YS Jagan Over Fear: భయంతో ప్రపంచ రికార్డు! జగన్ కు ప్రాణభయం ఎవరితో..? | AP 175

  Рет қаралды 107,335

AP 175

AP 175

Күн бұрын

Пікірлер: 569
@HARISH2153
@HARISH2153 3 ай бұрын
డ్రగ్స్ మాఫియాతొ సంబంధం ఉందెమో అనిపిస్తుంది మొన్న విశాఖలో పట్టుబడిన dryeast కూడా ఆయనకు సంబంధం ఉండొచ్చు
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ur correct
@chaituff3616
@chaituff3616 3 ай бұрын
లక్షల కోట్లు ఉన్నా. ఏమి ప్రయోజనం. ప్రశాంతంగా క్షణం కూడా బతకాలేనప్పుడు.అది ఓ బతుకేనా.986 సెక్యురిటి. ని పెట్టుకున్నప్పుడే మానసికంగా చచ్చాడు.అతని గురించి వీడియోలు కూడా వెస్ట్
@rajukadimi2464
@rajukadimi2464 3 ай бұрын
ఎంత డబ్బున్న మనశాంతి లేని జీవితం... నిజంగానే పేదవాడే
@nds4704
@nds4704 3 ай бұрын
జీవిత సత్యాన్ని చెప్పారు
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 3 ай бұрын
లక్ష కోట్లు కీ ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసురా నీకు. ఈ పదం తప్ప వేరే ఏం రాదు మీ పచ్చ పుల్కా గాళ్ళకి
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
YES u r correct
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes u r a correct
@chandusree
@chandusree 3 ай бұрын
వాళ్ళ వంశ వృక్షం లో నే ఏదో కొమ్మ నుంచి థ్రెట్ ఉంది..
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 3 ай бұрын
YINTHA.BHAYAMTHO.JEEVINCHADAM.KANNA.CHAAVADAM.MELU.
@nagarjunanagi1998
@nagarjunanagi1998 3 ай бұрын
Stong feeling
@Yesh4u
@Yesh4u 3 ай бұрын
ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టీ త్రెట్ ఉంది అని చెప్పాలి అంతే ఆ త్రెట్ దేని వల్ల వచ్చిందో మనం చేసిన లంగా పనులు ఏంటో కూడా చెప్పాలి కదా శ్రీనివాస్ గారు😂
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ur కరెక్ట్
@rvv1599
@rvv1599 3 ай бұрын
బహుశా, అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ల నుంచి ఏదైనా ముప్పు ఉందేమో.....😮😮
@srinivasbalayya9834
@srinivasbalayya9834 3 ай бұрын
గెలకరాని చోట ఎక్కడో బాగా గెలికినట్లున్నాడు... డ్రగ్స్,లిక్కర్, మాఫియా ఇలా...
@smahammadrafiq-fz4zb
@smahammadrafiq-fz4zb 3 ай бұрын
ఊరుకోండి చిన్నాన్న ఆత్మ రోజు నిద్ర లేకుండా చేస్తుంటే మా బాధ మాది మా భద్రత మాది
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
Super brother
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes u r currect
@Yesh4u
@Yesh4u 3 ай бұрын
మా అన్న హెలికాప్టర్ లో పైన వెళ్తుంటే కింద రోడ్డు మీద ఎవరు ఉండకూడదు 😂😂
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 3 ай бұрын
పచ్చ పైత్యం అంటే ఇదే మరి
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ur correct
@SujathaAmbati-rs7tb
@SujathaAmbati-rs7tb 3 ай бұрын
చేసిన పాపం నిద్ర రాని ఇవ్వట్లేదు ఏమో అందుకే ఎంత సెక్యూరిటీ
@Sairam30722
@Sairam30722 3 ай бұрын
Ambati bhramainah avanigadda ex tdp mla ex mp machilipatnam
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ur కరెక్ట్
@ThotaKrishnamurthy-d2l
@ThotaKrishnamurthy-d2l 3 ай бұрын
వీడు మన రాష్ట్రాన్ని తన సొంతజాగీరు గా వాడుకొన్నాడు అభివృద్ధి ని మరచి పాలనను మరిచి సొంత సంపాదన. చేసుకొన్నాడు
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ur correct
@jyothsnak6438
@jyothsnak6438 3 ай бұрын
ఏ క్రిమినల్ కంటినిండా నిద్రపోలేడు.
