అదృష్టం వశాత్తు నీకేం కష్టాలు రాలేదు కాబట్టి నువ్వు ఎన్ని మాటలేనా చెప్తావు. కష్టాలొచ్చినా ఎలా అందం గా ఆనందం గా బ్రతకాలో తెలియ జెపితే ఉపయోగం.
@sandeepmb2 жыл бұрын
I admire the interviewer. She has curiosity, flexibility, listening skills and positive attitude.
@anuradhagadicherla76618 ай бұрын
Sir adavallu aentha sampadinchina bhartha viluva evvaka poyina bhartha thone vundaali aendukante single lady life lead cheyatam samajamlo chala kastam aentha chinna chuputho chustaro adi anubhavinchinavallake telustundi
@rajyalakshmihanumanthu71194 жыл бұрын
Baagundhi medam and yandamoori Sir
@prasadnadh4 жыл бұрын
Yandamuri is 73 years young man. his attitude and thought process is more liberal and practical to this generation & future generations
@ET-si7rl4 жыл бұрын
Ok
@madvids86264 жыл бұрын
Liberal kadu... Liberal only men aythe saripodhu adavallu kuda avvali.. Athani theory valla society venakki velthundi
@arunan89224 жыл бұрын
Youth ki meeru evvalanukonna message good, keep it up
@savithareddy58534 жыл бұрын
🙏🙏🙏 Excellent sir
@kumarr94014 жыл бұрын
Honestly I feel a old women interviewing a 73 years old "Young star"
@ET-si7rl4 жыл бұрын
Hahahahahaha Hahahahahaha Well said. True.
@phanikumari32444 жыл бұрын
Correct
@SkillOne1Skill4 жыл бұрын
Exactly
@ruthjujjavarapu47914 жыл бұрын
@@ET-si7rl a
@ET-si7rl4 жыл бұрын
Very. Boring I saw. After knowing. She. Is. The. Daughter. Of. Great. Ushasri...
@amoghjasthi62854 жыл бұрын
"మనల్ని చూసి పదిమంది మెచ్చుకోవాలనే లిప్ స్టిక్ వేసుకుని తిరుగుతుంటారు కదా వీళ్లు" అని ఆడవాళ్ల గురించి ఎందుకు అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు ? వాళ్లు వేసుకుంటే మీకొచ్చిన బాధేంటి ??? దేశానికి జరిగిన కష్టం, నష్టం ఏంటి ?? ఇతర గురించి మాట్లాడను అంటూనే ఇలా చీప్ కామెంట్స్ చేస్తున్నారేంటి ??? I am disappointed with you both .
@chandut26103 жыл бұрын
మగాళ్ళు కూడా బనీన్లు వేసుకొని తిరగొచ్చా
@rakeshburugupalli35484 жыл бұрын
very nice interview
@RakeshVarma-rr2iw4 жыл бұрын
Nice interview
@sandyamighty3614 жыл бұрын
Excellent sir
@GS-um6ww3 жыл бұрын
Whom to ask what?? as he said interwiever need to prepare
@telugubookworld83682 жыл бұрын
సాయి చాంద్ (గోపీచంద్ గారి అబ్బాయి) interview చెయండి
@MaNaLifeMemories4 жыл бұрын
Super 👌👌👌👌👌INTERVIEW
@krishnadkc2 жыл бұрын
Yandamuri ki Valanta vetakaram
@Vyusin2 жыл бұрын
But very intelligent.
@Krishnaveni-zo8mk8 ай бұрын
Sir papam Madam garu yedi matladina miru ardham chesukoni miru answer cheppeyocchu kada sir😊
@vikramraju93562 жыл бұрын
Gandhi paper at durshed, karimnagar..
@GS-um6ww3 жыл бұрын
Madam Pls interview your father close friends if not their 2nd generation family members who really how they have enjoyed your father's upanyasalu
@TirumalaDevi-86 Жыл бұрын
Who is her father? I do not know. But some where some similarity striking, couldn't recollect face and name.
