Full video kzbin.info/www/bejne/Y2K3lKSKdtWfh8Usi=vMsykr9cA7pYsb-M
@appanakishore44815 ай бұрын
దేశం బాగు కోసం నీలో ఉన్న ఆవేదన అర్ధం అవుతుంది అన్నా ❤
@rajugoudkarrenna95505 ай бұрын
దేశం అభివృద్ధి లో ముందుకు సాగాలని మీరు పడే తపన అద్భుతం
@prapanchayatrikudu0075 ай бұрын
ఆలోచించండి ఒక్క శాతం జనాభా టాక్స్ కడితేనే దేశం ఇలా ఉంది అదే 10 నుంచి 20 శాతం జనాభా టాక్స్ కడితే భారతదేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి, విదేశాల టాక్స్ లతో పోలిస్తే భారతదేశ టాక్స్ విధానం చాలా తక్కువ, మీకు తెలిసిన ఎన్ఆర్ఐ లని అడగండి వాళ్లంతా ఎంత టాక్స్ కడుతున్నారో మీకు అర్థమవుతుంది, టాక్స్ కట్టకుండా తప్పించుకు తిరిగే వాళ్ళకి నేను అన్న మాటలు వర్తిస్తాయి , ప్రతి ఒక్కరూ నాకెందుకు నాకెందుకు అనుకుంటూ భారతదేశంలో టాక్స్ కట్టట్లేదు అది చాలా తప్పు ఎందుకంటే ఒక భర్త సంపాదించిన సంపాదన తన భార్యకు ఇవ్వకపోతే తన భార్య ఇల్లు చక్కదిద్దలేదు, అలాగే ఒక బిడ్డ సంపాదించిన సంపాదన తన తల్లికి ఇవ్వకపోతే ఆ తల్లి తన ఇల్లు గడపలేదు అదేవిధంగా భారతీయ పౌరుడు భారతదేశానికి టాక్స్ కట్టకపోతే భారతదేశం అభివృద్ధి చెందలేదు తప్పులుంటే నన్ను క్షమించండి
@UjwalRam5 ай бұрын
sir, ఈ report ఎక్కడ publish అయింది sir ?
@krishnachandubattla26735 ай бұрын
👆🏻💯👍🏻
@Rajeshlivnguntur5 ай бұрын
Tax pay Cheyaleantee India Lo Jobs leuv Andharu Pradesh Guntur
@adipurush5595 ай бұрын
Direct tax( By I T returns) kontha mandi mathrame kaduthunna, indirect gaa by buying petrol,diseal,alcohol, regular use chese items meeda tax almost andaru kaduthunnaru gaa bro...standrd tax system ikkada ledu
Much respect, brother ! Sending loads of LOVE , Jai Hindh 🚩 , Bharath Mata ki Jai 🙏
@rnmusics6195 ай бұрын
అన్న మాకు కూడా కట్టాలనే ఉంది కానీ ఎం చేస్తాం మెం నీల సంపాదిచడం లేదు గా ,ఎక్కువగా low middle class వాళ్ళమే ఉన్నాం just middle class లో కి వచ్చిన సరే డైరెక్ట్ గ గోవేర్నమేంట్ కె కడతాం . Eppudu కూడా indirect ga టాక్సెస్ govt ki కడుతూనే ఉన్నాం, అన్న వీడియో స్టార్టింగ్ లో ఇండియన్స్ ని ఏమో అన్నట్టు వినిపించింది plz అన్న మనల్ని మనం చులకన చేసుకోడం అందుకు అన్న,,. we are proud be a indian .. JAI HINDH
@avaneeshsandupatla65805 ай бұрын
Brother..most of d ppl doing business like samosa vala , tiffin centers many more are earning laks of rupees in a month but they don't a dingle rupee in incometax...upon that they take white ration card and all pensions n free loan reimbursement etc
@veeramanikanta02565 ай бұрын
Last ten years ga tax kaduthunna 1. Naaku health kosam manchi hospitals levu, oka health card ivvaledu 2. Naa pilla lu chadukodaniki manchi schools levu 3. Manchi roads levu, vesina roads kemo toll tax collect chesthunnaru 4. Legal support ledu 5. Trains lo general bogi lu thisesaru Benifits for not paying tax 1. 5lakhs health card istharu 2. Govt house istharu 3. Amma vadi vasthundi 4. Em pani cheyakapothe nirudyoga bruthi vasthundi 5. Old age pensions vasthayi 6. Dwakra loans vasthayi 7. 0.25ps loans vasthayi 8. Manaku mental peacefulness untadi 9. EBC quota vastundi kuda Double benifits for not paying tax in our country So dont pay tax to govt and dont get frustrated for not getting facilities
@harshavardhanreddy79985 ай бұрын
Rey uneducated fellow, 1.PM health card istunnadu, me company neku health insurance chesintadi, lekapothe nuvvu chesukovali gudda musukoni, 2. Gurukulalu unnay, govt schools unnay, first neku pampe dairyam ledu. 3. Kallu denginaya, highest road connectivity unna country ra manadi, ippudu super highways vachay, 4. Diniki ee country lo ayina money unna vadi daggarake law support koddiga ekkuvuntadi 5. Monna pencharu kadara, sare takkuve anuko , luxury kavali adi kuda free ga kavali ante ela vastay, Sare tax kadutunna kabatti naku anni free kavalante , mari desaniki em chesinattu ra nuvvu Nenu kadutunna tax, nenu happy gane unna nela kojja lekka complaint cheyala. First desanni preminchandi lekunte dengeyandi Veni comment ki like kottina prathi vodu err........p....
