Chala happy ga undi bro..mee vedios...life lo okka roji na ala jeevinchalani undi bro
@patruniswathi3 ай бұрын
హాయ్ రామ్ ఎలా ఉన్నారు వీడియో చాలా చాలా బాగుంది 👌👌
@TribalMirror3 ай бұрын
Thank you so much అండి
@AbhiramArasavilli3 ай бұрын
Hi ramu garu vedio chala bagundhi inka elalti videos pattandi
@TribalMirror3 ай бұрын
Hi అండి.. Thank you so much
@pathrudumulaparthi89282 ай бұрын
Bro మీ videos చాల బాగ ఉంటాయి
@kotamsivakumar76933 ай бұрын
బామ్మర్ది నీ వీడియోలన్నీ సూపర్ చాలా బాగున్నాయి
@naninani-iv3dm2 ай бұрын
Hi ramu video chalabagundi, madi tenali ok
@pubgpubg577616 күн бұрын
Super anna
@divyavani12773 ай бұрын
Hi Ram garu chalabagundi super video 👌👌👌👍👍
@TribalMirror3 ай бұрын
Thank you అండి
@AnithaHoney-ih5gg3 ай бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్. ప్రతి ఒక్క సీన్ ఒక సీనరీ లాగా ఉంది. ఆ పచ్చని చెట్ల అనుభూతి ఎంత ఇచ్చిన కొనలేనిది. మీతో పాటు మేము కూడా బొంతువలసకి వచ్చిన ఫీలింగ్ కలిగింది బ్రదర్.👍
@suryapangi44903 ай бұрын
Super bro
@Urrosi_vikram1163 ай бұрын
Super anna 😍🥵
@lakshmipathi90613 ай бұрын
Super good video 💯👌🙏
@user-kl5mo5dy4e3 ай бұрын
👌👌
@kakaradeelip66873 ай бұрын
Hai brother మీ video super
@bujjisarojini85463 ай бұрын
హాయ్ బ్రదర్ పెడిం కొక్కుల కూర చేపించావు బావుంది. ఇదే సీజన్ లో గడ్డి కొక్కులు. మాడి కొక్కులు. దసరా కొక్కులు కూడా మన గిరిజన గ్రామాలలో చాలా అరుదుగా దొరుకుతాయి. వీడియో బావుంది. నైస్
@TribalMirror3 ай бұрын
Hi అండి... గడ్డి కొక్కులూ కూడా తిన్నాను .. ఇప్పుడు లేవు
@bujjisarojini85463 ай бұрын
@@TribalMirror అవును
@SuneethaGummadidala-v6l4 күн бұрын
Super brother.. money echharu
@syamalasyamala49083 ай бұрын
Hi ramgaru nenu mii vedios ki abhimani syamala konda kokkulu thini chala rojulayindhi dhani teast a veru good curry good vedio.