@amoghjasthi62854 жыл бұрын
మహా తల్లి మరియు ఓ మహానుభావా .... మీ బాధలేంటో అసలు అర్థం కాడంలేదు సమాజంపట్ల మీకేంటి అంత నెగిటివిటీ???* టీవీ చూసుకుని ఇంట్లో పని చేసుకునే ఆడదాని మీద, ఒక నలభై అయిదేళ్ళ తల్లి ని "నీచ్ కమీనే, కుత్తే " అని అతను తిట్టడమేంటి ??? మీరు అది కరెక్టండి కరెక్ట్ అని అనడం ఏంటి ????ఆ నలభై అయిదేళ్ళ స్త్రీ లాగా మీ చెల్లెలు ఉండదా, మీ మేనకోడలు ఉండదా ,మీమరదలు, మీ వదిన ఉండదా ??? మీరు అసలు ఈ రచయితని కౌన్సిలర్ కౌన్సిలర్ అని ఎందుకంటున్నారు??? హీ ఈజ్ నాటే ప్రొఫెషనల్ కౌన్సిలర్. ఆయన రచయిత . రచయిత తన ఊహ కందినవన్నీ రాసుకుంటూ కొంచెం ఇంగ్లీషు బుక్కులు చూసి ఇన్స్పైర్ అయ్యి, కొన్ని ఆ మనస్తత్వ శాస్త్ర రచనలు చేసాడని , అతన్ని ఓ...... అంతెత్తుకు పొగిడేసి, మామూలు ప్రజల్ని , మనుషుల్నీ కించపరచడం ఏంటి ?? మీరు తెలుగు సీరియల్స్ తీసే మనుషుల గురించి మాట్లాడండి, సీరియల్స్ తీసేవాడని వెళ్ళి తిట్టండి . మరి ఐదు దశాబ్దాలుగా మగపిల్లవాడి పెంపకంలో ఏమాత్రం మార్పు లేకుండా అలాగే పెంచుతున్న తల్లులని అడగండి.... కూతుళ్ల తల్లిదండ్రుల్ని ఎందుకంటున్నారు ??? . వీరేంద్రనాథ్ గారికి ఒక కొడుకు కోడలు, వాళ్ళ ఎక్కడో దూరంగా సింగపూర్లో ఉంటాడు.. ఈయనకి ఏం తెలుసు వాళ్ల గురించి ?పోనీ మీకు ఆడపిల్లలున్నారా?? మీరెలా పెంచుతున్నారు మగపిల్లలున్ని.... మరి మీ అమ్మాయిని ఎలా పెంచుతున్నారు??? మీ అమ్మాయికి డైవోర్స్ అయిందా ? మీ అబ్బాయికి డైవర్స్ అయిందా ?? మీకెందుకీ బాధ????
@crisvamc834 жыл бұрын
Deep
@crisvamc834 жыл бұрын
Please give suggestions for changes in parenting boys.
Iam very sorry but its very hard to watch this interview. Host has very prefixed opinions and judgements and is trying to talk and see in that lens. The constant comparison of present with past is creates lot of conflict and it doesn't help anyone. Its not possible to relive history. No one knows how rama and krishna wouldhave been like if they existed now. Not all old traditions are of great values some are utterly senseless and required reforms . its better to discuss present than try to live in past.
@ET-si7rl4 жыл бұрын
Yes yes yes yes True. Welsaid. Not easy. To. Ask. Thought. Provoking questions. Y v n. Clearly. Told. Only. Young. People. Who are suffering can change. Their. Behavior. Not. Parents. Bye the. By. Any. Parent. Views. Are here ?????????
@supermama12384 жыл бұрын
the interviewer is thinking she is having modern thoughts but the fact is, she isnt
@srinivassrinivas-lm2ze4 жыл бұрын
@@supermama1238 Hahahahahaha Yes
@harishkrishnaful4 жыл бұрын
@@supermama1238 she don't have any
@paadu74664 жыл бұрын
@@supermama1238 nothing is modern andi . It’s all western . Western thoughts are not modern . It’s their culture . First ppl should know this .
