చాల ఉపయొగకరమైన విషయాలు వివరించారు వీడియో లో.. దన్యవాదములు👍 మీరు బొజనం చేసిన హోటల్ గుట్ట పైన ఉన్నద? అన్న సత్రము లు ఉంటయా? ఉంటె సత్రము లో బొజనం afternoon/night చేయ్యచ్చా? గుట్ట కింద రూం తీసుకున్నాక, రూం నుండి గుట్టకి బస్సులు ఉంటాయా.. ఉంటె రూం ఉన్న నుండి ఉంటుందా.. లేక వేరెదగ్గర నుండి ఉంటుందా (ఎక్కడ నుండి?) రూం లో ఎంతమంది ఉండవచ్చు? 4 పెద్దవాళ్ళు.. 2 చిన్న పిల్లలు.. ఉండవచ్చా
@Ushodhayam6 ай бұрын
మేము బోజనం చేసిన హోటల్ గుట్ట కింద , room కి గుట్ట కీ దూరం ఉంటుంది rooms nunchi gutta kindhiki vere bus lu untay and kindha nunchi gutta paiki vere buss untay 4 pedhdha vallu kuda undochu అన్నదానం gutta ki koncham dhuram lo untay
Very useful information sister!! Memu yadadri velthunnapudu chusanu chala help iyindi me video maku !! Thank u for this video and keep going with such useful content al the best!!!
@Ushodhayam Жыл бұрын
Thank you so much
@gattunagaraju261 Жыл бұрын
Madam Room online వుందా room నుంచి టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లవచ్చ bus లో వెళ్ళల madam
@Ushodhayam Жыл бұрын
Room online kuda untadi but direct ga thiskovochi no problem room nunchi gudi ki dhuram untadi nadavalemu
@gattunagaraju261 Жыл бұрын
@@Ushodhayam Thank you madam next week planning మాది విజయవాడ