నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా మాట్లాడారు, గ్రేట్ sir
@mvenkateswarrao917716 күн бұрын
munduvedepedeedava
@mayeesamueldevadasu15 күн бұрын
Yes
@rohithkumar-pw3ot15 күн бұрын
Ithe velli ...
@0707-Naresh14 күн бұрын
🖤🖤🖤
@naveenkumb205214 күн бұрын
అతను నిజంగా మహిళా సాధికారత గురించి ఆందోళన చెందుతున్నట్లయితే, 100 సంవత్సరాల క్రితం జరిగిన దానిని విమర్శించే బదులు, ప్రస్తుత తరంలో ఇప్పటికీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆ ఒక్క సంఘం మహిళల కోసం అతను పోరాడాలి. 100 సంవత్సరాల క్రితం హిందూ కుటుంబాలలో (అది కూడా చాలా అరుదుగా) జరిగిన దానిని అతను విమర్శిస్తున్నాడు, కానీ ఇప్పుడు హిందూ సమాజంలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పటికీ స్త్రీలను తక్కువ జీవులుగా పరిగణిస్తున్న ఒక సంఘం ఉంది మరియు వారు పై నుండి క్రిందికి కవర్ చేయకుండా బయటికి రానివ్వరు. ఇంటిలోపల కూడా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని బయటకు రానివ్వరు. వారి సంఘం బాల్య వివాహాలు మరియు బహుభార్యాత్వానికి మద్దతు ఇస్తుంది. ఆ సంఘానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి అతను తన ఫాంట్ తడుపుకుంటాడు.
@arjunbalakrishna603511 күн бұрын
JAIBHEEM. Exlent Speeach Sir 💞💞💞
@vivin185616 күн бұрын
ముఢనమ్మక రహిత భారతదేశం నిర్మాణం కావాలి.
@_MAHESH00714 күн бұрын
Pastor oil pusukora goree
@RandomClick7213 күн бұрын
@@_MAHESH007నువ్వురా అసలైన గొర్రె..ఎదుటి వారు చెప్పిన మాటలు సగం సగం విని చరిత్ర గూర్చి చదవని,వినని నీలాంటి వాళ్ళే అసలైన గొర్రెలు..మీరంతా భారత దేశానికి స్క్రాప్ బ్యాచ్ తూ
@Venky431213 күн бұрын
His already pusukoing@@_MAHESH007
@ninnela_reyi12 күн бұрын
ముందు తెలుగు నేర్చుకోండి సరిగా
@MayIHelpU4812 күн бұрын
Hoo Gorre biddalu 😂😂
@shareefakbar331015 күн бұрын
ఎందుకు సార్ నికార్స అయిన నిజాలు మాట్లాడుతారు కొంత మంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు .....మీరు గొప్ప ధైర్యం గలవారు కిప్ ఇట్ అప్......
@koteswar0098 күн бұрын
But he said Phule has reformed Indian society ages ago however even now world can see how Taliban has restricted girls from studies after early primary school, and women should not go out alone. It's sad to see Afghan women on Internet singing against this gender apartheid while the world stays silent, even those who raise their voice for people in Gaza. It's good to see Indian democracy has come a long way and that's how the Indian society has been since millennia, always ready to get reformed and the books were rewritten, edited unlike some books in the Levant which are followed to the word by Taliban for example. Let's hope there is no gender apartheid or women discrimination anywhere in the world
@pandurangarao60267 күн бұрын
Bhramanandam oka bafoon.
@nagarjunaravuri83586 күн бұрын
Shareefakbar first see u r religion first
@SanPot1236 күн бұрын
Islam needs more reform bro..first look at your internal issues
@manurinagaraju99866 күн бұрын
మరి అబద్దాలు చెబితే తన్నరూ?@@SanPot123
@coptoxic15 күн бұрын
వాస్తవం మాట్లాడే నికార్సైన మనిషి. తెలుగు పండిట్ బ్రహ్మానందం సార్ ❤❤❤
@zf24d12 күн бұрын
Where it's written? Reference number?
@coptoxic12 күн бұрын
@zf24d even if I showed one reference number, showing that verse is killing your belief and fait. You will simply say that it is a "miss translation" . So be broad to accept any negativity in our faith or beliefs. Brahmanandam sir is Hindu, he believes in God. Not in the writings of scripture by humans.
@zf24d12 күн бұрын
@@coptoxic no problem show first if it's correct i may not become 🕉
@zf24d12 күн бұрын
@@coptoxic i am interested in 🕉 i may become one my friend is showing some bad things but most of them are his creations he is saying may horrible things about ur....so plz If u have any good things about ur 🕉 please say
@zf24d12 күн бұрын
i am interested in 🕉 i may become one my friend is showing some bad things but most of them are his creations he is saying may horrible things about ur....so plz If u have any good things about ur 🕉 please say
@sodhinchusadhinchu670716 күн бұрын
వాస్తవం జీర్ణించుకోలేని బత్తాయిలు అలాగే చేస్తారు
@skyaditya473316 күн бұрын
@@sodhinchusadhinchu6707 ఒరే వెరి పుషపం, ni ammammalu, tatammalu entha mandi sati sahagamanam chesaru ra. Ni daggara lekka unda. Evado british, communist lu rasina pustakalu chadivi sati sahagamanam sanathana dharmamlo undi anta vendira. Evvado evaro konni vargallo valla vyakti gathamuga jarigina sati saha gamananni sanaatana dharmam ga cheppatam mi erri pushoala erri. Anduke mimmalni erri pushpalu anedi. Ramyanam lo dharatha maharaju chanipoyaka ayana muggiru bharyaulu bratike unnaru. Mahabharatam lo kunti devi pandu raju chanipoya ka bratike undi. Ilanti chala unnai. Sati sahagamanam santhana acharam kadura erri pushpalu.
@SiddhamStudiosOfficial16 күн бұрын
True Bro 🙌🏻
@Rudra...Chitradurga16 күн бұрын
True bro❤
@SiddhamStudiosOfficial16 күн бұрын
@@RS-jz1fu then what's your problem. Brahmanandam quoted from manudarma sastra. Now you should support him.
@shaikali80016 күн бұрын
True bro
@KMNSTV16 күн бұрын
బ్రహ్మానందం గారివి షాకింగ్ కామెంట్స్ కాదు, 100% వాస్తవాలు నిజాలు,
@sai-m6u15 күн бұрын
ade maata bibel kooran lo unna mutah halala, abrahamu david , lothu, yudah ela valla pellani vere vallatho balvantam ga veyincharo avi chepte baguntundi
@sai-m6u15 күн бұрын
molla, vengamamba, atri, arundhati rudrama devi, laxmibai inka nto amndi streelu swecchaga unnariu, vere desallo ala kadu...
@Nani-yz1sc15 күн бұрын
@@sai-m6uayana hinduvuku puttadu kabatti hinduvula gurinche matladathadu. Anthegani abraham ku, david ku puttinattu valla gurinchi yenduku matladathadu sir? Athanu yemainaa abrahamik mathamlo puttada?
@NarsaiahP-x9o15 күн бұрын
@@sai-m6u Thammudu Bible Telugu Lone undi Okkasari nivu chaduvu whatsappp University Lo cheppina matalu cheppaku.
@siva-qv3si15 күн бұрын
నిజాలు అని చెప్పడానికి నువ్వేమన్నా మనుధర్మశాస్త్రం చదివావా, నువ్వు చదవలేదు బ్రహ్మానందము చదవలేదు వెధవ వాగుడు ప్రతివాడు వాగుతుంటాడు
@izaksingari343216 күн бұрын
బ్రహ్మానందం గారు గొప్ప జ్ఞాని. మీ మాటలు అందరికి స్ఫూర్తి నిచ్చాయి. మీకు అందరి మద్దత్తు ఉంది
@prasadchitturi416616 күн бұрын
😂
@rajeshamgampa810916 күн бұрын
Veedo pedha సిద్ధాంతి వాడో పెద్ద వేదాంతి
@rajeshamgampa810916 күн бұрын
Atleast burkha ithe ledhu le mana dhantlo
@wondercreations569216 күн бұрын
@@rajeshamgampa8109 burka వల్ల ప్రాణం పోదుగా అది ఆడదాని మానాన్ని కాపాడేది దాని వల్ల ప్రాబ్లెమ్ ఏంది బ్రో నీకు కానీ సతి సహగమనం అనేది ప్రాణాన్ని తిసేసేది.