@chikilimallimalli1124 жыл бұрын
హాయ్ యండమూరి గారు మీకు పూరీ జగన్నాథ్ గారికి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ మీరు ఆయన మూవీ ని చాలా బ్యాడ్ గా చెప్పారు. మీ లాగే ఆయన కూడా లైఫ్ లో చాలా ఎదురుదెబ్బలు తిన్నాడు. మీ లాగే ఆయన కూడా చాలా గొప్ప రైటర్. May be ఒక మంచి రైటర్ కి మరో మంచి రైటర్ నచ్చడేమో ....
@ananthpeddinti2989 Жыл бұрын
Idiot cinema lo gist adey kadandee.
@chanducourageous70134 жыл бұрын
Old generations great, ipudu generations waste ani feel avtundi eevida 🤷♂️🤷♂️
@TirumalaDevi-86 Жыл бұрын
You are not totally correct. What i observed in the present generation is many youngsters knew how much importance they have to give and go forward in difficulties. Touch me not level they knew.
@laxmidasari61724 жыл бұрын
Nenu seriols chudanandi, inko vishayam nenu ma ammayilani annitiki samardhinchanu, ma abbai ki ipude cheptanu, nuv nee wife to vere undochu ani, endukante na koduke na mata vinadu evaro ammayi maku nachenattundalante ela kudurtundandi, ammalu kuda kalamto patu marutunnarane vishayam gamaninchagalaru.
@sandy3694 ай бұрын
❤
@Swapna_Jeevithamastu4 жыл бұрын
I appreciate you for the positivity and your knowledge. But with all due respect, miku okati cheppali... miru chala upgrade avvali..
@Vyusin4 жыл бұрын
Tq for the suggestion. Will try to upgrade
@ET-si7rl4 жыл бұрын
Yes Never. Interview. People. Like. Him. Without. Preparation and. Knowledge. Of. His. Works. Y v n. Looses. Nothing. No one will. Watch. This. Channel.
@rambabup90234 жыл бұрын
Recording LOW VOICE lo vundi
@harishkrishnaful4 жыл бұрын
This interviewer is trying to push on host that old days were golden days.... one more thing cinema never influence society, it is always a mirror of society....
True..it is just like news by adding drama elements...eerojullo news channels gurinchi maatlaadalsina avasaram ledanukondi😆 (with few exceptions)..
@junejuly5132 жыл бұрын
Mind gets influenced by everything it sees, hear etc and gets it in sub conscious mind and thereby sometimes comes outside. So every thought, action has its influence. In this way cinema has a definite influence
@Vedant5862 жыл бұрын
Oka word siir adjustment naku nacha ledu
@ja619903 жыл бұрын
ఉన్నారు చాలామంది.....
@vikramraju93562 жыл бұрын
Hanuma ni seethamma adigindhi ga ramudu bagavan pujalu chesthunnada leka seetha ledhani eadavatledhu ga.. ani adigindhi
@bossgandy3 жыл бұрын
Yandamoori tho interview ante munde konni abhiprayalu unchukokoodadhu :) Open ga adigi just vinalanthe
@raokk95094 жыл бұрын
యండమూరిగారి ద్వారా చాల శ్రేష్టమైన అంశాలు ముఖ్యంగా, ప్రేక్షకులకు వినే అవకాశం పొందడానికి మీ సంభాషణ దోహదం చేయలేకపోయింది. మీరు ఎదో ఒక అంశం ప్రాతిపదికమీద నిలబడిపోవడం విచారకరం. విషయాలు రాబట్టడంలో మీ పంధా మార్చుకోండి.
@paadu74664 жыл бұрын
I have seen many toxic comments .. very judge mental .. so sad .. anyhow thanks amma for your efforts to do good for the socoiety. I will surely learn 🙏🙏
Yes. She. Underestimated. Y v n. Sir.... Out dated. Solutions. Like. Earlier. Ramayana. Etccc......can. NEVER. Help. Today's. Problem...