@TribalMirror3 ай бұрын
Thank you అండి
@nagamanisuroju35632 ай бұрын
teLUgu baga mataduthunndhi manaLa
@khajakwt50443 ай бұрын
Love from kuwait ❤ bro
@mangammanune23243 ай бұрын
అన్నయ్య వీడియో సూపర్ గా ఉంది
@naaperuneeraj94663 ай бұрын
Chelli ne matalu, bagunnayi amma 😊
@venkateswararao2153 ай бұрын
At 8:30 sec. The flower is very beautiful and different what's name of the flower bro
@KondraguntaPaprao3 ай бұрын
బ్రో గుడ్ వీడియో
@venkeymurthy68313 ай бұрын
Good exploring
@Priyavlogs09093 ай бұрын
First lyk nd comment
@nirmaladevigavvala1310Ай бұрын
నేరేడు కొక్కులు కూర కూడా గొప్పరుచి గా వుంటుంది మేము పెద గొత్తిలి లో తిన్నాం బ్రో
@TribalMirror29 күн бұрын
Wow కొత్త కొక్కులు తెలియజేశారు....thank you అండి
@pasularajeshwari67773 ай бұрын
Wow suuuuuuper
@GaddeGangadhar-et4vo3 ай бұрын
రామ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా భోజనం చేస్తే చాలా బాగుండేది మేము చాలా సంతోషించే వాళ్ళము చాలా చాలా బాగుంది వీడియో వెరీ నైస్ వీడియో సూపర్ వీడియో👌👌👌👍👌👌👍
@TribalMirror3 ай бұрын
thank you అండి
@smileypranuvlogs95513 ай бұрын
Nice annayya
@nageshramarama88453 ай бұрын
Good. Videos 👌. B.r.o ❤❤❤
@lalithavaishanavivlogs39122 ай бұрын
Hi Ramu garu how are you
@khajakwt50443 ай бұрын
Naku baga nachindi bro
@anilkumars49233 ай бұрын
Nice👍
@mutyalamanjula14233 ай бұрын
Ram garu ela vunnaru baavunara chaala kastapadutunnaru vaallu koora manchiga vandaaru kaaram bhalega noorindi Aa chinna pillalu kooda konda ekkaru veedio baavundi chaala
@RaviShankar-ov3bt3 ай бұрын
Veduru kokkulu veduru kokkulu ani vooristhunnaru. Atu vypu vacchinappudu EE saari taste cheyyali avi.
@TribalMirror3 ай бұрын
Okay అండి...
@RaviShankar-ov3bt3 ай бұрын
Inka video POORTHIGA chudaledu. Beautiful forest dattamga bhale undi. Mee favourite dish veduru kokkula kura. Pandaga chesukondi ram garu 😄😄😄
@TribalMirror3 ай бұрын
Hello అండి..... నాకు మష్రూమ్ అంటే బలే ఇష్టం.. మేము వేరే కొక్కులు చాలా తిన్నాం ఈ ఇయర్... కానీ విడియో చెయ్యలేదు అండి...
@JenigaPadma3 ай бұрын
Super video 🏞️❤
@preethipatla79573 ай бұрын
Hai anna. Ma Ammama ki me videos ante chala istam rojantha me videos e chusthundi thanu tribals ki sarees pampistha antundi meetho matladinchamani aduguthundi anna
@GovardhaniGovardhani-pj8pm3 ай бұрын
Sir putta godugulu manchivi Ela telusukovali alage chedda puttagodugulu Ela telusukovali sir enduku ante chedda putta godugulu tente manusulu chanipotharu sir andukani nenu adugutunanu chepandi plzzzzzzzz sir plzzzzzzz
@TribalMirror3 ай бұрын
మా పెద్దల కాలం నుంచి పుట్టకొక్కులు, జొన్న కొక్కుల, ఇసక కోక్కులు, గడ్డి కొక్కలు, సిరి కొక్కు, భూదేలు kokkulu, వెదురు kokkulu, చెట్ల మీద మొలిచే మామిడి kokkulu, thande kokkulu......... ఇలా అలవాటుగా తింటున్నాం.. Ivikakunda కొత్త రకాల ఐతే తినము... ముందు నుంచే మాకు ఇవి తినేవి అని తెలుసు కాబట్టి......
