నేను కూడ యూరిక్ యాసిడ్ గురించిన వివరాలు తెలుసుకొనాలి ఎదురుచూస్తున్న డాక్టర్ మహశయ ధన్య వాదములతో
@pramodgummula7881 Жыл бұрын
Sir Mee mobile number esthara pls koddiga information kavali sir pls reply evvandi
@pramodgummula7881 Жыл бұрын
Endoskopee chesukovala vadda ani doubt undi sir reply evvandi sir
@dslucky5267 Жыл бұрын
sir maa baabu 13 years gatha 2 nelaluga baabu kadupunoppi tho allaaduthunnadu chala hospital ski choopincham kaani problem emi ledu antunnaru kaani baabu kadupunoppi 5thaggatledu morning 6to 10 waraki noppi osthadi tharuwaatha asalundadu hospital ki welthe no problem antunnaru but poddunna baabu gilagila laduthunnaadu 😭 Baga chaduvuthadu 2 nelaluga shoolki pompatledu problem ki solution enti sir meetho matladocha edyna nomber unda please reply me ir 🙏
@Srinuchepala-i7s Жыл бұрын
సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్ విడమరచి చెప్పారు ఫ్రెండ్లీ డాక్టర్ సార్ మీరు సూపర్
@madhusudanpravallika Жыл бұрын
దేవుడు మన అవయవాలను చాలా అద్పుతo గా సృష్టించాడు , వాటిని మీరు చాలా అద్పుతo గా చూపిస్తున్నారు సార్ చాలా బాగుంది సార్ చూస్తుంటే చాలా త్రిల్ గా అనిపిస్తుంది సార్ thank u so much .... 🙏
@vijayalakshmi3240 Жыл бұрын
అందరి డాక్టర్లు లో మీరు ఎంత ప్రత్యేక వైద్యులో, మీ చెట్టు కూడా అలా స్పెషల్ గా ఉంది సర్ 😄👌
@nkvarma2506 Жыл бұрын
భయపడాలి కానీ దేనికి బయపడాలో దానికి భయపడాలి , లక్షలో ఒకల్ని చూసి మిగిలిన మంది భయపడటం సరైనది కాదు ఇటువంటి మాటలు చాలా అమోఘం సారూ మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@jogireddy1973 Жыл бұрын
సార్ మీరు నిజంగా కనిపించే దేవుడు సార్ మీరు ఎల్లపుడు నిండు ఆరోగ్యం తో ఉండాలని ఆ కనిపించని దేవున్ని ప్రాధేయపడుతున్న sir 🙏🙏🙏
@manjulac-sz4ov Жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹💛💛
@omgheaspsath1403 Жыл бұрын
మీరు డాక్టర్ అనడం కంటే సార్ మనిషి రూపంలో వచ్చిన వైద్యనారాయనుడు అనడం సబబు ,,,మీ వల్ల ప్రతి వాళ్ళకు వైద్యం గురించి నిత్యజీవితంలో కొన్ని రోజుల తరువాత ఇంకా ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తుంది అన్నయ్య గారు
@vasupampanaboyina5832 Жыл бұрын
Sir మిమ్మల్ని చూడాలి అని వైజాగ్ నుండి నిన్న వచ్చాను sir కాని మీరు హాస్పిటల్ లో లేరు ...,... మీరు హాస్పిటల్ లో లేకపోయినా మీ హాస్పిటల్ చూసినందుకు చాలా happy ga undi sir
@Hussainguguloth2 Жыл бұрын
హాస్పటల్ ఎక్కడ ఉంది
@vasupampanaboyina5832 Жыл бұрын
విజయవాడ లో నక్కలరోడ్ దగ్గరలో స్వాతి ప్రెస్ సందులో ఉంది బయట రోడ్ మీద రవి హాస్పిటల్స్ అని బ్యానర్ ఉంటుంది
@swathikuchalapati8850 Жыл бұрын
Mi videos nenu roju chusthunna sar mi videos chusi chala thelusukunthnnam
@sudhamadiki381 Жыл бұрын
Nice explanation dear...👍
@Rktx001 Жыл бұрын
Dnt do this . He will be busy with real patients .
