ఈ ఒక్క APP మీ ఫోన్ లో ఉంటే చాలు. ఆధునిక వ్యవసాయం మీ చేతిలోనే. kzbin.info/www/bejne/rJmnoK2qrrqnjqc
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@krishnakanth6944 жыл бұрын
చౌడు నెలలో వెయ్యవల్సిన రసాయన ఎరువుల ఫస్ట్ to last వరకు తెలియచేయండి సార్... plz ..వెంటనే
@rythu_badi4 жыл бұрын
Ok
@haribabusukhavasi25954 жыл бұрын
Venkateswarlu garu. Good information. Nice Programe.
@saireddyamalla66492 жыл бұрын
👌👌thanku so much sir
@nirmalanimmi38374 жыл бұрын
Thank you sir really nice subject video this video
@abhigaganVlogs3 жыл бұрын
Its very useful good information
@saireddyamalla66492 жыл бұрын
👌👌👌
@rushikesava8893 жыл бұрын
It is very useful video to formers, Please explain remaining also. Thank you🙏
@rushikesava8893 жыл бұрын
Can you please explain remaining chowdu land information also..
@nageshjoythi67915 жыл бұрын
It is very useful video to farmers. Thank you Rythu badi.
@rythu_badi5 жыл бұрын
Thank You for Support
@lingaswamikonda81174 жыл бұрын
Super
@lavudya_chouhan3 жыл бұрын
Good information
@abhigaganVlogs3 жыл бұрын
Super explain sir
@kondalpandhiri4 жыл бұрын
Sir మాది యాదాద్రి భువనగిరి జిల్లా,మా వ్యవసాయ భూమి ఎర్ర ఈసుక నేల, కొంత మంది రైతులు మూసీ నదీ నుండి పైప్ లైన్ ద్వారా నీరు తెచ్చుకొని వరి పంట పండిస్తున్నారు,దాని పక్కన ఉన్న మా భూమి లో నీరు ఉప్పగా తయారైంది వరి పంట వేస్తే తొందరగా వరి ఏనుకోక పోవడం పీలకలు తక్కువగా వచ్చి దిగుబడి తగ్గింది, దీనికి సలహా ఇవ్వగలరని మనవి
@bsarojadevi60924 жыл бұрын
సార్ మాది పాత చెరువు క్రింద మాగాణి. చవుడు బారిన ది. చేపలచెరువు చేసి, మాగాణి పై మట్టి తోలాము. చవుడు వలన వరి పంట అవటం లేదు. మునగ వేసుకోవచ్చునా
@bsarojadevi60924 жыл бұрын
వెంకటేశ్వర్లు గారూ నమస్తే చవుడు భూముల లో వేయదగిన పంట లు తెలియపరచగలరు. ప్రాక్టికల్ గా
@nareshnari27424 жыл бұрын
Good information sir Naresh bodhan
@kamalkameswarao14972 жыл бұрын
Chuidu bhumullo aku kuralu pandinchavachha...
@rebelsonrebel17945 жыл бұрын
Very useful sir,thank you
@rythu_badi5 жыл бұрын
Thank You for Support
@kandulalokesh71225 жыл бұрын
Thanks sir very important videos your channel
@nagarjunasonnathi11395 жыл бұрын
Please make video of types of lands
@SudhakarReddy-le5dh3 жыл бұрын
hi sir zinc sulphate soudu nelallone vadukovaala migatha boomullo vadukokudadhaa
@gopinaidu62404 жыл бұрын
నమస్తే సార్ మీ వీడియోలు చాలా బాగుంటాయి మాకు ఎకరం నర పొలం ఉంది అయితే అది రొయ్యల చెరువు పక్కన ఉంది ఉప్పు నీళ్లు చమ్మ రావడం వలన పొలం సరిగా పడట్లేదు దీనికి పరిష్కారం చెప్పగలరా
@siricilladevadas7404 жыл бұрын
Sir anni basthala vadlu nanabetta vachhu
@wisdom9444 жыл бұрын
భూసార పరీక్షలు చేయడానికి ఏవైనా ప్రైవేట్ labs ఉంటే బాగుంటుంది సర్
@raghavarao094 жыл бұрын
Chowdu land constructions ki paniki vastad ? Sir
@kranthithangella47033 жыл бұрын
సార్.. చౌడు భూములలో పండే వర్షాధార పంటలు అలాగే పండించే విధానం తెలుపగలరు...🙏
@shakirbaba31645 жыл бұрын
Drumstick lo vanche stem borer eaaga nevarana please sir
@rythu_badi5 жыл бұрын
మునగ చెట్టు కు ఉన్న రంద్రం లో Carbofuran గుళికలు 5 గ్రా వేసి, ఆ రంద్రం ను మట్టి తో మూసివేయాలి.
@wisdom9444 жыл бұрын
ఈగ నివారణకు malathian వాడాలి
@abhi..93982 жыл бұрын
Rytu badi సార్ ఈ చౌడు నేలలు ఏ ప్రాంతంలో ఉన్నాయి
@abhi..93982 жыл бұрын
ఈ నేల పై భాగంలో ఉప్పు ఏమైనా ఉంటుందా
@abhi..93982 жыл бұрын
Sir reply తెలియజేయండి
@gouriswarnarra49595 жыл бұрын
Is waste decomposer useful for these soils
@rythu_badi5 жыл бұрын
Yes
@gopikrishna58354 жыл бұрын
Choudu nelalu ni English lo emantaru sir
@brahmajirao24414 жыл бұрын
Sir I am from Gudur Nellore dist. AP. For me 2.5aker land is there in this one edge aprox 15 cents., white Chudu is there. What I have to do , Your video regarding chudu is very interesting. So I want to clarify some doubts. I need your mob.No. if you don't mind sir. BrahmajiRao.A 🙏
@machalekaluram84803 жыл бұрын
Meeru prasad sir aa
@brahmajirao24414 жыл бұрын
Sir I forget to tell it is ( my land) Metta Bhume ,I am a new former in 2 aks. I wanted to cultivate, Lemon. So you have any video 's about lemon. Regarding White chudu. I want to know more. Need your mob.no sir🙏