What India Can Learn From Hezbollah Pager Attack? | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 62,873

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 314
@rasamallaashok761
@rasamallaashok761 Ай бұрын
ఇంతటి యుద్ధం వత్తిడి లో కుడా izraial ఈ పని చేయడం మహా అద్భుతం
@srinivasbingi674
@srinivasbingi674 Ай бұрын
శత్రునిర్మూలన అంటే ఏమిటో భారత్ నేర్చుకోవాలి 👍
@Kedarshankaarm
@Kedarshankaarm Ай бұрын
ఒక్క బుల్లెట్ వేస్ట్ కాకుండా 3000వేల మందిని గాయపరిచింది.simply excellent
@PurvaPhalguni-bv6sm
@PurvaPhalguni-bv6sm Ай бұрын
Marvellous👌.Wonderful Technology👍
@murthyinutube
@murthyinutube Ай бұрын
సినీమాల్లో మాత్రమే చూడగలం ఇలాంటివి.. నిజంగా జరిగింది అంటే చాలా ఆశ్చర్యమే.
@asheervadparadisegardenavp1567
@asheervadparadisegardenavp1567 Ай бұрын
నిజమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో ఇజ్రాయిల్ తన దేశ రక్షణ కోసం మానవుడు ఊహించని రీతిలో పోరాటం.
@mattijyothibabu
@mattijyothibabu Ай бұрын
చరిత్రలో మోసద్ ఆపరేషన్ ఇది గుర్తుండిపోయే ఇజ్రాయిల్ చరిత్ర లిఖించింది
@mvvchowdary4769
@mvvchowdary4769 Ай бұрын
బారతీయులారా ప్రంపంచం లో జరుగుతున్న పరి నామాలు గమనించండి రేపటి మన రక్షణ కోసం .
@ramupapana
@ramupapana Ай бұрын
మీరు ఉన్న టైం లో మేము కూడా Inida లో ఉండడం మా అదృష్టం. మోడీ, వాజపేయి, ఒక రాకజీ..
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
మోసాద్ ఒక ప్రణాళిక వేస్తే 99శాతం కచ్చితంగా అమలైపొద్ది మంచి విశ్లేషణ రాకా గారు ధన్య వాదాలు
@sravanchalla9952
@sravanchalla9952 Ай бұрын
ప్రజలు వాడే చైనీస్ బ్రాండ్ ఫోన్స్ కూడా నమ్మలేము
@ushausharani4045
@ushausharani4045 Ай бұрын
Excellent 👍
@MuraliMeradi
@MuraliMeradi Ай бұрын
Correct bro 💯
@MalliP-e3z
@MalliP-e3z Ай бұрын
అవును బ్రో
@praveenrajasri80
@praveenrajasri80 Ай бұрын
మానుఫాక్చరింగ్ మన దేశం లో అవుతున్నంతవరకు నో ప్రాబ్లం బ్రో
@prasadmannur5070
@prasadmannur5070 Ай бұрын
ఇజ్రాయెల్ టెక్నాలజీని యుద్ధంలో అనుసరిస్తున్న విధానాలను మన భారతదేశం చూసి నేర్చుకోవాలి శత్రువులను తేరుకోకుండా చావు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో రుచి చూపించే ఎలా నేర్చుకోవాలి.. మన దేశంలోని రాజకీయ నాయకులు రాజకీయ కుట్రలు మానేసి దేశ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ దిశగా ప్రభుత్వం పనిచేసేలా చేయించాలని కోరుకుంటున్నాను.
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 Ай бұрын
పాకిస్తాన్ కంటే కూడా మన దేశానికి ప్రథమ శత్రువులు కొంతమంది రాజకీయ నాయకులు
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Ай бұрын
జయహో ఫ్రెండ్ ఇజ్రాయెల్ 👍
@rajashekhar2212
@rajashekhar2212 Ай бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ ఎనాలిసిస్ సార్ ధన్యవాదాలు
@RamalakshmiAllada
@RamalakshmiAllada Ай бұрын
ఆత్మ nirbhar భారత్ అభివృద్ధి కావాలంటే ప్రతిభ కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వెనుకబడిన తరగతుల వారికి కూడా మంచి శిక్షణ తో ప్రతిభ, నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చెయ్యాలి. రక్షణ రంగంలో 100% మన దేశంలోనే అన్నీ సమకూర్చు కోవాలి 🎉😊
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Ай бұрын
అద్భుతం అద్భుతం అద్భుతం 🙏👌👌👌👌ఇజాయిల్ కి అనేక విజయాలు లభించాలి సుబ్రహ్మణ్యస్వామి ఆశీర్వాదములతో అనుగ్రహం తో అని కోరుకుంటున్నాను ధన్యవాదములు రాక గారు సూపర్ న్యూస్ చెప్పారు
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Ай бұрын
మన రక్షణ వ్యవస్థ కూడా టెక్నాలజీ నీ వాడుకుని తక్కువ ఖర్చు తో ఎక్కువ ప్రభావం చూపేలగా అభి వృద్ధి చెందాలి. మన రక్షణ వ్యవస్థని అనేక రకాలు గా విస్తరించాలి.ఇజ్రాయెల్ ఆర్మీ కి సెల్యూట్!
