భగవద్ గీత చెప్పిన వాడు సామాన్యుడు కాదు దేవుడు భగవంతునిగా వచ్చారు భగవద్ గీత సర్వ మానవులకు సరిపోయే విధంగా ఉన్నది
@Scientificknowledge26 Жыл бұрын
Anthey antav yeda cheppindu niku
@whatisthis987611 ай бұрын
Intaki bhagavadgeeta lo bhagavantudu chEppina okka manchi point chEppu bro
@adinarayana771111 ай бұрын
@@whatisthis9876 ఈ సృష్టిలో ఏది కనిపిస్తూ ఉన్నదో అధి అంత ఎప్పటికైనా నశిస్తుంది మంచి పని చేసినా చెడ్డపని చేసినా జన్మలు వస్తాయి.ఎప్పటికీ ఇక్కడే ఉంటావు నిన్ను నీవు తెలుసు కంటే మోక్షము పోతావు ఇదే భగవద్ గీతలో ఉన్నది
@nagamalleswararaomatta57095 ай бұрын
అసలు దేవుడే లేడు అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి బుద్దుడు నమో బుద్ద 🙏
@adinarayana77115 ай бұрын
@@nagamalleswararaomatta5709 బుద్ధునికి కూడా జ్ఞానోప దేశము చేసినది దేవుడే బోధి వృక్షం క్రింద ఇధి చాల మందికి తెలియదు.బుద్దుని తరువాత.శంకరా చార్య.రామానుజ జీయర్.మధ్వాచార్యులు.ఇలా ఎందరో జ్ఞానం పొందారు
@gowthamkrishna3133 Жыл бұрын
భగవద్గీత అజరామరణమైన జీవకొటిని ఉద్దరించె గ్రంథం.. ధర్మం ఆచరణ మార్గం బుద్ధుడు ఉపదేశిస్తే....ధర్మ ,జ్ఞాన.యోగ.ధ్యానం మార్గ ల సమూహరం గీత...
@M.ramajanayulu6812 Жыл бұрын
Sir chaduvukune tapudu aa subjects pai ela intrast chupinchalo oka video cheyandi sir please 🙏🙏🙏😃
@youtharmy9928 Жыл бұрын
Study is power of knowledge
@hihello3487 Жыл бұрын
School college laki vineki matrame vellu , chadavatam anedi second
@kprashant-yo8ch Жыл бұрын
Hii
@kprashant-yo8ch Жыл бұрын
Hi Rama
@M.ramajanayulu6812 Жыл бұрын
@@kprashant-yo8ch what
@rameshjuttu1715 Жыл бұрын
ఈ ప్రపంచానికి బుద్ధిజం అవసరం నాట్ ఓన్లీ భారత్
@shalubabu9643 Жыл бұрын
Stories of great soch rate thank you thank you for thank you for dear waiting new story and new video part 3 part 4 part so much so so great stories
@adinarayana7711 Жыл бұрын
భుద్దిజం కొంతమందికే సరిపోతుంది అందరికీ వర్తించదు
@ambedkarrail2 ай бұрын
జైభీమ్.. ఓమ్ నమో బుద్దాయ
@M.ramajanayulu6812 Жыл бұрын
Nice sir👌👍👏
@balarajuppada6560 Жыл бұрын
Nice story sir
@jai98703 ай бұрын
Bagavath geetha cheppindhi ah maha vishnuve buddhidaga andhariki manchi cheppindhi ah maha vishnuve ...rendu loka kalyanam kosam etthina avatharale....hare krishna 🙏🙏
@teaseroutnow8907 Жыл бұрын
Your voice has positive vibrations, one day, you'll rock the world.
@sriharanathchodisetti2066 Жыл бұрын
బుద్ధుడి జీవిత చరిత్ర తెలియాలి అంతే అంబేడ్కర్ రాసిన బుద్దుడు - బుద్ధిజం కానీ ఆర్నాల్డ్ రాసిన The light of Asia కానీ చదవండి, నిజం తెలుస్తుంది. ఇలాంటి తెలిసీ తెలియని వాళ్ళ మాటలు కాదు.
