ధ్యానం ఇలా చేస్తే తప్పకుండా కుదురుతుంది |about meditation in telugu

  Рет қаралды 51,020

Sri Sankarananda Swamy

Sri Sankarananda Swamy

Күн бұрын

Пікірлер: 425
@rajurajendar7924
@rajurajendar7924 4 ай бұрын
స్వామి మీ పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మీరు ఇచ్చే సందేశాలు అద్భుతం మీ ప్రవచనాలు నిర్వీర్యం లేకుండా ఆజన్మాంతం సాగుతూనే ఉండాలి మీ కరుణాకటాక్షాలు మాపై ఉంచాలి మాడిశెట్టి రాజేందర్ జయశంకర్ జిల్లా
@uvnkatasubbaiahsubbaiah3959
@uvnkatasubbaiahsubbaiah3959 Жыл бұрын
గురువుగారు మీరు చెప్తున్న అతి సూక్ష్మమైన సజ్జన సాంగత్యం సామాన్యులకు సైతం క్షుణ్ణంగా అర్థమవుతుంది గురువుగారు ఇలాంటి వివరణ చాలా తక్కువ మంది మాత్రమే చూస్తున్నారు దయవుంచి మీరు ఈ కార్యక్రమాన్ని సాగించండి ధన్యవాదములు
@mahesh7608
@mahesh7608 3 жыл бұрын
గురువుగారు మీరు చెప్పే ప్రవచనాలు చాలా అమూల్యమైన వి, దయచేసి ఆపకండి నా మనవి
@k.tveeranagappa6412
@k.tveeranagappa6412 2 жыл бұрын
Gurudeva mirchi pet 20 pravachanalu adbhutam amogham
@suseelamandapati409
@suseelamandapati409 2 жыл бұрын
🙏🙏🙏
@anilbattula1393
@anilbattula1393 3 жыл бұрын
దారి తెలియక తప్పిపోయి తిరుగుతున్న మాకు....దీక్సూచి మీరు....మీ ప్రవచనాలు వింటూ ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటున్నాం గురువుగారు ....మాయందు దయఉంచి ..లోకకల్యాణం కోసం మీ ప్రవచనాలు నిరాటంఖంగా కొనసాగాలని మా ఆకాంక్ష...... 🌷🌷🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@arunaprakash1817
@arunaprakash1817 3 жыл бұрын
Daya unchi meeru ee gnanamruthanni apakandi guruvugaru
@maheshballe3911
@maheshballe3911 3 жыл бұрын
🌺🙏🙏మీరు చెప్పే వచనాలు చాల బాగున్నాయి.. మీరు చెప్పే కొద్ది.. ఇంకా ఇంకా తెలుస్సుకోవాలని,ఆత్రుత కలుగుతుంది. మీరు ఆపకుండా కంటిన్యూ చేయండి గురుదేవ 🙏🙏🌺
@satyanarayanakatla5627
@satyanarayanakatla5627 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం మీరు చెప్పేవి మాకు క్లియర్ గా అర్ధం అవుతున్నాయి స్వామీజీ దయచేసి మీరు continnue చేయండి...
@dharmendrasarbada3680
@dharmendrasarbada3680 Жыл бұрын
Pls. Continue do not stop. Hearing your pravavachanam by closing the eyes is soothing to heart.
@ch.srinivash406
@ch.srinivash406 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి వాక్కు జన్మ రాహిత్యం జీవనముక్తికి సోపనాలు మానవులను తరింప చేస్తున్నారు దయచేసి మరిన్ని ప్రవచనాలు చేయవలసిందిగా కోరుతున్నాను గురు దేవులకు నాప్రణామములు
@akularaman9460
@akularaman9460 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః, మీ ప్రవచనాధారను గురుభ్యో నమః, దయ ఉంచి ఆపకండి..... ఎడారి లాంటి మా జీవితాలలో ఒక నీటి కొలనులా ఉన్నాయి, వీలుంటే ప్రవాహం ఇంకా పెంచగలరు
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు. మీ ప్రవచనాలు ఎంతో సరళంగా మరియు సాధన చేయువారికి ఉపయుక్తంగా ఉన్నాయి. చక్కటి దిశానిర్దేశం చేస్తున్నందుకు సర్వదా కృతజ్ఞులం. 🙏🙏🙏
@d.rakeshpgt3919
@d.rakeshpgt3919 3 жыл бұрын
గురువు గారి పడపద్మములకు వందనములు 🙏🙏 మీ ప్రవచనలా ద్వారా మమ్ములను భగవంతుని చేరుకునే మార్గాన్ని తెలియచేయగలరు.
