Excellent 👏👏 Madhavi garu. మంచి విషయాలను తెర పైకి తెచ్చారు. మీ తపన మెచ్చుకోతగినది. ❤
@KRISHNAMOHAN-z2c10 күн бұрын
నిజంగా సభ అంతా ఎంత హుందా గా సబ్జెక్టు మాత్రమే మాట్లాడుతున్నారు 👌👌👌
@megacultjanasena11 күн бұрын
మంచిగా చెప్పారు.. ఇలా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మహిళలు ధైర్యంగా ఉండాలి.✌️✊🪷👍
@VinodKumar-xy4ss10 күн бұрын
Kannu koti Godava cheyandi Anatu kadha???
@lkm4170611 күн бұрын
మాధవి మేడం గారు చెప్పినది ఆలోచించి సీఎం గారు చర్య తీసుకోవాలి ప్రజల కోసం ఆలోచించే మేడం గారికి ధన్యవాదాలు
@VijayVemuri57911 күн бұрын
విద్య ఒకటి ఫ్రీగా ఇవ్వండి ఇంకేమీ అవసరం లేదు ప్రైవేటీకరణను సమూలంగా రద్దు చేయండి లేకపోతే వెరీ మినిమం ఫీజు మాత్రమే పెట్టండి దయచేసి చాలామంది మెరిట్ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు ఆర్థిక స్తోమత లేక
@DSNGAMING-g7t10 күн бұрын
Correct madam
@chaitanyavinay1019 күн бұрын
Also Health
@MattaRajasekhar-v7r11 күн бұрын
సార్ దయచేసి గమనించగలరు మా పెంటపాడు కి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి సార్ దయచేసి గమనించగలరు
@anjaneyuluobinaboina5246 күн бұрын
AKKA namasthe, meeru anni nijalu, yadardhalu sutiga cheppesthunnaru. great words
@reddaiahchipithi488711 күн бұрын
100 ki 200% Correct medam. Mari yekuuaindi kadapa lo Buggavanka area Svdc colleage and road on Y. M. Palli route, Railway station road Mari yekuua ga unaru.
@DS-ok8px2 күн бұрын
ఏ ప్రభుత్వం లో, మందు అందుబాటులో ఉంది, ఏ ప్రభుత్వం లో విద్య అందుబాటులో ఉంది, గమనించగలరు.
@srinivasagorle402510 күн бұрын
Madam you brought the issue another way it is good
@ommahadev823510 күн бұрын
Superrrrrrrr amma baga chepperu problem ni
@anjaneyuluobinaboina52410 күн бұрын
Good speech
@NagarathnamSeshiah11 күн бұрын
Smt.Madhavi garu,conveyed your message very clearly and nicely out of your own experience during election campaign. We watched your election campaign and interviews also which were all excellent. Happy, got elected as Kadapa MLA,on your superb work and thanks to Kadapa people. Wish the Almighty gives you strength and courage to discharge your duties. Good luck.
@veerashivatvnulaka300010 күн бұрын
Super your speach. Realiity messege mla garu
@abc-sg5yg11 күн бұрын
Madhavi Didi is Super! Should be recognized by TDP... but that CBN is very unpredictable.
@bhaskararaobyrisetti269411 күн бұрын
Great madam 🌹🙏🏽
@pullaiahnarramneni91699 күн бұрын
Amma Super thalli mee speach.
@SamsungGalaxy-ll2ts8 күн бұрын
సూపర్ మేడం 👏👏🚩🙏🚩🙏🚩🙏💐👍👌
@RadhakrishnaMaddali10 күн бұрын
Good video
@vkr86208 күн бұрын
మేడం గారు, సమస్యలు చెప్పిన తర్వాత, వాటికి పరిస్కారాలు సూచిస్తూ, భవిషత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనేదానిపై సూచనలు చేస్తూ మాట్లాడ వలసినదిగా కోరుతున్నాను. Issue మీద కొంత హోమ్ వర్క్ చేస్తే, మీరు ఇవన్నీ చేయగలరు. మీ స్ఫూర్తి కి నా వందనములు 🙏
@madhusudhanrao209410 күн бұрын
Fantastic performance &explanation madam Garu 🎉🎉🎉🎉🎉🎉😢
@VijayVemuri57911 күн бұрын
స్కూల్ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ గురించి ఎవరైనా మాట్లాడండి అమ్మ దయచేసి
@vijayaPedapudi-k8f10 күн бұрын
Excellent madam
@Sana-sd5bk9 күн бұрын
nijanga subject cheppadam grt
@kiran63911 күн бұрын
Madam respect 🙏
@KrishnaveniChinthada-r2j9 күн бұрын
Exactly
@jagannatharaojonnalagadda192811 күн бұрын
ఎమ్మా, వికారాబాద్ కలెక్టర్ గారి విషయాన్ని చూసి కూడా కలెక్టర్ గారిని అక్కడకి వెళ్ళమంటారా
@syambabukadali89909 күн бұрын
అందరికీ అండగా అంటే ఖష్టమే!!??