@krishna2336
@krishna2336 3 ай бұрын
అతనికి గొడ్డలిఅవినాష్ తోనే భయం.ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పులివెందులలో అందరికీ తెలిసిన నిజం.
@sambasivaraomannava
@sambasivaraomannava 3 ай бұрын
పులివెందుల పులి పిల్లి అయి పోయాడు
@suryanarayanab4655
@suryanarayanab4655 3 ай бұрын
జగన్ అధికారం లో ఉంటే ప్రజలకు భయం , అధికారం లేక పోతే జగన్ కి భయం
@RajeshRajesh-t8v
@RajeshRajesh-t8v 3 ай бұрын
Q🌹డ్రగ్స్ deals ఏమైనా ఉండొచ్చు
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
Yes brother
@nambalahemkumar2282
@nambalahemkumar2282 3 ай бұрын
Jagan అన్నా అంటే పులి అనుకున్నారు, కానీ ఇప్పుడిప్పుడే తెలిసింది 'పులి కాదు, పిల్లి అని'.
@AppalaRaju-e8y
@AppalaRaju-e8y 3 ай бұрын
పిల్లి కూడా డేంజరే! పిల్లి కాదు చెవుల పిల్లి.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
​@@AppalaRaju-e8yyes super brother
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 3 ай бұрын
JAGAN GADEY EY BHARATHI REDDY ROJU CHEYPURU KATALATHO CHEYPULATHO AREY CHEYTA NAA KODKA , AREY TRANSGENDER NAA KODKA ANEY NEYCHA MAINA CHEYVATLU TEYDUTUNDEY EDEY TP KOMA RAHASYALU. VADEY KEY FOOD KOODA PEYTADU BHARATHI REDDY CHEY THO ANEY AVINASH GADEY DAGGARA KU POTUNDEY NEY CHAVU NUVU CHAVU ANEY.
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ur correct
@satishvemula7396
@satishvemula7396 3 ай бұрын
నార్త్ కొరియా అధ్యక్షులు కిమ్ము దగ్గర కూడా ఉండరు ఇంత సెక్యూరిటీ 😄😄😄
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes జగన్ is great indian ద్రోభాగ్యుడు
@balajisingh2802
@balajisingh2802 3 ай бұрын
మనం సభ పెడితే జనంతో పనిలేదు😂
@nkrishnaveni1886
@nkrishnaveni1886 3 ай бұрын
నేషనల్ మాఫియా తో లింకు ఉండొచ్చు అందుకే అంత భయం ఏదో చేశాడు మొత్తానికి ఎప్పుడో ఒకసారి వేసేస్తారు
@papabaikomara2597
@papabaikomara2597 3 ай бұрын
ఇతనికి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో ఏవో సంబంధాలు ఉండొచ్చు వాటిలో వాళ్ల వల్ల థ్రెడ్ కూడా ఉన్నదిఅందువల్లే ఎంత సెక్యూరిటీ అని ప్రజలు భావిస్తున్నారు
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
100% correct brother
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 3 ай бұрын
కనీసం రోడ్స్ వేయడానికి డబ్బులు లేవు, మరి ఈ దారుణలేంటి?
@shekhar3289
@shekhar3289 3 ай бұрын
శ్రీనివాస్ గారు....ఏంటండీ మీరు మరీనూ...తండ్రి లేని పిల్లాడిని... పేదవాడిని....చేసి ఇన్నేసి మాటలు అంటున్నారు....ఆయన్ని ఎవరూ ఎమీ చెయ్యలేరు....ఆయన ఎప్పుదొ.....మానసికంగా...అందుకే బాబు గారు...సంరక్షిస్తున్నారు...కాదంటే ఏడుస్తాడని అసెబ్లీలోకి కారులో రానీచ్చి...ముందే ప్రమాణస్వీకారం చేయించి పంపించేసారు...
@durgaprasad5576
@durgaprasad5576 3 ай бұрын
3am కి మాట్లాడుకుని ఇంట్లోవాళ్ళే ఏసెస్తారేమో...😂😂😂😂.
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 ай бұрын
😂
@uppuramkrishna9093
@uppuramkrishna9093 3 ай бұрын
🤣🤣🤣🤣🤣
@Sairam30722
@Sairam30722 3 ай бұрын
😢😂
@sivaprasadprabhakula7141
@sivaprasadprabhakula7141 3 ай бұрын
అంతటి పగడ్భంది రక్షణవలయం ఉన్న కూడా గులకరాయి తగిలింది అంటే మామూలు విషయం కాదు బయ్యో 😂 ఆ రాయి వేసిన ఒక్కడ్ని పెట్టుకుంటే చాలు 986 మంది ప్రశాంతంగా వుండొచ్చు కద 😅
@Vishwambhara
@Vishwambhara 3 ай бұрын
వీణ్ణి పట్టుకొని ఇన్నాళ్ళు పులి, సింహం, ఏనుగు అంటు ఇంత బిల్డప్ ఇచ్చారు. మీ అందరికీ నా కామెంట్ సిల్లీగా అనిపించినా...వీడు కనీసం భారతి గారి దగ్గరికైనా ఒక్కడే వెళతాడా మంచం చుట్టూ ఈ కాపలాతోనే వెళతాడా!?
@satishkumarkanchari4779
@satishkumarkanchari4779 3 ай бұрын
Naku thelisi mancham medha ki vellentha seen ledhu avinash Reddy pothadule
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 3 ай бұрын
Super Super Coment
@uppuramkrishna9093
@uppuramkrishna9093 3 ай бұрын
😂😂😂😂😂
@chaituff3616
@chaituff3616 3 ай бұрын
లేడీస్ పేరు. ఎందుకు సోదరా.వారిని. లాగవద్దు.paytm బ్యాచ్ కి. సంస్కారం లేదు అని మనం కూడా అలా అనిపించుకోవడం దేనికి.అందుకేగా వారిని క్రెకెట్. ఆడుకోమని టీం ని. ఇచ్చింది.సిద్దాంతం ,సబ్జెక్ట్ పరంగా విమర్శిద్దాం.పెర్సొనల్ గా కాదు.వారి పాపాన వారే పోతారు.
@babasai4649
@babasai4649 3 ай бұрын
Musuko ra n ko
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 3 ай бұрын
నా డౌట్ ఏంటంటే మానసిక సమస్య అయినా అవ్వాలి. లేక పోతే అంతర్జాతీయ మాఫియా థో వుండాలి. ఎక్కువగా మానసిక సమస్య అనుకుంటున్నా.
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 3 ай бұрын
సైకో కి మాఫియా డాన్ లతో డేంజర్ అంటగా వాళ్ళ కి కూడా మాట ఇచ్చి తప్పాడంటగా అదే త్రెడ్ ఆయనకి 😂😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 ай бұрын
😂🤭🤣
@Anilkumar12310
@Anilkumar12310 3 ай бұрын
Ne problem enti ra babu ...nuv emina security ki salaries estunnava enti ..nuvvu ne chetta analysis
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
Container, emayendo drugs, di
@interstellar2583
@interstellar2583 3 ай бұрын
​@@Anilkumar12310security ki salaries janam sommu tho iccharu
@madhuthota7825
@madhuthota7825 3 ай бұрын
​@@Anilkumar12310aa dabbu tax payers money and people's money
@veerababujogi6527
@veerababujogi6527 3 ай бұрын
"ప్రజల" నుండి శ్రీనివాస గారు . మీరు అసలు లాజిక్ మిస్ అయ్యారు .
@balajibalaji2252
@balajibalaji2252 3 ай бұрын
జగన్ మామయ్య కీ ఆంధ్రప్రదేశ్ లో చేసినా దోపిడీ సరిపోలేదు ఇంటర్నేషనల్ లెవల్లో ఏమో చేశాడు అందుకే ఇంత సెక్యారిటీ
@parkarbulla
@parkarbulla 3 ай бұрын
Guru naku kuda same doubt vachindi
@ravigoud3376
@ravigoud3376 3 ай бұрын
​Guru i am writing from 6 months in same channel. He has to pay 60000 crores to nigeria drug mafia, which he imported to mix in alcohol. They are snipers that isnthe fear​@@parkarbulla
@harshaashu2484
@harshaashu2484 3 ай бұрын
@@ravigoud3376 Alcohol lo drugs mixing enti bayya?
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 3 ай бұрын
అంటే అంతర్జాతీయ గా ఏమైనా ఉన్నాయేమో
@mahendrareddy5769
@mahendrareddy5769 3 ай бұрын
@@bandelaIQ-hx5gt కామన్ సెన్స్ తో చూస్తేనే తెలుస్తుంది. పవర్లోకి వస్తే జనాల రక్తం పీల్చి అయినా సరే ఎక్కడో పేమెంట్ చేస్తానని ఒపుకుని ఉంటాడు. సాక్షి పేపర్ లో డేట్ ఒక్కతే కరెక్ట్ అన్నట్లు వీడి పుటక మాత్రమే కరెక్ట్. మిగిలిందంతా ఫేక్ బ్రతుకే. ఇంతకు ముందు షిప్ ల గురించి కంటెయినర్ ల గురించి వచ్చిన వార్తలు గుర్తు కు తెచ్చుకుంటే తీగలు కలిసి ఒక స్పష్టత వస్తుంది. వీటి గురించి ఎవడి బెడ్ రూం లోకో తొంగి చూడాల్సిన పని ఏమీ లేదు.
@mallikaarava3951
@mallikaarava3951 3 ай бұрын
వివేకానంద రెడ్డి.మర్డర్ చేశాడు జగన్
@shivamalli7387
@shivamalli7387 3 ай бұрын
జగనన్న ఇంత బయస్తుడు అని నేను అనుకోలేదు అన్న
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 3 ай бұрын
జగనన్న సొంత అన్నయ్యని అన్న పిలుస్తావా
@PawaniGanta
@PawaniGanta 3 ай бұрын
Bayam.kadu.savu.dagara.padindi.anuka.securuty.patukunadu.anta security patukuna taraloo.jagan.ki.savu.kayam.edi.nijam.avaru.namina.namaka.poyana.edi.nijam.
@PawaniGanta
@PawaniGanta 3 ай бұрын
Karma palam.avarini.vadaladu.sasina.papam.voraka.podu.edi.nijam
@PawaniGanta
@PawaniGanta 3 ай бұрын
Mee.jagan.ki.savu.kayam.edi.kala.ninayam.avaru.appalari
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
మామూలు బ్రస్తుడు కాదు మహా గోర బ్రస్తుడు ఈడు ఉంటే విద్యార్థులందరు ఆడుకుక్కని తింటారు
@narahariseetigeetharaghura9145
@narahariseetigeetharaghura9145 3 ай бұрын
నాకు 986 మంది ఉన్నారు అందుకే నాకు ప్రతిపక్ష నాయకుడుహోదా ఇవ్వాలి
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes జగన్ దుష్టిలో
@subbalakshmikalinadhabhotl2426
@subbalakshmikalinadhabhotl2426 3 ай бұрын
ఎంత కాపలా వాళ్ళని పెట్టుకున్నా దేవుడి ఆజ్ఞను ండి రక్షింప బడలేడు గా
@aradhika1082
@aradhika1082 3 ай бұрын
Bathroom lo kuda security
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 3 ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐💐💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐💐💐
@NidikondaSiva99Kumar.
@NidikondaSiva99Kumar. 3 ай бұрын
భయం భయం అంటే ఏదో తప్పు చేస్తేనే ఇంత భయం ఉంటుంది అది ఏంటో ఆయనకే తెలియాలి
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 3 ай бұрын
నాది కాదు అంటే కాశీ వరకు దే కరవచ్చును. మరి బెంగళూర్ ఫ్లైట్ మీద వెళ్లకుండా200 km car మీద. వెళ్ళేడు.
@Yesh4u
@Yesh4u 3 ай бұрын
ఆ దక్షిణ కొరియా కిం ఫ్యామిలీ వాళ్ళకి హింస చేయటం లో మరియు తమను తాము రక్షించుకోటం లో ట్రైనింగ్ ఇచ్చిందే మన రాజారెడ్డి ఫ్యామిలీ వాయ్😂
@sankararao9773
@sankararao9773 3 ай бұрын
ప్రజల సొమ్ము కాజేయడానికి భయం లేదు
@dsreekrishna
@dsreekrishna 3 ай бұрын
డ్రగ్స్ మాఫియా నుండి థ్రెట్ ఉండొచ్చు. వైజాగ్ లో పట్టు పడింది. కదా ఊరుకుంటారా
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 3 ай бұрын
ఎక్కడికెళ్లినా ఈ సెక్యూరిటీ ఇలా వెంటబెట్టుకుని వెళ్ళవలసిందేనా? ఇంక దిన్నది ఏం ఒంటడుతుంది?
@srikanthreddy4981
@srikanthreddy4981 3 ай бұрын
ఇలాంటి వాళ్ళతో ప్రజలకు ఏమీ చేయలేరు.వదిలేయండి ఎక్కడో దాక్కుంటారు...
@paulprasad7862
@paulprasad7862 3 ай бұрын
ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం కాకూడదు, కాడుకోడా... పొరపాటున ఐతే భరతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉండడు 😄😄😄
@prasadkosaraju6940
@prasadkosaraju6940 3 ай бұрын
Sharp shooter ఎవడో పగబట్ నా డు
@pbvrsubrahmayam7940
@pbvrsubrahmayam7940 3 ай бұрын
ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం జగన్ రెడ్డి ది.... వివేకానంద రెడ్డి హత్య జరిగింది....వివేకానంద రెడ్డి కూడా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడే....అందువలన ఫ్యాక్షనిస్ట్ లు నుంచి ఏమైనా ఎటాక్ చేస్తారు ఏమో అని అనుకుంట....ఎవరి నుంచి ఐన తప్పించుకోవచ్చు కానీ ఫ్యాక్షనిస్ట్ నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు.. జగన్ రెడ్డి కి సంబంధం లేకపోవచ్చు కానీ ప్రజల్లో జగన్ రెడ్డి కి తెలిసే జరిగింది వివేకానంద రెడ్డి హత్య...చేసిన వారికి జగన్ రెడ్డి సపోర్ట్ ఉంది ప్రజల్లో బాగా నాటుకు పోయింది....అభిప్రాయం మాత్రమే..
@krishna2336
@krishna2336 3 ай бұрын
ఋషికొండ మీద కట్టిన భవనం లో బాత్ రూమ్, బెడ్ రూమ్ గదులలోకి వెళ్లాలన్న బయోమెట్రిక్ స్కాన్ కూడా పెట్టించుకొన్నాడు.
@pravi8395
@pravi8395 3 ай бұрын
Worest CM jagun
@imandisateesh190
@imandisateesh190 3 ай бұрын
రానున్న రోజుల్లో అరాచకం సృష్టించబోతున్నాడు అందుకే ఇంత సెక్యూరిటీ ప్రభుత్వం ప్రజలు అప్రమత్తం గా ఉండాలి సర్వేజనో సుఖినోబావంతు 🙏
@interstellar2583
@interstellar2583 3 ай бұрын
Ninna kudaa tdp karyakartalani champaaru ycp vaallu
@RajeshRajesh-t8v
@RajeshRajesh-t8v 3 ай бұрын
ఇండియా పబ్ ఎస్కాలోబర్....
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 ай бұрын
👍👌
@BalajiJsrk
@BalajiJsrk 3 ай бұрын
Vikram లో సంధానం ఏమో జగన్. ఆ రోలెక్స్ (Rolex)ఎవరో తెలియడం లేదు
@ArunKumar-fv5lo
@ArunKumar-fv5lo 3 ай бұрын
6 lakshala kotlu intlo pettukunte inthe
@harshakanuri931
@harshakanuri931 3 ай бұрын
Trft from Avinash Reddy, 1000 percent. Jai cbn Jai jansena BJP save A P
@naveen7736
@naveen7736 3 ай бұрын
Ganjai joliki kuda vellaledu 😂😂happy ga business cheskunaru 😂😂😂😂
@VekateshVoore
@VekateshVoore 3 ай бұрын
ANNA ఈయనగరి చేసే వ్యాపారలతో ఇంటర్నేషనల్ మాఫియా తో భయము ఉందేమో
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ur correct
@vigghnnaesh
@vigghnnaesh 3 ай бұрын
International Drug dealer andhuke antha security
@KolipakaSuryaPrakash-j4r
@KolipakaSuryaPrakash-j4r 2 ай бұрын
Yes ఈడు మరో సారి సీఎం ఐతే మనచేతే డ్రగ్స్ అమ్మించగలదు
@R-VIDEOS1208
@R-VIDEOS1208 3 ай бұрын
ఇంతక ముందు అరెస్ట్ కాకుండా ప్రజల మధ్యలో వున్నాడు, తరువాత పదవి ఆడుపేట్టుకునాడు, ఇపుడు ఆ ఛాన్స్ లేదు, ప్రజామద్యలోకి వొస్తే తంతారు, అందుకే హై సెక్యూరిటీ
@badribandaru7082
@badribandaru7082 3 ай бұрын
దొంగోడు దొంగతనం చేసేసాక భయంతోనే బ్రతుకుతాడు... ఆ జీవితం అంతే ఇంక... 🤷🏻‍♂️
@kik1139
@kik1139 3 ай бұрын
drug mafia involved. Drug containers caught in shipyard got link to jagan. Now he need to compensate them.
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 3 ай бұрын
స్వయంగా తనే ఫ్యాక్షణిస్ట్ కాబట్టి .భయం ఉండటం సహజం.
@Rockstar1234-i
@Rockstar1234-i 3 ай бұрын
25000 kgs drugs dhorikayi gaa, foreign drug Mafiya nunchi jagan ki bhedirimpu calls vachayi. Dhani viluva Sumaru 20000 crores
@sambasiva1974
@sambasiva1974 3 ай бұрын
కేవలం డ్రగ్ మాఫియా తో ఉన్న సంబంధాల విషయంలో అయ్యుంటుంది.
@aradhika1082
@aradhika1082 3 ай бұрын
Jagan Gangstar
@muralidharmv5725
@muralidharmv5725 3 ай бұрын
పులి కదా, పులి ఐన తన నుండి ప్రజలను కాపాడకుండాడానికి అన్న అలా నియమించు కొన్నారు, ఏమి తప్పు , అని ప్రజలు అనుకుంటున్నారు
@balasatish1224
@balasatish1224 3 ай бұрын
నా కొడకా నా బావను అరెస్ట్ చేయిస్తే నీకు ప్యాలెస్ లోనే సమాధి కడతా అంటున్న,.......
@ak-du3ed
@ak-du3ed 3 ай бұрын
Drugs మాఫీయా తో ఆయనకు త్రెట్ వుంది,
@PawaniGanta
@PawaniGanta 3 ай бұрын
Jagan ni.sampataniki.special.team.digindi.jagan.anta.mandri.securuty.patu.kuna.neeku.tara.loo.sampatam.kayam.avaru.namina.namaka.poyana.edi.nijam.death.day.to.you.jagan
@vvskondapalli7676
@vvskondapalli7676 3 ай бұрын
Yeppudo భారతి, avinash reddy కలిసి jamore gaadini champestaru . సెక్యూరిటీ ఉంటే తప్ప బహుశా భారతి దగ్గరకు కూడా vellademo.
@kmg788
@kmg788 3 ай бұрын
Single సింహానికి అంత భయమెందుకో?
@srinivastadicherla1215
@srinivastadicherla1215 3 ай бұрын
పులివెందుల పులి అన్నారు, సింహం సింగల్ వస్తాది అన్నారు...
@suryarokkala1840
@suryarokkala1840 3 ай бұрын
S 980 మంది లో నేను వున్నాను బ్రదర్ 🤝😅 తాడేపల్లి లో 400 దాటి వుంటారు మీరు తప్పు చేపుతున్నారు
@thokalagovindhapremputrach2232
@thokalagovindhapremputrach2232 3 ай бұрын
Mari nuvve emo athaniki threat athaniki against gaa youtube lo comments chestunnavu kadha
@jangaprasad5461
@jangaprasad5461 3 ай бұрын
జగన్ వల్ల ఇతరులకు ప్రాణ హాని ఉంది
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 ай бұрын
Jaggu....is Damaged Andhrapradesh, Automatically.....Enemies will be......
@prasadkosaraju6940
@prasadkosaraju6940 3 ай бұрын
వాడు గాంగ్ స్టెర్ గదా దుర్మార్గుడి కి భయం ఎక్కువ
@VenkyK-c7i
@VenkyK-c7i 3 ай бұрын
మా జగనన్న పిరికివాడు కాదు.. పులివెందుల పులి ,సింగిల్ సింహం ఇంత పిరికి నాకొడుకు మా రాయలసీమలో ఏలా పుట్టాడో అర్థంకాదు? బహుషా క్రాస్ బ్రీడ్ అనుకుంటా.!🐰🐇
@gollapallilakshmipathi3967
@gollapallilakshmipathi3967 3 ай бұрын
I think Avinash Reddy & Bharathi Reddy bro
@sreekrishnapottem7630
@sreekrishnapottem7630 3 ай бұрын
అవినాష్ tho, బారతీ tho
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 ай бұрын
Jaggu....is Damaged Andhrapradesh, Automatically.....Enemies will be......
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 ай бұрын
Jaggu....is Damaged Andhrapradesh, Automatically.....Enemies will be......
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 ай бұрын
Jaggu....is Damaged Andhrapradesh, Automatically.....Enemies will be......
@m.s.rmurthy3374
@m.s.rmurthy3374 3 ай бұрын
ఎదో వుంది ఇంటర్నేషనల్ గా క్రైమ్ చేసారు. అందుకే అంత భయం.
@PawaniGanta
@PawaniGanta 3 ай бұрын
Rojulu laka.batuko.jagan savataniki nee wife ki kuda EDI nijam
@ramaraosri9502
@ramaraosri9502 3 ай бұрын
సినిమాలో హీరో చుట్టూ మహా అయితే 20 మంది అంతే ఇంకా ఎక్కువగా అంటే అది గ్రాఫిక్స్. కానీ జగన్ మావ చాలా ప్రత్యేకం.
@Satyanarayana16545
@Satyanarayana16545 3 ай бұрын
సొంత వాళ్ల నుండి రిస్క్ సార్
@gorantlas9983
@gorantlas9983 3 ай бұрын
Aa security vallalone okadu vesesthadu. Chala cases lo body gaurds and security tho ne chepistharu alanti panulu. I guess personal experience anukunta.. YSR vishyam babai vishyam and mafia .. edo gattiga bother chesthundi manishini .. london vellinappudu kooda valla daughters ki gatti security pettadu. Something wrong.
@kondraguntavenu4308
@kondraguntavenu4308 3 ай бұрын
Chuttu pakka la ye buildings lekundaa rushi konda meeda kattukunnadi andukenemo😂
@DhanaLaxmi-q7p
@DhanaLaxmi-q7p 3 ай бұрын
పూర్తిగా పిరికివాడు
@Badcitizen579
@Badcitizen579 3 ай бұрын
Uchaa posthunnnadu. Threat is from Avinash reddy 😂😂
@mrnaresh1434
@mrnaresh1434 3 ай бұрын
Anna tenali...
@sridhar7258
@sridhar7258 3 ай бұрын
He is fearing about international drug cartels, black money exchangers , international mafia..etc
@rajkumar2313
@rajkumar2313 3 ай бұрын
I think mafia
@naveen7736
@naveen7736 3 ай бұрын
Meke kaadu, AP prajalaki ardam kake, chempa chellu mani pancharu 11 seats tho😂
@suresh87gubbala65
@suresh87gubbala65 3 ай бұрын
Bro jagan ki chattllu gandam undi....
@kondraguntavenu4308
@kondraguntavenu4308 3 ай бұрын
Mana country' lo ne most wanted criminal kadaa,anduke😂
@vamsipoduri8291
@vamsipoduri8291 3 ай бұрын
రాజకీయ పరంగా అభద్రత భయం కాదు. మాఫియా డాన్ , నేరసంరాజ్యాధిపతి కాబట్టే భయం అభద్రత.
@seetayyanekkanti9148
@seetayyanekkanti9148 3 ай бұрын
Pablo Escobar
@meesalaappu8108
@meesalaappu8108 3 ай бұрын
Veedu chesina panulu alantivi anduke inta bayam mahanu bavudu veedi sommukadukada enta sommu tagaledado 5yearski
@annajipusarla2680
@annajipusarla2680 3 ай бұрын
సింహం కాదు గ్రామ సింహం వీడు 😂
@tvrao7311
@tvrao7311 3 ай бұрын
తపెముంది.జగన్.ఉదోయోగాలు.986.మందికి.ఇచాడు.వాడికోసం.పృభుతవం.డబు.కదా.పృజలానా 5:36
@sharadam6609
@sharadam6609 3 ай бұрын
Cheesina thappulu...... Alaantivi..... Anduke evaro vokaru mukkalu....mukkaluga..nariki champesthaaru.ade bhayam jaggu bhai
@prasadkoyyalamudi8405
@prasadkoyyalamudi8405 3 ай бұрын
He killed his dad, Ravi, and many others. So he is afraid of Helicopter's and other modes of attacks. He blamed Reliance for his dad's death. But he given Rajya sabha nomination for Reliance guys. So he is afraid of his life.
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 58 МЛН
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 2,3 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 58 МЛН