Why Is Delhi's New CM Hiding Her Surname? | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 64,781

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 480
@valluruvenkatasatyanarayan9824
@valluruvenkatasatyanarayan9824 Күн бұрын
అవినీతిపరుడు స్థానంలో కమ్యూనిస్టు స్టాలినిస్టు అధికారంలోకిరావడం ప్రమాదకరం
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Күн бұрын
మాకు చాల మంచి అరుదైన సమాచారం ఇచ్చారు. మొత్తానికి ఢిల్లీ కి ఒక నక్సలైట్ చీఫ్ మినిస్టర్ అయిందన్న మాట! ఢిల్లీ ఓటర్లు కి బుద్ధి జ్ఞానం అనే ది పూర్తి గా నశించింది.
@aduriramamohanarao1102
@aduriramamohanarao1102 Күн бұрын
బాగుంది. తండ్రి మావోయిస్టు నక్సల్ అర్బన్, తల్లి టెర్రరిస్టు సపోర్టర్, కూతురు KD wall శిష్యరికం. Excellent. దేశం ఏం కావాలో?
@sriaditya369
@sriaditya369 Күн бұрын
Inkosari congress kani vote veste ....Inka manam e Desam vidichi velalsinde
@Desh-bhakth
@Desh-bhakth 20 сағат бұрын
😂
@vaidehijonnalagadda1287
@vaidehijonnalagadda1287 20 сағат бұрын
​@@sriaditya369...200 percent true ...youngsters have to save the country..
@vaidyamnagaraju1678
@vaidyamnagaraju1678 15 сағат бұрын
Truly said
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 4 сағат бұрын
@@Desh-bhakth మోడీ "సబకే సాత్" అన్నప్పుడు గెలిచాడు 👌ఓకే 2024 నారి కే సాత్ అన్నాడు 300నుంచి 241కీ పడిపోయాడు... ఒకవేళ అదే నిజం చేస్తూ 33%reservation తెస్తే మోడీ 100కీ ☪️khan grace 200కీ పెరిగిపోతారు జై సాయి రామ్ నేనూ నిజమైన హిందువును ఐనా మోడీని సమర్దించను మరలా సబకే సాత్ అంటేనే గెలుస్తాడు... లేదంటే పోతా అందరిని నాశనం చేస్తాడు శని లా law law
@kasanurssreenivas994
@kasanurssreenivas994 Күн бұрын
మీలాంటి మేధావులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక వరమనే చెప్పాలి, సునిశిత పరిశీలన, అర్థ వంతమైన వివరణ ఇస్తూ వస్తున్నారు, ధన్య వాదములు రాకా గారు
@kashok7994
@kashok7994 Күн бұрын
Veeda oka party dabba kottedu
@prasadpeetla2125
@prasadpeetla2125 Күн бұрын
బ్రష్టు పట్టిన కేజ్రీవాల్ ఇంకా నీతి నియమాల గురించి ఆలోచిస్తాడా
@krishnanjaneyaphanlndraana7703
@krishnanjaneyaphanlndraana7703 Күн бұрын
మన cbn కంటే కాదు కదా
@rshekarLan
@rshekarLan Күн бұрын
Nee Bonda, Modi kananna
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Күн бұрын
Vaadi neethi niyathi yeppudo muriki kalvalo kalisindhi
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Күн бұрын
​@@krishnanjaneyaphanlndraana7703neeku 13 lakshala kotlu appu icchina vaallu goppa anukuntaa
@reelsworld8907
@reelsworld8907 Күн бұрын
​@@krishnanjaneyaphanlndraana7703Ycp kanna parledhu
@pandirikalyanaprasadh2766
@pandirikalyanaprasadh2766 Күн бұрын
స్పష్టమైన అవగాహన కలిగివున్న మేధావి సర్ మీరు..
