వేసవిలో చలువచేసి నీరసం రాకుండా రోజంతా చురుగ్గా ఆరోగ్యంగాఉండడానికి ఉదయాన్నే ఒకకప్పు/healthy breakfast

  Рет қаралды 1,752,369

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 409
@bharathipv8023
@bharathipv8023 11 ай бұрын
ఈరోజు చేశాను మేడం చాలా బాగా వచ్చింది మరియు నచ్చింది కూడా మంచి వంటకం చేసి చూపించారు మీకు చాలా చాలా ధన్యవాదాలు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏💕
@thatikondaramaiah8638
@thatikondaramaiah8638 11 ай бұрын
Al Qqap❤pllaqq Kip​@@SpiceFoodKitchen
@Usharani-ey1lx
@Usharani-ey1lx 11 ай бұрын
L0❤❤❤❤❤❤❤❤❤❤❤
@krishna-kp8lu
@krishna-kp8lu 11 ай бұрын
దీని పేరు ఏమిటి కాస్త చెప్పండి మేడం. ప్లీజ్
@SaiOnly-zo4vj
@SaiOnly-zo4vj 10 ай бұрын
😅😅S 😊 3:39 😅😅​@@SpiceFoodKitchen😢6b. N. ❤😢😮 A 😢🎉
@anjaiahderangula6711
@anjaiahderangula6711 21 күн бұрын
Wow wonderful your 💯 health food doctor 🌸🏵️🏵️🌷🌹💐🌺🌼🌼💖👌👍
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 11 ай бұрын
చాలా బాగుంది. మీరు తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు ధన్యవాదాలు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@PoolaSreedevi
@PoolaSreedevi 10 ай бұрын
Avunu rendu chaluva cheseve...vedi ela chestundi...
@udayabasker461
@udayabasker461 11 ай бұрын
Super! 🤗"రాగి పొంగలి" అద్భుతంగా చేసారు ! "పొంగలి"అనగానే బాగా మెత్తగా ఉడికించిన ఆహారం గుర్తుకువస్తుంది! నిజంగా కూడా పొంగలి ఉన్న అర్థం అదే!🥰 ఇంకా "జొన్న పొంగలి","కొర్ర పొంగలి","సజ్జ పొంగలి","వరిగె పొంగలి" చేసేవారికి "నైపుణ్యం, ఆలోచనా శక్తి, ఉత్సాహం" పెంచుకోవడానికి సహకరించే వీడియో... 🥰అంతగా తెలియని కొత్తవారికి కూడా అర్థం అయ్యే రీతిలో ఉంది వీడియో..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏💕
@chaitanya778
@chaitanya778 11 ай бұрын
Wow super రెసిపీ ఒకసారి ట్రై చేస్తాను సిస్ ఇదే ప్రాసెస్లో రాగులు కాకుండా జొన్నలు, కొరలు తో కూడా చేయచ్చా సిస్ ఇప్పుడే మిమ్మల్ని subscribe చేసుకున్నాను 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank u so much andi for liking this recipe & subscribing to our channel 🙏 Welcome to our KZbin family 💐 ఇదే పద్దతిలో జొన్నలు కొర్రలతో కూడా చేసుకోవచ్చు అండి.. కానీ నేను సమ్మర్ చలువ చేయడం కోసం రాగులే ఎక్కువగా వాడతాను ☺️
@Ssr-13s
@Ssr-13s 10 ай бұрын
Very nutritious recipe. Thank you for sharing.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
My pleasure andi 🤗 Thank you 😊
@vijayakumardommaraju2997
@vijayakumardommaraju2997 9 ай бұрын
Thanks for awesome recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
My pleasure andi 🤗
@podilasreenivasulu4653
@podilasreenivasulu4653 5 ай бұрын
Good and very good Explain 👍📽🌷
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
Thanks for liking andi 🤗🙏
@nunnyreddy
@nunnyreddy 11 ай бұрын
చాలా వెరైటీగా కొత్తగా ఉంది. చూస్తుంటేనే తెలుస్తుంది చాలా హెల్దీ అని❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
అవునండీ! చాలా చాలా హెల్తీ.. వీలైనప్పుడు ట్రై చెయ్యండి.. Thank you so much 😊💕
@mahalakshmiswetha2111
@mahalakshmiswetha2111 9 ай бұрын
🙏Thank U for sharing super healthy recipe....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Most welcome andi 🤗
@udayabasker461
@udayabasker461 11 ай бұрын
