ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివి వేసారితివి (2) నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత|| బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత|| కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ (2) మరువలేదు నన్ను విడువలేదు (2) ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత|| కరువులు కలతలు కలిగిననూ లోకమంతా ఎదురై నిలచిననూ (2) వీడను ఎన్నడు నీ సన్నిధి (2) నీ త్యాగమునే ధ్యానించెదన్ (2) ||ఎంత||
@HMPrani30official2 ай бұрын
God bless you brother ❤
@mallavarapuchinnababu31532 жыл бұрын
ఈ పాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. దేవునికి స్తోత్రం. రచయితకి ,గాయకులకి, సంగీత దర్శకులకి దేవుని దీవెనలు కలుగును గాక.ఆమెన్
@rishikatechandlogic47475 жыл бұрын
Chala rojulanundi search cesthunna na chala estamainapata thank u
@kumarvarma96005 жыл бұрын
Chala rojuluga search chestu na e song gurinchi, finally i got it praise the Lord