అవును మేము కూడా మేలో వెళ్ళాము పైసలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు🙏🙏🙏
@pallarao8384 ай бұрын
హిందూ మతానికి హిందువు శత్రువు. మతం పేరుతో దేవాలయాల వద్ద అన్ని స్థాయిల సిబ్బంది బలవంతంగా వసూళ్ళు చేస్తున్నారు. అందువల్లనే ఇతర మతాలకు మనం ఛీప్ అయిపోతున్నాము. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి
@santhoshkumar-86864 ай бұрын
👏👏👏👏👏👏
@HiRKS4564 ай бұрын
Right bro
@sevensee.19402 ай бұрын
next samnya manavudu gudiki vellali antay bayapadela chestunnaru.
@sevensee.19402 ай бұрын
development perita janalanu ebbandi pedtunaru. kobbari kaya kottali anna TICKET kavali. Darshanam kavali anna TICKET kavali. archana cheyunchukovali anna Ticket. inka chala vidhaluga dichukuntunaru.
@venkanna3904 ай бұрын
యాదగిరిగుట్ట కొండాపైకి కార్ పార్కింగ్ ₹ 500/- దోపిడీ, దేవుడు దర్శనం కు చాలా దూరం లైన్ ఇబ్బంది గా వున్నది.
@Suresh_79014 ай бұрын
పార్కింగ్ తక్కువ పెడితే మొత్తం కార్లు నింపేసి మళ్ళీ పార్కింగ్ స్థలం లేదు అనేది వీళ్ళే కాక పోతే పెద్ద వయసు వాళ్ళకు ఇతర ఇబ్బందులు ఉన్న వాళ్ళకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేసి పైన పార్కింగ్ ఎవరూ అడగరు
@Rajeshvolga22424 ай бұрын
ప్రైవేటు ఫుడ్ సెంటర్ లు పైన ఉన్నవి కానీ అన్నదాన సత్రలు లేవు
@arjunm9124 ай бұрын
ఒకప్పటి యాదగిరి గుట్ట ని మంచి Business కింద మార్చేసి Commercial మార్చేసి అదాయం పొందుతున్నాయి ప్రభుత్వాలు
@RaviRaj-ml6tb4 ай бұрын
అమౌంట్ ఎందుకు ఇవ్వాలి మసీద్ గాని చర్చి గాని అన్ని ఫ్రీ కానీ మన దేవాలయాలలోనే మొత్తం బిసినెస్, వస్తున్నా హుండీ ఆదాయం ఏమైతుంది
@swarajkumarpaka61882 ай бұрын
CharchiLo Free But Pastors దోపిడి
@venkatnarsaiahkokkonda16765 ай бұрын
అవినీతి నిర్ములన జరగాలి. భక్తునికి భగవంతునికి అనుసంధానం గా పాలనా యంత్రాంగం అర్చకులు ఉండాలి
@Rajeshvolga22424 ай бұрын
దేవుడి కాటేజీ నుండి గుట్ట పై కి బస్ లు లేవు,
@dasharathchalluri17865 ай бұрын
ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలి
@madhusha5554 ай бұрын
అన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఉచిత అన్నదాన కార్యక్రమం లేదా?
@SrinivasRao-by9gf4 ай бұрын
లేదా అని.నువ్వు.అనుకుంటున్నావా,.కింద బస్ స్టాప్.దగ్గర వుంటది
@Suresh_79014 ай бұрын
@@SrinivasRao-by9gf అవును బస్ స్టాప్ దగ్గర ఉంది సమయపాలన కూడా ఉంది
@etikalasrinivaschary292 ай бұрын
పాత యాదగిరి గుట్ట నే చాలా బాగుండేది, ఇప్పుడు అంత తిక మక మక తిక, నిజం ఇప్పుడు గుట్ట టోటల్లి బసనెస్ అయింది దేవుడా 🙏🙏🙏(నా అభిప్రాయం )
@kondalreddynomula2224 ай бұрын
1000000/currect cheppinav brother 🙏🙏👌👍🙏👌
@ationdj13085 ай бұрын
అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు నీ మనస్సులో తోటి వ్యక్తిలో వున్నాడు
@shreedhar17994 ай бұрын
Avuna
@Sureshhd794 ай бұрын
వేరే వాళ్ళ విషయం కి వస్తే దేవుడు తోటి మనుషుల్లోనే వున్నాడు ఈ మందిరాలెందుకు అంటారు అదే మీ కాడికి వస్తే ఏసు మాత్రమే దేవుడు మనం అంతా పాపులం అంటారు, అందరు పాపూలె అనే వారికి మనుషుల్లో దేవుడెలా ఉంటాడో చెప్పాలి
