చిన్న తనములో మేము చేసిన విషయాలను జ్ఞాపకాలను తెలిపారు ద న్యావాడములు.
@ramakrishna654 Жыл бұрын
Super Sir..Hattsof for your work
@anuaunty33223 жыл бұрын
Vijayram garu, Namaskaram. Nenu regular ga mee blog follow avuthanu. Naake oka acre land undi unte meeru cheppevanni thappakunda chese daanni. Meeru yentha adbhutam ga matladutharu ,yentha mandini inspire and motivate chestunnaru....ma vaare brathiki undi unte mee daggire settle iyyevarani anukuntu untanu. Ayana poyi 10 years iyyindi. Cancer tho fight chesi finalga vellipoyaru. Me yagnam ilage sagalani,meeru prajanikaniki chestunna seva ilage kona saga lani koruntunnanu. A bhagavanthudu meeku na ayushu kuda ichi kapadu thadani rendu chethulu jodinchi prardidustunnanu. Annapoorna Dasaka
@akshaya-gardeningallinone2 жыл бұрын
దన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏
@thrilochanpakkapoti992 ай бұрын
నమస్తే సార్, మాది కడప జిల్లా పులివెందుల తాలూకా, కోవరంగుట్ట పల్లె గ్రామము. మా పొలం వర్షం అదారిత నేల. నీరు ఉంటే చాలా చేయాలనిపిస్తుంది, కానీ నీరు లేక చాలా ఫీల్ అవుతున్న, మీరు ఏమైనా సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు.
Wow asalu ippativaraku ilanti information telidhu, edho mokkalu mamuluga penchutham Kani oka anubhavagnudi daggara nunchi nerchukovatam adrustam. Thank you Yes Tv raithula daggara nunchi Ila videos teesukuntunnnaru.
@PMCHealth4 жыл бұрын
Thank you so much for your time sweet keeru gaaru
@gopalnaidu52674 жыл бұрын
Sir Sri vijayram is Root from our ancestors.What he is saying is transforming from nature.Yes tv is servicing humanity by transform it to public.please don't omit a bit what he's saying.Thank you for your service.
@venkatasubbaiahbezawada51984 жыл бұрын
You are a great inspiration sir
@mbalu7956 Жыл бұрын
జీవామృతం నిజంగా నేలతల్లికి అమృతమే,జైగోమాతా
@ssdbiosciences94092 жыл бұрын
ధన్య వాదములు గురూ గారూ 🙏🙏🙏
@ramubilla64413 жыл бұрын
Chaala manchi vishyaalu chepparu sir. 🙏🙏🙏
@nagasiva27794 жыл бұрын
Sir ur words not only help 4 agriculture but also for mental IQ (manners
@prasadsvl4 жыл бұрын
Thanks a lot Sir, You have helped us to Re collect memories of what Our Elders used to say for wellbeing. 👌🙏🙏🙏
@anantharavinder66183 жыл бұрын
😂
@jayalakshmik17532 жыл бұрын
Merupa yelavadali
@ushat88604 жыл бұрын
Chala goppaga chepparu sir
@neeradinarayana74944 жыл бұрын
Super speech namaskar 👏👌👍
@KiranKumar-wp2bk Жыл бұрын
Anna namaste. Dayachesi remaining parts pettandi. Thanks in advance 🙏🙏
@basavarajswamyadhyatmasudd97934 жыл бұрын
Very good agricultural spiritual speech
@dr.p.sudhakararao4580 Жыл бұрын
Informative video
@rajashekaryadavs150812 күн бұрын
Hi sir 🙏🙏🙏
@Nag_94 жыл бұрын
Super sir
@kottamlatukaram92084 жыл бұрын
Nice information ayya
@NaveenKumar-kf1ht4 жыл бұрын
Intha anubhavam sir Meeru adbhutham
@barao80452 жыл бұрын
Chemical pesticides dorikinanta easy ga, natural products market lo dorakav, natural product production cheyyandi, raithulandariki andubaatuloki teesukurandi, prajalaku cheruva cheyyandi, year year ki growth, change untundi, vasthundi
@gprapoornaАй бұрын
can we have vegetable multi layer crop planning in 200 yards with vijaya ram garu
@vanganuruyogananda12344 жыл бұрын
Hi Sir One Year Mango Plants unnayi Jeevamrutam Entha mothadulo modaluku ivvali cheppandi pls
@JM-mz2tc3 жыл бұрын
Sir please will you guide me in farming, please let me know that great lady.
@sravanthichotu19764 жыл бұрын
Nice 👌
@BMKREDDY_19819 ай бұрын
కోతుల సమస్య పరిష్కారానికి వాక్కయ్య మొక్కలు లేదా karonda మొక్కలు ఫెన్సింగ్ గా వేస్తే ఆ మొక్కలనుండి కూడా రైతన్నకి ఆదాయం వస్తుంది సర్
@babithamaddu15414 жыл бұрын
Touching vedio
@aletirajeshwari51614 жыл бұрын
Sir devudu naaku polam kaani koncham sthalam chetlu pettukovadaniki evvaledu but at least me laanti rythu devudini pratyakshamga choostunna 🙏🙏🙏
@kgorrepati1653 жыл бұрын
Ee email ki mee email pampandi gorrepatikv@yahoo.com
@sadhuvinayak90633 жыл бұрын
@@kgorrepati165 sir mail enduku sir , nenu ee monthlone first time వ్యవసాయం లోకి అడుగు పెట్టాను అవకాశం ఉంటే సలహాలు సూచనలు ఇవ్వగలరు .. నా మెయిల్ ఐడీ : vinayakwebworld@gmail.com
@bmccoconuts67753 жыл бұрын
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భగవంతుడు ఏదోఒక రూపం లో నాకు భూమిని ఇస్తాడు అందులో ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అని. నేను రోజూ ప్రకృతి వ్యవసాయనికి సంబంధించిన అన్ని విడియో లు చూస్తు భగవంతుడిని ప్రార్థిస్తున్నా నాకు భూమిని ఇవ్వమని.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bmccoconuts67753 жыл бұрын
నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, అలాగే మొక్కలు అన్నా చాలా ఇష్టం నా ప్రార్థన విని భగవంతుడు నాకు భూమిని ఇస్తాడని ఆశిస్తున్న.
@madhusudhankarandla92035 ай бұрын
సోదరీ, సోదరులారా మీ అభిరుచికి మా అందరి తరుపున ఆశీర్వాదాలు ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న రెండు గుంటల భూమి లో కూడా ఈ పద్ధతులు స్టార్ట్ చేయవచ్చు. ఆశీర్వాదాలు ఇవ్వడం అంటే ఒక రకంగా మంచి సంతోషకరమైన విషయాలు చెప్పడం.
@shanthimnp65934 жыл бұрын
ఈప్రోగ్రామ్ మిగిలిన భాగాలు కూడ పెట్టండి . మాలాంటి చాలా మందికి ఉపయోగపడతాయి . మేము ఆ ప్రోగ్రామ్ కి వెళౢి వినలేము కదా. We are waiting for remining parts
@karunakarmogili14164 жыл бұрын
ఎందుకు వినలేరు
@shanthimnp65934 жыл бұрын
వినలేము అంటే వెళౢ లేము అని అర్దం
@karunakarmogili14164 жыл бұрын
@@shanthimnp6593 ఓ స్వారి అండి మరి మీరూ రైతేనా
@madhavi61644 жыл бұрын
🙏🙏🙏🙏you are great sir.
@vaishuskills21214 жыл бұрын
How to harvest water at drain areas please explain sir
@vivekreddy74274 жыл бұрын
పండించిన పంటలను ఎవరు కోనడం లేదు సార్... ఎలా యువత వ్వవసాయం చేసేదీ... ఇప్పుడు పండించిన కందులను రైతులు అమ్ముకోవడానీకీ ఎప్సిఐ దగ్గరా ఎండకు చలీ కీ రాత్రి పగలు చచ్చిపోతున్నరు సార్... పండించిన పంటను అమ్ముకోవడానీ చచ్చిపోతున్నరు సార్.. ఎందుకు రెండుసార్లు చేబుతున్ననో ఈ సోసైటీ అర్థం చేసుకోవాలీ సార్... రైతులు అంటే నే చులకనా సార్ ఈ సమజంలో... ఇంకా ఏలా సార్ వ్వవసాయం చేసేదీ... ఏలా సార్ వ్వవసాయం చేసేదీ.... పండించిన పంటను అమ్ముకోవడానీకి ఇంతా దారునమైన పరీస్థీతీ ఎందీ సార్... సార్ మీరు గమనించండి అక్కడక్కడ పత్తినీ అమ్ముకోవడానీ కూడా సిసిఐ సేంటర్లా దగ్గరా ఎండనక ఎశిమనకా రాత్రి పగల్లు తిండి తిప్పలు మానేషీ ఉన్నం సార్!!!!@@! ఇంకా ఏలా సార్ యువతా వ్యవసాయం చేసేదీ!!!@@##!!!😢😢😢 ప్రభుత్వలు వ్వవసాయం అంటే పండుగనే పగటి కలలు కంటున్నరు సార్!!! కానీ వ్వవసాయం చేసే నా లాంటి యువ రైతులు ఎందరో పిట్టలాగా రాలీపోతున్నరు సార్ రాలీపోతున్నరు సార్...!!!!!!?????😢😢
@malluriravikumarsharma24794 жыл бұрын
మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయం అండి.! మనం కందులను పండించే అమ్మడం కంటే అదే కందులను మనం పప్పు తయారు చేసి పాలీష్ లేను ఒరిజినల్ పప్పు ను మనం అమ్మవచ్చు కదా! ఇప్పుడు అందరూ ఆరోగ్యం కోరుకుంటున్నారు కదా! జనాలు రైతులను బాగా నమ్ముతారు .పండించి ఆ పంట దగ్గరే లేదా రైతు ఇంటి దగ్గరే అమ్మగలిగితే ఒరిజినల్ గా, అమ్మగలిగితే అందరూ కొంటారు.
@vivekreddy74274 жыл бұрын
కరక్టే సార్ రైతులు ఏంతో కష్టపడి అప్పులు తిసుకోచ్చి పంటలు పండిస్తున్నరు ఈలా కందులు అమ్ముతెనే డబ్బులు తోందరాగా రావు ఇంకా పప్పు చేసి అమ్ముతే ఒక్కో ఒక్క కింటాలు అమ్ముతె అప్పులు ఏలా కట్టడం అన్న చేప్పండి!!!
@81251892074 жыл бұрын
Meeru ammithe cheppandi kontam
@raghavachary21164 жыл бұрын
Munduga meeku "namste" meeru mana desivali Avula dvara vyavasayam cheyandi ,sendriya paddatilo meeru pandinchandi tondaraga dabbulu ravalante kuragayalu pandinchandi meeru hydlo "organics" shopllo kaliste meeku manchiga vuntundi lekapote meere swantanga weekly two days meeru shop hyd lo shop pettukovachu.meeku interest vunte 8179437049. (Raghavachary)
@chsatyanarayana85912 жыл бұрын
Sleep Modi
@arogyadhanrocksalt8758 Жыл бұрын
మీరు మానవ రూపంలో ఉన్న దేవుడు
@dachepallydharmaiah10334 жыл бұрын
గాలి,వెలుతురు,తగలనప్పడు.100%ఈ మాట నిజం ఇది నా అనుభవం 15,వసoతాలు జరిగాయి
@81251892074 жыл бұрын
Sir... Vijay Ram gaarini kalavatm elaga.. Ma family okasari veerini kalisi matladalani undi..
Previous Vedio n continuation pettandri pls. Topic complete avvaledu.
@rayalaraghukishore4 жыл бұрын
Best Video
@natural6812 жыл бұрын
Naa age 20 years nenu oka half acre nundi natural farming start cheddam ante maa vaallu oppukuntaleru.urea, DAP , phosphate, lendhi pantalu etla panduthatayi ani anturru. Ala naakunna 3 acres polam ni 3 years lo natural farming lo ki mallistha ani plan chesina. But not support from my family 😔😐☹️🙁😔
@sandyagnaneswar60904 жыл бұрын
Continues videos pettandhi please
@nkothakota4 жыл бұрын
How to store seeds for long period
@telugugamingff70123 жыл бұрын
ప్రకృతి వ్యవసాయానికి ఎన్ని రకాల ఆవుల మూత్రము మరియు పేడ వాడ వచ్చును కొన్ని ఆ యొక్క ఆవుల పేర్లను తెలుపగలరు
@jagadishp80804 жыл бұрын
Good information guruvugaru. But e rojullo 1 ekaram polam konalante 25 lac to 30 lac chebutunnaru maa ku cheyyalani undi kani anta investment ante chala kastam sir
@catshavharhvarshafla67553 жыл бұрын
I have 10 acres land. Can you start natural farming
@jagadishp80803 жыл бұрын
@@catshavharhvarshafla6755 Ekkada brother aa land?
@bmccoconuts67753 жыл бұрын
@@catshavharhvarshafla6755 నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం నేను చేస్తా financial support కావాలి.
@neeradinarayana74944 жыл бұрын
Sir rakalu Ani andubatuloki ravli ravali sar correct answer thisuku vadam and batuloki ican gogha rwali💪💯👏👏
@maddalabhanu61032 жыл бұрын
ఇంట్లో పేర్చడన్నికి నాటు గింజలు ఎక్కడ దొరుకుతున్నావి చెప్పండి సార్
In Google search as s.a.v.e foundation then you will find their organization number...
@HariKrishna-jp3lf4 жыл бұрын
@@vineshmashetty751 Mr .Vijay send NUM unable to find
@vineshmashetty7514 жыл бұрын
@@HariKrishna-jp3lf 04027654337
@HariKrishna-jp3lf4 жыл бұрын
@@vineshmashetty751 tq
@deeparajesh41883 жыл бұрын
Sir mee number cheppandi
@venkaiahpallapu94283 жыл бұрын
Vijay Rai phone number pettandi sar🙏
@yagantireddy42103 жыл бұрын
Office ph no pls sir
@rameshgangalaboina72204 жыл бұрын
Sir MI number Evandi sir
@natural6812 жыл бұрын
Jinjva gaddi maa polam lo undhi.aaa gaddi rakam naaku thelisi ekkada ledhu.aaaa gaddi oka gunta lo undhi..eee gaddi rakamku assalu saavu undadhu.maadhi Nizamabad district , sirikonda mandal,kurdulpet.
@venkatadurgatati18954 жыл бұрын
విజయ రామ గారు మెట్ట ని మాగాణి గా మార్పు చేయగలమా
@mnaresh46704 жыл бұрын
H
@bhanumati9814 жыл бұрын
Mari kundeello mokkalaki ela veyyali
@nagbus55804 жыл бұрын
అయ్యా నీవు సొల్లు చెప్పటం కాదు నాకు ఆసక్తి వుంది నీవు theory చెప్పటం కాదు ప్రాక్టికల్ గా knowledge కావాలి అది ఎవడు estadu నీ లాగే ఒకాయన ప్రకృతి వ్యవసాయం గురించి hmtvlo అద్భుతంగా వీడియో చేశాడు తీరా ఫోన్ చేసి అడిగితే online classes ki 1,0000 demand చేశాడు నిలదీసి అడిగితే నీ ఎస్తం అన్నాడు నీ theory classes ఎంత అద్భుతంగా వున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఎవడు దీర్యం చేయలేడు take it seriously positive ly
@kommusaikiran30664 жыл бұрын
Ethanu nijam chepthadu KZbin lo save sanstha number kanukkoni Varini Adagandi purthivivaralu cheptharu Annagaru
@nagbus55804 жыл бұрын
@@user-id4mc1zd7s evariki
@RamRam-jt4dn3 жыл бұрын
వెస్ట్ decomposer జీవమృతం ఇందులో ఏది బెస్ట్
@usthepusravan22802 жыл бұрын
Sir nak kuda cheyalani undhi ..but me number ivvandi sir