Reasons Behind Why Yanam Being Part Of Puducherry But Not In AP | History Of Yanam | YOYO TV

  Рет қаралды 551,751

YOYO TV Channel

YOYO TV Channel

4 жыл бұрын

Reasons Behind Why Yanam Being Part Of Puducherry But Not In AP | History Of Yanam | YOYO TV Channel
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews and exclusive Interviews anytime anywhere.
Follow Us on:
Facebook:
plus.google.com/+YOYOTVChannel
Twitter: / yoyotvchannel
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Пікірлер: 361
@thesoldierashok5365
@thesoldierashok5365 3 жыл бұрын
చాలామంది తెలుగు మాట్లాడటం కాదు.. అసలు అక్కడ ఉండేదే తెలుగు వారు
@kumarborra7568
@kumarborra7568 2 жыл бұрын
యానాం అలా విడిగా ఉండటం వలన చాలా బాగుంది. అది కలిస్తే సంకా నాకిపోతుంది.
@romanganesh4519
@romanganesh4519 4 жыл бұрын
I am from yanam
@Saladi1994
@Saladi1994 Жыл бұрын
ఇక్కడ చాలామంది తెలుగు మాట్లడతారు అన్నారు . మొత్తం అందరూ తెలుగు మాట్లాడతారు .
@Sandeep.277
@Sandeep.277 4 жыл бұрын
యానాం ప్రజలు అదృష్టం కలిగినవారు ....
@nagendergolla
@nagendergolla Жыл бұрын
నాకు yanam అనేది seperate ani ఇప్పుడు తెలిసింది. 2022 లో
@sureshpippalla4953
@sureshpippalla4953 4 жыл бұрын
మన దేశం మన భూమిలో లో ఇప్పటికీ వాళ్ళ పెట్టిన రూల్స్ ఎందుకు ఫాల్లో అవ్వాలి... ఎవ్వరిని అడగనవసరం లేదు .ఎలాంటి ఓటింగ్ అవసరం లేదు. కలిపెయ్యడమే..
@usmart9944
@usmart9944 2 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పావ్ ఒక్క ముక్క అర్థమైతే ఎడమకాలు చెప్పిచుకొట్టు
@vsscreations8315
@vsscreations8315 4 жыл бұрын
మాది యానాం మె యానాం బ్రిజ్ అవతల ఎదులక ఆ బ్రిజ్ పెరు జి ఎమ్ సి బలయోగి అని పేరు పెట్టారు ఆ బలయెగి గారిది మా ఊరే మా ఊరి అందాలు చూడలనంటే ఇక్కడే
@Balu-jd6im
@Balu-jd6im 4 жыл бұрын
French citizen,+ Indian union territory లో వుంటుా యానం ప్రజలు తమ పత్యేకతను నిలుపుకోవడం భలేగావుందీ,ఇక రాజాకీయా,పాలన విశేషాలు చెప్పివుంటేబాగుండేదీ
@pinnintichandrasekhararao9203
@pinnintichandrasekhararao9203 4 жыл бұрын
మీ వీడియో ద్వారా మంచి సమాచారాన్ని పొందాను, ధన్యవాదాలు.....
@unitech-gadgets
@unitech-gadgets 4 жыл бұрын
నేను 257 కామెంట్లు ఓపిక గా చదివాను. తొంభై శాతం యానం మీద, యానం ప్రజలమీద అసూయ, ద్వేషాలతో చేసిన కామెంట్లు గా ఉన్నాయి. ఇది వారి భారతదేశ చరిత్ర పట్ల ముఖ్యంగా యానాం చరిత్ర పట్ల అవగాహనా లేమి ని సూచిస్తుంది. కొందరైతే యానాం విలీనాన్ని కాశ్మీరు సమస్య-విలీనంతో పోల్చడం హాస్యాస్పదం. ఏ దేశమైనా తమ చరిత్రను, సంప్రదాయాలను, ఇతర దేశాలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం అనేది ఆ దేశ ఔన్నత్యాన్ని సూచిస్తుంది. మన మిత్రులకిచ్చిన మాట మనమెలా నిలబెట్టుకుంటామో అలాగే ఇది కూడా. దీనివలన ఎవరికి ఆంధ్ర ప్రజలకి, యానాం ప్రజలకి ఎటువంటి సమస్యలు లేనపుడు విలీనం ఎవరికోసం జరగాలి. ఫ్రెంచి వారిలాగనే పోర్చుగీసు వారు కూడా భారతదేశాన్ని పరిపాలించారు. (గోవా, డామన్, దయ్యూ) 80వ దశకంలో అక్కడి ప్రజలు ప్రక్క రాష్ట్రంలో కలపమని ఆందోళన చేపట్టారు కాబట్టి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధి వాటిని ప్రక్క రాష్ట్రాలలో విలీనం చేసారు. యానాంలో ఆ సమస్య లేదు. అదలా ఉండటం వలన యానం ప్రజలకంటే, ప్రక్క నున్న మన ఆంధ్రా ప్రజలకే ఎక్కువ ప్రయోజనాలు కలిగాయి. ఉదా: అక్కడ చదువులు చదివి స్థానికులుగా (దొడ్డిదారిలో) హోదా పొంది పాండిచ్చేరిలో మెడిసిన్ సీట్లు సంపాదించినవారు వందల్లో ఉన్నారు. పాండి చ్చేరి ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందినవారు మనవాళ్ళు వేలల్లో ఉన్నారు.
@satishreddy3392
@satishreddy3392 4 жыл бұрын
French vallaki ichina maata nilabettukuntaru, kaani AP KI ICHINA MATA NILABETTUKOLEDU, ENTO EE GOVTS
@govindaraju5159
@govindaraju5159 4 жыл бұрын
Cost of living is very low in U.Ts. because there is no state GST.
@ajayspartun1994
@ajayspartun1994 4 жыл бұрын
Chala baga vivarincharu 🙏, meru e tv news reader kada.
@durgarao8274
@durgarao8274 4 жыл бұрын
Yaanam. Super
@rammohangodthi
@rammohangodthi
Keep it up YANAM 🎉
@muralibhaskar4121
@muralibhaskar4121 4 жыл бұрын
మనిషి పుట్టుక, పీల్చే గాలి, తాగేనీరు, తినే తిండి మనది అయినపుడు, ఇంకా ఫ్రెంచ్ పరిపాలన ఏంటి? ఇండియాలో ఉండి కూడా ఇండియాని కాదని అనడం ఏంటో?? తొక్కలో ఒప్పందాలు....కేవలం స్వార్థం కోసమే.
@TheRailgram
@TheRailgram 4 жыл бұрын
Thank you ♥️
@thombarapugopinath505
@thombarapugopinath505 4 жыл бұрын
Kalisivunte sanka nakichvuntaru manchi panni chesaru.Ap vodhu yaname mudhhu.all the best yanam telugu brother and sisters
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,5 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 203 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,5 МЛН