ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు చక్కని పాటను క్రైస్తవ సమాజానికి అందించినందుకు కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@star123j2 жыл бұрын
😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏💖💖💞💞💕👏👏👏👏
@ishikapavani7306 Жыл бұрын
Thanks for the lyrics
@prakasammarri8820 Жыл бұрын
క్యాథలిక్ లో ఇంతకంటే మంచి songs వుంటాయి.పరలోకం లో ఎన్నిరకాల దేవదూతలు వుంటారో మీ డినామినేషన్ కు తెలియవు.
@sp_creations8888 Жыл бұрын
🙏👍
@jujuvarapuvenkateswararao1664 Жыл бұрын
Thank u for lyrics
@adapanagamohanarao75183 жыл бұрын
ఎడారి త్రోవలో నేను నడచినప్పుడు ఎరుగని మార్గములో నేను నడిపినప్పుడు నా ముందు నడచిన నా దేవా నీకే నా వందనాలయ్య 🙏🙏🙏💕💕
@robinkamunuri1583 жыл бұрын
Fh
@sandyvin7703 жыл бұрын
🙏👌
@peddapangasureshbabu21383 жыл бұрын
❤️❤️❤️❤️
@peddapangasureshbabu21383 жыл бұрын
🙏 🙏🙏
@sunils43263 жыл бұрын
God 🙏 gifts song
@nareshdasari12585 жыл бұрын
నాకు ఈపాటంటే చాలా ఇష్టం...దేవుని నామమునకు మహిమ కలుగునుగాక! ఆమెన్
@hspmchurch71555 жыл бұрын
Nice song brother.We remember Yesanna garu. You have the same spirit.
@anithavijay1025 жыл бұрын
Super this song I like jesus from anitha TN
@anithavijay1025 жыл бұрын
Heart tuching song Super
@rao.kolukula45695 жыл бұрын
Nice song
@rao.kolukula45695 жыл бұрын
@@anithavijay102 hi aunty
@jyothiraavi44325 жыл бұрын
ఇంత మంచి పాటను ఇచ్చి నందుకు చాలా థాంక్స్ అయ్యా గారు
@achiyyag40894 жыл бұрын
Thanks
@sreenivasulusreenu95464 жыл бұрын
@@achiyyag4089 thanks
@sangulavictoria39815 жыл бұрын
Lirics👌👌👌 Music👌👌👌👌 Voice👌👌👌👌 Total song 👌👌👌👌👌 Very spiritual and anointed song.. Thank you father... All glory to nazareth of jesus🙏🙏
@shivaramajaan10024 жыл бұрын
❤👌👌👌
@showryreddy4 жыл бұрын
Jesus of Nazareth madam!!
@drajesh80252 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌
@naidumuddada39562 жыл бұрын
Good
@LOVERBOY-yt2rl4 күн бұрын
K mm JJ n mm mmkmmnuj um nnmjkj mm mm u mm JJ jnm um m um ujj unuunm mm JJ n😢 mm JJ mm JJ kuj JJ kmmuj ujj mujmkmmnkummk😢kmj😢 mmum😢😢jnm mm kmj in mjkukm ujj njuuj JJ kkjk JJ uku mm mm mk ujj jmmmmkjummkn in mm😢 JJuj mm mmm JJ mk ujj kk mm mm mjkukmu mm kk ujj m km ujj m😢nkkj😢 mmm😢kuj ujj kk kmj mm m mm nkmkmj JJ
@sureshlakineni42044 жыл бұрын
అద్వితీయ దేవుని అతి మధురమైన దివ్య గానామృతమిది...వీనుల కు స్వర్గ విందు ను పంచిన మీకు ధన్యవాదాలు
ఈ సాంగ్ లో ఏ మహిమ ఉందొ కాని ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది. Because God is great. Amen.
