Abandon Free House In Japan 🇯🇵 | Village Life In Japan | Farming | Uma Telugu Traveller

  Рет қаралды 489,724

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Ай бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 777
@Priyanka-be6yg
@Priyanka-be6yg Ай бұрын
Japan series ఎంత మంది కి నచ్చింది???❤❤
@kirankumarreddy6975
@kirankumarreddy6975 Ай бұрын
Nacchindi
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Ай бұрын
అద్భుతః.. న భూతో న భవిష్యత్
@Priyanka-be6yg
@Priyanka-be6yg Ай бұрын
@@shivask1751 tq 🤣🤣
@shivask1751
@shivask1751 Ай бұрын
@@Priyanka-be6yg ఓవర్ యాక్షన్ లు చెయ్యకే...
@Im_Vivekananda
@Im_Vivekananda Ай бұрын
Enthaku ee abandon ani area place name dani location 📍 chepu so we can have some idea
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Ай бұрын
జపాన్ లో పల్లె టూరు లో ఉన్న ఇండ్లను వదిలి పోయిన దృశ్యాలు చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్.... జపాన్ సిరీస్ వీడియోస్ లో ఈ వీడియో హైలెట్....👌👍✊🙏
@bneelaveni3471
@bneelaveni3471 Ай бұрын
ఎన్ని దేశాలు తిరిగిన మన దేశంలో ఉన్న ఫ్రీడమ్ ఇంకా ఏ దేశం లో కూడా రాదు మేర భారత్ మహాన్🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@balakrishnav6527
@balakrishnav6527 Ай бұрын
That's true
@user-rk7pc9bi5h
@user-rk7pc9bi5h Ай бұрын
Kasab latoll kuda free ga vundaru India lo
@rameshbandi8088
@rameshbandi8088 16 күн бұрын
ఫ్రీడం కాదు బాధ్యత లేని బతుకు ఎవడి ఇష్టం వాడి దే ఐనప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు పాలన ఎందుకు. మన దేశంలో మంచి జైలులో ఉంటుంది చెడు రాజ్యమేలుతోంది. దీనికి ఉదాహరణ ఓటు కొనడం అమ్ముకోవడం మే
@jayareddy5973
@jayareddy5973 13 күн бұрын
Yes
@balinaynemallikharjunarao4616
@balinaynemallikharjunarao4616 11 күн бұрын
​@@jayareddy5973😊
@nannimadhuri
@nannimadhuri Ай бұрын
ఇలా ఊర్లు ఊర్లు కాళీ అయిపోతుంటే.. ముందు ముందు తినటానికి తిండి గింజలు కూడా దొరకవు 😥.. వీడియో 👌👌👍👍..
@MedicalAndHealthInsights
@MedicalAndHealthInsights Ай бұрын
మన దరిద్రపు ఇండియా కంటే చాలా better
@shadikshaik7675
@shadikshaik7675 Ай бұрын
Mana daridrapu political leaders bro​@@MedicalAndHealthInsights
@sapnabalivada3149
@sapnabalivada3149 Ай бұрын
​@@MedicalAndHealthInsightsandhukuntunnaru mari. Dhubai vellochchuga chala baga life untundhi, Japan kuda vellochchu.
@uhv13
@uhv13 Ай бұрын
​@@MedicalAndHealthInsightsistam vachinatlu comment pedte bokkalo tostaru comment delete cheyu daridruda
@naveen1508
@naveen1508 Ай бұрын
Vellipo mi Pakistan ki​@@MedicalAndHealthInsights
@vamseemanohar
@vamseemanohar Ай бұрын
మీ మాటల బట్టి చూస్తే మన దేశం చాల బెటర్ అనిపిస్తుంది.
