పల్లవి: యేసయ్య నీవే చాలయ్య (4) నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్య (2) అదే చాలయ్య నాకు అదే చాలయ్య (2) నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్య 1. లేనిది ఉన్నట్లు పిలచే దేవా ఉన్నది లేనట్లు చేసే దేవా (2) అసాధ్యమైనది నీకు లేనే లేదు(2) సమస్తము నీకే సాధ్యము దేవా (2) నా గుండె 2. ఆదికి ఆదియు నీవే దేవా అంతానికి అంతము నీవే దేవా (2) ఆది అంతములు నీకు లేనే లేదు (2) ఆల్ఫా ఒమేగయు నీవే దేవా (2) నా గుండె 3. దేవతలకు దేవుడవు నీవే దేవా రాజులకు ప్రభుడవు నీవే దేవా (2) నీకు పైన ఎవ్వరు లేనే లేరు (2) సదాకాలమున్నది నీవే దేవా (2) నా గుండె
@francisjames03 ай бұрын
Praise the lord brother Can You Provide Us Lyrics Brother!
@venkaiahputta335916 күн бұрын
Track pettagalaru
@raju4christ6 ай бұрын
What a joy to worship Jesus..! Nice deeven..
@doradaivakrupagollamandala83205 ай бұрын
Wonderful Worship 💓 P T L 🙏❣️ Blessings Upon You and All the Team 💜
@thotabrahma95166 ай бұрын
Superb song lyrics petandi
@sambttulajaya71126 ай бұрын
heart touch song super brother 🙏🏻god bless you ma
@sharonseelam75246 ай бұрын
Praise God.. God bless you abundantly pastor deeven..