Nice interview. My favourite writer is an ocean in any concept and has lots of unknown treasures of life that are yet to be known by all. Many more interviews to come in future about this genius.
@ratnakumari98722 жыл бұрын
సర్ వీరేంద్రనాథ్ గారు ఏమిటండీ మీరు, ఏ విషయాన్నయినా అరటిపండు వొలిచి చేతిలో పెట్టిన అంత బాగా ఎలా చెప్పగలరు అది మీకే సాధ్యం, నేను ఇంటర్మీడియట్ చదివే టప్పుడు వచ్చిన వెన్నెల్లో ఆడపిల్ల నవల అప్పటినుంచి నేను మీ వీరాభిమాని ని, మా అమ్మాయి పేరు రమ్య శిరీష, నేను అందరి రచయితల అన్ని పుస్తకాలు చదువుతా, మీరు, శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు నా అభిమాన రచయితలు. 🙏
@satishk13752 жыл бұрын
Most of Yandamuri concepts are suitable for OTTs.. He should make web series with new concepts.
@susarlarkr2 жыл бұрын
Future shock A Toffler.. I liked Yandamuri garu for his vision.
@telugugamer99952 жыл бұрын
Super🤩
@reddybabu131 Жыл бұрын
Movie name please
@koastalkobra37342 жыл бұрын
9:52 anchor Devi paristiti same ...anduke mata padipoyindi...🙃