2025 Best Rs1 crore Term Policy: bit.ly/Term_Insurance1 BEST Health Insurance bit.ly/Health_Insurance1 Support Our Work 🤝 𝐀𝐧𝐠𝐞𝐥(𝐅𝐑𝐄𝐄): a.aonelink.in/ANGOne/IwF3ke8 𝐔𝐩𝐬𝐭𝐨𝐱: upstox.com/open-demat-account/?f=ZUBF 𝐅𝐘𝐄𝐑𝐒:bit.ly/Fyers_Account
@ravitejayedluri59729 ай бұрын
Happy Srirama navami Same elane best health insurance policy kuda suggest cheyi Anna
@achyutarao27999 ай бұрын
🎉
@nagaprasad14029 ай бұрын
అన్నా మంత్లీ శాలరీ 15,000 ఉన్న వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడంలేదు. వాళ్ళ కోసం ఏదయినా ఒక వీడియో చేయండి టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది.
@satishkumarkota77429 ай бұрын
Hi Anna , Brothers ni nominee ga add cheyocha after marriage ? Term insurance payment member account nunche pay cheyala ?
@jogeshabotula7839 ай бұрын
@daytradertelugu anna naku job ochi 6 months avuthundhi okavela ninu 20 yrs varuku job chestha kani ninu term insurance 50 yrs varaku thisuko ochaa migataa 10 yrs ninu kali kadha eppudu naku 22yrs
@lalithavenkkana.94949 ай бұрын
ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుండి ఆ ఎమౌంట్ ఎలా తీసుకోవాలో కూడా కొంచం చెప్పడి
@bantupallisaikumar2644Ай бұрын
@@lalithavenkkana.9494 avunu e vishayam matram evvaru cheppadam ledu
@giridharmungamuri9 ай бұрын
Brother, you deserve my respect and a bow. It took me good amount of time to do all the research on these term related policies. But you covered everything in a single video without missed any thing. Last but not least, you are not promoting a single company or their products. 100% transparency from your end. Thanks
@SATHISHKUMAR-jb2sd2 ай бұрын
30 నిమిషాల వీడియో అయినా చిన్న డిస్టబెన్స్ వచ్చిన మళ్లీ వెనక్కి వచ్చి ప్లే చేసి మరీ చూస్తున్నాం❤
@rohithareddy6661Ай бұрын
Term insurance gurinchi mi videos chusi yesterday ma husband to policy bazar nundi hdfc life insurance cheyinchanu anna...miru term insurance gurinchi andariki telisela cheyadaniki miru peduthunna efforts ki handsoff anna....tankyou..
@anilreddy76382 ай бұрын
Exactly..i started paying for lic jeevan anand since 2015..monthly 2500.. almost 270000 kadithe nakiu eroju surrender chesthe 205000 something chupisthundi surrender value and cheparu..lic valu😮
@easylearning12479 ай бұрын
Brother I am a banker ur videos and explanations are ultimate. I understand your videos better than anybody. You are bold and honest. May god bless you.
@daytradertelugu9 ай бұрын
thank you so much andi
@chandrasekhara81519 ай бұрын
@@daytradertelugu Anna you are super
@MOBILEWORLDTELUGU9 ай бұрын
@@daytradertelugu oka best health insurance policy gurinchi oka video cheyandi bro with direct name
@_natureisgod9 ай бұрын
@@daytradertelugu279 monthly ante 6696₹ e ga katindhe nenu 👉for example 2 years kattina tharvatha accident aythey 1 lakh esthars ?
@SasiKanth-n2o9 ай бұрын
Sir cibil lo unnecessary loans unte Ela report cheyyali
@rajeshyadhav11929 ай бұрын
నాకు ఫైనాన్షియల్గా ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు మన చానల్లో వెతికి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటాను, మీ explanation superb sir. నేను గత 10 సంవత్సరాల నుండి PLI లో ఎండోమెంట్ పాలసీ 5lakhs కి కడుతున్న, and ICICI లో 50lakh term undhi. అయితే PLI stop చేస్తే, ఇప్పటివరకు నేను కట్టిన డబ్బులు వెన్నక్కి వస్తాయా? దానికి కట్టే ప్రీమియం తో ఒక 70lakhs టర్మ్ తీసుకుందాం అనుకుంటున్న, సలహా ఇవ్వగలరు....
@YERRAMALLARANGASWAMY4 ай бұрын
@@rajeshyadhav1192 vastayi you just surrender your policy
@vissamsettimanohar72739 ай бұрын
Revanth garu ...! Direct content kavalnte 11:57 ki skip avvamani chepparu kani...! Me explanation vintunte asalu skip avvalanipinchadam ledu....!
