నా జీవితంలో first time మీలాంటి డాక్టర్ గారిని చూస్తున్న సర్. మీ దగ్గరికి వస్తే, మీ మాటలతోనే సగం రోగం తగ్గిపోతుంది అనిపిస్తుంది సర్. మీరు మీ వృత్తిని ఆస్వాదిస్తూ, ఆ వృత్తిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. చాలా మందికి inspiration సర్ మీరు 🙏🙏🙏🙏🙏
@javvadiprasad175 Жыл бұрын
మీదగ్గరికి రావక్కర్లేదు స్క్రీన్ మీద చూసినా చాలు మిమ్మల్ని, సగం రోగం తగ్గిపోతుంది(సగం ఫీజు అడక్కండి)
@shivagiribabu4249 Жыл бұрын
Your great sir 👍😊👍
@muralidharavasudevadas1796 Жыл бұрын
మీలాంటి వారు ఇచ్చే సందేశం సమాజం లో ఎంతో మార్పు తీసుకువస్తుంది
@JK-un9jm Жыл бұрын
Yes..
@uba.nagababunagababu2788 Жыл бұрын
🙏❤❤❤sir
@silosryanpemmadi4562 Жыл бұрын
వైద్యం వ్యాపారం చేస్తున్న ఈ రోజులు మీరు ఇంత హృదయ పూర్వకగ చేస్తున్న మీ సేవకి చెప్పడానికి మాటలు లేవు......sir
@stulasi16732 жыл бұрын
మీరు దేవుడు మీరు మా కోసం పుట్టారు సార్ మీరు చల్లగా ఉండాలి సార్ 🙏🙏🙏
@kalagotlakhasim02642 жыл бұрын
రవికాంత్ దేవుడుగారికి శతకోటి వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jbhargav94942 жыл бұрын
మీ మంచి మనసుతో ఏ పని చేసినా ఏ పేషెంట్ అయినా యాక్టివ్గానే ఉంటారు సార్. సార్ మీలాంటి డాక్టర్లు ఉండటంవల్ల మా అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thanks you so much sir
@raniratnamamba2052 жыл бұрын
44ŕt
@raniratnamamba2052 жыл бұрын
Good doctor and success congrats we lost my brother suffering with lnfection doctors done operation but he not survived I am unable to remember your hospital bad luck to my brother still l am crying nosolution sir
మీ సత్సంకల్పనికి ఆ దేవుడే మీ వెనుక నీడలా మిమ్ము నడిపిస్తాడు ఇలానే ముందుకు సాగండి మీ మీద నమ్మకమే మాకు సంజీవని 💐💐🙏🙏
@chandanaputta30202 жыл бұрын
Dr Ravi garu fan club..like 👍🏻
@shaiksaleem94612 жыл бұрын
U r a really great Sir
@Lago10302 жыл бұрын
Yes, DOCTOR RAVIS FAN ASSOCIATION. WE MUST START...
@karanamdhana6678 Жыл бұрын
Meru great sir
@gantajayaprakash87102 жыл бұрын
"డాక్టర్ గారు" మీకు నా హృదయపూర్వక ధన్య వాదాలు.......💖💖💖
@jyothijo29642 жыл бұрын
అందుకే సార్... డాక్టర్స్ ని దేవుని తో పోల్చేది.. 🙏🙏... ఒక ఆపరేషన్ వెనుక ఎoత టెన్షన్ ఉంటుందో మీరు చెపుతుంటే నే అర్ధం అయింది సార్... ఇప్పటి వరకు డాక్టర్స్ చాలా కూల్ గా ఉంటారు... వారికేమి టెన్షన్ ఉండదనుకునే సగటు మనుషుల్లో నేనొకరిని ... మీరు చెప్పాక అర్ధమైంది.... డాక్టర్స్ వృత్తి ఎంత గొప్పదో.. 🙏🙏 నిజంగా మీరు దేవుడే సార్ 🙏🙏🙏🙏
@thirumaleshyadhv1372 жыл бұрын
చాలా మంచి మనసుతో చెప్పారు 🙏
@sreedevidevulapalli58612 жыл бұрын
Nijam miru chepindhi
@luckyart26692 жыл бұрын
Meeru 100% correct doctor garu
@ayubabyat4695 Жыл бұрын
మీరు అంటున్నది రవికాంత్ sir వారినైతే పర్లేదు కానీ ఈ వృత్తిలో చాలా చీడ పురుగులైతే వున్నాయి
@nirmalanekanti33372 жыл бұрын
మీ మాటలు వింటున్న ,మీ వీడియో లు చూసిన మిమ్మల్ని చూడాలని ,కలవాలని కోరిక పెరిగిపోతోంది డాక్టరు గారు.