@GaneshGanesh-te3vl3 жыл бұрын
Nice comment sister God bless you
@kumardammu18023 жыл бұрын
Hii praiselord
@Iamforgod1433 жыл бұрын
All glory to God
@GaneshGanesh-te3vl3 жыл бұрын
Amen
@chandukalavala41543 жыл бұрын
Super
@Balu-jd6im3 жыл бұрын
ఇంతకంటే ప్రశాంతగానం ఎక్కడ వుంటుందీ,యేసయ్య నిన్ను శృతించిన పతిక్షణం ఆ ఆనందమే వేరయా💐🌹🌹🌹👏👏👏👏👏
@tompalaprakash87342 жыл бұрын
Cccccc. V. Vtc
@VaralakshmiLakshmi-wu2eb Жыл бұрын
@@tompalaprakash8734 gdg😢
@VaralakshmiLakshmi-wu2eb Жыл бұрын
Fdggghhj😢😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@YeseNaJevam835 жыл бұрын
చాలా బాగుంది విన్న విన్న మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది
@samsonsamson-cm9su5 жыл бұрын
Super
@RamaKrishna-cq8qz5 жыл бұрын
Good song. 👌👌👌
@marayadasbudal53544 жыл бұрын
Very nice
@gattujeevan58184 жыл бұрын
Good song like this song my mother god bless this team
@sumankonala51714 жыл бұрын
Ok
@sambarisvamshi16675 жыл бұрын
Song vintu unte.. Entha prashanthanga untundhi ante... Na pranam pothundhi... I love you Jesus...
@sambarisvamshi16675 жыл бұрын
Tq Jesus
@rahulchilka17314 жыл бұрын
Enta manchi song itchynandugu dhanyavadamulu ayya garu
@mathasekhar20105 жыл бұрын
దేవునీకే మహిమకలుగునుగాక ఆమెన్....!
@sureshj17715 жыл бұрын
matha sekhar we hognhf
@kdevajiam78925 жыл бұрын
Nive songs
@anindianvoice34025 жыл бұрын
Amen
@prasadpenukuduru49985 жыл бұрын
Super songs
@ఎసతోంష్5 жыл бұрын
Hi, good morning
@yugandhark103 жыл бұрын
ఎడారి (తోవలో నే నడిచిన ,ఎరుగని మార్గములో నే నడిచిన నన్ను మార్గము తష్పించి నీ మార్గములో నడిపించిన నాయేసయ్యా నీకు వందనాలు i love you Jesus , i Love you Daddy,
@sunkaranagarjuna893 жыл бұрын
చాలా అద్భుతమైన సాంగ్ నన్ను బలపరచిన సాంగ్ యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు చాలా శ్రమలలో నుండి నన్ను లేవనెత్తిన ఏసయ్యకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Sumadhura swaramula ganalatho velladhi dhuthala galmulatho koniada badhuna na yesayya nike na aaradhana .......no word's 😘😘😘😘😘😘🙏 amen
@rajasekhar82435 жыл бұрын
🙏🙏🙏🙏🙏💟💟💟💟👌👌👌👌👌👌👑👑👑👑👑👑⛪⛪⛪⛪⛪⛪
@osupallianil41965 жыл бұрын
S
@bangaruloki7045 жыл бұрын
Ninininikoniyadan
@gantepoguswapna97555 жыл бұрын
Amen
@johnprabudesh77225 жыл бұрын
Super song e song naku chala estam Devuniki mahima kalugunu gaka
@shivalainey43665 жыл бұрын
రాయిని కూడా మనిషిల మార్చే పాటను పడినందుకు హృదయపూర్వక ధన్యవాదములు హోసన్నా మినిస్టరీస్....