@TheKonala Жыл бұрын
ನಮಸ್ತೆ ಜೀ ಈ ಕಥೆಗಳಲ್ಲಿನ ಅರ್ಥ ಸಂದೇಶ ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯಿತು ನಿಮಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏🙏
@user-nm1qf4si9h3 ай бұрын
JAI BHEEM JAI SAMVIDHAN JAI MULNIVASI JAI BHARAT
@eswargowd65417 ай бұрын
భాగవతగ్ గీతలోనీ చిన్నా very small part bbuddiisam,
@Pushpa-yt2zl Жыл бұрын
Nice jai sri Krishna Arjunna 🎉🎉🎉🎉🎉👍🌹 hi 🙏🙏🙏🙏🙏🙏🙏
@surya-761subscribe11 ай бұрын
Excellent message
@mvsk2k Жыл бұрын
Your voice is super and Gifted, nice listening you.
@janaki59311 ай бұрын
Mee maatallo entho positivity undhi, chala manchi vishayaalanu spread chestunnaaru
Good afternoon మీ voice చాలా బాగుంది అందుకు విశ్వానికి పంచభూతాలకు ప్రకృతికి సూర్య చంద్రులకు గురువు గారికి కృతజ్ఞతలు మీరు మంచి వీడియోస్ అందించినందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు మీరు money mediation మీద money affirmations తో కూడిన 20 మినిట్స్ తో కూడిన వీడియో చేయగలరు
@nareshgaruka298428 күн бұрын
🙏🙏
@Spirtual-Motivational-Politics Жыл бұрын
Excellent 👌
@kokandlanareshkokandlanare8522 Жыл бұрын
బుద్ధిజం 💙
@sangemyadagiri93947 ай бұрын
❤
@shireeshabutti Жыл бұрын
Super story nerchukovadaniki chaala vundi super sir
@karthikbabu2946 Жыл бұрын
Jai shree krishna paramaathma 🙏
@rajeshguttala5986 Жыл бұрын
Very nice bro
@RamaRaju-yf5qu Жыл бұрын
Bhagavadgita is unique! It can't be compared with any book in the world! If we want to discuss on Buddha though he was a prince he left the kingdom, his beautiful wife and son in quest of truth! So, what does it mean? Should people leave their wives , house and children in quest of truth! As Ashoka embraced Buddhism and started practicing Buddhist principles the foreign invaders started attacking India! Therefore a king should live like a king ! If he renounces the world it gives horrible results! On the contrary Bhagavadgita taught us we should never neglect SWADHARMA ! And we should never embrace PARA DHARMA .
@Lokesh-gw4be Жыл бұрын
Part 2 cheyandi bro ❤❤🎉🎉
@chandrashekarg27518 ай бұрын
Thankyou
@thimmappadinigel5325 Жыл бұрын
👌👍story
@deshmukhsantosh4308 Жыл бұрын
భగవత్ గీత మత గ్రంథం కాదు మనిషి జీవన విధానం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే గ్రంథం ఆదిలాబాదు 15/6/23
@ts9newschannel5 ай бұрын
నమో బుద్దయ.... భగవత్ గీత అంత కల్పితం....
@TejaskrishnanPrayaga-rg1fi5 ай бұрын
Ne Buddha Kalipitam
@Sampath-ce4lpАй бұрын
కళ్ళ ముందు ద్వారక ఉన్నా కూడా కల్పితం అంటున్నావ్.. సత్యం తెలుసుకో మిత్రమా
@ananthkumarn494 Жыл бұрын
Thanks for Video From Bangalore
@SivaKumar-ms3np Жыл бұрын
Superb superb
@radhakrishnagajarla8876 Жыл бұрын
Amazing
@user-cp5tx2xf8v3 ай бұрын
2 super
@baskemanikanta1990 Жыл бұрын
Nice video s good ❤❤🙂👍📸📷😊💯☺️
@rajaramgogula824510 ай бұрын
Super super
@jyoher2202 Жыл бұрын
Continue part 2or more
@mpravarshanram7843 Жыл бұрын
Super
@uggamrukmini4716 Жыл бұрын
Excellent story 👌👌👌
@Maaya00710 ай бұрын
సమాజం , మనుషుల భావాలు, గుణాలు,స్వార్దం,ఆశ,మోసం ఇలా మనిషిని మనుషులకు పరిచయం చేయటము కోసం పరమాత్మ డు ఐనా శ్రీకృష్ణ బొడించినదే గీత సారం... గౌతముడు చెప్పింది సనాతన ధర్మం లో సన్యాసి దీక్ష అంటే అన్ని వదిలి ధ్యానం చేసేది...