@kandagadlavenkatarameshbab292111 күн бұрын
చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు. మాదకద్రవ్యాల బానిసలు మరియు మద్యానికి బానిసల నుండి మార్పు తీసుకురావడానికి అతని సేవలను ఉపయోగించుకోవాలి
@badavathlimbadri573610 күн бұрын
కడప రెడ్డమ్మ గారు మీలాగా లీడర్ ఉండాలి అక్క 👍
@venkatnarayanaraoemany528211 күн бұрын
Madam What you said is 100% correct..🎉
@MehboobSuban11 күн бұрын
సరే....మీరు ప్రజలను మద్యం తాగకుండా చేసి, మద్యనిషేధం అమలు చేయండి... జగన్ కంటే గొప్ప పేరు తెచ్చుకోండి.....
@marnivenkatarao684611 күн бұрын
అమ్మా నీవు చల్లగా వుండాలి మీలో ఒకరికొకరు కీచులాడుకోకుండ మంచిగా చేయండి (ప్రభువు మిమ్మును నిత్యము ర క్షిం చు ను గాక
@mshivashankar-ws6wz11 күн бұрын
Great leader medam 🙏🙏🙏💐💐💐💐
@kameswararaopemmaraju777311 күн бұрын
Venkatrao peru pttukuni prabhuvu yentira vp😂
@govindanaik75310 күн бұрын
శ్రీరామ చంద్ర ప్రభూయే కదా స్వామి
@SAMMEDIACreations10 күн бұрын
@@govindanaik753ఆ విషయం పై వెంకట్రావు గారే వివరణ ఇస్తే బాగంటుంది
@kameswararaopemmaraju777310 күн бұрын
Venkatrao vadina basha chepputomdi ayana devuni bidda ani
@muthyalacharan376210 күн бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@PraveenRatti10 күн бұрын
Hats off amma ..🙏🙏🙏
@nanicreatorsdaimend849610 күн бұрын
వుంటాడు అమ్మ పార్టివాళ్ళకి మాత్రం ఆడవాళ్లకు కన్నెత్తి చూడాలంటే అబ్బా భయపడేలా చట్టాలు ఎక్కడ అన్నా జరుగుతున్న గత్యాచరగురించి అన్నా మాట్లాడాలి
@tardySatish587 күн бұрын
Excellent points presented Madhavi Garu, you got the entire houses attention on the matter.
@gopalmadineni17879 күн бұрын
Madhavi mam garu prajala samasyalu baga chepparu. Amma meeru manchi peru thechukunnaru.🙏
@RajareddyBodreddigari11 күн бұрын
Liquor is flowing like river in AP every where now. Even every house became belt shop now Please do complete liquor ban immediately🙏
@anglul11 күн бұрын
బాబు గారు విజనరీ తో పని చేస్తున్నాడు. 99 కే క్వార్టర్. ఫుల్ గా తాగండి. చదువులు మానేసి కూలీ పనులు చేసుకోండి. చదువుకొని అందరూ అమెరికా వెళితే ఇక్కడ పని ఎవరు చేస్తారు. బాబుగారు ఏది చేసినా ముందు చూపుతో చేస్తారు. మందు ఫుల్ గా తాగి 4,5 గురు పిల్లలను కనమంటున్నాడు. ముందు చూపుతో విజనరీ తో చెప్పాడు పెద్దాయన.
@Ashokkumar-pj7wn10 күн бұрын
Why this kind of discussion was not taken place in previous government
@shivanididis140010 күн бұрын
Correct gaa chepparu. But some people are not aware that they are paying 5L to govt for liquor. They think ycp is taking care by welfare schemes. In this speech you brought this point , It's very good. What about many people not listening to this speech. So kindly make public aware of this through your tdp reps.
