play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@thallaposhetty26303 жыл бұрын
థాంక్యూ సర్ చాలా బాగా వివరంగా వివరించి చెప్పారు
@sambak9052 жыл бұрын
Excellent explanation 👌👌
@tejavathpremsingh81573 жыл бұрын
Tq sir good video
@nishanthkumar76312 жыл бұрын
Really chaala chaaala chaaaala use full channel im visited 1st tym super information icharu and main thing ochesi sodi assal ledhu chaaala chaaala chaaaala chaaala bagundi page & information super undi chala useful ga anpichindi thankyou thankyou so much for this information andi 🙏🙏🙏🙏🙏 pls ilanti videos enno chestu maku manchi information ivvandi Alage every crop gurinchi paddy cotton chilli ila major crops gurinchi clear ga video cheyandi
@rameshrayudu60424 жыл бұрын
I have understand all the crops excellent.live demonstrate.
@thippayyathippayya6104Ай бұрын
Super super
@santhoshreddy24902 жыл бұрын
Good information thank you sir
@School-hj4iz4 жыл бұрын
Sir వరి, శనగ, కంది, పత్తి, పొగాకు ఇలా ఒక్కొక్క పంట గురించి మొదటి నుండి చివరి వరుకు వచ్చే సమస్యలు, వాటి నివారణ చర్యల గురించి వీడియోలు చెయ్యండి plz....👍👍
@rythu_badi4 жыл бұрын
Ok
@rohanrohan71514 жыл бұрын
@@rythu_badi sir your what number
@sundillarakeshsundillarake87793 жыл бұрын
Ok
@nagendrababu42023 жыл бұрын
Good information sir
@nandhinithirunavukarasu43313 жыл бұрын
Super👌
@ramesh.v49333 жыл бұрын
You showed as a live to us in this video sir, whatever the video you were doing...and I learnt so many things from your videos sir . definitely It will useful for formers. Please continue sir....
@Ramakshay4 жыл бұрын
గురువు గారికి నమస్కారములు... రైతుబడి ఛానల్ చాలా ఉపయోగకరమైనది.... 3వ వీడియో లో పురుగు చర్మ పై మందు పని చేయుట తెలిపారు...ఇక్కడ విపులంగా వివరించారు... అనేక ఉపయోగాలును 100 వీడియోస్లలొ పూర్తి చేసినారు ..ధన్యవాదాలు...ప్రతి వీడియో అవసరం కానీ అన్నింటి కన్నా ఈ వీడియో ని బట్టి ఏ సమస్యకి ఏది వాడితే ( ముందు వీడియోస్ అవగాహనతో) రైతు బిడ్డల సమస్యలు తొందరగా తీరి.. తక్కువగా మందులు వాడి మందుల ప్రభావం ప్రజల పై లేకుండా వారి ఆరోగ్యం కాడపాడిన వారిలో మనమందరం భాగస్వామ్యం పొం దుతాం..... 101 వీడియో 100 వీడియో కి కొనసాగింపు అని ఆశిస్తున్నాను.... ముఖ్యంగా పురుగు చర్యలకు ,నివారణకు మందులు తక్కువ ఖర్చుతో ఉన్నవి, సమర్ధవంతంగా పనిచేసేవి తెలపగలరని మనవి... నా వరకు 100వ వీడియో అన్నింటికి పునాది అని అనుకొంటున్నాను
@rythu_badi4 жыл бұрын
రేపు సాయంత్రం 6 గంటలకు కొనసాగింపు వీడియో వస్తున్నది . చూస్తారని ఆశిస్తున్నాము. మీరు అన్నట్లుగా పురుగుమందులు రివ్యూ కు సంబంధించి 100 వీడియో పునాదే. ధన్యవాదములు.
@pmadhukar90294 жыл бұрын
Chilli lo plants vadapadi chanipotunayi bumi lo unde kandaam motam black avutundi organic product chepandi
@madavinaresh88413 жыл бұрын
🙏🙏🙏💐💐💐
@paremeswaraolambu55774 жыл бұрын
Super sar
@navyaedits50813 жыл бұрын
Mirchi panta lo nalli vndii sir Dani kosam suggestions chapandii sir... Actually your videos are very helpful to my father... Thanks 😊...sir...
@mabuvalishaik91374 жыл бұрын
Tq sir good information sir
@madhusudhanmadhu21394 жыл бұрын
Super.