@bandaraju83152 жыл бұрын
ఈ వీడియో చూసిన తర్వాత.....మీరు ఒక దేవుడులా కనిపిస్తున్నారు డాక్టర్ గారు....🙏
@manikumar9399 Жыл бұрын
మీ మంచి ఆలోచన 10 మందికి ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్... జై హింద్ 🇮🇳
@haytvtelugu74342 жыл бұрын
సర్ మీరు ఆనందానికి అస్తికి సంబంధము లేదు అన్నారు అది 100% నిజం.
అవును డాక్టర్ గారు ఒక మనిషి బ్రతికినంత కాలం ఆరోగ్యంగా జీవించటం అది ఎంతో భాగ్యము అందుకోసమే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు ఆస్తి ఐశ్వర్యము కలిగి జీవించుట కంటే ఆరోగ్యము కలిగి జీవించుట మనిషికి ఎంతో మేలు మంచి సలహాలు అందించినందుకు చాలా చాలా థాంక్యూ
@challasrinivasarao1969 Жыл бұрын
సర్,మీలాంటి డాక్టర్ లు కావాలండి... ఈ సమాజానికి....👏👏👏👏
@raghupatrunidhanalaxmi39362 жыл бұрын
రవి సర్ మి విడియో లు చూస్తుంటే ధైర్యం వస్తుంది . బ్రతుకు మీద.ప్రాణాలు కాపాడుతున్న దేవుడు సర్ మీరు..
@khadarbanu Жыл бұрын
మీరూ నిజంగా దేవుడి రూపంలో ఉన్న మహానుభావుడు సార్..
@satyagowriballa79132 жыл бұрын
డాక్టర్స్ అంతా మీలా ఉంటే ఎంత బాగుంటుందో...
@nvs65845 ай бұрын
Hats off to you my God... 🌹🙏 సార్.. ఈ జీవితంలో.. మీరు మీలాగే బ్రతకాలి..! ఏమి సంతృప్తి సార్..! మీ అమ్మా నాన్నలు ఎంత అదృష్టవంతులో... ఆ దేవుడు మిమ్ము చల్లగా చూచుగాక..! మీ కీర్తి ప్రజల గుండెల్లో పది కాలాలపాటు తప్పక నిలుస్తుంది. మానవత్వం కనపరచని ఈ రోజుల్లో ... మీరు ఆ దేవుని ప్రతిరూపం. మీ పాదములకు నా హృదయ పూర్వక వందనాలు..🌹🙏🙏🙏🙏🙏నాక్కూడా మిమ్ము కలవాల్సిన అవసరం ఉంది. మీ దయ ప్రాప్తించే భాగ్యం నాకు ఉందో... 👀
@sgeethageetha15342 жыл бұрын
సూపర్ sir మన ఆరోగ్యం మన ఆస్తి బలే మాట్లాడతారు మీరు మాట్లాడే విధానం సూపర్
@gopinathtanniru1863 Жыл бұрын
Am Amma ki healthy bagoledhu sir no send chyendhi naku plzz
@dasharathbandari7344 Жыл бұрын
సర్ మీలాంటి మంచి మంచి డాక్టర్లు ఉండాలి మాకు మనో దైర్యంకోసం మీకు శతకోటి వందనాలు.