@veerabhadraraoseelam90033 ай бұрын
@@Sureshhd79well explained
@veerabhadraraoseelam90033 ай бұрын
Aa Maata chappe mundhu jnaanam tho neevu nindi undaali appudu anthata devudu unnaadu ani cheppa vacchu yemi chadhavakundaa jnaanam lekundaa chepithe gaali maatalu antaaru jai sreeram
@mogantisuresh85394 ай бұрын
దేవుని ధర్శనాల నిమిత్తం,పుణ్యంవవస్తుందనే హిందువులమైన మనం ఎంతమాత్రం,బంగారాన్ని దేవూనిపేరున విరాలాలిస్తున్నాం ఇదంతా దినానికి స్వార్ధం నోరులేని జీవాలు ఆకలి,మరియు రైతులు ఆకలిచావులు వారి పొలాలు బీడుభూములు కాకుండా ,గోవులు కభేలాలకు వెళ్లకుండా నివారించమని మానవత్వం హిందూధర్మం పాటిస్తే మనల్ని వెతుక్కుంటూ దేవుడే వస్తాడు శుభం
ఎవరి మంచి వారికే దక్కుతుంది . ఎవరి చెడు వారే అనుభవించాలి . ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
@santhoshbatik18194 ай бұрын
Superb bro Jai Sri ram
@chandramouligajula47165 ай бұрын
Super ga చెప్పావ్ బ్రో
@sravanpoosala89834 ай бұрын
కొండా మీద మిల్స్ తినాలంటే 150rs
@Raghunath-zl8lc3 ай бұрын
స్వామి వారి దర్శనం చాలా కష్టం గా చేశారు, వేల కోట్లు ఖర్చు పెట్టి కమర్షియల్ laxury గుట్ట గా తయారు చేశారు. ఇది ఏమి తెలంగాణ డెవలప్మెంట్ అండి? ప్రజల కి దర్శనం పద్ధతి బాగాలేదు. పాత గుట్ట దర్శనం మే బాగుంది. వేలకోట్లు వృధా చేశారు.
@NarendraKumar-zc7cl4 ай бұрын
I support his voice. Devotees suffering by temple maintenance management services. Temple sectry and EO,AO are blind eyes on devotees...
@spenugonda35965 ай бұрын
పిచ్చి ప్రజలకి ఇంకా అర్థం కావడం లేదు దేవాలయాలు అభివృద్ధి చేసేదే ప్రజల సొమ్ము దోచుకోవడానికి అని, యే ఇతర మతం వారి మసీదు లేక చర్చి వారి రూపై కూడా ముట్టుకోకుండా ఒక్క హిందూ మతం ద్వారా దేవాదాయ శాఖ కి డబ్బు వస్తేనే కదా ఇతర మతాలకు పెట్టేది రంజాన్ తొఫాలు,క్రిస్మస్ కానుకలు, హజ్ యాత్రకు జెరూసలేం యాత్రలకు ఫ్రీ గా పంపాలి గా ఇతర మతస్తులని....మన హిందువులకి బుద్ధి లేదు దేవాలయాలకు వెళ్లి హుండీలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుంది అని అనుకోకుండా యే మతం వారు అని చూడకుండా పేద వాడి కడుపు నింపండి,ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యండి అప్పుడు మిమ్మల్ని దేవుడు అంటారు, ఆ దేవుడు మీపై కరుణ చూపుతాడు..చేతకాని ప్రభుత్వం చెయ్యలేని మంచి పనులను కూడా మన హిందుప్రజలు చెయ్యవచ్చు దేవాలయాల్లో హుండీలో వేసే డబ్బులతో ఆలోచించండి ప్రశ్నించండి దర్షణాల పేరుతో దోపిడీలు అరికట్టే విధం గా....
@@santhoshkumar-8686ఇంకా సోమరితనం ఎక్కువ అవుతుంది
@lkjihgfedcbaaa4 ай бұрын
Ante ipudu modi ayodya kattindi dochukovadanki anamata😂
@vijayendriyakrishna89313 ай бұрын
అధర్మానికి , అన్యాయానికి , అబద్ధానికి మాత్రమే ' దేవుడితో ' పని . మనుషులను సాధ్యమైనంత దూరంగా ఉంచాలని భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . కర్మ సిద్ధాంతం అర్థం అయితే .......................