: 🙏: Thanks for making "Finger Millet" Breakfast video! చిరుధాన్యాలలో ఒకటైన రాగులు ఉపయోగించి ఉదయం పూట తినడానికి ఆరోగ్యకరమైన ఆహారం తయారుచేసారు!పూర్వీకులు ఎన్నో వంటకాలు చిరుధాన్యాలతో చేసుకునేవారు! ఇప్పుడు "తెల్లని బియ్యం" ఉత్పత్తి ఎక్కువకావడం వల్ల చిరుధాన్యాల వాడకం తగ్గింది . బియ్యంతో చేసుకునే ఎన్నో వంటకాలు ఒక కాలంలో చిరుధాన్యాలతో చేసుకున్నవి కావడం పాత తరంవారికి గుర్తు ఉంటుంది!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Most welcome andi 🤗 నా చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పేవారు!,ఆ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే తెల్ల బియ్యం తినేవారట, బీద వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చిరుధాన్యాలతో అన్నం, గట్క , సంగటి ఇలా ఏదైనా చిరుధాన్యాల వంటలే తినేవారట.. ఈరోజుల్లో అందరికీ వీటి విలువ ఇప్పుడు తెలిసింది.. వేసవిలో చాలా బాగా చలువ చేయడమే కాకుండా ఎముకలు గట్టి పడడానికి మలబద్ధకం పోవడానికి, sugar కంట్రోల్ లో ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది..
@anjaneyulumadhavabhotla7064
@anjaneyulumadhavabhotla7064 11 ай бұрын
Tytt
@MDallinoneVlogs
@MDallinoneVlogs 11 ай бұрын
Salt veyara madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Salt వేసాను.. రాశాను.. చెప్పాను కూడా అండి.. మరోసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి! Thank u 🙂
@udayabasker461
@udayabasker461 11 ай бұрын
@@MDallinoneVlogs : :😊 ఉప్పు వెయ్యడం స్పష్టంగా ఉంది... వీడియోలో 2:04 నిమిషాలవద్ద "ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పువేసి కలుపుకోవాలి..." అన్న మాటలు వినవచ్చు
@Praveen78Vlogs
@Praveen78Vlogs 10 ай бұрын
Superb recipe ❤️ Healthy and Tasty ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you so much 🤗💕
@bobbyg9356
@bobbyg9356 6 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది మేడం ఇది మేము కూడా ట్రై చేస్తాం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗 తప్పకుండా అండి.. ధన్యవాదాలు 🙏
@venumadhavreddy6523
@venumadhavreddy6523 10 ай бұрын
అచ్ఛ తెలుగు లో చాలా బాగా చెప్పా రు ధన్యవాదాలు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీ ప్రశంసలకు చాలా సంతోషం.. ధన్యవాదాలు 🙏
@madhurohanam
@madhurohanam 10 ай бұрын
రాగుల పొంగలి అనవచ్చు కదండి ఈ వంటని , ఇంత ఆరోగ్యకరమైన వంటకాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు అమ్మ ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
అవునండీ!! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 ధన్యవాదాలు 🙏💕
@padmavathi9578
@padmavathi9578 11 ай бұрын
మీరు చేసిన ఈ వండర్లో లాస్ట్ తాలింపు మాత్రం ఎక్స్ట్రార్డినరీ 🎉🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@satyasheela8194
@satyasheela8194 10 ай бұрын
Best video in youtube
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank u soo much andi for such a wonderful compliment 🙏🏻
@SameekshaB-l6k
@SameekshaB-l6k 9 ай бұрын
Thank you very much andi healthy recipe maku chupinchinanduku❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Most welcome andi 😊💕
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 11 ай бұрын
Different style of method recipe Super 👌 chala bagundhi ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much 😊💕
@manjulakongati669
@manjulakongati669 10 ай бұрын
Superb
@manjulakongati669
@manjulakongati669 10 ай бұрын
Akka ratio tell
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank u soo much ☺️
@srikanthg7276
@srikanthg7276 11 ай бұрын
చిరు చిరు చిరుధాన్యంతో చేశావే.. మరుక్షణమే నోరూరించావే.. నీ వంటే నలభీమపాకం.. అది తింటే చూసే నాకం❤❤😍🥰.. అద్భుతం😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
