Why Son's of same Father Fighting Since 4000 years Explained With Animation?ఇజ్రాయెల్ హమస్ సమస్య ?

  Рет қаралды 590,130

HDChannel

HDChannel

Күн бұрын

#hamasvsisrael #israelhamasconflict #israelpalestine #israel #hamasattack #hd #hdchannel
4000 Years of Abrahamic Religious Conflict?
1400 years of israel palestine conflict?
Why abrhamic religions always fight with each other?
who owns jerusalem?
Explained...
To Support me and my content, Please join my channel and become a HD member:
/ @hdchannelravi
Please follow me on below platforms.
Facebook- / historicaldim
Instagram- / historical_dimension1
Twitter- Hd...

Пікірлер: 1 500
@srikanthjoelministries
@srikanthjoelministries 10 ай бұрын
Brother Your efforts are Highly Appreciated, but one thing Adam is not Just a Prophet, He is First man created by God. Abraham is Father of All Nations but Adam is Origin. And Secondary thing is Near Western Wall they pray to God not to wall. The Wall is Not God. మీరు western wall ని పూజిస్తారు అని చెప్పారు. గోడ దేవుడు కాదు, గోడలో దేవుడు లేడు. ఆ గోడను Wall of weaping అంటారు, కన్నీటితో గోడకు ఆనుకొని దేవునికి ప్రార్థన చేస్తారు.
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thanks for correcting.... 👍
@Raju-lb9dv
@Raju-lb9dv 10 ай бұрын
Brother Video was super but small correction 1st son of Abraham is Ishmael not Issac.. Issac is 2nd son, who's a promised son by God..
@abdulkalisha8743
@abdulkalisha8743 10 ай бұрын
Right
@abdulkalisha8743
@abdulkalisha8743 10 ай бұрын
Brooo first abraham ki puttindi Ismail .. tarwata isaac
@rajireddyookanti7115
@rajireddyookanti7115 10 ай бұрын
బ్రో వీళ్లంతా 2000 నుంచే కానీ అంతకుముందు నుంచే మానవులు మన హిందువులు హిందూ దేవుళ్ళు ఉన్నరుకాధ
@nagendrakumar6854
@nagendrakumar6854 10 ай бұрын
అసలు ఎక్కడ నుంచి మొదలు పెట్టావు... ఎక్కడిదాకా చెప్పావు.... ఒక్క వీడియోలో ఇంత మేటర్ చెప్పవంటే... నువ్వు మామూలు వాడివి కాదు సామీ😊😊😊...సూపర్ 🙏👍👌🙏👍👌
@udayavaranasi1740
@udayavaranasi1740 5 ай бұрын
1.Judaism calculated a lifespan of Moses corresponding to 1391-1271 BC; Jerome suggested 1592 BC, and James Ussher suggested 1571 BC as his birth year. 2.Julius Wellhausen argued that Judaism as a religion based on widespread observance of Torah law first emerged in 444 BCE when, according to the biblical account provided in the Book of Nehemiah (chapter 8) 3.According to the Bible's chronology, Abraham lived in the 18th century BCE. 4.Hence judaism started nearly 4000 years ago(1500-2000BCE) 1. జుడాయిజం 1391-1271 BCకి అనుగుణంగా మోసెస్ జీవితకాలాన్ని లెక్కించింది; జెరోమ్ 1592 BCని సూచించాడు మరియు జేమ్స్ ఉషర్ 1571 BCని అతని పుట్టిన సంవత్సరంగా సూచించాడు. 2.బుక్ ఆఫ్ నెహెమియా (అధ్యాయం 8)లో అందించబడిన బైబిల్ ఖాతా ప్రకారం, తోరా చట్టాన్ని విస్తృతంగా పాటించడం ఆధారంగా జుడాయిజం ఒక మతంగా మొదట 444 BCEలో ఉద్భవించిందని జూలియస్ వెల్‌హౌసెన్ వాదించారు. 3.బైబిల్ కాలక్రమం ప్రకారం, అబ్రహం 18వ శతాబ్దం BCEలో జీవించాడు. 4. అందుకే జుడాయిజం దాదాపు 4000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది (1500-2000BCE) 4. బౌద్ధమతం మరియు జైనమతం 2500-2600 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి (600BCE) 6.హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతం.
@pmrpurushottham.g6897
@pmrpurushottham.g6897 10 ай бұрын
చాలా బాగా వివరించారు యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటే చాలా విలువైన సమాచారం చాలా బాగుంది అద్భుతంగా దీనిపైన మీరు ఎంత స్టడీ చేశారు నాకు అర్థం దానికి ఒక లైక్
@klnkln7783
@klnkln7783 10 ай бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు.
@murthygandikota2249
@murthygandikota2249 10 ай бұрын
ఈ విశ్వానికి సృష్టి కర్త దేవుడు ఒక్కడే అని నమ్మకుండా , మాదేవుడు మీదేవుడు అని విభజించి ఉన్నంత కాలం ,మతాలను విడవకుండా నమ్మినంత కాలం ఇలా కొట్టుకు చావవలసిందే . ఈ భూమి మీద ప్రజలంతా సృష్టికర్త ఒక్కడే ఆని నమ్మి మతాలను విడిచి పెట్టేవారకు ఈ రక్తపాతం ఆగదు.త్రైత సిద్ధాంతం. ఇందు జ్ఞానం.