@ramakrishnaramakrishna1851
@ramakrishnaramakrishna1851 Ай бұрын
Enduku better
@vamseemanohar
@vamseemanohar Ай бұрын
@@ramakrishnaramakrishna1851 India eppudu lively ga untundi bro,dull boring ga undadu.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Ай бұрын
​​​@@ramakrishnaramakrishna1851ఎప్పుడూ ఎటు నుంచి ఎవడొచ్చి తిడతాడో తంతాడో తెలియదు. పోలీసులకి చెబితే వాల్లోకనాలుగు తంతారు. మొత్తంమీద ఏక్షణంలో ఏమవుతుందో తెలియదు. దిక్కులేని చావుకి ఎప్పుడంటే అప్పుడు రెడీగా వుండాలి. డబ్బులేని వెధవకి ఎవడూ పలకడు సాయం చెయ్య డు. రోడ్లు శుభ్రంగా కనబడితే చాలు ఎంత మలబద్ధకం పేశం టుకయినా పేగులు సుభ్రమయిపోతాయి.వేల సంవత్సరాల తర్వాత హిందువుల కన్నా తురకాల్ల సంక్య ఎక్కువయి పోతుందని అందుకని యిప్పుడే వాళ్ళని లేకుండా చేస్తే మన అడాల్లని వాళ్ళు పాడు చేసే సందర్భం రాదని, ఆపాపం నేరం మనకి అంటకుండా మన ప్రభుత్వం చెయ్యడానికి వీలయ్యెట్టుచేసేవారికే మన ఓటు వేస్తామని నిర నయిన్చుకుంటం. మన నిత్య జీవితానుభవాలు,త్రిల్లు యింకే దేసాలవాల్లకయినా ఏలావస్తాయి?
@annavarapujayashri868
@annavarapujayashri868 Ай бұрын
అంత విలువైన వస్తువులు వదిలి అలా ఎలా వెళ్ళిపోయారు ,జపాన్ లో కూడా స్లం ఉందని చూపించారు నైస్ వీడియో
@balupennada4928
@balupennada4928 Ай бұрын
adhi slam kadhu village
@villageadda803
@villageadda803 Ай бұрын
Hi
@annavarapujayashri868
@annavarapujayashri868 Ай бұрын
Oka house choopinchaaru kadaa karrala tho kattindi adi choosi slum anukunna
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n Ай бұрын
🙏 brother, మనం ఇల్లు మారిపోతూ వేరే ఇంటిలో చేరాలి అని అనుకున్న ప్రతి ఒక్క వస్తువులను , కనీసం చీపురు కట్ట,చాటలు కూడా వదిలి పెట్టుకోవటానికి ఇష్టము లేక అన్ని సర్దుకొని పోతాము.వాళ్ళు అంత పెద్ద పెద్ద ఇళ్లు ఎలా వదిలివేసి వెళ్ళారో పాపం .
@SrinuDasari14143
@SrinuDasari14143 Ай бұрын
Nenythe 50paice CHICK SHAMPOO Kuda vadhalanu
@dskpandu
@dskpandu Ай бұрын
జపాన్ గురించి క్లియర్ గా చూపిస్తున్నావ్ bro.. చాలా బాగుంటున్నాయ్ వీడియోస్...
@anandarao595
@anandarao595 Ай бұрын
భువని అమాయకుడు చాల నెమ్మదస్తుడు మంచి మనిషి ❤❤❤❤❤❤❤❤ భువనీకి మీకు తోడుగా ఉంచుకుంటె మీకు కొంతసహయ సహకారం అవుతుంది ముందు ఉన్నది ఉల్ గడ్డలు గత్తమం
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ Ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥పురోగతి అని పల్లెటూరులను పట్టించుకొకుపోతే అధోగతే‼️💯✅ 💥20:40 బామ్మ గారి 🥺జీవనం😥 27:01నీటి రిజర్వాయర్😇 29:00 చెత్త తొట్టే👌 💥🇯🇵జపాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీధ ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥వాళ్ల ఆతిథ్యం బాగా నచ్చింది😊☺️😊 💥ప్రకృతి వీడియోలు తీయాలంటే 🧛ఉమన్నా🤳 తరువాతే ఎవరైనా‼️ 💥Superb VD😱 & B Carefull BR🤩‼️ 👍🙌💪
@karunareddy9832
@karunareddy9832 28 күн бұрын
Qqq⁵
@rkreddy7799
@rkreddy7799 Ай бұрын
Wow wow natural పల్లెటూరు ని ఎంత చక్కగా చూపించారు అన్నయ చాలా బాగుంది... నాకు బాగా నచ్చినది మీరు ప్రతిదీ వివరంగా explain chesi chupinchandam inka chala baaga nacchindi annaya 😍❤ e roju nundi naa heartful support 💯 vuntundi annaya ❤❤
@jayasree8568
@jayasree8568 Ай бұрын
హౌస్ ఫర్నిచర్ పల్లెటూర్లో చాలా బాగుంది మీ ధైర్యానికి జోహార్ వీడియో చూస్తే చాలా సంతోషంగా ఉంది ఆ పొడవైన చెట్లు షాపింగ్ మాల్ అన్ని చాలా బాగున్నాయి
@user-cj7zi7xj1m
@user-cj7zi7xj1m Ай бұрын
మనుషులు ఎవ్వరు కనబడటం లేదు!