నా అదృష్టం ఏమిటంటే మన వ్యువర్స్ లో చాలామంది అధ్భుతమైన కవులే 🤩 💕🙏 నా దురదృష్టం ఏమిటంటే నాకు కామెంట్ కి రిప్లై పెట్టడమే సరిగా రాదు! ఇంక ఇంత అందమైన కవితలకు రిప్లై ఎలా ఇవ్వగలను అండి 😬
@srikanthg7276
@srikanthg7276 11 ай бұрын
@@SpiceFoodKitchen మీ మంచి మనసే కవులు కూడా కానలేని కమ్మని కవిత మీ వంటకాలే వీక్షకుల అభినందనలకు మీరు ఇచ్చే సమాధానం ♥️❤️ ఎంత తెలిసినా ఒదిగి ఉంటూ ఇంకా తెలియాల్సి వుంది అని అనుకోవడం మీ తల్లితండ్రులు మీకు నేర్పిన సంస్కారం🙏🙏🙏🙏🙏
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 11 ай бұрын
It's true.nenu చెప్పాలనుకున్నది మీరు చెప్పారు.సింపుల్ గా అర్థమయ్యే రీతి లో చక్కగా చెప్పారు .చిన్న వయసేన అని చూడాలని ఉంది
@pavandatta1025
@pavandatta1025 10 ай бұрын
Chala bagundhi madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank u soo much andi for liking this recipe 🙏🏻
@vijayalakshmi-zz3te
@vijayalakshmi-zz3te 11 ай бұрын
Meeru bhale different n healthy recipies choopistaaru madam. Bhale baguntayi. Thank you so much ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗💕 Thank you so much 😊
@ranjithveeramallu7672
@ranjithveeramallu7672 10 ай бұрын
Awesome
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@mohanpr1599
@mohanpr1599 11 ай бұрын
Thank you for the fantastic recipe! I'd like to offer a suggestion: it's advisable to consume millets primarily during breakfast or lunch rather than dinner. This is because millets take longer to digest, and consuming them at night, when physical activity is minimal, may lead to potential constipation. My family doctor, who is also a nutritionist and dietitian, recommended this.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Glad to hear that you are liking this recipe ☺️ Thank you so much for your suggestion andi 🤗
@saraswathisri6528
@saraswathisri6528 11 ай бұрын
చాలా మంచి వంట గురించి చెప్పినారు థాంక్స్ అండి 👌👌💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@Aswini-z
@Aswini-z 10 ай бұрын
Wow super mam chala healthy item chupincharu tq mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏
@seshoovlogs8967
@seshoovlogs8967 11 ай бұрын
Thalli super Amma, naa lanti diabetic patients ki chala manchidi chepparu, thanks Thalli 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@frugaleconomist99999
@frugaleconomist99999 10 ай бұрын
Nice good one
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you so much 😊
@shankarnooka3502
@shankarnooka3502 11 ай бұрын
రాగి పిండి లేదా రవ్వతో కాకుండా నేరుగా రాగులనే ఉపయోగించే సులభమైన, ఆరోగ్యకరమైన రెసిపీ అందించారు... ధన్యవాదాలు. 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@prabhakerbabusanthipriya341
@prabhakerbabusanthipriya341 9 ай бұрын
Asalu meeru superbbbbbbb andi...very very great innovative ideas u have...meeku asalu award ivvali...meeru chese prathi food item chala chala baguntadi...very very nice andi...keep it up... Dr.priya.guntur.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much for your unconditional love 💕🙏
@sabithac2897
@sabithac2897 11 ай бұрын
Nenu first time chusina mam ee recipe looking yummy i will try this
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi 🤗 Sure..