@murthystudionowduru8142 Жыл бұрын
డాక్టర్ గారూ నమస్తే నేను జనవరి 2 2023 న మీదగ్గరకు చూపించు కోవడానికి భీమవరం నుండి వచ్చాను కొన్ని టెస్టులు వ్రాసారు డ్యూటీ డాక్టర్ అవన్నీ చేపించుకున్నాను కానీ మీదగ్గర కి వచ్చాక మీరు ఏమి అడగలేదు మేము చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు మందులు వ్రాసిచ్చి వెళ్ళిరండి అన్నారు మేము చాలా బాధ పడ్డాము యూట్యూబ్ లో మీ వీడియో లు చూసి డాక్టర్ గారూ ఎంతో బాగా చెప్తున్నారు ఒక్క సారి అయన దగ్గరకు వెళ్లి చూపించుకుంటే బాగుంటుంది అనివచ్చాము ఎన్నో సంవత్సరాలుగా డైజెస్షన్ ప్రాబ్లెమ్ పొట్టలో ప్రాబ్లెమ్ తో బాధ పడుతున్నాను దీనివల్ల నేను వర్క్ చేసుకోలేక పోతున్నాను దయచేసి వచ్చిన పెషేంట్ తో బాగా బాగా మాట్లాడండి సార్ వాళ్ళకి రిలీఫ్ గా ఉంటుంది 🙏🏻
@Ramkumar-kl1uh Жыл бұрын
Hello Murthy garu , Nenu ma nanna iddaram sir daggara treatment tisukunnam, almost 1 month akkade vunnam. Sir daggara chala critical cases vastuntai, case ni batti time ni allot chestaru, andari to vivaram ga matladtam kudaraka ila video lo knowledge spread chestunnaru. Mato avasaranni batti matladaru.. Memu chala happy ga feel ayyamu. Sharing just my experience. May be mi next visit lo sir free ga vunte bagundu.
@murthystudionowduru8142 Жыл бұрын
@@Ramkumar-kl1uh ఓకే మీ విలువైన టైంలో నాకు ఆన్సర్ ఇచ్చినందుకు థాంక్యూ డాక్టర్ గారు చూస్తే బావుండును నా మెసేజ్
@Vinayakwill9 ай бұрын
Murthy brother same problem i am facing since last three years.. Pls share u number i will speak with u once.. From telangana
@Rajeshlivnguntur8 ай бұрын
Cam front show off bro janalu Vere goreluu
@chittimallalaxmi93493 ай бұрын
Hi andi panjagutta hospital vundhi baga chustaru chupinchukondi
@ysgaming9932 Жыл бұрын
డాక్టర్ గారికి🙏 మాకు ఆరోగ్య విజ్ఞానం కల్పిస్తునందుకు ధన్యవాదాలు🙏
@geetha5220 Жыл бұрын
నమస్తే Sir... చాలా చక్కగా వివరించారు మీ లాంటి డాక్టర్ గారు ఉండడం మేము చేసుకున్న అదృష్టం 🙏🙏🙏 god bless you sir 👌👌
@obularaddykummitha5075 Жыл бұрын
సార్ నా కు అంగ చాల చిన్నది గా వున్నది ఎ 0 దు ఇట్లు వున్న ది నా వయస్సు 76 సంవత్సరములు నా కు ది స్క జారి నది దాని వల్ల నా అంగ వలు చిన్న ది అంది కాళ్లు తిమ్మర్లు ఉన్న వికా ఒట్టి సలహ యివ్వ వలె ను
@gundepuribakkaia8928 Жыл бұрын
మీ అనుభవాలు మాకు కనపరుస్తున్నందుకు త్యాంక్యు సార్
@devimamidisetti5457 Жыл бұрын
నేను మీకు పెద్ద ఫేన్ సార్.... కచ్చితంగా మిమ్మల్ని కలవాలి సార్...
@kameswarimaddali9287 Жыл бұрын
మీ వీడియోలు చాలా ఆసక్తి కారంగా ఉన్నాయి. ధన్యవాదాలు. God bless you.