@wondercreations569216 күн бұрын
అలా అని హిందుత్వం ను తప్పుగా చుపించకుడదు అది కొందరి వల్ల చేర్చ బడింది.తప్పు అని తెలిసి తీసేశారు. ఇందులో నీకేమి బొక్క
@rameshbabu755714 күн бұрын
హిందూ సంఘాలు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏమి కనిపించలేదు. బ్రహ్మి గారు జరిగిన, జరుగుతున్న వాస్తవాలు చెప్పారు. 👍
@abdulrahiman912616 күн бұрын
బ్రహ్మానందం చెప్పిందాంట్లో తప్పేముంది.?నిజమెప్పుడూ నిష్టూరంగా ఉంటుంది.ఇంకా మూఢ విశ్వాసాల మీద నమ్మకం కలిగి ఉండటం మనం చేసుకున్న ఖర్మ.🎉🎉🎉
@naveenkumb205214 күн бұрын
అతను నిజంగా మహిళా సాధికారత గురించి ఆందోళన చెందుతున్నట్లయితే, 100 సంవత్సరాల క్రితం జరిగిన దానిని విమర్శించే బదులు, ప్రస్తుత తరంలో ఇప్పటికీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆ ఒక్క సంఘం మహిళల కోసం అతను పోరాడాలి. 100 సంవత్సరాల క్రితం హిందూ కుటుంబాలలో (అది కూడా చాలా అరుదుగా) జరిగిన దానిని అతను విమర్శిస్తున్నాడు, కానీ ఇప్పుడు హిందూ సమాజంలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పటికీ స్త్రీలను తక్కువ జీవులుగా పరిగణిస్తున్న ఒక సంఘం ఉంది మరియు వారు పై నుండి క్రిందికి కవర్ చేయకుండా బయటికి రానివ్వరు. ఇంటిలోపల కూడా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని బయటకు రానివ్వరు. వారి సంఘం బాల్య వివాహాలు మరియు బహుభార్యాత్వానికి మద్దతు ఇస్తుంది. ఆ సంఘానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి అతను తన ఫాంట్ తడుపుకుంటాడు.
@anil147-r4w14 күн бұрын
Intlo pasi pillalaku burqa vesa vallu matlada kudadhu
@_MAHESH00714 күн бұрын
Shariya law entra abdul.lucha ga mari afghanosthan lo em jaruguthunfi ra
@SabiraIrfan-hx7sm13 күн бұрын
@@anil147-r4w Neeku athanu pettina comment lo eamaina problem unte nuvvu athanu comment chesukuni solve chesuko anthe kani pasi pillalku burqa vesthunnaru anedi neeku anavasaramaina maata ok
@Vitaminprotein0013 күн бұрын
Oka muslim deeni meda react avvadam navvu vastundi
@ch.somasekhar475617 күн бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు sir
@Qarmatians16 күн бұрын
Abba Abba, ide maata velli islami desalu kirastani desallo chepandi, okappudu witches ani ammailani tagabettesaaru kirastanilu
Mari veda kalam lo Arundanti , Gargi lanti vallu punditulu ela ayyaru , prabanda kalam lo kavayitri molla , vengamamba, akka mahadevi modalayina vallu kavulu yela ayyaru , kitturu rani chennama , rani rudrama devi , jhanshi Lakshmi Devi lanti vallu ranulu yela ayyaru ( mottam pettanam vallade) , Saraswathi chaduvula talli yela ayyindi ,, yeda turakala akramana lo ammayilanu yettukapoye samayam lo vacchina marpulaku mottam hindu samajaniki i anvainchakudadu
@BibleNijaswarupam16 күн бұрын
Em correct o niku em teluso
@venugopalaraogolla371816 күн бұрын
ఒక ఉపాధ్యాయుడిగా 🙏🏻🙏🏻🙏🏻
@Qarmatians16 күн бұрын
Abba Abba, ide maata velli islami desalu kirastani desallo chepandi, okappudu witches ani ammailani tagabettesaaru kirastanilu
@narellapadmareddy544016 күн бұрын
Avaru chesina tappe bro, a matanni samardinchavaddu
@hydHeroaseel16 күн бұрын
Thappu unte vinadaniki ready@@Qarmatians
@Deveshi.A.16 күн бұрын
Mari veda kalam lo Arundanti , Gargi lanti vallu punditulu ela ayyaru , prabanda kalam lo kavayitri molla , vengamamba, akka mahadevi modalayina vallu kavulu yela ayyaru , kitturu rani chennama , rani rudrama devi , jhanshi Lakshmi Devi lanti vallu ranulu yela ayyaru ( mottam pettanam vallade) , Saraswathi chaduvula talli yela ayyindi ,, yeda turakala akramana lo ammayilanu yettukapoye samayam lo vacchina marpulaku mottam hindu samajaniki i anvainchakudadu
@krishnaraogodugu170713 күн бұрын
ఆయన నిజమైన ఉపాధ్యాయుడే మరి ఆయన కూడా బ్రాహ్మణుడే ఒక మాట ఉంది జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్నారు కదా అలాగే ఈయన కూడా చాదస్తపు ఆచారమ నే జంధ్యాన్ని తీసేసాడు
@KIRANKUMAR-dq6ql16 күн бұрын
బ్రహ్మానందం గారు చెప్పింది కరెక్ట్ గా చెప్పారు, నిజాన్ని ఒప్పుకోరు
@saluvappaboya751616 күн бұрын
చదువుల తల్లి సరస్వతీ దేవి అని చెప్పింది వేదాలు. సరస్వతీ దేవి అంటే లేడీ. అసలు మా సనాతన ధర్మంలో,వేదాలోనే ఒక లేడీ దేవత అని చెప్పింది.
పాత కాలంలో వారికి ఉన్న సౌకర్యాన్ని అనుసరించి, సమాజాన్ని సక్రమంగా నడిపించడానికి ఏర్పరచుకున్న పద్దతులు, నియమాలు, ఈ మనుధర్మ శాస్త్రం, అలాగే ఇతర శాస్త్రాలు ఆ కాలానికి అవి అవసరం. వాటిని అనుసరించడం వల్లనే ఆ రోజుల్లో వారు గొప్పగా జీవించారు. వాటిని తప్పు పట్టడం అజ్ఞానం. నేడు టెక్నాలజీని పెంచుకుని బ్రతకడానికి తగిన సౌకర్యాలు ఏర్పరచుకొన్నారు. కాబట్టి, పాత పద్దతులు అవసరం లేకపోవచ్చు. అంతమాత్రం చేత మన పెద్దలు వెదవలని, ఈ కాలం వారు గొప్పవారని చెప్పడం చెప్పే వాడి నీచమైన స్థితిని తెలియ చేస్తుంది, మన పెద్దలు పనికిరాని వారైతే ఇంకా వాళ్ళ గురించి పదే పదే ఎందుకు స్మరించుకుంటారు రా వెదవ నా కొడకల్లారా! వారి పద్దతులు, శాస్త్రాలు ఇప్పటి వారు పాటిస్తే మనం ఇతర దేశాల కంటే అద్భుతంగా అభివృద్ధి చెందుతామని భయపడి విదేశీయుడు చేసే విమర్శలను మీరూ ఇంకనూ చేయడం నీచం.