@Truth_seeker.14
@Truth_seeker.14 3 жыл бұрын
జయ గురు, మీ ప్రవచనాలు ద్వారా మేము జ్ఞానం పొందుతున్నాము. మీ సాధన కి ఈ ఉపన్యాసాలు అడ్డం కాకపోతే మీరు మీ బోధనల తో మమ్మల్ని తరింపచేయగలరు అని ప్రార్థిస్తున్న.
@devakis9719
@devakis9719 2 жыл бұрын
హరి ఓం గురువు గారికి పాదా భి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@mpprasad1330
@mpprasad1330 3 жыл бұрын
మీ ప్రవచనాలు నా ఆత్మసిద్ధి కి ధ్యాన సిద్ధి కి ఉపకరిస్తున్నాయి...
@Vishnushivabramha
@Vishnushivabramha 3 жыл бұрын
Guruji your each words of preaching is gems and diamonds please don't stop it will help to entire society ...the real gurus are very few like you...
@rajkumarvideos1865
@rajkumarvideos1865 3 жыл бұрын
మీరు కనీసం వారానికి ఒకసారి ప్రవచనం పెట్టండి స్వామి మీరు చాలా ఉపయోగకరంగా ప్రవచనాలు చేస్తున్నారు, ధన్యవాదములు 🙏🙏🙏
@t.s.g.venkateshwarrao1896
@t.s.g.venkateshwarrao1896 3 жыл бұрын
దివ్యాత్మ స్వరూపులైన స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ, కొరునది ఏమనగా, మీరు బోధించు ప్రతి తత్వసంబంధ విషయములన్నియూ, చాలా సులభరీతిలోనున్నవి, వివరంగా కూడా ఉన్నవి. ఆత్మతత్వం తెలుసుకోగోరే ప్రతీ ఒక్కరికీ చాలా, చాలా మెళకువలు తెలుస్తున్నవి. కావున, మీ బోధనలు నిరంతరమూ కొనసాగాలని మా యొక్క వినతి.
@amarendarreadyujbvgt3204
@amarendarreadyujbvgt3204 3 жыл бұрын
Please continue video gurooji
@sridharvasam81
@sridharvasam81 3 жыл бұрын
Guruvu gari padamulaku vandanamulu dayachesi pravachanmulu anugrahichnadi
@rambabureddybandari3536
@rambabureddybandari3536 3 жыл бұрын
Please cantwen gurugaru 🙏🙏
@pavansrinivassingh4310
@pavansrinivassingh4310 3 жыл бұрын
Pleeez గురువు గారి మీరు ప్రవచనాలు చెప్పండి
@nmaheshwarrao9240
@nmaheshwarrao9240 2 жыл бұрын
గురు దేవులకు సాష్టాంగ నమస్కారము లు మీ బోధనలు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి
@rathnamboola5837
@rathnamboola5837 Жыл бұрын
మనసును.. కనిపించే అన్ని వస్తువుల వెంట పడనీయక, దాన్ని ఆత్మ యందు (తనయందే) నిలిపి ఆత్మ స్వరూపాన్నే అనుసంధానం చేస్తూ.. తాను చిత్‌ (జ్ఞాన) స్వరూప ఆత్మను అని తెలుసుకున్నట్టయితే అదే తత్వ దర్శనం
@kiranpatel7070
@kiranpatel7070 3 жыл бұрын
మీ ప్రవచనాలు వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది దయచేసి కొనసాగించండి 🙏🌺 శ్రీ గురుభ్యోనమః
@mogilimuralimohan5
@mogilimuralimohan5 3 жыл бұрын