@rushyanthdantuluri198 Жыл бұрын
మీ మాటలు ,మీ నవ్వు చాలా వ్యాధులు నయం చేస్తాయి సార్🙏
@gonagalajyothikrishna7213 Жыл бұрын
సార్ ప్రజల గురించి ఆలోచించి మంచి మంచి ఆరోగ్యచిట్కాలు చెప్తున్నారు సర్ చాలా థాంక్యూ 👌👌🙏🙏👏👏👍👍
@samuelJohnCh Жыл бұрын
Hi sir ur super motivation for me . దేనికి భయపడాలో దానికే భయపడాలి . ఎస్ sir this is true. Mango 🥭 tree సగం fruits మీకు సగం మీ పక్కింటి వారికి సూపర్ సార్
@anjaneyuluunnam4561 Жыл бұрын
గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గారు మీ యొక్క వీడియోలన్నీ చూస్తూ ఉంటాను సార్ చాలా మంచిగా ఉంటవి డాక్టర్ గారు
@MutyalaLaxmi-w4d3 ай бұрын
మీరు నిజంగానే god gift sir నేను చాలా years నుండి gas తో bhada padtunanu endoscopy chepinchanu mi information chala helpful tq
@Venkataramana-jl2vp Жыл бұрын
Meeruస్పెషల్ సార్ మీ చెట్టు స్పెషల్ సార్ సూపర్
@stulasi1673 Жыл бұрын
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏 సార్ 👌
@rajeswarikodamala4227 Жыл бұрын
Good morning sir మీరు చాలా బాగా చెబుతున్నారు కాని ఇంత ఇంట్రెస్ట్ గా పేసెంట్స్ కి టైమ్ ఇచ్చి చూస్తారా కనీసం రెండు నిమిషాలు చెప్పే టైం కూడా ఇవ్వరు గంట వెయిట్ చేసి వస్తె ఒన్ మినిట్ లో మందులు రాసి ఇస్తారు 🙏🙏🙏🙏
@annapurnavidyadharani81338 ай бұрын
Doctor gaaru Meeru explain chestunte prathe entlo Oka doctor gaa Maa Abbie Oka doctor gaa Navvuthu cheputhunnatlugaa vuntundi God bless you more Gods given gift is SMILING
@dl7912 Жыл бұрын
Meeru maa school science teacher ayyuntey nenu bipc cheseyvallam. Anavasaramanga mpc theesukoni ended in bank. But atleast happy to watch ur videos and improving knowledge about our body. Thank you.
@saimurthykattunga7588 Жыл бұрын
వీడియో చాలా బాగుంది సార్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@kajapoornachandrarao9669 Жыл бұрын
చాలా చక్కటి తెలుగు మాట్లాడుతున్నరు డాక్టర్ గారు.❤
@krupavathiallinonechannel2357 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు వైద్యుడు దేవుడు అంటారు దానికి పూర్తి నిర్వచనం మీరు సార్ నిజం దేనికి భయపడాలో దానికే భయపడాలి నిజంగా మీ మాటలు వింటూ ఉంటే క్యాన్సర్ ఉన్నవాడు కూడా వందేళ్లు బ్రతుకుతాడండి మీలాంటి డాక్టర్ గారిని ఒక్కసారి అయినా కలవాలి మీతో వైద్యం చేపించుకుంటే మీ చల్లని చేతి దయవల్ల ఆ మనిషి వందే ఆరోగ్యంగా బ్రతుకుతాడు ఇది నా గట్టి నమ్మకం దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@DhanalakshmiReddyA Жыл бұрын
Good morning sir,meeru chala andanga vunnaru pyga meeru doctor kuda ee mathram proud ga feel avatledu ,ee doctors explain cheyani vidanga explain chesthunnaru aa davudu mimmalni challaga chudali thank you sir.
@ranibhimanadham4801 Жыл бұрын
డాక్టరు గారు మీరు చాలా మంచి వారు
@DhanalakshmiReddyA Жыл бұрын
Sir, meeru chalabaga explain chesthunnaru meeru chala andanga kuda vunnaru emathram proud ga feel avatledu sir ,ee dactors intha baga explain cheyani vidanga cheputtunnaru davudu mimmalni aa devudu challaga chudali thank you sir.
@hemalathamanappuram186810 ай бұрын
Hello sir .this is Hema Latha from Punjab .sir doctors ante commercial thinking ani anukune naku,mee video's chusaka andharu meela vunte entha baguntundo ani anipinchidho. U r a great philanthropist sir.i want to meet you sir
@aanitha10 Жыл бұрын
Good morning sir, your explanation is very inspiring and Motivational Sir.
@vijayalakshmichilukuri8763 Жыл бұрын
2months before endoscopy cheyinchu konnanu. Wamitings avutunte chesaru. Food pipe infection ani cheparu. Ma abbay chusadi. Chala exciting feel ayyadu. Epudu nenu me video nenu chustanu
@ANDHRAvariABBAI Жыл бұрын
Sir miru chala baga vivaristunnaru sir alage samanyalu ki kuda manchi quality ga vaidhyam. andhinchandi sir.... Goppa vallu entha dhuram ainea veltharu kani pedhavadu chavadam thappa em cheyaledu sir..... please i support you sir .......ilantivi theliyaki.....na telugu prajalaku
@srinukondeti14758 ай бұрын
Sir pancreatic chala bhagachepara sir thank you sir
@ramasarmavssistla8861 Жыл бұрын
Good Morning Doctor ji. Really you are educating the layman also to attain Medical knowledge which will be useful to confront any kind of health troubles faced used to consult a doctor without neglecting the same. Thanks for allocating your valuable time to educate us. 🙏🙏🙏
@vyavasayapatasala1338 Жыл бұрын
సార్ మీ నిస్వార్దమైన వివరణకు🙏🙏
@sundarayyaanagani.8190 Жыл бұрын
We are Learning so so many things daily sir..