@ET-si7rl4 жыл бұрын
@Raju Raju wow. OK on OK OK
@teluguruchiabhiruchi32954 жыл бұрын
In my opinion Bhagavathgeetha Ramayanam and Bharatam should give solutions for every problem. Bharatham lo lenidi ee prapamcham lo ledu, yela undakudadu, yela undali rendu teslusyi, may be meeru purthiga chadivi undatu
@manas28104 жыл бұрын
@@teluguruchiabhiruchi3295 Andulo anni answers untayi anedi a grandham raasina valla view point. Konni situations lo use avochu gani annitiki andulo answer untundi anedi exaggerating. Nenu poortiga chadivi ardham cheskunte telsindi entante problem ni present lo face cheyali . Free from all conditioning , judgment and opinions.
@sreedattha05902 жыл бұрын
గతం తో పోల్చి చూస్తే నేటి స్త్రీ స్వతంత్రాలే.. ఇంకా చెప్పాలంటే అంతకు మించి ..
@shailendraakshinthala3 жыл бұрын
asalu voice ledu,pichukala sound yekkuva ga vastonde..koncham chusukonde,interview quality ga evvande .
@leelapamarthi41774 жыл бұрын
She's not clear any issue ? He is so clear.... why this boring interview ?
@suryakumari.m10954 жыл бұрын
1950నుంచి పుట్టిన వారి జనరేషన్ లో పెళ్ళిళ్ళు సక్సెస్ అయినవి అంటే కరెక్ట్ కాదు. నాపెళ్ళి ఈకాలంలో విడాకుల పెళ్లి లాంటిది అని ధైర్యం గ చెప్ప గల్గే వాళ్ళ దగ్గర విన్నాను. ఎక్కువ ఇలాంటివే.! ఈ కాలంలో చిన్న విషయానికివిడాకులు తీసుకోవటాన్ని సమర్దించను .2.వ పాయింట్..... ప్రెగ్నెంట్ స్త్రీ ని ఓ మూర్ఖుని మాట . వలన అడవికి పంపించటం నా కర్ధం కాని విషయం. రాముడు ని వాల్మీకి ని అసలు విమర్శించను. ఆమె రాముని ఆస్తి కాదుకదా. సీత ఆదేశ పౌరురాలు కదా!.నాకు తెలియని విషయం తెలుసు కోవటాన్కి మాత్రమే! స్కూల్ లో రేషనాలిటీకి ప్రాధాన్యత ఇస్తేబాగుంటుంది కదా. అప్పుడు దేవుడు అంటే ఫోటో లు అమ్మే అబ్బాయి దగ్గర కొనే వస్తువు కాదని అర్ధంఅవుతుందేమో ¡ఈ యూనివర్సంతా ఎవరో పెర్ఫెక్ట్ గ డి జైన్ చేసినట్టుగ ఉంటుంది. అదే ఓ సూపర్ పవర్ అని నేను అను కుంటాను అందరికీ అలా అనిపించక పోవచ్చు. ఇంకో విషయం...... సీ నియర్ సిటిజన్స్ ఎన్నో హాబీస్ ఉన్నా కూడా .గోల్ ఏమీ లేక ఏమి చేయాలి. ఎలా చివరి దశ మీనింగ్ ఫుల్ గ బోర్ లేకుండా ఎలా గడపాలి? అనుకునే వారికి ఏమైనా సలహా ఇవ్వగలరా? బుక్స్. మాటలు చాలా మంది ని గైడ్ చేస్తాయి. నే నొక ఉదాహరణ కూడా! మీ ఇంటర్వ్యూ నేను ఎంజాయ్ చేసాను! థాంక్యూ ఫర్ బోత్ ఆఫ్ యూ.
@Vyusin4 жыл бұрын
రామ పట్టాభిషేకంతో రామాయణం ముగుస్తుంది. ఆపైన వచ్చిన రామాయణం కల్పితం.
@manas28104 жыл бұрын
@@Vyusin ante ....ramudu seethani vidichipettaleda? Seethamadi ani up is not a real place where seetha went into earth?
@manas28104 жыл бұрын
So how did ramas dynasty continue?
@ananthpeddinti2989 Жыл бұрын
@@manas2810uttara khanda in ramayanam is later interpolation(prakshiptam) manas garu . There is clear difference in language between all other khandas and uttara khanda.