@prakasamayal27772 жыл бұрын
డాక్టర్ గారికి అభివందనాలు! ఈ వీడియో చూచిన తరువాత మీ గుండె నిబ్బరానికి, యింత సంక్లిష్టమైన సందర్భంలో కూడా మీ మనో ధైర్యానికి, స్థైర్యానికి అలాగే మీ చేతి వైద్యం పొందగలిగిన ఆ పేషెంటుకి శుభాభివందనాలు తెలుపుతున్నాను. మీ మంచి మనసుకు శతాధిక వసంతాల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. జోహార్లు!
@raajsekharkaranam3357 Жыл бұрын
Ur not only sharing a patient journey sir , but also spreading awareness on how to avoid becoming patient in hospital.
@SPotThought2 жыл бұрын
డాక్టర్ గారు.. ఈరోజు మీరు చెప్పిన విషయం చాలా విలువైంది. చాలామందికి అవసరం. ఇది మీ వృత్తి లో కలిగిన అనుభవం కావటం మా అదృష్టం. మీరు అంత చక్కగా వివరించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసి జీవితం పట్ల ఆశ కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదాలు.🙏
@medikonduruanjanidevi3245 Жыл бұрын
రవికాంత్, గారు, చాలా బాగుందండి. వీడియో. మీ నవ్వు, మాటలు, చెప్పేవిధానం. మంచితనం,మూర్తీభవించిన, మానవత్వం, అన్ని, కలిసి, ఒకడాక్టర్, గా, భగవంతుడు, పంపిన గిఫ్ట్, మీరు. ఏటపెడ్డ రోగమైనా, నయం, చేయగలరు, మీరు, చాలా ధన్యవాదాలండీ..
@TeluguActionScenesChannel2 жыл бұрын
మీరు దేవుడు సార్ 🙏🏻
@rajum.l.r5698 Жыл бұрын
మీరు నిందు నూరేళ్ళు చల్లగా బ్రతకాలని కోరుకుంటున్న......
@satyaveni19832 жыл бұрын
ధన్యవాదాలు అండి డాక్టర్ గారు మీలాంటి డాక్టర్ గారు నోటికి కోటికో ఉంటారండి 🙏🙏🙏
@nagendraprasadprasad872410 ай бұрын
డాక్టర్ గారు మీరు దేవుడు సార్ 🙏🏻
@ameersaheb8332 жыл бұрын
Sir, good evening, మీలాంటి డాక్టర్ ఉండటం మా అదృష్టం, మీకు దేవుడు మంచిగా చూడాలి అని ప్రదిస్తున్నను
@chittisriram80232 жыл бұрын
Sir, this is sravan from Hyderabad, after that above major surgery you have done laproscopic cholecystectomy to me within gap of 10 min, really you and your team of doctors are excellent to adapt such back to back surgeries
@bale.saradhibale.saradhi21532 жыл бұрын
చాలా మంచి పని చేసారు డాక్టర్ గారు మీకు అభినందనలు.విజయవంతంగా ఇలాగే ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.
@badarinathpopuri7783 Жыл бұрын
రవికాంత్ గారు,నమస్తే.నిజంగా దైవం మానుష రూపేణ..అన్నది మీ విషయంలో వాస్తవము.శుభాశీస్సులు.