@suneethakundurthi1564
@suneethakundurthi1564 11 ай бұрын
Superb recipe andi.....🙏....I will be sharing this immediately with someone who needs this.... thank you once again.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi 🤗
@vindhyavanisatyasri5392
@vindhyavanisatyasri5392 11 ай бұрын
Super andi , helthy food , Samalu , andu korralu ,korralu, use chesi kuda chestamu andi memu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi 🤗
@shanthibojja254
@shanthibojja254 11 ай бұрын
Thank you so much Andi, meeru prathi recipe Chala healthy and different ga chestaru, I am loving it, thank you for sharing 😊, I will try this recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking my recipes ☺️
@j.syamaladevi2585
@j.syamaladevi2585 11 ай бұрын
Hi sweety ee receipe is one of my favourite chalaa baguntadhi looks so yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Hi andi.. Thank you so much 😊🤗
@pillisrinivasrao1410
@pillisrinivasrao1410 11 ай бұрын
Very nice brakefast👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊
@SR-gg1gp
@SR-gg1gp 11 ай бұрын
❤ Superb 💐🌹 sooo... much healthy also ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi 🤗💕
@jyothireddy426
@jyothireddy426 11 ай бұрын
Ragi pongali recipe super Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you very much andi 🤗
@lathasureshlatha7450
@lathasureshlatha7450 11 ай бұрын
Finger millet recipe super . ingredients kuda mention cheyandi plz plz
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you very much andi 🤗 వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద వస్తూ ఉంటాయి అండి..
@1vijaya
@1vijaya 11 ай бұрын
Chala baavundi recipe, thank you!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking 🙏
@spandanachoragudi7836
@spandanachoragudi7836 11 ай бұрын
Always ur recipes are different ..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you very much andi 🤗
@gangarajuchandana7218
@gangarajuchandana7218 11 ай бұрын
Super healthy breakfast chesaru sweety garu...flax seeds ni Ela diet lo include cheskovalo kuda cheppandi.i nenu karappodi la matrame cheskunta Inka emina recepies unte cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much 🤗 మన ఛానెల్లో మంచి లడ్డు చూపించాను అండి, వీలైతే చెక్ చేయండి..
@kusumaramesh3353
@kusumaramesh3353 11 ай бұрын
Superb recipe, ilanti body cooling healthy recipes chepandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you very much andi 🤗 Sure...
@krisrau1112
@krisrau1112 11 ай бұрын
Thanks for this healthy and unique recipe. 🙏🏼
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Most welcome andi 🤗
@parthasarathy5369
@parthasarathy5369 11 ай бұрын
Namaste medam 🙏💐 Forced bachelor, bachelor, Vantaa Raani aamaye leki , gents Chala chakkaga video lo thelepinaduku danyavadamulu 🧞🧞🧞🧞🧞🧞🧞🧑‍🔧🧑‍🏭🧑‍🤝‍🧑🧔🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
నమస్తే అండి 🙏 మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 Thank you so much 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 11 ай бұрын
Hi sis ❤ recipe different ga bagundi 🎉🎉 eppdu ragi java ragi roti kakunda ela kuda try cheyali super ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Hi andi.. పెసరపప్పు వేయడం వల్ల కమ్మగా చాలా బాగుంటుంది అండి, వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి.. Thank you so much 😊💕
@gorlaanjanamma7752
@gorlaanjanamma7752 9 ай бұрын
Thank you univers thank you univers thank you univers thank you univers
@avopaklky9104
@avopaklky9104 10 ай бұрын
Nenu e roju chesanu andi chaala bagundi tq andi maa husband aithe video ki comment pattu annaru raaglu ni ekkuva teesukovachu bayam lekunda thinochu😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
చాలా సంతోషం అండి 😊 మీరు ట్రై చేసి ఎంతో అభిమానంతో కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🤗 మీ వారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
@avopaklky9104
@avopaklky9104 10 ай бұрын
Tq for your reply ❤️🥰
@gerasriranjani7054
@gerasriranjani7054 11 ай бұрын
Excellent Mam Very nice & delicious 👍👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot andi 🤗🙏
@lakshmiamarnath8559
@lakshmiamarnath8559 11 ай бұрын
Yummy juice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊
@manjuladevigeda4345
@manjuladevigeda4345 11 ай бұрын
Super tasty recipe 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot ☺️
@burlarajitha
@burlarajitha 11 ай бұрын
Very healthy recipe andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi 🤗
@lalithareddy4805
@lalithareddy4805 11 ай бұрын
Super recipe madam 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot andi 🤗
@anuradhabethapudi4849
@anuradhabethapudi4849 10 ай бұрын
very nice good taste 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you very much 😊
@shaikbujji4288
@shaikbujji4288 11 ай бұрын
హై ప్రోటీన్ హై ఫైబర్ హై నుటరియెంట్స్ సూపర్ గా చేశారు పెసరపప్పు వుంది కావున రుచిలో కూడా ఏం తగ్గదు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 😊
@TejaswiniBatta
@TejaswiniBatta 10 ай бұрын
Ninna ne try chesamu, chaala bagundhi.. potta lite ga undhi.. thank you for the recipe.. alage masala ekkuva lekunda roju cheskune laga vegetable curries cheyandi.. pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Glad to hear your feedback andi 🤗 Thanks for sharing 🙏 Sure..