@thotasrilatha7354 Жыл бұрын
Good morning doctor garu 🙏
@mosalihyma1430 Жыл бұрын
Hello, Sir, You are simply superb, if you take classes then even a first standard student can also become a good Doctor, keep going Sir
@kumarn7866 Жыл бұрын
Doctor garu Please make vedeo on fungal infection between fingers. Also let us know if some one infected prepares food and the person consumes will affect or spreads
@anuradhapullati5546 Жыл бұрын
Maku taleyani anno vishayalu teleyajastunnaru, chala clear ga explain chestaru sir. Mangoes kayani time lo me chettu kayalu kastundi super. Meeru inka chala videos cheyyali sir. 🙏🙏🙏
Clear ga chupincharu dr.garu Naku acidity plb undee anee endoscopy cheyinchukunaa kani tablets vadina taggatam ledu
@mickysupertramp Жыл бұрын
How are u feeling now?
@vijayasree2952 Жыл бұрын
Meeru chala manchiga vivaristaru doctor garu. 🙏🙏🙏
@thorapativenu3967 Жыл бұрын
నాకు ధైర్యం వచ్చింది సార్...
@pkpkpkpkpkpkpkmar-qe6on Жыл бұрын
Great & good job doctor garu ... actually i hate hospital environment & most of the doctors but mi lanti samajika sava gunam unna vallau chala chala arudu bahusa india lo 10 loope untaru ...andulo nu miru andrulu avvadam ap ke garvakaranam ...hatsuff to u sir ....i have lot of interest in medicine field ... can i ask one doubt sir .....why should so many doctors follows allopathy ...why we avoided ayurvedic methods ...which method is most useful inthe sense of patient health cure & immunity
@chandrasekharprayaga1608 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ హైదరాబాద్ వైజో నారాయణ హరి అన్న ఈ ఒక్కరికి బాగా సూట్ అవుతుంది థాంక్యూ సర్
@manjulachandrika201 Жыл бұрын
Super sir me videos chustha unte inka vinala vinala anipestha undi
@sailucky2055 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు.. సార్ 🙏🙏
@saraswathidevigottuparthi4101 Жыл бұрын
🙏🙏🙏👌🌹🌹🌹🌹🌹
@cheekatisivaram400 Жыл бұрын
@@saraswathidevigottuparthi4101 👌👌👌👍👍👍
@__sandhya_sanju Жыл бұрын
మాకు తెలియని చాలా విషయాలు తెలియచేస్తున్నారు.... ధన్యవాదములు.. మీ smile బావుంది... 😍
@ramanireddy9862 Жыл бұрын
Namasthi sir mee videos Anni chela adubutham ga chepparu good dannya vadalu sir god bless you
@santaratnam1785 Жыл бұрын
దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక
@vidyasherleyene58796 ай бұрын
Hello Doctor as you said same thing everything my doctor said today in Muscat..same he said may be ulcers..he suggested me to do endoscopy ....thankyou for clearing all my doubts..🙏
@presannakumari3946 Жыл бұрын
Sir plzzzz tell me about Spirulina capsul for weight loss
@renukarenuka86626 ай бұрын
Hi ,u explain so well on each and every issue related with so comfortable Lv u
@muntazbegum904310 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీ మామిడి చెట్టు నిండా కాయలు ఎట్లా ఉన్నాయో మీ మనసు నిండా మేమందరం అలా ఉన్నాను సార్ ఎనీ టైం మా బాబు కోసమే చూస్తారు మీ ముగ్గురిని ఆణిముత్యాలు లాగా అందించిన మీ అమ్మగారికి ధన్యవాదాలు సార్ మీరు ముగ్గురు డాక్టర్లు అవడం మా అదృష్టం సార్ మీ అమ్మగారికి మరీ మరీ ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏
@lakshmivaranasi1215 Жыл бұрын
గుడ్ ఈవెనింగ్ సార్ సాయంత్రం ఐదు గంటలకు పాలు తాగుతే 7 గంటల వరకు అది గొంతు లోకి వచ్చినట్టు అనిపిస్తుంది ప్రాబ్లమ్ ఏంటో తెలియడం లేదు
@gpsrvideos5044 Жыл бұрын
మీరు చెప్పేది ఎలా ఉంటుంది అంటే Dr sab తల్లిదండ్రులు పిల్లల్ని కూర్చోబెట్టుకొని లాలిస్తూ ,అర్ధం అయ్యేలా చెప్తారు వీలైనంతవరకు (మా పేరెంట్స్ అంతే ). మీరు అంత వివరంగా మా మంచి కోరుతూ అరటిపండు వలచి నోట్లో పెడుతున్నంత వివరంగా ఉంటుంది. అప్పటికీ అర్ధం చేసుకోకపోతే ఇంక వాళ్ల ఖర్మ అంతే
@pathivadachiranjeevi-ye5kbАй бұрын
Sir I have erosive gastritis problem due to h pylori,I had also completed the course for h pylori,with doctor suggestion, but still now no complete relief, could you please suggest me what can I do
@venkatramanagoud8048 Жыл бұрын
డాక్టర్ సాబ్ నమస్తే ఎండోస్కోపీ కి ముందు , కిటికి లోనుండి మామిడి కాయలు suyensaru లైఫ్ లో ప్రతి విశాయని gamanisalalni indirct గా sepparu thanks
@lalithakarpurapu3094 Жыл бұрын
Hi sir good morning, I'm living in germany, nenu mi prathi video chustanu sir, chala baguntai..
@freedomfighter7089 Жыл бұрын
Hi hello mam
@musicalkeystrikes0816 Жыл бұрын
Sir me video chusi Bayam potundi. Me Telugu chakkaga undi..
@kramalingareddykrlr Жыл бұрын
Namaskar doctor Garu గ్యాస్టిక్ ట్రబుల్ గురించి చిన్న పేగులు పెద్ద పేగులు జీర్ణాశయం గురించి అన్నవాహ గురించి ఎండోస్కోపిక్ గురించి కొల్లోస్కోపిక్ గురించి గ్యాస్టిక్ ట్రబుల్ ఉండి భయమున్న వాళ్లకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా చాలా క్లారిటీ వచ్చింది డాక్టర్ గారు అన్ని జబ్బులు గురించి ఇంత వివరంగా చెప్తున్నారు కదా మిగతా డాక్టర్స్ అందరికీ మీ మీద కోపం ఉంటే ఏమో ఎందుకంటే అన్ని జబ్బులు గురించి వివరంగా చెప్తున్నాడు మందుల గురించి చెప్తున్నాడు ధైర్యం గురించి చెప్తున్నాడు పద్ధతులు ఏ విధంగా పాటించాలని చెప్తున్నాడు ఈ విధంగా చెప్తే పేషెంట్లు మా దగ్గరికి వస్తారా అని మీ మీద ఈర్ష ఉంటదేమో ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు డాక్టర్ గారు
@nirmalasingamaneni3906 Жыл бұрын
Maa doctor gariki 🙏🙏 vivarana bagundhi 🙏🙏
@muralikrishna-sv1dtАй бұрын
Thank you sir. The way you explain in wonderful. Thank you n god bless you si
@rajinani8447 Жыл бұрын
You are very natural and have good smile, happy to see you sir.
@venkateshwarlukota1588 Жыл бұрын
Sir Meeru Doctorlaga Kakunda Manavathvam Unna Manishila Anipisthunndi Sir Mee Programme Thappanisariga Chusthanu
@kalyanisamratvolgs61 Жыл бұрын
Meru ante maku chala respect n trust u sir
@mjunknownfacts.nmoments3693 Жыл бұрын
Miru great sir maku vedios kuda chupistunaru knowledge penchutunaru lov u sir nka nka pettandi 🤩😍😊🙏
@mvsivaram Жыл бұрын
Sir, u r really very useful information passing to common men's.greatful sir.
@jaganv8343 Жыл бұрын
Doctor garu, namaskaramulu. Enaati corporate world lo kuda meeru maaku chala baga explain chesthunnaru. Meeru aa Narayana (Vishnu) tho samanam. Doctor garu daya chesi IBS mida video cheyandi please. Asalu IBS ki treatment unnaada? Doctor garu IBS mida video cheyandi, e rojullo chala mandi suffer avthunnaru.