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@ganeshrao752616 күн бұрын
*Mundhu Ne Movie industry Lo Ladies Casting Couch Lekunda Chusuko Mundhi* *Orey Brahmi & Dammi Siggu Lekunda Movies & TV Serials Lo North & Kanada Heroines & Actors Nu Pettukunaru TELUGU Ladies Ku Chance Evakunda* 😡😡😡 _Malli Siggu Lekunda Ladies & Manuvadham Gurienchi Matlduthunav_ 🤗🤗🤗
@raone807311 күн бұрын
బ్రహ్మానందం గారు మాట్లాడిన మాటలు నిజమే దీనికి మా హిందువులకు ఎలాంటి నొప్పి లేదు కానీ బీజేపీ హిందువులకు మాత్రమే ఎక్కడో కాల్తుంది
@srikanth73737 күн бұрын
Haha anna mana daggara 2 vargala hinduvulu unnara 😃😃😁
@Ramesh-qy8cn6 күн бұрын
Jai bhoom gadivi nuv hindu enti thu
@raone80736 күн бұрын
@@Ramesh-qy8cn అరేయ్ లంజకొడకా అందరూ నీల ఉండరురా నేను సంజయ్ రావురా
@ThePeachTea6 күн бұрын
@@Ramesh-qy8cnnuvvu boom boom gadi va! Aha cheppule
@RAJESHKUMARJAIN-u6w3 күн бұрын
I am impressed,well said sir, meeru cheppindi 100%correct, I agree with your opinion
@joeolivethenarrator852412 күн бұрын
Excellent speech 👏🏻 thanks for sharing wisdom 🙏🏻 only cruel beasts 🧟 will be hurt by your wise words .
@Kichi.123417 күн бұрын
10000000% కరెక్ట్
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@krishnaraogodugu170713 күн бұрын
🎉 నిజమండి
@zf24d12 күн бұрын
@@Kichi.1234 whare it's written reference number???? Plz
@VannurVali-rj6sn16 күн бұрын
బ్రహ్మానంద గారు చెప్పింది అక్షరాలు నిజాలు 100 కరెక్ట్
పాత కాలంలో వారికి ఉన్న సౌకర్యాన్ని అనుసరించి, సమాజాన్ని సక్రమంగా నడిపించడానికి ఏర్పరచుకున్న పద్దతులు, నియమాలు, ఈ మనుధర్మ శాస్త్రం, అలాగే ఇతర శాస్త్రాలు ఆ కాలానికి అవి అవసరం. వాటిని అనుసరించడం వల్లనే ఆ రోజుల్లో వారు గొప్పగా జీవించారు. వాటిని తప్పు పట్టడం అజ్ఞానం. నేడు టెక్నాలజీని పెంచుకుని బ్రతకడానికి తగిన సౌకర్యాలు ఏర్పరచుకొన్నారు. కాబట్టి, పాత పద్దతులు అవసరం లేకపోవచ్చు. అంతమాత్రం చేత మన పెద్దలు వెదవలని, ఈ కాలం వారు గొప్పవారని చెప్పడం చెప్పే వాడి నీచమైన స్థితిని తెలియ చేస్తుంది, మన పెద్దలు పనికిరాని వారైతే ఇంకా వాళ్ళ గురించి పదే పదే ఎందుకు స్మరించుకుంటారు రా వెదవ నా కొడకల్లారా! వారి పద్దతులు, శాస్త్రాలు ఇప్పటి వారు పాటిస్తే మనం ఇతర దేశాల కంటే అద్భుతంగా అభివృద్ధి చెందుతామని భయపడి విదేశీయుడు చేసే విమర్శలను మీరూ ఇంకనూ చేయడం నీచం.
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@Deveshi.A.16 күн бұрын
Mari veda kalam lo Arundanti , Gargi lanti vallu punditulu ela ayyaru , prabanda kalam lo kavayitri molla , vengamamba, akka mahadevi modalayina vallu kavulu yela ayyaru , kitturu rani chennama , rani rudrama devi , jhanshi Lakshmi Devi lanti vallu ranulu yela ayyaru ( mottam pettanam vallade) , Saraswathi chaduvula talli yela ayyindi ,, yeda turakala akramana lo ammayilanu yettukapoye samayam lo vacchina marpulaku mottam hindu samajaniki i anvainchakudadu
@tavitikirajkumar693017 күн бұрын
Well said sir.100%
@Qarmatians16 күн бұрын
Abba Abba, ide maata velli islami desalu kirastani desallo chepandi, okappudu witches ani ammailani tagabettesaaru kirastanilu
@Ravikumargangoli16 күн бұрын
@@Qarmatians మనుధర్మ శాస్త్రం లో లేకుండా బ్రాహ్మనందం అబద్దాలు చెప్పాడా...?? బత్తాయి లా ఆలోచించకుండా అవన్నీ మనం స్కూల్ లో చదవలేదా?? సంబంధమ్ లేకుండా ఇస్లాం గురించి మాట్లాడుతావు బత్తాయి...
@Qarmatians16 күн бұрын
@@Ravikumargangoli school lo manam manu dharmam ekkada chadavaledu kani... brahmanandam cheppevi anni abaddale... chala reaction videos vachesayi chusko, rig vedam nunchi puranala varaku mana desam lo streelaki vidya vaidyam yuddham upaadhi anni rangallo freedom ichindi...mana desam lo unna female heroes vere desallo leru... barabar islam gurinchi matladta tappu em undi? iran desam lo ippatiki adavallani anachivestunnaru...nekentra badha? rahab ruth bethsheba tamar sarah marya vellu mogudu undaga pakkanodi pakkalo padkunnaru ivi mee streelu
@Ravikumargangoli16 күн бұрын
@@Qarmatians నువ్వు secondary ఎడ్యుకేషన్ అన్నా చదవావో లేదో.. కాని... సతీ సహాగమనం, బాల్య వివాహాలు. చిన్న వయస్సులో వితాంతువులు గా మార్చడం. వితాంతువులు ఎదురువస్తే శని అని భావించడం. ముసలి వారికి చిన్నపిల్లలతో వివాహాలు, చదువులు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇలాంటివి అన్ని అబద్దాలే... అని బత్తాయి లా మాట్లాడకు.. విదేశాలలో మహిళలకు స్వేచలేదు అని అబద్దాలు చెబుతున్నావ్... చాలా దేశాలలో మిలేటరీ, పైలెట్ , సైంటిస్టులు, వ్యాపారావేత్తలు ఇలా అన్ని రంగాలలో ఉన్నారు.. youtube లో చూడు తెలుస్తుంది... అందుకే చదువుకో వలసిన వయస్సులో చదువుకోవాలి... లేకపోతే ఇలాగే నిజాన్ని నిర్భయంగా చెప్పిన అబద్దం అనుకుంటున్నావ్...
@Ravikumargangoli16 күн бұрын
@@Qarmatians చదువుకున్న వారిని, పెద్ద వారిని లేదా knowledge ఉంటే యూట్యూబ్ లో కొట్టు వస్తుంది...
@pradeep-7-315 күн бұрын
We support brahmi sir 🎉🎉🎉
@AugusteenVipparthi12 күн бұрын
బ్రహ్మానందం సార్ గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉🎉
@indian-j3c16 күн бұрын
కొద్దిగా కొత్తగా మార్కెట్ లో కి వచ్చిన ఊసరవెల్లి కళ్యాణ్ కి చెప్పండి సార్.