గురువు గారు ప్రణామములు. మీ ప్రసంగాలు కొనసాగాలని మనవి.సర్వదా కృతజ్ఞులం
@Ramarama-ip2gh
@Ramarama-ip2gh 3 жыл бұрын
గురువు గారికి నా నమస్కరములు, స్వామి మీరు చెప్పే ప్రవచనములు చాలా బాగా అర్దమవుతున్నయ్ దయ చేసి ప్రవచనములు కొనసాగించండి. నేను School లొ English మీడియం కాబట్టి కొన్ని పదాలు అర్ధం కావట్లేదు కానీ వాటి అర్ధం తెసులుకున్నాక చాలా బాగా అర్దామ్ అవుతుంది. మీరు చెప్పినవి నేను ఎలా అర్ధం చేసుకున్నాను. నాకు ఎంత వరకు అర్ధం అయింది అని నా comment ద్వారా తెలియజెస్తాను. మీరు చెప్పిన ప్రవచనము లో ఒకటి *అష్టావక్రగీత*. మీరు చెప్పిన అష్టావక్రగీత ఎంత బాగుందొ . చాల తేలికగా చెప్పారు. అందులో కొందరికి ఇంకా సందేహం ఉండవచ్చు ఒక్క క్షణం లో మోక్షం మాటలతో సాధ్యం అవుతుందా అని. ఒకసారి ఆలోచిస్తే possible అవుతుంది. ఉదా : ఒక సెల్ఫ్ లో Books చెదిరి చిందర మందర గా ఉన్నాయి. వాటిని సరి చెసి ఒక వరుసలో పెట్టడం ఎలానో అలా చేయమన్నాడు అష్టావక్రుడు. అంటే ఇక్కడ జనకుడు అప్పటికి ఎంతో పుణ్యం , యజ్ఞాలు , యాగాలు and ఎంతో సాధన కూడా చేసి ఉన్నాడు . ఇంకా పూర్వ జన్మ సాధన, ఆ సుకృతం కూడా ఉంటది కాబట్టి + సరియైన గురువు దొరకడం వల్ల ఒక్క క్షణం లో మోక్షం Possible అయింది. మాటలొతో చెప్పి బుద్ధిని వాడుతూ జ్ఞానాన్ని ఉపయోగించి అన్నిటిని ఒక Alignmentలో తెచ్చాడు జనకుడు. కనుకనే possible అయింది. ఈ విదంగా సాధ్యం కానిదంటూ ఏమి ఉండదు . ఈరోజుల్లో ఇప్పుడున్న modern science lo Quantum Mechanics. ప్రపంచ వ్యాప్తంగా చాలా famous. ఇందులో SCIENTISTలు రాసిన THEORIES and భారతీయ ఋషులు ఏనాడో చెప్పిన శ్లోకాలు ఇద్దరివీ coincide అవుతాయి. అందులో ఒకటి MULTIVERSE థియరీ ఈ విశ్వం మొత్తం ఒక soap bubble లాగ ఉంది అని ఈ థియరీ చెప్తుంది. ఇలాంటి విశ్వం కొన్ని వందల వేలు ఉన్నాయి అన్ని చెప్తారు . మన శ్లోకాల్లో ఒకటి అనంత కోటి భ్రహ్మాండా అని.... ( శ్లోకం గుర్తు లేదు ) ఈ విశ్వం ఒక నీటి బుడగ లాగ ఉంది అని ఈ శ్లోకం అర్ధం ఉంటది. అలాంటి నీటి బుడగలు కొన్ని కోట్లు ఉన్నాయి అని ఈ శ్లోకం అర్ధం చెప్తుంది . ఇంకా మోడరన్ సైన్స్ prove చేయనివి చాలా ఉన్నాయ్ . మనo సద్గురు ల ద్వారా జ్ఞానము మరియు సాధన చేసి తరిద్దాము. మన శరీరరమే మన lab మన ఆత్మా యే మనం , ధ్యానం అనే సాధన తో మన లాబ్ lab lo experiment చేద్దాం. ఈ గురుపౌర్ణమి కి మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను . శ్రీ గురుభ్యోనమః
@maharshi8897
@maharshi8897 3 жыл бұрын
స్వామీజీ మీకు పాదాబి వందనాలు ఎంతో అమూల్యమయిన విషయాలు చెప్తున్నారు దయ చేసి కొనసాగించండి ...