@sujatha68083 ай бұрын
Hi ram garu 💐
@bhaskartechtelugu3 ай бұрын
Hi bro how r u ? Meeru videos kosam use chese phone model enti andi
@gadarlamallesham65113 ай бұрын
హాయ్ రామ్ గారు మీ చాలా వీడియోలు చూసాను ఒక వీడియో లో నల్ల పసుపు గురించి చూసాను కానీ మళ్ళీ చూడాలి అనుకుంటే ఆ వీడియో దొరకటం లేదు. దయచేసి అవీడియో లింక్ పమ్మించండి. లీజ్.,
@pubgpubg577616 күн бұрын
Chusthunte akkade unnattunhi
@oyenani963 ай бұрын
❤❤👌
@nagamanisuroju35632 ай бұрын
parikapallu
@chinnisudhavolgos92433 ай бұрын
Memu parikikaylu antamu from thirupati
@Rishitha-x8s3 ай бұрын
Anjura fruit
@KottalaVaralakshmi3 ай бұрын
వీడియో అయితే చాలా బాగుంది తమ్ముడు
@TribalMirror3 ай бұрын
Hi అక్క....thank you so much
@susheelas.susheela9963 ай бұрын
నా చిన్నప్పుడు వీటితో ఆడుకున్నాము 😄 కానీ వీటిని తింటారని ఇప్పుడే చూస్తున్నాను
@TribalMirror3 ай бұрын
😃 బలే ఉంటాయి అండి
@thermodynerefactory68653 ай бұрын
Sure chuda muchata ga vundi video 🎉🎉🎉🎉🎉🎉🎉
@swamichinna98703 ай бұрын
Chintapalle ante lumbasing daggara ramu garu
@swamichinna98703 ай бұрын
Ramu garu reply msg
@TribalMirror3 ай бұрын
అవును సర్ చింతపల్లి. లంబసింగి దగ్గరే one hour జర్నీ ఉండచ్చు
@upendernaidu49113 ай бұрын
Raamu gaaru...mi native place ekkada?miru eppudu ilanti place lo nivasinchaledaa?miru konda nu ekkalekapotunnanu anarugaaa.....so adigaanu
@TribalMirror3 ай бұрын
Hi అండి... మేమంతా ఒకే ప్రాంతం...గిరిజనుల మే.... కొంత ఎత్తు వరకు ఎక్కగలను..కానీ ఓవర్ హైట్ ఐతే ఆయాసం వస్తోంది..
@upendernaidu49113 ай бұрын
@@TribalMirror okok
@nehasridigitals2063 ай бұрын
Hi ram garu
@TribalMirror3 ай бұрын
Hello sir....how are you
@nehasridigitals2063 ай бұрын
Happy sir holidays ఎంజాయ్ చేస్తున్నారా మా ఊరు రండి 😜సరదాగా 😜
@@TribalMirror అక్కడ బస్సు లోయలో పడింది చూసారా సార్
@nehasridigitals2063 ай бұрын
ఆ కొండా ఎక్కరా సార్
@jampachinnabbai21653 ай бұрын
దవడ గొయ్యలు అంట్టారు
@RajkumaarBeera3 ай бұрын
అక్కడికి వెళ్లి ఒక్క రోజు ఐన ఉండాలి అనిఉంది
@MohanKarunyaB3 ай бұрын
Nuvvu koncham thinali kada bro
@KottalaVaralakshmi3 ай бұрын
హాయ్ తమ్ముడు రామ్ ఎలా ఉన్నారు వీడియో అయితే చూడలేదు చూస్తున్న
@TribalMirror3 ай бұрын
బాగున్నం అక్క..present డొంకరాయి ఏరియా లో ఉన్నాను విడియోస్ కోసం....
@kirrakking36123 ай бұрын
మ చిన్నతనమ్ లో ఎదురు కొక్కులను కుక్క గొడుగులు అనే వాళ్ళు ఎందుకు అంటే కుక్క అప్రదేశం లో యూరిన్ చేస్తే వేస్తవి అనేవాళ్ళు
@chittibabu58023 ай бұрын
Meru swathi me sister
@TribalMirror3 ай бұрын
అవునండీ.. కజిన్
@gangadharparisika3 ай бұрын
తమ్ముడు మనకు కూడా తీసుకొని రాగలవు
@TribalMirror3 ай бұрын
అలాగే అనుకున్నాను అన్నయ్య... కానీ ఎక్కువ దొరకలేదు
@harishpamullaharish39113 ай бұрын
Ramu nuvv kudha tribal kadha mari ovarachnan endhuku
@TribalMirror3 ай бұрын
ఏముంది over action…. మేము తినే కొక్కులు ఇక్కడి గిరిజనులకు తెలియదు మరి…. అలాగే ఏదైనా ఒక విషయం వారి మాటల్లోనే తెలియచెయ్యాలి అని కూడా వారిని ప్రశ్నిస్తాను… ఏమో మరి….