Watch till the end and especially from 13:45 to end to know the real truth and watch anvesh vs bayya sunny yadav video for more clarity kzbin.info/www/bejne/q3SVpml4opWGbtEsi=alKyTwxZaDrwXQWl
@user-jz9io5pd2e10 күн бұрын
Yuva Samrat vadu maku anavasaram... betting apps Promotion valana...betting apps ila unnai ani theliyani person kuda...Harsha sai lanti influencers chepte nammestharu Harsha sai poor people ki help chesey 1rs...backside bettings valana 10members family's life pothaundi
అన్నా నువ్వంటే నాకు చాలా గౌరవం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అరె బోకర్ నువ్వు ఏ గేమ్ నైనా ప్రమోట్ చెయ్ తప్పులేదు కానీ వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే ఇదిగో ఈ గేమ్ నేను ఆడాను ఎంత సంపాదించాను చూడండి మీరు కూడా ఆడండి అని చెపుతున్నారు మరి అది తప్పు కదా బ్రోకరు
@vinny22096 күн бұрын
నేను ఈ సబ్బు వాడాను తెల్లగా అయ్యాను అంటున్నారు చాలా మంది..అది కూడా తప్పే గా బ్రో..
@Lizzibites95 күн бұрын
Vedu aa harsha sai supporter endukante biryani bill kattadu vediki
@bhaskarbandla17535 күн бұрын
@@vinny2209 Dani valla use vundochu lekapovachu bro kani loss ienthe vundadu kada
@harithanirmala16476 сағат бұрын
Soap use cheste entho loss avutaru andi suicide kuda chesukuntara😂@@vinny2209
@Premkumar-bu5ne10 күн бұрын
అవును 😄ఈ హీరో కూడా ఆడమంటాడు గేమ్ లు
@kingindia939610 күн бұрын
నువ్వు ఎన్ని చెప్పిన బెట్టింగ్ ప్రమోట్ తప్పు ....ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు ఎవడని నమ్మాలో తెల్వదు
@jangitivengayya630510 күн бұрын
Betting aap yevadu pramote chesina thappe, including you bro
@truth-fact10 күн бұрын
నువ్వు చెప్పినట్టే యువసామ్రాట్ బజ్ కోసమే మాట్లాడుతున్న మంచి మాట్లాడుతున్నాడు ఆ బెట్టింగ్ ఆప్ లు ప్రమోట్ చేసేవాళ్ళు జనాల చావుకు కారణం అవుతున్నారు ఈ రెండిటిలో నీకు ఏది బెటర్ అనిపిస్తుంది ,ఆ బెట్టింగ్స్ తో చనిపోయిన కుటుంబాల ఉసురు నీలా సపోర్ట్ చేసిన వాళ్లకు తగలకుండా పోదు, అనాదలుగా మారిన వాళ్ళ పిల్లల ఉసురు నీకు శాపంగా మారకాపోదు
@divyamaddu32428 күн бұрын
Evaru Adamannaru bettings
@truth-fact8 күн бұрын
@@divyamaddu3242 okadu murders chese vaadu untadu vadiki nuv katti andistava appudu tappu murders chesina vallade katti supply chesina vadidi em Leda ? Ala anukunte support cheyyandi parledu
@pramodbandari139110 күн бұрын
బెట్టింగ్ apps pramote చేసేది buildup అవ్వడానికి కాదే పైసలు వెనక ఏసుకోవడానికి ఎం తెలియనట్లు ఎందుకు మాట్లడతావు తమ్ముడు నువ్వు ఎన్ని చెప్పిన బెట్టింగ్ ప్రమోట్ తప్పు
@Viraj-196 күн бұрын
బెట్టింగ్ యాప్స్ ను కొన్ని కోట్లు తీసుకుని ప్రమోట్ చేసే వాళ్ళు సెలబ్రిటీస్ అయి ఉంటే వారిని ఎవరూ ఈక కూడా పీకలేరు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి. ప్రమోట్ చేసేవాళ్ళకి కాదు చెప్పాల్సింది. మన దేశంలో వాటిని బ్యాన్ చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించ గలిగే దమ్ము ఉండాలి. అడిగే దమ్ము లేదు. ప్రజలకు రూపాయి ఇచ్చే మనసు లేదు. ఒకరిని టార్గెట్ చేసి ఏడ్వడానికే మనం పనికొస్తాం....