@chandbasha4042
@chandbasha4042 Ай бұрын
Subash Chandra Bose cemetery bro...
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 Ай бұрын
ఉమా గారు టీబేట్ దేశంలో గల శంభాల నగరం చూపించండి ఒకసారి ప్లీజ్
@Nani12368
@Nani12368 Ай бұрын
Japan సిరీస్ చాలా అంటే చాలా బాగుంది అన్నా..❤
@ramurajana4022
@ramurajana4022 Ай бұрын
ఇండియా గవర్నమెంట్ ఎంత చెత్తగా ఉన్నా మనం గురించి మాత్రం మంచిగా చెప్పుకోవాలి మన ఇండియా గురించి
@bobby-ut8rg
@bobby-ut8rg Ай бұрын
సోది లేకుండా క్లియర్ గా చెప్తున్నారు అన్నయ్య 👍 నేను మిమ్మల్ని ఆఫ్రికా వీడియోస్ నుండి ఫాలో అవుతున్నాను. Keep going అన్నయ్య 💐
@naveenbabu5751
@naveenbabu5751 Ай бұрын
Thank you so much brother, makosam Japan village intha andhamga chupinchinandhuku 🤝💐🌾
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 Ай бұрын
Good morning bro జపాన్ పల్లెటూరు లొకేషన్స్ సూపర్
@drashokkumarmbbs3540
@drashokkumarmbbs3540 Ай бұрын
Japan series super hit aindi..! Nenu munde cheppa ..e series worth of millions ❤
@ghkphotographyayyappastudi6535
@ghkphotographyayyappastudi6535 Ай бұрын
Super Japan Villages Video Bhayya...Such Wonderful Villages Show to Us..Thankyou ❤
@raminenisisu
@raminenisisu Ай бұрын
మన దేశం లో కూడా పల్లెటూర్లు ఖాళీ అవుతున్నాయి .పిల్లలు చదువుకుని ఉద్యోగాల కోసం పట్టణాలకు,వేరే దేశాలు పోయి అక్కడే స్థిరపడుతున్నారు .పల్లెటూర్లలో కేవలం తల్లితండ్రులు మాత్రమే వుంటున్నారు .ఇది ఇలాగె కొనసాగితే జపాన్ ఘోస్ట్ పల్లెటూర్లులాగా మన దేశం కూడా అవ్వటానికి పెద్ద సమయం పట్టదు .
@sohamshivoham8663
@sohamshivoham8663 10 күн бұрын
Super thank to show Japan సాధారణ వాళ్ళకి సూపర్
@bhartiv9991
@bhartiv9991 Ай бұрын
Chala interesting information icheru uma garu. Beautiful village explor cheseru.
@narravenkateswarlu1928
@narravenkateswarlu1928 Ай бұрын
Super video with good information Uma. please give much importance villages because villages having more information than cities.
@naveenbabu245
@naveenbabu245 Ай бұрын
Ila Japan ni okadu explore cheyaledu ❤❤❤😂😂😂
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 Ай бұрын
Good coverage of the abandoned homes as well as forests in Japan..
@ArunKumar-gx2gg
@ArunKumar-gx2gg Ай бұрын
UMA ❤️In Whole KZbin, You made Best Japan series in this World 🌍 We can't find such videos like you in Hindi, English Channels and We're Proud of Our UMA Telugu Traveller ❤❤❤
@shashankpunna4277
@shashankpunna4277 Ай бұрын
This is want. Thanks for exploring deep inside. Please try to communicate with village ppl
@ramananannapaneni8821
@ramananannapaneni8821 11 күн бұрын
Thank you uma garuu...video super ga nachhindi
@bunnybujji
@bunnybujji Ай бұрын
వీడియో చాలా అద్భుతంగా ఉంది మా అన్నయ్య❤❤❤❤🎉🎉
@ramanak.v.192
@ramanak.v.192 Ай бұрын
వీడియో బాగుంది తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం ఉమ గారు.
@user-ce5mm1gy7d
@user-ce5mm1gy7d 12 күн бұрын
Chaala baavundhi andi mee video ...I enjoyed alot🎉💯
@mohiddin_pasha
@mohiddin_pasha Ай бұрын
బాగుంది బ్రదర్ వీడియో ❤
@raghavach1818
@raghavach1818 Ай бұрын
Manam kuda roads and surrounds antha neat and clean ga unchukunte tourism inka develop avuthundhi. Japan neatness super.