@Baburao-v7q
@Baburao-v7q 4 ай бұрын
దేవుడు ఒక్కడే అన్నప్పుడు 🌹ఆయనను తెలుస్కుని (దేవుని గుణలక్షణాలు )పూజించాలి లేకుంటే, శిక్ష ఉంటుంది అయ్యా 🙏🙏🙏🙏
@AR-by2lk
@AR-by2lk Ай бұрын
​@@Baburao-v7qayya, meeru emi cheppaali anukuntunnaaro ardhamaindi ayya. Meeru, memu devudini directgaa choodaledu kaabatti memu meeru cheppevi nammamu ayya. Thanks
@PrathipatiLavanya-x7s
@PrathipatiLavanya-x7s Ай бұрын
ఇస్లాం అంతరిస్తే మానవ జాతి మనుగడ 😂
@kondururamakrishna1996
@kondururamakrishna1996 10 ай бұрын
ఎంత చక్కగా అర్ధవంతంగా అధ్బుతంగా వివరించావు అన్నా.... నువ్వు చరిత్ర సబ్జెక్ట్ భోదించితే ఒక్కడు కూడా ఫెయిల్ కాడు అన్నా.... Really You are a Legend and a Scholar... 🙏🇮🇳💞🇮🇱
@teknik296
@teknik296 10 ай бұрын
True words
@prakashraoyallamarthi3182
@prakashraoyallamarthi3182 10 ай бұрын
bible chadavandi inka super untadi
@stellanmaris6248
@stellanmaris6248 10 ай бұрын
Wrong analysis btw
@lavida4795
@lavida4795 8 ай бұрын
See this vedio also
@aravindkumar8850
@aravindkumar8850 10 ай бұрын
Hello HD Channel ✌🏻 Thank you so much for making this video. Graphics ,images , narration and history all made it easy for us to understand the past. మనకంటూ కనీసం ఒక్క దేశం ఐనా కట్టుకోవాలి , ఒక్క చారిత్రాత్‌మిక పవిత్ర కట్టడం ఐనా ఉండాలి అని కోరుకునే ప్రజలు ఒక పక్క 🇮🇱 కనపడిన ప్రతీ ప్రదేశం మాకే దక్కాలి, మా ఆలయం,మా దైవం మాత్రమే గొప్ప, ఒప్పుకోకుంటె కూలగొడతాం, దానిపైన మా కట్టడాలు కట్టి , మిగిలిన వాళ్ళని నరికి చంపుతాం అనే తీవ్రవాదులు మరో పక్క . (They give open statements to whole world saying ‘One day this whole world will come under our law ,attacks on Israel are just a beginning ‘ . Shame on you such a pathetic parasites ) United Nations or Britishers should not have cheated Jews that way during world wars with false promises .
@ramakrishnamavilla240
@ramakrishnamavilla240 10 ай бұрын
చాలా బాగా చెప్పారు , ఇస్లాం , క్రిస్టియన్, మతాలు ఎలా పుట్టాయి (వాళ్లకు)ఎవరికి తెలియదు , ఇంత బాగా రిసెర్చ్ చేసి మాకు అందించినదుకు ధన్యవాదములు bro😍😍😍😍💐
@prabhukumar1049
@prabhukumar1049 10 ай бұрын
Bible chadive musalamaku telsu inthakantey ekkuvaga more clarity ga em jarigindi em jarugutundi naedi ..😂telsa
@prabhukumar1049
@prabhukumar1049 10 ай бұрын
Isreal తల రాత ఎలా ఉందో.. లోకం తలరాత ఎలావుందో .. మన musalmma చేతిలో దేవుడు పెట్టాడు .. ఆశ్చర్యం గా ఉందికదా ... అదే దేవునికి గొప్పతనం...😂అయన అందరికి దేవుడు ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టేనంతగా ప్రేమించాడు.. దేవునికి ఆత్మ మీకు ఆయనను చూసే కన్నులు ఇచ్చును గాక ఆమెన్
@pushparaj9154
@pushparaj9154 10 ай бұрын
Yesu Christ tandri peru?...
@prabhukumar1049
@prabhukumar1049 10 ай бұрын
@@pushparaj9154 యెహోవా..
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thank u 🙏
@nagendrakumar6854
@nagendrakumar6854 10 ай бұрын
కొన్ని కొన్ని వీడియోలు పూర్తిగా చూశాక నచ్చితే అప్పుడు లైక్ కొడతాం... కానీ మీ ఛానల్ లో వీడియోలు ముందు లైక్ కొట్టి తర్వాత చూస్తాం....👍👍👍
@udayavaranasi1740
@udayavaranasi1740 5 ай бұрын
1.Judaism calculated a lifespan of Moses corresponding to 1391-1271 BC; Jerome suggested 1592 BC, and James Ussher suggested 1571 BC as his birth year. 2.Julius Wellhausen argued that Judaism as a religion based on widespread observance of Torah law first emerged in 444 BCE when, according to the biblical account provided in the Book of Nehemiah (chapter 8) 3.According to the Bible's chronology, Abraham lived in the 18th century BCE. 4.Hence judaism started nearly 4000 years ago(1500-2000BCE) 1. జుడాయిజం 1391-1271 BCకి అనుగుణంగా మోసెస్ జీవితకాలాన్ని లెక్కించింది; జెరోమ్ 1592 BCని సూచించాడు మరియు జేమ్స్ ఉషర్ 1571 BCని అతని పుట్టిన సంవత్సరంగా సూచించాడు. 2.బుక్ ఆఫ్ నెహెమియా (అధ్యాయం 8)లో అందించబడిన బైబిల్ ఖాతా ప్రకారం, తోరా చట్టాన్ని విస్తృతంగా పాటించడం ఆధారంగా జుడాయిజం ఒక మతంగా మొదట 444 BCEలో ఉద్భవించిందని జూలియస్ వెల్‌హౌసెన్ వాదించారు. 3.బైబిల్ కాలక్రమం ప్రకారం, అబ్రహం 18వ శతాబ్దం BCEలో జీవించాడు. 4. అందుకే జుడాయిజం దాదాపు 4000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది (1500-2000BCE) 4. బౌద్ధమతం మరియు జైనమతం 2500-2600 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి (600BCE) 6.హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతం.
@francislackyfrancislacky2303
@francislackyfrancislacky2303 4 ай бұрын
Ellen musk taken
@nagcharan6564
@nagcharan6564 19 күн бұрын
Yes, I liked after 2 minutes...
@gourianand2829
@gourianand2829 10 ай бұрын
బ్రో మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి చిన్న సలహా అందులో మీకు కావలిసినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నా అభిప్రాయము
@kaavyasri2705
@kaavyasri2705 16 күн бұрын
ఎందుకు.. UPSC ఎగ్జామ్స్ కొసరమా
@gemmeliaswini2118
@gemmeliaswini2118 10 ай бұрын
యూదులు అప్పట్లో చాలా కష్టాల్లో ఉంటు భక్తి చేసేవారు
@pramlochanadhara
@pramlochanadhara 10 ай бұрын
Finally, I understood that this issue started as religious war and later turned into political war.
@sunny1747
@sunny1747 10 ай бұрын
ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కీర్తనలు 121:4
@erraramesh378
@erraramesh378 Ай бұрын
ఇప్పుడుకాపాడు మను
@MunnagiKishor
@MunnagiKishor Ай бұрын
​@@erraramesh378👠👠
@solmanrajup496
@solmanrajup496 10 ай бұрын
Great history bro. Idi cheppadaaniki Mee dedication ki take a bow. great job.thank you.
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thank u🙏
@harin8233
@harin8233 10 ай бұрын
❤. Very complex situation, E video oka 3/4 times chusthey ardam avuthundi. Thanks for explaining with maps.