@JainulMohmad3 ай бұрын
@@vissamsettimanohar7273 thanks bro
@sunithapuli392628 күн бұрын
Tqq
@dolagowrunaidu7976 ай бұрын
నిర్మలా సీతారాం గారు కూడా ఆన్లైన్ లో పాలసీలు తీసుకో వద్దు అన్నారు అని పేపర్ లో వచ్చింది. మనం పోయాక ఏమీ అవుతుందో మనకు తెలియదు. ఇన్సూరెన్స్ అంటే నమ్మకం. తక్కువ కి వచ్చేవి అన్ని చీప్ ప్రోడక్ట్స్ అని మనకు తెలుసు. కాలింగ్ ఆప్షన్ ఉంది అని ఎందుకు అందరూ తక్కువ రేట్ ఉన్న ఫోన్ తీసుకోరు. ఐఫోన్స్ లేదా శాంసంగ్ లాంటి లక్ష రూపాయులు పెట్టి కొంటారు. అర్థం చేసుకోండి.
@In2RealtyHyd5 ай бұрын
Valid point. Need to think before purchase any policy online.
@expertinsurancetelugu4 ай бұрын
paid promotions chesthunnadu
@mani08633 ай бұрын
S don't take in policy bazaar
@plklokiyt834924 күн бұрын
Policy document mail vastadi bro adi print teskoni dachuko
@sharifshaik14718 ай бұрын
Hi I just taken the policy I seen the video I commented few minutes back I just added the term insurance policy of 5cr thats the amount of impact and information this video got. Thnk you so much dude
@sreenivasaraot8459 ай бұрын
Hi Team, I met one student and he is blind and studying 9th class. He is studying in Devnar school in Begumpet. His name is vasu. He is following your channel and has gained a lot of knowledge. Even I don't have to explain his doubts. Thank you for educating some people's benefit. He opened an account in mStock and earned 1500 rs . Invest in tata motors. At the same time I worried about how many channels giving the right content because like 9th standard blind students are attracted towards stock market
నేను కూడా శ్రీరామ్ లో insurance తీసుకున్నాను.10 సంవత్సరాల పాటు సంవత్సరానికి 24500 కట్టాను.surrender అయ్యేటప్పటికి 2,00,000 వచ్చింది. చాలా loss అయ్యాను.అదే నేను mutual fund లో invest చేసి ఉంటే 5 లక్షలు తక్కువ కాకుండా వచ్చేది.దయచేసి ఎవరు policices వేయకండి.term policy తీసుకుని, mutual fund లో invest చేసుకోండి bro.
@mpmadhu27729 ай бұрын
Telusukokunda evaru veyakudadu.
@PJchannel48909 ай бұрын
చెయ్యక చెయ్యక శ్రీరామ్ ఫైనాన్స్ లో పెట్టారా దానంత చెత్త కంపెనీ ఎక్కడ ఉండదు
@vengaladasunaresh9 ай бұрын
మీరు ముచ్యువల్ ఫండ్ లో కూడా ఇలానే 10 ఇయర్స్ పెట్టాక ఎన్ని డబ్బులు వచ్చాయో చెప్తే బాగుంటుంది అంతేకాని పెట్టకుండానే దానిలో పెడితే ఎక్కువ వచ్చాయి అనడం తప్పు కదా... మా ముత్తాత 10000/- పెట్టి 10 ఎకరాలు అప్పుడే కొని ఉంటే ఇప్పుడు నేను కోటీశ్వరుడి ని అని చెప్పినట్లే ఉంది.. అప్పుడు 10,000/- ఇప్పటి కొట్లతోనే సమానం...
@licadvisorvamc92259 ай бұрын
But Term insurance andhariki evvaru
@vengaladasunaresh9 ай бұрын
ఈ ప్రైవేటు కంపెనీ లు ఎన్ని సంవత్సరాలు వుంటాయని గ్యారంటీ ఎవరిస్తారు...
@jnageswararao41605 ай бұрын
ఒకసారి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మళ్లీ వేరే దానిలోకి మారవచ్చా, లేదా రెండు సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత మారాలి అనుకుంటే ఏం చేయాలి బ్రదర్
@dpandunaikdhanavath51333 ай бұрын
నా వయస్సు 43 సం,,నాకు ఎలాంటి టర్మ్ పాలసీ వర్తి స్తూంది .ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి నా ఎవిదమైన అనుబవం లేదు . మీ విడియో చుసను చాల అద్భుతంగా చేప్పినరు. నాకు టర్మ్ పాలసీ చేయథ్యలని ఉంది,నేను మీకు కలవడం ఎలా?
@mani08633 ай бұрын
Income proof unnaya
@rajugunja61812 ай бұрын
Hi
@racherlarajendraprasad2117Ай бұрын
Brother I'm working daily Labower wages ,so which is best police.. Pls give me information..
