Рет қаралды 17,888
Pujya Gurudev has answered many questions related to Mantram, Chakras, Kundalini, Meditation etc.
Part-1 here : • #1 | మంత్ర సిద్ధి పొంద...
Part-2 : • #2 | మంత్ర సిద్ధి పొంద...
Part-3 : • #3 | మంత్ర సిద్ధి పొంద...
0:18: శివ కుండలిని సాధన అనే సంస్థని స్థాపించాలి అని మీకు inspire చేసిన పాయింట్స్ గురించి చెప్తారా గురువుగారు?
3:22: కుండలిని అనే సాధన అనేసరికి అందరికి ఒక రకమైన భయం ఉంటుంది "కుండలిని జోలికి వెళ్ళవద్దు"
అనే statement ఎందుకు గురువుగారు? అంత ప్రమాదకరమా అది?
10:28: అసలు ఆధ్యాత్మికత గురించి ఏమి తెలియని ఒక మామూలు మనిషికి సరి అయిన గురువు అనేది ఎలా తెలుస్తుంది?
12:05: మీరు ఇందాక సుషుమ్నా నాడి అన్నారు, మనం నిజంగానే రెండు ముక్కులతో గాలిని తీస్కోలేము అనేది చాలా మందికి తెలియదు... ఈ సుషుమ్నాని కొన్న 100ల సంవత్సరాలు అధ్యయనం చేస్తే కాని రాదు అలాంటి సుషుమ్నాని అంత తేలికగా మీరు ఎలా చెప్ప గలుగుతున్నారు?
14:44: చాలా మంది మంత్రం కోసం ఎంతో మంది గురువుల దగ్గరకి వెళ్ళటం, వాళ్లకి డబ్బులు ఇవ్వటం రకరకాలుగా వుంటాయి... అసలు ఈ మంత్రం అనేది ఏంటి గురువుగారూ? ఏలా తీస్కోవాలి? మంత్రం శక్తి ఏమిటీ? మీరు ఇచ్ఛే మంత్రానికి వున్న శక్తి ఏమిటీ?
------------------------------------
Siva Kundalini Sadhana, taught by Pujya Gurudev Sri Jeeveswara Yogi, is the safest and structured approach to Kundalini Awakening through Samadhi Meditation and Powerful Mantra.
This priceless knowledge is offered for Free to everyone.
To learn FREE Kundalini Yoga, send a WhatsApp message to Admin : 7801046111
You can register for the classes here : docs.google.co...