@sailajajasti59002 жыл бұрын
జీవితసత్యం…జీవిత పరమార్థం Well said sir🙏
@routhviswanath83722 жыл бұрын
ఆరోగ్యమే మహాభాగ్యము ఓం నమశ్శివాయ🙏
@vijayapremsagar861 Жыл бұрын
సార్ మా అబ్బాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మూడు సంవత్సరాలు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందని ఇ మల్ల మల్ల వస్తుంది
@vijayapremsagar861 Жыл бұрын
సర్ మా అబ్బాయికి 28 సంవత్సరాల షుగర్ తిన్నాక షుగరు ఉన్నట్టా లేనట్టా తెలియట్లేదు ప్లీజ్ బ్రౌన్ రైస్ తింటున్నావా మండే
@musamaseed91422 жыл бұрын
నమస్తే సార్ 🙏🙏🙏🙏 మీ స్పిచ్ సూపర్ సార్, మీరు ఒక డాక్టర్ అయి ఉండి కూడా పూర్ ఫ్యామిలీ గురిచి ఇంత బాగా అర్ధం చేసుకోవటం అంటే చాలా గొప్ప విషయం,ఆలా మిమ్మల్ని పెంచిన మీ అమ్మ, నాన్న చాలా గొప్ప వాళ్ళు సార్ వారికి నా నమస్కారలు సార్ 🙏🙏🙏🙏🙏
@muraliejjigani25552 жыл бұрын
మా బెస్ట్ ఫ్రెండ్ కి ఆపరేషన్ చేసినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకు కనపడే దేవుడు మీరు డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏
@sunilrao71582 жыл бұрын
దైర్యం వుంటె 80% రోగం పోయినట్లే... ఇది వాస్తవం అనేది prove చేసేరు. Hats off doctor sir...
@vassri84522 жыл бұрын
మీరు చెప్పిన మాటలు వినీ నేను ఒక్క శానంలో నా మనసుని ట్యూన్ చేసుకున్న సార్, మీరు చెప్పింది నిజమే ఈ చిన్న జీవితాన్ని సంతోషాలతో నింపేయాలని
@mallikharjunaraomamidi41342 жыл бұрын
అందుకే సుఖాలు మనకంటే తక్కువ , కష్టాలు మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ తో పోల్చుకుంటే జీవితం లో ఆనందం గా ఉండ వచ్చు... 🙏
@ncrao2431 Жыл бұрын
ఆస్తికి ఆనందానికి మనం మామూలుగా అనుకునేంత సంబంధం లేదనేది ఒక్క ముక్కలో చక్కగా చెప్పారు.
@devullasistershome28412 жыл бұрын
అన్నింటికన్నా ముందు మీ మాటలు వింటుంటే మాకు భలే ఆనందంగా వుంది సార్..
@chandrasekharaddagada41062 жыл бұрын
Yes
@devullasistershome28412 жыл бұрын
@@chandrasekharaddagada4106 😄
@ParapatiTarakeswaraRao3 ай бұрын
మీరు చెప్పింది నిజమే సర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటే ఏ జబ్బు కూడా రాదు. థ్యాంక్ సర్ మంచి విషయాలు చెప్పారు
@umamaheswararaoputrevu57572 жыл бұрын
society needs this kind of dedicated doctors
@bhargaviboni7060 Жыл бұрын
Mee video s chusi comment పెట్టకుండా ఉండలేకపోయా కనిపించే దేవుడు sir meeru Mee motivation super sir. ee generation chudalsina video sir idi. Really hats off
@yadavpallapati75872 жыл бұрын
మీరు దేవుడు లాంటి మాటలు చెప్పారు సార్ 🙏🙏🙏
@vijayarajumallula2603 Жыл бұрын
ప్రాణం పోసే డాక్టర్ దేవునితో సమానం అంటారు. అందుకు ఉదాహరణ మీరే. God bless you sir.
@BhagyaLakshmi-wn9bn Жыл бұрын
మీ మంచి మనసు మీ కు దేవుని వరం🙏
@vallabhaneniparvathi40345 ай бұрын
డబ్బు కోసమే వైద్యం చేస్తున్న రోజులువి మీరెప్పుడు చల్లగా ఉండాలి d r garu 🙏🙏
@manishagantasala82282 жыл бұрын
World lo meeru best doctor.god bless you sir
@suharshaa2z709 Жыл бұрын
Doctor garu voice 👌🏻👌🏻 aa voice tone half rogam yegiripoddi nijm ga, not joking 🥰🥰 real ga cheptuna
@saratbabumannepalli12412 жыл бұрын
సార్ మీ మంచి మనసు ద్వారా చేసే ట్రీట్మెంట్ అందరికి శ్రీరామరక్ష.