@sureshk88824 жыл бұрын
Channel మూసేసి రామకోటి రాసుకో.. ఈమె ఎంజాయ్ మిస్సయ్యింది young age lo.. ఈర్ష్య.. ఓల్డ్ బాగుంది ఇప్పుడు బాలేదు అని చెప్పకు.. సోది
@ET-si7rl4 жыл бұрын
Sodium Mental
@satyagowriballa79134 жыл бұрын
న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనే మాటను సిద్ధాంతాన్ని పాటించేవారూ ఇంకా ఉన్నారీ కాలంలో కూడా... ఇప్పటి పిల్లలకు సహనం చాలా తక్కువ...పెంపకాలే అలా ఉన్నా యి
@madvids86264 жыл бұрын
Aa siddhantham pseudo society lo cheppina slave theory and slave theory ni goats mathrame patisthai
@manas28104 жыл бұрын
Don't comment on upbringing Every one is so eager to comment someone....pillalu ila ...pempakam ila... Asalu mundu generations vallaki antha buddhe unte ....intha population endukavtundi ...inni problems endukostai Enthasepu culture , tradition , upbringing , character ide gola. We might end up without water in few decades. Appudu matladukundam e sodi Current state lo we need to act on how to protect creation. Ela undali evarni pelli cheskovali Enthamandini kanali ela penchali Viluvalu vankayalu kadu.
@nandalal64084 жыл бұрын
"నేను ప్రేమించిన అమ్మాయి ఎందుకు ఆత్మ హత్య చేసుకుంది "అనే వీడియో ఒక సారి ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ చూడండి.
@mullarahim4 жыл бұрын
Very boring..yanadamuri is not in good mood at all..and interviewer asked very boring questions
nannagaaru antunnaru ,vijayanthi garu mee gurinchi kuda oka episode cheyandi
@sailaja36384 жыл бұрын
sorry to ask u meeru yevaro teliadu,teacher?writer?.
@Vyusin4 жыл бұрын
Journalist
@sureshk88824 жыл бұрын
నీ బొక్కలో achor, అమెరికా, Europe, uk how developed.. because freedom of human.. individuality life.. చిన్న చిన్న విషయాలకు ఎవ్వరూ విడాకులు tiskovatledu..
@srinivassrinivas-lm2ze4 жыл бұрын
Yes yes yes yes Mental. Anchor Don't know. W H A T. To ask ??????????????
@paadu74664 жыл бұрын
Meeku elaga telusu andi. Y can’t u respect others .
@chandut26103 жыл бұрын
నీవు చాలా చిన్న వాడివి. నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది
@gudirajeshlal47373 жыл бұрын
Interview అంత బాగ చేస్తునట్ల లేదు....
@vijayakaranam70662 жыл бұрын
Madam. Mee Interew baaundandi.
@rajyalakshmihanumanthu71192 жыл бұрын
Anthale
@pallavimedia50584 жыл бұрын
Hi yandamoori sir namste...iam pallavi pushpa
@nyayapatiarunaa5464 Жыл бұрын
అయ్యో రామా! ఎవరు ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నారు?
@madhavikamasamudram25084 жыл бұрын
Madam you need to change your way of questions topic diversion took place
@srinivassrinivas-lm2ze4 жыл бұрын
Yes. Yes Yandamoori. Sir. Clearly told. Her.......u r. Confused
@polichelapareaddy96654 жыл бұрын
Sir miru comment chesindhi puri cinema idiot ye kadha
If u think waste of time why u accepted interview ..u r response to anchor sometimes not proper
@nonsenseadhikarigalu4 жыл бұрын
కొ శ్చెన్ చేయడం రాదు మీకు..యండమూరి ని అడిగే ప్రశ్నలా ఇవి...అస్సలు ఎందుకు ఈ ఇంటర్వూ...ఎవరికోసం...మార్చుకోండి పద్దతి...అతను చాలా కంట్రోల్ చేసుకుని ఆన్సర్ చెప్పాడు పాపం.