@cktv1265
@cktv1265 10 ай бұрын
అన్న మీరు మంచిగా వివరించారు ,కాని కొన్ని తప్పులతో
@Shanmukha246
@Shanmukha246 10 ай бұрын
తమ్ముడు చాలా మంచి కంటెంట్ విజువల్స్ తో కామెంట్రీ బాగా మ్యాచ్ అయింది. ఒక చిన్న సలహా ఏంటంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా అది, తర్వాత స్క్రిప్ట్ కూడా కొంచెం టెక్నికల్గా (డటే లైన్, జియో గ్రాఫిక్ బార్డర్, కింగ్డమ్స్ ను కలిపి చూపించే క్లిప్ అడ్ చేసివుంటే) కరెక్ట్ చేసుకుంటే సూపర్ గా వుండేది. ఎనీవే యు హావ్ ఏ నైస్ వీడియో విత్ గుడ్ ప్రజెంటేషన్. Appreciate your efforts...👍👌👍👌
@Im_Just_a_Human
@Im_Just_a_Human 10 ай бұрын
Nice video... మీరు video స్టార్టింగ్ లో చెప్పిన మాట బాగుంది.. మతాల వలన కలిగే యుద్దాలు ఎప్పటికీ ఆగవు
@vijjivasa7772
@vijjivasa7772 10 ай бұрын
వంశా వలులు తప్పుగా చెప్తున్నారు , ముందుది వెనుక వెనకవి ముందు పేర్లు తప్పుగా చెప్తున్నారు క్లుప్తంగా ఇది అన్న తమ్ముల గొడవ అనేది కరెక్ట్ వీరి తండ్రి ఒక్కడు తల్లులు వేరు సవితి పిల్లల గొడవలు అనేది రైట్ .
@SanthoshAnaparthi
@SanthoshAnaparthi 10 ай бұрын
Yes
@ExChristian1011
@ExChristian1011 10 ай бұрын
But got information.....❤
@MallepalliJosaph-ri3ro
@MallepalliJosaph-ri3ro 10 ай бұрын
​@@SanthoshAnaparthiసూపర్
@jhansiyaram5702
@jhansiyaram5702 9 ай бұрын
Yes
@korraeliah5749
@korraeliah5749 7 ай бұрын
మొదటి భార్య ఎవరు? మొదటి భార్యకు ఎవరు పుట్టారు? అతని పేరు ఏమిటీ? ఇలా చెబితే ఇంకా అందరికీ బాగా అర్ధమగును.
@mrmrbittukulkarni
@mrmrbittukulkarni 10 ай бұрын
Excellent research love the way he explained ❤❤❤❤
@prakashraoyallamarthi3182
@prakashraoyallamarthi3182 10 ай бұрын
research kadu bible chaduvu super untadi
@user-hq1if6xw5v
@user-hq1if6xw5v 10 ай бұрын
🙏👌🎉🤝 థాంక్యూస్ బ్రదర్ చాలా బాగా చెప్పారు ఇది బైబిల్ చదివి నా వారికి ఇట్టి జ్ఞానము ఉంటుంది లేక చరిత్ర కూడా చదివి ఉంటేనే ఇన్ని విషయాలు అనుభవాలు ఇంత చరిత్ర తెలుస్తుంది ఎవరు ఏమి చెప్పినా ఈ మూడు జాతుల వారే సృష్టికర్త ఒక్కడే అని నమ్ముతున్నారు ఆయన యెహోవా దేవుడు క్రైస్తవులు నమ్మేది ముస్లిమ్స్ నమ్మేది యూదులు నమ్మేది ముస్లిమ్స్ అల్లా అంటారు ఈ ముగ్గురు మూడు రకాలుగా పిలిచినా ఆరాధించిన ఈయనే సృష్టికర్త సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఏసుక్రీస్తుని ఈ లోకములో మానవుడిగా పుట్టించాడు ఈ అనే లోక రక్షకుడు అని దేవుడు చెబితే యూదులు ను ముస్లిములు ను ఏసుక్రీస్తుని ప్రవక్తగానే చూస్తున్నారు దేవుని కుమారుడిగా చూడట్లేదు ఈ క్రీస్తు మాత్రమే మనఉనికి దేవుని వద్దకు చేర్చడానికి మార్గము సత్యము జీవము ఆయనే ఎవరు అవునన్నా కాదన్నా ఇదే సత్యం ఏసుక్రీస్తు రెండవ రాకడ వస్తాడు చనిపోయిన వారును ఆయనను నమ్మి బ్రతికి ఉన్నవారు కూడా పరలోకానికి ఎత్తబడతారు క్రీస్తు రెండవ రాకడ అతి త్వరలోనే ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా నమ్మిన వారే రక్షించబడతారు 🙏🙏🤍
@Mahath333
@Mahath333 10 ай бұрын
నమ్మని వాళ్ళు నరకబడతారు .....అని మీ దేవుడు చెప్పాడు.....అట్లా నరక మనిచెప్పే వాడు దేవుడెలా అవుతాడు.....హంతకుడు అవుతాడు గానీ....
@harshaladiestailor8044
@harshaladiestailor8044 10 ай бұрын
అలా. నరకంలో పడకూడదనే. ఆయన. మన అందరి కోసం. ప్రేమించాడు ప్రాణం పెట్టాడు ఆయన్ని. మనం విశ్వాసంతో నమ్మితే ఆయన్ని వెంబడిస్తే. చాలు నరకంలో పడాల్సిన అవసరం లేదు
@Mahath333
@Mahath333 10 ай бұрын
@@harshaladiestailor8044 యేసు పుట్టక ముందు ఎవ్వరూ స్వర్గానికి పోలేదా......ఎంత మూర్ఖత్వం రా......కానీ మా దేవుడు ....నన్ను నమ్మక పోయినా మంచితనం వుంటే చాలు స్వర్గము ఇస్తాను అన్నాడు......వాడు కదా దేవుడంటే? అంత గొప్ప మనసు మీ దేవుడికి ఎక్కడ వుంది?......అసలు రక్తం చిందించడం ఎందుకు,? రక్తం తో పాపాలు పోవడం ఏమిటి? ఇజ్రాయెల్ బానిస.....నువ్వు మాడేశలో ఎందుకు? ఇజ్రాయెల్ వెళ్లి పో......మా ధర్మం దేవుళ్లు నచ్చ నప్పుడు మీ గొప్ప దేవుడు పుట్టిన దేశానికి వెళ్లి బతకచ్చు కదా....ఇక్కడే ఉండి మా సొమ్ము దొబ్బి తింటూ ఆ పరాయి దేవుణ్ణి పొగుడుతూ.... మీ పూర్వీకులు పూజించిన దేవుణ్ణి తిడుతూ కుక్కల్లా మాదేసం లో ఎందుకు.....సిగ్గులేదా... దేశద్రోహుల్లారా........వెళ్లి పొండి.....వేల సంవత్సరాలు నమ్మిన ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళు మా దేశానికి ద్రోహం చెయ్యరాని నమ్మక మేమిటి? మిమ్మల్ని నమ్మలేము...... వి
@racheljyothi3470
@racheljyothi3470 4 ай бұрын
AMEN 🙏 Perfectly said
@pn4641
@pn4641 4 ай бұрын
​Narakamlo kelatharu annadu narkabadatharu analedu telusuko.​@@Mahath333
@vasurao9188
@vasurao9188 10 ай бұрын
Excellent explanation, with your explanation I understood what is going on Isreal thank u bye. This video reaches millions of subscribers.