@venkattechtube865 Жыл бұрын
Meeru doctor kaadhu sir. Maa paalita Maro devudu. Vijayawada vasthe mimmalni kacchitham ga kalusthanu sir
@jayammamylaram6072 Жыл бұрын
Docter garu me valla health gurinhi hala telusukuntinam than q so much 🙏🏾🙏🏾🙏🏾
@ramagiriswapna8278 Жыл бұрын
Dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kranthikumar4823 Жыл бұрын
Herbalife weight loss products వాడడం మంచిదేనా
@sujathasujatha2756 Жыл бұрын
సర్ నమస్తే, నేను చాలా రోజులు నుండి మీ ఛానల్ చూస్తున్నాను మంచి సమాచారం ఇస్తున్నారు thank you సర్, నాకు పసర తిత్తి తీసివేశారు గ్యాస్ అనిపించి జీల్లోసిల్ టాబ్లెట్ రోజూ తినాలనిపిస్తుంది, ఉదయం ఓమీ టాబ్లెట్ వేసుకుంటున్నాను, డైజిన్, జెల్లోసిల్ టాబ్లెట్స్ వల్ల దుష్ పరిణామాలు ఉంటే చెప్పండి ప్లీజ్
@nsrreddys9686 Жыл бұрын
Naku kuda gas problem undhi..tab name CHEPPARA plzzz
@kumartagaram4274 Жыл бұрын
Good morning sir, Please say about Telmavas-H tablet, Im suffering with High BP
@mummidiuma6331 Жыл бұрын
🥭🥭🥭🥭 meri matalu adutha Neku vurughaye Meru super Dr👌👌👌👌👍👍💐💐💐
@padmavathiviswanadhuni3654 Жыл бұрын
In between video your laugh is enough dear Ravi ji
Mana hospital lo star health insurance...and EHS available unda sir ..memu employees anduke asking
@nhagenndraa Жыл бұрын
Devudu Sir Miru... Miku Padhabivandhanalu...sir.... Miru cheppina vidhanga naku gastric Undi Sir... Kachithanga milanti Dr garini kalavagaligithe Naa Adrustam...Sir
@k.rambabu4147 Жыл бұрын
Sir genetic diseases ni reverse cheyocha .... Please respond sir ...
@pushpavalli434 Жыл бұрын
Good morning sir 😊 have a nice day 🙏💐
@madhuyadavvlogs Жыл бұрын
Thank you sir,I'm waiting for this video
@kalyani7758 Жыл бұрын
Good morning Dr garu 🙏 thank you very much sir 🙏🙏
@saicheruku906410 ай бұрын
నమస్తే సార్ మా అనుమానాలను తీరుస్తున్నాను థాంక్యూ సర్
@swaroopreddy7395 Жыл бұрын
Sir varasatwam ga slim ga vunna vaalu laavu avvali ante yelanti dite maintain cheyyali sir....ee topic meedha kuda oka video cheyyandi sir..... thank you 🥰
@DaivaBhakthi Жыл бұрын
well knowledge
@bathinisaidulugoud4117 Жыл бұрын
very good information thankyou dr sir
@Dr.shaikMohammadMadeenaRafeeq7 ай бұрын
I pray to God to give me a chance to learn and work with you Dr.Ravi sir inshaAllah Ameen it been a pleasure to learn from you 👍
@mariyababukota5703 Жыл бұрын
Sir explained with pictures it's better to understand
@girijakesav76739 ай бұрын
Dr garu kolanoskopi ని gurinchi చెప్పండి pl
@mdsaberpasha5768 Жыл бұрын
Namaste my favourite doctor
@shekharchinthala5310 Жыл бұрын
Meeru cheppe vidaanam chala Baga nachindi sir
@eswarm1717 Жыл бұрын
Sir Rectum problem gurichi cheppandi sir
@RamaDevi-ll3oo Жыл бұрын
Doctor Garu cancer gurinchi videos chaiyadi please
@granigattu1418 Жыл бұрын
gmng dr garu very nice can u do vedeo about Achalasia v r from California tnqu bete sharing the cedeo iam waiting to come meet u bete God bless u nakaite gadtro dr chustene bhayam mee vedeis aite chustunnamnkani v have very bad experience 1992 lo endoscopy ki ippatiki a lot of difference vachhindi even though i have scared tnqubso much bete
@shaheenshanna2023 Жыл бұрын
Sir hernia gurinchi cheppandi 🙏 please. నొప్పి లేకుంటే ఆపరేషన్ అవసరం లేదా సర్ చెప్పండి.