#Rythubadi

  Рет қаралды 160,259

Rythu Badi రైతు బడి

Rythu Badi రైతు బడి

Күн бұрын

#Rythubadi
నత్రజని , బాస్వరం, పోటాష్ లాంటి పోషకాలు 23 ఉంటాయని మీకు తెలుసా ? in telugu by Rythybadi
#rythubadi #rythubadiVideos #rythubadichannel #rythubadiVenkateswarlu #agrimozi.com
వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు కింద ఉన్న వెబ్సైటు లింక్ మీద క్లిక్ చెయ్యండి
For " A Single stop Agriculture information " click on our website link
agrimozi.com/

Пікірлер: 252
@sresrenuvs859
@sresrenuvs859 4 жыл бұрын
మీ ఆరోగ్యం బాగుండాలని అని మనసు పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇటువంటి వీడియోలు మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్నా మీ అభిమాని
@nandavaramthimmaiah9299
@nandavaramthimmaiah9299 6 ай бұрын
చాలా రోజుల తరువాత,మీ వీడియో చూస్తున్నాను,,చాలా మంచి ఛానల్ ఇది,అన్ని విషయాలు సవివరంగా చెపుతారు🙏🙏🙏
@shaiksyedpashah6191
@shaiksyedpashah6191 4 жыл бұрын
మీరు ఇలా మరిన్ని విషయాలు మా రైతులకి తెలియజేస్తు నందుకు చాలా కృతజ్ఞతలు 🙏🙏
@rythu_badi
@rythu_badi 4 жыл бұрын
నాకు ఆరోగ్యం సరిగా లేనందున రెండు నెలల నుండి రైతులు అడిగిన ప్రశ్నలకు యూట్యూబ్ లో, వాట్సాప్ లో, facebook లో సమాదానాలు ఇవ్వలేకపోతున్నాను. అందుకే వీడియో లు కూడా చేయడం లేట్ అవుతుంది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సమాదానాలు ఇస్తాను.
@satyavoluvaa8052
@satyavoluvaa8052 4 жыл бұрын
Tq sir...get weel soon
@sureshbabu305
@sureshbabu305 4 жыл бұрын
Get well soon sir!!
@krishnakanth694
@krishnakanth694 4 жыл бұрын
OK sir మీ ఆరోగ్యం కుదటపడిన తర్వాత వీడియోస్ చేయండి... లేట్ అయిన పర్వాలేదు.. tanq
@puppamshaikshavalireddy6396
@puppamshaikshavalireddy6396 4 жыл бұрын
Meru bagundale sir
@vraju4934
@vraju4934 4 жыл бұрын
Hi Raju
@budigiramakrishna7269
@budigiramakrishna7269 4 жыл бұрын
మీ ఆరోగ్యం తోందారాగా కోలుకోవాలని మరింత మంది మీ విలువైన సమాచారం రైతులకు చేరాలని రైతు మేలు కోరే మీలాంటి మంచి వ్యక్తులకు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము.
@SanthoshJillala
@SanthoshJillala 3 ай бұрын
Meru devudu swamy superb explanation
@karnatiravisankar640
@karnatiravisankar640 4 жыл бұрын
మీ ఆరోగ్యం కుదుట పడాలని ఆ దేవుని ప్రార్థిసతున్నాను....
@School-hj4iz
@School-hj4iz 4 жыл бұрын
ఏ పంటకు ఎంత మోతాదులో, ఎప్పుడెప్పుడు ఎరువులు అందించాలో ఒక వీడియో చెయ్యండి సర్...👍
@sravanimylaru4874
@sravanimylaru4874 4 жыл бұрын
Avnu sir
@thotakuriveerraju9996
@thotakuriveerraju9996 4 жыл бұрын
Avunu sir cheyandi
@kalikirimurali6164
@kalikirimurali6164 4 жыл бұрын
Avnu sir cheyyadi
@raghugoud3335
@raghugoud3335 4 жыл бұрын
Sir cheeni cultivation gurinchi cheppandi
@santhoshgenemukkula2669
@santhoshgenemukkula2669 4 жыл бұрын
చేయండి సార్
@AlluriPrakash
@AlluriPrakash Жыл бұрын
Chala bagundi
@anjinuyulugrontla5924
@anjinuyulugrontla5924 2 жыл бұрын
ఎక్కడో ఎక్కడో వడ్డీలకు తెచ్చి పంట పండించాలని చాలా కష్టపడుతున్నావ్ మీయొక్క సలహాతో కొంచెం ఈజీగా ఉంది
@dabbirusrinivasarao3758
@dabbirusrinivasarao3758 4 жыл бұрын
చక్కని వివరణ.రైతులకు ఎంతో ఉపయుక్తకరమైనది.ఇలాంటి అద్భుతమైన video ను అందించినందుకు దన్యవాదములు.