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thank u🙏
@KennyPrashanth
@KennyPrashanth 10 ай бұрын
Deep Analysis and explanation...wat you said is right..no on can understand how Judaism came in to existance until thy read in bible..you covered almost about jews..May GOD bless this channel
@anilkumardunna1251
@anilkumardunna1251 23 күн бұрын
ప్రియమైన సహోదరా, అబ్రహంకు మొదటి సంతానం ఆగరు వల్లనే కలిగింది. అతనే ఇస్మాయిల్, రెండోవ సంతానం దేవుడు వాగ్దానం చేసినట్లు అబ్రాహామునకు శారా తో ఇస్సాకును కలిగించాడు......
@dhammukumar8627
@dhammukumar8627 10 ай бұрын
Bro nuvvu cheppinatha ee visham evaru entha Baga cheppa leru ❤ your voice
@Pathalabairavdu
@Pathalabairavdu 10 ай бұрын
avunaa, ee video choodu bro mind block avvudhi || kzbin.infoXTmCZsK8IzY?feature=shared
@bujjaiahtupakula6119
@bujjaiahtupakula6119 10 ай бұрын
Completely compound walu jews varidi, as per historical evidence, Jerusalem jews capital, Muslim varidi kadu..,..Muslim varu occupied chesenaru, ,.,,palastina Israel varidi ..,,
@paavanavenkatesh
@paavanavenkatesh 10 ай бұрын
హిందువులు అతి మంచితనం చేతగాని తనం అవుతుంది అందుకే ధన మాన ప్రాణాలను భూమి కోల్పోయారు...చై నా లాగా వుండాలి అందుకే..
@sirisiri8600
@sirisiri8600 10 ай бұрын
Hindus untouchables
@gandhibollepalli3432
@gandhibollepalli3432 10 ай бұрын
​@@sirisiri8600gorre
@yadagiribogala7161
@yadagiribogala7161 10 ай бұрын
Mana hindi vulu goppa goppa ani dappukoduthutaru ok e brhamanu, reddies, moddas ani ithara kulasthulanu dweshithuntaru idhi poinappudu mathrame hinduisam great ani na alochana..
@chintugadu9577
@chintugadu9577 10 ай бұрын
​@@yadagiribogala7161ala bible and kuran lo undi
@mysteriousanonymous2519
@mysteriousanonymous2519 10 ай бұрын
​​@@sirisiri8600తెలుసుకొని మాట్లాడు🐏
@joshvlogsj9449
@joshvlogsj9449 10 ай бұрын
subject chadive ardham chasukoni malli explain baga chasaru bro ....u have got good understanding skills bro
@Pathalabairavdu
@Pathalabairavdu 10 ай бұрын
nijam bro! idi kuda bale chepparu oka saari choodu poorthi video, || kzbin.infoXTmCZsK8IzY?feature=shared
@srinivasvanumu.ra9459
@srinivasvanumu.ra9459 Ай бұрын
ఈ విషయంలో మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అండి ఎంత సేకరణ సేకరించి మాకు తెలియజేస్తున్నది మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం
@anandpennepalli2753
@anandpennepalli2753 10 ай бұрын
మొత్తం మీద మూర్ఖులు... స్వతంత్ర ఆలోచనలు లేని..... ఇందులో దేవుడు ఉండాడు అనిపించ లేదు.....
@muralimohanaraopuppala2314
@muralimohanaraopuppala2314 10 ай бұрын
excellently told how the present days burning issue has had age-old historical reference links and how the issue was evolutioned thereafter. Very surprise to learn all the three isms had originated from the sons belonging to the same father. your narration of facts of history in brief and in a nutshell is an appreciable project . today we have learnt lot of things on the issue . Thanks for depicting the issue with pictures and maps and diagram and explained us in lucid style to make us to understand. you have done a lot of analysis. God bless you.
@vijaypechetti1652
@vijaypechetti1652 10 ай бұрын
అవును వాళ్లకు ఉన్న జ్ఞానము మంకెందుకు లేదు ప్రపంచంలో ఉన్నాయాన్న వాళ్ళు కనిపెట్టినియే
@Nani-cd5uo
@Nani-cd5uo 19 күн бұрын
Mottam Bible chadavali apudu telustadi muslim Christan ala vacharu ani
@marymangam7610
@marymangam7610 10 ай бұрын
Jacob's twin brother is Esau.(not Joseph). Both Esau & Jacob are Isaac' sons & Abraham's grand sons. Joseph is 11th son of Jacob. (Jacob had 12 sons & a daughter)
@29vamsi
@29vamsi 10 ай бұрын
Daughter name
@GamerRahimofficial
@GamerRahimofficial 10 ай бұрын
Children of Jacob Jacob, through his two wives and his two concubines had 12 biological sons; Reuben, Simeon, Levi, Judah, Dan, Naphtali,Gad, Asher, Issachar, Zebulun, Joseph and Benjamin. The scene of Jacob mourning Joseph makes mention of him having a number of daughters, but no details are provided.
@29vamsi
@29vamsi 10 ай бұрын
@@GamerRahimofficial 🤯
@GamerRahimofficial
@GamerRahimofficial 10 ай бұрын
@@29vamsi daughter name teliste Reply pettu bro .. im also excited 😛
@29vamsi
@29vamsi 10 ай бұрын
@@GamerRahimofficial same to u 😄
@sureshch9186
@sureshch9186 Ай бұрын
వావ్ చాలా చాలా బాగా వివరించారు మీకు మంచి knowledge వుంది.. దీనికోసం మీరు చాలా కస్టపడి వుంటారు బ్రదర్ గ్రేట్ 👌👌💐
@ramakanthbhimaraju7165
@ramakanthbhimaraju7165 10 ай бұрын
What a lovely Explanation bro Hatsoff to you Explanation and Searching Analysis for Making this video❤.