@anishshaik69535 ай бұрын
ginja ginja kalipthe annapu mudda avtundi meeru oka ginja maatrame me laage tax kattadaniki arhata unnavaru andaru tax kadithe meeku kavalsina facilities kanna manaku ekkuve vastundi anduke government kuda GST penchestundi products meeda malli manollake noppi Ila ratelu penchutunnarentiani
@veeramanikanta02565 ай бұрын
@@anishshaik6953 , last 75 years ga kalipina ginjalu saripova mana govt ki 65 years lo 55Lakh crores appu chesthe Last 10 years lo 150 lakh crores appu chesaru Antha appu, manam kattina tax ginjalu ekkadaku vellai andi Inko 100 years ginjalu pogu chesina, mana desham vaddi ki kuda saripovu GST tax penchuthunnadi chesina appu ki vaddi kattadaniki andi, mana ki infrastructure cheyadaniki kaadhu
@anishshaik69535 ай бұрын
@@veeramanikanta0256 manam tax kattaledu kabattenandi vallu appu chesedi kani manam tax kattina kuda aa dabbu sakramanga upayogapadutonda ani manam cheppalem kaani tax katte sthomatha undikuda tax kattakunda unte manaki adige adhikaaram undanu adigina evvaru tax kattadam ledu appulu tecchi upayogisthunnam antaru manaku daani gurinchi adige adhikaram undadu endukante adi appu kabatti andaru tax sakramanga kadithe politicians ni manam couloir pattukoni adagocchu memu kattina tax emaindi ani appudu products meeda kuda tax tagge avakaasam untundi correctga tax kattaka pothe manam roju vaade products meeda tax prnchutaru manam chacchi nattu avi manam konali endukante aa products manaku avasaram kabatti prajalu correct ga untene manaku adhikaarula paina petthanam chese avakasam vasthundi janaaniki nacchinattu janam undi politicians ki nacchinattu politicians unte repati generation ki manam migilchedi appe
@veeramanikanta02565 ай бұрын
@@anishshaik6953 , kattina tax ki lekka cheppali gaa Appu ante adhi maname return cheyali, Appu ki kuda tax kadthunnam,
@tangudugopalakrishna27355 ай бұрын
భగవంతుడు! పక్ష పాతి! మిమ్మల్ని సంపూర్ణ జ్ఞానము యిచ్చి, అనర్గళమైన కంఠం యిచ్చి, అపూర్వమైన మేధస్సు,ముఖములో రాజ కళ యిచ్చి! కారణ జన్ముడుగా పుట్టించాడు 🗽🎖️🏅👑🏆.
@vrk68815 ай бұрын
ఇండియాలో ప్రతి పేదవాడు టాక్స్ కడుతున్నాడు...వాడు కొనే ప్రతి వస్తువు మీద టాక్స్ కట్టే కొంటున్నాడు...అదే వస్తువు అమ్మేవాడు టాక్స్ సరిగా కట్టట్లేదు.... కోట్లు సంపాదిస్తున్న వాళ్ళే టాక్స్ కట్టట్లేదు....its true......
@maheshav35625 ай бұрын
నిజం... ప్రతి వస్తువులో tax ఉంటుంది కానీ బత్తాయిలకు అర్థం కాదు.. బ్లాక్ మని ఉండేది పెద్ద పెద్ద కార్పోరేట్ వాళ్ళ దగ్గరే వాళ్ళని ఏం పీకరు అన్ని జనాలపైనే రుద్దుతారు...