@VenkateshDupana
@VenkateshDupana Ай бұрын
గుడ్ మెసేజ్ గురూజీ ఇజ్రాయెల్ ను చూసి నేచుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడాను అమెరికాను నమ్మకూడదు జై శ్రీ రామ్ జై భారత్ జై pm మోడీజీ జై బీజేపీ
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 Ай бұрын
మీరు చాలా విలువైన విశ్లేషణ చేశారు. భారతదేశం ఈ విషయాన్ని గ్రహించి తగిన చర్యలు తీసుకోవాలని నా విజ్ఞప్తి
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
మంచి పని చేసింది ఇజ్రాయెల్, ఇప్పుడు భారత్ సొంత ఆయుధాలు తయారు చేసుకోవాలి
@jaganmohanrao287
@jaganmohanrao287 Ай бұрын
అందుకే మోది ఆత్మనిర్భర్ భరత్ అని ఎందుకు పిలుపునిచ్చారో ఇపుడు అర్ధం అవుతుంది. అది మోది దూరదృష్టి.
@bhagya528
@bhagya528 Ай бұрын
రాక గారి విశ్లేషణ బాగుంటుంది, మంచి వార్తలను అంద చేస్తున్నారు. ధన్యవాదాలు
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 Ай бұрын
అద్భుతమైన టెక్నాలజీ ఇజ్రాయిల్ నా మజాకానా..
@vsspgannavarapu3208
@vsspgannavarapu3208 Ай бұрын
Dangerous to us also
@rajapolmera3817
@rajapolmera3817 Ай бұрын
@@vsspgannavarapu3208ayyte smart phone lu vadodhu ...
@rindavan
@rindavan Ай бұрын
Mana chethulalo unna China Message Bambulanu vetitho replace cheddam
@Vini99926
@Vini99926 Ай бұрын
​@@realityofliving_lifeఎన్ని జరిగిన మనం ఎంత మొత్తుకున్న బుద్ధి లేని గొర్రెలు మారరు sir..
@veerabrahamendracharyulu8935
@veerabrahamendracharyulu8935 Ай бұрын
Ugravaadhula ku ISRAEL nyayamu chesindhi. Mana Desam kudaa aatanka vadi la ku nyayamu cheyyali .....
@rangamsetty6691
@rangamsetty6691 Ай бұрын
నిరంతర పోరాటం అద్భుతం.
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs Ай бұрын
మీరు చెప్పేది అక్షరాలా కరెక్ట్ సర్,
@ajayluckshmeparasajaylucks5892
@ajayluckshmeparasajaylucks5892 Ай бұрын
ఊహాతీతమైన సంఘటన...
@Vijjiprsn
@Vijjiprsn Ай бұрын
🛕🇮🇳జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩
@kadalinarayana5106
@kadalinarayana5106 Ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్
@nagamalliswari4314
@nagamalliswari4314 Ай бұрын
చాలా మంచి విశ్లేషణ రాకా గారు ధన్యవాదాలు
@SitaRamaDharmaPracharaKshetram
@SitaRamaDharmaPracharaKshetram Ай бұрын
చాలా సీరియస్ గా ఆలోచించ వలసిన విషయం. ప్రతిరోజూ ఎన్ని పనులు వున్నా మీ వీడియోలు చూస్తే గానీ తెల్లవారదు. పది రోజుల క్రితం "సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం" అని yt channel ప్రారంభించాను. "రామ రాజ్యం - సీతమ్మలకే సాధ్యం" అనే శీర్షికతో వీడియోలు పెట్టాను. దయచేసి చూడమని కోరుతున్నాను.
@PruthviRajUppu
@PruthviRajUppu Ай бұрын
అద్భుతమైన విశ్లేషణ అండి
@arajendraprasad2022
@arajendraprasad2022 Ай бұрын
ఆత్మ నిర్భర్ యాత్ర విజయవంతంగా కొనసాగాలి.