@vamshipappula
@vamshipappula 10 ай бұрын
What a depth analysis for your hard work and commitment about geopolitics truly inspiring 👌👍💯
@nagarajumora7040
@nagarajumora7040 10 ай бұрын
Good words bro
@prakashraoyallamarthi3182
@prakashraoyallamarthi3182 10 ай бұрын
research kadu bible chaduvu super untadi
@SaiTeja-lf9rx
@SaiTeja-lf9rx 10 ай бұрын
Your research is like a Documentary
@p.sallabakash4690
@p.sallabakash4690 10 ай бұрын
చాలా మంచి ఎనాలిసిస్ బ్రదర్, అలాగే శ్రీరాముడు మరియు శ్రీ కృష్ణుడు వీరిద్దరి చరిత్ర గురించి తెలుపగలరు.
@S.Srinivas
@S.Srinivas 10 ай бұрын
యూదులు వాల్ ని పూజించరు.అక్కడ ప్రార్థన చేస్తారు. 🙏🏻
@j.woosayyagaridevanssurya6019
@j.woosayyagaridevanssurya6019 10 ай бұрын
ఈ తర తరాలుగా వస్తున్న మత పరమైన మూడా ఆచారాల నమ్మకలా కట్టుబాట్ల మత ఘర్షణలు యుద్ధాలకు పరిష్కారన్ని ఆ దేవాది దేవుడు చూపించాడు అదే దేవుని ఆద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన ప్రేమా కరుణ మార్గము. నిన్ను వలే నీ తోటి మనుషులని ప్రేమించడం.
@bunnyharish9191
@bunnyharish9191 3 ай бұрын
meeru mararu ra
@Rakash273
@Rakash273 Ай бұрын
Aavu uccha thagy nuvvu matlatunava?​@@bunnyharish9191
@saisrinivas218
@saisrinivas218 Ай бұрын
​@@bunnyharish9191 గొర్రెలు.. అంతే... మారరు
@abhinavreddy7510
@abhinavreddy7510 Ай бұрын
​@@bunnyharish9191 adi hundred percent correct
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 10 ай бұрын
దేవుడు మనుషుల్ని కాపాడుతారా. లేక దేవుడ్ని మనుషులే కాపాడు కోవాలా?
@tilucks2324
@tilucks2324 10 ай бұрын
జనం తాము తయారు చేసుకున్న దేవుడుని వారే కాపాడుకోవాలి. స్పస్ఠంగా తెలుస్తుంది కదా...మనుషులు ఇలా తాము తయారు చేసుకున్న దేవుడుని పుజించుకుంటూ...ఇతరులుకూడా తమని అనుసరించాలనే మూర్ఖత్వం...ఆ రెండు మతాలలో కనిపిస్తుందికదా. ఖురాన్ గానీ బైబిల్ గానీ దేవుడు చెప్పినవి కావు. మనుషులే రాసుకున్నవి. అవసరాలను బట్టి సుత్రాలను కలుపుకుంటూ ఆఖరుకు ఇతర మతాలవారిని చంపితే దెవుడు స్వర్గంలో కుర్చి ఇస్తాడని నమ్మి.. నమ్మిస్తూ జనాలను చంపుకుంటూ ఒకరు పోతున్నారు..మరొకరు డబ్బు ఆశచూపి మతమార్పిడూలకు పాల్పడీ వారు ఎక్కడ ఉంటే ఆ సమాజంలో అసమానతలను ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఏ దేవుడికీ జనాలమద్య బేధం చూడడు అనే చిన్న లాజిక్ వదిలేసారు.
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 10 ай бұрын
@@tilucks2324 yes👍
@true.Indian.216
@true.Indian.216 4 ай бұрын
​@@tilucks2324avunu Hindus lo caste asamanatalto kottuku chastaru alane veelu matalakosam, valmiki Ramayan, vyasuni bharatam rasinde, mottam frauds gurinche aela mosam cheyoxhu ani bharatam mottam ade
@tilucks2324
@tilucks2324 4 ай бұрын
@@true.Indian.216 భారతీయ ధర్మశాస్త్రాలు అర్హతనుబట్టి అర్ధమవుతాయని పెద్దల ఉవాచ. కానీ ఇపుడు ఎవరైనా చదివినప్పటికీ అందులో మూలం ఒంటపట్టక తప్పులు ఆపాదించబడుతున్నాయి. విజ్ఞులకోసం అద్వయితము నిర్దేశించబడింది. అర్దంకానివారికి వారిలో సచ్ఛీలతలు నింపి ఉంచడానికి విగ్రహారాధనా చెప్పబడింది. నాటకీయంగా వ్యాపారదృష్టి విగ్రహారాధన స్వధర్మాన్ని పలుచన చేస్తున్నా...అర్హత సహకరించక అద్వైతానికి జనం దగ్గరకాలేకపోతున్నారు. రాముడూ, కృష్ణుడు, ఆదిశంకరులూ, వివేకానందులూ పాటించినది సనాతనమనబడు అద్వయితమే. సూటిగా చెప్పాలంటే అద్వయితి రాముడు నడచిన మార్గమును, అందుకు సహకరించిన జ్ఞానమునూ తెలిసికో ప్రయత్నిస్తాడు. విగ్రహారాధకుడు రామునికి గుడికట్టి నిత్య కైంకర్యాలకూ అందుకు సమీకరించుకోవలసిన ధనమునూ, కళ్యాణాది క్రతువులు నిర్వహించడమే ధ్యేయంగా..ఓ రకమైన భక్తి భావంలో ఉండిపోతాడు
@manjulathag4298
@manjulathag4298 10 ай бұрын
Bible దేవుడు కూడ యెహోవా యే.....జీసస్ ను దేవుని బిడ్డ అంటారు
@jaggarao2312
@jaggarao2312 10 ай бұрын
Hindu mythology లో చెప్పినట్లు.. కశ్యప ప్రజాపతి సంతానమే.. దేవతలు, రాక్షసులు..!! వాళ్ళే.. వీళ్ళు..!! అప్పట్లో ఈ యుద్ధాల్ని.. దేవదానవ సంగ్రామాలు అని చెప్పారు..!!