@srinivaskolli_9 күн бұрын
డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తే కమీషన్ వస్తుంది కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీద ఏమీ ఇవ్వరు. బెట్టింగ్ ఆప్స్ లో డిపాజిట్ల మీద బోనస్ ఇవ్వడం, ప్రమోట్ చేసిన వాళ్ళకి కూడా డిపాజిట్ల నుండి మళ్ళీ కమీషన్ ఇవ్వడం చేస్తున్నారు. అక్కడే అర్థం చేస్కోవాలి. మన డిపాజిట్ ను వాళ్ళు పంచుకుంటున్నారు అంటే మన డబ్బు మనకి తిరిగి రాకుండా యేం చెయ్యాలో అన్నది వాళ్ళ చేతుల్లోనే వుంది.
@Shravanpatel319 күн бұрын
Nuvvu kuda promotions apakapothe ..Nuvvu mini Harsha sai avthav 😮
@ferozsyad371910 күн бұрын
We support Yuva Samrat
@trivenimohan1438 күн бұрын
Betting apps ni hate chese vaallu entamandi and aa type of apps ni promotion chese vallani hate chese vallu enta mandi unnaru
@gkbirla612110 күн бұрын
యువత మేలుకో..! మన కష్టపడితే ... మన శ్రమ వృధా కాదు... ఈజీ గా వచ్చే డబ్బు మన దగ్గర వుండదు! నిజాయితీగా సంపాదించే ఒక రూపాయి అయినా మన దగ్గర ధైర్యంగా వుంటాది... బెట్టింగ్ ఇలాంటి వాటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి... అలాటి aap లను ప్రోమ్ట్ చేసే వెథవలని నమ్మకండి!!
@madhukumartavva20879 күн бұрын
Eppudu Harsha Sai gaadi bhagotham antha bayataki vastayyiii.
@SrinuRekha-so5zf9 күн бұрын
KZbin motham Ban chyseyali appudu em chystaro vellu antha
@SrinuRekha-so5zf9 күн бұрын
Yess
@mano200298 күн бұрын
Enty nuvu kuda betting promotion loki digutunava enty...aa bokada gadi panulaki support chestunav😅😅😅
@pramodbandari139110 күн бұрын
హర్ష సాయి సహాయం చేస్తాడు సరే గాని హర్ష సాయి కి ఒక సలహా నాది అదే సహాయం చేసే డబ్బులు ఉన్నాయ్ గా సహాయం పొందిన వ్యక్తి మరియు హర్ష సాయి ఇద్దరు కలిసి బెట్టింగ్ పెట్టి ఆడుమను అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా ఏమంటావ్ హర్ష సాయి
@suryabala623910 күн бұрын
12:05 anna plate 10,000 ani cheppaledu plate 30,000 ani cheppadu🙄😂
@kishorechintada777810 күн бұрын
Harsha Sai national award winner nd best actor in Indian movies😂😂😂😂😂😂
Ey topic trending lo vuntey dhani meedha padi nuvvu bathukuthav ….. em bathuku raaaa needhi
@PradeepKumar-xt5ow9 күн бұрын
Topic matladithe tappu ala avthadi, betting pramote chestha ledu kada
@goodday52629 күн бұрын
What about Dream 11 like apps which are banned in Andhrapradesh and Telangana
@arunkumarr752010 күн бұрын
Telangana lo betting apps ban kada bro , zupee ane Ludo game download chesa Telangana lo ban ani ochindi , dream 11 kuda ban Telangana lo Mari vellu betting ela vesthunaru, betting apps ban cheyaleda
@padmak68609 күн бұрын
Thank you so much bro for revealing the real intention behind this.
@funnytime641810 күн бұрын
First comment ఫస్ట్ కామెంట్ పెట్టినందుకు లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా అన్న నేను దేవుని చేస్తానన్న నా ఇంస్టాగ్రామ్ లో నీ ఫోటో పెట్టుకుని పూజిస్తానన్న😁😁😁🙂↕️
@dadalayaswanth506110 күн бұрын
😂😂😂😂😂😂
@bhargavanaidusanapala295610 күн бұрын
🙏
@Alexander888887 күн бұрын
Excellent ga chepparu brother... superb 👍👍👍
@user-px3vp8qf3l9 күн бұрын
Nuvu kuda KZbin r a ga andhuke Ella matladuthunavu super......... 😮😮😮😮 Genuine review kadhu bro genuine ga vundu bro ... because nv kuda KZbin r soo saport chesthunavu cheee
@nakkasanthosh905910 күн бұрын
మహీధర్ గారు. రైట్.. 💯 మహీధర్ గారు. చెప్తారు. లాభాలు ఉంటాయి. నష్టాలు ఉంటాయి అని. క్లియరుగా చెప్తారు. తరువాత మీఇష్టం అని అర్ధం..
@dineshjinka690910 күн бұрын
Aplo eppudu broh kalki tickets release?