@yeparajeshbabu30074 ай бұрын
*Employee's* 1. average salary - 60,000/- per month. 2. Income tax - Compulsory (if not paid the employee, Recovered from payment). 3. GST (CGST /SGST) - Yes, daily needs. 4. Any benefits from Government - No benefits. *Business persons* 1. Average Income - Based on their business. 2. Income Tax - some of persons paying. 3. GST (CGST /SGST) - Yes (daily needs). 4. Any benefits from Government - Yes (some of benefits entitled) *Unemployed people's* 1. Average Income - Based on their profession / work 2. Income Tax - Nil 3. GST (CGST /SGST) - Yes (on daily needs) . 4. Any benefits from Government - Yes (All benefits entitled)
@ANIRUDH_64 ай бұрын
Niku evaru cheppindhi? Prati okkodu gst kaduthunnadu. Vacchadu peddha cheppadaniki.
అన్వేష్ బ్రదర్ మంచి మాట చెప్పారు A.Iతో అందరు టాక్స్ అందరూ కడతారు గుడ్ న్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ థాంక్స్ ఈ విషయం చెప్పిన అన్వేష్. కి థాంక్స్.🙏🙏🙏🙏👌👌👌👌😃😊😁
@thepallijayakrishna5 ай бұрын
"సంపద కోసం కాదు, సత్యం కోసం నడుస్తున్న గొప్ప వ్యక్తి మీరు."
@sudhachinni5 ай бұрын
This is why we love u.....so true and transparent man❤❤❤❤
@dibakarm11104 ай бұрын
మీ వీడియోలు సూపర్ గా వుంటాయి 👋👏🤌
@muthadabharath65744 ай бұрын
Nelanti educated and knowledged persons india ki kavali anna 🎉🎉🎉
@talluris.prabhakar27824 ай бұрын
Correct చెప్పారు నేను one month జీతం లక్ష పన్ను కట్టాను, కేవలం ఆదాయపు పన్ను కట్టేది ఉద్యోగులు మాత్రమే ఇవి కాక GST ఇక ఎలాగూ తప్పదు
@tejzarya4 ай бұрын
Subscribed ❤❤❤❤❤ will support you forever!
@gollalakshmankumar17963 ай бұрын
అన్న నేను అభిమాని అని ఇప్పుడు నుంచి గర్వగా చెప్పుకుంటా ❤🙏👏👌👍
@Abcd-n7y5 ай бұрын
మీరు చాల చక్కగా చెప్పారు. టాక్స్ కట్టక పోయిన సరే కానీ ఉచితలు, లంచాలు తిసుకోవదు అని చెప్పండి .
@Deno-k1j5 ай бұрын
Bro neela vundali ee desa pourulu mana vizayanagaramlo puttinanadhuku runam thirchukundhi great bro
@srinathk6821Ай бұрын
Nijam ga nee tapana, nee aalochana great anna ❤
@TulasiramNandanampati5 ай бұрын
Hates off well said brother
@venkatreddygaggenapalli90695 ай бұрын
Chala manchi mata chepparu evadikyna ekkadiyna thagalanee
@RanjithKumar268624 ай бұрын
నీలాగా ఆలోచన అందరికీ రావాలి అన్నా
@RajaCookingRecipes5 ай бұрын
200 % కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ మీలా ఉండాలి అందరు 👌👏🔥❤️
@naguchinni57914 ай бұрын
very nice message 🎉🎉
@manivannela-bt1nv5 ай бұрын
Good topic anna clear ga educate chesthunnav thanks
@Selfhunter745 ай бұрын
Great persons oorike aiporu anna, neelaga determination undaali❤
@vinodkumar-un6ps5 ай бұрын
Proud to be in that 1% category...
@nenavathmahendar46844 ай бұрын
Good message bro
@chittoorvillageboys23915 ай бұрын
మీరు చెప్పినది 100% కరెక్ట్.......
@sirisps16455 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు బ్రో 👍👍
@raghuram56074 ай бұрын
Super. Bro 👍👍👍
@JosephrajuPilli4 ай бұрын
Super bro 😊🎉🎉🎉
@Hk_love_and_fun5 ай бұрын
అన్వేష్ అన్న మాటలను ఎంతమంది ఏకి భావిస్తున్నారు ❤❤❤
@mahii_gamer_785 ай бұрын
Ammai vi ayuundi ni support enti asalu sthiree ni enta goranga tittado teliyada miku vadi maatalu ekibavinchadam kadu egiresi tannali
@nobelraju5 ай бұрын
@@mahii_gamer_78 No:1 Idhi ammai kaadhu.. No:2 Extrovert kantee natinchee vaadu chaala pramadhakaram.. No:3 India lo 60% Tax vrudhagaa pothundhi.. Dhochukoovadam & panchukoovadam lantivi No:4 So upto 40 Lakhs untee kaanii Govt ki pay cheyyakudadhuu..
