No video

01 Vande Bharatam Intro

  Рет қаралды 2,172

Madan Gupta

Madan Gupta

Күн бұрын

దేశాన్ని అస్థిర పరచడానికి నాడు నేడు అనేక కుట్రలు జరిగాయి, జరుగుతున్నాయి. ఆ కుట్రల మూలాలను వాటి వల్ల జరిగిన నష్టాలను మీకు ఆధారాలతో సహా అందిస్తుంది వందే భారతం.
మరలా మన జాతి పునరుజ్జీవం పొంది జవసత్వాలు సంతరించుకోవాలంటే నిజమైన చరిత్ర ఏదో మనకు తెలియాలి. చరిత్రలోని నిజాలను వెలికి తీసి జాతి పౌరుషాన్ని, త్యాగాల్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను మీకందిచడానికి, నిజమైన భారతదేశాన్ని సాక్షాత్కరింపజేయడానికి, ట్రూ ఇండాలజీని మీకందించాలని నేడు మన పరిధిలో ఉన్న ప్రసార మాద్యమాల ద్వారా మేము చేస్తున్న మహా యజ్ఞమే వందేభారతం యూ ట్యూబ్ చానల్.

Пікірлер: 46
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 Ай бұрын
మనదేశం, మన సంసృతి, మన విజ్ఞానం గురించి ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలి. మీ కృషికి ధన్యవాదాలు.
@iPhoneunlock1007
@iPhoneunlock1007 Ай бұрын
మీలాంటి ఉత్కృష్టులు,గురువులు ,విజ్ఞానులు ఇలాంటి మాధ్యమాన్ని పునీతం చేసి యూట్యూబ్ అనే వ్యసనాన్ని సమయోచిత మాధ్యమంగా మార్చగలరు..జై భారత్ జై శ్రీ రామ్ జై హింద్
@pathuriadinarayanaprasad8217
@pathuriadinarayanaprasad8217 2 ай бұрын
గొప్ప నిర్ణయం గుష్త గారూ. శుభాభివందనములు
@themadangupta
@themadangupta 2 ай бұрын
ధన్యవాదాలు
@jaganmohanraogandluri8817
@jaganmohanraogandluri8817 7 ай бұрын
మంచి ప్రయత్నం, మీకు ధన్యవాదాలు.
@themadangupta
@themadangupta 7 ай бұрын
ధన్యవాదాలు.
@TV-yd5pt
@TV-yd5pt 7 ай бұрын
శుభమస్తు ! శుభాకాంక్షలు జీ 💐💐💐
@themadangupta
@themadangupta 7 ай бұрын
ధన్యవాదాలు
@raninivas
@raninivas 7 ай бұрын
మీ భాష చాలా స్పష్టం గా ఉంది..సనాతన ధర్మం , గాయత్రీ మంత్రం గొప్పదనం, సూర్యోపాసన గురించి కూడా తెలియ చెయ్యండి.
@themadangupta
@themadangupta 7 ай бұрын
తప్పకుండా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం.
@pandurangaraodhathrika2
@pandurangaraodhathrika2 7 ай бұрын
జీ నమస్కార్...👏🙏👏
@themadangupta
@themadangupta 7 ай бұрын
ధన్యవాదాలు.
@janardhanraogunda6289
@janardhanraogunda6289 2 ай бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు గురువు గారు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల కుట్రలు బయట పెట్టండి.
@kvnarayan4366
@kvnarayan4366 21 күн бұрын
మధు గుప్తా గారు మీరు కనిపిస్తే ఒక్కసారైనా మీ కాళ్ళకు దండం పెట్టాలని మీ అంగీకారంతో మిమ్మల్ని ఒకసారి hug చేసుకోవాలి సార్. ఆధునిక యువతకి తెలియని ఎంతో దాగి ఉన్న చరిత్రను వాస్తవాలను ,వాస్తవాలు వెనుక ఉన్న ఈ ప్రపంచానికి చెబుతున్న మీలాంటి వ్యక్తులు నిండు నూరేళ్లు జీవించాలని ఆ దేవున్ని ఈ శ్రావణ శుక్రవారం రోజున ఆ జగన్మాతను వేడుకుంటున్నాను. యువత ను చెడగొట్టడానికి ఎన్నో youtube ఛానల్స్ ఉన్నాయి . మీరు చెప్పే ధర్మం న్యాయం అవన్నీ అక్షరాల నిజమని నమ్మాలని అనిపిస్తుంటుంది. అన్ని విషయాల పట్ల మీకున్న అపార అవగాహన అనుభవం చాలా అద్భుతం.