@bejjurisiva2025 жыл бұрын
ై
@meenareddy44224 жыл бұрын
Amen
@dasarisuryababu46484 жыл бұрын
ధన్యవాదములు యసు ప్రభు
@nagavardhan99034 жыл бұрын
Good msg bro
@s.ksomannasomannas.k32903 жыл бұрын
Very nice
@anushaaila67744 жыл бұрын
ప్రాణం పెట్టి పాడారు..హోసన్నా మినిస్ట్రీ ఇంక ఇంక ఆశీర్వదించ బడాలీ.. ఆమెన్
@thurpatikrishna50604 жыл бұрын
సూపర్ ఉంది అన
@kamalanarra95394 жыл бұрын
@@thurpatikrishna5060 111q1111qq
@jagannathrepalli884 жыл бұрын
@@thurpatikrishna5060 j
@pujithamallela11734 жыл бұрын
It's really
@ranikumar78984 жыл бұрын
Hi
@maheshpandu25144 жыл бұрын
Oh na thandri mee premaku lekkaleni vandhanalu deva...i love you Jesus 🙏🙌
@janbabusravani38904 жыл бұрын
Nice
@holyspiritdeevenkumar893 жыл бұрын
యెసయ్యా చిత్తమే నా యెడల జరిగించు చున్నాడు...ఆమెన్...వందనాలు యెసయ్యా 🙏🙏🙏
@doddasuresh23135 жыл бұрын
అన్న ఇంత మంచి సాంగ్ మాకు పరిచయం చేసినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రైస్ ది లార్డ్
@ramojudurgaprasad42234 жыл бұрын
స్తోత్రములు దేవునికి అన్నకి వందనాలు చెప్పు సోదరా
@01bhaskar693 жыл бұрын
Ma nasuku entho nemmadhi kaluguthundhi e madhuramaina paata vinte . TQ god
@darlaaravindkumar55564 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు.... చాలా బాగుంది... నేను ఎన్నో సార్లు... విన్నాను...ఆమెన్
@venkateshdarla85124 жыл бұрын
Bro meru sc mala na
@AnilAnil-ux7yz4 жыл бұрын
Anil
@ranikumar78984 жыл бұрын
Hi
@ramaanji69673 жыл бұрын
Hi 9611448796
@purnatagore86283 жыл бұрын
🙏Praise the lord🙏
@rm86jaswanth735 жыл бұрын
My favorite song..... Ee song Vinnappudu emotional ga feel avuthanu 😭😭
@hemalatha29924 жыл бұрын
Super song
@jaliparthikalyani3174 жыл бұрын
E song lo antha emotion em undhi e song vintey utsaham vasthundi ippati varaku Chala sarou vinna naku eppudu aa feel kalagaledhu nakey kadhu evvariki emotion radhu
@rkstudios3044 жыл бұрын
Nijanga emotional ga undi
@kanjarlabhaskar71194 жыл бұрын
Hjjbv
@chnarasimharao82032 жыл бұрын
Maha Goppa Devudu karona virus nunchi nabaryanu ventilator pettinapatiki life save chesina Goppa namakamaina Matladay Devudu ainakay mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku kalugunu gaaka Amen 🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌
@emmaniyelusiripurapu35875 жыл бұрын
ఆమేన్ దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక చాలా బాగుంది సాహిత్యం
@rajinikumar37415 жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ఆమెన్
@sudhakarj27183 жыл бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది ఈ పాట వింటుంటే మనసు కు ఏదో తెలియని సంతోషం అంత ఘనం గా పాడారు అబ్రహం అన్న గారు మీకు నా హృదయపూర్వక మైన ధన్యవాదములు కృతజ్ఞతలు
@anjaneyaprasad2627 Жыл бұрын
Sir Abraham garu hrudayaalu kariginche.ganam
@mankalarao4 жыл бұрын
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన
@tatapudirani97164 жыл бұрын
Thank u Anna praise the lord
@VETSathwikkumar2254 жыл бұрын
Super
@SRA36034 жыл бұрын
👌👌👏👏👍👍
@geetharayabarapu92054 жыл бұрын
"l"ĺ
@subhadrabura47814 жыл бұрын
660b 3246
@rajendraraj14684 жыл бұрын
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
@balarajudasari85634 жыл бұрын
IU admission test result published the the type 8uu FfxzzZSFVT కి సమయం ఉందా? it
@abrahamsriramula39274 жыл бұрын
I
@bvvsatyanarayana35464 жыл бұрын
mlmml"
@harinath89204 жыл бұрын
Chala baga pettaru
@chandinichandini90244 жыл бұрын
Good job brother
@maheshpandu25144 жыл бұрын
Na deva na thandri......meeru nannu ennukunanduku meeku vandhanalu....tq so much father....
@mallaiahkopelli84273 жыл бұрын
Superrrr.song.
@RajuRaju-ku3ot2 жыл бұрын
@@mallaiahkopelli8427 iiiiononooonoonoookooooooo
@bommajijyotsna18162 жыл бұрын
AMEN
@srinivasraoramadugu2558 Жыл бұрын
దేవునికి స్తోత్రం నేను ఈ పా ట విన్నప్పుడు నాలో చాలా ఆలోచనలు ఉద్వేగభరితమైన మనసుతో హృదయములో ఆస్వాదించు పాడిన గాత్రధారి దేవుడు నీకు ఇచ్చిన గాత్రానికి సమకూర్చిన సంగీతానికి వ్రాయబడిన పాటకు మరియు దేవుడు ఇచ్చిన తలాంతులు స్తోత్రం చెల్లించిన వేలాది వందనాలు ప్రభువైన యేసు కు చెల్లును
@dr.thotaprabhakar64344 жыл бұрын
I always hear this song always , and I have learned the lyrics.my children’s just love this song.i cannot go through my day without this song. ALL JESUS GRACE.🤍🤍
@akhilbokka29134 жыл бұрын
Amen
@kiranmaithota30454 жыл бұрын
Amen daddy.. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@saradavanikandula11134 жыл бұрын
Amen😁😁😁😁🤟
@EstherRaniOfficial5 жыл бұрын
My favorite and holy spirit..... Song with is having more meaning and heart touching.... 😇😇😇😍😍😍😘😘😘🤗🤗🤗🙂🙂🙂
@meesalarajuphpstvshows14394 жыл бұрын
Amen
@shelbygera48254 жыл бұрын
Yedari throvalo nen nadachina yerugani margamu lo nannu nadipina.. na mundu nadachina jayaveeruda na vijaya sankethama!!!! These lines touched my heart!! Always makes me feel strong in my low times..
@deevenachanel77973 жыл бұрын
ఎడారి త్రోవలో నే నడిచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా👏👏👏👏
@y.venketaramulu1906 Жыл бұрын
Ycharan
@kjagadeesh41493 жыл бұрын
ఈ సాంగ్ ఎప్పుడు విన్న కొత్తగానె ఉంటాది సూపర్ సాంగ్ దేవునికి మహిమ కరంగా పాడిన సాంగ్
@dailyoneenglish21768 ай бұрын
#1:06 Song Starts from here సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే నా ఆనందము (నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే నా జయగీతము (నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే నా అతిశయము (నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర||
@edubillisimhachalam82733 жыл бұрын
When I listen this song feel very happy and relax. Praise the lord. I have say one thing here, I am Hindu but l listened this one lot of times. Than you Jesus. Amen 🙏
@sireesha.12375 жыл бұрын
thank u jesus for saving me in ur hands from attaks to ladies in recent days ,,,our prayer to u and many pastors prayer towards our family make me safe bcz of u
@saradavanikandula11134 жыл бұрын
What attacks
@Celestialforever1235 жыл бұрын
Tuning to this song makes me fall in love with Jesus again and again.."na yesayya" ..well, Lord bless you bro for singing for Him👍
@kalapalavaraprasad51914 жыл бұрын
Aaa
@KarthikKarthik-vf2rr3 жыл бұрын
Super
@kranthiJohn5 жыл бұрын
చాలా ఆత్మీయంగా ఉంది రచన.. ఇంకా మంచి రాగం... సమస్త మహిమ యేసయ్య కే కలుగును గాక..ఆమెన్
@anindianvoice34025 жыл бұрын
Amen
@charviksworld26285 жыл бұрын
Amen
@rebikaare49725 жыл бұрын
Kranthi singer supor
@pagidipatisuresh70795 жыл бұрын
Super
@suresh.pimindian.23295 жыл бұрын
Hi
@b.r.cthataji92182 жыл бұрын
Praise the LORD... దేవుని ఔన్నత్యాన్ని గురించి తెలియపరచే గొప్ప స్తుతి పాట... గొప్ప సాహిత్యం,సంగీతం&సందేశం... ఇదే హోసన్నా మినిస్ట్రీస్ ప్రత్యేకత.. GLORY TO JESUS 💞✝️🛐
Such a powerful Mighty God we have ! Thank you Jesus for giving wonderful life in this World 💞🌍🌍
@srinuvas95934 жыл бұрын
Praise God.Glory to Almighty God.Amen.This is the Real Happyness in Almighty God.He Cleaned the Heart.100per.Sure.Amen.Thank u Father.Amen
@katravathnageshnaik14954 жыл бұрын
This song excellent I am listen so many times thanku you jesus,🌟🌟🌟🌟🌟
@venkataveerraju38724 жыл бұрын
Everday my daily routine begins with listening of this song
@robinkamunuri1583 жыл бұрын
JKsjjejjdjdjdjjdjxjjcjxjdjddijdidid
@dasarikiran1537Ай бұрын
నిజంగా సుమధుర గళమే ఈ పాట కొన్ని వందలసార్లు విన్నాను సూపర్ సూపర్ సూపర్ ❤️🙏🏻భూలోకం నే ఇలాంటి ఆనందం ఉంటే ఇక పరలోకంలో దేవుని కళ్లారా చూస్తూ ఆరాధిస్తూ ఉంటే ఉహించు కొంటుంటే పట్ట లేనంత ఆనందంగా వుంది త్వరగా అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది వెళ్ళ గలమో లేమో...?పరిశుద్దాత్మ నడిపింపుతో ఈ పాట రాసిన, పాడిన, మ్యూజిక్ అందించిన అందరికీఆ దేవాతి దేవుని నామమున వందనములు🙏🏻హల్లెలూయా ఆమెన్ ❤❤❤❤
@a.nayomiakkabathula81654 жыл бұрын
Praise the lord my dear loving heavenly brother & hosanna menestry family members please pray for my family members gods grace all r happy, thank you for your valuable prayers.
@merrig11433 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@gopilathagopilatha623 жыл бұрын
Praise the lord my dear loving heavenly borther
@praveengaddam19904 жыл бұрын
Wonderful song which makes my hear joyfully all the time when I listen this song Praise the lord. And thanks for the writer, lyricist,composer,singer and whole crew who made this song 👍
Lbk8g8igvvvvi Ln B lllh.n05b lllll8ooolllbgbbpnnjju
@sandeep21p4 жыл бұрын
God bless you
@subbalakshmi38374 жыл бұрын
Swetha Hi bro naku e pata anta chala istam bro
@jyothiparmila56294 жыл бұрын
Chala bagundi song Malli Malli vinalapistundi yesayaku vandhanaalu
@pjeevartanam55933 жыл бұрын
వేవేల దూతల ఘనప్రతిగానాలతో పరిశుద్ధుడు అతి పరశుద్దుడు అని కొనియాడా బడుతున్న మహా గొప్ప దేవా నికే నా ఆరాధన
@kodalisubhashini63825 жыл бұрын
my favorite song,anna Miku praise the Lord
@r.salmonsalu70695 жыл бұрын
Jesus is my life.praise the lord🙏🙏🙏🙏🙏
@lakshmisweet2484 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@praveenm55095 жыл бұрын
Really wonderful and very inspirational song.praise the lord
@khammamrealestate3 жыл бұрын
ప్రతి పనిలో తోడుగా ఉంటున్న నా యేసయ్య కు శతకోటి వందనలు దేవునికే సమస్త మహిమ కలుగును గాక
@prashanthabhi58805 жыл бұрын
దేవునికే మహిమకలుగును గాక
@tsuresh89865 жыл бұрын
Praise the lord borther
@yesuraju51204 жыл бұрын
Hsnoisa👏👏
@prameelap13915 жыл бұрын
దేవునికే మహిమకలుగును గాక ఆమేన్
@balam.r.prasadmathe73775 жыл бұрын
Super song ,God bless you Anna. davuni kay mahima
@rakshnavignasiri10102 жыл бұрын
ఈ song ఇచ్చిన మీకు god bless you. Thank you for your co operation to believers.
@mounicadeevena33845 жыл бұрын
Wonderful song 🎶🎶 words are not enough, let every musical instrument praise the Lord of Hosts.