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 Ай бұрын
జై సద్గురు భారత్ కూడా ఉగ్ర వాద దేశం, ఉగ్రవాదుల పై ఇలాంటి ఆపరేషన్ చేయాలి. శతృ సంహారానికి వెనుకాడకూడదు జై సద్గురు
@lathavemula5276
@lathavemula5276 Ай бұрын
భారత్ ఉగ్రవాద బాధిత దేశం భారతదేశానికి నిజమైన శత్రువులు కొందరు రాజకీయ నాయకులు కాంగ్రెస్ మన దేశాన్ని అన్ని విధాలుగా నష్టపరచి కుంభకోణాలతో దోచుకున్నది , మోదీ గారి నాయకత్వంలో మన భారత దేశం అన్ని రంగాలలో గణనీయంగా అభివృద్ధి చెందింది ప్రపంచ దేశాలలో భారత దేశానికి ప్రత్యేక గుర్తింపు. గౌరవం బిజెపి ప్రభుత్వం తెచ్చింది.
@HulkHulk1819
@HulkHulk1819 Ай бұрын
కచ్చితంగా సర్ భారత రక్షణ శాఖ కూడా మన ఎయిర్ ఫోర్స్ మిలిటరీ నేవీ అన్ని విదాల రక్షక దళాలు వాడే ఎలక్ట్రానిక్ డివైస్ లు ఇంపోర్ట్ చేసుకోవడం బ్యాండ్ విధించి చైనా ఫోన్లు డ్రోన్లు చిప్స్లో వీటిల్లో ఏవి మన రక్షణ శాఖ వారు చైనా వి వాడకూడదు అన్ని రక్షక దళాల వారికోసం ఆత్మ నిర్భర్ భారత్ లోనే అవసరమైన పరికరాలు స్వదేశీ టెక్నాలజీ తోనే తయారు చేసి ఇవ్వాలి భారత్ మాతా కీ జై జై ఆత్మ నిర్బర్ భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@arajendraprasad2022
@arajendraprasad2022 Ай бұрын
ఇజ్రాయెల్ is great కంట్రీ. హ్యాట్సాఫ్ టు that కంట్రీ
@ArlappaVelpula
@ArlappaVelpula Ай бұрын
మన సెల్ ఫోన్ల తోని మనం జాగ్రత్తగా ఉండాలి
@ramamurthylingam999
@ramamurthylingam999 Ай бұрын
Bharatmatakijai
@prrasadrao7802
@prrasadrao7802 Ай бұрын
అద్భుతమైన హెచ్చరిక
@PrasadraghuVemuri
@PrasadraghuVemuri Ай бұрын
రాకా గారు నమస్తే,మంచి మంచి వీడియో ప్రసారం చేసారు.
@gurubrahmama2204
@gurubrahmama2204 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🎉👌👏
@chandramouliputtoju3434
@chandramouliputtoju3434 Ай бұрын
Really it is a thought provoking video. Here one can understand that "Atmanirbhar bharat" is such a scheme that India should become self sufficient in future, as today's warfares are so mischievous and with ulterior motos. If we secure arms with our own technology, it would be much more safe and secure to our army in general
@SuryaKumarMyneni
@SuryaKumarMyneni Ай бұрын
👍👍👏🙏
@pdurgaprasad6323
@pdurgaprasad6323 Ай бұрын
YES YOU ARE CORRECT JAI HIND
@vbkk7142
@vbkk7142 Ай бұрын
మనలో చాలమంది చైనీస్ మొబైల్స్ టీవీలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటున్నారు... అవి అన్నీ ఒకేసరి ఇలా బ్లాస్ట్ అయితే ఇండియా ఏమౌతుంది???
@mullapudilakshmidevi9453
@mullapudilakshmidevi9453 Ай бұрын
Very good information, Isreal has done great work in view of this India should be very careful and visilent
@kalyanchakravarthyyellapragada
@kalyanchakravarthyyellapragada Ай бұрын
No need sir, even the half enemies of India can do anything in India. Only god save India
@ravivijay8046
@ravivijay8046 Ай бұрын
Superb analysis sir
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 Ай бұрын
మోస్సాడ్ అద్భుతం చేసింది. ఉగ్రవాదం ఎందుకోవాలంటే ఇలాంటి వ్యూహం తప్పదు.