@user-uh9ux2zi7e Жыл бұрын
Super story
@healthiswealth9825 Жыл бұрын
Good job 🎉🎉
@nagarjunav648 Жыл бұрын
POSITIVE MOTIVOTION.THANK YOU BROTHER.THANK YOU UNIVERSE.
@user-lo5ht2iz2u4 ай бұрын
Think deep channel voice
@madhurikummari1112 Жыл бұрын
కొత్తగా ఆలోచించాలి అనే భావన
@sureshpatel0308 Жыл бұрын
Buddudu puttinappude hindhu matham lo oka bagam ayina jyothishyam prakaram athanu raju ledha yogi avuthadani chepparu. Ante Buddhism antha hindhuthva prakarame jarigindhi
@ushajakkula2941 Жыл бұрын
సూపర్ స్టోరీ సార్
@arjunreddy7512 Жыл бұрын
Wow nice story .ans real life
@bandapallynaresh-nb2sq Жыл бұрын
బుద్ధిజం బెస్ట్
@nareshgaruka29844 ай бұрын
🙏🙏😭😭🙏🙏
@Kmmkurradu Жыл бұрын
4 & 5 ❤️💞
@universerrr8666 Жыл бұрын
Thank you bro
@user-qo9wf3si9i Жыл бұрын
Jai bheem to you 🙏
@rameshyadagirip9569 Жыл бұрын
బుద్ధుని బోధనలు భగవత్ గీత లో పెట్టారు.
@syamalabhanu7731 Жыл бұрын
Wrong...bhagavad gita, budhuni bodhanalu anni...vedalu, upanishads lo vunnayi...vallu andulo nundi teesukoni chepparu...that is called philosophy
@srinudeluxe9391 Жыл бұрын
@@syamalabhanu7731 బుద్దిజం తర్వాతే భగవత్ గీత వచ్చింది.
@user-om6kp8dq2k Жыл бұрын
Comedy
@user-om6kp8dq2k Жыл бұрын
Vedham lo sarvam unnay
@srinudeluxe9391 Жыл бұрын
@@user-om6kp8dq2k బుద్ధిజం లోవే ఆ వేదాల్లో కూర్చినవి.
@yerekarganesh64414 ай бұрын
Bhagavadgita lo budhudi cheppina vishayalu emlevi Puttukathone varna vyavastha undi. Chatur varnan mayam shrushti anna kalpita krishnudu
@srirajarajeshwariastrology5112 Жыл бұрын
Ok
@devararambabu4499 Жыл бұрын
Superrrrr
@goud..sandhya... Жыл бұрын
Nice 👌 story..
@mareduvenkateshwarlu1562 Жыл бұрын
Namo Buddhaya
@pathanzakirkhansher4551 Жыл бұрын
Nice video bro
@mohammadshefie8284 Жыл бұрын
👏👏👏👏👏 exlent speech
@DsSanthosh-be5fd Жыл бұрын
Super👌
@user-ic5kx8ky4x4 ай бұрын
Namo buddhaya
@gantaanil347120 күн бұрын
Namo budhaya
@karthikbabu2946 Жыл бұрын
Jai shree krishna paramaathma jai bhagavathe vasu devaya namaha ohm namo narayana🙏
@ravichilaka68657 ай бұрын
🎉🎉బుద్ద 🌈🌈🙏🙏
@ranireddy732813 күн бұрын
బుద్ధుడు ఒక రోగిని ఒకముసలిని ఒక శవాన్ని చూసి చలించిపోయాడా అంటే అతనికి అంతవరకు లోకాజ్ఞానము లేదా కని ఒకభార్య ఒకబిడ్డ వున్నాడు పెండ్లి చేసుకోవటము బిడ్డను కనటము మాత్రము ఎలాతెలుసు
@srinudeluxe9391 Жыл бұрын
బుద్దిజం నే ఫాలో అవ్వాలి అదే నిజమైనది..
@rangasai7459 Жыл бұрын
Give the reason bro.
@rangasai7459 Жыл бұрын
How was it true? Could you explain?
@srinudeluxe9391 Жыл бұрын
@@rangasai7459 నేను నమ్ముతున్న బ్రదర్. ఎందుకంటే బుద్ధిజం మన భూమి మీద పురుడుపోసుకుంది... చైనా వాడు బుద్ధుడిని నమ్మిండు బుద్ధిజాన్ని అనుసరిస్తుండు.. ఈ రోజు ఈ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి అమెరికతో పోటీ పడుతుండు మరి మనం... కులాలు మతాల కంపులో మునిగితెలుతున్నాం.. అందుకే అభివృద్ధిలో వెనుకపడ్డం మరో వెయ్యేలైనా అక్కడే ఉంటాం.
@user-nd8de9fz9w7 ай бұрын
@@srinudeluxe9391buddism according to buddism all are beggars 😂😂😂
@iconvenkat853910 ай бұрын
Naku Krishnudu ante chala istam my god but nen matram buddism follow avvuta
@ramadevi6329 Жыл бұрын
Nidhivan gurchi chepa
@ananthdigitals7974 Жыл бұрын
Anna voice super
@chukkaprudhvi805411 ай бұрын
Buddhanadha Lahari Vahe Guru Big Bang Baba
@ANIME_MANIAC5 Жыл бұрын
Hi bro I am subscriber of think deep😊😊
@mdnjohnnybasha5809 Жыл бұрын
Ilike only buddism 😊😊
@karthiksrirangam2484 Жыл бұрын
Bhagavat geeta is more than Buddhism. I vote for "bhagavat geeta" 👍
భుడ్డిజం కర్మయోగానికి వర్తించదు ఆత్మ సమ్యమయోగము ఫస్టు శ్లోకం చదవండి అర్థము ఔతాధి
@sivanagakumariv4080 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sudhirnallamilli Жыл бұрын
🙏🏻👍🏻👏🏻
@ganapathisantoshkumar2925 Жыл бұрын
Bro Video Super No Doubt But Title Ki Content Ki Elanti Sambhandham Ledu Anipinchindi Naku I’m Sorry
@vaddenarendra8204 Жыл бұрын
Anna e story lo only Buddha gurinchi cheparu Bhagavat geeta gurinchi chepaleru. Clarity evaleru 🔶🔷
@ganiknv10 ай бұрын
శ్రీ కృష్ణుని భగవద్గీత ప్రకారం గౄహస్తు ఆశ్రమం, నిష్కామ కర్మ సిద్ధాంతాల ప్రకారం కర్మలను త్యాగం చేయకూడదు. తన కర్మలను చేస్తాడు, కాని అతనికి దేనిపై మోహం ఉండదు. ఎల్లప్పుడూ నిత్యం పరమాత్మకై ధ్యానం చేస్తూనే ఉంటాడు . అలాంటి వారిని భగవంతుడు ఇష్టపడతాడు. పని దొంగలను కాదు. మంచివాళ్ళు, ధర్మాత్ములు తపస్సులు చేసుకుంటే అధర్మాత్ములే రాజ్యాలు ఏలుతారు.
@Arpula-fi5bj Жыл бұрын
Bhudhism
@premkumardasaripremkumarda9683 Жыл бұрын
🙏🙏🙏
@mch6105 Жыл бұрын
అయితే జాతకాలు సరైనదే అని చెబుతుంది.
@ganiknv10 ай бұрын
బుద్ధిజం కాదు, బుద్ధిలేనిజం కరెక్ట్
@pratapgoud56159 ай бұрын
Avnu adi nee lanti vallaki, buddhi una vallaki kadu
@ganiknv9 ай бұрын
@@pratapgoud5615 బుద్ధుడు జీవితం అంతా రాజ్యంలో గడిపేసి ఒకరోజు బయటకు వచ్చి నలుగురి కస్టాలు చూసి సన్యాసంలో కలిసిపోయాడు. 1. వాళ్లకి సాయపడాలి అనే ఆలోచనే లేదు. 2. చెడు గురించి కనీస అవగాహన లేదు, చెడు ను ఎలా ఎదుర్కోవాలో తెలీదు, డైరెక్ట్ గా అహింసో పరమో ధర్మః అంతే. 3. మొఖం మీద ఉమ్ము ఏస్తే తుడుచుకొని బ్రతికేయడం నేర్పాడు. 4. మంచి వారిని, సౌర్యవంతులను, ధర్మాత్ములను సమాజానికి ఎంతో ఉపయోగపడవలసిన వారిని సన్యాసులుగా మార్చేసిన చవట దద్దమ్మ బుద్ధుడు