@g.rameshyadav84225 ай бұрын
Hii ఏంటి
@g.rameshyadav84225 ай бұрын
Hi ఆంటీ
@gangadhark75905 ай бұрын
@@nobelraju half knowledge undi anwesh ki anukunta tax isthe em benefits untayi . Pichi pichi schemes petti votes kosam deshanni somaripitulani chestaru. At least evadi dabbulu vadike ante konchem kastapadi pillalu kosam sampadinchukuntaru. Bayat countries lo chala benefits istaru tax payers ki health free , kids ki education free , quality life untadi. India lo em untadi cheppu . Somaritanam dochukovadam , dopidi, no law and order . Anni kabza Lu paisalu lekunda nyayam jargutada . Edo pichi vagudu vagi likes penxhukovadam tapppite logic ledu lowda ledu
@pramoddaram77305 ай бұрын
Great anna 🔥
@sunjaysahu78235 ай бұрын
మనం దేశానికి ఇస్తే రాజకీయ నాయకుల అవినీతి కి వెళ్ళి వాళ్ళ బాగుకు స్వార్థానికి వాడుకుంటున్నారని ప్రజలు కూడా స్వార్తంగా తయారయ్యారు ఎవ్వరూ కట్టరు రాజకీయ నాయకులను మంచి సేవ గుణం దేశభక్తి ఉన్న నాయకులను ఎన్నుకోవాలి ఫస్ట్
@prasannakumar-dm5vl4 ай бұрын
Super 😊😊😊
@Meenasana666-i6w5 ай бұрын
Goosboombs andi ur correct..🙏🙏
@dadsgirl83885 ай бұрын
Sure ga alochenchalsendhe e matter lo🤗bagaa cheppev anna🙁manalo chalaa mandhi free antene interest untundii alantappudu tax kattam anthe mana mentality marale... takecare.....
@tangudugopalakrishna27355 ай бұрын
మన దేశంలో "ట్రెయిన్ కి టికెట్ కూడా కట్టరు! ఇక Tax ఏమి కడతారు 🗽.
@tunetimes44914 ай бұрын
In developed countries they have full control over corruption (zero corruption) In India scams are famous (corruption=tax payers money ) most tax payers are fears about this
@VarshaPrakash-y8q4 ай бұрын
He is an amazing guy! Love you honey
@chandrakanth7535 ай бұрын
Because of poor people, India is not developing example "freebies, free food, free buses & unwanted schemes"
@Kiran-hy3qo5 ай бұрын
అన్వేశ్ అన్న నువ్వు గొప్ప ప్రపంచ యాత్రికుడివి. ఇందులోఏ మాత్రం సందేహం లేదు. ఆ వన్ పర్సెంట్ టాక్స్ లు కడుతోంది ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళే. అందులోని ప్రైవేట్ కంపెనీస్ లో గొడ్డు చాకిరీ చేసే వారు ఎక్కువ. నాకు ఉండటానికి హైదరాబాద్ లో మంచి ఇల్లు లేదు కానీ గవర్నమెంట్ కి ప్రతీ సంవత్సరం లక్షలు టాక్స్ కడతాను. టాక్స్ కట్టడం లో ప్రాబ్లెమ్ లేదు మా లాంటి వాళ్ళకి. NRI లు పక్క దేశాల్లో పని చేసి ఇండియా లో ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టకుండా అదే డబ్బును ఇండియా లో ఇన్వెస్ట్ చేసి ఇష్టసారం గా రేట్స్ పెంచుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో కోట్ల రూపాయలు టాక్స్ లు కట్టకుండా చేతులు మారుతున్నాయి. మా లాంటి వాళ్ళ మీద స్ట్రిక్ట్ టాక్స్ యాక్షన్స్ ఉన్నాయి. అలానే NRI ల మీద, REAL ఎస్టేట్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ టాక్స్ ఉండాలి. అప్పుడే మీరు చెప్పినట్టు 50% కన్నా ఎక్కువ టాక్స్ కట్టే వాళ్ళని చూస్తాం. మన దేశం లో కూడా విదేశాలకు తీసి పోకుండా ఫెసిలిటీస్ ని క్రియేట్ చెయ్యగలరు.
@pradeepkumarpotnuru28565 ай бұрын
Nelaki 8 lakhs katte Pani meeru em chesthuntaru saaar
@Kiran-hy3qo5 ай бұрын
SDE
@johnsukka97314 ай бұрын
Prathi rupee ki transparency vochhina nadu anni bagutayi bro. Mundu politicians marthe janalu marutharu. Idi nenu manshion house kotar thaagi chepthunna
@spiritualdose47805 ай бұрын
Well said bro
@foodfoodchannel5 ай бұрын
Cement roads vachaka boomilo water digatledu vaanalu padatledu development means only roads kaadu literacy, quality & healthy food, peoples income increase, own house, advance medical treatments & equipments, hospitals, doctors, increase exports appudu country develop ayinattu
What about the products and service which are not coming into GST club, Like Petrol & Diesel.?