@SrinuvasuramadeviAyurvedic
@SrinuvasuramadeviAyurvedic 11 ай бұрын
🎉 superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊
@mounikanalli3531
@mounikanalli3531 11 ай бұрын
Fantastic 🤩
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot ☺️
@krajender9664
@krajender9664 11 ай бұрын
Gud ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊💕
@arungaddam64
@arungaddam64 11 ай бұрын
Healthy recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you ☺️
@shaikyasin8903
@shaikyasin8903 11 ай бұрын
Chala బాగుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు 🤗
@yakubishaik1467
@yakubishaik1467 11 ай бұрын
Very healthy recipe tq sister 👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
My pleasure andi 🤗 Thank you so much 😊
@shammishaik481
@shammishaik481 11 ай бұрын
Chala bavundandi healthy ga chesaru tappakunda try chesta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Sure andi.. Thank you so much 😊
@panidhra5469
@panidhra5469 11 ай бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ సోమవారం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నువ్వు ఉండాలి మమ్మీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
శుభ సాయంత్రం డియర్ 🤗 ధన్యవాదాలు 😊💕
@gatturadha6982
@gatturadha6982 11 ай бұрын
Healthy recipe àkka i will try
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Sure dear.. Thank you 😊
@ajcharansamlovelybeautiful8424
@ajcharansamlovelybeautiful8424 11 ай бұрын
No words 👌👌👌👌👌💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot ☺️🤗
@funwithashishdattuandaarya8613
@funwithashishdattuandaarya8613 11 ай бұрын
E receipe cooker lo cheyyakudadha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
చేయొచ్చు అండి! కానీ ఇలాంటివి మట్టి పాత్రలో వండడం నాకు అలవాటు 😊
@Shridurgavastralayasilks
@Shridurgavastralayasilks 11 ай бұрын
Nachaka povadam ane maatey undadhu madam….you are just fabulous chef
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీరు చూపిస్తున్న అంతులేని అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 😊🙏
@arakelsheela7790
@arakelsheela7790 11 ай бұрын
Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot andi 🤗
@challavijaya1554
@challavijaya1554 11 ай бұрын
Tq very much Idi naku chala useful Tq so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 😊
@swapnapnaidu9590
@swapnapnaidu9590 10 ай бұрын
Ragi Pongal. Bagundi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thank you 😊
@puttaradha9293
@puttaradha9293 11 ай бұрын
Mee voice chala bagundi Tarvata Inka bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి Thank you very much 😊🤗
@nagasirisha8528
@nagasirisha8528 10 ай бұрын
Raagi kichidi😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
😊🤗🙏
@sanajyothi2923
@sanajyothi2923 10 ай бұрын
Sodilelekunda.. Chala neat ga cheppu thunnaru mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@thirlapuramsangeetha9283
@thirlapuramsangeetha9283 11 ай бұрын
Akka super chala Baga chesaru old is gold cooking ani anipistadhi akka.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much my dear 🤗
@renukamahalaxmi9017
@renukamahalaxmi9017 11 ай бұрын
Wow super food andi really hatts off 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you soo much andi 🤗🙏💕
@Nirmala-r7k
@Nirmala-r7k 11 ай бұрын
Super 👍😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊
@kailashmanas3501
@kailashmanas3501 8 ай бұрын
Prati msg ki reply istaru... Shows ur interest and dedication... Ur subscribers number should increase....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 ай бұрын