@mani0863Ай бұрын
@@dpandunaikdhanavath5133 meku income proof undha
@mahendermandadi78016 күн бұрын
brother meeku kavali ante refer chestha chepthara na age 36 yrs నేను return of premium lekunda max life lo తీసుకున్న 12yrs premium కట్టాను yr 30 k
@nagendraprasad69439 ай бұрын
1)No cost benifits ICICI,HDFC,max life 2)smoker ICICI,max life ,hdfc 3)way of premium Hdfc,max life 4) Enhancement Hdfc,max life 5) accidental disability HDFC, max life, ICICI 6) critical illness hdfc,max life, ICICI 7.a) premium hdfc, Max life, ICICI 7.b)premium pure insurance no riders ICICI
@pasupuletinarendharkumar9 ай бұрын
Add ons click cheyyala anna
@naveengate-hg8qn9 ай бұрын
Hi non smoker and just 2 years before had joined job ,so can you pls suggest policy
@venkateshkandukuri13789 ай бұрын
overall HDfc better all the factors 😊
@Fin_Philosophies_With_Kishore9 ай бұрын
Thanks for your efforts bro
@dineshkumars.v.48379 ай бұрын
@@naveengate-hg8qnFirst Term insurance. Then Public provident fund. PF you already have in job. And choose one good mutual fund. Overall, always remember to save nd invest minimum of 30% of your take home salary. Do not take money back policies or LIC policies. Always remember two formulas:- 1) Insurance is not investment. 2) First save, then spend.
@maripiraghu32389 ай бұрын
Nice anna confuse lo unnapudu chesavu doubts clear....ninu select chesina 3 companies lo HDFC okati...
@sivvalaramu64316 ай бұрын
Bro HDFC life term insurance or life insurance naa
@nageswarr26189 ай бұрын
2yrs nundi chustunna mee vids information is full worthy good team work
@kalakotisrinu3413 ай бұрын
Hi sir good explanation 24 month before tambaku, guntaka తీసుకుండ ఉండాలి కానీ నప్రశ్న ఒకవేళ టర్మ్ ప్లాన్ తీసుకున్న తరువాత భవిష్యత్ లో తంబకు గుట్కా తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం హ
@saigayathri652221 сағат бұрын
👌👌 chala baga chepav tammudu
@appusudha40354 ай бұрын
ఒక సాధారణ మనిషి అనగా ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ....ఈ పాలసీ కి అర్హులా ..... కాద. చెప్పండి
@swamibhaiff96203 ай бұрын
@@appusudha4035 kadhu itr fil chesi undali
@mani08633 ай бұрын
Anarhulu
@youtubethata63962 ай бұрын
@@appusudha4035 income proof undali
@MC-ix4wx8 ай бұрын
Actual video starts from 12:00..
@sumathirachana45256 ай бұрын
Tq
@Nani-26965 ай бұрын
Thanks
@venugalam56084 ай бұрын
Tq bro
@SATHISHKUMAR-jb2sd2 ай бұрын
మీరు చెబుతూ ఉంటే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది❤❤❤
@infosec_pradeepАй бұрын
The sooner you take term insurance the better it is, because your life risk cover starts as soon as you buy policy and also the earlier you buy the better the premium. if you delay, then premium will get increased. మీరు ఎంత త్వరగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత మంచిది, ఎందుకంటే మీరు పాలసీని కొనుగోలు చేసిన వెంటనే మీ జీవిత రిస్క్ కవర్ ప్రారంభమవుతుంది మరియు మీరు ఎంత త్వరగా ప్రీమియం కొంటే అంత మంచిది. మీరు ఆలస్యం చేస్తే, అప్పుడు ప్రీమియం పెరుగుతుంది.
@hemanth67822 ай бұрын
Already Lic లో policy తీసుకొన్నాను.. ఇప్పుడు term policy ki నేను elegible
@AKEPOGUSUSANTHATechlogic5 ай бұрын
Post office life insurance 5 lakhs dhi start chesha bro today yearly 20,000. Best ye naa..?
@tejanandi81389 ай бұрын
Excellent Brother... Good content, ee video tho term insurance doubts anni clear ayipoyayi. Thank you brother. Please ignore idiots negative comments
@seenu92289 ай бұрын
Super bro. Same explanation health insurance ki kooda cheyyandi. Waiting.... eppudu expect cheyyachu if u r ok?
