యమునా నది విశిష్టత | The Mythological Origin of River Yamuna | Dharma Dharshan Telugu

  Рет қаралды 3,162

Dharma Darshan

Dharma Darshan

Күн бұрын

యమునా నది విశిష్టత | The Mythological Origin of River Yamuna | Dharma Dharshan Telugu
Story: భారతదేశం ఎన్నో జీవనదులకు నిలయం. దేశంలో ప్రవహిస్తున్న చాలా నదులు చివరకు సముద్రంలో కలుస్తుంటాయి. కానీ, ఒకే ఒక్క నది మాత్రం సముద్రంలో కలవదు. ఆ నది పేరు, జన్మస్థలం, విశిష్టత తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివర వరకు చూడండి.
హిమాలయాల్లోని యమునోత్రి ప్రాంతంలో అసిత ముని అనే మహర్షి తపస్సు చేసుకునే వారు. ఆయన నిత్యం గంగానదికి వెళ్లి స్నానం ఆచరించేవాడు. కాలక్రమేనా వృద్ధాప్యం వల్ల ఆయన గంగానదికి వెళ్లలేకపోవడంతో గంగానదినే మహార్షి ఆశ్రమానికి దగ్గరగా ప్రవహించిందని పురాణాల్లో పేర్కొన్నారు. దీనికి పూర్వమే సూర్యుని పుత్రిక యమున ఛాయాదేవి శాపం వల్ల హిమాలయాల్లో నదిగా మారి ప్రవహించిందని చరిత్ర చెబుతుంది. ఇలా యమునా నది జన్మించింది. గంగా, యమునా పక్కపక్కన్నే ప్రవహిస్తుండడంతో గంగకు ఎంత పవిత్రత ఉందో యమునకు కూడా అదే పవిత్రత, పావనత వచ్చాయి. అందుకే భారతీయులు గంగా యమునా అని పలుకుతారు. ఈ నది గంగా నదికి ఎడమవైపున పుట్టి.. కుడివైపున కలిసే ఏకైక ఉపనది. యమునా ప్రవాహం సంవత్సమంతా ఒకే మాదిరిగా, దిశ కూడా స్థిరంగా ఉండటం విశేషం.
భాగవతంలోనూ యమునా నది ప్రస్తావన ఉంది. కంసుని బారినుంచి శ్రీకృష్టుడిని కాపాడటానికి వాసుదేవుడు ఈ నదిని దాటవలసి వస్తే అది రెండు పాయలుగా చీలి దారి ఇచ్చిందట. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు చేశారని, అగస్త్య మహర్షి కూడా దీని ఒడ్డున పూజాదికాలు చేశారని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఋగ్వేదంలోనూ ఈ నది ప్రస్తావన ఉన్నది. ఈ నదికి ప్రతి సంవత్సరం మహామేళా, 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. దీనికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

Пікірлер: 5
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
భారతదేశం ఎన్నో జీవనదులకు నిలయం. దేశంలో ప్రవహిస్తున్న చాలా నదులు చివరకు సముద్రంలో కలుస్తుంటాయి. కానీ, ఒకే ఒక్క నది మాత్రం సముద్రంలో కలవదు. ఆ నది పేరు, జన్మస్థలం, విశిష్టత తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివర వరకు చూడండి. హిమాలయాల్లోని యమునోత్రి ప్రాంతంలో అసిత ముని అనే మహర్షి తపస్సు చేసుకునే వారు. ఆయన నిత్యం గంగానదికి వెళ్లి స్నానం ఆచరించేవాడు. కాలక్రమేనా వృద్ధాప్యం వల్ల ఆయన గంగానదికి వెళ్లలేకపోవడంతో గంగానదినే మహార్షి ఆశ్రమానికి దగ్గరగా ప్రవహించిందని పురాణాల్లో పేర్కొన్నారు. దీనికి పూర్వమే సూర్యుని పుత్రిక యమున ఛాయాదేవి శాపం వల్ల హిమాలయాల్లో నదిగా మారి ప్రవహించిందని చరిత్ర చెబుతుంది. ఇలా యమునా నది జన్మించింది. గంగా, యమునా పక్కపక్కన్నే ప్రవహిస్తుండడంతో గంగకు ఎంత పవిత్రత ఉందో యమునకు కూడా అదే పవిత్రత, పావనత వచ్చాయి. అందుకే భారతీయులు గంగా యమునా అని పలుకుతారు. ఈ నది గంగా నదికి ఎడమవైపున పుట్టి.. కుడివైపున కలిసే ఏకైక ఉపనది. యమునా ప్రవాహం సంవత్సమంతా ఒకే మాదిరిగా, దిశ కూడా స్థిరంగా ఉండటం విశేషం. భాగవతంలోనూ యమునా నది ప్రస్తావన ఉంది. కంసుని బారినుంచి శ్రీకృష్టుడిని కాపాడటానికి వాసుదేవుడు ఈ నదిని దాటవలసి వస్తే అది రెండు పాయలుగా చీలి దారి ఇచ్చిందట. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు చేశారని, అగస్త్య మహర్షి కూడా దీని ఒడ్డున పూజాదికాలు చేశారని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. ఋగ్వేదంలోనూ ఈ నది ప్రస్తావన ఉన్నది. ఈ నదికి ప్రతి సంవత్సరం మహామేళా, 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. దీనికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
@Josspa-mf9nn
@Josspa-mf9nn 4 ай бұрын
❤ super 🙌👌🥰👏
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 4 ай бұрын
Thanks, please share with your friends and family
@Immanuyelurajesh
@Immanuyelurajesh Ай бұрын
Luni nadhi kadha samudram lo kalavani nadhi
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 7 күн бұрын
అవును! లుని నది కూడా సముద్రంలో కలవదు. గుజరాత్ లోని Rann of Kutch వరకే ప్రవహిస్తుంది.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,5 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 77 МЛН