@BibleNijaswarupam16 күн бұрын
Praise the God
@BibleNijaswarupam16 күн бұрын
Psycho god
@surikallagunta751116 күн бұрын
420 gadiki cheypandi
@prabhakar70216 күн бұрын
ఆయన మాట్లాడింది నిజాలు, ఇందులో దుమారం ఏముంది
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో ఏ శ్లోకంలో మహిళలు చడవు కోవడ్డు, వర్షాలు పడవు అని చెప్పారో రిఫ్రెన్స్ కావాలి. ఏ వేదం, ఎ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు, 10k transfer చేస్తా
@bhargavitummala672616 күн бұрын
పాత కాలంలో వారికి ఉన్న సౌకర్యాన్ని అనుసరించి, సమాజాన్ని సక్రమంగా నడిపించడానికి ఏర్పరచుకున్న పద్దతులు, నియమాలు, ఈ మనుధర్మ శాస్త్రం, అలాగే ఇతర శాస్త్రాలు ఆ కాలానికి అవి అవసరం. వాటిని అనుసరించడం వల్లనే ఆ రోజుల్లో వారు గొప్పగా జీవించారు. వాటిని తప్పు పట్టడం అజ్ఞానం. నేడు టెక్నాలజీని పెంచుకుని బ్రతకడానికి తగిన సౌకర్యాలు ఏర్పరచుకొన్నారు. కాబట్టి, పాత పద్దతులు అవసరం లేకపోవచ్చు. అంతమాత్రం చేత మన పెద్దలు వెదవలని, ఈ కాలం వారు గొప్పవారని చెప్పడం చెప్పే వాడి నీచమైన స్థితిని తెలియ చేస్తుంది, మన పెద్దలు పనికిరాని వారైతే ఇంకా వాళ్ళ గురించి పదే పదే ఎందుకు స్మరించుకుంటారు రా వెదవ నా కొడకల్లారా! వారి పద్దతులు, శాస్త్రాలు ఇప్పటి వారు పాటిస్తే మనం ఇతర దేశాల కంటే అద్భుతంగా అభివృద్ధి చెందుతామని భయపడి విదేశీయుడు చేసే విమర్శలను మీరూ ఇంకనూ చేయడం నీచం.
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@ramachandusharma586716 күн бұрын
Enti nijam? Meeru Manu smruthi chadiveraa? చదివి ఉంటే ఈ మాట అనేవారు కాదు..చదవకుండా గుడ్డిగా సమర్ధిస్తారు ఎందుకు?
@KiranKumar-l6y16 күн бұрын
Muslim women matemiti
@Readbible516 күн бұрын
ఆయన చెప్పింది 100% కరెక్ట్ కరెక్ట్ అని ఎలా చెప్పగలం అంటే మనుధర్మ శాస్త్రం చదివిన వారికే తెలుస్తుంది నేను కూడా ఈ మనుధర్మశాస్త్రం చదివాను అందుకే చెప్తున్నా అని చెప్పింది కరెక్ట్
@naveent406216 күн бұрын
సర్.. మన బైబిల్ లో ఒక స్త్రీని వాడుతున్నట్లు వేరేవారికి ఎక్కడా లేదు సర్.. అందుకే అమెరికాలో బైబిల్ స్కూల్స్ లో నిషేధం విధించారు.
@MadhuMadhu-bz7es16 күн бұрын
అక్కడ మీ గురించి చెప్తుంది..సో మీది మీరు కడుక్కొండి... అందరికీ తెల్సులే నిజాలు@@naveent4062
@nagaraju558316 күн бұрын
Bible chetha book Ani US ban chesindi ante mari mana indian christian batch ku teluso ledo, earth is flat Ani undi mari adi teluso ledo
@rameshkopanati20016 күн бұрын
Miru chadivina manudarma sastram ye versionlodi ?? Sanskrit version or English or telugu..dayachesi cheppandi.. appudu matladukunda Pottodu cheppindi right or wrong anedi..
@MadhuMadhu-bz7es16 күн бұрын
@@naveent4062 మన కంటే దారుణమా అన్న గారు.. examples cheppamantara mana daridram.
@pastor.mjsalmonraju16 күн бұрын
కరెక్ట్గానే మాట్లాడారుగా ఇంకా మంటెందుకు
@bapatlasoldiers883015 күн бұрын
అంబేద్కర్ మా అడవల్లందరికి ఎంతో మేలు చేశాడు🎉🎉
@kumarbanavathu771616 күн бұрын
మన దేశాన్ని కొంతమంది స్వార్ధపరులు మతవున్మాదంలో మునిగితేళుతున్న దేశాల్లగా చేస్తున్నారు.
@narayanamurthy486916 күн бұрын
నిజంగా మతావున్మాద్ధం ఉంటే మతం మారుస్తున్న గొర్రెలను పీకలు కోద్ధురు
@rebamvantepaka903316 күн бұрын
Yelaa
@coolboy-rg9zy16 күн бұрын
Desa drohulaku alane anipistundi
@ganeshrao752616 күн бұрын
*Mundhu Ne Movie industry Lo Ladies Casting Couch Lekunda Chusuko Mundhi* *Orey Brahmi & Dammi Siggu Lekunda Movies & TV Serials Lo North & Kanada Heroines & Actors Nu Pettukunaru TELUGU Ladies Ku Chance Evakunda* 😡😡😡 _Malli Siggu Lekunda Ladies & Manuvadham Gurienchi Matlduthunav_ 🤗🤗🤗
@kumarbanavathu771616 күн бұрын
@@coolboy-rg9zy మీరు మతోన్మాదా? దేశ పురోగతిని అడ్డుకునే ఏ మత ఉన్మాదులయినా దేశద్రోహులే.
@maharani27416 күн бұрын
దుమరాం ఎందుకు బాయ్ ఆయన చెప్పింది కరెక్ట్ ఏ కదా 🔥🔥🔥
@saideepreddy992216 күн бұрын
Manusmriti rasindi konni vela vela years back Apudu unna society gurinchi miku telusa tanaki telsa Ade manusmriti lo aadavallu ekkada pujinchabadataro akkada devathalu nivasam untaru ani undi mari Daniki emantav Okate book lo dwesham prema rendu untaya Danni artam cheskolenu murkhulu ila matladtunnaru Nijame aadavallani takkuva kulala vallani vivaksha cheydam jarigindi and jarugutu undi But Daniki Karanam manusmriti ani miku evaru chepparu Miru Vellara aa kalaniki 1700 samvatsara kalam lo muslim invasion jarigindi Ee aadavallani thakkuva chesedi vallu Anni kappukoni tiragali annadi muslims sampradayam Intha mandi devathalu aadavallu unna society lo advallani heenanga chuse sampradayam undi anukunte adi murkhatvam avtundi Inka sathi sahagamanam anedi andaru paatinchina sampradayam kaadu adavallu Valle manaspurtiga cheskune vallu adi chala thakkuva Mandi Entha mandi chusaru andi sathi sahagamanam as per reports jarigindi vanda kuda levu Inka balya vivahalu ante adi natural, appati kalam lo chaduvu ledu kabatti rajaswala ayina ventane inka natural ga harmones ekkuva avtay kabatti pelli chesevallu Maga vallu vividha karanala valla ekkuva chanipoyye vallu kabatti maga valla shatham thakkuva undedi Anduke oka maga Vadiki iddaru mugguru adavallu undadam ipudu chala thappu ga anipistundi but apudu unna samajika arthika sthithi gathulaki adi thappu laga kanabadadhu Aadavallani chadavaddu ani cheppara, chaduvu ki idol ye saraswati devi kada ra aa thalli aadadhi kaada Knowledge ni wisdom represent chesindi adavallu
@Bobby-ru2ty16 күн бұрын
ఇష్టపూర్వకంగా చావనివ్వొచ్చా??!! 6ఇయర్స్ కి పెళ్లి చేసుకోవచ్చా??!! School కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచొచ్చా??
@n.praveen386416 күн бұрын
@@Bobby-ru2tyyes, Kani ivanni ippudu Hindu Samajam patinchidam ledu..idi machine. Kani miru cheppinavani ippudu kuda Muslims patistunnaru...mi bramhanandam gadni dining mida Matladamani cheppu...secularism secularism ani only Hindu samajanni target chesaru cinemallo. Ika chalu, vere samajalu inka venkabadi unnai...vallani uddarinchamani cheppu.
@chinni-lg1xk16 күн бұрын
alantivi undevi.. aaa chayalu inka unnayi...
@Vamsi9941016 күн бұрын
@@saideepreddy9922 సనాతన ధర్మ ప్రకారం అగ్రకులాల లోని రెడ్డి కమ్మ బ్రాహ్మణ బిసి వాల కూతురు ను జోగినిగా దేవదాసిగా చేయాలి దేవుడికి ఇచ్చి పెళ్లి చేయాలి
@kakarasudheer793716 күн бұрын
Correct ga cheppaaru sir
@RajaHindustani999914 күн бұрын
"Yatra naryastu pujyante ramante tatra devata". It translates to, "Wherever women are respected, even the deities reside". Idi kuda chepparu ani cheppali sir.
@ఏందిఇది14 күн бұрын
Yevaru chepparu
@akhilnani97209 күн бұрын
Aithe ladies ki respect icharaa marii manusmruthi lo ?? Sollu pustakaallo raasukunte saripodhu 😂 konni vela mandi aadapillalni anyayamgaa nippulo thosesi vaalla chavuni chustu santhoshina vaallu andaru psyco galle 😢 manusmruthi oka correct pustakam Aithe 18 daatina tarvate pelli ani andulone raasi undochugaa?? Aa rojullo oka rajuki yentha mandi bharyalo 😂 sthriki maathram okkate bhartha 😂 devalayallo devadaasila perutho chetha swamijilu andaru Daridrapu panulu cheyyadam .. ivanni ye dharmamlo unnayo marii.. shyam singharoy cinema lo nani chakkaga chupettaru kada aa devadaasila kastalu 😢avanni pettina dharmam oka dharmamaa?? Daridram
@YadaiahVaspula17 күн бұрын
Nijani nirbayanga cheppina brahanandamgaru great
@Qarmatians16 күн бұрын
Abba Abba, ide maata velli islami desalu kirastani desallo chepandi, okappudu witches ani ammailani tagabettesaaru kirastanilu
@abdtv8216 күн бұрын
@@Qarmatians సూపర్
@abdtv8216 күн бұрын
@@YadaiahVaspula అదే దైర్యం మిగతా మతాలు గురించి చెపితే బాగుండేది, అక్కడ ఏమైనా స్త్రీకి న్యాయం జరిగిందా, బయటకు వస్తున్నారా? ఇంకోటి ఈయనకు పూర్తిగా మను శాస్త్రం తెలీదు అని తెలిసింది
@naddunuriudaykumar213416 күн бұрын
@@abdtv82kalinda nijam matladithe😂😂😂.😭😭🤣🤣🤣.truth never dies.
హింస హిందూ విధానం కాకూడదు. లోపాలు ఉంటే సంస్కరిచుకోవాలి.
@jaijaiprakash201016 күн бұрын
Cheppedaka teliyanattu acting chestaru ide oka christian chepthe g lo kaltadi Inka chala unnayi
@Ramasaheb16 күн бұрын
మతం ఎప్పుడు సంస్కరించుకోదు. అందుకే కదా ఈ పీకులటా !
@Sreenu716 күн бұрын
@@jaijaiprakash2010christian అంటే తిరిగి ఏమి అనడు అనే చులకన లెక్కలేనితనం అంతే….. అందుకే బ్రహ్మ ప్లేస్ లో క్రిస్టియన్ ఉంటే రాష్ట్రమే తగలబడేది కాదు కాబట్టి సవరించుకోవాలి అనే వర్డ్స్ వస్తున్నాయి 😡
@RajaShekar-ef4tb16 күн бұрын
@@Sreenu7ఇంకా ఆ ఆచారం పాటిస్తున్నారా మా హిందువులే రాను రాను అలాంటి విధానాలు తొలగించుకున్నారు. ఏ క్రిస్టియన్ మాతామో ఏ ముస్లిం మాతామో వచ్చి తొలగించలేదు
@sivanagireddy924616 күн бұрын
Manam Hinduvulam chalavaraku samskarinchu kunnam.
@indusrisanthoshkrishna576014 күн бұрын
నిజాయితీ గా మాట్లాడారు 👌👌👌 సార్.
@shaiktajremo184116 күн бұрын
ఆయన తెలుగు పండిట్ బత్తాయిలు జీర్ణించుకోలేక పోతున్నారు
@naveenkumb205214 күн бұрын
అతను నిజంగా మహిళా సాధికారత గురించి ఆందోళన చెందుతున్నట్లయితే, 100 సంవత్సరాల క్రితం జరిగిన దానిని విమర్శించే బదులు, ప్రస్తుత తరంలో ఇప్పటికీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆ ఒక్క సంఘం మహిళల కోసం అతను పోరాడాలి. 100 సంవత్సరాల క్రితం హిందూ కుటుంబాలలో (అది కూడా చాలా అరుదుగా) జరిగిన దానిని అతను విమర్శిస్తున్నాడు, కానీ ఇప్పుడు హిందూ సమాజంలో చాలా మార్పు వచ్చింది. కానీ ఇప్పటికీ స్త్రీలను తక్కువ జీవులుగా పరిగణిస్తున్న ఒక సంఘం ఉంది మరియు వారు పై నుండి క్రిందికి కవర్ చేయకుండా బయటికి రానివ్వరు. ఇంటిలోపల కూడా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని బయటకు రానివ్వరు. వారి సంఘం బాల్య వివాహాలు మరియు బహుభార్యాత్వానికి మద్దతు ఇస్తుంది. ఆ సంఘానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి అతను తన ఫాంట్ తడుపుకుంటాడు.
@vav999914 күн бұрын
ముస్లింలో అలా వుంటది
@KKK-iu1mr13 күн бұрын
నువ్వు మూస్కో
@PT-530613 күн бұрын
@@naveenkumb2052poni nuvvu anu janallo aa point vellela chudu ,manaki telidu stage meeda em adgaro atanu aa topic enduku techadu oo chinchu kokinda mendu context telsukovtam better
@greenmind-kj1vs12 күн бұрын
@@vav9999 మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం మొరాకోలో ఉంది, దీని పేరు ఫాతిమా అల్ - ఫిహ్రీచే స్థాపించబడిన అల్ క్వారౌయిన్ విశ్వవిద్యాలయం.😊
@benkenbrothers169216 күн бұрын
చీకటిలో నుండి వెలుగులోకి నడిపించే వాడే గురువు. ఆచార్య మీ మాటలు అమృతం కంటే తీయగా ఉన్నాయి. విద్యను విద్యార్థి మనసులో పదిల పరచుకునే విధముగా బోధించేవాడే ఉత్తమ గురువు. బ్రహ్మానందం గారు మీరు నా దృష్టిలో సద్గురువు SIR 💐🙏
@kakiletidanielpaul439617 күн бұрын
Exactly true sir
@Qarmatians16 күн бұрын
Abba Abba, ide maata velli islami desalu kirastani desallo chepandi, okappudu witches ani ammailani tagabettesaaru kirastanilu
@gckvaraprasad684816 күн бұрын
🙏🙏🙏🙏 బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి మూఢ విశ్వాసాలు కలవారు అమ్మాయిలు ఎవరు చదువు కూడదు ఇది వాళ్ళు అభిప్రాయం అలాంటి అభిప్రాయం కలవారు వెలుగు ను చూడలేరు చీకటీలోనే జీవించాలి అని వారు కోరుకుంటారు 🎉 జై సంవిధాన్ జై భారత్ ❤🎉🎉
@jaganjagan124715 күн бұрын
బ్రహ్మానందం చెప్పిన దాంట్లో నిజం ఉందని మీరు నమ్ముతున్నారా??? ఒక్కసారి హిందూ మత లో ఆడవాళ్ళ పరిస్థితి, ఇతర మతాల ఆడవాళ్ళ పరిస్థితి పోల్చి చుడండి. ఎవరు ఎక్కువ చదువు కుంటున్నారు మరియు ఉద్యోగాలు చేస్తున్నారు.
@rayalaraghukishore16 күн бұрын
వర్షాలు పడవు అని వేదంలో చెప్పబడింది అన్నప్పుడు, ఆ వేద మంత్రాలను సంఖ్య క్రమము కూడా చెబితే సూపర్ గా ఉండేది.