@ఒకసంగీతఅభిమాని
@ఒకసంగీతఅభిమాని 3 жыл бұрын
స్వామి ఈప్రవచనాలను చెప్పడం మీరు ఎన్నటికి ఆపవద్దు దయచేసి నిరంతరాయంగా కొనసాగించండి.నా లాంటి అజ్ఞానులను జ్ఞానులుగా చేయగోరి ప్రార్ధన.
@souljourney5897
@souljourney5897 3 жыл бұрын
మా కోసం, మా మంచి కోసం, మీరు దయతో చూపిన కరుణకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.🙏🙏🙏
@saisrinivasulapalli6503
@saisrinivasulapalli6503 3 жыл бұрын
Swami me pravachanalu chala ardham avutunnai maa jeevitalalo velugulu nimputunnaru dhanyavadamulu speaches continue
@sivaramakrishnakatakamsett1191
@sivaramakrishnakatakamsett1191 2 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు నమస్కారం మీరు ప్రవచనాలు ఆపితె మేము అఘ్నానులమౌతాం దయచేసి మీ ఉపన్యాసాలను కొనసాగించి మిమ్ములను దీవించండి 🙏
@naveenbandi7126
@naveenbandi7126 3 жыл бұрын
గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు. గురుదేవుల ప్రవచనాలు వింటుంటే ఉత్తమమైన జ్ఞానం పొంది ఈ జన్మలోనే తరిస్తామన్న నమ్మకం కలుగుతోంది. గురుదేవులకు గురు పూర్ణిమ సాష్టాంగ ప్రణామాలు.
@KrishnaMurthy-tl4nr
@KrishnaMurthy-tl4nr 3 жыл бұрын
గురువు గారు , దయచేసి ప్రవచనాలు ఆపవద్దని ప్రార్థిస్తున్నాను. మీ పాద పద్మములకు వేల వేల ప్రణామాలు.
@srikanthvangala1569
@srikanthvangala1569 3 жыл бұрын
గురువు గారు మీ ప్రవచనములు చాలా బాగున్నాయి ,మీ ప్రవచనములతో మా ఆద్యాత్మిక సాదనకు అండగా ఉండగలరు 🙏🙏🙏
@PRADEEPKUMAR-qw6yt
@PRADEEPKUMAR-qw6yt 3 жыл бұрын
మీ యొక్క ప్రవచనాలు ఇంకా ఇంకా కావాలి గురువు గారు...మీరు చెప్పేవన్నీ గత 6 సంవంత్సరం గా ఆచరిస్తున్నాను స్వామి... మీ యొక్క ప్రవచనాలు మా లాంటి సాధకులకు స్ఫూర్తిదాయకం...pls continue swamiji
@ramaraogullainterestinggau1408
@ramaraogullainterestinggau1408 3 жыл бұрын
Sankara nanda swamiji ki padabi vandanam lu chala baga chebutunnaru swami apaka di chebutune undandi swami meeru kuda panchabutalalo okaru ga unnaru yetuvanti swardam lekunda ila adyatmika dhanam chestunnaru
@nagendrababuraonallu5534
@nagendrababuraonallu5534 2 жыл бұрын
చాలబాగున్నాయి స్వామిగారు మీరు కొనసాగించండి.
@vijayantonyRAKESH
@vijayantonyRAKESH 3 жыл бұрын
గురువుగారు మీరు చెప్పే ప్రవచనాలు చాలా అమూల్యమైన వి, దయచేసి ఆపకండి నా మనవి. DHAYANAM YELA CHEYALO PRACTICAL CHESI CHUPINCHANDI GURUGARU
@ravibabubommaraju5905
@ravibabubommaraju5905 2 жыл бұрын
చాలా విషయవిజ్ఞానం గా..మంచి మార్గదర్శకంగా ఉన్నాయి.. మరింతగా ముందుకు నడిపించండి..