@cnurao70935 ай бұрын
Yes Anna, health insurance kuda best vedio cheyandi
@mahendermandadi78016 күн бұрын
మనం పే చేసే amount return of premium ఉంటే amount ఎక్కువ పడుతుంది premium 12. - 15 yrs పెట్టాలి
@kishorekumar-do8jmАй бұрын
అన్నా టర్మ్ ఇన్సూరెన్స్ ఓన్లీ జాబ్ వున్న వాళ్ళకే ఇస్తున్నారు పాలసీ బాజార్ లో మాలాంటి ప్రైవేట్ లో చిన్న జాబ్ లు చేసే వాళ్ళకి నాట్ ఎలజేబుల్ అంటున్నారు మంచి సలహా ఇవ్వండి
@23Rohit238 ай бұрын
Mi vedios chusi ppf start chesanu ninnati nunchi ma kids kosam ma husband ki telekunda thank u anna❤
@nanigkshortcuts78499 ай бұрын
Nenu normal ga comments enter chyanu..but your way of explanation excellent and very easy way of understanding... thankyou somuch sir
@sudha94585 ай бұрын
Policy bazaar through online lo teskunte, asalu idi after 30- 40 yrs untunda, nammocha
@mani08633 ай бұрын
Nirmala sitaraman cheppaaru, don't take in any bazaar 😂😂😂😂
@ChandraSekhar-ii6hn5 ай бұрын
అన్న ఇక్కడ డిప్లొమా క్వాలిఫికేషన్ ఆప్షన్ రావడం లేదు మరి క్వాలిఫికేషన్ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి 10 పాస్ సెల్క్ట్ చేసుకుంటే కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్ మాత్రమే చూపిస్తోంది గైడ్ చేయరా ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని తెలియడం లేదు
@ishanaditya47772 ай бұрын
నేను TATA AIA తీసుకున్నాను... రైడర్స్ కూడా తీసుకున్నాను.... కాని Accidental Toatal &Permanent Disability, Accidental Death, Criticare Plus, Hospicare, అంటే ఏమిటి..... ప్లీజ్ explain.....
@AnusuriManmohansai9 ай бұрын
Chinna dought(e dought evariki aina vaste 1👍) anna nen theesukundi long term insurance now im 23 nenu oka 60 yrs ki theesukundam anukunna 2024 lo aithey adi na 59 or 55 yrs ke naku god ticket vesesadu anuko 2060 ki aha insurance company diwala teeseste Ledu madyalone pothe company na insurance ki evaru guarantee untaru (ivala repu boledu company vastunnai pothunnai alantidi 30 40 yrs ante teesukunnavi undavachu povachu kada pothe paristhithienti
@nellirajkumar9 ай бұрын
insurance company ki kuda insurance vuntadi bayya. no problem but , choose best companies like hdfc , sbi icici.
@AnusuriManmohansai9 ай бұрын
@@nellirajkumar bro avi company ki insurance company ki emi aina aithey chusukuntai kani mama insurance chudavu bro 😅
@nellirajkumar9 ай бұрын
@@AnusuriManmohansai ee point kuda anna ney cheppadu oka video lo mari. m kadu mana insurances ki ani.
@AnusuriManmohansai9 ай бұрын
@@nellirajkumar naku bank's n fd varuku idea undi but e term insurance ki ekkada vinnattu idea ledu bro
@dineshkumars.v.48379 ай бұрын
All insurance companies IRDA prakaram vuntayi. Insurance company povadaniki kooda rules vunnayi bro. Over night door lock chesi board teeseyaru. Google vundigaa... search cheyandi bro...guddigaa you tube videos choosi ade nijam anukokandi.
@navennkumaar40869 ай бұрын
Bro this society need many people like u because ur very desperate to change people of this society towards money I bless u bro ❤❤❤
@karunadevulapalli97408 ай бұрын
Mee video venana term insurance enduku andhi ardham ayindhi very clear explanation and very detailed description estunnaru so nice 👍🏻 mee videos are very useful I am also following since one year thank you God bless u, Jai hind
@shaikshameer3612Ай бұрын
God will definitely loves you. Because i think you had saved many families which you might even know through these insurance vedios
@sivvalaramu64316 ай бұрын
Comment chusina vaaru yevarina life insurance ki term insurance ki different ento cheppandi ....
@ramakrishnabalagam55519 ай бұрын
Chala chala Baga explain chesaru, dhanyawadlu, god bless you, we feel your my god gift.🎉❤❤❤❤
@gurusaiprasanth9 ай бұрын
Revanth anna, so nice.. u sharing this type of info.. generally no others will share..
@pradeep21hpc767 ай бұрын
TATA AIA 1CR TERM INSURANCE గురించి ఒక వీడియో చెయ్యండి బ్రో
@lMahesh0092 ай бұрын
I have taken 50 Lakhs term insurance with Accidental Disabled Rider in Bajaj Allianz. Thankyou anna.
@irfansyed8911Күн бұрын
Sir, I saw your last year's best Term Insurance video, which is shared by my friend and I was also impressed with your analysis, the way you are explained point to point with features, benefits and drawbacks of best Term Policies is excellent. Please, do a video/inform in comment section on which is the best Term Policy present now as earliest as possible, because my friends birthday is nearby and he wants to take Term Policy before birthday.