@Spider-do8krkkl16 күн бұрын
బ్రంహనందం చాలా చాలా బాగా మాట్లాడారు..జ్ఞానం తో
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@ganeshrao752616 күн бұрын
*Mundhu Ne Movie industry Lo Ladies Casting Couch Lekunda Chusuko Mundhi* *Orey Brahmi & Dammi Siggu Lekunda Movies & TV Serials Lo North & Kanada Heroines & Actors Nu Pettukunaru TELUGU Ladies Ku Chance Evakunda* 😡😡😡 _Malli Siggu Lekunda Ladies & Manuvadham Gurienchi Matlduthunav_ 🤗🤗🤗
@estherpedala076517 күн бұрын
100%correct
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@sravansai295016 күн бұрын
2.Asalu ladies Anichiverha ekkada undhi Ye Hindhu books lo undhi.. Ekkada ledhu... Bhagawadgweetha and vedas lo women rights untay.. 3.Purvam olden days lo valla swardham kosam chesina vedhava panulaki samarthan dharmaniki link pettaku uneducated fellow.. Manusmrithi lo oka Diagram untadhi Dhanini Sarigga Artham chesko...... Aa Book tharvatha rasina chetthana Payagallani santhans antava 4.Idhe Sanathan dharmam lo.... Sasaswathi devi ante education, laxmi devi ante Wealth, parvathi Devi anaga.. Power... Ani cheppaaru.. 5. Hindhu books Ante Ramayan, Maha bharath, siva puran kadhu.... Bhagawadgweetha, Gayathri mathra, Sri chakra,Hanuman Chaleesa, Vedas, Upasandhis, Yajna Himas, Yagas, Meditation and yoga, Ayurveda,Science Behind Temples,Science Behind Statue worship........ Inka Chala Unnay.... 6....Ammailani ala chese vedhavalaki sanathan perutho fake Cheysevaru.. Swardham kosam Chesevaru
@pastorpaulabhishek450116 күн бұрын
బాగా చెప్పారు...100/ నిజం
@puppalasatishchandra157512 күн бұрын
1000%%%%% నిజం చెప్పారు మీరు 🙏🙏🙏
@nallamalasudhakar278514 күн бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పిన ధైర్యవంతులు మీరు
@Peetha_SuryaChandra16 күн бұрын
బ్రహ్మానందం గారు చెప్పింది చాలా కరెక్ట్
@Vedavyas16716 күн бұрын
మహిళ లు గురుంచి నీచంగా బైబెల్ లో రాశారు. వేదాలలో కాదు
@Shaik.NayabRasool16 күн бұрын
నిజం చేదుగా ఉంటుంది సార్. కొంత మందికి ఎలా కాలుతోoది కామెంట్ ల లో చూడండి
@siva-qv3si15 күн бұрын
నీకేమైనా వేదాల గురించి తెలుసారా
@Shaik.NayabRasool15 күн бұрын
@@siva-qv3si నిన్ను ఏమన్నా అoదా మా "శివ" పేరు పెట్టు కుంటివి. నీ వేదాలు నేర్పిన శిక్షణ ఇదే నా? "ర" కారo పలుకు తున్నావు
@09Navakanth15 күн бұрын
First mee dantlo chusko ra, ladies nee full cover cheskokunda bayataki ranivaru, halala... chepukuntu pothe pedda scene avtadi
@Siva-f8b3u16 күн бұрын
ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది 😊
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@sravansai295016 күн бұрын
2.Asalu ladies Anichiverha ekkada undhi Ye Hindhu books lo undhi.. Ekkada ledhu... Bhagawadgweetha and vedas lo women rights untay.. 3.Purvam olden days lo valla swardham kosam chesina vedhava panulaki samarthan dharmaniki link pettaku uneducated fellow.. Manusmrithi lo oka Diagram untadhi Dhanini Sarigga Artham chesko...... Aa Book tharvatha rasina chetthana Payagallani santhans antava 4.Idhe Sanathan dharmam lo.... Sasaswathi devi ante education, laxmi devi ante Wealth, parvathi Devi anaga.. Power... Ani cheppaaru.. 5. Hindhu books Ante Ramayan, Maha bharath, siva puran kadhu.... Bhagawadgweetha, Gayathri mathra, Sri chakra,Hanuman Chaleesa, Vedas, Upasandhis, Yajna Himas, Yagas, Meditation and yoga, Ayurveda,Science Behind Temples,Science Behind Statue worship........ Inka Chala Unnay.... 6....Ammailani ala chese vedhavalaki sanathan perutho fake Cheysevaru.. Swardham kosam Chesevaru
Abba Abba, ide maata velli islami desalu kirastani desallo chepandi, okappudu witches ani ammailani tagabettesaaru kirastanilu
@vaddisatyam557316 күн бұрын
నిజాలు చేదుగా ఉంటాయి నేను హిందూవాను మూడచారాలు లను మూఢ నమ్మకాలను పారద్రోలాలి జై బ్రహ్మానందం సార్ 🙏🏾🙏🏾👌🏾👌🏾
@ShankarGaddam-c7t17 күн бұрын
వాస్తవం మాట్లాడారు. బ్రహ్మానందం గారు.
@chandrasekhars36515 күн бұрын
బ్రహ్మ నందం గారు, నిజమే మాట్లాడారు ❤️🙏
@mahendarmahendar132316 күн бұрын
🙏🙏🙏🙏 సూపర్ సార్ కరెక్ట్ ఈ సమాజానికి సరి అయిన మెసేజ్ ఇచ్చారు 🙏🙏🙏
@durgamrajkumar366016 күн бұрын
బ్రహ్మానందం గారు చెప్పింది అక్షరాలను సత్యం. ప్రతి దాంట్లో హిందూ అని అల్లరి చేయడం ఫ్యాషన్ అయిపోయింది. చదువురాని దద్దమ్మలు అందరూ హిందూ సంఘాల పేరుతో దందా చేయడం మానాలి. లేకుంటే దేశం పురోగతి లో వెళ్ళే ప్రమాదం ఉంది.
@pasunooriramesh913917 күн бұрын
U r correct sir,
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@Rajababu-g8k16 күн бұрын
సూపర్ బ్రమ్మి.. మీలాంటి వారు ప్రజల మధ్యలో ఉండాలి సావిత్రిపూలే లాంటి చదువులతల్లిని హించిన మనుధర్మం
@krishnaraogodugu170713 күн бұрын
🎉 నిజమే చెప్పారు
@sunithakarthik202216 күн бұрын
I support brahmanandam Garu excellent sir said fact
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@VvijayKkumar16 күн бұрын
Correct sir.100%
@kranthitkumar15 күн бұрын
ఇది చరిత్ర ఎన్నో వందల సంవత్సరాలు ధర్మం పేరుతో చేసిన దోపిడీ కన్నా భయంకరమైన చర్య
@SRIKANTH...17 күн бұрын
ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎందుకు రా ఉలిక్కిపాటు బత్తాయిలు😂😂😂 ...
@neelamnandakumar226716 күн бұрын
తురకలు మన దేశం పై దండ యాత్రలు చేసి మగవారిని చంపి ఆడవాళ్లపై అత్యాచారం చెయ్యలేదా? ఉత్తర భారతంలో ఎక్కువ అయ్యింది కదా. వారి చేతికి చిక్కకుండా చితిలో స్వయంగా దూకారు గా. రామాయణములో దశరథమహారాజు చనిపోతే కౌసల్య మొదలైన వారు సాయి సహగమనం చేశారా? అన్య మతస్తులు మన పవిత్రమైన దేశానికి వచ్చినందుకు ఎలా జరిగింది.బ్రహ్మానందంకు సిగ్గులేదు. ఈ చరిత్ర చదవలేదా?
@Whohehow16 күн бұрын
యెక్క డ వున్నది రా పొట్టేలు వట్ట గా
@srinathvenkata603916 күн бұрын
మరి నువ్వెందుకు రా సిగ్గులేకుండా హిందువు పేరు పెట్టుకొని తిరుగుతున్నావు ? నీ బ్రతుకు కి ఒక original Identity అంటూ లేదా?