@mahendrakilari434710 күн бұрын
11 ❤
@chdurga779911 күн бұрын
Great medam please please please medam .....meru ma kadapa nu top city cheyali .....
@muralikrishnadommeti11 күн бұрын
🎉
@maruthikaki569710 күн бұрын
కతలు బాగా చెప్పుతున్నారు మేడం టీడీపీ కి కాక ఇంకఎవరికి వేస్తాము అన్నారా రి హ్యాబిటేసన్ సెంటర్ లు ఎందుకు.... ప్రజల మీద అంత ప్రేమ ఉంటే సీఎం గారికి చేప్పీ మందు బంద్ చేపించండి..... కతలు వద్దు
@pardhugollaprolu155311 күн бұрын
3 lakhs 95 thousand rupees 😂
@boseSunkara10 күн бұрын
Jai Pavan Kalyan jai bolisetti srinivas,👌
@Sivannarayana-y5s11 күн бұрын
అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు సార్?
@letstalk174411 күн бұрын
I love ❤ medam
@muralipalaparthi535910 күн бұрын
జై జనసేన పార్టీ
@kuwaithappy275511 күн бұрын
ఇది పాత విడియో
@chandrasekhar492010 күн бұрын
Mam before going to topic please check calculation properly. Unnecessary TDP will get blame. 105000 - 500000 Balance Rs.395000/- approx
@VenkataCharyulu-jo3yt11 күн бұрын
లెక్కల గురించి ఎక్స్‌లెంట్‌గా చెప్పారు మాధవ రెడ్డి గారు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి చర్య తీసుకునే విధంగా గట్టిగా ప్రెస్ చేయండి మీరు సైకో జగన్ బెదిరిస్తున్నాడు జాగ్రత్త తల్లి
@RaviKumar-zb6zm10 күн бұрын
Nice comedy amma
@bobtino683211 күн бұрын
Good 2 focus on development .....stop story tellings .......?
@srinivasagorle402510 күн бұрын
What are you doing from Past 5 months since you have power and you should take the action against this Gangaa
@jayasimhakommineni31605 күн бұрын
Dp cm gaaru ee maadavi gaaru maa homeminster kaavali
@rosibabu81611 күн бұрын
Amma jagan garu appudu kuda mahilalanu kinchaparachaledu
@fajalkhan9211 күн бұрын
Babu garu ippudu mandu free chesaru kada..
@ShivagoudBommagani10 күн бұрын
పాత వీడియో
@mchdaniel883010 күн бұрын
Madya nishedam kastam endukante free policy's
@srinivasagorle402510 күн бұрын
Stop it madam. Now TDP Also not banned the alcohol. Now 5 Lacks the old woman will pay to that government.
@dasarikrishna45910 күн бұрын
500000-105000=3 95000 this answer not 495000
@HanumantharaoM-j1y10 күн бұрын
Epudu 5lac kattaliga sandu okati velicindi.
@narayanavenkataramana729711 күн бұрын
Jagan anna ivalli salary lo cut sayandi..
@pedireddynarenderreddy12008 күн бұрын
Yevaru ee reddemma?
@lavanyak854311 күн бұрын
Chillakottudu kannukotudu
@letstalk174411 күн бұрын
Old bideo
@badavathlimbadri573610 күн бұрын
పవన్ గురించి ఏమి మాట్లాడలేదు నువ్వెంది ని ఛానల్ ఏందీ sir కొద్దిగా చెప్పేది వెయ్యండి అంతే గని మీ TRP కోసం వెయ్యకండి మా టైమ్ వెస్ట్ చెయ్యకండి.
@kaigalaramara312510 күн бұрын
Sabha baaga nadustundi
@NagarajuNagarapu-g8w10 күн бұрын
Sir,j,punnymani,natu,Sara,kuda,maa,l,n,c,
@RaviRavi-m4e8x11 күн бұрын
Kannu kottu aunty
@MokthyarMokthyar-j2u8 күн бұрын
Kddaloadamha
@pallapujagannatha206711 күн бұрын
Jai psycho jagan
@NarraThirupathireddy11 күн бұрын
😂
@MokthyarMokthyar-j2u8 күн бұрын
Edenanijjamcepu
@KrishnaSuroju11 күн бұрын
జగన్ ఖజానాకు పోతే ఇప్పుడు అధికారంలో ఉన్నది మిరే కాదా, రిటర్న్ తెప్పిస్తాం అని చెప్పాలే, లేకుంటే మీరుంది ఎందుకు.