@SundharKashyap5 ай бұрын
Supper unnadi cheppav bro🔥🔥🔥👌👌👌👌👌👌👌👌👌
@AshokkumarArutla3 ай бұрын
100% Current
@srinivassharma3134 ай бұрын
గ్రామాలలో ఉన్న దేవాలయాలకు వెళ్లకుండా ఇతర గ్రామాలలో ఉన్న దేవాలయాలకు వెళ్లడం మన తప్పు
@kavyathakur69855 ай бұрын
Vere good బాగా చెప్పారు
@srivanishiga65224 ай бұрын
Old is gold
@arunasistla4165 ай бұрын
Good question too cost dopidi
@ramarajyampappala86384 ай бұрын
Super ga chepparu anta avineethi
@alekyar30044 ай бұрын
Currect cheppinav brother 👍👌
@madanmohanvedala64974 ай бұрын
Super ga చేప్పావు వీళ్ళళ్ళొ మార్పు రావాలి
@ppandurangareddy98824 ай бұрын
నిజమేనా అన్న దేవుడు అని పోతే దెయ్యం పట్టినట్టుంది దేవాలయాల దగ్గర ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఇదే పరిస్థితి కనీసం నువ్వన్న రెస్పాన్స్ అయినవా అన్న చాలామంది రెస్పాన్స్ కావాలి
@satishkumarperiketi67575 ай бұрын
👌👌👌
@nagabhai33864 ай бұрын
Nijam bayya mana dewudi ni chuda dani ki kuda dabbulu evvalsi vastundi prati sari chala kashtam avutundi super interview 👍👍
@Bajanachannel2 ай бұрын
💯 correct
@hymavathitammineedi3534 ай бұрын
Baga cheppavamma
@rajkumarmaram64214 ай бұрын
Currect bro
@GokamVenkataiah4 ай бұрын
సూపర్ చెప్పారు అన్న 👌🙏✊
@pavuralaramudu55552 ай бұрын
దేవుని పేరుతో జరుగుతున్న ఉచిత భోజనం కోసం వృద్దులు చంటిపిల్లలు గంటలతరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తోంది , టెంపుల్ విలువ పాడుచేసేలా ఉంది లోపల భోజనాలు నిలబడి తినాలి , భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే తగిన మార్పులు జరగాలి ,
@rajarapuswamy3 ай бұрын
CM కు చెప్పండి
@svsrinivas6284 ай бұрын
మన హిందూ ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మరియు facilities kalipiyali భక్తులకు
@vinnulovelyboy88794 ай бұрын
Super ga chappaaru
@gopalarao27943 ай бұрын
Endowment deptt should look into the activities at Yadadri temple area.
@A289__TV5 ай бұрын
Anduke old is gold
@shashikanth3424 ай бұрын
First Bro I understand your problem. But crowd ekvinapudu anni vehicles piki pampitey traffic ekvavtundi janalaki ibbandi avtundi, andukey chala free buses piki velladaniki pettaru, handicapped, peddalaki free Jeep vehicle lo temple door dagarki dimputaru, free ga darshan cheskoni vellandi,. Janalau ekvinapudu maintain cheyadam nizanga kashtam andi
@vinayboss96424 ай бұрын
Nijame correct cheptunav bro
@byrojibhavana88614 ай бұрын
Yes it is true from kcr ruling it was commercial
@svsrinivas6284 ай бұрын
Ur right brother
@anuradhamaila5484 ай бұрын
Meeru cheypidi 100/ sir
@mannuyoutubechannel74825 ай бұрын
👍👌
@giri77574 ай бұрын
Super bro
@pppmuralidhar42975 ай бұрын
గతంలో గంటలోపు అయ్యే దర్శనం ప్రస్తుతం మూడు గంటలు పడుతుంది దీనికి లైన్ దూరం భక్తులు తక్కువగా ఉన్నప్పుడు కూడా పెంచడం రెండవది 150 రూపాయల టికెట్ ప్రత్యేక లైవ్ లేకుండా ఏదో వరండాలో అమ్ముతున్నారు టికెట్లు ఇచ్చేవాళ్లు ఉదయం 7 8 మధ్య ఉండారు
@LaxmiNarayana-n5f4 ай бұрын
Correct chapinav bro patta gutta na best
@KrishnaRao-c2n4 ай бұрын
🙏
@jagadamgeetha95454 ай бұрын
అసలు దేవుణ్ణి ఎక్కడ చూపిస్తున్నారు 😂
@AnnapurnaRao-sn3vy4 ай бұрын
Revanth garu ivanni marchali andi
@DemonslayerTanjiroKamado2 ай бұрын
Vadu inka ekkuva dochukuntadu. Congress prabhutvam antakante em chestundi. Hinduvula dagara dochesi turakodiki free ga istundi
@dvsreenu16 күн бұрын
రేవంత్ రెడ్డి గారు...కొంచెము చూడండి
@gopalakrishna49814 ай бұрын
Correct
@Telanganabidda-p5k4 ай бұрын
Complaint cheyandi congress MLA ki
@umamaheswararaogovindu91964 ай бұрын
ఒక్కడా భక్తులికి కనీస వసతి గూడ లేదు ,చాలా బాధ అనిపించింది
@haribusetty44244 ай бұрын
సెక్యూలర్ దేశంలో హిందువులు ఆమాత్రం భరించడం తప్పదు.