@trendboxx6514
@trendboxx6514 Күн бұрын
భారత దేశానికి క్యాపిటల్ అయినా ఢిల్లీ కి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి... మరో మోదీ లాగా ఉండాలి... కానీ స్కామ్స్ చేసే వాడు, లంచకొండి తనం కలవాడు ఉన్నందుకు అది మన డిల్లి ప్రజల దౌర్భాగ్యం... ఇకనైనా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి
@govindkumardasamantarao562
@govindkumardasamantarao562 Күн бұрын
BJP is a great Party and so does Mr. Narendra Modi. But honestly admitting, Kejriwal is not corrupt. BJP can sustain itself by its own merit. But unfortunately, they dont follow ethics in governance. We are all witness to how CBI and ED are misused by BJP. They even attempt to influence Judiciary indirectly. More than one year passed. But BJP is still unable to convict Kejriwal and others what are alleged to have been involved in Delhi Liquor case.
@Dixitksvs
@Dixitksvs Күн бұрын
సూపర్ ఎక్సప్లనేషన్ సార్
@lakshmanbandaru528
@lakshmanbandaru528 Күн бұрын
బీజేపీ ఆమె దాచిన ఈ విషయాలను బహిర్గతం చేస్తే సరి.. ఇకపోతే కేజ్రీవాల్ కి లోలోపల ఒక భయం మొదలైనట్టే. ఒక విధంగా కేజ్రీవాల్ పార్టీలో ముసలం మొదలైనట్టే. అంతర్గత కుమ్ములాటలకు అవకాశం ఉంటుంది.. రేపు జరగబోయే ఢిల్లీ ఎలక్షన్స్ లోపు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైతే పార్టీ ఓటమి ఖాయం. బీజేపీ ఇప్పుడు ఎలా పావులు కదుపుతుందో చూడాలి.. కేజ్రీవాల్ ని తెరమరుగు చేసేందుకు బీజేపీకి మంచిఅవకాశం ఇది.
@SaiAnanya-fy3zl
@SaiAnanya-fy3zl Күн бұрын
నీతి నియమాలు వదలి వేస్తున్న కేజరి వాల్
@rotichervadhanaraj7136
@rotichervadhanaraj7136 Күн бұрын
కేజ్రీవాల్ ట్రాప్ లో బీజేపీ పడింది. కేజ్రీవాల్ తెలివిగా ఆతిషి నీ ముఖ్యమంత్రి ని చేశాడు. ఇప్పుడు అందరూ ఆతిషి గురించి మరియు ఆమె తల్లిదండ్రుల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆయన చేసిన మద్యం స్కాం గురించి ఎవ్వరూ మాట్లాడటంలేదు.
@ANILKUMAR.R
@ANILKUMAR.R Күн бұрын
Yes 100% true
@vigneshvignesh758
@vigneshvignesh758 18 сағат бұрын
cm marchadam vala asalu kejri nija swarupam bayata padindhi...vade pedda scamaer ippudu inko looter and scammer ni peeti inka racha chesukunnadu...looter like stallin... athishi marlen mother terrorists ni support chesthadi.. father stallin suppporter.. janalni ucha kotha koyandi ani chepthadu.. adhe bava jalam kuthuridhi.. so inka peddha effect.. madhyam kante pedha effect...
@sanjeevuludoolam3134
@sanjeevuludoolam3134 Күн бұрын
నమస్కారం సర్
@paparaoduvvada2732
@paparaoduvvada2732 Күн бұрын
మాకు తెలియనట్టు వంటి విషయాలు బాగా చెప్పారు సూపర్ నమస్కారం
@vsj3974
@vsj3974 Күн бұрын
చాలా బాగుంది.. ఆవిడ నేపధ్యం
@seshagiriraomeduri1318
@seshagiriraomeduri1318 Күн бұрын
డిల్లీ ప్రజల దౌర్భాగ్యం,మగ డెవిల్ పోయి ఆడ డెవిల్ వచ్చింది
@mpramarao57
@mpramarao57 Күн бұрын
మన దేశ రాజధానిలో చాల మంది స్వలాభపరులు , దేశ ద్రోహులు , వామపక్ష భావాలు ఉన్న యువత ( వాళ్ళని వామపక్షాలు తయారు చేసాయి ). ఇది మీరు గమనించగలరు.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Күн бұрын
Adhi inkaa worst chuupe kaadhu bhuddhi kuuda anthe
@jnanakarthikvedula4535
@jnanakarthikvedula4535 Күн бұрын
Adi inka pramadakaram!