@krishnamurthy1910 Жыл бұрын
Sir me address mobile no.
@kirankumarkasimala9584 Жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అర్థవంతంగా ఈ వృత్తికి మీరు న్యాయం చేస్తున్నాడు మేము కూడా మిమ్మల్ని నమ్ముతున్నాము ఒక మనిషి వివిధ వివిధ దేవుడని నమ్మక పోవచ్చు కానీ ఇలా ప్రాణం మీదకు వచ్చినప్పుడు మాత్రం ఒక్కడే దేవుడు అది మీరే డాక్టర్ గారు థాంక్యూ సార్
@swathiv57172 жыл бұрын
Doctor, I admire you. You are eye opener to everyone in different aspects. Oka single video lo entha useful content vuntundo asalu. Different topics cover chestharu. You are a good speaker too. Your personal family, immediate family, friends of yours are so lucky to have to around.
@sunithag60792 жыл бұрын
హాయ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ మీరు మాట్లాడుతుంటే పక్కన ఎదురుగా కూర్చొని సొంతం నా అన్న మాటలు అన్నట్టు అంటే మీరు ఒక వీడియోలో మాట్లాడుతుంటే మా అన్ననే మాకు చెప్తున్నాడు అన్నట్లు అనుభూతిగా ఉంది సార్. మీరు చెప్తూ ఉంటే చాలా ధైర్యం అనిపిస్తుంది నిజంగా సర్ మీరు ఆ పేషెంట్ కి చాలా పునర్జన్మయించినట్లు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళు ఇలాగే డాక్టర్ చాలా మంది ఉంటే చాలా బాగుంటుందని మా కోరిక సార్. నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆ వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు సార్ నేనైతే ఎంత మీ మాటకెళ్లే చూస్తుంటాను బాగా చెప్తూ ఉంటారు మీరు నిజంగా సర్ మీరు చల్లగా నిండు నూరేళ్లు ఇలాగే అందరికి సహాయం చేస్తూ మీ కుటుంబం సంతోషంగా ఉండాలి సార్
@nagaprakash46082 жыл бұрын
Doctor once again shown the importance of positiveness ..Thank you
@ilovepurepeople2 жыл бұрын
ఎన్ని మంచి విషయాలు చెప్పారు డాక్టరు గారు . ఆనందం గా వుండటం కూడా ఒక గొప్ప వరమే మో అనిపిస్తుంది .👌👌🙏
@vedulasrinivasu69522 жыл бұрын
Ur narration was so excellent and matter is 100% factious. U explained the causes of happiness in very practical way.mental n physical health is real wealth. U simply great sir.ur way of motivation is powerful tham ur medicine. Hats off DOCTOR
@gundasatyam21542 жыл бұрын
డాక్టర్ గారు మీ మాటలు వింటుంటే మాకు ధైర్యంగా ఉంటుంది మీ మాట మాకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది చాలా థాంక్యూ డాక్టర్ గారు
@RAVIKUMAR-pu2xr2 жыл бұрын
You are so humble doctor garu. You are the only unique and no doctor in india gives such a free medicine. GOD LOVES YOU SIR.
@chokkalayesurathnam7772 Жыл бұрын
Dr sab 100yrs ఉండాలి
@vanajakummari44622 жыл бұрын
You shared positive vibes to every viewers and your dedication is superb,no words 🙏
@bakkaiahgundeypoori Жыл бұрын
ఏ స్థాయిలో ఉన్న ఆనందంగా బతక నేర్చుకోవడమే ఉత్తమ జీవితం సార్ మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@sravankumar-so8ry2 жыл бұрын
1000% correct sir..... Aanandanga ullasanaga brathakadame pedha aasthi. 👍 I am praying for that person for speedy recovery and lead happy life 😊
@vijayalakshmipulletikurti71192 жыл бұрын
Good massage tq
@venkatpavan223 Жыл бұрын
సార్ మీరు మీరు చేస్తున్న ప్రతి ట్రీట్మెంట్ విజవంతం కావాలి 🌹🙏
@kotavinodkumar2 жыл бұрын
మీరు అబ్దుతా మైన గైడ్ సారు 🙏
@1777-spy2 жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం.... డాక్టర్ గారు ఆనందానికి, ఆస్తికి సంబంధం లేదు... ఈ చిన్న లాజిక్ తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే తమ సమస్యను భూతద్దంలో చూసి జీవితాలను చేతులారా దుర్భరం చేసుకుంటున్నారు.రోగులకు శస్త్ర చికిత్స చేస్తున్న మీరు, మీ మాటల ద్వారా ఎంతో మందికి మానసిక చికిత్స అందిస్తున్న మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను కలుగ జేయాలని మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను........🙏
@srisri37832 жыл бұрын
You are really such a great motivator sir.. all your lines are 100% true.. keep doing motivational videos Thank you so much sir
@bottaharibabu3575 Жыл бұрын
చాలామందికి ధైర్యాన్ని కల్పించారు సార్. మీలాంటి డాక్టర్ ఈ రోజుల్లో ఉంటాం మా యూట్యూబ్ ద్వారా పరిచయం అవటం అదృష్టంగా భావిస్తున్నాను. .❤😊
@raghawendram Жыл бұрын
Manchi motivation sir.. Hats off to the patient and you sir .. He will definitely recover ..🥇
@SyedNeelu1005 Жыл бұрын
Sir meeru matram india nu vadili yekkadaki velladdu. meeku yenta pedda opportunity vachina velladdu. sir meeru ee india kosam kaavli . Nenu a reel hero ku fan ni kaadu . But you are a real hero and i proud to say i am fan of you .
@sivaramprasadpaleti67512 жыл бұрын
చాలా ఉపయోగకరంగా ఉంది
@upparasrinu8488 Жыл бұрын
సార్ మీరు చల్లగా ఉండాలి సార్ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్న మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏
@pushpavalli4342 жыл бұрын
Doctor you are our God gift 🙏
@ramudutha692 Жыл бұрын
Naa jivithammlo elanti motivational first time vintuna iam Full happy
@sudhabhavanithangisetti18482 жыл бұрын
Well said sir. Health is wealth. U are really a very good motivator.meru Colleges lo guest lectures iste students will learn what is life and it changes attitudes of future generations.u have choosen good platform to motivate people. Thank you🙏
@katla.nagaraju5144 Жыл бұрын
ఈరోజుల్లో డబ్బులు సంపాదించే డాక్టర్స్ నీ చూసాము కానీ రోగుల బాధలను చూసే డాక్టర్ గారిని చూస్తున్నాను, మీ మాటలకే సగం రోగం పోతుంది సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varanasiuma50262 жыл бұрын
Dr.saab-you are inspiring and motivating somany people with your kind words. Nowadays this is needed very much for our society. Tq somuch. Pl. Keep it up.🙏
@TALATHOTI Жыл бұрын
ఒకే పేషెంట్ సమస్య నుంచి చక్కని సందేశాన్ని చెప్పారు డాక్టర్ గారు! మీరన్నట్లు ఆనందానికి...ఆస్తికి సంబంధం లేదనేది వాస్తవం . ధన్యవాదాలు 🙏
@Neelachalam2 жыл бұрын
మీకు పాదాభివందనం సార్
@sadinenivenkatapadma4682 Жыл бұрын
డా.రవి కాంత్ గారు మీ మాటలు వింటూ వుంటే ఎంత బాధ ఉన్నా మర్చిపోవచు
@mangalagiribalaraju77112 жыл бұрын
Super analysis Thank you very much Doctor sir. You are sharing volueable information to society. Once again Thank you
@sureshp-ks7vj Жыл бұрын
సార్ మీరు ఎంతో మంది కి జీవితం మీద ఆశ కలిగిచాడమే కాదు అద్భుతమైన ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యము వ్యాపారం గా కాకుండా ట్రీట్మెంట్ ఇస్తున్న మీరు ఎంతో మంది jr.doctors కి రోలమోడల్ గా వుంటూ మాకు మంచి దైర్యాన్ని ఇస్తున్న మీకు 🙏🙏🙏🙏🙏🙏
@balakrishna53162 жыл бұрын
Tqs for spreading positiveness in society 👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
@jesuslove73557 ай бұрын
నిజం sir chala5 చక్కగా వివరించారు మీ మాటలు వింటుంటే మాకు నిజంగా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది నిజం sir
@geetavuppula61392 жыл бұрын
Health is wealth and if all our family members are healthy and basic needs are met, life is successful. Thank you Doctor for sharing your thoughts. Sometimes we think achieving by comparing to others as sucess and lose correct path. This video is really helpful.