@prasadrao43169 ай бұрын
మీరు పెట్టిన వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది
@SRIRAMANACOLONYPHASEI-ip5dp8 ай бұрын
Don't believe him blindly , if u want to take policy online platform don't use his link
@psvgaming40409 ай бұрын
Anna video lo chala information undi. ఇది కదా! మనకు కావలసిన Policy
@b.siddusiddu61489 ай бұрын
Ok sir Good Recent ga HDFC insurance One policy rejected simply Couse : Customer accident on bike 300cc But policy only 150 cc so simply rejected So customer ledu adugadaniki families Mali court vaipu tiragali fight cheyali But LIC on date settlement You can see vizag near train accident on next day LIC settlement completed this is Power of LIC it's Brand NOTE: Toyota Innova price 14lhk AudiQ7 95 lhk those cars using travel So Lic kante low prices iche companies chala unai So meeku emaina ainaka mee families Dani chuttu thiragala
@NIGHTSIP9 ай бұрын
This is Under the blllll motivation😅 Your also LIC Agent kadaaaa😅
@dineshkumars.v.48379 ай бұрын
Application forms lo sagam data fill chesinaa, complete details ivvakapoyina, Nomination lekunda ichinaa, Form fill cheyakunda sign chesi agent ki isthe, ilane vuntayi. Anii correct gaa vundi, mee financial policies and nomination details intlo vallaki cheppali. Ee generation lo andaru chaduvukunna vaare. Guddiga brand ni nammakoodadu. LIC emi goppa kaadu. Danlo kooda problems vunnayi.
@FanvolgsvideosАй бұрын
Agent lu baga cheptharu ayya
@SambasivaraoKalluri3 ай бұрын
అన్నా నేను మిర్చి యార్డ్ లో ముఠా పని చేస్తా ఎగుమతిలో నా నాకు ఇన్సూరెన్స్ నాకు ఏదైతే బాగుంటుంది అన్న నేను కట్టుకోవాలి అనుకుంటే మంచిది ఏది రిప్లై ఇవ్వండి ఒకసారి
@RaviAllinfo7 ай бұрын
టర్మ్ ఇన్సూరెన్సు accept చేసే ముందు కంపెనీ ఆ person హెల్త్ చెక్ up తీస్కుంటుందా...
@suryanarayanamokara51667 ай бұрын
Chestundi
@SeshadriKaku5 ай бұрын
Amount pay cheyyala daniki
@MLN11113 ай бұрын
@@SeshadriKaku no, they haven't taken from me. ICICI one.
@yamusundar9 ай бұрын
Thank you very much for valuable information bro… chala pending doubts solve iyyai ❤
@sateeshchandra72499 ай бұрын
Even LIC also same bro they are giving less than bank interest
@KGR.VLOGS19949 ай бұрын
GOOD INFORMATION BRO❤.. KUNCHAM EE TYPE LO SAME HEALTH INSURANCE ADE BETTER CHAPANDI ❤
@madhubabu27838 ай бұрын
Doubt no 1. Term insurance tesukokamundhi bad habits (smoking and drinking) levu but tesukunna tarvata bad habbits alavatu ithe enti paristidhi. Doubt no 2. Salaried persons ki term insurance easy ga estaru ani annaru kada, but term insurance tesukunna tarvata job loss ithe term insurance continue avutundha?
డౌట్ 1 చెప్పారు గా త్రీ మంత్స్ లో కని పెట్టాలి లేకపోతే అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి
@rameshboddula6368 ай бұрын
భయ్యా నేను Tobacco మానేసి 15 మంత్స్ అవుతుంది. కంప్లీట్ గా మానేశా అయితే ఈ ప్లాన్ ఇంకా 9 మంత్స్ తర్వాత స్టార్ట్ చేయాలా
@trimurthulureddi96408 ай бұрын
Lic
@chenchukrishnamachari48689 ай бұрын
Health insurance ki kuda ilanti comparison video cheyyandi brother.
@sriramyeleti88449 ай бұрын
హాయ్ అన్న మీ ఇన్సూరెన్స్ వీడియో ఇప్పుడే చూశాను నేను ఒక రైతుని నా వయసు 42 సంవత్సరాలు మాకు ఏ ఇన్సూరెన్స్ బాగుంటుంది అన్న కుదిరితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నా
@matsaramanamma529 ай бұрын
తక్కువలో అయితే LIC లో జీవన్ లాభ్ తీసుకోండి ఎక్కువ అమౌంట్ అయితే జీవన్ ఉమాంగ్ బాగుంటుంది
@pavanch98769 ай бұрын
Postal Life Insurance తీసుకో అన్న. మీ ఊరిలో మీకు అందుబాటులో ఉంటుంది.
@HethanYuvanVlogs_2Smrtkidz9 ай бұрын
Hello sir.. I'm Agency Manager. నేను మీకు మంచి పాలసీ గురించి చెప్పాలనుకుంటున్నాను.
@sriramyeleti88449 ай бұрын
చెప్పండి సార్
@RAVIKUMAR-cf1cb9 ай бұрын
Lic lo term insurance ela untundi suggestion chepandi anna
@SandeepKumar-qd6bt9 ай бұрын
Watched completely Good information Thank you
@sunilrskanda15886 ай бұрын
This is one of the best videos regarding term insurance, I Like your energy &motto to deliver the best video. Hands off to you & your team's effort great work. keep going
@sivaraj3906 ай бұрын
Thank You soooooooooooooo Much brother... You saved some part of my life time to do this comparison work. Please do Health Insurance Policy video like this.