@subudhihemanthkumar87745 ай бұрын
Ur great influencer ❤😊
@MRNaidu19784 ай бұрын
Nice man
@gatlaraju32395 ай бұрын
Great video bhaiya
@sriharidharavathu75825 ай бұрын
Nv cheppindi 100% correct anna❤❤❤❤❤❤❤❤❤
@ajagava20634 ай бұрын
సంవత్సరానికి 10లక్షల కోట్లు, లంచాలు, కుంభకోణాలు
@jonnalakiranreddy63645 ай бұрын
Anvesh please watch Bharateyudu 2 movie, that is India 😂
@Middleclassmiracles7655 ай бұрын
Tax kattina 1 % vallu mem kadutunnam makem labham ledhu ani migilina 99% mandini kattakundaa encourage chestunnaru ... Nenoka invester cum trader ni 😂 bhayamkaramga padtadhi maku tax ... But I'm happy deshaniki melu chestunna ❤️
@rexkidsvideo85005 ай бұрын
Supper yaha❤❤❤ Supperoooo Supper
@lavanyakumar335 ай бұрын
Excellent bro
@explorewithannapurna5 ай бұрын
Seetha ram madem gurinchi.... Baaga chepparu
@manideepak68205 ай бұрын
Direct tax unaudited individuals 7 crores (more than 5%)payment chesaru Ani government cheptadhi Inka corporates and audit cheyalsina individual file cheyali Antey atleast 7,% ayina katataru Highest income india lo vundhi Ambaniki Mari highest tax pay chestundhi evaru Ey pedda manisi 1% antadu Notiki vachindhi chepeydhey kadha Indirect tax andaru katataru Asalu GST lo exempt goods evo kuda sariga teliyavu Asalu government ki money ekava vastundhi indirect tax nunchi Direct tax lo ekuva vundeydhi personal taxes not corporate taxes Nuvu chepina a countries lo kuda ilagey vundha chepu Notiki vacha tax pay chesi nantar matrana nuvu correct ga tax pay chesinatu kadhu sir Correct ga tax pay chesi appudu matladu
@skjanibasha16355 ай бұрын
Super ga cheppavu...anvesh anna...❤❤❤❤❤
@samalavenkatesh19115 ай бұрын
Political system sarigga untey andharuuu kadatharuuu, their rules and regulations along with political system is strong. Its not people do not want pay...its politicians who do not want it be implemented strictly....
@padmaoruganti91795 ай бұрын
Well said 🙏
@Narsinmlu1435 ай бұрын
అన్వేషణ అన్న కరెక్ట్ గా చెప్పాడు
@snj25904 ай бұрын
99% are NRI's. You are nice actor. You should try in tollywood, bollywood or replace Tom babu in mission impossible
@jagadeeshneelapalli62545 ай бұрын
Well said 🔥🔥🔥🔥❤️❤️
@Anilsanklapur255 ай бұрын
What about indirect tax
@KanchiParamacharyaProtectsUs5 ай бұрын
Please save Bangladesh hindus. 😢. Bangladesh hindus support ga patladandi bro. KZbinrs lo meeru bravest person. Please help
@arjunreddy7855 ай бұрын
Bro, GOI us literally taking 30% tax from me,but in return we are getting Nothing,Taking hefty taxes from Middle class people & bloody politicians, Business mens are paying nothing but enjoying each and very benifit from Government😇😇
@kumarc70465 ай бұрын
Super video
@sandrachris54244 ай бұрын
CGST SGST ON ALL PRODUCTS BRO 😎
@PlaystorelinkId5 ай бұрын
This guy not talk about Electrol bond's 😂😂😂😂😂
@legotelugu4 ай бұрын
Sitaraman mistake is increasing tax for that 1% population instead of collecting it from remaining population. that 1% is now paying more tax than whole corporate companies in India. Thats the bad fate of Tax Payers in India. She is the Worst FM so far.
