ప్రభు పనిలో కొనసాగుతున్న సహోద్దరుడు దేవాదాసుకి మా నిండు వందనములు చాలా చక్కటి పాటను దేవుడు మీ ద్వారా లోకానికి వినిపించబోనందుకు దేవునికి కృతజ్ఞతలు దేవుడు మిమ్మల్ని మరింత ముందుకు నడిపించాలి అని మా హృదయపూర్వకముగా కోరుతున్నాము 🌹స్పెల్లింగ్ తప్పుంటే క్షమించండి 🌹 🌹🌹🌹🌹👌👌👌👌పాట