@Vishnushivabramha
@Vishnushivabramha 3 жыл бұрын
Guruji Your preachings are gems and diamonds to UNIVERSE one should really deserve
@uvnkatasubbaiahsubbaiah3959
@uvnkatasubbaiahsubbaiah3959 Жыл бұрын
గురువుగారు మీరు చెబుతున్నటువంటి నేను ఎప్పటినుండో చాలా వింటున్నాను ఇంత క్లుప్తంగా ఇంత వివరంగా
@vijaykumar-bb7cx
@vijaykumar-bb7cx Жыл бұрын
గురువు గారు మీరు చెప్పిన విషయంలు చాలా బాగున్నాయి ఇంక ద్యానం గురించి విపులంగా వివరించగలరు స్వామి
@pantadisaikrishna
@pantadisaikrishna 2 жыл бұрын
Swamiji varki namaskaramulu, Mee upanyasamulu adbuthalu swamiji...pls continue...
@botchasomesh8841
@botchasomesh8841 3 жыл бұрын
అయ్యా స్వామి గారు మీరు అత్యుద్బుతంగా చెప్పుచున్నారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాము.
@chandurisrinivas1982
@chandurisrinivas1982 3 жыл бұрын
Poojya Guru Devulaku Saastanga Atma Pranaamamulu... Mee pravachanamulu dhwara satyaanni, chitta chivara gamyaanni teliya parusthunnaru... Saadhakuduni kaaryonmukthuduni chesthunnai. AUM TAT SATH
@chinnureddy1043
@chinnureddy1043 3 жыл бұрын
స్వామి... ద్వాదశ నమస్కారములు మీ ప్రవచనం చాలా ఉపయోగకరం కొనసాగించాలని గురువు గారికి అభ్యర్థన
@chandurisrinivas1982
@chandurisrinivas1982 3 жыл бұрын
Poojya Guruvu gaariki paadaabhi vandanamulu... Chakkati visheshaalani chaala sulabhamga teliya parusthunnaru...
@nirmalanirmala1961
@nirmalanirmala1961 3 жыл бұрын
నమస్తే గురువుగారు మీరు చెప్పే ప్రవచనాలు మాకు బాగా అర్థమవుతున్నాయి మీకు ధన్యవాదాలు
@sivaparvathi1238
@sivaparvathi1238 3 жыл бұрын
గురువు గారు అర్దం అవుతున్నాయి కంటిన్యూ చేయండి 🙏
@madatalasreenuvasulareddy
@madatalasreenuvasulareddy 3 жыл бұрын
గురువు గారు అర్దం అవతునది గురు పూర్ణిమ శుభాకాంక్షలు
@allappasoma5366
@allappasoma5366 3 жыл бұрын
Ji guro dhtta Om nama sivaya
@yarakalaumadevi3800
@yarakalaumadevi3800 Жыл бұрын
స్వామి మీరు చెప్పే అమఊల్యవఇషయఆలఉ అమృత తీవ్రమైనది. దయచేసి ఆపకుండా. ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నాము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@NarsimluKuruma-e4z
@NarsimluKuruma-e4z 11 ай бұрын
K Narsimlu zaheerabad Guruvugaru meerubhavad swarupulu bhagavanthude egyanana amrutam andistunaru anibhavistunamu Mee pravachanam apakandi
@dasaradhienugolu1242
@dasaradhienugolu1242 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమహా. గురువు గారికి పాదాభివందనములు. మీ ప్రవచనాలు కొనసాగించాలని గురువు గారికి అభ్యర్థన 🙏🙏
@narensimha4685
@narensimha4685 3 жыл бұрын
మీరు చాలా చక్కగా, అర్థవంతంగా మరియు మీ ప్రవచనాలు వినాలనే ఉత్చాహం మాలో కలిగే టట్టుగా మీ మాటలు ఉన్నాయి, దయచేసి ఆపవద్దు 🙏🏻
@devakis9719
@devakis9719 2 жыл бұрын
హరి ఓం గురువు గారికి పాదాభి వందనాలు చెన్నై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@leohinditutorial4957
@leohinditutorial4957 2 жыл бұрын
guru gari ki namaskaramulu meru cheppe sadhana padathulu maku baga ardhamaindi. dayachesi meeru pravachanamulu aapavaddu.