@Prathapreddy895
@Prathapreddy895 Ай бұрын
ఏదైనా ఒక దేశంలోనే ముఖ్యమైన పట్టణాలను సందర్శించే ఆదేశం చాలా బాగుంది అని చెప్పడం కరెక్ట్ కాదండి ఇలా గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తే నే అసలైన పరిస్థితి ఏంటో ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటో తెలుస్తుంది
@dhanunjayakv6846
@dhanunjayakv6846 Ай бұрын
మీ వీడియోలు అన్నీ చాల అద్భుతంగా ఉంటాయి. ధన్యవాదములు.
@moulalisk5362
@moulalisk5362 Ай бұрын
Thank you uma garu Japan పల్లెటూరు chupincharu👍
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 Ай бұрын
As always was waiting for your beautiful video of villages❤❤love
@raj-999
@raj-999 Ай бұрын
Superb, I have never seen Japan villages. Gained knowledge
@madhusudhanreddy477
@madhusudhanreddy477 Ай бұрын
Now I am changing my opinion of Japan.,indian Villages so it is better than Japan, First time exploring the Japan villages hats of uma ...... Keep it up
@Anand99977
@Anand99977 Ай бұрын
జపాన్ సిరీస్ సూపర్ గా ఉంది ❤
@bhavanalakshmi5112
@bhavanalakshmi5112 Ай бұрын
Camelia flower, their oils are good for hair and skin. So explanatory and you are really good at it 😇. Please keep up the work . All the best. Love from japan
@shaikfarhana9672
@shaikfarhana9672 Ай бұрын
Superb nature of Japan village people. Nice
@samarendrakommu3746
@samarendrakommu3746 Ай бұрын
The series has been well presented to the best of your abilities. Keep up the good work brother and continue to explore more
@gjagannatham9777
@gjagannatham9777 Ай бұрын
❤❤❤❤❤ జపాన్ దేశం లో ప్రకృతి లో పల్లెలు,అడువులు,వ్యవసాయం మీతో పాటు నేను కూడా అనుభూతి చెందిన ఉమా గారు చాల మంచి విషయాలను అందించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతాభినమస్సులు..‌..❤❤❤❤❤. మీ అరుణాచల జగన్నాథ్.
@mahilucky3351
@mahilucky3351 Ай бұрын
Chala baguntay annaya me vlogs japan velli adrustam maki lekapoina nuv me kallatho chupistunav tq bro❤❤❤
@JayaAlety
@JayaAlety Ай бұрын
Superga explain chesaru bro
@arunalavu
@arunalavu Ай бұрын
I liked so much japan series volgs..thanks for sharing😊
@ramyaramya627
@ramyaramya627 Ай бұрын
Chala chala bagundi పల్లెటూరు అక్కడ నేచర్ నాకు అయితే అక్కడికి వెళ్లి చూడాలని అనిపిస్తుంది ఇంకా అన్ని ఇల్లు ఖాళీగా ఉన్నాయి అదే ఇక్కడ ఉంటే అల పాపం పెద వాళ్ళు ఉండే వాళ్ళు ఇక్కడ 👌👍🤗
@ynarayanarao1703
@ynarayanarao1703 Ай бұрын
చైనా ,జపాన్ దేశాల్లో ప్రతి ఒక్కరూ కష్టపడే అలవాటు ఉన్న వాళ్ళు..అందుకే అవి త్వరగా అభివృద్ధి చెందుతున్నాయి...
@villageadda803
@villageadda803 Ай бұрын
Hi
@ramyaramya627
@ramyaramya627 Ай бұрын
@@villageadda803 hi
@murali1201
@murali1201 Ай бұрын
Chala bagundhi uma garu japan village life..
@SVARUOK
@SVARUOK Ай бұрын
For real cheputunna anna....i have listened your name multiple number of times from loving people and from haters and especially from naa anveshna.......idk about your fight but your vlogs are actually interesting and knowledge providing...and specifically you always try to say the history and facts of the place;which grabs audience interest.and this japan series is first time to watch you....and I loved it❤
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 Ай бұрын
ఉమా గారు మీరు చెప్తుంటే దగ్గర ఉండే జపాన్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది . చాలా యూట్యూబ్ ట్రావెల్స్ చూశాను మళ్లీ అటూ ఇటూ తిరిగి వచ్చి మీ దగ్గర స్ట్రక్ అయిపోతున్నాను అంత బాగా మీరు వివరించే విధానం బాగుంటుంది నా లైఫ్ లో చూడలేని కంట్రీస్ మొత్తం థాంక్యూ బ్రో 🤝💞🤝
@manjula-mq3bs
@manjula-mq3bs Ай бұрын
చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Thank you.