@gudayteja32998 күн бұрын
Agrees with your points and explanation...👍
@vanapallivanapalli77418 күн бұрын
మీరూ సాయం చెయ్యలేరు .చెయ్యరు సాయం చెసే వ్యక్తిని చూసి అడ్డు పడేలా చేస్తున్నారు
@nishathali432110 күн бұрын
Thank you for responding bro👍
@varun53549 күн бұрын
Mari betting apps abadama?
@satyavanu9 күн бұрын
The issue isn’t simply the existence of gambling websites, but the unethical and often illegal ways in which they operate. I have encountered numerous individuals who lost their deposits without any chance of recovery, and Parimatch stands out as a major offender. Instead of defending gambling, we should focus on its regulation. If the government enforces stringent laws, holding these platforms accountable and bringing them to justice would be relatively straightforward.
Equal chesaadu iddarini and his words are 100% true..
@kalyantroll10 күн бұрын
bro world cup videos cheyyi bro
@my3vcreations527 күн бұрын
Real And True Words 😅
@CPNagur10 күн бұрын
Just asking promotion chesevallani target chesthunnaru that's good but what about ambassadors to that sites
@Criclovers6838 күн бұрын
Every one should think about personal growth
@skaspirithorrorstories553710 күн бұрын
ಮೂರನೇ ಕಣ್ಣು Kannada KZbin sir ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ
@bablusekhar719510 күн бұрын
Super
@universalambedkar80515 күн бұрын
buzz బావుంది
@ki2varmavarma39610 күн бұрын
Anna kalki tickets🎟 dorikaya
@ganipspk54157 күн бұрын
I support yuva samrat
@srinivasisc46724 күн бұрын
How u guys could support urself doing such nonsense things. Mimalni entho mandhi abhinmanistharu obvious ga they think u guys r showing right path. Thappu chesi Inka covering. Youth 21-27 vallu urikey attract aytharu. Kastha me thappu ni realize ayyi e apps Ikanaina bandh cheyandi. And pls don't support urself, choosthuntey chiraku anipisthundhi.
@simhachalammalluvalasa733410 күн бұрын
Harsha Sai is real danger to society
@tejatholeti554510 күн бұрын
Hi ann😅
@NelloreWala14310 күн бұрын
Nuvu Ela cheppavi thelusa Aak Pak karepak annatu vundi...Edo okati nee abhiprayam cheppu correct kada .....illegal legally... Legal illegal enti basu .. 😂😂😂😂
@naveen150810 күн бұрын
Yellow dog entra
@gudayteja32998 күн бұрын
👍
@Somus545Күн бұрын
Anna Harsha Sai interview gurinchi cheppu nee opinions
Ikkada point scam kadhu, bettings related chesi pedda thappu chesthunadu. nenu harsha sai cheppadani. i used one betting app.
@user-ie3mw6gd3g5 күн бұрын
What u r saying is correct only baa ...but why younsters are spoiled and you are also not speaking to the point .influencing is correct ........but they should not do like that right ........
@naveen150810 күн бұрын
Harsha sai is great
@Shaikfarzana-tp7bg7 күн бұрын
Asl kadu bro ban chestey e bada undad kada 😢 eppudu harsha sai aputaru migitavallu aputara chpndi
@naveen150810 күн бұрын
Yuva samrat politics lo entry kosam ila dramalu chestunadu first central govt ni qstn chei
@arunkumart16310 күн бұрын
Seva chestunna ani indirect ga chepu kunnadu kartha tho comparation and nuvvu annav scripted ani scripted seva enti asalu 😂 tanani ante yeskuntaru ani back cheytam nachaledu bro
@krishna.563810 күн бұрын
Kalki మూవీ కి జెన్యూన్ రివ్యూ ఇవూ బ్రో పెద్ద సినిమా అని సూపర్ డూపర్ కాకుండా clear గా ఈవూ
@Sairam1225510 күн бұрын
Pakka flop 😂
@krishnaprasad379110 күн бұрын
Harsha sai entha tiskunav, how much
@Hgjg-s4q6 күн бұрын
I support Yuvasamrat Ravi anna
@skmusthafeer254610 күн бұрын
Bro First Viewer❤❤
@avunamama6 күн бұрын
Buzz kosam matladina correct maltadadu. Harsha sai Ala chesinappudu kuda explain cheyalsindi. Evadu thopu Kaadu.