@kumarkumar-fs5mb
@kumarkumar-fs5mb 4 жыл бұрын
మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం సార్
@madishettybalu691
@madishettybalu691 4 жыл бұрын
మీ వీడియో లు చాలా బాగున్నవి సర్ .అందరికి అర్థమైయే నిదానంగా చాల చాలా ...బాగున్నవి .. అలాఘే సేంద్రియ ఎరువుల గురించి కూడా వీడియో లు చేస్తే బాగుంటుంది అని నా విన్నపం ...
@bsrstudy7957
@bsrstudy7957 3 жыл бұрын
Thanks you sir more information
@anjalin2529
@anjalin2529 4 жыл бұрын
మేమురైతులమై అవగాహన లేని వ్యవసాయ చేసి అదకపెట్టుబటి తో విసిగి నష్టపోతున్నాం మీరు ఈ వీడియోలు చేసి రైతులకు అవగాహన కలిగిస్తన్నారు వ్యవసాయాన్ని, రైతుని మీ బాద్యత లా కాపాడుకుంటుంన్నారు సార్ మీకు నవందనాలు
@bandarupalliseetaiah2558
@bandarupalliseetaiah2558 4 жыл бұрын
Yes curract anna
@999AKSHAYA
@999AKSHAYA 4 жыл бұрын
మీరూ మీ కుటుంబం బాగుండాలి 🙏🙏
@Syed-m6p
@Syed-m6p 4 жыл бұрын
Great Information thank you Bhai
@manoharyadav5192
@manoharyadav5192 3 жыл бұрын
Sir chala baga artamayye vidanga chepparu yuva rytulaki edi ento baga sahakaristundi meru elanti vedios enno cheyalani korutu Thank you sir
@rythu_badi
@rythu_badi 3 жыл бұрын
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
@vsrponnaganti
@vsrponnaganti 2 жыл бұрын
Good information
@veerabrahamam
@veerabrahamam 4 жыл бұрын
Chala thanks sir ...Manchi visayalu chepparu ..Edi naynu ma thoti rythulu andariki tayliya chystanu....
@milkeyhadhvitha8267
@milkeyhadhvitha8267 Жыл бұрын
Thank you sir and welcome back ❤
@nareshbandharapu727
@nareshbandharapu727 4 жыл бұрын
మీరు తొందరగా కోలుకొని మరిన్ని వీడియోలు చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@rajabapu.thipiri.6749
@rajabapu.thipiri.6749 4 жыл бұрын
చాలా చాలా ఉపయుక్తమైన సమాచారం సార్...ThanQ So Much...
@bandarupalliseetaiah2558
@bandarupalliseetaiah2558 4 жыл бұрын
Very good information video sir waiting for next video
@bhagavancpl6224
@bhagavancpl6224 3 жыл бұрын
Excellent 👌👌👌👌👌
@nareshm4659
@nareshm4659 4 жыл бұрын
Mokkajonna fertiliser telapabdi
@shekshavali210
@shekshavali210 4 жыл бұрын
Good news
@rajendermacherla66
@rajendermacherla66 3 жыл бұрын
Thanks for your information sir
@veerlasankar6064
@veerlasankar6064 4 жыл бұрын
Sir thank u very much .Good job sir
@kotibanka876
@kotibanka876 4 жыл бұрын
మీ వీడియోలు మాకు బాగా ఉ పయోగపడుతున్నయి సార్ నేను ఆకుకూరలు పండీ స్తను సార్ వర్ష భవం వలనా తేమ అర్కువగ ఉండటం వలన పైరు ఏదు గుదల ఆగిపోయింది ఏరుపురంగుకు మారింది సార్ ఏమియేరువు వేయమంటరు
@vijaykumar.k498
@vijaykumar.k498 4 жыл бұрын
Super valuable information for agri students nd farmers.... thank you sir
@vsmmastan8215
@vsmmastan8215 4 жыл бұрын
Well explained in telugu of fertilisers thanq sir and namaste.