@vkp2999 ай бұрын
I preferred LIC because they dont cheat in payment of lumpsum amount in case of death. I feel, if the lumpsum is not paid, there is no point in saving the pennies in monthly premiums. Especially, general financial knowledge of dependents is low. if the insurance company comes with hidden terms and conditions, they cannot fight.
@satyathaduri78273 ай бұрын
That is why we must teach our family members or children about this well in advance like what they should do if the situation happens at that time.
@ganeshpunna51229 ай бұрын
Namaskaram sir 🙏 Nenu mee video chusi HDFC lo accidental rider tho 5000000+1000000 term insurance theesukunnanu thank you sir Mee video's chala valuable ga untai sir
@Manikanta-r9i8 ай бұрын
Miru monthly enta kadutunnar
@dailytoys7307 ай бұрын
Max life better
@mpmadhu27729 ай бұрын
Anna stocks gurinchi chyandi anna. Undervalued Ela find out chyali etc ani
@lokeshpasumarti3543Ай бұрын
Nenu me video chusi term life insurance tesukunnanu brother thank you ❤❤❤
@Ramyadav-th3mv5 ай бұрын
అన్నా నేను 60 సంవత్సరాలకు తీసుకున్న 50 సంవత్సరములుమాత్రమే కడితే ఏమైన సమస్య వస్తుంది. అంటే సంపద లేకపోతే
@ajaykadagala67195 ай бұрын
I have zero knowledge before hearing this one, but now I can guide someone in taking a policy. Thanks a lot bro very much appreciated for your efforts.
@subbaamma48199 ай бұрын
Sir నాదొక డౌట్.నేను శాలరీ holder నీ.నాకు తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు.కానీ ఎదైన కారణం చేత మధ్యలో నా జాబ్ పోయిన ఫైనల్ గా claim settlement చేస్తారా? లేదా రిజెక్ట్ చేస్తారా?
@TheRepublicBharath9 ай бұрын
Job poyinaa kudaa policy active gaa untundi.. claim kuda avthundi
@chaituedpuganti9019 ай бұрын
Same doubt for me also bro......
@srstudios40789 ай бұрын
For buying only it is job and salary based.. if u quit job after u buy and pay premium it is still eligible to settlement
ఇన్సూరెన్ 2 నెలలు కటీన తరువాత ఏదైనా జరిగితే మొత్తం ఇన్సూరెన్ వస్తుందా
@GondwanaVision7 ай бұрын
నావయసు 45, నాన్ స్మోకింగ్, govt ఎంప్లొయ్. ఏది బెస్ట్?
@SRIRAMANACOLONYPHASEI-ip5dp8 ай бұрын
Policy bazar agent , link మీద క్లిక్ చేసి తీసుకుంటే commision sir ku వెళ్తుంది, తీసుకునక సర్వీస్ అవసరం వస్తే న న కష్టాలు వస్తాయి , అప్పుడు sir unnda du
@yeshwanthchinni177 ай бұрын
Meru chesi pettandi videos
@CRPFSOLDIER1436 ай бұрын
ఇంత కష్టపడి,ఒక మంచి కంటెంట్ తో వీడియో చేశారు.పర్వాలేదు,కమీషన్ వెళ్లిన ఏమి కాదు.వాళ్ళు కూడా బతకాలిగా.మనకి ప్రాబ్లం ఉండకూడదు అనే పాలసీ బజార్ సజెస్ట్ చేస్తున్నాడు.
@VAR-c8dАй бұрын
if required we can take policy directly from official website as well he is correct only you people are getting his point directly go to the company website like hdfc, icici, axis , max etcc. you can from there it will not cause any issue .. no need to take from policy bazar... and not suggested to take from policy bazar just you can compare only policy here that's it.. for buying to to official website and call to customer care and buy from official website.
@salvadhilavanya24755 ай бұрын
అన్న నా పేరు లావణ్య, నాకూ 33 years, నేను సాలరీ అకౌంటర్ ని. నాకు ఇద్దరు పాపలు, నాకు mutual founds, savings గురించి పెద్దగా అవగాహనా లేదు, ప్రతి నెల ఒక 500 నుండీ 1000 లోపు మంచి ఇన్సూరెన్స్ కానీ, ఫౌండ్స్ కానీ,Lic కానీ, చెప్పండి. . Please reply.
@SURESHPULLA3 ай бұрын
Best option to invest in mutual funds....and one health insurance teesukondi
@hemanth67822 ай бұрын
Mutual funds best than stocks for longterm
@janaeluri32179 ай бұрын
100% value video🎉
@laki32587 ай бұрын
Manam monthly pay chese amount incident jarakkapothe assalu return cheyyaremo ani doubt undedhi... But manam kattina amount varaku last lo ichestharu... Thanks for clarifying... Bro.. we should thank you always
@adlasuresh1193Ай бұрын
గత ఆరు నెలలు నుండి బుర్ర మెంటల్ ఎక్కేలా ఆలోచిస్తున్న టర్మ్ తీసుకోడానికి
@sunnygopi6739 ай бұрын
Ivanni pakkana pedithey broo LIC is the best claim settlement for all other companies Manam first settlement chudali taravathaney ela policy theesukovali ani alochinchali endukantey nenu face chesa lic ne annitikanna best settlement ichindhi hdfc and sbi 50% settle chesaru LIC is the best settlement in term insurance and have best policies in endowment insurance..