@srinivassrinivas-lm2ze4 жыл бұрын
Avunu
@jupudivenkataramamohan60934 жыл бұрын
Yes. Correct. She is asking many irrevalent questions. I don't understand the purpose of this interview.
@jupudivenkataramamohan60934 жыл бұрын
Madam, I don't understand the purpose of this interview. Most irrevalent what I felt.
@ET-si7rl4 жыл бұрын
Hahaja haha haha Yes.
@thethirtyplusmom6344 жыл бұрын
వ్యక్తిత్వ వికాసం గురించి అడగడం better ఆయన్ని... అత్త గారు.. ఆడ పడుచు... ఇంట్లో కలహాలు.. పర్సనల్ గోల.. Drama.. వీటితో ఎందుకు స్టార్ట్ చేశారు..
@krishnaprasadtadinada28092 жыл бұрын
80./ Ladies appudu dependants.
@krishnaprasadtadinada28092 жыл бұрын
Okkadu chepte vintara ?
@satyavani64984 жыл бұрын
Vankaraga matadakunda undsledu. Ee rojullo Pelli anta golaga event madiri jarugutunnai. ade ame ante andulo ardham janidi, confusion yemundi
@roots77072 жыл бұрын
after 28 years of married family life, with husband and two children in well placed employment; the so called wife started abusing husband that he was not feeding her food with her brother (retd.teacher); the so called teacher said to her; "leave your husband and come to my house, I will feed you." the women left her husband and went to her brother's house. children were in abroad. it is 16 yrs from then. ALL CAN PLEASE REACT!
These novelists like yaddanapudi, yandamuri were drove the one generation of women step backwards.
@bharathig92013 жыл бұрын
Interviewer aasinchina vidhangaa samadhanam ivvaledu yendamuri gaaru.stereotype questions ki stereoytype answers papam raaledu
@sailaja36384 жыл бұрын
ee vijayanthi garu rgv garini kuda interview chesaaru.akkadaa inthe em question cheyalo preparation ledu.guest standerd ki tagina subject ledu .chala pelavamina samvadam
సోది questions కి....వచ్చినవాడు ఎపుడు వెలిపోదామా అని ఎదురు చూస్తున్నాడు.....బెటర్ వెళ్లి ఇంట్లో పారాయణం చేసుకో......
@barrigangadhar24883 жыл бұрын
Bro The channel views are fraud .These are buyed views cheating viewers. This channel back tech team Uma who robbed money from many people in Ecil along with his daughter don't know how they settled in vyus channel that is why everyone are protesting this channel .stop spamming other channels don't shield UMA
@rajyalakshmihanumanthu71194 жыл бұрын
Kaavacchu
@saradamynampati86494 жыл бұрын
Not prepared for interview in a clear manner
@ET-si7rl4 жыл бұрын
Yes yes yes yes It's. Not. Easy. To ask. Thought provoking. Questions... We. Yes we. Also. Don't. Know.... Ex....if you watch. Business. Channels...like. CNBC. TV 18 .... E t now. Etc..they bring. Or invite. E QUWAL. Capable. Person. To interview. The. Guest. .
@jupudivenkataramamohan60934 жыл бұрын
Yes. I felt some logic and connectivity is missing in the questions.
Yandamuri behaved rude to the host. Interviewer may not able put her questions clearly, even then yandamoori shouldn't behave rude. If not interested don't give interview
@radhakavipurapu4324 жыл бұрын
last person on the earth to be asked about women
@sowbhagyalakshmivj21824 жыл бұрын
అతనికి తలబిరుసు
@ET-si7rl4 жыл бұрын
Wow
@pradyujhansi40933 жыл бұрын
Em manishi thallisthanamlo vunnavarini ala thittadam enti abbayi thalli thandrulu nech kamen kuthe gallu konthamandi malliganmalo adadhaniga putti anabavinchali meru appudu evaru nechulu anedhi
@ET-si7rl4 жыл бұрын
Not happy. With. This. ...
@krishnak-zk8cf4 жыл бұрын
Meeru YENDAMURI OKA Copy writer Ani Cheppi Ippudu mee Channel kosam interview chesthunara? NATANA CHATHRUYATHA.....