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Күн бұрын
Ap lo oka jalaganu penchi posinchina vallu bjp
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Күн бұрын
అది ఆడ కమ్యూనిస్టు డెవిల్.
@dlkumar669
@dlkumar669 Күн бұрын
1.HINDUS ANDARU LADIES AND GENTS MAINLY YOUTH EXERCISE AND GYM CHEYANDI. 2.HINDUS ANDARU MANCHI FOOD INTLO VANDINA FOODS NI MAATRAMEY TINADAANIKI TRY CHEYANDI. 3. HINDUS ANDARU AT LEAST WEEKLY 1 SAARI AYINA GUDIKI VELLANDI.
@dr.gssdgssd
@dr.gssdgssd Күн бұрын
Very good message All Hindus should try to spread this message
@Human12787
@Human12787 Күн бұрын
Spread this word also... All hindus, hindus pandinchinde tinandi, hindus pandinchinde tragandi, Hindus language ey matladandi, Bikes,cars and Jobs kuda hindus unna desam lo matrame cheyandi, Videsallokivellakandi,manadesamlone job cheyandi, Facebook, KZbin, whatsapp ilanti apps kuda hinduvulu tayaru chesinave konandi, Dammunte mundu ivi cheyandi😂
@Human12787
@Human12787 Күн бұрын
Good, Jobs kuda India lo ne cheyandi ani chepalede mari ? Cars,bikes,mobile, laptop,Facebook, whatsapp, Twitter, etc kuda chepandi
@sanatandharmahails
@sanatandharmahails Күн бұрын
​@@Human12787 first india numchi dengesina money and technology Anni thirigi echey manu me christian father's ne alaney me muslim ranku mogudlani.mundhu edhi hindhu country e india ne meru vadhilesi pondi appudu ma hindhus kuda akkadiki vellaru ok na 😂
@Human12787
@Human12787 Күн бұрын
@@sanatandharmahails Ore munda, nenu hinduvu ne ra, nelanti panikimalinolla Valle desam vodili vochesam, inka maaraleda meru.
@Pavansolo.traveler
@Pavansolo.traveler Күн бұрын
అతిషి ని చూస్తే వక తీవ్రవాది లా ఉంటది
@purnanandkondur8795
@purnanandkondur8795 Күн бұрын
You are absolutely right she and her parents supported Afzal Guru and geelani who were involved in parliament terrorist attack
@ExChristian1011
@ExChristian1011 Күн бұрын
💯%
@satyaachintha2340
@satyaachintha2340 Күн бұрын
అవును. అచ్చం అలానే ఉంటుంది
@VenuKatragadda
@VenuKatragadda Күн бұрын
మరి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది నీ మర్డర్ లు చేసిందో అది కూడా చెప్పు మరి బీఎస్ఎఫ్ ను పంపించి బిజెపి ఎందుకు 3న్కౌంటర్ చెయ్యలేదు?
@Pavansolo.traveler
@Pavansolo.traveler Күн бұрын
@@VenuKatragadda అతిషి పూర్తి పేరు తెలుసా రా మీకు అతిషి మార్క్ లెనినిస్ట్ ,తండ్రుకి తల్లికి ఇష్టమైన కమ్యూనిస్ట్ పేరు పెట్టరు అతిషి యెక్కడా పేద పేరు చెప్పదు అంత కొజ్జా యెవ్వరమే
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq Күн бұрын
కేజ్రీవాల్ కు నైతికంగా పతనం తప్పదు. పదవి వదిలి ముఖ్యమంత్రి గా మరొకరిని నియమించుట ధర్మ విదూరం.