@sanatana_dharmam_jolikosthe9 ай бұрын
LIC LO MA NANNA GARU 2LAKH INSURANCE TISKUNTE AYANA EXPIRED AYINA KUDA EVO EVO CHEPPI FULL GA TIPPARU... LAST KI 90K ICHI DOBBEY MANARU...
@dineshkumars.v.48379 ай бұрын
Ye kaalam lo vunnaru bro? Sttlement ratio tappakundaa choodali. But ade settlement ratio lo policy wise iccharaa? Company wise ichaara? Choodandi. For example LIC Jeevan anand policy ki settlement ratio entha? Meeru LIC head office ki velli adiginaa kooda chepparu. Settlement ratio anedi oka benchmark. Anthe. Final decision maker kaadu.
@sunnygopi6739 ай бұрын
@@sanatana_dharmam_jolikosthe policy number cheppandi brother oksari mottam cheptanu meku kavalsinavi anni cheptanu endukantey ma friend already work chestunnaru..
@sunnygopi6739 ай бұрын
@@dineshkumars.v.4837 a kalam lo vunna brother insurance anteney oka security elanti security antey policy holder ki risk jarigithey settlement pakka avvali alantappudu Manam claim ratio chudali adhi oka lic ke vundhi endukantey huge number of policies claim settlements vuntay like maturity or death or survival benefit ee 3 types lo 98.5% lic dhi . 99% companies koda vunnay but number of policies enni ani koda chusukovali brother as a well wisher Meru koda lic lo insurance theesukondi mee future or family ki entho save chesukuntaru..
@jaganr90633 ай бұрын
Ok
@karunleader11409 ай бұрын
One of the Best video ❤👌 .. TQ 👍 Naku HDFC Life insurance vundhi .
@sarikazeenat61559 ай бұрын
Hdfc lo ye insurance?? Term insurance ah??
@Tradetechandinfo9 ай бұрын
First like to your video bro!
@mohammadnuralhassan8527Ай бұрын
Just see your videos, I really thankful to you , such a good knowledge giving to customers on insurance and mutual funds..can you comment on post office deposits and insurance..
@SURESHBABU-v6x8 ай бұрын
Hii sir....., నేను HDFC TERM 1cr తీసుకున్నా, నేను 2cr కి పెంచాలని అనుకుంటున్నా సలహా ఇవ్వండి
@chinnucool63059 ай бұрын
Bro Mee videos length chala ekkuvaga untundhi anduvalla ekkuvaga interest ravatle I know u r trying to give full details but still
@daytradertelugu9 ай бұрын
i know that andi, infact starting 10 min del chesanu video ni 29 min teskoni ravadaniki but time line estey or skip cheyandi ee time ante saripotundi kada else beginners trap avutaru some wrong policies lo ani malli add chesanu ,
@tejaswich78459 ай бұрын
@@daytradertelugutry to explain in points wise. When we are listening your videos it is like a story. Just give small gaps between points.websites or % s separate ga mentiion cheyandi or highlight cheyandi. For ex.IRR in this video like that.. try to work out in points wise slowly.. you are giving super information..
@priyareddy25459 ай бұрын
Ide evado chuttamo LIC agent oh kuchobetti 3 gantalu Brian wash cheste vinara mohamatanikyna? Panikimalina cinima ticket konnanduku 3 gantalu chachinatlu kuchuni chudama? Any entertainer gurinchi or politician gurinchi debate cheskunetapudu time chuskuntama? Ofclo coffe machine dagara anavasaramyna husk veskuntunapudu maryada kosam nunchoma? It is all about priorities and our choices.... Boledanta mandito compare cheste dramalu, skitlu, sagadeetalu, sodi yavvaram lekunda quality content one go lo provide chestunadua... Max vedios one go untai.... chala konni 2-3 parts unayemo... Personally nen e channel follow avtune very important things few telsukunna and frnds ki kuda cheppa. He is the best among all Telugu financial channels... Still cut cheymante inka em chestadu bro...
@chinnucool63059 ай бұрын
@@priyareddy2545 aayana best Ani maaku telusu meeru cheppakkarle anavasramga extra comments cheyyodhhandi
@rajesh.poladeeswara11803 ай бұрын
Insurance policy: lic Health policy: star health బెస్ట్
@sreedevi7269 ай бұрын
Fundamental series cheyyandi sir...
@padmaoruganti91796 ай бұрын
I work as Insurance trainer experienced both in GI and LI , surely appreciate your efforts in educating people on Financial literacy , middle class families need it very much, must have policies for a family are Health insurance , Term insurance , car insurance , accidental and planning for education , marriages and retirement planning , are very important , on a average families must spare monthly 10k on savings plans essentially.