@Deveshi.A.16 күн бұрын
Mari veda kalam lo Arundanti , Gargi lanti vallu punditulu ela ayyaru , prabanda kalam lo kavayitri molla , vengamamba, akka mahadevi modalayina vallu kavulu yela ayyaru , kitturu rani chennama , rani rudrama devi , jhanshi Lakshmi Devi lanti vallu ranulu yela ayyaru ( mottam pettanam vallade) , Saraswathi chaduvula talli yela ayyindi ,, yeda turakala akramana lo ammayilanu yettukapoye samayam lo vacchina marpulaku mottam hindu samajaniki i anvainchakudadu
@Whohehow16 күн бұрын
@Deveshi.A. అవి ఈ హిందూ వ్యతిరేకులకు ఎక్కవు వారికి తెల్ల తోలు వాడు చెప్పేది నమ్ముతారు
@BhasipanguSwarnalatha16 күн бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే
@naveenroyal16 күн бұрын
ఏం ఉద్దరించింది చదివి😅
@sravansai295016 күн бұрын
2.Asalu ladies Anichiverha ekkada undhi Ye Hindhu books lo undhi.. Ekkada ledhu... Bhagawadgweetha and vedas lo women rights untay.. 3.Purvam olden days lo valla swardham kosam chesina vedhava panulaki samarthan dharmaniki link pettaku uneducated fellow.. Manusmrithi lo oka Diagram untadhi Dhanini Sarigga Artham chesko...... Aa Book tharvatha rasina chetthana Payagallani santhans antava 4.Idhe Sanathan dharmam lo.... Sasaswathi devi ante education, laxmi devi ante Wealth, parvathi Devi anaga.. Power... Ani cheppaaru.. 5. Hindhu books Ante Ramayan, Maha bharath, siva puran kadhu.... Bhagawadgweetha, Gayathri mathra, Sri chakra,Hanuman Chaleesa, Vedas, Upasandhis, Yajna Himas, Yagas, Meditation and yoga, Ayurveda,Science Behind Temples,Science Behind Statue worship........ Inka Chala Unnay.... 6....Ammailani ala chese vedhavalaki sanathan perutho fake Cheysevaru.. Swardham kosam Chesevaru
@sravansai295016 күн бұрын
Saraswathi devi evaru bhai.
@musalaprashanth392116 күн бұрын
@@naveenroyalనీ పెళ్ళాం పిల్లలు చదువుకునే పరిస్థితి తీసుకువచ్చింది
@coolboy-rg9zy16 күн бұрын
@@musalaprashanth3921 ade me blue virus 💙 galla visa pracharam
@muddibalraj763317 күн бұрын
మన దేశం వాసులు ఎన్ని వందల ఏండ్లయిన. వాస్తవాన్ని స్వీకరించరా?
@basha1523517 күн бұрын
వద్దు మాకు కల్పనిక కధలు అందులో పాత్రలే కావాలి, వాస్తవాలు వద్దు మేము వినము, మాకు ఒక వాట్సాప్ యూనిబర్సిటీ ఉంది, వాళ్ళ సిలబస్ ఫాలో ఐ పోతాం అంతేయ్, because we are బత్తాయిస్...😂😂😂
@nagabhushanammudigonda89016 күн бұрын
@@basha15235ఇంకో వంద సంవత్సరాల కు ఇవి కూడా కల్పానిక కథలే ,
@naveent406216 күн бұрын
@@basha15235sir.. triple తలాక్,స్త్రీ మసీదుకు ఎందుకు వెళ్ళకూడదు,స్త్రీ బుర్ఖా ఎందుకు వేసుకోవాలి ఒక సారి మీవింట్లో ఆడవాళ్లకు చెప్పండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఇంట్లో స్త్రీలు కిటికీల నుండి బయట చూడకూడదు అని కిడికీలు ఉన్నవాటిని ప్లాస్టింగ్ చేయాలని rool పాస్ చేశారు కదా.. దానిగురించి మీ ఉద్దేశం ఏంటి చెప్పండి సర్.
@Syuu7016 күн бұрын
Ade vaare janmahaku yeanduku maaraali !!!???😂😂😂😂
@Syuu7016 күн бұрын
Yes🎉🎉
@UppulaPrabhakar16 күн бұрын
బ్రహ్మనడం గారు మీరు తప్పు చెపుతున్నారు. గారిగి సావిత్రి మొదలగు వారు ఇంకా రాణి రుద్రమదేవి మాతా జిజియాబాయి రాణి లక్ష్మి బాయ్ రాణి దుర్గవతి రాణి గైడ్నులు (నాగాలాండ్ ) ఇలా గౌతమి పుత్ర శతకరిని మరి విళ్లు
@uncomfortabletruth711113 күн бұрын
ఇప్పుడు ఉన్న తరం అంటే 1980 తరవాత పుట్టిన వాళ్ళ బుర్రలు బానిస(కోలోనైజ్డ్) బుర్రలు. వీరి తప్పు ఏమి లేదు. చాలా పుస్తకాలు ప్రచారం లో ఉన్నవి అన్ని కల్తీ. వీరికి సినిమా ప్రముఖులు చెప్పినవే వేదం తో సమానం. జార్జ్ సోరోస్, రొమిలా థాపర్ ప్రచారం లో పెట్టిన పుస్తకాల ప్రభావం ఈ జాడ్యం. వాల్మీకి, పరాశరుడు, మొదలగు మహర్షి వ్రాసిన మూల గ్రంధాలు చదవలేదు. దాన వీరే సూరా కర్ణ, కల్కి మొదలగు చిత్రాల వీరికి అసలు చరిత్రలు.
@jude164817 күн бұрын
Bramhanandam sir you are absolutely correct.
@salivendraravikumar537716 күн бұрын
That's 💯 correct
@giridhark988916 күн бұрын
We all love Brahmanandam and we stand with Truth.. Satyameva Jayate..!!
@Mahonnathudu16 күн бұрын
నిజం చేదుగాను, కటువు గాను, నొప్పిగాను ఉంటుంది నొప్పి తగలకపోతే జ్వరము తగ్గదు
@krishnasai750614 күн бұрын
Nee bonda
@crn195211 күн бұрын
Chandrasekhar Vuppaladadiam బ్రహ్మానందం గారు విద్యావంతులు. అయినా ఈ అంశంపై వారి అవగాహన అసంపూర్ణమనిపిస్తుంది. వేదాలు మరియు మనుస్మృతి భారతీయ సాంస్కృతిక మూలాధారాలలో స్త్రీలకు గొప్ప ప్రాధాన్యాన్ని అందించాయి. వేదాలు స్త్రీలను సమాజానికి మార్గదర్శకులుగా చూస్తూ, వారి విద్య, గుణవికాసానికి మద్దతు ఇచ్చాయి. అలాగే, మనుస్మృతి స్త్రీల గౌరవానికి, హక్కుల పరిరక్షణకు అత్యంత కట్టుదిట్టమైన నిబంధనలను నిర్దేశించింది. స్త్రీల గౌరవాన్ని దేవతల గౌరవంతో సమానం చేసిందీ సాంప్రదాయం. స్త్రీలు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించే సమాజానికే చైతన్యం, శ్రేయస్సు లభిస్తుందని వీటిలో పేర్కొనబడింది. ఇటువంటి ధర్మశాస్త్రాలు స్త్రీలను శక్తివంతమైన మరియు అగ్రగాములుగా గుర్తించి, వారి హక్కుల పరిరక్షణకు పురుషులపై బాధ్యతను వేశాయి. ఈ దార్శనికత ప్రపంచానికి స్త్రీల గౌరవం, రక్షణకు ఒక నిత్యస్ఫూర్తిగా నిలిచింది. తరువాత కాలంలో వచ్చిన కొంతమంది చెప్పిన వక్రభాష్యాలను మాత్రమే చదివితే పరిస్థితి ఇలానే ఉంటుంది. స్త్రీకి మనుస్మృతిలో గౌరవమర్యాద: మనుస్మృతిలో స్త్రీకి అత్యున్నత స్థానం ఉంది. ‘మాతృదేవోభవ’ అని ఉపనిషత్తులు చెప్పినట్లుగా, తల్లికి ప్రాధాన్యం, సమాజంలో స్త్రీకి ఉన్న హక్కుల్ని మనువు చాటిచెప్పాడు. స్త్రీ పూజనీయురాలు, సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని మనుస్మృతి పేర్కొంది (3:56). స్త్రీ రక్షణ కోసం మనుస్మృతి నియమాలు: ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (9:3) అనే వాక్యాన్ని తరచూ తప్పుగా అర్థం చేసుకుంటారు. అసలు ఉద్దేశ్యం ఆమె భద్రతకు సంబంధించినది. బాల్యంలో తండ్రి, యౌవనంలో భర్త, వార్ధక్యంలో కుమారుడు స్త్రీని సంరక్షించాలన్నది ఆ అర్థం. స్త్రీ హక్కులు: మనువు స్త్రీలకు ఆస్తి హక్కులను గుర్తించి, అన్నదమ్ములు తమ ఆస్తిలో నాలుగో వంతు కేటాయించాలని నిర్దేశించాడు (9:26; 3:60). ఇంకా, స్త్రీలపై హింస, అపహరణ, అత్యాచారాల విషయంలో కఠిన శిక్షలను విధించాలని సూచించాడు (8:352; 8:323). స్త్రీ ప్రాధాన్యం: స్త్రీల సంతోషమే ఇంటి కళ అని మనువు చెప్పాడు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అనే శ్లోకం ద్వారా స్త్రీలను దేవతలకన్నా గౌరవించాల్సినవారిగా పేర్కొన్నాడు (3:56). మనువు ‘ఆమె’ను రక్షించే పక్షపాతిగా నిలిచాడు. సమాజంలో నేటికీ స్త్రీలకు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, అతడి ఆలోచనలలోని స్ఫూర్తి సమాజం ఆచరించాలి.