@madhuvlogger7145 ай бұрын
Every year Dubai lo kakunda India lo electronics camera iphones equipments shopping chey bro Tax value telustundhi Middle class vallanu kotti adani Ambani ki pedatharu 😊
@prapanchayatrikudu0075 ай бұрын
USA lo vunna eppudu I phone 16 elkada konala India lo konala ,
@iammealways11245 ай бұрын
Druv Rathe fan aa bro 😂
@kovvuriGopalKrishnaReddy5 ай бұрын
@@prapanchayatrikudu007 india lo koni courier veyinchu bro
Politicians and contractors will fell very happy ; plz pay tax they will loot
@kprasad67725 ай бұрын
Super Chpinavu annaya
@Latestedunews5 ай бұрын
మొన్న ఎలెక్షన్ లో ఇండియా కి వచ్చి ఎందుకు వోట్ వెయ్యలేదు తమరు ఓ money ఖర్చు ఐపోతాయణ
@Mahesh.Kumar38765 ай бұрын
Can you tell one thing bro.. Employees paying tax on income and again paying GST, VAT taxes on things we are buying..is it right??..so many daily wages or daily vendors are earning more than the employees who are paying tax..but they are not paying tax...from my point of view, equality is important among all the people in india and more over, tax payers should have some additional benefits
@Sandeep-ksnr5 ай бұрын
నచ్చావ్ బ్రో.. లవ్ యూ ❤
@ajaytekumatla86605 ай бұрын
Real brother, you said absolutly... కానీ ప్రస్తుతం మన youthకి వీటిని పట్టించుకునే time లేదు bro, మీరు base చేసుకొని మాట్లాడుతున్నారు, కొందరు భేవర్స్ గా మాట్లాడుతున్నారు... గత 50 సంవత్సరాలుగా యుద్ధంలల్లో పాల్గొనలేదు ఒక వేళ పాల్గొనాల్సిన సమయం వస్తే 140 కోట్లలో ఎంత మంది స్వచ్చందంగా యుద్ధభూమిలో అడుగుపెడుతారో అలాంటివాళ్ళు మీలగా ఆలోచిస్తారు... శ్రీ రామరాజ్యం కావాలనుకునేవాడికి రాముడిలా రాజు ఉంటే సరిపోదు, అప్పటి రాజ్యంలో ఉన్న ప్రజలలాగా కూడా ఉండాలి...
@satyasaipavanallu16515 ай бұрын
Well said bro😊
@Doyalswamy5 ай бұрын
Excellent explanation, Anvesh Garu. I hope people learn the importance of paying taxes and approach it with compassion and honesty. Jay Hind👍
@Sureshpketi74kurada5 ай бұрын
Naaa అన్వేషణ అన్నకు ఆ షర్ట్ సెట్ అవుతే oka like వేసుకోండి
@lawscool56914 ай бұрын
మీకు ఇన్కమ్ టాక్స్ ఒకటే టాక్స్ కాదు.... జియస్టి అందరూ 10/- 30% జియస్టి కడుతున్నారు సంపాదించినోడో కడతాలేదు ముఖ్యంగా మోడి వచ్చాక సంపన్నులు ఇన్ కమ్ టాక్స్ మాత్రమే కాదు జియస్టి కూడా కట్టనవసరంలేకుండా పోయింది ముఖ్యంగా అంబానీ, అదాని బాబా రామ్ దేవ్, ఇలా చాలామందినే కనీసం జియస్టి కూడా కడతాలేదు
@bharathr87785 ай бұрын
you don’t worry brother,In india there is 35% indirect tax , 100% indians are paying indirect tax😢
@eshwars38625 ай бұрын
Super bro కానీ వచ్చిన tax అంత తీసికెళ్ళి ఆ రుణ మాఫీ ఈ రుణ మాఫీ అని లక్షలు లక్షలు మాఫి చేయడం ఏంటి అన్న నిజంగ పంట వేసి నష్టం వచ్చిన వాడికి ఇవ్వాలి అలా కాకుండా ఉన్న వాడు లేనివాడు ఏది చూడకుండా అందరికి ఎలా అన్ని లక్షలు ఎలా మాఫీ చేస్తారు అన్న.. అసలుకే భూమి లేని వాడి సంగతి ఏంటి bro వాళ్ళ అప్పులు ఎవరు వచ్చి తీర్చాలి ఏదైనా కష్టం వచ్చి లక్షలు కావాలంటే ఒక ఎకరం అమ్ముకుందాం అన్న గుంట స్థలం కూడా లేకపాయి... వచ్చిన blackmoney మొత్తం land లొ పెడుతున్నారు land rates మొత్తం కొట్లలో పెరగై.. ఈరోజు కష్టం వస్తే ఒక ఎకరం అమ్మైనా జీవితాన్ని నిలబెట్టుకొవొచ్చు కానీ అది కూడా లేని వాళ్ళు ఎంత మంది.. భూమి ఉన్న వాడికే రైతు బంధు, రుణ మాఫీ అన్ని వాళ్ళకే ఇస్తే లేని వాడి సంగతి ఏంటి వాడికి కష్టం వస్తే కిడ్నీ అమ్ముకున్న కష్టాలు తిరవ్ వచ్చిన tax motham ఇలా వృదగా ఖర్చు పెడితే కట్టిన వాడికి అది చేరని వాడికి ఎలా ప్రయోజనం అవుతుంది...