@user-di8ip5dn8c
@user-di8ip5dn8c 10 ай бұрын
What you explained is absolutely true n explained very well .. 👍👍👍👍
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 10 ай бұрын
Nice video...sir Actually every video outstanding..your research skills One of the best journalist...reporter....main content writer.... Good luck All the best sir
@umeshnbtb
@umeshnbtb 10 ай бұрын
Love FROM jagtial
@MadhukarGoud-nq6xx
@MadhukarGoud-nq6xx 10 ай бұрын
Im also jgl akkada meedi
@umeshnbtb
@umeshnbtb 10 ай бұрын
@@MadhukarGoud-nq6xx gollapelli mndl athmakur
@mydreamsworld9438
@mydreamsworld9438 10 ай бұрын
@@umeshnbtb madhi Mallial mandal bro
@MadhukarGoud-nq6xx
@MadhukarGoud-nq6xx 10 ай бұрын
@@mydreamsworld9438 gullakota telusa maa village
@mukkollumarymani7005
@mukkollumarymani7005 Ай бұрын
Muslims kante mundhu JEWs vunnaru.. This is history, No one can change This history, Temple Mount is Holy place.. Muslims built rock of the dome
@india-tv9sq
@india-tv9sq 10 ай бұрын
🙏🇮🇳.. నమస్తే అన్నా అన్నా నీ ప్రజెంటేషన్ సూపర్ అన్న పదివేల సంవత్సరాల లొల్లి ని 30 నిమిషాల్లో ఐమాక్స్ థియేటర్లో సినిమా చూసినట్టు చెప్పినవ్ అన్న నువ్వు సూపర్ అన్న అన్నా ఈ వీడియో బి ఆర్ సిరాజ్ చూస్తే ఎలా ఉంటది అంటావ్😂😂😂 🙏🚩🇮🇳🤝
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thank u🙏
@_natureisgod
@_natureisgod 10 ай бұрын
​@@hdchannelraviConstantine Christianity ki convert avvaledhu bro we have proof in Roman Archeology survey video chudu 👉🤙🤙👉
@shaikgulabi4764
@shaikgulabi4764 10 ай бұрын
😂😂😂😊
@kishorerenukasri8988
@kishorerenukasri8988 2 күн бұрын
జీసస్ కొలిచిన దేవుడినే సిరాజ్ కూడా కొలుస్తాడు. ఈ కథ శిరాజ్ గారి వాళ్ళదే
@thattesreenivasulu6348
@thattesreenivasulu6348 10 ай бұрын
brother your research is too much higher than phd research i hats off to you brother your dedicated work and your day and night research efforts .
@sarojasaroja6481
@sarojasaroja6481 10 ай бұрын
God's bless you brother lord save Israel 🙏 🇮🇱
@usvkumar0074
@usvkumar0074 10 ай бұрын
ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంటి బ్రో....❤
@MadirajuKChaitanya
@MadirajuKChaitanya 10 ай бұрын
Excellent Video. Many of our queries are resolved by watching this video. Excellent research done. Thank you.
@nvcdotcom6682
@nvcdotcom6682 10 ай бұрын
సార్ మీరు చాలా వివరంగా చెప్పారు థాంక్యూ
@maniprasaddevapati5374
@maniprasaddevapati5374 10 ай бұрын
Small correction Sons of Issac:Jacob and Esau 5:39
@varanasitv4271
@varanasitv4271 10 ай бұрын
You are really a Genious brother. You really gave clear picture about the history of monolithic religions.
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thank u 🙏
@varanasitv4271
@varanasitv4271 10 ай бұрын
A great analysis. Abhraham was the main pillar and grand father of these three religions.
@kennykenny5273
@kennykenny5273 10 ай бұрын
Abraham father of brahmic people in india. Manu dharamam came from law given by Abraham.
@varanasitv4271
@varanasitv4271 10 ай бұрын
@@kennykenny5273 Don't tell cock and bull stories. All these monolithic religions not born where our sanathana dharma flourished 10000 years back. We don't connect to all these Abraham or Ibrahim. Ours was not a religion . It was dharma...way of life. Krishna rendered Bhagavat gita 5223 years back. 3000 years BCE our mahabaratha war hapenned in India. Christianity just 2000 years back and Islam 1600 years back born.
@kennykenny5273
@kennykenny5273 10 ай бұрын
@@varanasitv4271 study bhavishya purana, upanishads. Sanathana dharma is the law from Manu, Mahanuvu (Noah).
@kennykenny5273
@kennykenny5273 10 ай бұрын
@@varanasitv4271 Abraham is a Brahmin. He followed dharma. Brahmins are chosen people of God like Jews. They have the sanatana dharma( ancient law) of God.
@joegoldberg1543
@joegoldberg1543 10 ай бұрын
Fake has limit buddy , how long you can tell fake stories , invented plane, invented gravity , in et everything vedas are proof,, all these bullshit stories must stop
@user-vr1te2zr2x
@user-vr1te2zr2x 10 ай бұрын
వాళ్లు అప్పటినుండే ఇతర మతాల మందిరాలను కూల్చి మసీదులు కట్టడం మొదలుపెట్టారన్నమాట ఉదాహరణకి మన భారతదేశంలో మందిరాలను పడగొట్టి మసీదులను నిర్మించారు
@MaheshGandhavarapu-nm2vp
@MaheshGandhavarapu-nm2vp 23 күн бұрын
చాలా స్పష్టంగా వివారించారు. జైహింద్ 🎉
@rajeshgottipati7434
@rajeshgottipati7434 10 ай бұрын
తమ్ముడూ... చాలా బాగా వివరించి చెప్పాడు ఏ రిలీజ్యాన్ ❤❤❤❤❤❤❤ కూడా ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా వివరించారు
@sivaprasadkota5909
@sivaprasadkota5909 10 ай бұрын
VERY GOOD VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION. SHUBHAM.
@user-vr1te2zr2x
@user-vr1te2zr2x 10 ай бұрын
బిఆర్ సిరాజ్ గాడు మొదటి నుంచి చెప్పరా బాబు అంటే సినిమా ఇంటర్వెల్ నుంచి చెప్తాడు వాడు మాది ఫస్ట్ మాదే ఫస్ట్ మాదే ఫస్ట్ అంటున్నాడు
@user-jgw8ixp5mzq
@user-jgw8ixp5mzq 10 ай бұрын
మొదటి నుండి చెప్తే సిరాజ్ ను ముస్లింలు రాళ్లతో కొట్టి చంపుతారు అందుకే వాడు భయపడి ఇంటర్వెల్ నుండి చెప్పి జనాలను మోసం చేస్తుండు😂
@anjammak6838
@anjammak6838 10 ай бұрын
సీరాజ్ అనే వాడు చెత్త గాడు వాని రక్షణా కోసం ప్రార్థన చేస్తున్నాను
@shaikgulabi4764
@shaikgulabi4764 10 ай бұрын
​@@user-jgw8ixp5mzq😂😂😂😅
@user-su1ty8kf2l
@user-su1ty8kf2l 10 ай бұрын
బ్రదర్ సిరాజ్ కు ఈ చరిత్ర తెలియదా?.ఇంతకంటే బాగ తెలుసు కానీ వితండవాది. చెబితే బండారం బయట పడిద్ది.
@pathanshoukathkhan6702
@pathanshoukathkhan6702 10 ай бұрын
Adam fast manishi ani islam cheptundi allah. Okkade dewudu ani islam chepthundi.