@ravikakumanu13334 жыл бұрын
Congratulations sir ...I am following u and spreading in whatsape also
@anjiganipisetty3234 жыл бұрын
Hai sir good vedio sir me vedio naku chana upayogam sir
@maheshkorukoru7944 жыл бұрын
Tomato cultivation gurinchi explain chey Anna full details
@rythu_badi4 жыл бұрын
రైతు బడి ఛానల్ లోని 14 నెంబర్ వీడియో మరియు 37 నెంబర్ వీడియో చూడండి
@muralimohan65912 жыл бұрын
Sir video on water soluble fertilizer ,bio fertilizer ,micro nutrition,macro nutrition,bio fumigant etc
@venkateshchowdarym4 жыл бұрын
చాలా బాగా వివరించారు
@dharavathkrishna86904 жыл бұрын
Congratulation sir 100 video s
@papineninaveen93454 жыл бұрын
Thank you sir Telugu lo eppati varaku enta hard work to Anta ardavantam ga avaru video s cheyaledu sir nenu vyavasayam cheese varaku meeru gurtuntaru sir alage meeru video s enka chestune vundalani korukuntu Nanu sir
@rythu_badi4 жыл бұрын
ధన్యవాదములు
@rythudevobhava4 жыл бұрын
Congrats sir for the 100th video
@venugopalaraop69773 жыл бұрын
Thanks sir...
@prasadkasireddy18144 жыл бұрын
Supersir
@subbaraopanidapu42084 жыл бұрын
Exlent sir thank you
@sanikamsureshreddy96364 жыл бұрын
Congratulations 💯 video rythubadi Best of luck sir your team hard work ki memu Vella kattalem hatts of to u all and good video
@rythu_badi4 жыл бұрын
ధన్యవాదములు
@mulamahan15224 жыл бұрын
Veri.good...eemparmesan...sar
@chennaveeraum79514 жыл бұрын
Excellent video sir, thank you very much sir
@kandrukoteswararao59184 жыл бұрын
Thankyou sir
@durgaprasadjoga35054 жыл бұрын
Sar.ప్రత్తిలోమొదటి దశలో ఏ ఏరువులు .వేసుకోవాలి.2 వ దశలో ఏ ఏ రువులు వేసుకోవాలి .3 దశలోకూడా. తెలుపగలరు.ప్లెజ్
@AloneNourish4 жыл бұрын
Same question bro .
@yasamramakrishna18694 жыл бұрын
Good.job.sir.
@kandulalokesh71224 жыл бұрын
Congratulations sir 100 videos successfully completed sir
@jollireddykristajollireddy67154 жыл бұрын
మీ వీడియోలు మాలాంటి రైతులకు ఎంతో ఉపయోగం
@kramanji50974 жыл бұрын
Kangrats sir
@kramanji50974 жыл бұрын
సార్ మా చీని మొక్కలకు కొమ్మ ఎండు తెగులు.వుంది ఏ మందులు వాడాలో.తెలియచేయ గలరు
@mounikareddy35904 жыл бұрын
Congrats sir.. Illanti video enno cheyali
@manjunathvg77033 жыл бұрын
Sir plz make a video on nutrient deficiency and identification
@manjunathhosamani12004 жыл бұрын
Super videos 💯
@ravitejamassmaharajabyalla10444 жыл бұрын
Dhanyavadalu sir fertilizer gurinchi cheppadi Sir
@akhtarbegumchinthapally9764 жыл бұрын
Congratulations! Very well done! Best wishes for the future efforts
@sureshnimmakayala29984 жыл бұрын
Sir mee phone no cheppara
@Suryasurya-tb9pi4 жыл бұрын
@@sureshnimmakayala2998 you
@Suryasurya-tb9pi4 жыл бұрын
@@sureshnimmakayala2998 is
@venkataihveerapaneni90774 жыл бұрын
Supar sar
@dharavathkrishna86904 жыл бұрын
Thankq sir
@user-fc7yg9wc8h4 жыл бұрын
Sir crop ku veyavalasina fertilisers video cheyandi pls
@vadderamanjineyulu1364 жыл бұрын
మారుకా మచ్చల పురుగు ఎక్కువగా ఉంది (lab lab beans)చిక్కుడుకాయలొ ఉంది ఏ మందులు వాడటం మంచిది
@rythu_badi4 жыл бұрын
[11/01, 00:16] 🌽 రైతు బడి🌽: facebook.com/groups/698988027231088/ [11/01, 00:17] 🌽 రైతు బడి🌽: ఇకపై మీ ప్రశ్నకు సమాధానం ఫేస్ బుక్ లో మాత్రమే ఇవ్వబడును ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు
@chityalasatish63184 жыл бұрын
Bengal gram crop gurinchi vedio cheyandi
@rythu_badi4 жыл бұрын
రైతు బడి ఛానల్ లోని 61వ నంబర్ వీడియో చూడండి
@hareeshrapaka69044 жыл бұрын
Tq sir
@shaikabubakar79583 жыл бұрын
Tobacco crop cultivation and problem chapand sir
@muralikuruva30894 жыл бұрын
Naa okkadi problem kaadu sir kurnool district valla andaridi imidietly vedio pampandi plz sir
@rythu_badi4 жыл бұрын
రైతు బడి ఛానల్ లోని 56 వ నంబర్ వీడియో చూడండి ఆ మందులు దీనికీ వర్తిస్తాయి
Jama lo pindinalli gurinchi chepandi EMI mandu kottali plz
@rajumandala53394 жыл бұрын
Tq
@bathulanaveen27274 жыл бұрын
Congrats sir chilli ki e rate crop end varaku untunda sir
@venkateshlakka82934 жыл бұрын
Sir sucking mouth partas enni rakhaluga unntai vati names cheppadi alage andharas emiti alage cheppidi
@kotinaidunarisetti63544 жыл бұрын
Sir indofil rimon is best one 💯 result vasthundi.proclaim not good at all
@rajesshan.22974 жыл бұрын
కోళ్ల ఫారం ల గురించి తెలియచేయండి సర్
@bantuanjaiah48354 жыл бұрын
ఎక్సలెంట్ సార్ good msg
@krishnachaitanyatangella.75144 жыл бұрын
Hi sir
@vasramnayak1584 жыл бұрын
మంచి సమాచారం నాకు whatsup number కావాలి sir
@prasannakumarnellore37264 жыл бұрын
Sar వంగ చెట్టు లో వచ్చు పురుగు నివారణకు ఒక సలహాలు చెప్పండి
@vishwanathm36364 жыл бұрын
Sir kothaga tomato croplo oji fly problem ekkuva aindi diniki problem chesi vidanam telupandi
@Kvgreddy-yq7hk4 жыл бұрын
Tomato sammar loo tegulla nivarana telapandi sar
@csivakumar11144 жыл бұрын
Plzz tell me about tripes
@muralikuruva30894 жыл бұрын
Sir minumulo putalapurugu vudruti chala ekkuva vundhi emi spray cheyali
@rythu_badi4 жыл бұрын
రైతు బడి చానల్ లోని 56 వ నంబర్ వీడియో చూడండి ఆ మందులు దీనికీ వర్తిస్తాయి
@telanganavyavasayam95084 жыл бұрын
Sir fertilizer management in Paddy chappandi
@rythu_badi4 жыл бұрын
[11/01, 00:16] 🌽 రైతు బడి🌽: facebook.com/groups/698988027231088/ [11/01, 00:17] 🌽 రైతు బడి🌽: ఇకపై మీ ప్రశ్నకు సమాధానం ఫేస్ బుక్ లో మాత్రమే ఇవ్వబడును ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు
@paremeswaraolambu55774 жыл бұрын
Hi
@devadevareddy75764 жыл бұрын
,sar mirchilo ye dhafalo yeruvulu veyyali ples vedo ples sar
@sivasankarrao70694 жыл бұрын
Taqat ,max,boran kalipi vadavacha sir
@rythu_badi4 жыл бұрын
బోరాన్ అన్నిట్లో కలవదు ఒకసారి compatibility test చేసుకొని వాడండి
@aritakulaswamulu7164 жыл бұрын
ముక్క జొన్నవేసాముపురుగు ఉంది సలహాలు చెప్పండి
@rythu_badi4 жыл бұрын
రైతు బడి ఛానల్ లోని 58 వ నెంబర్ వీడియో చూడండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
@ravikakumanu13334 жыл бұрын
Pachadoma undhi mirapa lo baga em cheyalo cheppandi sir
@rythu_badi4 жыл бұрын
Imidacloprid 80-100ml ఒక ఎకరాకు
@ravikakumanu13334 жыл бұрын
Pachadoma gurinchi Oka vedio cheyandi sir...Dani effects
@boyamoulali28983 жыл бұрын
Moulali
@ntrvidapanakal9994 жыл бұрын
sir మిరప విత్తనాలకు metalaxyl తో విత్తన శుద్ధి చెయ్యవచ్చా కేజీ విత్తనా ని కి ఎంత మోతాదు లో మేటలా క్సి ల్. కలపాలి
@rythu_badi4 жыл бұрын
చేయవచ్చు.కిలో విత్తనాలకు1 నుండి2 గ్రా.