@narsimhamachagalla90054 ай бұрын
మొక్కు తీర్చుకోవడానికి వస్తే అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారు..గుండు చేసుకుంటే. Ticket కు డబ్బులు ఇవ్వాలి .మళ్ళీ గుండు గీసినోడికి ticket డబ్బుల కన్న రెండింతలు ఇవ్వాలి ఇదెక్కడి న్యాయం పాలకమండలి కాస్త గమనించాలి.
@mangilipellipranaveeta55314 ай бұрын
Avunu yesterday only we went to Gutta but every one asking money there 150 for SPL darshan we took but cost of leaving is to high now in gutta
@patturithirupathi57574 ай бұрын
కొత్త ప్రభుత్వం యాదాద్రి పై ద్రుష్టి పెట్టాలి కోనేరు వద్ద, వాష్ రూమ్ లు పెంచి గుట్ట పైకి ఉచిత బస్ క్యూ లైన్ పద్ధతి పెట్టాలి ఆలయ ప్రాంగణంలో చాలా చోట్ల బూజు చెత్త పేరుకుకుపోయినా పట్టించుకోవడం లేదు
@Rajeshvolga22424 ай бұрын
కొండ కింద దేవుడు కాటేజీలు నుండి కొండ పైకి బస్ లు ఉంటే బాగుండే
@thallapallimahesh18654 ай бұрын
Super anna
@madhusudanraomaruthota69054 ай бұрын
గుండు కొడితే రసీదు కరీదు ఎంత ఉంటే అంత ఇయ్యవచ్చు గుండు కొట్టినవాడు కూడా డిమాండ్ చేయటమేంటి. దీనిని అరికట్టాలి ఈ పద్దతి చాలా దేవస్థానాల్లో ఉంది.
@ashokmiryala51204 ай бұрын
యాదాద్రి గురించి ప్రజలు తెలుసు కోవాలి యాదాద్రి కి BRS govt 12 కోట్లు పెట్టి డౌలోప్ చేసింది eyte యాదాద్రి ఆదాయం రోజు 1 కోటి పైనే అంటే 12 రోజుల్లో ఆ పెట్టుబడి వచ్చిందే సమస్తరనికి 400 కోట్ల ఆదాయం ఉంది దేవుడికి యే నాయకుడు పెట్టింది ఏమీ లేదు దేవుడి సొమ్ము అంటే భక్తులు వేసే కానుకలు డబ్బులు అంటే హిందువు ల సొమ్ము
@upendarkandula20923 ай бұрын
ఓల్డ్ దేవాలయం బాగుండేది.కూలగోట్టి కట్టడం అపచారం .ఇప్పుడు సహజత్వం లేదు
@shivakiran41434 ай бұрын
Old gutaa temple . Good
@bablubablu554 ай бұрын
Asalu point chepadem ledhu bro miru, 500₹ ticket tesukuntam anna commercial vehicle ki piki permission ledhu Old people unnaru ani chepina ivaledhu. Poni free bus lo podham old age people or ladies ki seperate bus ledhu old age people ni bus ekkinchali ante 1 hour wait chesina possible kaledhu malli akkadinundi Satyanarayana swamy pooja mandapam busstop ki velli ekkavalasi vachindi
@IndianDost-vg6ev3 ай бұрын
ఆలయం మరియు పరిసరాలు చాలా అందంగా ఉన్నాయి, కానీ సహజమైన పచ్చదనం లేదు. ప్రస్తుతం శంకుస్థాపన చాలా ఎక్కువ. వేసవిలో నీడనిచ్చేలా ఆలయ ఆవరణలో మరిన్ని స్థానిక చెట్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
@srivanishiga65224 ай бұрын
Fast car parking ki 500 rs raddu cheyandi please
@kondipraveen78044 ай бұрын
Correct 💯 bro prathi temple dhagara ede problem gunduku token 50 rs gunduchese vadiki 100 rs ekkadaina ede problem 🥹🥹
@srivanishiga65224 ай бұрын
Maintence ki prefarence evvandi
@SwaroopaRaniSrirama4 ай бұрын
Sss exactly
@atchaiahchoppa49154 ай бұрын
Yekkadaina(all over india) temples daggara itlene untundhi brother.