@kishoreyadav2637
@kishoreyadav2637 2 жыл бұрын
గురువు గారి పాదాలకు సాష్టాంగనమస్కారం
@KrishnaVeni-dl2ub
@KrishnaVeni-dl2ub 2 жыл бұрын
స్వామీజీ ,దయచేసి కొనసగించమని ప్రార్థన
@katchalal3688
@katchalal3688 3 жыл бұрын
Swamiji, unless you have an immediate need to attend to some more important work to do, please do continue with your pravachanas. Every episode I believe is very uplifting and encourages us to follow the patch you are advocating! Please do continue.
@katchalal3688
@katchalal3688 3 жыл бұрын
🙏🙏🙏
@udayabhaskar3858
@udayabhaskar3858 3 жыл бұрын
చాలా చక్కగా చెబుతున్నారు. వీడియోలు ఆపవద్దు.
@Mastermahendra360
@Mastermahendra360 2 жыл бұрын
గురువు మీ బోధన అమోఘం ... నేటి సమాజం లో ఆధ్యాత్మిక విద్య అవసరం ఎంతో ఉంది ... తప్పని సరిగ్గా మీ భోదనలు మాకు అవసరం .....
@dr.k.yellammabai6166
@dr.k.yellammabai6166 3 жыл бұрын
గురువుగారు మీరూ చాలా లోతుగా సాధకుడి కి కావలసిన మెళకువలు బోధిస్తున్నారు మీ వీడియో s గురించి మేము wait చేస్తునమ్ము సద్గురు దయవల్లే మీ వీడియో s మేము వింటునము 🙏🙏🙏🙏🙏
@pattemramesh4876
@pattemramesh4876 3 жыл бұрын
Guru garu meeru cheppe vidhanam chala clarity ga untundhi continue cheyyandi swamy
@RamaKrishna-sx5rp
@RamaKrishna-sx5rp 10 ай бұрын
Swamy meeru cheputunnavi chala saralamugaanu, ardhavantamugaanu, vupayktamugaanu ,aachrana saadyamugaanu karadeepika gaanu vunnavi. Daya chesi meeru ee gyanagagaa pravahamunu konssaginchamani vedukonuchunnanu Priya Gurudevaa🎉🙏🙏🙏
@jyothic5046
@jyothic5046 3 жыл бұрын
మీరు చెప్పే ప్రవచనాలు నాకు చాలా నచ్చాయి స్వామి ప్రతి వీడియో చూస్తాను నేను
@satyavathiteachervemparala2474
@satyavathiteachervemparala2474 2 жыл бұрын
Guruvu garu chala Baga dhyanam gurinchi chepperu dhanyavadamlu yilanti videos yinka pettandi manasuki chala bagund🙏🙏
@trrao835
@trrao835 3 жыл бұрын
Excellent discourses by Sri Sankarananda Swamy. Thanks. Great Service by you to the Society.
@s.n.lingappa.l6893
@s.n.lingappa.l6893 Жыл бұрын
Respected sir guru ji iam very much impressed by your speech daily I am watching your speech by through u tube channel.i thank. Full to him once again I pranamam to guruji holly feet.