@harihari-rd3sn
@harihari-rd3sn 4 жыл бұрын
నేచురల్ ఫార్మింగ్ లో ఇలాంటి న్యూట్రిన్ సీఏ దాంట్లో ఏమి ఉంటాయి చెప్తే బాగుంటుంది
@educationvlogs5588
@educationvlogs5588 4 жыл бұрын
Exlent explanation sir super యూవ రైతులకు మార్గదర్శివి sir మీరు
@educationvlogs5588
@educationvlogs5588 4 жыл бұрын
Sir మీ వాట్సప్ number ఎవ్వగలరా sir
@ashokkunja9239
@ashokkunja9239 4 жыл бұрын
Superb sir... Ma లాంటి వాలకు చాలా ఉయోగపడుతుంది...thanku sir....
@veerabhadraachari3172
@veerabhadraachari3172 4 жыл бұрын
Your great sir🙏🙏🙏🙏
@pulendharpardhu7472
@pulendharpardhu7472 4 жыл бұрын
Super
@gadipellyraghugoud4815
@gadipellyraghugoud4815 4 жыл бұрын
Thanks you for information
@rambabupendli2431
@rambabupendli2431 4 жыл бұрын
Mee sevalu ma lanti yuva raithulaku avasaram Sir
@babubonigala
@babubonigala 4 жыл бұрын
Mirchi ki a stage lo yentha vadali nok
@samsonpinjara0175
@samsonpinjara0175 4 жыл бұрын
సర్ మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు ఇంకా క్లియర్ గా చెప్పండి ప్రైమరీ ఎరువులు ఎప్పుడు వాడాలి మిగతావి కూడా ఎప్పుడూ వాడాలి ఇవి ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయ అవి కూడా చెప్పండి ఎందుకంటే మేము ఇలా వీడియోస్ లేదా కిసాన్ లో చూసి మార్కెట్ లోకి వెళ్లి అడిగితే అందరూ ఇవి ఎప్పుడో ఆగిపోయాయి అని చెప్తున్నారు....... ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి సర్ చాలా అంటే చాలా కూల్ గా ఉంది వీడియో సూపర్బ్ గా చేశారు
@rythu_badi
@rythu_badi 4 жыл бұрын
నేను మార్కెట్ లో దొరికేవ్ చెప్తున్నాను. మున్ముందు ఎరువులపై విపులంగా మరికొన్ని వీడియోస్ చేస్తాను.
