2009 కి ముందు రజనీ కాంత్..2009 నుండి 2014 వరకు సత్యాన్వేషణ...2014 తర్వాత కాంత్ రీసా.! శ్రీ కాంత్ రీసా గారు అందిస్తున్న..ఆధ్యాత్మిక నవరత్నాలు.! స్వేచ్చ,శాంతి మరియు ఆనంద రసమయ జీవితానికి..కాంత్ రీసా గారు అందిస్తున్న ఆధ్యాత్మిక "నవ రత్నాలు".! 1. పోలికలు లేకుండా ఉండండి.! 2. జడ్జిమెంట్ లేకుండా ఉండండి.! 3. ఒపీనియన్ లేకుండా ఉండండి.! 4. సామరస్యంతో ఉండండి.! 5. సమ దృష్టి కలిగి ఉండండి.! 6. సమ శ్రద్ధ కలిగి ఉండండి.! 7. నిష్కామ కర్మ చేయండి.! 8. సాక్షి భావనతో ఉండండి.! 9. ఎరుకతో జీవించండి.!