మీ నిజమైన కోరికల్ని విశ్వంతో చెప్పండి|Talk To Universe To Make Dream Come True

  Рет қаралды 267,716

Yasaswi thoughts

Yasaswi thoughts

5 ай бұрын

మీ నిజమైన కోరికల్ని విశ్వంతో చెప్పండి|Talk To Universe To Make Dream Come True
Brahma muhurta is the time during the early morning that is considered to be especially auspicious by yogis. This pre-dawn time frame is believed to be the ideal time to start any important spiritual task and to practice yoga, pranayama, or meditation. This “divine moment” is beneficial for many reasons, from its ability to enhance concentration and creativity to its calming mental effects and its potential to improve overall health. By understanding the concept, significance, key elements and benefits of brahma muhurta, we can use this powerful time of day to promoting spiritual growth and maximizing our yoga practices.
What is brahma muhurta?
Brahma muhurta is a Sanskrit word that translates to “time of Brahma,” “sacred time,” “time of divinity,” or “the creator’s time.” It is the earliest part of the morning, just before sunrise, when our prana or life force energy is considered to be strongest. It begins an hour and 36 minutes before sunrise and lasts for 48 minutes. This is the best time to practice yoga because it is believed that the mind and body are in the perfect state of balance at this time. The air is calm and peaceful, and the silence brings a sense of serenity.
Of all the times of day, brahma muhurta is said to be the most conducive to spiritual practice. It is a time of transition and when your mind is most in tune with the subtle energies of nature.
Things to avoid during brahma muhurta
There are a few things that people should minimize or avoid doing during brahma muhurta to make the most of this spiritual time. Avoid eating or drinking, as it can disrupt the delicate balance of your prana or life force energy. Avoid engaging in intensive physical activities, as it will disrupt the meditative state of mind you are seeking to cultivate. Do not use electronic devices such as cell phones, computers, or televisions, since the light emitted from these devices can disturb your concentration and focus. Do not force yourself to stay awake if you feel tired or sleepy; instead, take a quick nap.
concept and Editing :- Bhanu
most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts,
#motivational Power# overcoming negative thoughts#how to stop overthinking#stop overthinking#excessive thinking#how to stop overthinking relationships#how to stop thinking too much#how to stop overthinking things#how to quit overthinking#overthinking meditation#SLEEPING PROBLEM SOLUTIONS IN HINDI#how to improve sleep#how to improve sleep quality#sleep without medicines#sleep at night#meditation#we inspired#spirituality#spiritual growth#successful people#BEST MOTIVATION IN TELUGU
Disclaimer-
Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
yoshithoughts@gmail.com

Пікірлер: 332
@srilakshmi7346
@srilakshmi7346 4 ай бұрын
నా భర్త తాగుడు పూర్తిగా మానేసి, చాలా బాధ్యతాయుతంగా, పాజిటివ్ గా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Infiniter7
@Infiniter7 4 ай бұрын
Hi
@Santoshnsk
@Santoshnsk 4 ай бұрын
emina program chesara?
@universe1827
@universe1827 4 ай бұрын
Adaina program change chesava😂 lachimi
@bobbydevisri3571
@bobbydevisri3571 2 ай бұрын
Congrats mam
@srilakshmi7346
@srilakshmi7346 2 ай бұрын
@@bobbydevisri3571 thank u
@guttasridhar116
@guttasridhar116 5 ай бұрын
ఎమి గొంతు నాయన నీది అలాగే వినాలనిపిస్తుంది ❤... శుభం భూయాత్ 🙏🙌
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
ముందుగా ఇది నిజమే అని నమ్మి చేసిన అన్నగారికి మనస్పూర్తిగా ప్రేమపూర్వక 🤝ధన్యవాదాలు.. ఫైవ్ టు సెవెన్ మధ్యలో మార్నింగ్. ఈవినింగ్ అయితే బెటర్ అనుకున్న వాళ్లకు.ఈవినింగ్ అయితే నైటు 11 దాక చేసుకోవచ్చు. ఇలా 🌹పంచభూతాలకు శిరస్సు వంచి పాదాభి వందనాలు ప్రపంచాన్ని కడుపులో దాచుకొని కాపాడుతున్నందుకు🌹 🌹ఇప్పటివరకు నేను చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ నన్ను 🌹ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను🌹 ఇది నాకు ఏ రూపకంగా అయినా నెరవేరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న.....🌹. సార్వో జీవులు సంతోషంగా ఉండుగాక సార్వో జీవులు శాంతిగా ఉండుగాక సర్వో జీవులు ఆరోగ్యంగా ఉండు గాక సర్వో జీవులు ఐశ్వర్యలతో ఉండుగాక 🌹 . సర్వేజనా సుఖినోభవంతు లోకా🌹 సమస్త సుఖినోభవంతు🌹. అంతటితో అయిపోయింది అలా ఈ మూడు వర్షన్స్ చెప్పుకోవాలి స్నానం చేసి . గమనిక ఎలాంటి దురాలోచనలతో పంచభూతాలకు మీరు మెసేజ్ పెట్టిన తీసుకోరు నెరవేరవు మంచి బుద్ధితో మంచి ఆలోచనలతో చేయండి మనస్ఫూర్తిగా ప్రేమగా చెప్పండి మీ అవసరాలు ఏప్పుడైనా సరే ఏదో ఒక మనిషి రూపంలో నే ఎవరో ఒకరితో నీకు మెసేజ్ చేయబడుతుంది ఆల్ ది బెస్ట్
@nagalakshmiqueen9008
@nagalakshmiqueen9008 23 күн бұрын
Yes
@manikumarmullagiri2778
@manikumarmullagiri2778 4 ай бұрын
ఇంత చక్కని విషయాన్ని తెలిసేలా చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు
@laharilavanya9045
@laharilavanya9045 Ай бұрын
Nenu last 3 years back teacher avvali anii universe ki cheppanu.... present teacher ga vinttunana
@anuragasruthigarimella2835
@anuragasruthigarimella2835 Ай бұрын
😮😮😮....
@laharilavanya9045
@laharilavanya9045 5 ай бұрын
100% real........manushulathooo kantte universe thooo conect avadam challa manchiddi
@universe1827
@universe1827 4 ай бұрын
Avna mari Inka pellenduku àa universe thone kapuram chei iga😂
@lathalatha4545
@lathalatha4545 3 ай бұрын
10000 percent accepted
@laharilavanya9045
@laharilavanya9045 3 ай бұрын
Ayyoo niku teliyada..... Pranam poyyali antte manishi kavali..... Kanii pranam thoo undali antte universe thoo conect avvali
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 5 ай бұрын
గురువు గారికి 💞🥰 పాదాభివందనం 🙏💞🥰 గురువు గారికి 💞🥰 కృతజ్ఞతలు 🙏💞🥰 విశ్వానికి అంతటికీ కృతజ్ఞతలు 🙏🌌💞🥰🥰
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 3 ай бұрын
హాయ్ ఫ్రెండ్స్ నేను ఆరోజు ఉదయం అనుకుంటాను 7:00 a.m కి జపించాను శ్రీరామ మంత్రం. మంత్రం పేరు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరాననే. ఈ మంత్రం పూర్తవగానే పక్కన హనుమంతులో స్వామివారు ప్రత్యక్షమయ్యారు. స్వామి మీ యొక్క దర్శనం చేత నాకు అమితానందం కలిగింది ఎలా ప్రత్యక్షమయ్యారు అని అడిగాను స్వామిని ఎక్కడైతే శ్రీరామ నామం జపం అలాగే శ్రీరామ కథలు చెప్పబడుతున్నవో రామ కీర్తన జరిగే ప్రతిచోట హనుమ ఉంటాడు అని స్వామి వారు చెప్పారు అప్పుడు నేను స్వామి నాకు శ్రీరామ దర్శనం kaavali అని అడిగాను అప్పుడు హనుమంతుల వారు తప్పకుండా నీకు శ్రీరామ దర్శనం చేపిస్తాను అన్నారు. స్వామి ఇప్పుడు మనం ఉన్నది కలియుగం కదా మరి ఎలా పాజిబుల్ అవుతుంది అని అన్నాను హనుమతో అప్పుడు హనుమంతుల వారు నేను నిన్ను త్రేతాయుగానికి తీసుకువెళ్తాను అక్కడ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవచ్చు అన్నారు హనుమ. తన యొక్క చేతి యందు నన్ను తీసుకున్నారు ఎలా ఉంది అంటే నక్షత్రాలు ఎన్నో దాటుకుంటూ వెళుతున్నాము అప్పుడు అప్పుడు హనుమంతుల వారిని స్వామి ఏమిటి ఆ మెరుపులు అని అడిగాను. అవి ఆత్మలు అని చెప్పారు స్వామివారు. మళ్లీ నేను అడగటం స్వామివారిని మొదలు పెట్టాను ఎందుకు ఈ ఆత్మలను తీసుకు వెళుతున్నారు అని అడిగితే అందుకు హనుమంతుల వారు, ఇలా చెబుతున్నారు. కొన్ని ఆత్మలు ఒక్కో యుగానికి అలాగే వేరు వేరు లోకాలు సంబంధించినవి. వారి యొక్క కర్మ ఫలితాలను బట్టి ఉత్తమ గతులు ఉత్తమ లోకాలు పొందుతున్నారు. కొందరు కొందరు వేరు వేరు కాలాలలకి అలాగే వేరువేరు లోకాలలోకి ప్రవేశిస్తున్నారు అని హనుమంతుల వారు చెప్పారు. ఈ ప్రయాణం ఇలాగే సాగుతుండగా స్వామి నేను మనిషిని మరి ఈ ప్రయాణంలో మాకు గాలి ఎంతో అవసరం కదా అని అడుగగా అప్పుడు హనుమంతల వారు రక్షణ వలయంలో ఉన్నావు అందులో నీకు కావలసినంత గాలి లభిస్తుంది నీవు అది గమనించలేదు అని హనుమంతుల వారు చెప్పారు. అప్పుడు నేను చూశాను ఒక పెద్ద వలయం నా చుట్టూ ఉంది అందులో నాకు కావలసిన ఆక్సిజన్( గాలి) లభిస్తోంది. తన ప్రయాణాన్ని ఎన్నో నక్షత్రాలను లోకాలను దాటుకుంటూ చివరకు త్రేతా యుగానికి చేరుకున్నాము. అప్పుడు నాకు త్రేతా యుగంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తూ వాళ్లని అడుగుతున్నాను ప్రజలని మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా వారికి ఇవేమీ తెలియదు అప్పుడు నేను నా దగ్గర ఉన్న సెల్ఫోన్లో మీ యొక్క ఫోటోలను వీడియోలను తీసుకొని అందరికీ చూపిస్తాను. మా లోకంలో అని అందరికీ చెప్పాను. ఇక శ్రీరామ దర్శనం అవుతుందని ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ లోగా చిన్న అలికిడి అయింది. నా చిన్న కొడుకు అరుణాచల ఈశ్వర్ ఏడవటం, అలాగే నా భార్య మమత పిలుపు వినిపించింది వెంటనే లేచి చూశాను అప్పుడు అర్థమైంది నేను పడుకొని ఉండగా హనుమ దర్శనం ఆత్మ త్రేతా యుగానికి ప్రయాణించింది నేను స శరీరంగా వెళ్లలేదు. కేవలం ఆత్మకి మాత్రమే సాధ్యమయ్యే దూర ప్రయాణం. ఎన్నో లక్షలు మరి కోట్ల దూర ప్రయాణం కేవలం కొద్ది నిమిషాలలోనే హనుమ వల్ల సాధ్యమైంది. ఓం నమశ్శివాయ.
@Praveenamlsh
@Praveenamlsh 3 ай бұрын
Nenu korukuna atanitho elanti problem s lekunda na marriage e month lone ayinanduku vishvaniki krutagnatalu thank u universe🌌 thank u angel s gratitude
@umabudukuri7539
@umabudukuri7539 Күн бұрын
విశ్వ శక్తి కి శతకోటి నమస్కారములు 🙏🏻🌹❤️tq sir
@a.srinivasamurthy9288
@a.srinivasamurthy9288 2 ай бұрын
దీని అర్దం ఏమిటంటె మన సంకల్పం స్వచమైనది అయితే, మన మెదడు మన దేహాన్ని అందుకు తగిన విధంగా మారుస్తుంది. విశ్వం మన దేహంలోనే ఉంది
@jyothsnadudla5488
@jyothsnadudla5488 11 күн бұрын
Thank you for your valuable information about universe
@sunithasuni9046
@sunithasuni9046 5 ай бұрын
Manammm koruukunaa dhanii kanteee manakii yekuvaaganee eistumdhi ei wiswam ❤❤❤❤❤
@batttanasuryaprakash3015
@batttanasuryaprakash3015 5 ай бұрын
Thank you universe
@ramreddythumkuntla6392
@ramreddythumkuntla6392 5 ай бұрын
గురువుగారు మీకు కృతజ్ఞతలండి
@guntukukavitha6685
@guntukukavitha6685 5 ай бұрын
Thankyou universe 🙏🙏🙏❤
@IMPRESLIFE
@IMPRESLIFE 5 ай бұрын
SUPER GREAT AWESOME SUBJECT SIR THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANYAVADHALU 🎉🎉🎉❤❤❤
@kiran.korukantijack6148
@kiran.korukantijack6148 Ай бұрын
really i feel very pleasent ur speech and ur voice.. Thank you for ur valuble information , thank you universe
@kamarajumaruvada9935
@kamarajumaruvada9935 5 ай бұрын
గురువు గారికి కృతజ్ఞతలు
@mgovardhan1735
@mgovardhan1735 4 ай бұрын
Intelligent ekkuvagha alochistaru, meeru chalaa reserch chesi vuntaru leka ekkuva meditation ina chesi vuntaru currect wonder🙏
@Happyreturns..
@Happyreturns.. 4 ай бұрын
Thanks to universe for this vedio.... Your voice is like a prayer
@bodduraju6425
@bodduraju6425 5 ай бұрын
Chala inpormation vunna videos chestunanduku thanks inka information videos cheyandi chala bagunaye
@Sahithivlogs456
@Sahithivlogs456 3 ай бұрын
గురు గారూ కి పదవ్ వందనం 🙏❤️👍 మనీ కి ధన్యవాదాలు
@user-vv5ov5eu7v
@user-vv5ov5eu7v 3 ай бұрын
Thank you universe Giving nice house farm house with vegetables fruits farms amen
@user-ln7lu8sr8b
@user-ln7lu8sr8b 2 ай бұрын
థాంక్యూ సార్ విశ్వానికి కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్స్ 🙏🙏🙏🙏 విశ్వానికి కృతజ్ఞతలు
@lakshmanaraos2094
@lakshmanaraos2094 5 ай бұрын
Thank you so much Universe. I have more than enough Money, Wealth and Health.
@indirasanga8147
@indirasanga8147 4 ай бұрын
Thank you so much Mother and Father Universe
@_Shireesha_
@_Shireesha_ 4 ай бұрын
Tq sir tq universe adbuthanga chepyaru god💗💗💛💚🙏🏻🙏🏻🙏🏻🙏🙏👍🏻👍🏻☄️🥰
@sreevaniv.t.6374
@sreevaniv.t.6374 3 ай бұрын
Thanq Universe
@anuradhapolamada1978
@anuradhapolamada1978 5 ай бұрын
Thanku sir
@Moganti.Veeranjaneyulu
@Moganti.Veeranjaneyulu 5 ай бұрын
#Thank You 🥰 UNIVERSE 🌌
@lalithasindhu9381
@lalithasindhu9381 5 ай бұрын
Tq universe
@arunadevichappa4650
@arunadevichappa4650 5 ай бұрын
Dhanyavadhamulu
@tsp1234
@tsp1234 5 ай бұрын
Thanks for Sharing
@shalzzzzz_07
@shalzzzzz_07 5 ай бұрын
Thankyoy universe🌌❤ Thank you master
@Dastagirijalal9781
@Dastagirijalal9781 5 ай бұрын
Thank you very much sir for good information..
@roshnigoud6078
@roshnigoud6078 3 ай бұрын
Thankyou unniverse Thankyou guruvugaru🙏🙏
@srilaxmireddy9144
@srilaxmireddy9144 4 ай бұрын
Jai srimannarayan swami 🙏🏻
@sciencesolvetelugu1708
@sciencesolvetelugu1708 5 ай бұрын
Tq sir tq univers
@annejyothi1226
@annejyothi1226 5 ай бұрын
Abunukadha nijame manamadhaina gattiga korukunte panchabuthalu help chesthadhanta you are good
@rajithachowhanchowhan4655
@rajithachowhanchowhan4655 5 ай бұрын
mi voice miru cheppe vidanam miru esthunna subject 🙏🙏❤❤❤
@madankodavendla3043
@madankodavendla3043 5 ай бұрын
Mee vd ne chala Baga chusta anna
@vishwanathbattu739
@vishwanathbattu739 5 ай бұрын
Really.. Great message. Thank you 🙏
@srinivasnamile4552
@srinivasnamile4552 5 ай бұрын
I really like the way you articulated in Telugu. I request you to translate the complete book “ The power of your subconscious mind” in to Telugu and post an audio book in Telugu .
@khhuddoosssk7541
@khhuddoosssk7541 2 ай бұрын
ఆ విశ్వశక్తీ పేరే అల్లాహ్............. ☪️
@harinathrallapalli1304
@harinathrallapalli1304 2 ай бұрын
Ekkadunna matham guriche matladutaaru Thu
@shailajaramesh1426
@shailajaramesh1426 15 күн бұрын
ఆ విశ్వ శక్తి పేరే ఓం
@mounikasreeram8392
@mounikasreeram8392 4 күн бұрын
Chala Baga explain chesaru
@prasad78678
@prasad78678 4 ай бұрын
Tq universe ❤️ Tq Nature ❤
@karthikkalyani4728
@karthikkalyani4728 4 ай бұрын
Thank you universe ❤❤❤
@maruthi6811
@maruthi6811 5 ай бұрын
Thank you so much 🙏
@bandariharish2666
@bandariharish2666 5 ай бұрын
Jayaaho...yasaswi...vijayaho...yasaswi....digvijayaho...yasaswi❤🎉
@srinukurma6592
@srinukurma6592 5 ай бұрын
Superb ana
@ranibiruda4505
@ranibiruda4505 4 ай бұрын
Excellent video thank you universe 🙏🙏
@AndhraMyUniverse
@AndhraMyUniverse 5 ай бұрын
Nijam 🎉
@seenu8889
@seenu8889 5 ай бұрын
Thank you sir Thank you univrse 🙏🙏🙏
@devikiran4795
@devikiran4795 5 ай бұрын
Thank you sir🙏🙏🙏
@user-ru5dj5ll9b
@user-ru5dj5ll9b 4 ай бұрын
శ్రీ మాత్రే నమః
@madhusudanm4916
@madhusudanm4916 2 ай бұрын
🙏💯 ఇది అర్థం చేసుకోవడం కష్టం కానీ అర్ధం అయితే 💯🙏❤️
@Sudhakar8143
@Sudhakar8143 4 ай бұрын
Thank you sir wonderful information
@sridevikalakonda1831
@sridevikalakonda1831 16 күн бұрын
Thank you so much sir... good information
@honeysuresuraj4569
@honeysuresuraj4569 Ай бұрын
Thank You Universe 🙏🙏 THANK YOU SO MUCH UNIVERSE 🙏🙏🙏
@sailakshmanr5457
@sailakshmanr5457 4 ай бұрын
Thank you universe ❤️❤️❤️Om Sai Ram Jai Shri Ram 🙏🌹🙏
@nirmalapoola7409
@nirmalapoola7409 5 ай бұрын
Thank you universe. Heal my health plz.
@Vedhya
@Vedhya 2 ай бұрын
Guruvugara dhanyavanamullu
@Venkatesh-yy8dv
@Venkatesh-yy8dv 3 ай бұрын
Thank you very much universe
@trivikramradarapu9204
@trivikramradarapu9204 5 ай бұрын
Thank you sir
@gaddamidhipochaiah1897
@gaddamidhipochaiah1897 3 ай бұрын
I love universe Thank you sir
@chvenkatasubamma6168
@chvenkatasubamma6168 4 ай бұрын
Thank you Money Thank You Universe Thank You Guruvu Garu
@premalathavineesh9582
@premalathavineesh9582 4 ай бұрын
Mi Voice super super super bro Tqsm universe 🙏🙏 Tq money 🙏🙏
@a.s.mgamingff1944
@a.s.mgamingff1944 5 ай бұрын
thanks for sharing such a great information
@RaghuRam-jy8dk
@RaghuRam-jy8dk 23 күн бұрын
Tq universal
@ganeshd5847
@ganeshd5847 5 ай бұрын
Thank u Universe🎉
@sumanakkili
@sumanakkili Ай бұрын
Thank you Brother and Thank you❤ Universe🌌 🙏💐
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
అమ్మాయిలైతే. పీరియడ్స్ టైం లో చేయకూడదు... ఏ వయసు వారైనా చేసుకోవచ్చు మీరు కోరుకున్న మెసేజ్ పెట్టుకోవచ్చు...... ప్రతి మూగ జీవిని కడుపులో దాచుకొని కాపాడుతున్న మాతో సహా పంచభూతాలకు శిరస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏🙏😔
@ammadivlogs1375
@ammadivlogs1375 2 ай бұрын
Ammayilaitey periods time lo cheyakuda ani evaradigaru mimalni 🤦🏻‍♀️ ayina ala cheyakudadu ani mikevaru chepparu adi dyanam kada pujagadilo puja kadu kada🤷‍♀️
@srr.reddyreddy1492
@srr.reddyreddy1492 2 ай бұрын
Tq univers 🙏
@user-wp9qj6xf6i
@user-wp9qj6xf6i 5 ай бұрын
100%thank you y🌹🌹
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 ай бұрын
Thanq universe🌌🙏
@Sudhakar8143
@Sudhakar8143 4 ай бұрын
Thank you universe thank you universe thank you universe
@avvsnreddy2721
@avvsnreddy2721 5 ай бұрын
Thank you ji 🙏🙏🙏🙏🙏
@sharadasharada5931
@sharadasharada5931 5 ай бұрын
Nijame
@IMPRESLIFE
@IMPRESLIFE 5 ай бұрын
YOUR VIDEOS MY ASSETS THANKS SIR ❤❤❤
@AkkammaKankanala
@AkkammaKankanala 2 ай бұрын
Thanking you so much universal thanking you so much 🙏🙏🙏🙏🙏
@user-ee5gd3dx5m
@user-ee5gd3dx5m 5 ай бұрын
Tq brother❤❤❤ tq universe 🙏🙏🙏
@sarithadevikurucha4337
@sarithadevikurucha4337 5 ай бұрын
Fantastic video
@konkalaedanna7845
@konkalaedanna7845 5 ай бұрын
Thank you brother
@phanimahi1933
@phanimahi1933 3 ай бұрын
Pls help me from financial freeness thank you universe .,thank u angel s gratitude
@suryasrinivasu3620
@suryasrinivasu3620 3 ай бұрын
Ee viswaniki kruthajnatulu manchimatalu vinnanu🎉 feel my love u
@shivaraj9313
@shivaraj9313 5 ай бұрын
Tq bro
@vibhokss1817
@vibhokss1817 Ай бұрын
Thank you bro🤝💐♥Thank ypu Univers🙏i lovemoney 💕💐
@kowsalyaparvathala9894
@kowsalyaparvathala9894 3 ай бұрын
Tq universal 🙏🙏🙏🙏🙏 tq bro 💐
@omnamahshivayahmacadangdan3580
@omnamahshivayahmacadangdan3580 4 күн бұрын
Thanks universe
@venkataramanamma1301
@venkataramanamma1301 5 ай бұрын
Chala Chala Bagacheppau Nayana Niku Aviswa Sakti Korinakorikalu Eevvali
@mlalitha9267
@mlalitha9267 3 ай бұрын
Tq unrivres
@rameshkanchibani3174
@rameshkanchibani3174 2 ай бұрын
Wow Amazing master..... thank you
@sujathadurgam4260
@sujathadurgam4260 5 ай бұрын
Tq somuch sir
@user-tw2im3us8g
@user-tw2im3us8g 5 ай бұрын
TQ University 🎉 TQ money 💰❤️‍🔥
@thatikousalya3987
@thatikousalya3987 Ай бұрын
Thank you sir thank you universe
@ushakiran2748
@ushakiran2748 3 ай бұрын
Thank you friend Thank you so much 🎊 🎊 🎉🎉 Thank you universe 🎊 🎊 🎉🎉 Thank you money 💰
@RaviShankar-gz4lk
@RaviShankar-gz4lk 5 ай бұрын
Nice information
@dsreddyreddy9531
@dsreddyreddy9531 20 күн бұрын
Nenu chalaarogyhangaunnadhuku viswAniki thanks
@user-mj6gn6xm9n
@user-mj6gn6xm9n 5 ай бұрын
Thanks
@srinivasnamile4552
@srinivasnamile4552 5 ай бұрын
Nice explanation. This is derived from the book “The power of subconscious mind” written by Dr. Joseph murthy .
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 38 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 38 МЛН