@DuvvanaMiriyababu
@DuvvanaMiriyababu Ай бұрын
Super. Umagaru. Well.
@srinivasaraoduvvuri3079
@srinivasaraoduvvuri3079 13 күн бұрын
Very good Uma you have done a very good job enable us to know how Japan villages are seems to be
@TileshopSrivaralaxmienterprise
@TileshopSrivaralaxmienterprise Ай бұрын
Super & nice, Chala chala bhagundhi...Duude
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r Ай бұрын
🇮🇳ஹாய் உமா ப்ரதர் அருமை வாழ்த்துக்கள் காலை வணக்கம் வாழ்த்துக்கள் 🇮🇳
@Chandra_TheExplorer
@Chandra_TheExplorer Ай бұрын
Uma GM , Enjoy the nature .
@sasikala5669
@sasikala5669 11 күн бұрын
Chala baga chupinchru meru naku nachendhi fist time chudadam thanks babu.
@MotruRaju
@MotruRaju Ай бұрын
Beautifull locations are seened for me thanks brother
@venkateswarluvenkatesh9809
@venkateswarluvenkatesh9809 Ай бұрын
Even it's a village 16: 05 That house is heaven ❤.
@iamrich0725
@iamrich0725 14 күн бұрын
Beautiful journey. Your Beautiful language touching our hearts
@seenugoud9532
@seenugoud9532 Ай бұрын
నీ వెంబడి దెయ్యం వస్తుంది బ్రో 😊😊😊😊
@sonubaabu9941
@sonubaabu9941 Ай бұрын
Super ra macha Japanese villages keka ra video best one so far
@durgahomelydishes
@durgahomelydishes Ай бұрын
Hii umagaru వీడియోస్ చాలా బాగున్నాయి 👌
@hearthrob29
@hearthrob29 Ай бұрын
To explain about why there are abandoned houses- I need to sit with Uma and explain in detail about taxes in Japan. 1. Due to hereditary tax. 2. Maintenance cost of the house.
@Siddhi-nature-shortsvideos
@Siddhi-nature-shortsvideos Ай бұрын
గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్ ☕ మీ వీడియో కోసం వెయిటింగ్😊
@vijayagaddam5418
@vijayagaddam5418 12 күн бұрын
Thanks chalabaga chesavu you are great Babu
@UmatelugutravallerFan
@UmatelugutravallerFan Ай бұрын
భువని గారు నిజాయితీ గ ఎం దాచకుండా మద్యం తీసుకున్న ధైర్యంగా కెమెరా ముందు చూపెడుతున్నాడు , కొందరిలాగా నాటకాలు చెయ్యట్లేదు మెచ్చుకోవాల్సిన విషయం 👌👌👌👌♥️
@durvasulakrishnaveni6716
@durvasulakrishnaveni6716 Ай бұрын
Very nice Uma garu
@ravichandra198
@ravichandra198 Ай бұрын
Super and exlant Japan veelagg information video uma anna 👌🏻
@TELUGUFUNOFFICIAL143
@TELUGUFUNOFFICIAL143 Ай бұрын
బ్రో మీరు చెప్పే విదానం మాకు బాగా నచ్చుద్ది మన india ని ఎప్పుడూ కించ పార్సకుండా మాట్లాడటం మీ దగ్గరా అన్వేష్ గాడు నేర్చు కోవాలి
@ksuryarao2372
@ksuryarao2372 16 күн бұрын
Good effort uma garu
@sdsd2967
@sdsd2967 Ай бұрын
Chala manchi video teesaru Uma garu. Backgrounds yae kaadu, meee voice over and explainations yento yento baaga chaesaru Uma garu. Chala enjoy chaesanu video.