@Mymemories95 ай бұрын
Nijam andi..😢
@Swethalyrics5 ай бұрын
👌
@saisandeep84935 ай бұрын
Meru inka Europian, UK, Canada,US Ee countries gurnchi cheppandi.. Anni free free ani cheppi chala varaku free ga isthunai akkada Citizens ki free ani cheppi food and money isthunai..
@bsudhakarcharychary24935 ай бұрын
Super brother మీరు చెప్పింది అక్షరాల నిజం govt మొత్తం డబ్బు ఉన్న వాడికే ఇస్తుంది ఇది true 😢
@optionsellingtradar-xr4mm4 ай бұрын
Neeku Ani free ga kavala bro@@saisandeep8493
@vinaybhpd60275 ай бұрын
Rey Babu Rey 😂😂😂😂. In whole world only this pay tax. Bathroom cleaning chasenapudu tex pay chesavaa reyyy Babu Nana .
Business chesevallu tax kadithe ee problem vundadhu. Employees entha ear chestunnaro lekka antha kanipostadhi and tax automatic ga deduct chesestadhi. But business chesevallaki ala kadhu. Panipuri lanti business chesevallu chala mnadhi vunnaru and vaddi vyaparam chesevallu chala mnadhi vunnaru. Vallu kadithe chalu.
@pavankumarpanndu5 ай бұрын
Chill bro ippudu andhariki oke mata enduku kattali chittu ❤❤❤😂😂😂
భయ్యా నువ్వు చెప్పింది నిజమే...... కానీ ఇపుడు టాక్స్ కలెక్ట్ చేశాక ఎంత వరకు పారదర్శకంగా ప్రజలకి ఖర్చు చేస్తున్నారు. ఎన్ని పథకాలు ప్రజలకి చేరుతున్నాయి. అసలు నిజమైన ప్రజాస్వామ్యం దేశం ఐతే ఒక్క నాయకుడు అయినా ప్రజలకోసం ఆలోచిస్తున్నాడా? ఇపుడు ఉన్న నాయకులు ప్రజలకి కాకుండా ధవంతులకి రిమోట్ ఆపరేటర్ లాగా ఉంటున్నారు ఇది జగమెరిగిన సత్యం..... ఇంత పెద్ద దేశం లో కూడా ఉత్తర భారతదేశం - దక్షిణ భారతదేశం అని రెండుగా ఉంటున్నాయి ఇలా ఉండటానికి కారణం రాజకీయనాయకులు కాదా? వాళ్ళు నిధుల విషయంలో రెండు వైపులా ఒకేలా చూసి ఉంటే ప్రజలే ప్రోత్సహిస్తారు... కేంద్రం లో ఉన్న ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు... రాష్ట్రానికి తగ్గట్టు ఇవ్వాల్సిన నిధులు ఇస్తే అన్నీ స్టేట్స్ కూడా డెవలప్మెంట్ అవుతాయి........
@maheshav35625 ай бұрын
బినామీ కార్పోరేట్ వాళ్ళ కోసం 13 లక్షల కోట్ల మాఫి చేయడం.. వాళ్ళు అబివృద్ది చెందితే దేశం అబివృద్ది చెందింది అని చెప్పడం.... ప్రశ్నిస్తే దేశ ద్రోహులు లేదా బెదిరింపులు ఇలా బెదిరింపులకు మారిన వ్యక్తి మన అన్వేష్ అన్న.. చైనా వీడియోల వల్లే అన్నని బ్లాక్ మేల్ చేస్తున్నట్లు ఉన్నారు..
@rakeshaitha5745 ай бұрын
Correct time ki pettav bro nuv ee video... About paying taxes... Present idhi trending lo undhi issue after budget
@prakashmalyala36325 ай бұрын
BSNL నీ సర్వనాశనం,చేసి దాని infrastrucutre నీ వాడుకుని,jio వాడు పైకి లేసినపుడు... మనోళ్ళ నోళ్ళు ఏమైనాయి....?????? ప్రభుత్వ రంగ సంస్థలను,సర్వనాశనం చేసినపుడు ఎటు పోయారు? క్రికెట్ లాంటి ఆటలో ఒక కులం వారే 10 మంది ఉంటారు. న్యాయవ్యవస్థలో ok కులం నుండి తరతరాలుగా జడ్జీలు అంటారు, CM,CS,గవర్నర్లు,రాష్ట్రపతులు,ఆర్మీ చీఫ్ లు,ఒకటేమిటి ఒకేవర్గం వారే 2000 ఏండ్ల నుండి పెత్తనం చేయడం,.దేశాన్ని లూటీ చేసి పారర్ అవ్వడం, శారా మామూలే...