@pagadalamanoraj71114 жыл бұрын
Wt a song, amazing Lyric words , Lord JESUS, bless him abundantly who r compose, sing, and who listing this song. PRAISE THE LORD. AMEN.
@rameshbabu56515 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక...ఈ సాంగ్ చాలా బావుంటుంది..
@chnarasimharao82032 жыл бұрын
Very joyful and praying GOD. Sainyamulaku adipathy aina yohova devuniki samastamaina mahima ganata kalugunu gaaka Amen 🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌Sarva loka prajalandaru pujimpa thagina Nijamaina Goppa Devudu aina niskalakamaina Sarvonnathudu maha Goppa Devudu mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku ainakay mahima ganata kalugunu gaaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
@ramukodela73364 жыл бұрын
Sumadhura swaramula ganalatho ........this song my favourite thank u abraham annaya 🙏🙏🙏
@మరియదాస్పాలెపోగు-ఙ2న4 жыл бұрын
అద్భుతమైన పాట యేసయ్య నామానికి మహిమ కలుగును గాక
@ChadalavadaAbelu5 жыл бұрын
దేవునికీ మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@aa-sk1if3 жыл бұрын
Enni sarlu vinna vinalanipiche song praise the Lord annaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sp.2024-k4 жыл бұрын
It's a very super duper great song... Excellent music with lyrics.. Iam enjoying everyday with singing this song and worshipping God.. Praise Jesus in every situation.
@anusharayanuthala35785 жыл бұрын
song is my favourite Theersha, salomi, chitti, soni, baby, ludhi we r all friends Jesus love's u
@prasadvara5185 жыл бұрын
Wandarfull lyrics Super song Price the lord amen
@vijayakumari95522 жыл бұрын
K. Hyd. I am really blessed to hear this song. In my daily routine I will hear this song and another song halleluja padeda Prabhu nindu koniyadeda Anni Vellayanduna ninu poojinchi keertintunu number of times and feel so happy for being a child of Jesus.Thq for whole team of the songs
@katakamrambabu12822 жыл бұрын
మీరు పరిశుధాథ్మ పొందండి అపుడు పర్లొకరాజ్యం నికి వెల్లథారు
@SmartJoy22334 жыл бұрын
jesus ni love chesevalu karchitanga like chesukondi
@meenugachennamma65584 жыл бұрын
Ee pata antey naku chala istam
@gantekampashivaji60624 жыл бұрын
No just no no no no
@gantekampashivaji60624 жыл бұрын
We are going NG to come on vacation or
@rambabubiparambabu34234 жыл бұрын
Hu
@rambabubiparambabu34234 жыл бұрын
@@gantekampashivaji6062 fckfb cool our t to kbvxdsuol vzetoobjb
@zzp_smile2 жыл бұрын
I am from another state (Kerala). Just was searching popular christian songs in other languages. Found this and I am blessed. May the Lord inspire you to make beautiful songs for His Glory!
@vickyB093 Жыл бұрын
🖐️🙌👏
@bommajijyotsna18162 жыл бұрын
Wt ever today I am it's only because of u JESUS 🙇🙇 Love u Jesus till my last breath...................
@pvijayvijayakumar79485 жыл бұрын
Slowmotin beautiful song glory to jesus 🙏🙏🙏🙏🙏brother
@spandanatysonraj32645 жыл бұрын
Praise the lord .naku ee pata antte Chala Chala estam sir.tq u brother.
@chvenkatalakshmi27245 жыл бұрын
Very nice voices
@chvenkatalakshmi27245 жыл бұрын
Very nice
@kumargana57974 жыл бұрын
Hiii spandana
@kumargana57974 жыл бұрын
Very nice song
@sudhachinny49495 жыл бұрын
Praise the Lord Super song brother Tq
@kesaganinaresh23364 жыл бұрын
Na kosam prayer cheyandy pls
@deevenachanel77973 жыл бұрын
ఎన్ని సార్లు వింటున్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. చెవుల్లో పదే పదే వినిపిస్తుంది మీ గొంతు