@rkbl3800
@rkbl3800 Ай бұрын
భారతజాగ్రతగా ఉండాలి
@ramaraoboganadham9997
@ramaraoboganadham9997 Ай бұрын
Chala good news rakagaru👌👏
@ugnderreddykanmantha876
@ugnderreddykanmantha876 Ай бұрын
Rakata garu your all of top informations day by day non stop a common man can very early can understand stand early may god bless you for very long life
@subhash7588
@subhash7588 Ай бұрын
నమస్తే రాకా గారు , అవును ఒక్క ఇజ్రాయిల్ దేశానికి మరియు మన దేశానికి ( అది కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ) మాత్రమే సాధ్యం . నమ్మకూడదు చైనా ను ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే రౌల్ విన్సీ రాహుల్ ఖాన్ గ్యాండి ని మరియు ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ ని ( ఎంతవరకైతో ఆ పార్టీ ఆ ఒక్క కుటుంబం చేతిలో ఉంటుందో ) . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@rameshbathina400
@rameshbathina400 Ай бұрын
Very timely warning. Very timely reminder. Very timely precaution.
@chvenkatareddyreddyvemired8789
@chvenkatareddyreddyvemired8789 Ай бұрын
🇮🇳🇮🇳🇮🇳ఇజ్రేయల్ అద్భుతః
@Bimbisara-xc4gw
@Bimbisara-xc4gw Ай бұрын
జై భారత్ జై ఇజ్ రాయల్ జై సుధాకర్ సార్
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 Ай бұрын
అందుకే మనం chaina వి ఏ వస్తువులు కొన కూడదు. ఇలాగే పేల్చి కక్ష తీర్చు కుంటారు
@janardhanswamys424
@janardhanswamys424 Ай бұрын
We should also follow ISRAEL. Jai RSS. Jai Shree Ram.
@ranganadhyadavalli8681
@ranganadhyadavalli8681 Ай бұрын
❤❤❤❤❤❤
@sitayeleswarapu5255
@sitayeleswarapu5255 Ай бұрын
ఇదే విషయాన్ని వేరే ఛానల్ లో విన్నాను. వారు కేవలం విషయం తెలియజేశారు.కాని మీరు దానిని ఎదుర్కొనేందుకు భారత ప్రయత్నాన్ని వివరించారు. అసలైన సమాచారం తెలుసుకోవడానికి మీ వివరణ చాలా అవసరం.ధన్యవాదములు.
@AndriKri-cx7hl
@AndriKri-cx7hl Ай бұрын
We have to appreciate india government 🎉
@nagendrababugrandhe2751
@nagendrababugrandhe2751 Ай бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి.....
@Satyamsanathani
@Satyamsanathani Ай бұрын
Super James bond action
@venkatram1236
@venkatram1236 Ай бұрын
Supper supper exalent Rakshasulu savale Sistulu rakshinchali.
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Ай бұрын
Thanks Raka garu for the information on pagers and precautions to be taken from our side.
@vvraoVuddagiri
@vvraoVuddagiri Ай бұрын
Atmanirbhar Bharat Good information Thaku
@gsn22
@gsn22 Ай бұрын
ఇజ్రాయిల్ మాత్రమే ఏమైనా చేయగలదు...
@narayanagada
@narayanagada Ай бұрын
జై శ్రీ రామ్
@kumarkomakula9871
@kumarkomakula9871 Ай бұрын
హ్యాట్సాఫ్.. ఇజ్రాయెల్
@shankarchk9968
@shankarchk9968 Ай бұрын
రాకా గారు నమస్కారం . ఈ మధ్య బిఆర్ఎస్ ప్రాంతియవాద భావం బాగా రెచ్చగొడుతుంది. ప్రాంతీయ వాదం దేశానికి ఎంత కీడో జాతీయవాద భావం దేశానికి ఎంత మెలో 2 తెలుగు రాష్ట్రాలకు అర్థం అయ్యేట్టు వీడియో చేయండి
@gopalakrishnareddy1201
@gopalakrishnareddy1201 Ай бұрын
Meeru cheppe news vibinnam sir
@asishgamingff_yt_UMP
@asishgamingff_yt_UMP Ай бұрын
మన మిత్రదేశం ఇజ్రాయేలు అద్భుతం చేసింది. 🚩
@Ranganath12345
@Ranganath12345 Ай бұрын
Meeru cheppindi akshara Sathyam, Bharath chala jagrathta undaali😮😮
@chandrasekharrao130
@chandrasekharrao130 Ай бұрын
It is a very big lesson for every body in the world how the technology is transformed in such a way
@OrusuSrinivasarao
@OrusuSrinivasarao Ай бұрын
Jai sriram
@SaiRam-kk3yw
@SaiRam-kk3yw Ай бұрын
Strike rate 1000 per cent
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh Ай бұрын
ఆత్మ నిర్మల్ భారత్ కి ప్రతి సౌకర్యం కల్పించాలి వారి భద్రత కల్పించాలి వారికి కావలసినవి అన్నీ మనం సమకూర్చుకోవాలి భారత్ మాతాకీ జై
@vamsiyadav8357
@vamsiyadav8357 Ай бұрын
Nice analysis sir
@koundinyasa
@koundinyasa Ай бұрын
Thank you Raka garu
@venkatswamy2400
@venkatswamy2400 Ай бұрын
GREAT IZRAIL JAI RAKA SIR❤❤❤❤🎉🎉🎉🎉
@jairaayalgururadhasaaradhi5574
@jairaayalgururadhasaaradhi5574 Ай бұрын
వాకీటాకీలూ పేలాయి సార్
@vvssatyanarayanavelpuri4774
@vvssatyanarayanavelpuri4774 Ай бұрын
It's an eye opener to regarding our defence imports. Excellent information.