@engilirajanna8644
@engilirajanna8644 Ай бұрын
Very nice video Uma Garu❤❤❤
@venkataswamylanka1303
@venkataswamylanka1303 Ай бұрын
Congrats Uma garu Thank you
@divyavani1277
@divyavani1277 19 күн бұрын
Hi uma garu chalabagundi great job 👌👌👌 akkada house 🏠🏠🏡🏡 very beautiful 👍👍👍👍
@lingamyadav5494
@lingamyadav5494 Ай бұрын
Love from Yadhadri bhongir.villages choopinchinanduku meeku thanks.elaaney every country lo Village life choopinchali anna
@kiranmayikiranmayi4832
@kiranmayikiranmayi4832 Ай бұрын
Hi uma garu,thank you so much for this video, take care of yourself
@gowthamorton
@gowthamorton Ай бұрын
Mr. U😂 main ga manaaa jpn series lo Vdos ki Color baaaagaaa thaggipoindhi😂... Chudaaalante peddha interesting gaaa lenattu vundhi😂... Kaaaastha Color Addhhhu hero.... Lik we c amrika vdos😜😝🤪🤭🤫🥳😉🥸🤐😬🤗👿👿👿👿😛😈😈😈😈👽💚
@barupatlasuman8488
@barupatlasuman8488 Ай бұрын
Chala baga cheparu brother
@kishanbanglinti631
@kishanbanglinti631 Ай бұрын
Very good information 👌👍
@harirambabu9676
@harirambabu9676 Ай бұрын
Detailed video👍
@venkataramanareddy2993
@venkataramanareddy2993 10 күн бұрын
thanks brother japan villsges astonish
@KushiTeluguVlogs
@KushiTeluguVlogs Ай бұрын
Very informative video
@naidu9929
@naidu9929 Ай бұрын
A country lo aeitha education and hospitality free ga inka manchiga vuntundo a country develop avuthundi
@srinivasulureddy7363
@srinivasulureddy7363 Ай бұрын
yes👌 100*/,
@chinni5913
@chinni5913 Ай бұрын
Very impressive uma bro.. love your way of narration in details... Thank you for sharing beautiful Japan .. Vizag boy from Singapore
@nagalakshmighatrazu823
@nagalakshmighatrazu823 Ай бұрын
Thank you Umagaru for showing and telling new, strange things surprising n interesting. I think that tree is Pine tree shaped one also they have Fir trees. Can you show variety of diff flowers, parks in Japan in vlog
@ranikaneekosam2373
@ranikaneekosam2373 Ай бұрын
All the best Dear...
@ChallarangaSwamy-gj5ws
@ChallarangaSwamy-gj5ws Ай бұрын
Hi uma your video on rural life of japan is very good
@jewellerycorner4666
@jewellerycorner4666 Ай бұрын
Hi bro Japan valla life style bagundi Japanese educational yenti yekkuva aa course chestaru education information kuda chepandi baguntundi
@ratnagampala3301
@ratnagampala3301 Ай бұрын
Good morning Uma brother 🙏 Good forestry....
@gowrikumar6031
@gowrikumar6031 Ай бұрын
Excellent series
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k Ай бұрын
Really excellent , this video!
@rajarao8720
@rajarao8720 19 күн бұрын
Wonder vedio uma garu
@anaparthiraviteja1238
@anaparthiraviteja1238 Ай бұрын
మంచిగ చెట్లను నరకకుండా ఇండ్లు కట్టుకున్నారు సూపర్
@josephb9074
@josephb9074 Ай бұрын
really i surprise for abandon houses . . ANNA NI LAAGA TRAVEL CHEYADAM AVARIVALLA KAADU..
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo Ай бұрын
Greenary ga locations super ❤️😍
@user-ep2ru8iu4b
@user-ep2ru8iu4b Ай бұрын
Uma garu Japan ante asalu yela untundo maku telidu yenta baga prati place ni chupistunaro.. Baga artam ayela andariki explain chestunaru... I love to watch your videos❤... Take care of u 👍
Village Farming In Japan 🇯🇵 | Uma Telugu Traveller
28:49
Uma Telugu Traveller
Рет қаралды 386 М.
小路飞姐姐居然让路飞小路飞都消失了#海贼王  #路飞
00:47
路飞与唐舞桐
Рет қаралды 94 МЛН
La final estuvo difícil
00:34
Juan De Dios Pantoja
Рет қаралды 27 МЛН
Gambia 🇬🇲 National Food Domoda | Best Home food | Uma Telugu Traveller
28:05
Worlds Fastest Bullet Train In Japan 🇯🇵 | Nagasaki | Uma Telugu Traveller
39:00
My Home Tour | Yash Adda | MAD Media
13:40
YASH ADDA
Рет қаралды 695 М.
TRIBAL FARM HOUSES
9:48
Village Van
Рет қаралды 300 М.