@vasanthkanakala366510 күн бұрын
Only we need withdrawal should be correct
@PrajwalPrajwall10 күн бұрын
First comment anna from Karnataka RAICHUR district
@rameshveldhurthi14119 күн бұрын
Nuvvu kooda unnav ra pooma
@jangilichandrashekar30328 күн бұрын
HARSHA SAI❤
@doitteluguian9824 күн бұрын
Pedda talani first Target cheyali jeffa
@lifeisuncertain311310 күн бұрын
Betting app promotion lo nuvuu Koda unnava aatee. Focus on the cause of Betting Apps.. BSY Telangana brand ambassador. Harsha sai has more than 6 channels, not only Andhra multi state Ambassador
@yuvarajsonga57189 күн бұрын
హర్ష సాయి ఏ కోణం లో చేశాడో ,కానీ నిజమైన పేద వాళ్ళకి కచ్చితంగా హెల్ప్ చేశాడు ,సినిమాలో దొంగతనం చేసి పేద వాళ్ళకి పెడితే ఆ సినిమాలు సూపర్ హిట్స్ చేసారు ఈ ప్రజలు అలాంటిదే
@rajendravivek181610 күн бұрын
1st like 1st cmnt
@anilthallapalli542110 күн бұрын
A smart vucha rage rakam... Publicity kosam anadrini tiditu vuntadu
@kundetibhojannakundetibhoj65210 күн бұрын
యువ సామ్రాట్ కు చెప్పేది ఏంటంటే మరి ఇన్ని రోజులు మరి గాజులు వేసుకొని కూర్చున్నావా మధ్యల నా అన్వేషణ గాడు వచ్చాడు ఇప్పుడు యువ సామ్రాట్ వచ్చాడు యువ సామ్రాట్ కు ఎంత డబ్బులు ఇచ్చారో తెలియదు కానీ తన గొయ్యిలో తనే పడతాడు
@krishna62710 күн бұрын
subscribers penchukodaniki bro
@cookingkhk684510 күн бұрын
హర్ష సాయి సహాయం చేస్తాడు సరే గాని హర్ష సాయి కి ఒక సలహా నాది అదే సహాయం చేసే డబ్బులు ఉన్నాయ్ గా సహాయం పొందిన వ్యక్తి మరియు హర్ష సాయి ఇద్దరు కలిసి బెట్టింగ్ పెట్టి ఆడుమను అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా ఏమంటావ్ హర్ష సాయి 😡...
@kundetibhojannakundetibhoj65210 күн бұрын
@@cookingkhk6845 యువ సామ్రాట్ ఎందుకు హర్ష సాయి పైన పడ్డాడు తెలుసా తన ఫేమ్ కోసం నువ్వు అంటున్నావు కదా మరి ఇప్పుడు చూడు ఫోన్పే google pay లో కూడా బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి కదా మరి దానికి ఏం చెబుతారు
@user-hf8tj7gz8h10 күн бұрын
You are all so cheater U r all promoting
@interestingnews609810 күн бұрын
Government a apale manam ame chayalamu
@ravindergadila29519 күн бұрын
నీకు నువ్వే డ్యామేజ్ చేసుకుంటునావు
@johnbabukola614110 күн бұрын
haraha sai thopu
@shashankreddy792910 күн бұрын
Idhekadi twist bro ….gst anni apps ki raavu
@bullshirtguys885510 күн бұрын
Color prediction Goran bhaiya
@nvenkateswarlu4375 күн бұрын
Mandu thagatam valla Labham Enti ? Bettingulu evvadu Adamannaru ?
@NN-lq6uy7 күн бұрын
Sollu apara babu…. Meru andaru dongale
@BURGULASAIGOUD_7710 күн бұрын
Loss 😢
@KrishnaBolle-ww7ic2 күн бұрын
Andharu un subscribe cheseyandi dhoola theeritheeruthundi 😅😅😅😅
@kvinodkumarkotreke66016 күн бұрын
Nuvvu kuda dentlo involve ainattunnavu bro idi clear cut ga chappochu.
@Bharathkumar-wj1kk2 күн бұрын
Nuvvu harsha sai Gadi chemcha gadivi ra😅😂
@Saagar-mt6kg10 күн бұрын
తెలుగులో చేసే వీడియోస్ కు 1 లేదా 1.5 కోటి వ్యూస్ రావడం అంటే దాని వెనక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్థమౌతుంది. 2. టిక్ టాక్ వల్ల చిన కు ఎన్నో వేళ కోట్ల డబ్బు అందుతుంది. గల్వాన్ ఘర్షణ అనంతరం చిన ను ఆర్థికంగా దెబ్బకొట్టనీకి వేసిన ఎత్తు. టిక్ టాక్ తో పాటు అనేక ఆప్ లు బ్యాన్ చేశారు వ్యూహం లో భాగంగా.
@naveen150810 күн бұрын
Mari anni mobiles statues china nundi tayaru cheyichukuntunaru