ఇకనైనా ఈ వివాదం ఇంతటితో ఆగిపోవాలి. అందరూ ధర్మరక్షణ కోసం పోరాడాలి
@bharathikolamudi37916 күн бұрын
తప్పకుండా మా మద్దతు మీకు వుంటుంది శర్మగారు అండి✊👍👍👍
@durgaprasad-tl8je6 күн бұрын
ఖచ్ఛితంగా,.... మీరు చెబుతున్నది 💯 కరెక్ట్....
@meghanamaggie86026 күн бұрын
Avunu sir 😢😢 correct 💯👍 ane evaru support cheyyadam ledu 😢😢😢
@durgaprasad-tl8je5 күн бұрын
@@meghanamaggie8602 ఒకరు సపోర్ట్ చేస్తారనే ఆశతో శర్మ గారు చేసి ఉండరు.... ఆయనకి తెలిసింది డైరక్ట్ గా చెబుతున్నారు..పోరాడుతున్నారు...
@praveenreddy93124 күн бұрын
Jai Shree Ram 🙏 Jai Hind 🙏
@SreedharMadugula6 күн бұрын
Yes, Hindu dharmachakram organisation is always in support of Hindutva and sanathana dharma. also supporting the poor people whenever needed.
@lalithaprasad32446 күн бұрын
మీరు ఎప్పటి నుంచో ఎన్నో ధర్మకార్యాలు చేస్తూనే ఉన్నారు మీ గురుంచి మాకు తెలుసు అన్నయ్య గారు మా మద్దత్తు ఎపుడు మీకు ఉంటుందండి 🙏
@sivaramakrishna78796 күн бұрын
హిందూ ధర్మచక్రం లక్షాలను చక్కగా వివరిస్తూ, ధర్మం వ్యతిరేకులను ఖండించటం కూడా ముఖ్యమే శర్మగారు. ధన్యవాదాలు.🙏
@saikamalapasumarthi54345 күн бұрын
Memu meku support chestunnam ,dharma parirakshana kosam chestunna mee prayatnam ki maa full support meku undi Guruvugaru
@sanathanasarathi96674 күн бұрын
ఘనాపాటి గారు మాట్లాడే విధానం మార్చుకోవాలి మీరు లూసి విషయం సపోర్ట్ చేయడం వల్ల మీరు చదివిన వేదానికి అవమానం జరుగుతుంది కావున మీరు చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలి
@mutyaluraosappa63375 күн бұрын
గురువు గారు మీరు చేసే ప్రతీ పనీధర్మరక్షనకోసంగురువుగారుమీకుఅనివిదాలాసహకారంవుంటుందీమీముత్వాలరారవు
@SahasraReddy-f9e6 күн бұрын
సంతోష్ కుమార్ గారు చిర్రావూరి ని సపోట్ చేసిన విడియె కు నెను కూడా కామెంట్ చేసాను మీరు చిర్రావూరి గారిని ఎలా సపోట్ చెస్తారని ఆయన నండూరి గారిని మిమ్మల్ని చాలా అసహ్యంగా మాట్లాడరని ఆయన విడియె తీసెసాడు అయిపోయింది ఆయనను క్షమాపన అడగమన్నారు అది నచ్చల ఎది ఎమైన మీ విడియె లు చాలా బాగుంటాయి పద్దతిగా ఉంటాయి
@vadlamannatimurthy14325 күн бұрын
You are doing a great job for our Dharma Sharma garu. Please continue irrespective of any obstacles
@rudrah41865 күн бұрын
Our good fortune to have great Human beings and Advisor like you Sir. Please continue the great work to grow the Hindu Santana Dharma culture. We fully support your/HDC work . Kindly Please continue the great work 🙏🙏🙏.
@SrinivasaAlluri6 күн бұрын
మీరు చేస్తున్న కృషి అద్భుతం, మీ ధైర్యం పట్టుదల సమయానుకూలంగా స్పందించకుండా నిద్ర నటిస్తున్న వాళ్ళందరికి ఒక చర్నాకోలా......
@ramn99356 күн бұрын
You did great Job sir We are with you for any support
@SrinuSrinu-wj1ch5 күн бұрын
Good job, Jai sriram Bharath Mathaki Jai.
@khhvearjunaraoimu89406 күн бұрын
Good evening Sharma Garu 🙏 You are genuine and we are always with you. Om Namah Shivaya 🙏
@GnanasrividyaPandrinki-zu3db6 күн бұрын
We are with you sharma garu 🙏
@srivathsaniyyangar45545 күн бұрын
👍💯
@Sisters1234-s2y5 күн бұрын
Chala Nijam Chaparu
@VasanthaKumarYayavaram6 күн бұрын
Jai Ho, HDC. Wsiting for the debate with Sriman Ghanapati garu.
@vadlamannatimurthy14326 күн бұрын
What you are doing is great work for our Dharma
@ksatyaprameelaprameela37225 күн бұрын
నేటి సమాజంలో కొంతమంది మనుషుల తత్వం ఏది మంచి ఏది చెడు అనేది తెలియని అజ్ఞానం లో ఉన్నారు లేదా మనకెందుకు లే అని అయిన ఉండాలి లేదా ఎలా కొట్టుకుంటున్నారు అనేది చూసి ఆనందిద్దాం అని అయిన ఉండాలి ఇప్పుడు ఎవరయినా కొట్టుకుంటుంటే చూసి ఆనంధించేవాళ్ళు ఎక్కువైయిపోయారు.enjoy చేస్తున్నారు. ఏమి జరుగుతుందా next next ఏంటి అనే ఆతృత చాలామందిలో అంతేగాని నిజానికి ధర్మానికి support నిలబడదాం రేపు మనకే ఆ పరిస్థితి వస్తే ఏంటి అని ఎవ్వరు ఆలోచించట్లేదు అన్యాయం అధర్మం పెరిగిపోతుంటే చివరికి మనం అందరం మన తరవాత జనరేషన్ ఏమవుతుంది అని ఎవ్వరు ఆలోచించట్లేదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎవరయినా కొట్టుకుంటుంటే enjoy చేశామ లేక వాళ్ళకి వీళ్ళకి మధ్యలో చిచ్చు పెట్టి ఇంక గొడవ పెద్దది చేశామా ఇది ఈ concept తొ బ్రతుకుతున్నారు జనాలు(అందరు కాదు చాలా మంది ఇలానే ఉన్నారు ధైర్యంగా నిజాలు చెప్పిన వారికి support చెయ్యరీ ఎవరూ Sir మీకు మేము support ఉంటాము ఉన్నాము ఉంటూనే ఉంటాము మా ప్రాణాలు ఉన్నంతవరకు ఈ పంచభూతాలు ఉన్నంతవరకు మీకు తోడుగా ఉంటాము ఎందుకంటె ధర్మం నిజాయితీ మీలో ఉన్నాయి కాబట్టి ఎప్పటికయినా నీతి నిజాయితి ధర్మం గెలుస్తాయి అంటే మీరు గెలుస్తారు. ఇది నిజం
@jabilimusunuri10776 күн бұрын
We are with you Annaya
@bsnmurthy72496 күн бұрын
Sir, Nobody can question your integrity. We are with you . Please continue your efforts to strength Hinduism .