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Күн бұрын
నిన్న ఆమె పూర్తి పేరు చూసినప్పుడు, ఏదో తేడాగా ఉందనిపించింది. మీ దయ వలన మాకు పూర్తి వివరాలు తెలిశాయి.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 Күн бұрын
As a common man, we understand the hypocrisy and nature of Shri Arvind Kejriwal and his political party
@muralimohan9319
@muralimohan9319 Күн бұрын
Well Said and Good Analysis thank you so much ser Raaka Sudhakar gaaru🙏👍👍👍👍👍👍
@GG-ss6uk
@GG-ss6uk Күн бұрын
ఢిల్లీ ప్రజలే, కాదు దేశ ప్రజల దౌర్భాగ్యం...
@shankerpateri1435
@shankerpateri1435 Күн бұрын
చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. మీకు నమస్కారం
@pdsraopatchipulusu9278
@pdsraopatchipulusu9278 Күн бұрын
ఆ పేరు తెలుస్తే, జాతకం అంతా ప్రజలకు తెలిసి పోతుంది.
@ravicanchi6634
@ravicanchi6634 Күн бұрын
దేశ ద్రోహులు ఎవరైనా సరే వదిలి పెట్టకూడదు.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 Күн бұрын
Yes
@naveen_9-8--_
@naveen_9-8--_ 21 сағат бұрын
అవును అతిశి నీ అస్సలు వదలకూడదు
@ramakrishnarao4755
@ramakrishnarao4755 Күн бұрын
Kejri is a crooked politician
@MuralimohanVedala
@MuralimohanVedala Күн бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Күн бұрын
Adbutamaina Vishleshana Good Points Expose Rakha Sir Hatsoff and Salute Sir.
@GanpathiRam
@GanpathiRam Күн бұрын
తెలియని విషయాలు చెప్పనందు లకు థాంక్స్ సర్.
@snemana1
@snemana1 Күн бұрын
As always, your analysis is nice & clear. We encourage you to keep reporting more like this. Thanks again.
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 Күн бұрын
దొంగల ముఠా చరిత్ర ను సమాజానికి తెలియ చేసే ఈ లాంటి వీడియో లు అన్నీ భాషల్లో రావాలి
@Gani2S
@Gani2S Күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@srinivasreddy-84
@srinivasreddy-84 Күн бұрын
అసలు విషయం చెప్పలేదు ఎవరూ - అతిషి తల్లి దండ్రులు, అఫ్జల్ గురు కు అనుకూలంగా కోర్టులో పోరాడారు
@user-sriram88308
@user-sriram88308 Күн бұрын
Yes
@Mahathi940
@Mahathi940 Күн бұрын
అవునా.... ఇటు వంటి వాళ్ళని.. ఎన్నుకున్న..ప్రజలు ఎంత దేశడ్రోహులో 😢
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Күн бұрын
Danger Manishi
@SBPMOTOADVENTUREVLOGS
@SBPMOTOADVENTUREVLOGS Күн бұрын
మార్లేనా అంటే ఆవిడని ఆవిడ ప్రశ్నించుకొంటోందేమో "నేను మార లేనా" అని.
@uraju-bharath
@uraju-bharath Күн бұрын
ఇలాంటి దిక్కుమాలిన వేధవల్ని ఎన్నుకున్నందుకు... ఒక మారు మూల గ్రామీ ణుడు, దేశ రాజధాని వాసులను చూసి నవ్వుకుంటున్నాడు!!!!
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Күн бұрын
@@uraju-bharath mana daggara 40% unnaru aavindanga chechevallu
@GrandBharat-u7l
@GrandBharat-u7l Күн бұрын
KD wal గాడు పుట్టింది అవినీతి చేయడానికే 😢
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Күн бұрын
Our bad luck! In our country, devils are becoming politicians 😂😂😂
@RajaDahirSaab
@RajaDahirSaab Күн бұрын
😅😅😅we vote them..shame on us..why call bad luck..call bad citizens
@ramubellamkonda7799
@ramubellamkonda7799 Күн бұрын
Good analysis
@phanikumar9997
@phanikumar9997 Күн бұрын
గతిలేని రాజీనామా, సిగ్గులేని రాజీనామా.....
@veerannav1650
@veerannav1650 Күн бұрын
పేరు మార్చుకోవడం అంత సులభమా, దానికి చట్టంలో చర్యలు ఏం తీసుకోలేరా
@spvramana7783
@spvramana7783 Күн бұрын
Jai Sriram, Rakagaru. You are simply Great. Your analysis and explanation is excellent. Jai Bharat!