@commanman4987 Жыл бұрын
డాక్టర్ గారు మీరు భౌతిక రూపంలోనే కాదు మానసికంగా అందంగా ఉన్నారు అని అనిపిస్తుంది. డాక్టర్ గారి ధైర్యం మాటలే 90 శాతం పేషంట్ కు మెడిసిన్ గా పని చేస్తాయనే మన పూర్వీకుల మాటలు మీరు నిజం చేస్తున్నారు. ఆచరిస్తున్నారు. మీ లాంటి వారి వలననే పేషంట్ కు ఒక బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. Be Positive until last breath🙏🙏🙏🙏🙏🙏🙏
@geetachalamala75282 жыл бұрын
Last five minutes of this video is so nice and forwarded to my children also…with life example you have given a good message to the society….
@srinumarrapu38642 жыл бұрын
Sir చాలా మంచి మాటలు చెప్పారు, రియాలిటీ కి దగ్గర గా ఉన్న విషయాలు చెప్పారు.
@ribcask49082 жыл бұрын
Sir migraine headache solution cheypandi plz
@vemireddyrammohanreddy236 Жыл бұрын
నేను కూడా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మెయిన్ రోడ్ మిట్టపల్లి గ్రామంలో రెడ్డి మెడికల్స్ రన్ చేస్తున్నాను. కొంత కాలంగా మీ వీడియోస్ చూస్తున్నాను. వైద్య పరంగానే పరంగానే కాకుండా సమాజంలోని నైతిక విలువలను పెంపొందించడానికి కూడా మంచి వీడియోస్ చేస్తున్నారు. మాకు మీరే ఆదర్శం డాక్టర్ గారు.
@hrithikroshankoto24802 жыл бұрын
Doctor garu meeru ela shaving chesukuntaru Antha smooth ga ela shave cheyyali Shaving meeda oka video cheyyandi Which shaver will you use Please video cheyyandi
@Terminator2007-m4s2 жыл бұрын
I am also waiting for video
@kompella_baboojeeascs_kkd28112 жыл бұрын
Waiting
@cropcircle78532 жыл бұрын
meru andamaina doctor mariyu subject kalavaru.మీరు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు.మంచి డాక్టర్లు మీలాంటి వారు సార్,దేవుడు మీకు ఆయుష్షుని ప్రసాదిస్తాడు
@sewanthipisupati37482 жыл бұрын
Well said doctor 🙏 congratulations 🎉 wishing the patient s speedy recovery .God bless .
@ramuchepur Жыл бұрын
రవికాంత్ దేవుడు గారికి శతకోటి ధన్య
@RR-Adda2 жыл бұрын
No words to say about your dedication sir.and your smile is awesome.
@mahendraaralingam74702 жыл бұрын
వైద్యో నారాయణో హరిః.దీనికి ఉదాహరణ మీరే డాక్టర్ గారూ.
@kunnikalramadevi58912 жыл бұрын
Praise the lord brother and godbles you
@karuturiratnaji8663 Жыл бұрын
అటువంటి పేషంటుకు చొరవ చూపి టేకప్ చేసిన మీ గట్స్ కు అభినందనలు💐