@nagarajukandukuri68396 күн бұрын
Jai shree ram
@KanyaKumari-c5j6 күн бұрын
ధర్మరక్షణ కోసం మీరు చాలా పోరాడుతున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీకు నా అభినంద నలు. గరికపాటి గారు బ్రహ్మకుమారి సంస్థను చాలా పొగిడాడు. ఆ సంస్థ సనాతన ధర్మానికి వ్యతిరేకం ఆ విషయం మీకు తెలుసు. అయినా మీరు ఖండిస్తూ వీడియో చేయలేకపోతున్నారు. దానికి కారణం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అంతరాత్మకు తెలుసు. మీరిద్దరూ స్మార్త సంప్రదాయాన్ని పాటిస్తారు కాబట్టి ఖండించరు. ఒకవేళ ఏ వైష్ణవుడు అయినా చిన్న జీయర్ స్వామి వారైనా ఇలా మాట్లాడితే తప్పకుండా ఖండిస్తూ వీడియో చేస్తారు. ధర్మ పరిరక్షకులు రాగద్వేషాలకు లోను కాకూడదు.
@vamseemohan65946 күн бұрын
అవును గురువు గారు సంతోష్ కుమార్ గారి వీడియోలు కూడా చూస్తాను
@vedantamkesav6 күн бұрын
We support you Sir
@satyasrivallichintalapati6 күн бұрын
We support you100%
@ananthacharyg6966 күн бұрын
I suport you .100% .guruvugaru.
@tulasibathula14275 күн бұрын
We support you (dharmam) sir.
@WOW-xi1op5 күн бұрын
Correctgaa cheppaaru.... 👍
@BhavamCreations5 күн бұрын
ఆ సదరు ఘనాపాటి అనే ఆయన డబ్బులు కోసం ఎలాగైనా మాట్లాడుతాడు. మీరు మీ ప్రయత్నాన్ని ముందుకు సాగించండి ధైర్యంగా.. మీ ధైర్యమే మీ ఆయుధం జై శ్రీమన్నారాయణ
@PadmavathiGurrala-j1e6 күн бұрын
Avunu sri kanth garu correct ga chepparu ee lusy ane vaarasulam anedi inka vivadaalu srustinche avakasam vundi ataniki thodu a seva channel aame vanta paadadam baga ledu 17:40
మీరు మంచి లక్ష్యం తో ఒంటరిగా ముందుండి పోరాడుతున్నారు అనిపిస్తున్నా, మీరు ఏనాటికీ వొంటరి కాదు. మేమంతా ఎప్పుడూ మీతోటే, లేట్ అయినా నిజమైన ధర్మ రక్షకులు అందరూ మీ తోటి మీరు వేస్తున్న బాటలో నడవక తప్పదు. సహనము ఓపిక తో నిత్య పోరాటమే ఇప్పుడు మనకు మిగిలింది
@akellasailaja30015 күн бұрын
మా సపోర్ట్ ఎప్పుడూ మీకే, అంటే సనాతన ధర్మం కే, మీరెప్పుడూ ఎవరినీ నొప్పించలేదు, చాలా సౌమ్యంగా వీడియోస్ చేస్తారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు, లూసీ matter మాత్రం చాలా తప్పు, మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నము, మన హిందువులు, బ్రాహ్మణులే తిక్క తిక్కగా మాట్లాడితే ఏం అనలో తెలీడం లేదు 🤦
@prabhukumar-gi1sq5 күн бұрын
Memu meeto Poortiga yekeebhavistunnaamu
@bharathikolamudi37916 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩
@ramn99356 күн бұрын
Is this live sir ?
@gopis39706 күн бұрын
నెటిజన్లు సపోర్ట్ కూడా మనకు అవసరము లేదు మనమే చాలు అన్ని చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది
@GPR-n3f6 күн бұрын
గురూజీ 🙏ఈ మధ్య కొందరు ప్రజాపిత బ్రహ్మా కుమారీ ఆధ్యాత్మిక సంస్ధ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు ఆ సంస్థ మీదృష్టిలో మంచిదా? చెడ్డదా? మన దేశానికి తేల్చి చెప్పగలరా?
@srip99906 күн бұрын
👍
@RaviChalla-x2s6 күн бұрын
ధర్మచక్రం గారు ఘనపాటి అంటే హిందువా క్రిస్టియన్ లేదండి ఒకసారి చెప్పండి