@SaiAnanya-fy3zl
@SaiAnanya-fy3zl Күн бұрын
అసలు భారతదేశం లో ప్రజాస్వామ్యం నిలబడుతుందా.....
@vijayalakshmipolamraju6042
@vijayalakshmipolamraju6042 Күн бұрын
jai sriram
@jellaguruvaiah7329
@jellaguruvaiah7329 Күн бұрын
మెుత్త0గా దేశద్రోహి ఈ మర్లీనా & దానితల్లి.
@nagendrababugrandhe2751
@nagendrababugrandhe2751 Күн бұрын
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
@venkatswamy2400
@venkatswamy2400 Күн бұрын
NAMASKARAM SIR❤❤❤🎉🎉🎉
@srkpaturu3982
@srkpaturu3982 Күн бұрын
Manchi Vishayamulu Cheppinaaru Sir Dhanyawaadamulu, Hinduvullara Vote For B.J.P.,Save Bharath, Save Sanathana Dharma.....Jai Sri Ram Jai Hanuman Bharath Mathaki Jai Vandeymaatharam.....
@marpuraju5528
@marpuraju5528 Күн бұрын
ఈ రకమైన వేర్వేరు కలయికల వల్లనే ఆలోచనలు కూడా అలాగేవుంటాయి.
@krishnakrk
@krishnakrk Күн бұрын
Very Good Information
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef Күн бұрын
కేజ్రీవల్ ఢీల్లి ని ఎంతగా ధ్వంసం చేయాలో అంత చేసాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు అందుకే కీలు బొమ్మ అతిషి నియామకం.
@badarinarasimha3794
@badarinarasimha3794 Күн бұрын
Exactly said sir.
@ramakrishnan352
@ramakrishnan352 22 сағат бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. మీ వలన మాకు చక్కటి విషయ అవగాహన కలుగుతుంది.
@swarnalathareddy1002
@swarnalathareddy1002 Күн бұрын
Well said 🎉I sir
@hemachendra
@hemachendra Күн бұрын
రాక గారు స్టాలిన్ పై... ఒక పూర్తి వీడియో చేయగలరు
@rajashriK-in1xf
@rajashriK-in1xf Сағат бұрын
Very well Analysed Sudhakar ji Yes ! Atishi does not carry her surname ! I am from Delhi for the last many many years having voting identity here ! But belong to Andhra Pradesh west Godavari Dt! But came to know many facts About the Acting chief minister thru your Vedio ! Kejriwal ji was very popular among Delhiites and brought in good schemes in his Administration But unfortunately fell to the devils temptations and got into trouble , as truth always prevails ! Now this is another phase ! Here I thank Sudhakar ji for putting the facts in black and white and hoping for the real, sincere , honest administrators to take the Mantel ! God Bless Delhi the Capital
@rajashriK-in1xf
@rajashriK-in1xf 35 минут бұрын
But one thing is true Atishi had very good education profile from Delhi educational institutions ! She dropped her Sirname ! It’s not necessary she carries the same ideas and footsteps of her parents! By not criticising the parents publicly, does not mean , she supports them ! Whats is her Sanskar will be seen shortly !
@janyavularajkumar
@janyavularajkumar Күн бұрын
ప్రజల కి పనికి వచ్చే గొప్ప గొప్ప విషయాలు మీకు బలే తెలుస్తాయండి.
@RavindarDasari
@RavindarDasari Күн бұрын
జైశ్రీరామ్
@bathinaleela4718
@bathinaleela4718 Күн бұрын
Many facts have vome out through this video. Thank you.
@oortcloud5029
@oortcloud5029 Күн бұрын
All CM ,s should be resigned whoever court cases under trail or on bail and central government ministers
@nageshwargundla3640
@nageshwargundla3640 Күн бұрын
Salute sir
@krishnamohan9200
@krishnamohan9200 Күн бұрын
Her conduct shall be unveiled.. real personality be exposed..