@sarmag2495
@sarmag2495 10 ай бұрын
Comprehensive explanation. Well done 👍
@KLNPrasad1
@KLNPrasad1 10 ай бұрын
Outstanding simplified history. Easy to get the zest. Appreciate all your work and briefing ... 🙏🏻 See if you can do how the other major religions established in parallel including Santana/Hinduism
@journeyofmylife8514
@journeyofmylife8514 10 ай бұрын
It is Gist...Hope its not zest...Thank you for allowing me to correct ..
@prakashrao8077
@prakashrao8077 10 ай бұрын
@@journeyofmylife8514nobody is perfect but mistakes when corrected with kindness and humility should be accepted
@journeyofmylife8514
@journeyofmylife8514 10 ай бұрын
@@prakashrao8077 hope I was humble Prakash garu..
@ReelRhetoric
@ReelRhetoric 10 ай бұрын
ఈ ప్రపంచానికి పట్టిన దరిద్రం ఈ పాశాన్డ మతాలు....
@ghostrideryt9957
@ghostrideryt9957 9 ай бұрын
Are puk 1 India lo nera bubu Hindu vunadi al contrice Christian to muselim r vunadi
@garikaprasanth9890
@garikaprasanth9890 8 ай бұрын
Gali. Pukku.. Anduki. Kottukuchicharu. Merri.
@Mahonnathudu
@Mahonnathudu Ай бұрын
బావిలో ఉన్న కప్పలు bro,, ఇదే​ ప్రపంచం అనుకుంటున్నారు😂@@ghostrideryt9957
@chantimotukuri3010
@chantimotukuri3010 10 ай бұрын
Broo.. కూల్చేశారు అని నమ్ముతారు కాదు... అదే జరిగింది ... దురాక్రమణ అంటారు దానిని
@podisettisivaprasad8268
@podisettisivaprasad8268 10 ай бұрын
U Are Explanation Is Super Anna Garu ❤
@Swarnalathatadanki7195
@Swarnalathatadanki7195 15 күн бұрын
Excellent analysis of God's owned people Isrealites a few corrections are there ,1)Adam is only nd first person in creation of human being ....great 🎉Analysis God bless 🙌
@srinim5637
@srinim5637 10 ай бұрын
Excellent Knowledge.... Full documentary with excellent explanation....Kudos to u r hardwork....keep going bro.... I will reccmmand channel to everyone
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thank u🙏
@ravindrababud
@ravindrababud 6 ай бұрын
History can be an answer or solution to so many human problem. Keep up your knowledge and wisdom. Thank you.
@paavanavenkatesh
@paavanavenkatesh 10 ай бұрын
భారతీయులు హిందువులు అతి మంచితనం చేతగాని తనం అవుతుంది అందుకే ధన మాన ప్రాణాలను భూమి కోల్పోయారు.. చై నా లాగా వుండాలి...
@marakalakrishna8885
@marakalakrishna8885 10 ай бұрын
యెరూషలేము దేవాలయము యొక్క విస్తీర్ణం 32 ఎకరాలు ఈ 32 ఎకరాల విస్తీర్ణం గల రాయి భూగోళానికి భూమికి పునాదిరాయి ఈ స్థలమును దేవుడు ఎన్నుకున్న స్థలము ఈ స్థలము చాలా పవిత్రమైనది ఈ స్థలమే ప్రపంచానికి కేంద్ర బిందువు ప్రపంచంలో ప్రతి దేశంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకు మూలము ఈ రాయి సమస్త సమస్యలు పరిష్కరించగల స్థలము కూడా ఈ 32 ఎకరముల రాయి ఈ స్థలము చాలా మర్మములతో కూడి ఉన్నది ఈ స్థలములు మనుషుల జ్ఞానమునకు అందని దేవుని జ్ఞానము దాగి ఉన్నది సొలోమోను మహారాజు ఈ 32 ఎకరంల విస్తీర్ణం గల రాయి మీద దేవునికి దేవుని కోరిక మేరకు మందిరమును కట్టి ఉన్నాడు ఈ స్థలము వద్దనే ప్రపంచ దేశాలు అన్ని యుద్ధములకు సిద్ధపడుచున్నవి సిద్ధపడాలి కూడా ఇది దేవుని ప్రణాళిక మనుషుల జ్ఞానమునకు అందని అద్భుతమైనటువంటి దేవుని జ్ఞానం ఇక్కడ దాగి ఉన్నది ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇక్కడ యుద్ధము చేయటానికి సిద్ధపడవలసి ఉన్నది అగ్ని ఆరకుండా పురుగు చావకుండా ప్రపంచ యుద్ధం ఇక్కడే జరగవలసి ఉన్నది ఈ వివాదములు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఆగవు
@matamkasiviswanatham6704
@matamkasiviswanatham6704 10 ай бұрын
చాలా అద్భుతమైన వివరణ👍🙏 .so I subscribed your channel
@kkraokkrao8212
@kkraokkrao8212 10 ай бұрын
My Dear Sir you have explained the history very nicely, but I have a little bit to add. The hatred between the children of Abraham dates back to the incident happened with Noah (another Prophet) after the Great Flood. It's written in the Bible that after the Great Flood once Noah slept naked after consuming Grape Wine and the nakedness was seen by Noah's middle son Ham and shared with his brothers. On hearing this Noah was furious and cursed one of the sons of Ham named Canan, Hagar the mother of Ismail belongs to the family of Ham(may be Kush, another Son). We can find the curses of the chosen people of God (Prophets) had eternal/long time consequences as can be seen with Jacob (Israel) for his children, hope my words make some sense
@abrahambranham8753
@abrahambranham8753 10 ай бұрын
Brother please tell me about Ismail history in Bible
@Ruthviq
@Ruthviq 9 ай бұрын
​@@abrahambranham8753Bro after God's order Abraham sent out his son Ishmael. Then he went to Mecca and Medina with his Mother and then Inka anthaku minchi details kavali ante Bible lo em cheppaledhu valla Quran lo undhi
@kethanguduru3446
@kethanguduru3446 Ай бұрын
E video string vinod, reflection,shiva Shakti vallu chudale ekkada modhalu petti ekkada muginchav ayya nuv 🙌🙏🏻
@axjkumar2979
@axjkumar2979 10 ай бұрын
Very nice narration ❤
@balasarameshbabu2076
@balasarameshbabu2076 9 ай бұрын
Yes Tqlu really reality relationship following motivation Family Member s of History good God bless ings Echhinandhuku People s ki Saraina Ans 100% Myself Dreemfeeld history loo Vardhillinandhuku Dhanyavaadhamulu yes Tqlu Amen
@vijaypechetti1652
@vijaypechetti1652 10 ай бұрын
విలను విడతీసింది మహ్మధ్ ప్రవర్త
@kudalaexperience
@kudalaexperience 17 минут бұрын
Great research and worthful vedio
@Thecreepyman1
@Thecreepyman1 10 ай бұрын
Helo bro first comment... ❤ First view ... 😊 First like ... 😘 Please naa comment ni pin..cheyandi.. 🥰
@chirutalari4843
@chirutalari4843 10 ай бұрын
Mee explanation ki Naa abhivaadam....abdtungaa and detailed ga chepparu ...Mee hard work ki Naa abhivaadam brother....