@muralivarikuti601
@muralivarikuti601 4 жыл бұрын
Good job
@muralivarikuti601
@muralivarikuti601 4 жыл бұрын
Ok thank you sir
@KLR_OFFICIALS
@KLR_OFFICIALS 4 жыл бұрын
Useful video
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
చాలా మందికి అర్థమయ్యే విధంగా చెప్పారు
@tcramesh8473
@tcramesh8473 4 жыл бұрын
Mi video lu super sir
@santhoshgenemukkula2669
@santhoshgenemukkula2669 4 жыл бұрын
థాంక్యూ సర్
@satyavoluvaa8052
@satyavoluvaa8052 4 жыл бұрын
Excellent sir....most valuable information.... agriculture assistant w.godavari
@MaheshYadav-gz2fm
@MaheshYadav-gz2fm 4 жыл бұрын
Super explanation
@villagevolgasMBNR
@villagevolgasMBNR 4 жыл бұрын
Superb 👍 video
@sureshthirinikanti6594
@sureshthirinikanti6594 4 жыл бұрын
Thank you sir super sir
@sureshbonam5656
@sureshbonam5656 4 жыл бұрын
Excellent video
@achandrakumari3802
@achandrakumari3802 4 жыл бұрын
23Poshaka lopalakshanaalanu mokkalalo chupu poshaka variga photos raithulu thelusukone la ivvandi
@gurumurty806
@gurumurty806 4 жыл бұрын
Bringal purugu
@mandavasrinivasarao5614
@mandavasrinivasarao5614 2 жыл бұрын
great
@mandavasrinivasarao5614
@mandavasrinivasarao5614 2 жыл бұрын
good work
@nadakuditimastanrao3540
@nadakuditimastanrao3540 4 жыл бұрын
మీ ఆరోగ్యం బాగుండాలి
@ravitejamassmaharajabyalla1044
@ravitejamassmaharajabyalla1044 4 жыл бұрын
Thank you sir elantivi videos enka cheyandi endukante eppudu crop sambandichi complaints emi undavu unseason so continue
@saichandra8471
@saichandra8471 4 жыл бұрын
Tq sir
@schandrakalalaxmilaxmi3129
@schandrakalalaxmilaxmi3129 4 жыл бұрын
Supper 👍👍👍👍👌👌👌
@rdchannel8646
@rdchannel8646 3 жыл бұрын
Mokkajonnaki peesula mandu em veyamantaro cheppandi sir please
@northmopurnews2980
@northmopurnews2980 4 жыл бұрын
Sir thanks please post more videos on this topic
@sabithareddy4619
@sabithareddy4619 4 жыл бұрын
Superb sir
@RajuA-qs7uf
@RajuA-qs7uf 4 жыл бұрын
చాల బాగా చెపుతున్నారు అండీ మీరు
@vmadhusudhanreddyvgowthami8688
@vmadhusudhanreddyvgowthami8688 4 жыл бұрын
సార్ ఉల్లి పంటపై మొత్తం సస్యరక్షణ విడియో చెయండి
@shagamvenkateswarreddy4101
@shagamvenkateswarreddy4101 4 жыл бұрын
Well explain...Bro.....supper
@syedumar6947
@syedumar6947 4 жыл бұрын
Good information thanks
@yathatibujjibabu6430
@yathatibujjibabu6430 4 жыл бұрын
సర్, మీరు చేసిన వీడియోలు మాకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వీడియో104 లో వివరించిన వాటికి మోతాదుల గురించి వీలైతే వీడియో చేయగలరని కోరుచున్నాను.
@celeb-9
@celeb-9 4 жыл бұрын
Sir plz share PLANT uptake time of fertilizers N P K.
@snrreddy4378
@snrreddy4378 4 жыл бұрын
Nice explaine sir
@ashokrathikrinda1745
@ashokrathikrinda1745 4 жыл бұрын
Sir please kalupu mandulu gurinchi oka video cheyandi
@kotagiriyadagiri1098
@kotagiriyadagiri1098 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ విపులంగా థాంక్యూ సార్
@kalamvenkatramana7205
@kalamvenkatramana7205 3 жыл бұрын
Tomota ku enni rojulaku eae mandulu vadali
@kummarapalliumadevi9285
@kummarapalliumadevi9285 4 жыл бұрын
బాగా చెప్పారు సార్
@naveenkumarkatram7195
@naveenkumarkatram7195 4 жыл бұрын
Super sir
@anjaneyulutadepalli2593
@anjaneyulutadepalli2593 4 жыл бұрын
Tq sar
@sanikamsureshreddy9636
@sanikamsureshreddy9636 4 жыл бұрын
Namaste sir ippudu Mee arogyam bagunda sir good video sir
@rythu_badi
@rythu_badi 4 жыл бұрын
80% రికవరీ అయ్యింది.ధన్యవాదాలు.