@telanganavyavasayam95084 жыл бұрын
Sir వరి అధిక దిగాబడుల యాజమాన్యం చప్పండి
@rythu_badi4 жыл бұрын
[11/01, 00:16] 🌽 రైతు బడి🌽: facebook.com/groups/698988027231088/ [11/01, 00:17] 🌽 రైతు బడి🌽: ఇకపై మీ ప్రశ్నకు సమాధానం ఫేస్ బుక్ లో మాత్రమే ఇవ్వబడును ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు
@secondhandvechiles13174 жыл бұрын
anna pacha doma nivarana please cheppandi nimma thotalo
@rythu_badi4 жыл бұрын
[11/01, 00:16] 🌽 రైతు బడి🌽: facebook.com/groups/698988027231088/ [11/01, 00:17] 🌽 రైతు బడి🌽: ఇకపై మీ ప్రశ్నకు సమాధానం ఫేస్ బుక్ లో మాత్రమే ఇవ్వబడును ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు
@bukkebalajinaik71554 жыл бұрын
Minumu ku first to last varaku management gurinchi vedio& vittanam yeppudu vittite baguntundi.reply me sir plz
@kondalpandhiri4 жыл бұрын
వరి పంటలో గోదావరి గోల్డ్ సేంద్రీయ ఎరువును వాడటం మంచిదేనా దయచేసి చెప్పండి
@rythu_badi4 жыл бұрын
మంచిదే
@bandiramu22134 жыл бұрын
Rythnna ki manchi salahalu estunnaru mee runam ela teerchukovali sir
@subbareddy47574 жыл бұрын
Sir trichoderma heruzuanum vari lo vadavacha vadite eppudu vadali
@pnareshmudiraj35434 жыл бұрын
Plant protector denike use sir cheppandi
@manub23244 жыл бұрын
Sir mamidiputha inthavaraku raaledhu. Pootha ravalantey emicheyyalo cheppandi sir please
@khasimmohammed89914 жыл бұрын
సార్ నమస్తే మేము టమోట వేసుకోవాలి అనుకున్నాం ఇప్పుడు బాగుంటుందా
@rythu_badi4 жыл бұрын
వేసుకోవచ్చు
@srisrinivasapesticidespest21034 жыл бұрын
Bio lu use cheyvachaa
@sanjeevpetekar10094 жыл бұрын
Sir mokkajonna vesukovacha janavari lo
@sanjeevpetekar10094 жыл бұрын
Please sir
@sudharshanpn86084 жыл бұрын
Sir ovicidal insecticides ?
@shanmukhashanmukha88144 жыл бұрын
Hands ap. Sir
@devadevendradevaanita97254 жыл бұрын
చీని చెట్లలో లీఫ్ మైనార్ వుంది ఏ మందు పిచికారీ చేయాలి
@rythu_badi4 жыл бұрын
Profenofos 2ml ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయండి.
@kalikirimurali61644 жыл бұрын
Neem oil ela cheyyalo cheppandi
@rythu_badi4 жыл бұрын
దీనిని వేపగింజల కషాయం అంటారు వీడియో చేస్తాను
@lolugubharatraju83124 жыл бұрын
Bharat
@dudepakasampath22144 жыл бұрын
Sir thiodicarb contact insecticide kada meeru stomach poison insecticide ani chepparu
@padmajapappu99324 жыл бұрын
Hello sir, maa midde thota lo mokkalu ki yellow colour teega laga vachhi mokkalanu peraganivvatam ledu . Em cheyali sir ? Ma problem ki answer ivvandi . Please.....
@rythu_badi4 жыл бұрын
ఇది బంగారు తీగ అయ్యి ఉండవచ్చు.చేతితో పీకి వేయండి.
@padmajapappu99324 жыл бұрын
@@rythu_badi chala sarlu peeki vesamu kani malli vachi anni mokkalaku chuttukuntondi
@padmajapappu99324 жыл бұрын
Em cheyalo cheppandi sir
@ashritadevarakonda98404 жыл бұрын
కొన్ని గంటలలో పురుగు చనిపోతుంది అన్నారు కానీ ఎన్ని గంటలలో పురుగు చనిపోతుందని దయచేసి చెప్పగలరు
@rythu_badi4 жыл бұрын
ఎన్ని గంటలలో చనిపోతుంది అనేది, కెమికల్ మీద ఆధారపడి ఉంటుంది.
@sureshappolu23083 жыл бұрын
Figsides denivalla vasthundhi
@boddanasominaidu1194 жыл бұрын
Bord spectrum అంటె ఎమిటి
@SureshYadav-oo4ng4 жыл бұрын
Telegram group creat cheyyandi sir
@rythu_badi4 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@tejavathnareshnaik7333 жыл бұрын
Sir app play store ravadam ledu
@bhukyaudaykiran18793 жыл бұрын
Sir what's app number pettandi sir
@saiduluchalamala11404 жыл бұрын
Me number chepandi
@rythu_badi4 жыл бұрын
[11/01, 00:16] 🌽 రైతు బడి🌽: facebook.com/groups/698988027231088/ [11/01, 00:17] 🌽 రైతు బడి🌽: ఇకపై మీ ప్రశ్నకు సమాధానం ఫేస్ బుక్ లో మాత్రమే ఇవ్వబడును ఫేస్ బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు