యేసయ్యా నా ప్రాణమా ॥YESAYYA NAA PRAANAMA Hosanna Ministries 2025 New Live Song Pas.ABRAHAM Anna

  Рет қаралды 29,364

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

Пікірлер: 52
@sivachamala
@sivachamala 14 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@SRKvideos2206
@SRKvideos2206 14 күн бұрын
హోసన్నా -2025 నూతన సంవత్సర శుభాభివందనాలు యేసయ్యే - నా ప్రాణం పల్లవి: యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను -నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా "2" ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే "2" సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీకోసమే "2" (యేసయ్య) 2. జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా "2" ఏదైనా నీకొరకు చేసేందుకు-ఇచ్చితివి బలమైన నీశక్తిని '2' ఇదియే చాలును నా జీవితాంతము - ఇలా నాకన్నియు నీవే కదా "2" (యేసయ్య) 3. మధురముకాదా నీ నామధ్యానం - మరపురానిది నీ ప్రేమ మధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్ర గీతముగా నే పాడనా "2" నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా "2" స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై నను పాలించవా "2" (యేసయ్య) స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 14 күн бұрын
యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా - 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా (2) ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే(2) సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే(2) ||యేసయ్య|| 2. జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా (2) ఏదైనా నీకొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీశక్తిని (2) ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2) ||యేసయ్య|| 3. మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం- క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2 నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2) స్తుతుల సింహాసనం నీకొరకేగా ఆసీనుడవై ననుపాలించవా(2) ||యేసయ్య|| స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
@yohanbodapati3685
@yohanbodapati3685 14 күн бұрын
ఆత్మీయ తండ్రికి వందనాలు అన్నయ్య కోర్టు తీర్పు అనుకూలంగా రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య నేను నా భార్య సంతోషిస్తా సంతోషిస్తాం
@chinnijoseph7672
@chinnijoseph7672 14 күн бұрын
Mi side a thappu lekapothe...nyayam teerchedhi..."mana Yesayya okkare" don't worry be happy and your family 👍👍🙌
@HarijanaAdham
@HarijanaAdham 14 күн бұрын
ధైర్యంగా ఉండు తమ్ముడు దేవుని కి అసాధ్యమైనది ఏది లేదు
@YonaParimala
@YonaParimala 14 күн бұрын
Good brothar ​@@chinnijoseph7672
@MiriyalaSrinu-gh2po
@MiriyalaSrinu-gh2po 14 күн бұрын
దేవుడుఇంకా బహుగా ఆశీర్వదించి వాడుకొనుగ ఆరోగ్యము బలము దేవుడు ఇచ్చును గాక
@urmavinaymoses3935
@urmavinaymoses3935 14 күн бұрын
Amen
@PilliPrasad-v9
@PilliPrasad-v9 11 күн бұрын
బహుగా ఇక్క ఇక్క బాలం వడబడలీ అమెన్ ఆమెన్
@urmavinaymoses3935
@urmavinaymoses3935 14 күн бұрын
Prasie the lord Praise to jesus
@vanajathommandru
@vanajathommandru 14 күн бұрын
Praise the lord 🙏 abraham anna
@BalayesuBalayesu-ns1cp
@BalayesuBalayesu-ns1cp 14 күн бұрын
Ame🙏🙏🙏🙏🙏🙏🙏
@ketharisunderraju8928
@ketharisunderraju8928 14 күн бұрын
Praise the Lord anna garu 🙏🙏🙏💐💐🎊
@FAITHTUNES
@FAITHTUNES 14 күн бұрын
ఈ పాట లో ప్రతి పదం ఎంతో శ్రేష్ఠముగా ఉంది
@joshuaayyappa778
@joshuaayyappa778 14 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@rajeshankala1985
@rajeshankala1985 14 күн бұрын
Praise the lord Anna 🙏
@nkrupakiran6256
@nkrupakiran6256 14 күн бұрын
వందనాలు అన్నయ్యా 🙏🏻👏🏻🙇🏻
@Rhema_punadhipadu
@Rhema_punadhipadu 14 күн бұрын
Praise the lord🙏
@raveendrak4314
@raveendrak4314 14 күн бұрын
Praise The Lord Annayya Song Very Very Nice Annayya God Bless You Annayya
@GiriThepalapodi
@GiriThepalapodi 14 күн бұрын
Amen✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏
@suneelasuni9817
@suneelasuni9817 9 күн бұрын
Glory to God
@Sharon-d8d7v
@Sharon-d8d7v 14 күн бұрын
Thanks you nana 🙏🙏🙏 eka aino song s rayadaneke Krupa eyu yesayya yesayya yesayya 🙏👏👏👏👏👏
@MiriyalaSrinu-gh2po
@MiriyalaSrinu-gh2po 14 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rajuofficials7417
@rajuofficials7417 12 күн бұрын
I know this will be a wonderful song in 2025
@rajireddy2317
@rajireddy2317 14 күн бұрын
Yesayya yesayya yesayya 🙌 👏 🙏 praise the Lord Abraham Anna 🙏Happy new year 🎉 🎉2025Anna new song 🎵 chala chala bagundi🙌🙌🙌🙏
@vanajathommandru
@vanajathommandru 14 күн бұрын
Aanandame paramanandame neelo na yesayyaa
@vanajathommandru
@vanajathommandru 14 күн бұрын
Amen amen amen hallelujah 🙌
@n.m.krishna4650
@n.m.krishna4650 14 күн бұрын
Praise the lord brother🙏🏻
@lakshmi7183
@lakshmi7183 14 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రాణం పెట్టీ పాడారు అన్న🙏🙏🙏🙏🙏🙏
@Lakshmi-bu2fp
@Lakshmi-bu2fp 14 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@viswanadh777
@viswanadh777 13 күн бұрын
Pastor.sheker tabala super
@Lakshmi-bu2fp
@Lakshmi-bu2fp 14 күн бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️🙌🙌🙌🙌🙌🙌
@suvarthajanumala3293
@suvarthajanumala3293 14 күн бұрын
Super song n melodious singing Annayya glory to God.🙏🙏👑👑🙌🙌🙌🙌🙌🎶🎶😇😇
@MachaVijaya-sd1yx
@MachaVijaya-sd1yx 14 күн бұрын
ఆమేన్ దేవునికే మహిమా.వందనాలు సార్
@jeevangarlapati9313
@jeevangarlapati9313 13 күн бұрын
😊😊😊😊
@OsipilliClaimanth
@OsipilliClaimanth 14 күн бұрын
Amen..❤
@crazyguy3914
@crazyguy3914 14 күн бұрын
Nice song💕👌
@madipallibalaswami1196
@madipallibalaswami1196 14 күн бұрын
Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaggularathnam7294
@jaggularathnam7294 14 күн бұрын
❤❤🎉🎉🎉❤❤
@crazyguy3914
@crazyguy3914 14 күн бұрын
Happy New YEAR 2025 Anna GARU🙏
@Sharon-d8d7v
@Sharon-d8d7v 14 күн бұрын
Video tesena annaya ki 🙏🙏🙏🙏🙏🙏🙏
@PrabhuMinistriesOfficial
@PrabhuMinistriesOfficial 14 күн бұрын
Super❤❤❤🎉🎉🎉❤song
@lazaryesuofficial
@lazaryesuofficial 13 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్
@joshuaayyappa778
@joshuaayyappa778 13 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@vvadukondalavadvkondalav3910
@vvadukondalavadvkondalav3910 14 күн бұрын
🙏🙏🙏
@MyCreatorChoice1m
@MyCreatorChoice1m 13 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2) అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా (2) ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2) సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2) జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా (2) ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని (2) ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2) మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా (2) నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2) స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2) స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@joshuaayyappa778
@joshuaayyappa778 12 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@KannaKanna-z3u
@KannaKanna-z3u 14 күн бұрын
🙏🙏🙏🙏🙏
@joshuaayyappa778
@joshuaayyappa778 7 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@joshuaayyappa778
@joshuaayyappa778 6 күн бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
ఏసన్న గారి నాతో చెప్పిన మాట||john_wesly_anna||hosannaministries
5:01
యేసే విశ్వ నిర్మాణకుడు
Рет қаралды 84 М.
Hosanna Ministries New Year Song 2025 || Yessaya Naa Pranama Song 2025
14:37
HOSANNA MINISTRIES YPL
Рет қаралды 159 М.
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37