@sattirajuperumalla1877
@sattirajuperumalla1877 17 сағат бұрын
చాల మంచి విషయం చెప్పారు, సుధాకర్ గారు.
@1949AKN
@1949AKN Күн бұрын
ఆతిష్ అంటే అగ్ని. (ఆతిష్ పరస్త్ అంటే అగ్నిని ఆరాధించే వారు.)
@kswamyswamy1551
@kswamyswamy1551 Күн бұрын
Now it is the Delhi people's choice
@pydichittibabu954
@pydichittibabu954 Күн бұрын
తల్లి తీవ్ర వాదులకు తోడు, తండ్రి ఒక నక్షలైతే
@koundinyasa
@koundinyasa Күн бұрын
Thank you Raka garu
@durgaprasadmaddali1406
@durgaprasadmaddali1406 Сағат бұрын
ఢిల్లీ ప్రజల అదృష్టం రాజీ పడే రాజకీయ నాయకులు ,, ప్రజల్ని పట్టించుకోని వారు అధికారం లోకి వస్తున్నారు........
@vnagarajavreevathi4089
@vnagarajavreevathi4089 Күн бұрын
JAI MODI JI JAI BJP JAI BARATH 🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍❤️💯
@Patriot_bharath
@Patriot_bharath Күн бұрын
Very informative on dot analysis ❤
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 Күн бұрын
Jai shree ram.Patriotism is need of the hour.
@rkbl3800
@rkbl3800 Күн бұрын
చాల చక్కగా వివరణ ఇచ్చారూ సార్ జై భారత్ జైహింద్
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy Күн бұрын
జై బిజెపి 🙏
@explore_yourself-uk8yi
@explore_yourself-uk8yi Күн бұрын
Many South indian wish Kejriwal become Prime minister in coming year.
@kurmanahemanth8907
@kurmanahemanth8907 Күн бұрын
Very good news that why she is hiding her surname.
@krishnakrk
@krishnakrk Күн бұрын
She is Absoultely Wooden Dol Play
@ugnderreddykanmantha876
@ugnderreddykanmantha876 Күн бұрын
Rakata Marikina namaskar you are a wonderful man Higley educated man may god bless you sir
@gopalmalapati1446
@gopalmalapati1446 2 минут бұрын
ఈమె ముఖము చూస్తేనే ఎదో తేడాగా కనిపిస్తుంది. అబద్ధాలు చెప్పే వారిని ముఖ్యమంత్రి స్థానములో కూర్చోబెట్టడము మంచిది కాదు.
@deepthivedhanabhatla8729
@deepthivedhanabhatla8729 14 сағат бұрын
Thank you raaka gaaru manchi educative information ichaaru
@sudhakarpaluri8727
@sudhakarpaluri8727 21 сағат бұрын
Good news and explained well sir
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu Күн бұрын
Khan గ్రేస్ హీన చరిత్ర లాగా అతిషి కుటుంబ హీన చరిత్ర.
@pdurgaprasad6323
@pdurgaprasad6323 Күн бұрын
AYYA PADHAVIKOSAM COMMEUNISTULU ANTHA NICHANIKYNA PALPADATHARU JAI HIND
@user-lp4hb1nf5m
@user-lp4hb1nf5m 20 сағат бұрын
Rakalokam gariki Dhanyavadalu jai Sriram bharathmataki Jai vandemataram Jai Modi Jai Bharath jaihind namaste
@mpramarao57
@mpramarao57 Күн бұрын
తిరుగు బాటు చేసిన , మాటవినక పోయిన ఆయన గదిలే Bouncer లాంటి P.A., ఉన్నారు. వాళ్ళు ఈ విడిన కావలసిన దారిలోకి తీసుకు వస్తారు. . At that time in Aquaward Kdiwala 's Seeshu Mahal , CCTVSwont work and Court accepts that.
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Күн бұрын
Thanks for explaining the background of would be CM of Delhi.