@@jovidimpi7495 ore erri pushpalu mivi anni erri matale. Sati sahagamanam sanathanam ki emi samandam ra. Ramayanam lo dhasharatha maharaju mugguru bharyalu bratike unnaru raju ch ani poyaka. Mahabharatam lo chala mandi brati ke unnaru tama bhartalu chani poyaka.
@srinathvenkata603916 күн бұрын
చైనా వేసే ఎంగిలి మెతుకులు తినే కుక్కలకు అలాగే కనిపిస్తాది. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి కర్ణావతి, రాణి అహ్లియాబాయ్ హోల్కర్ , రాణి అబ్బక్క వీళ్లంతా ఎవరు రా ?
@srinathvenkata603916 күн бұрын
నా కామెంట్ ఎందుకు delete చేశావు? నీ బండారం బయట పడుతుంది అనా?
@techinformationforandroid39119 күн бұрын
Correct ga Cheppaaru Sir...👌👌👌👌
@madhukornepati254515 күн бұрын
ఆయన చెప్పినదాంట్లో తప్పు ఏంటో చెప్పండి
@ramu9014316 күн бұрын
Brahmanandam said Right 👍 i support him 🎉
@SiddhamStudiosOfficial16 күн бұрын
Excellent Sir, Jai BHIM 🇪🇺🇪🇺🇪🇺
@venkateshvlog719417 күн бұрын
Your correct sir🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@Vedavyas16716 күн бұрын
ఏ వేదం లో చెప్పారు మహిళలు చదువుకోవడ్డు అని, వర్షాలు పడవు అని , ఏ వేదం, ఏ శ్లోకం చెప్పి ఫోన్ నెంబర్ పెట్టు. 10 k send చేస్తా
@sharktanktips13 күн бұрын
నిజాలు చెప్పితే, ప్రజలకు నచ్చదు. కానీ, ఏదైనా అబద్ధం చెబితే, ప్రజలు ఆనందిస్తారు. మనం జీవిస్తున్న ప్రపంచం ఇదే.
@sureshKumar-jy9pr9 күн бұрын
Very good Brahmanandam sir❤❤
@goddendlaedukondalu844417 күн бұрын
100%
@sat9998716 күн бұрын
100% correct Sir😢
@cituranastalam885816 күн бұрын
బ్రహ్మనందం గారు వాస్తవాలు మాట్లాడారు.
@bittu_gamer591716 күн бұрын
అరే...నాయనలారా.....మీరు పెట్టిన టైటిల్ కి ఈ వీడియోలొ మాట్లాడిన మాటలకు ఏఁవన్న పొంతన వుందా..... నిజంగానే బ్రహ్మానందం గారి మాటలు దుమారం లేపాయా అని ఆత్రుతగా ఈ వీడియో చూశాను..........................................ఈ వీడియోలో బ్రహ్మీ గారు మాట్లాడింది అక్షరాల నూటికి నూరు శాతం కరెక్ట్....బ్రహ్మానందం గారు మాట్లాడిన విషయాలు మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదివాము....❤ యు బ్రహ్మానందం గారు
@nareshkumarpati923216 күн бұрын
Nijam chepparu 100%
@KevinAnand949416 күн бұрын
నిజం చెపితే అభ్యoతరం ఎందుకో, సీత 6 ఏళ్లు అప్పుడు పెళ్లి ఐయింది, బాల్య వివాహాలు,సతి సహగమనo , చరణ సేవ , దేవదాసి వ్యవస్థ , ఇంక చాలా ఉన్నాయ్ ఈ ఆచారాలు అన్ని స్త్రీలను అగౌరవించడం కదా , నిజం మాట్లలాడాడు తప్పు ఎం ఉంది
@hrbalasubramanyamraju940116 күн бұрын
ఎక్కడ చదివారు meeru సీత కి 6ఇయర్స్ ki మ్యారేజ్ inadini అల్ wrong
@maddineniramakrishna555816 күн бұрын
Story
@nayudumata15 күн бұрын
ఒరేయ్ kevin గా మరియ నీ యెహోవా, ప్రేతాత్మ లా వచ్చి దెంగేసి కడుపు చేశాడు. అది నీకు తప్పు అనిపించలేదు.
@jyothijo296416 күн бұрын
చాలా బాగా చెప్పారు సర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ramugurugubelli-i4n14 күн бұрын
బ్రహ్మానందం గారు స్త్రీల పట్ల గౌరవం తో మాటాడారు, ఎక్కడ అగౌరవపరచలేదు, అప్పట్లో పురాణాలలో రాసారు అన్నారు. 🙏
@varthaasudha718712 күн бұрын
మనువాదం వల్ల భారతదేశం అబవృద్ధి చెందడంలేదు కొన్ని కులాలుమాత్రమే ఆధిపత్యధోరణి ఆవలంబిస్తున్నాయి బ్రహ్మానందం గారు.. గ్రేట్ స్పీచ్ అండి
@srnshalomrajesh542716 күн бұрын
That is power of education and టీచర్❤🎉🎉🎉🎉🎉🎉 i respect your words sir
@BalajiVaddadi16 күн бұрын
Super sir 💯
@MEETELUGUBADI16 күн бұрын
చాలా బాగా చెప్పారు🙏🙏🙏🙏
@venkatabapiraju8216 күн бұрын
బ్రహ్మానందం గారు మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం ఇలాగే అన్ని మత గ్రంధాలలో ఉన్న దురాచారాలను ఊరువాడ చాటి జోకర్ నుండి హీరోగా మారాలని కోరుకుంటున్నాను
@dhanumjayjampana23811 күн бұрын
సూపర్ sir proud of యువర్ సూపర్ man
@reddychinnachinna467616 күн бұрын
Good మెసేజ్ సార్
@pujariraveendra55716 күн бұрын
నిజాల్ని చెప్పారు బ్రహ్మానందం గారు. గ్రేట్ 👍
@ramyasreemodalavalasa513 күн бұрын
హిందూ మతం లో మూఢనమ్మకాలు పోవాలి, హిందూ ధర్మం నిలబడాలి
@devakumarsevanth69916 күн бұрын
బ్రహ్మానందం గారు కరెక్ట్ గా చెప్పారు. మూర్ఖపు ఆలోచనలకు స్వస్తి పలకాల్సిన అవసరం చాలాఉంది.