@nagendra32548 ай бұрын
The information about section 45 is ultimate ,no other YT channel mentioned this .keep up u are doing good
@nanu26769 ай бұрын
Bro fundamental series
@daytradertelugu9 ай бұрын
am already working on this andi will announce soon
@nanu26769 ай бұрын
Tq bro
@sadashiva639 ай бұрын
@@daytradertelugulic tech term policy is good. Just because of difficulty in searching the online policy you are skipping this. Don't do this brother
Bro chala baaga explain chesaru. But naaku oka doubt undi..incase 30 years policy 10 years lo kattesthe adi benefit aah loss aah cheppaledu. Deeniki zero cost policy prakaram emaina thirigi vasthunda?
@sundararaopatnaik33803 ай бұрын
I'm 59yrs and taken a term insurance arranged through SBI LIFE Premium Policy for 01 crore. My policy is for 65yrs of age and paying monthly ₹2814/-. Is it possible to add my wife also into this policy. Also, can we include the Rider facility now. Looking forward to your most valuable suggestions. Just to inform you that I have no other policy at hand. Your videos are very much informative. Please keep it up.
@KranthiMiryalammАй бұрын
Brother neelanti vallu vunnaru andharighurichi alochistharu I Impressed 🎉🎉🎉🎉👍
@idontknowyouknow4976 ай бұрын
Bro Term insurance ok, will understand Do a video about Health and life insurance, personal accidental insurance, hospitalization insurance and travel insurance and Super-Top-Up insurance, Do a Proper video and etc question and Answers to anni unnayo anto 😅
@prakash-ju7er5 ай бұрын
అన్న ఇంత వరుకు నేను ఎన్నో టర్ము incerence గురించీ videos చూసాను కానీ ఇంత ditail గా చెప్పలేదు. నేను job చేయట్లేదు నేను tarm incerence తీసుకోవాలి అనుకుంటున్నాను మీరే చెప్పారు job vunnavalaki ఎక్కువ friperence ఇస్తారు అన్నారు మాలాంటి job లేని వాల పరిస్థితి ఏంటి మరి
@mani08633 ай бұрын
Ante self employed aa meru
@satishkumar-ys5pe6 ай бұрын
Well explained sir. No one till now cleared my doubts regarding this. Happy to see this video
@pagadaboinavenkataraghava91877 ай бұрын
Ur voice is bold and worth it information brother.... Tq support for society 🎉
@pr76media368 ай бұрын
అన్న ఇన్కమ్ ప్రొఫ్స్ లేని వాళ్ళు లైక్ లారీ డ్రైవర్ ఆటో తాపీ మేస్త్రి ఎలా వాళ్ళు ఇన్కమ్ ఉంటది కానీ ప్రూఫ్ ఉండదు కదా వాళ్ళు ఎలా టర్మ్ ఇన్సూర్ తీసుకోవాలో చెప్పండి
@shareen13 ай бұрын
టర్మ్ పాలసీ తీసుకునే వారికి జీతం pf అవి కట్ అవకుండా హ్యాండ్ కి వస్తె term policy తీసుకోవచ్చా
@dolagowrunaidu7976 ай бұрын
120 క్లెయిమ్స్ వస్తే అందులో ఏవీ అయితే క్లెయిమ్ చేయగలరో అవి మాత్రమే తీసుకుంటారు కంపెనీ వారు. అంటే 99 మాత్రమే. 100 క్లెయిమ్ పేపర్స్ తీసుకొని. మిగతావి తీసుకోరు. అందుకే క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్కువ ఉంటది. చనిపోయిన ఫ్యామిలీ వారు ఎవరికి చెప్పుకో లేరు కూడా. వీలు అయితే అదే కంపనీ వారు ఇంకో పేపర్ ఇచ్చి ఇందులో మీ పేరు మీదుగా డిపాజిట్ చేశాము అంటారు.
@lakshmiraju18134 ай бұрын
39to 40years old ఉన్నవారు ఏ టర్మ్ ఇన్స్యూరెన్స్ బెటర్ చెప్పండి బ్రో
@nainisadashivareddy83064 ай бұрын
Tata aia is good
@udayd84754 ай бұрын
హాయ్ అన్న నాకు సాలరీ వస్తుంది కానీ బై హాండ్ బ్యాంక్ అకౌంట్ లో పడదు అండ్ పే స్లిప్స్ కూడా ఉండవు మరి మాకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లభిస్తుందా
@junnu_a-bless8 ай бұрын
ఒకసారి పాలసీ తీసుకున్నాక...total term period లో premium amount మారదా?..are you sure?.. ఎందుకంటే, ఒకతను వయసు పెరిగే కొద్ది, కట్టాల్సిన ప్రీమియం కూడా మారుతుంది అని చెప్పారు. ఏది నిజం