@mnreddy24845 ай бұрын
Maintnense ladu too much parking fee old is gold
@Eswar1114 ай бұрын
వెస్ట్ సర్వీస్
@chintalaparamasivaiah15024 ай бұрын
దేవుడి ని చుడానికి డబ్బులు కటాల బస్సు చార్జీలు పెటుకోని తినడానికి డబ్బులు ఖర్చు పెట్టి పార్కింగ్ లకు డబ్బులు కటి కూడా దేవుడి దర్శనికి పోవాలా
@jagadeeshallampally86944 ай бұрын
Anna prathiokkaru aduguthe baguntadi mana janalaku theliviledu maname aluvatu chesinamu
@srivinay73905 ай бұрын
🇮🇳🚩😭😊😍🙏🙇🔱🕉🌞Jai Lakshmi Narasimha Swamy🙇Om Namo Narayanaya🌝🐄🐚🙇🙏❤😊😭🚩🇮🇳
@srikanth13444 ай бұрын
Correct a bro entha temple develop ayna patha guttla una prasanthatha nay ledhu
@dasharathchalluri17865 ай бұрын
సామాన్యులకు కూడా దర్శనం కల్గించాలి
@purushothamb19964 ай бұрын
Cheppula ki money, mobile ki money, parking ki money, special darshan ki money.. baga dochukuntunnaru
@srivanishiga65224 ай бұрын
Darshanam velle bakthulaku water supply undali fast lines lo
@ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం4 ай бұрын
తినడానికి ఎంతైనా పెట్టొచ్చు కానీ దేవాలయంలో ఖర్చుపెట్టడానికి మాత్రం వెనకాడతారు
@greenshares4332 ай бұрын
Yadagiri development koodaa kaleshwaram lanti dopide...
@rajeshkumar-eb5kr4 ай бұрын
మొత్తం 1800 కోట్లు పెట్టీ కట్టాడు కెసిఆర్ , ఇదే డబ్బు తో రాష్ట్రం మొత్తం గుళ్ళు కట్టోచు. కెసిఆర్ తుగ్లక్ !!
@lalithasuma3982 ай бұрын
మీలాంటి వాళ్లు తెచ్చుకున్న KCR నిర్వాకం...యాదాద్రి పేరు తో లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచేశాడు KCR & gang ...
@payyavulasuresh56862 ай бұрын
In Komravelli full of skam with endowment department chi chi waste of this
@konerinagendar72144 ай бұрын
కమర్షియల్
@jampalajaya89384 ай бұрын
దేవాలయం లో ఫ్రడ్ జరగకుండా చూడాలి బయట సెలూన్ వేరు
@ram17735 ай бұрын
Tirupati lo kuda same undhi kada???
@swamysunnyswamysunny4514 ай бұрын
మోసం telangana Donegal sir
@Karthik19184 ай бұрын
పార్కింగ్ దగ్గర ఐతే మోసాలు ఎన్ని జరుగుతున్నాయి అన్న దానం లేదు అభివృద్ధి పేరుతొ దోచుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ మన ధర్మానికి నిర్వచనం మార్చుతున్నారు కొండ పైనా బస్సు మాత్రమే చాల బాగుంది
@amma8016-c8n5 ай бұрын
Abaa masth adiginav anna,aynaa marpuradhulay anna gattiga andharu adigithynay marpu vasthundhi, parking ki antha amount aa vammo
@pgr9tv4 ай бұрын
Avuna
@gknews9media5 ай бұрын
దేవుని పేరుతో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్థులు
@gurubrahmaiahpaturi18474 ай бұрын
దర్శనానికి లైన్ నిలబడితే కాళ్లు కాలుతుంది పట్టాలు వేసే నీళ్లు పోయారు ట్రైన్ కారు పెట్టాలంటే 500 రుపీస్ మల్ల లైన్ నిలబడితే గాలి కాదు బ్లోయర్ లాంటిది గాలి వచ్చేది పెట్టాలి కదా
@AnandRaj-dv9hx4 ай бұрын
Temples must not collect money ..... We must protect our Temples community Hindu religion Trust must not conisder commerical .... Divine policy can adopted for welfare of temple places.......... It is also our duty toprotect the temples ..... donation can be given to temples for daily poojas services Annadanam .... ... Kalyanam ..... Daily poojas ... Can be collected reasonable ....give chance and choice to devotees....also ...... Shreelashmibnarshima swamy belong To us ... In future many service to be provided.....for the devotees......