@mallikarjunnaraokambhampat6405
@mallikarjunnaraokambhampat6405 2 ай бұрын
JAI SRIRAM GURU Ji AKHANDA BHARATAM MANA DHEYAMGA MANAM PANI CHEDDAM
@themadangupta
@themadangupta 2 ай бұрын
తప్పకుండా
@rajasheker678
@rajasheker678 2 ай бұрын
Jai Sri Ram
@Dhi_DvAr
@Dhi_DvAr Ай бұрын
Edho oka roju education system lo kuda implement chestharu anii ashisthunnam guruvu gaaru .... Dhanyawad knowledge ni spread chesthunnanduku....
@maheshakella4573
@maheshakella4573 7 ай бұрын
Namaste sir 🙏🙏🙏 vijayostu digvijayostu💐💐💐
@themadangupta
@themadangupta 7 ай бұрын
ధన్యవాదాలు.
@komalkumar9073
@komalkumar9073 21 күн бұрын
🙏🇮🇳
@sridevipasunuti6020
@sridevipasunuti6020 2 ай бұрын
Jai sri ram🙏
@dr.sreeramakumaryadavavula7231
@dr.sreeramakumaryadavavula7231 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@narrydhawan9667
@narrydhawan9667 Ай бұрын
God.
@rajeshkumar.y.v7664
@rajeshkumar.y.v7664 2 ай бұрын
భారత్ మాతా కీ జై.
@Zphs-Chinnakandukur.2023
@Zphs-Chinnakandukur.2023 2 ай бұрын
భారత్ మాతా కీ జై
@godhasreenivas2224
@godhasreenivas2224 2 ай бұрын
JaiHind
@madhusudhan8887
@madhusudhan8887 2 ай бұрын
🙏🙏🙏
@nareshkumar-fz3kb
@nareshkumar-fz3kb 7 ай бұрын
నమస్తే గురువూ గారు
@themadangupta
@themadangupta 7 ай бұрын
నమస్తే కుమార్
@princerakesh367
@princerakesh367 Ай бұрын
Master im with u just share ur knowledge pls i have to gain my know by knowing ur knowledge...😊
@vrsivalenka2050
@vrsivalenka2050 7 ай бұрын
జయోస్తు భారత మాతా జయోస్తు!
@themadangupta
@themadangupta 7 ай бұрын
ధన్యవాదాలు
@pokuruguruprasadrao2186
@pokuruguruprasadrao2186 2 ай бұрын
CONGRATULATIONSSSSS MADAN GUPTAAAAA
@themadangupta
@themadangupta 2 ай бұрын
ధన్యవాదాలు
@KrishKrish-js3fc
@KrishKrish-js3fc 7 ай бұрын
Welcome 💐
@themadangupta
@themadangupta 7 ай бұрын
ధన్యవాదాలు.
@obulreddykonda4997
@obulreddykonda4997 7 ай бұрын
నమస్తే గుప్త గారు 🙏🙏🙏
@themadangupta
@themadangupta 7 ай бұрын
నమస్తే రెడ్డిగారు
@obulreddykonda4997
@obulreddykonda4997 7 ай бұрын
@@themadangupta 🙏🙏🙏
@themadangupta
@themadangupta 7 ай бұрын
🙏🙏🙏
@1978P
@1978P Ай бұрын
అయ్యా.. ఆ ఛానల్ స్టార్ట్ చేశారా... సెర్చ్ చేస్తే రావడం లేదు
@pusala1977
@pusala1977 7 ай бұрын
జై జై శ్రీరామ్ జీ... శుభమ్
@themadangupta
@themadangupta 7 ай бұрын
ధన్యవాదాలు
@n.ramulu3016
@n.ramulu3016 7 ай бұрын
ధన్యవాదాలు గుప్త గారు.మీ లాగే గరికపాటి లాంటి మహానుభావులందరి ఉపాన్యాసాలు కూడా చేర్చండి.
@themadangupta
@themadangupta 7 ай бұрын
మీ సలహా తప్పకుండా పాటిస్తాము. @@n.ramulu3016
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 33 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 52 МЛН