@kamerakamalakar1018
@kamerakamalakar1018 4 жыл бұрын
Good video
@milkeyhadhvitha8267
@milkeyhadhvitha8267 4 жыл бұрын
Super Sir,20.20.0.13 nu oil pantalo ante catton lo yekuvaga vadavacha
@omkarithadi6991
@omkarithadi6991 2 жыл бұрын
3rd periad lo Nano gold Vadavacha
@b.manoharpaul7990
@b.manoharpaul7990 4 жыл бұрын
GRATE MASSAGE SIR
@shaikabubakar8822
@shaikabubakar8822 4 жыл бұрын
Excellent videos sir your video's are soo helpful to farmers please keep going sir and my request is make one video in chilli crop starting to end.... Please Thank you soo much sir
@Gannavaram_Indian
@Gannavaram_Indian 3 жыл бұрын
మంచి కృషి చేస్తున్న మీకు ధన్యవాదములు.🙏
@santoshv3022
@santoshv3022 4 жыл бұрын
Sar. Daligate manduloki. Farmula4. Kalipi vada. Vachs
@bhagyalaxmisunthani6339
@bhagyalaxmisunthani6339 4 жыл бұрын
Cotton crop gurichi
@kesireddyyarramreddy2924
@kesireddyyarramreddy2924 4 жыл бұрын
సార్ మిరప పంట నాటినప్పటినుండి కాయలుకోసేవరకు ఎలాంటి మందులు ఎప్పుడెప్పుడు పిచికారీ చేయలో తెలుపగలరు (ఎండు మిరప రకం)
@ramuyadav8298
@ramuyadav8298 4 жыл бұрын
Sir mrapa ku ca,N,B,P, K,C .... gurinche theliyani sir thanq
@winfinithmaregowd.t6243
@winfinithmaregowd.t6243 4 жыл бұрын
ధన్యవాదాలు సార్ మీ వీడియోలు సూపర్ గా రైతులకు ఉపయోగపడుతాయి సర్ నాది ఒక రిక్వెస్ట్ ఆకు వక్క తోటలో ముఖ్యంగా వక్క తోటలోపిందెలు కాయలు రాలిపోకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
@ggc8926
@ggc8926 3 жыл бұрын
Nutrients meedha special focus plz
@maniyadav1538
@maniyadav1538 3 жыл бұрын
Hi sir , mirchi narumadi penchamadam gurinchii konchm explain cheyandi atu vanti mundhu jagrataa luu tisukovaloo
@nveera9795
@nveera9795 4 жыл бұрын
Thanks sir
@marribrahmaiah6428
@marribrahmaiah6428 4 жыл бұрын
Kirloskar MEGA T 15 power tiller information and price in telugu video please
@chinnachinni5141
@chinnachinni5141 4 жыл бұрын
Whatsup groups unte add cheyandi nannu kuda
@kondagorlabalaji2705
@kondagorlabalaji2705 3 жыл бұрын
Mandula brand perlu chepandi sir
@tangalalmanopadu1011
@tangalalmanopadu1011 4 жыл бұрын
కరెపాకుగురించిగ్రోతుమకుతెలుపగలరు
@Vasuikkurthi
@Vasuikkurthi 4 жыл бұрын
Very Good sir
@dharavathkrishna8690
@dharavathkrishna8690 4 жыл бұрын
thankq sir
@sathwika9910
@sathwika9910 4 жыл бұрын
Thank ou sir
@RRKRk-yg1ns
@RRKRk-yg1ns 4 жыл бұрын
Sir tamoto low nalla penu doma ugiga gurinchi alanti mandulu vadli vangalow penu bankaku alanti mandulu vadali pleas
@komirakumar3502
@komirakumar3502 4 жыл бұрын
Thank you sir
@anilkumarbekkanti8411
@anilkumarbekkanti8411 4 жыл бұрын
Great
@sudharshanreddy3048
@sudharshanreddy3048 4 жыл бұрын
Nutrients organic ga ala evvali cheppandi plz
@enukondavishwanthreddy4665
@enukondavishwanthreddy4665 4 жыл бұрын
Varilo Tellagolusu tagadaniki mandulanu suchinchandi sir
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 12 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 16 МЛН
99 -  All in One Incompatible Pesticides
24:14
Rythu Badi Venkateswarlu
Рет қаралды 242 М.
#మిరపలో#lanevodhanuka#decide#custodia #best5toppesticides#insecticides #thrips#whightfly#mites#
15:47
పంటలే ప్రాణాధారం-PANTALE PRANADHARAM
Рет қаралды 22 М.