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 3 жыл бұрын
ప్రవచనములు కొనసాగించగలరని నా యొక్క మనవి గురుదేవా 🙏 మీకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉన్నట్లైతే నే 🙏🙏
@pavankalyan4851
@pavankalyan4851 3 жыл бұрын
గురుదేవుల పాదపద్మాములకు శత కోటి ప్రణామములు, మాకు అర్థం అవుతుంది మీరు continue చేయండి, గురువుగారు 🙏🙏🙏🙏🙏
@nichenametlagangadharagupt913
@nichenametlagangadharagupt913 3 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు గురువు గారి చిరునామా తెలపండి
@rajurpraju9405
@rajurpraju9405 3 жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు జ్ఞానం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు గురువుగారు ఇంకా మంచి మంచి జ్ఞానం గురించి ఆసనం గురించి బొమ్మలు రూపముగా వివరిస్తారని అలాగే జ్ఞానం కొరకు మీరు చెప్పే ప్రతి అక్షరము వినసొంపుగా ఉన్నాయి తమరు జ్ఞానం దయచేసి ఆపకండి
@petram110
@petram110 2 жыл бұрын
Gurujii meeku na Amtha pranamalu, meeru cheppedi chala spastanga undi Continue please
@rrrchannel91
@rrrchannel91 3 жыл бұрын
Gurudeva mee padapdmamulaku shatakoti namaskaralu swamy ma agyanulanu gyanulanuluga tayaru cheyadaniki meeru sramistunnaru konasagincha galarani ma prardhana daya unchagalaru swami👏
@jayakishorep9551
@jayakishorep9551 3 жыл бұрын
Dear Swamiji. 🙏Pranams to your feet. 🙏 Please continue the pravachanams. I am looking forward to hold your feet. 🙏
@naidugunupuru3100
@naidugunupuru3100 3 жыл бұрын
Guruvu garu padha padhmamulaku sirasa namami meeru chappina pravachanalu andhariki sulabamuga ardhamu avachunnai pravachanamulu chAla bagunnai
@bheemraj6209
@bheemraj6209 3 жыл бұрын
మీరు కంటున్యూ చేయండి గురువుగారు మాకు అర్థం అవుతుంది
@SriramiPhone
@SriramiPhone 3 жыл бұрын
Swamiji ! Your videos are really excellent pls continue your lectures.nd also do your sadhana also with out disturbances.thank you
@universeyoutubechannel9355
@universeyoutubechannel9355 3 жыл бұрын
0
@universeyoutubechannel9355
@universeyoutubechannel9355 3 жыл бұрын
P
@gudurutejovathi1616
@gudurutejovathi1616 3 жыл бұрын
Me pravachanalu chala bagunnayi guruvugaru me pravachanalu maku kavali continue cheyyandi guruvugaru meku na athma pranaamaalu and padabi vandanalu
@balaramaiah.gbalaram4100
@balaramaiah.gbalaram4100 3 жыл бұрын
Continue cheyandi guruvugaru meru cheppedi chalabaga artamautundi amrutam taginattundi guruvugaru
@varmaraj5835
@varmaraj5835 3 жыл бұрын
Thanks for all the satsang classes..we are always support and follow your words.please share your knowledge.
@leelamedoju
@leelamedoju 3 жыл бұрын
Guruji... Pranamam 🙏🙏, Thank you. Miru cheppe gnanam amulya mainadi, please continue...
@Sridev333
@Sridev333 2 жыл бұрын
Guruvugaariki Atmabhi vandanamulu..Chaala varaku arthamavuthunnai 🙏🙏🙏🙏🙏
@saiprasadnandamuri5513
@saiprasadnandamuri5513 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏💐 గురువు గారు దయచేసి ఈ ప్రవచన మహాయజ్ఞాన్ని కొనసాగించండి ధన్యవాదములు 💐🙏🙏
@55rkraju
@55rkraju 3 жыл бұрын
Guruvu gariki padabhivandanam. You explained the method of meditation and all paths leading to knowledge- Jnanam through which to reach ultimate bliss. Please continue your pravachanams to guide the people who are moving in the spiritual path. You always give practical way of sadhana Margam. Namaskaram Swamiji.