@laxmimani1253
@laxmimani1253 Ай бұрын
Jai hind
@ushausharani4045
@ushausharani4045 Ай бұрын
UGRA MOOKA la India 🇮🇳 ki NEEDS that TECHNOLAGY 😅
@chvenkatareddyreddyvemired8789
@chvenkatareddyreddyvemired8789 Ай бұрын
జై భారత్ జై మోడీ జీ
@Spider-do8krkkl
@Spider-do8krkkl Ай бұрын
మణిపూర్ విషయంలో కూడా మన దేశం ఎం చేసిందో చూసింది మోసద్ మరియు usa , మన pm కి కూడా త్వరలో ఒక హెచ్చరిక వస్తుంది .మన ఆగడాలను కూడా ప్రపంచం గమనిస్తుంది...జాగ్రత్తగా వుండకపోతే ఇక అంతే...ప్రజలు బాధపడుతుంటే చూడలేని దేశాలు వున్నాయి...
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 Ай бұрын
మీ లాంటి హౌలే గాళ్లు ఈ దేశములో (భారత్ ) వుండడం దూరదృష్టకరం.
@skkhaja4361
@skkhaja4361 Ай бұрын
💯 carat sir
@durgakiransirigineedi2597
@durgakiransirigineedi2597 Ай бұрын
Superrrrrr 👌 🇮🇱🇮🇳🇮🇱🇮🇳🇮🇱🇮🇳❤️
@prasadgandikota3300
@prasadgandikota3300 Ай бұрын
Well said
@MuralimohanVedala
@MuralimohanVedala Ай бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@narasimharso621
@narasimharso621 Ай бұрын
Excellent 👌 analysis
@pavansingh6103
@pavansingh6103 Ай бұрын
Jai Shree Krishna
@balakanakadurga9756
@balakanakadurga9756 Ай бұрын
Yes Sir your analysis 100% correct Jai Shree ram🙏 Jaiho Bharath🙏
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 Ай бұрын
Jai Modhi 💪💪💪💪 Barath Mathaki Jai 💪💪💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏
@rambrahmacharypothukunuri7105
@rambrahmacharypothukunuri7105 Ай бұрын
🕉️🙏👌👌👌
@aachaaryahk
@aachaaryahk Ай бұрын
విదేశాలనుంచి కొనే రక్షణ రంగ పరికరాలను పూర్తి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే భారత్ కు తీసుకు వచ్చేలా ఒక రక్షణ రంగ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి.
@madhuprathighantam9534
@madhuprathighantam9534 Ай бұрын
❤ జై ఇజ్రాయిల్
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Ай бұрын
Good awareness sir
@marthakanakaiah9799
@marthakanakaiah9799 Ай бұрын
Exlent టెక్నాలజీ
@RAMAGIRICREATIONS
@RAMAGIRICREATIONS Ай бұрын
ఇజ్రాయేలా మజాకా 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@GongallaMallikarjun-bn2ef
@GongallaMallikarjun-bn2ef Ай бұрын
1000%RightRaka garu🙏
@Desh-bhakth
@Desh-bhakth Ай бұрын
Very informative
@MrGuptask
@MrGuptask Ай бұрын
Correct ga chepparu Sudhaker garu 👏👌👍
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 70 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 49 МЛН
What Lebanon Can Teach India | Raka Lokam | K R Sudhakar Rao
10:45