@SrinivasuraoNowduri5 ай бұрын
💯 %right bro
@MuniNandini-u6e5 ай бұрын
Super Super❤❤❤❤❤Super
@pabbathibharathkumar14905 ай бұрын
Very Good👌👌👌👌👌👌♥️🌹💕
@NaseerKhan-xh2uf4 ай бұрын
కట్టిన పన్ను దేశ అభివృద్ధి కోసం సక్రమంగా వాడడం లేదు, దానీ గురించి మాట్లాడు.😅
@ramesh_patnaik4 ай бұрын
టాక్స్ అంటే ఒక్క ఇన్కమ్ టాక్స్ మాత్రమే కాదు నాయనా! ఉదయం లేస్తే ప్రతీ సరుకు మీద టాక్స్ కడుతూనే ఉన్నాం జీ ఎస్ టీ రూపంలో, కానీ మాదగ్గర వసూలు చేసీన టాక్స్ గవర్నమెంట్ కి సరిగా వెళ్ళే మెకానిజం గవర్నమెంట్ సరి చూసుకోవాలి. నాయకుల అవినీతి వలన దేశం సంకనాకి పోయింది, ప్రజలకి వేరే దారి లేక ఎవడో ఒకడికి ఓటు వేస్తున్నారు వాడి మాయమాటలకి బుట్టలో పడ్తున్నారు. ఎవరికీ ఆలోచించే ఓపిక లేదు. నైపుణ్యం కలిగిన యువత అంతా విదేశాలకు వెళ్ళి అక్కడ ఆదేశాలను అభివృద్ది పధంలో నడిపిస్తున్నారు. ఏనైపుణ్యం లేనివారు, వెళ్ళడానికి డబ్బుశక్తి లేనివాళ్ళు ఈదేశంలో అరకొర సంపాదన తో కాలం వెళ్ళదీస్తున్నారు. దేశ ప్రజలందరి ఆస్థి ఈనేల, ఈగాలి, ఈనీరు, ఈ ప్రకృతి కానీ కొందరికే అప్పజెప్పి వాళ్ళను ప్రపంచ కుబేరులను చేస్తుంది ప్రభుత్వం, నేను కష్టపడి సంపాదించుకున్నది నాధనం అంటాడు అడ్డంగా సంపాదించుకున్న వాడు. వాడికి అప్పజెప్పి వాడి దగ్గర లంచం తింటున్నారు నాయకులు, ఇక ఈదేశం ఎప్పుడు బాగుపడ్తుంది? ఉద్యోగం లేకుండా టాక్స్ ఎలా కడతారు? ఏ ఉద్యోగం దొరక్క రష్యావాళ్ళు యుద్ధం కోసం సైనికుల రిక్రూట్మెంట్ కి వెళ్ళి యుద్ధంలో శవాలై తిరిగి వస్తున్నారు. ఆదాయం వచ్చే ఉద్యోగం చూపించి టాక్స్ వసూలు చేస్తున్నాయి నువు చెప్పిన దేశాలు, అందుకే అక్కడకు పోయి ఉద్యోగం చేసి అక్కడ టాక్స్ కడుతున్నారు మనవాళ్ళు. టాక్స్ కట్టేవాళ్ళు పరాయి దేశంలో ఉంటారు, కట్టేంత ఆదాయం లేనివాళ్ళే దేశంలో ఉన్నారు. అడ్డంగా ఆదాయం సంపాదించుకున్న వాడికి హారతి పడుతున్నారు మన నాయకులు. గవర్నమెంట్ ఉన్నది పరిశ్రమలు పెట్టి ఉద్యోగ కల్పన చేయాలి, అసలు అది మాపని కాదు అంటోంది గవర్నమెంట్. దేశంలో ఉండని నీలాంటివాళ్ళే దేశం గురించి మాట్లాడుతున్నారు, దేశంలో ఉన్నవాళ్ళు ఎవడు రోజు కూలి ఇస్తాడా అని పని కోసం చూస్తున్నారు. దేశంలో నాలుగు సంవత్సరాల నుండి లేని నీలాంటి వాడికి దేశంలో ఉద్యోగాలు లేవని, ఎఐ వచ్చాక ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా పోయాయని ఎలా తెలుస్తుంది?