@rangaswamymaripuri3762
@rangaswamymaripuri3762 10 ай бұрын
It is a wonderful analysis which is not very easy to understand . These two sons have some relations to Indian culture and Sanathana dharma. I wish some analysis of the relationship between these two religions and Hindu religion . My guess is one should go back to 5000 years.
@skstaj2320
@skstaj2320 10 ай бұрын
Dear they are children of Abraham. There no connection between hindus and these religions.
@skstaj2320
@skstaj2320 10 ай бұрын
No you are wrong first hajer son ismael was born then sara son isaac was born.
@skstaj2320
@skstaj2320 10 ай бұрын
Dear before islam. Christians and Romans used to kill jews . Jews were notable move freely ,they used to hide. We asked the Christians why they used to kill jews,they said ,jews have plotted the crucification of JESUS. Germans also killed jews.
@stellanmaris6248
@stellanmaris6248 10 ай бұрын
People are worshipping idols, stones from beginning. Doesn't mean they are hindus. They don't even know your Gods names
@velar03
@velar03 10 ай бұрын
Not these sons ,but Abraham had six more sons with third wife ketura,mostly they inter mixed with present day Indians and pakistanis ,but it's only a theory no evidence.
@KishanReddy0007
@KishanReddy0007 10 ай бұрын
Pls Support this Guy ❤️🚩 Jaihind 🙏🥰🇮🇳
@ramanaiahn8733
@ramanaiahn8733 10 ай бұрын
బాగుగా చెప్పానని మీరొక్కరే అనుకోకూడదు గదా.
@narravenkateswarlu1928
@narravenkateswarlu1928 10 ай бұрын
Good explanation bro , now i got full knowledge of this issues have been continuously from centuries.
@dazeem361
@dazeem361 10 ай бұрын
Nijam chappavu very good
@rameshdaggu5533
@rameshdaggu5533 10 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🚩🚩🚩👍🚩
@naidu688
@naidu688 10 ай бұрын
Excellent information. Thank you very much. Learnt a lot from this video.
@srujanswaroop231
@srujanswaroop231 10 ай бұрын
Very Good explanation Bro 👏👏👏i appreciate your research and the way of presentation......🤝🤝🤝
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 10 ай бұрын
6000 సంవత్సరాల పూర్వం కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షణ యుద్ధం చేసి ఒడి పోయినా భారత దేశ పడమటి కనుమల కురుబలు,కురువలు, కురుమలు వారి జీవనాధారమైన గొర్రెలను తోలుకొని సముద్ర మార్గాన నావలో అరబ్, జెరూసలేం చేరుకున్నారు వారి లోని ప్రముఖుడె ఆబ్రెహః అయిన సంతానమే వీరు వారు. 4000 సంవత్సరాల బి సి నుండే వారికి చరిత్ర ఉండేది.
@garikaprasanth9890
@garikaprasanth9890 5 ай бұрын
6000.bc..9, 500.anna.chepidu..kadha...akkuvuga.. Lothiga. Vella. Lidhu. Story. Lo. Because. Confusion🤔😕. Ayepotham.
@manjunathmone186
@manjunathmone186 10 ай бұрын
Excellent...!explanation, amazing..! you should do more videos like this
@hdchannelravi
@hdchannelravi 10 ай бұрын
Thank u🙏
@coronaayushunanidrimad7651
@coronaayushunanidrimad7651 10 ай бұрын
Islam since inception of world ADAM AS and first prophet thank you for explaining
@sivaramakrishkalapu7069
@sivaramakrishkalapu7069 10 ай бұрын
చాలా బాగా వివరించారు సార్
@lefivijay
@lefivijay 10 ай бұрын
ద్వితియోపదేశకాండము 2:23. గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.
@lefivijay
@lefivijay 10 ай бұрын
గాజా ని ఆక్రమించుకున్న ఈ కఫ్తోరీయులే ఇప్పుడు గాజా లో నివసిస్తున్న palastines
@AllenBezaleel
@AllenBezaleel 4 ай бұрын
💯 excellent effort to explain the truth to the world. Couple of corrections, Ishmael is the elder son first born and Issac is second. Esau and Jacob are the two sons. Joseph is one of the 12 sons of Jacob.
@karvingreddy5268
@karvingreddy5268 10 ай бұрын
Use religion and sentiments for own benefits this is British policy 😂😂😂
@MPASS71
@MPASS71 10 ай бұрын
లోకంలో నారదులు / కంచ్ మామలు ఉన్నంత కాలం , తండ్రి కొడుకు లకు అన్నతమ్ములకు గొడవలు తప్పవు
@emmanueljana5402
@emmanueljana5402 10 ай бұрын
bro you skipped certain important topic but most of them are correct
@nanibhagat
@nanibhagat 10 ай бұрын
Loved it. Your explanation is superb. I got the entire story in just one video.
@rajusabbithi1821
@rajusabbithi1821 10 ай бұрын
Zechariah 14:9 [9]​యెహోవా సర్వలోక మునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియ బడును. And the LORD shall be king over all the earth: in that day shall there be one LORD, and his name one.
@nageswararaogandavarapu1956
@nageswararaogandavarapu1956 Ай бұрын
Modda
@addankirao7059
@addankirao7059 Ай бұрын
చాలా బాగా చెప్పారు 👍👏👏
@bashaall-in-one6566
@bashaall-in-one6566 10 ай бұрын
అబ్రహం ప్రవక్తకు బానిస పత్నీ హజిర లకు పుట్టిన మొదటి సంతానం ఇస్మాయిల్ గారు తరువాత 90 years వయస్సు వున్న సారా గారికి సంతానం కలిగింది అతనే ఇసాక్ గారు
@prakashrao8077
@prakashrao8077 10 ай бұрын
Issac--/Ishaq ( pronunciation of muslims)
@sangampushpa5295
@sangampushpa5295 10 ай бұрын
Your efforts and your knowledge Hatsoff 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rr_gg_vvvv
@rr_gg_vvvv 10 ай бұрын
ఎటు వెళ్లి పోయవ్ బయ్య నీ వీడియోస్ కోసం waiting !!!!!
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 982 М.
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 17 МЛН