@venkatasaivs4898
@venkatasaivs4898 Күн бұрын
She is kilubomma. Rest assured she will not pick up any rivalry now, with Kejriwal. Not right time
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva Күн бұрын
🕉🚩🙏Jai Shri Ram🕉🚩🙏
@venkataramanamurthychalumu4977
@venkataramanamurthychalumu4977 Күн бұрын
Very nice information sir
@manthanirajagopal4475
@manthanirajagopal4475 Күн бұрын
పార్లమెంట్ లో ఉగ్ర దాడి జరిపిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వక్ర వాదులతో దేశానికి ప్రమాదం , ఢిల్లి వోటర్లు జాగ్రత్త
@srinivasaraop8874
@srinivasaraop8874 Күн бұрын
Excellent video about the potential Chief Minister of Delhi. This video should also reach the voters of Delhi so that it will have effect on the imminent voting. Please explore a possibility so that the videos on different states reach respective audience so that your efforts will become more fruitful.
@kprasannavenkatesh
@kprasannavenkatesh Күн бұрын
మార్లేన అని మార్క్స్ లెనిన్ లో పేర్లు కలిసేలా పెడితే, ఇంటిపేరని ఎందుకనాలి? ప్రతి వీడియోలో మొదట్లోనే గంటకొట్టమని అడగడం ఆపేస్తే సబబు. ఈరోజుల్లో కొట్టదలచుకున్న వాళ్ళు కొడతారు.
@vigneshvignesh758
@vigneshvignesh758 18 сағат бұрын
Mari aa inti perunu endhuku dhachukovali afdavit lo..andaru surname goppaga cheppukuntaru..mari ee madam garendhuku dhachi pettukuntunnaru surname ni...
@truthtruth9431
@truthtruth9431 Күн бұрын
అపండ్రా మీ బిజేపి దుష్ప్రచారాన్ని, మీరు లాస్ట్ 5 ఇయర్స్ జగన్ అనే ఆర్ధిక ఉగ్రవాదితో జత కట్టి ఆంధ్ర ప్రదేశ్ నాశనం అయిపోతుంటే చలి మంటలు కాచుకొన్నారు, చంద్రబాబు ని అరెస్టు చేయించడలో మీ పాత్ర వెయ్యి శాతం ఉంది అని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు నమ్మారు కాబట్టే మీకు సెంటర్లో స్టేట్ లో మీకు పరాభవం, అయిన బుద్ధి లేదు
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Күн бұрын
It is said that Aathasi was worked as a teacher in our AP, Madana palli Rishi valley school for some time!!! Rishi Valley School was founded by Ziddu Krishna Murthy!!! What is the ideology of Ziddu and Aathasi ?? Looks quite contradictory😂😂😂😂😂😂😂😂
@ramakrishnachilakala2701
@ramakrishnachilakala2701 Күн бұрын
‌ అతిషి చిత్తూరు జిల్లా మదనపల్లి రిషి వ్యాలీ స్కూల్ లో పని చేశారు.
@user-ue8zd1xg2o
@user-ue8zd1xg2o Күн бұрын
జై శ్రీరామ్
@kvenkataramarao2414
@kvenkataramarao2414 19 сағат бұрын
వీడి కుటుంబ రాజకీయాలు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు భార్య సీఎం గా ఉండాలి
@litemusictunes7752
@litemusictunes7752 6 сағат бұрын
Nice information sir 🙏🏿
@k.n.pavankumar3620
@k.n.pavankumar3620 Күн бұрын
Jai Hind
@yogireddy2003
@yogireddy2003 Күн бұрын
This is Kejriwal politics Now we talk about Aarushi not Kejriwal
@Indian45299
@Indian45299 Күн бұрын
He should make SC OR ST CANDIDATE AS CM.
@couragecub1473
@couragecub1473 Күн бұрын
Why? You want put brainless fellows as leaders
@kvenkatasivaiah2669
@kvenkatasivaiah2669 Күн бұрын
ఈమే చైనాకు వారసురాలేమో ?
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 25 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 61 МЛН
Uttarakhand Raises In Revolt | Raka Lokam | K R Sudhakar Rao
8:02
Narendra Modi Invites Chandra Babu To Sit Beside Him In Mahabubnagar Meet
2:30
ETV Andhra Pradesh
Рет қаралды 3,6 МЛН