మీరంతా ఎంతో అభిమానంతో కామెంట్ పెడుతూ ఉంటే రిప్లై ఇవ్వడం నా బాధ్యత మాత్రమే కాదండీ! నాకు సంతోషం కూడా ☺️ఎంత బిజీగా ఉన్నా రిప్లైస్ పెట్టడానికి టైం కేటాయించుకుంటాను... Thank you so much for liking my recipes & your wishes too 🤗💕🙏
@suryakala7218
@suryakala7218 10 ай бұрын
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
🤗🙏
@wisemanbell6957
@wisemanbell6957 11 ай бұрын
Your recipes are totally different from others. Traditional..Luv from USA
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much for your sweet compliments andi 🤗 Thank you so much 🙏💕
@ChaituBharathi
@ChaituBharathi 11 ай бұрын
Chala bagundi mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi 🤗
@gunjilaxmi9623
@gunjilaxmi9623 11 ай бұрын
Chala bagundi nenu kuda chesthanu sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
తప్పకుండా అండి.. Thank you 😊
@yandratejaswi1281
@yandratejaswi1281 11 ай бұрын
Idhi pongali ragulatho chesaru super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you so much andi ☺️
@avopaklky9104
@avopaklky9104 10 ай бұрын
Meeru ilage Anni taste and healthy food suggest cheyyalani korukuntunnanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
తప్పకుండా అండి!! Thank you so much 😊
@dhanusaradi
@dhanusaradi 11 ай бұрын
Superb andi nenu try chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you very much andi 🤗 Sure..
@lgmotivationltalks
@lgmotivationltalks 11 ай бұрын
Tasty and healthy recipe 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you very much 😊🤗🙏
@bvrrao8876
@bvrrao8876 11 ай бұрын
Very good thallee🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏💕
@Meandcarloaremusic
@Meandcarloaremusic 11 ай бұрын
Chala bagundi will try
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Sure andi.. Thank you 😊
@leelaseemakurthi7113
@leelaseemakurthi7113 11 ай бұрын
చాల బాగుంది అండి🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@joshika_03
@joshika_03 10 ай бұрын
Sarileru meekevaru yem vantalandi nijanga mee vantalanni healthy and tasty
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 😊
@panyalalathaakki9559
@panyalalathaakki9559 11 ай бұрын
Nice recipe ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thanks a lot ☺️💕
@jayanarayana2008
@jayanarayana2008 8 күн бұрын
Cookerlo chesukovachha madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 күн бұрын
చేసుకోవచ్చు అండి..
@keerthipelluri994
@keerthipelluri994 11 ай бұрын
👏🏻 for the first time I heard about this upma 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you 😊
@muthabathulapallamsetty9414
@muthabathulapallamsetty9414 10 ай бұрын
Memu try chestamu medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Sure andi 👍
@kiranmayibade675
@kiranmayibade675 11 ай бұрын
Simply soooooooper sister......🎉 soooooooper 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
Thank you sooo much andi 🤗💕
@nanichinni0986
@nanichinni0986 11 ай бұрын
Verey good amma thanks🎉😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕
@jayaram5350
@jayaram5350 9 ай бұрын
Super madam 🎉❤
@abhishekkamalanabham7921
@abhishekkamalanabham7921 11 ай бұрын
Pls do daily meditation
@daakshayanilakshmi7946
@daakshayanilakshmi7946 11 ай бұрын
Rendu kalipi cooker lo pettakoodada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
రాగులు ఉడకడానికి ఎక్కువ టైం,పప్పు ఉడకడానికి తక్కువ టైం పడుతుంది అండి, దాన్నిబట్టి ముందు రాగులు కుక్కర్లో పెట్టి కొద్దిగా ఉడికాక పప్పు వేసుకోవచ్చు.. రెండూ కలిపి ఉడికిస్తే మరీ పేస్ట్ లా అయిపోతుంది..
@radhamanicollections9094
@radhamanicollections9094 9 күн бұрын
Raagulu ravva cheyyali
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 8 күн бұрын
అవునండీ!
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН