No video

Varanasi Full tour plan in Telugu | Kashi Yatra in Telugu | Varanasi Trip

  Рет қаралды 1,518,053

Yuga Telugu Vihari

Yuga Telugu Vihari

Күн бұрын

Varanasi is a city on the Ganges river in northern India that has a central place in pilgrimage, death, and mourning in the Hindu world. The name Varanasi was officially so revived after 1947.but the city is still widely known as Banaras or Benares and since ancient times also as Kashi.The city has a syncretic tradition of Muslim artisanship that underpins its tourism.Located in the middle-Ganges valley in the southeastern part of the state of Uttar Pradesh, Varanasi lies on the left bank of the river. It is 692 kilometres (430 mi) to the southeast of India's capital New Delhi, 320 kilometres (200 mi) south-east of the state capital, Lucknow, and 121 kilometres (75 mi) east of Allahabad, another Hindu pilgrimage site.
#varanasi #kashi

Пікірлер: 782
@satishrebal304
@satishrebal304 2 жыл бұрын
Bro tqs bro nenu me valla easy ga Kashi chudagaliganu even hotels and every thing baga explain chesaru nenu meru chepinatu follow iyanu amount Baga save chesaa tqs bro u r helping me
@YugaTeluguVihari
@YugaTeluguVihari 2 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍
@lovely4006
@lovely4006 2 жыл бұрын
Bro నీకు ఎంత అయ్యింది...
@allurividhyasagar7294
@allurividhyasagar7294 2 жыл бұрын
@@YugaTeluguVihari Verify nice
@ramireddyt89
@ramireddyt89 2 жыл бұрын
Tq
@ashwathgc1850
@ashwathgc1850 Жыл бұрын
Badjet yantha ayindhi broe
@ankireddyv1026
@ankireddyv1026 Жыл бұрын
కాశీకి నేను కూడా పోయి వచ్చాను బాబు కానీ మాకు తెలియక నువ్వు చెప్పేటియని కొన్ని కొన్ని దర్శించుకోలేకపోయాం. సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్ బాబు థాంక్యూ
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
నాకు ఇష్టమైన కాశి క్షేత్రాన్ని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు 🕉️🙏🚩
@venkataswamy2830
@venkataswamy2830 2 жыл бұрын
Naakuchalaistamthankypu
@dharmaraoaddanki7220
@dharmaraoaddanki7220 2 жыл бұрын
చిన్న వాడి వైన నీకు 🙏🏻🙏🏻🙏🏻సూపర్ 👌మంచి కాశీ యాత్ర చూపించావు 👍
@venkataramana-ov8yv
@venkataramana-ov8yv 2 жыл бұрын
ధన్యవాదాలు సోదరా... నేను ప్రయాణం చేసి...నడిచి దర్శనం చేసుకోలేని పరిస్థితి నాది. చిన్న తనంనుంచి వికలాంగుడిని... కానీ ఆ భాదని లేకుండా చాలా చక్కగా వివరించి చూపించి... కనులతో ఆ దేవాలయం ప్రాముఖ్యతను, భగవంతుడిని దగ్గర ఉండి దర్శనం అయినట్టు చూపించారు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🤝 ఓం నమః శివాయ... 🌹🙏🙏🙏
@bhavanivendra6120
@bhavanivendra6120 2 жыл бұрын
Aa devudi anugraham vunte meeku tappakunda darshana Bhagyam kalugutundi. God bless you.
@rajesvartradersml2945
@rajesvartradersml2945 2 жыл бұрын
Vere nice 👍
@user-lx6hi7hh1n
@user-lx6hi7hh1n Жыл бұрын
ఏదీ ఏమైనా కశీలో. ఉంనావారు అద్రుస్ట వంతుంలు
@user-lx6hi7hh1n
@user-lx6hi7hh1n Жыл бұрын
కశీ వేలే భగ్యం. ఏపుడు వస్తుందో ఓం నంమా శీవయా💐 .🔱
@p.satyasudhakar4519
@p.satyasudhakar4519 2 жыл бұрын
ఉన్నంత లో సింపుల్ గా ఎక్కువ ప్లేస్ లు చక్కగా వివరించారు. Hats off
@anands8263
@anands8263 2 жыл бұрын
బ్రో చాలా బాగా నచ్చింది మీకు కాశీ విశ్వనాధుడూ సకల సంపదలతో కళకళలాడుతూ ఉండాలి అని కోరుకుంటున్నాము ఉగాది శుభాకాంక్షలు bro
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 2 жыл бұрын
మీరు చాలా వివరంగా చెపుతూ మొత్తం కాశీ చూసినట్టు చూపించారు, ధన్యవాదములు.
@arumuagamdilli1302
@arumuagamdilli1302 Жыл бұрын
@ramaseshu2239
@ramaseshu2239 2 жыл бұрын
మంచి inf ఇచ్చారు... మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాము....
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
నాన్న తాక్యూ ధన్యవాదాలు చిన్న....ఏ వీడియో అయినా చాల చాలా బాగ అర్థం అయ్యేలా చెప్పారు.. వీడియో చాల నచ్చింది.. శ్రీ రంగం దేవాలయం..విషేషాలు ఎంత డబ్బులు చెప్పావా చిన్న 🏡👨‍👩‍👧‍👦🇮🇳🙏
@rameshnaroju7374
@rameshnaroju7374 2 жыл бұрын
🕉️🕉️🔱🔱 చక్కటి వివరాలు తెలియజేశారు ధన్యవాదాలు 🔱🔱🕉️🕉️
@omom7834
@omom7834 2 жыл бұрын
హరహర మహాదేవ వారణాసి చూడాలన్న కోరిక పుట్టింది అన్న మీ వీడియోలు చూసాక........... 🕉 నమః శివాయ 🚩🙏
@bussamadhavi4242
@bussamadhavi4242 2 жыл бұрын
Chala baaga explain chesaru tq
@puppalaravindher5492
@puppalaravindher5492 4 ай бұрын
హలో బ్రదర్ మీ యొక్క వీడియోను నేను రెండు సంవత్సరాల క్రితం చూసి కాశీకి వెళ్ళినాను చాలా మంచిగా చూసి వచ్చినాను ఓం నమశ్శివాయ
@keerthisartworld8401
@keerthisartworld8401 9 ай бұрын
Kalabhairava mandir, visalakshi mandir, annapurneswari mandir, dhundi ganesh mandir, bada ganesh mandir, gavvalamma temple, varahi matha temple, durga red mandir, sankat mochana hanuman, ram charitha manas temple, banaras university new vishwanath mandir, sri kasi vishwanatha mandir, kedar ghat daggara unna sri gowri kedhareswara temple, dandapani temple, sarnath lo unna bouddha sthupam, inka ganga ghats and dasashwamedha ghat lo evening ganga harathi, afternoon manikarnika ghat bath early morning 3.00 am lo pancha ganga ghat lo bath, afternoon meals at annapurneswari bhojana satram, aghora baba mandir, til bhandeswar , lolalarkh aadhityakund, gnanavapi, koti linga temple, goshala, inka banarasi sarees factory with very low price pure banarasi silk sarees, inka banarasi poori bazi, jilebi milk, pani poori in banarasi andi ivvanni lekunda banaras vellam ani ela anipinchukogalam cheppandi...
@ysriramulu1748
@ysriramulu1748 2 жыл бұрын
కాశి గురించి చాలా చక్కగా వివరించారు. Thankyou bro. వీడియో చూస్తుంటే కాశి చూడాలని కోరిక ఎక్కువ అయ్యింది. Best &very nice vedio. 🙏👍👌🤝
@n.krishnamurthy8365
@n.krishnamurthy8365 Жыл бұрын
BB
@checkfurniture
@checkfurniture 2 жыл бұрын
You are blessed to visit Kashi at such an young age. Om namah shivaya
@rahulsuthar4478
@rahulsuthar4478 Жыл бұрын
Beautiful Kashi as always. ♥️ ॐ नमः शिवाय ♥️ ♥️ हर हर हर महादेव ♥️
@SreeOne
@SreeOne 2 жыл бұрын
Thank you. I have been planning to visit Kaasi with my old mother soon, your video gave me a good idea to plan. Thank you again.
@vaddesuresh1491
@vaddesuresh1491 Жыл бұрын
వారణాసిలో స్టే చేయడానికి చాలా వీడియోలు చూశాను కానీ ఏమీ అర్థం కాలేదు మీరు చాలా క్లారిటీగా చెప్పారు స్వామి ఓం నమశివాయ 🙏🙏🙏
@vijayalaxmimaddula2445
@vijayalaxmimaddula2445 2 жыл бұрын
నాయనా చిన్న వాడివి అయిన చక్కగా detailed ga కళ్ళకి కట్టినట్లు చూపించావు
@vsnreddy86
@vsnreddy86 2 жыл бұрын
చాలా విలువైన సమాచారం చెప్పారు... థాంక్స్...
@durgabavaniakula9630
@durgabavaniakula9630 2 жыл бұрын
చాలా బాగా చెప్పావు తమ్ముడు చూసినట్టు చెప్పావు. మేము వెళ్లేటప్పుడు నువ్వు చెప్పినవి ఫాలో అవుతాం తమ్ముడు 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏 TQ so much brother 💐💐
@raghavendrag1880
@raghavendrag1880 2 жыл бұрын
Thanks bro for taking time to show us temples in Kasi ; yenta duram ga unna manasuku peaceful ga untundi kasi chuste! Om Gum Ganapathaye Namaha
@gsarvalakshmi723
@gsarvalakshmi723 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు. బాబు.
@bharathininganola5589
@bharathininganola5589 2 жыл бұрын
Thanks nana kashi choopettav
@raghavendrag1880
@raghavendrag1880 2 жыл бұрын
@@bharathininganola5589 avunandi
@padmavathibhamidipati2298
@padmavathibhamidipati2298 2 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు బాబు,if you don't mind,చిన్న సవరణ,అది దశాశ్వమేధ ఘాట్ అని అంటారు.
@crazyWORLD-gc7bq
@crazyWORLD-gc7bq 8 ай бұрын
Bro u are a genius vlogger, intha clarity clear ga evaru chepparu memu eppudu vellaledu kaasi, veldham ani details kosam KZbin lo search chesthey ni video first ochindi , i think this information is enough for us 😅❤ god bless you bro 🙏
@rajkumarperuka999
@rajkumarperuka999 2 жыл бұрын
చాలా భాగ చెప్పారు నేను కూడా త్వరలో వెళ్తా కాశీ
@mmrao121
@mmrao121 6 ай бұрын
చిన్న వాడి వైన నీకు 🙏🏻🙏🏻🙏🏻సూపర్ 👌మంచి కాశీ యాత్ర చూపించావు 👍We are goinng to kasi coming month March 2024 10 days trip
@paitaripadma3408
@paitaripadma3408 2 жыл бұрын
మా ఇల్లు వారాణసిలో ఉంటుంది, సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర ఉంది. వారాహిణీ మాత ఆలయం
@Pratapushine
@Pratapushine Жыл бұрын
Am first time visiting Varanasi.. can you guide me plz
@sivasmith2976
@sivasmith2976 Жыл бұрын
Hello bro
@Indian_vlogger7442
@Indian_vlogger7442 3 ай бұрын
Em area bro Mee illu undadhi
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 2 жыл бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@hareeshperambudur6440
@hareeshperambudur6440 2 жыл бұрын
Tqq....so much annayya manchi ga maku devudu dhrasanam kalpinchindhuku .all the best bro
@malleswarimogili1195
@malleswarimogili1195 2 жыл бұрын
హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమశ్శివాయహర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయహర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@ajaykumarrao4875
@ajaykumarrao4875 2 жыл бұрын
Wow tambi meru chala manchi ga explain chestunaru you are best KZbinr aana
@venu2100
@venu2100 2 жыл бұрын
kaashi ki velthe Ac coach lo vellatam 100% better..sleeper class lo vellatam chaala risk..train lo dongalu ekkuva untaru
@krishnamvandejagatgurum966
@krishnamvandejagatgurum966 2 жыл бұрын
AC లోకి రారా దొంగలు?
@whitewolf8305
@whitewolf8305 Жыл бұрын
చాలా బాగా వివరించారు, మీ ప్రయత్నానికి అభినందనలు
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 Жыл бұрын
Chala happy ga vundi babu... Memu kasi vellalanukuntunnamu chala baga video choopincharu... Tqqqqqqqqqqqqqqq soooo much babu
@sharmilayadav3356
@sharmilayadav3356 2 жыл бұрын
Thank you Anna we don't know anything about kasi but miru cheppaka chala easy ga ardamindi...velliragalamani daryam vachindi
@bharathchoudhary5725
@bharathchoudhary5725 2 жыл бұрын
జ్త్ కాశీవిశ్వనాథనమః🙏🙏🙏🙏🙏
@ankireddyv1026
@ankireddyv1026 2 жыл бұрын
ఓం ఓం నమశ్శివాయఓం నమో శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః ఓం నమో శ్రీ కాశీ విశ్వనాధ వాయ నమః ఓం నమో శ్రీ కాశీ కాలభైరవాయ నమః ఓం నమో శ్రీ కాశి అన్నపూర్ణ మాత నమః ఓం నమో శ్రీ కాశి కాశి కాశి కాశి కాశి కాశి కాశి కాశి కాశి కాశి కాశి విశ్వనాధ్ ఓం నమో నమ శివాయ ఓం నమో నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఓం నమో శ్రీ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయసూపర్ బాబు నువ్వు ఆ కాశీ విశ్వనాధుని నీట్గా చూపిస్తున్నావు థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ వెరీ వెరీ థాంక్యూ థాంక్స్ బాబు
@tooticherlasharadha2111
@tooticherlasharadha2111 2 жыл бұрын
హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర హర శంకర శంభో శివ
@lakshmikuchimanchi3446
@lakshmikuchimanchi3446 25 күн бұрын
Very beautiful video. You explained very well recently we visited but missed so many. This video may help for new visitors
@ravier9899
@ravier9899 2 жыл бұрын
I and my husband went to Khushi last month but I didn't see some temple know I am. 😁 I saw that with u tq bro god bless u
@jyothiswaroop9850
@jyothiswaroop9850 Жыл бұрын
Sister ,how much budget we need to plan for 2 member's
@padalaramesh673
@padalaramesh673 2 жыл бұрын
సైకిల్ బాబా ఆశ్రమం బెటర్ నీను వెళ్ళాను చాలా బాగా చూసికున్నారు 🙏
@madhumadhu2106
@madhumadhu2106 2 жыл бұрын
Number unda Bro valladi
@vanisri7261
@vanisri7261 Жыл бұрын
Chaala baagaa varninchaaru thanku so much💐🥰🍫👏🏻👍🏻👌🏻
@durgasunkara8010
@durgasunkara8010 2 жыл бұрын
చాలాబాగా చెప్పరు
@grlakshmi1900
@grlakshmi1900 2 жыл бұрын
Thankyou babu.God Visveswara AnnapoornaMatha gives blessings to your family.
@manikantakarrothu4
@manikantakarrothu4 2 жыл бұрын
Super video brother .. Useful information
@Myvedios3085
@Myvedios3085 2 жыл бұрын
మీరు సూపర్ బ్రో.. నేను కూడా కాశి వెళ్ళాలని అనుకొంటియన్ను, very useful information...good vedio
@ashoku5102
@ashoku5102 2 жыл бұрын
నేను కూడా వస్తా
@vijayaservirala1067
@vijayaservirala1067 11 ай бұрын
Thank you nana chala chakkagaa chupisthu chebuthu vidio chesaavu,chala ,baagundi nuvvu cheppe vidhanam,memu chala Miss ayyamu ,nee video lo cover aindhi koncham super super super
@mallikabobbili1041
@mallikabobbili1041 2 жыл бұрын
చాలా థాంక్స్ నాన కాశీ గురించి బాగా చెప్పారు 🙏
@narasaiahburugu1224
@narasaiahburugu1224 2 жыл бұрын
చాలా బాగా చూపించారు అండి కాశీయాత్ర థాంక్స్
@narasaiahburugu1224
@narasaiahburugu1224 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnaraochalapareddy3126
@ramakrishnaraochalapareddy3126 Жыл бұрын
సోదరా చాలా చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు.
@telanganavantalu2935
@telanganavantalu2935 2 жыл бұрын
nice video brother..chala baga anni temples chupinchavu nenu last year karthika masam lo vellanu e video chustunte naku malli kasi lone unna anubhuthi kaligindhi, thanks.. triveni sangamam video kuda vilaite chey bro
@mahalakshmivemuru5961
@mahalakshmivemuru5961 2 жыл бұрын
Excellent ga vundhi chala chakkaga kasi chupincaru. God bless you babu
@narsingrao2553
@narsingrao2553 2 жыл бұрын
It's very useful information to new pilgrims who wish to visit Kashi. Thankyou
@rvenkat1733
@rvenkat1733 2 жыл бұрын
Ongole and Vijayawada nunchi roju sangamitra train undhi we train DDU stage dhaggara dhigali akkada nundi Kasi ki Chala vehicle's untayi ekkada nundi Kasi 18km only 30minits prayanam madyalo ganga bridge chudataniki chalabaguntundhi bridge needs nunchi Kasi bhaga kanapaduthundhi...
@shivadon6726
@shivadon6726 2 жыл бұрын
ఓం నమః శివాయ
@foodieondmove3878
@foodieondmove3878 Жыл бұрын
Om namassivaya kutumbadardanam varahi Mata darsenam mee chanel dears cheinchi naduku anekaneka dhanyavadalu
@chandrikaraja4661
@chandrikaraja4661 2 жыл бұрын
Nice bro meeku chala vopika bro i love u bro...
@YugaTeluguVihari
@YugaTeluguVihari 2 жыл бұрын
🙌🙌🙌🙌
@raceingdna7023
@raceingdna7023 2 жыл бұрын
Om namah shivaya 👍great information bro
@brgaming3154
@brgaming3154 2 жыл бұрын
Chala clear ga explain chesaru...
@subbareddy7982
@subbareddy7982 2 жыл бұрын
Brother good video my family recently 18 th to Jun 2022 5days stay kasi very good video iam citizen first time visit and triveni sanganm
@gayathribharadhwajasa
@gayathribharadhwajasa 2 жыл бұрын
Hello .. very excellent video and information .. thq for this .. thanks a lot .. N GhOSHPADA KSHETRAM (KOVVURU) VERY powerful temple . E temple gurinchi kuda information video cheyi frd😍
@prasadbrkd1800
@prasadbrkd1800 2 жыл бұрын
very nice good information
@1allow2
@1allow2 2 жыл бұрын
Varaahi ammavaru "telugu lo - Graama devathaga" pilustaru. Very find articulation of all the places related to KAASI. Namah Paarvathi Pathaye Hara Mahadeva Shambho Shankara
@subbaraoravva6579
@subbaraoravva6579 2 жыл бұрын
Chala Baga vivarincharu thans bro
@vamsinaik909
@vamsinaik909 2 жыл бұрын
Nice video and nice explanation brother...
@venubabunamineni6273
@venubabunamineni6273 Жыл бұрын
నాకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. రూట్ మ్యాప్, ఎంత దూరం ఏమిటి అనేది కూడా చూపిస్తే బాగుండేది.
@2020tinku
@2020tinku 2 жыл бұрын
Chala baaga video teesi cheppavu Varahi maata gurunchi telisinappatinundi darsanam chesukovalani anukuntunanu ial. Darsanam. Video lo chesam. Thanks Palm chesi vellali. Anukuntunamm athi twaralo
@sreegodhaaddanki170
@sreegodhaaddanki170 2 жыл бұрын
Meeru eppudu vellaru bcz after the inauguration of Kashi corridor change is so much but icant see anything tht one in ur video bro
@kondasridharreddy9495
@kondasridharreddy9495 2 жыл бұрын
Chala bagunnadi
@naveennani4124
@naveennani4124 2 жыл бұрын
Thanks so much bro ❤️❤️
@mvsudhakararao2299
@mvsudhakararao2299 2 жыл бұрын
Very very useful video andi and anni important information pettaru . Kasi plan chesukunevariki andari ki chala useful Mee video 😃🙏Tq very much andi 😃🙏👌
@user-br4ge5bq2p
@user-br4ge5bq2p 2 жыл бұрын
Chala thanks brother .na korika thiridhi. Chala Baga chupicharu.
@pavanreddypp1454
@pavanreddypp1454 2 жыл бұрын
Where is budget plan ? Total Amount:
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
విజయవాడ నుంచి కూడా కాశికి ట్రైన్స్ ఉన్నాయి
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 2 жыл бұрын
Very good information about Kasi yatra. Thanks a lot brother 🌹🌹
@bhuvanagirivenugopal9627
@bhuvanagirivenugopal9627 2 жыл бұрын
Thank u brother very good information.
@reddyreddye2789
@reddyreddye2789 Жыл бұрын
0
@undisrinivas5528
@undisrinivas5528 2 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@gedelahemalatha7661
@gedelahemalatha7661 2 жыл бұрын
Thank you bro Chala Baga vivarincharu
@murtymn1921
@murtymn1921 2 жыл бұрын
Om Sai Ram swami. God bless you. Sukhibhava
@mohanrao62
@mohanrao62 2 жыл бұрын
Thank you so much Kasi yatra gur inchi chala baga cheppinaru
@mannebalraj9980
@mannebalraj9980 2 жыл бұрын
Very nice bro. Last week I visited Kashi. It's a holy n wonderful place. Every one has to visit this kshetram.
@SS-in9zo
@SS-in9zo 2 жыл бұрын
Excellent presentation brother God bless u
@maruthisakray4364
@maruthisakray4364 2 жыл бұрын
veryyyyyyyyyyyyyyyyyy Thanks jai kasi
@janakiragam6109
@janakiragam6109 2 жыл бұрын
Sooooo good
@ramprasadswargam6389
@ramprasadswargam6389 Жыл бұрын
Hai friend very nice informantion and your explore video very nice thank you very much.
@professionalamarvlogs5667
@professionalamarvlogs5667 2 жыл бұрын
Useful information and history of temple powe Hinduism
@dhavaleswarp1832
@dhavaleswarp1832 Жыл бұрын
Good coverage of Kasi temple nd its surroundings and with good explanation in showing all the important places that are required to stay nd to visit. Thank you so much for your efforts. God bless you my child 🙌. Sr.citizen
@nareshbhupathinareshbhupat9309
@nareshbhupathinareshbhupat9309 2 жыл бұрын
Super video bro
@mmrkrlx123
@mmrkrlx123 Жыл бұрын
Meeru adrustimanthulu bro... Om namah shivaya 🙏🙏🙏
@ramamohanaraopopuri5847
@ramamohanaraopopuri5847 Жыл бұрын
Chala baga explian chesavu chusamu thank you nana
@gayathrikori3172
@gayathrikori3172 2 жыл бұрын
Sodi lekunda chala baaga cheparu Anaya...
@mbabu9593
@mbabu9593 2 жыл бұрын
Thanku, God bless you 💐💐💐💐💐
@HARIHARAN-wi2dw
@HARIHARAN-wi2dw 2 жыл бұрын
Chala Baga cheppavu mariyu choopimchavu, Thank you.
@maddalageetha8854
@maddalageetha8854 2 жыл бұрын
Super Explained Thank you 🙏🙏
@lalitha1554
@lalitha1554 2 жыл бұрын
Super broooo ......... I wish u to visit all over world like this .... And doooo more videos and create more merories.......njoyyy 😍😍
@shakerbhavani3513
@shakerbhavani3513 2 жыл бұрын
Me video first time chustunna Anna... chala bavundi
@kumarns7008
@kumarns7008 2 жыл бұрын
Very good, at 8am I am watching the video, do more video friend.
@subbusatya8854
@subbusatya8854 10 ай бұрын
Tq babu kaasi ni baga chupinchav
@bsr5998
@bsr5998 2 жыл бұрын
super hard work bro nice video
@VenkatVenkat-vz5qv
@VenkatVenkat-vz5qv 2 жыл бұрын
thanks for you
@boyellaravikiran6549
@boyellaravikiran6549 2 жыл бұрын
Thanq for sharing Kasi visual bro 👍
@tuluguramaprasadarao9195
@tuluguramaprasadarao9195 2 жыл бұрын
Thank you for given good information.
@gowrishankar3786
@gowrishankar3786 2 жыл бұрын
Very very nice to see kashi vishwanath temple your video will very nice explained ,,
@user-hx7kn8nj4z
@user-hx7kn8nj4z 9 ай бұрын
Meru baga explained chastaru thanks
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 46 МЛН
Rameshwaram Full tour | Rameshwaram temple | pamban bridge | Dhanuskodi
26:39
Yuga Telugu Vihari
Рет қаралды 1 МЛН