@srideviperecherla4395
@srideviperecherla4395 3 жыл бұрын
Mi pravachanam adbutam .ple continue swamy
@raviprasad7767
@raviprasad7767 3 жыл бұрын
జ్ఞానము అనంతము. నిత్య శ్రవన మననములు లేనిదే నిధి ద్యాస కలుగదు. అయ్యా! దయచేసి జ్ఞాన బోధ ఆపకండి🙏
@rangadhamaranga9835
@rangadhamaranga9835 3 жыл бұрын
Guruvu Gaaru Dayachesi Mee pravachanalanu konasaginchandi
@surenderballa9345
@surenderballa9345 3 жыл бұрын
Guruvu garu mee pravachanalu konsaginchagalaru maku meeru cheppe pravachanalu vene bagyam kaluguthunnaduku aa bagavathuniki kruthagnathalu
@lakshmkm8383
@lakshmkm8383 3 жыл бұрын
Sri gurudevulaku Pranamamulu, meeru adhyatmika gyananni maaku artha mayyela chala baga chepu tunnaru, daya chesi meeru maaku cheppalani maa prardhana,
@chandrasekharnagam1657
@chandrasekharnagam1657 3 жыл бұрын
సార్వం గురుస్వరూపం మీ ప్రసంగాలు కొనసాగాలని మనవి 🌹
@swaranatalapaneni4477
@swaranatalapaneni4477 3 жыл бұрын
నమస్కారం గురువు గారు, మీరు ధ్యానం గురించి ఇంకా వివరించిండీ మాకు వుపయోగా కరంగా ఉంది
@ramanjineyulugonuguntla7983
@ramanjineyulugonuguntla7983 3 жыл бұрын
Namaskar today
@chittoorvasu
@chittoorvasu 3 жыл бұрын
ఓం శ్రీ గురుబ్యొ నమః మా యందు థయ ఉంచి మీ ప్రవచనములను కోనసాగించాలని మా మనవి హరిఃఓం 🙏🙏🙏
@srimathipingili9706
@srimathipingili9706 Жыл бұрын
Meer chepandi swami
@shobhavshobha5286
@shobhavshobha5286 3 жыл бұрын
Ma Mahabhgym. Gurugaru. Brmha vidya samudrmlantidi. Chappandi.meku. Ha. Guru krupa undi labharti vaksuddi. Chala. Bagundi.chala. Anandhanga untuni.chappandi.🙏 Hari Om
@dharmaiahtenugu3979
@dharmaiahtenugu3979 3 жыл бұрын
Namaskar guru Meeru cheppe pravachanalu chala bagunnavi entho upayoga karigane kakunda samajaniki entho meluchrsthunnavi kabatti Meeru dayachesi apakandi Jai guru
@madhurinarayana6659
@madhurinarayana6659 3 жыл бұрын
Guruvu gariki sirasu vanchi namaskaristhu miru I pravachanalu chepavalasindhi.koruchunanu epati apakunda idhi bhavi tharaku kuda adhali🙏🙏🙏
@kvdpratap258
@kvdpratap258 3 жыл бұрын
Please continue Guru ji, we understand your words. You are explaining in a very better way for normal people
@kilapartitrinadharao7135
@kilapartitrinadharao7135 3 жыл бұрын
Namaskarm guruvugaaru... Maaku mee pravachanam clarity ga undhi.. Please continue it
@hinduismreality2794
@hinduismreality2794 3 жыл бұрын
స్వామీజీ ..... మీరు కొంత కాలం విశ్రాంతి తీసుకొండి ...ఆ తరువాత... ఉపనిషత్తులు పైన ప్రవచనం చేయండి.... Swamiji
@chepuribhoomanna1039
@chepuribhoomanna1039 Жыл бұрын
గురువుగారు ప్రవచనములు అపకండ్డి
@lakshmisaradamaradana2287
@lakshmisaradamaradana2287 3 жыл бұрын
గురువు గారు ప్రణామములు🙏🙏🙏 మాకు బాగా సుస్పష్టంగా చక్కగా అర్థం చేసుకుంటానాము.మీరు ప్రవచనములు ఇంకా చాలా చెప్పండి, మాలాంటి వారి కోసం. అనేక అనేక ధన్యవాదములు గురువుగారికి 🙏🙏🙏
@pingilipradeep1674
@pingilipradeep1674 2 жыл бұрын
🕉️🌷🌹🌻🙏🙏👍🙏
@suryanarayanan421
@suryanarayanan421 2 жыл бұрын
Meru cheppina pravachanam maku chalabaga anipistundi gurugaru Me videos ni maku andichagalaru pls
@shivaprasad2871
@shivaprasad2871 3 жыл бұрын
Guruvu garuki padabi vandanalu on.
@vivekvardhan4919
@vivekvardhan4919 3 жыл бұрын
Guruvu gariki Sashtanga namaskaram 🙏 me vaku bhanganiki memu karanamayna memandaram tharinchalani me karuna hrudayam tho gnana amrutha gnanam maku andhachesthu vasthunnaru . Ma meda inka daya thalachi mammalni me gnanam saram tho unna me mataladwara pravachanalu cheputhu andarini tharinchandi guru Deva 🙏
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН