yesuni jananam యేసుని జననం|bro.nethaji Christian songs latest |church of Christ Telugu

  Рет қаралды 55

RajyasuvarthaMelodies #bro.J.Nethaji

RajyasuvarthaMelodies #bro.J.Nethaji

Күн бұрын

పల్లవి:
మధురమైన సుధినం యేసుని జననం
మధిలొన మెస్సియ్యను చేర్చుకునే శుభొదయం
మధురమైన సుధినం యేసుని జననం
మధిలొన మెస్సియ్యను చేర్చుకునే నవొధయం |మధుర|
చరణం : 1
దీనమనస్సు కలిగియేసు ఉధయించేను
ఆ పశులపాకలొ నిస్సహాయుడై (2)
తనతండ్రికి మహిమగా
ప్రజలందరి వెలుగుగా (2)
జన్మించే ఈలొకా సం రక్షకుడు (2)
|మధుర|
చరణం : 2
వేవేల దూతలు స్తుతియించిరి
గొల్లలు జ్ఞానులు పూజించిరి (2)
నీఅర్పణ ఏమిటి నీసమర్పణేమిటి(2)
ఈనాడే నీ హృధయం అర్పింతువా (2) |మధుర|
#bro.nethaji latest Christian songs
rajyasuvarthamelodies
#bro.nethajichristiansongs
#JoshuaShaikSongs​ #PranamKamlakhar​ #SireeshaB​ #TeluguChristianSongs2022​ #JesusSongsTelugu​ #LatestTeluguChristianSongs

Пікірлер
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 18 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17