Kriya yogam. Japa yogam sivuniki edi istam swamy please reply
@sadhakmahesh11 ай бұрын
శివుడికి ప్రియము ఆప్రియము అన్న యోగము మంత్రము ఏదీ లేదు అయ్య జగద్గురు శంకరాచార్యులు చెప్పినట్టు 1లక్ష 25 వేల మార్గాలు ఆయన నుంచి వచ్చాయి అన్ని ఆయనే స్వయంగా పాటించి ఇచ్చిన శక్తి స్వరూపుడు నువ్వు ఏ యోగం పట్టుకున్నది కాదు ముఖ్యం యోగంలో ఎంత సాధించావు నిన్ను నువ్వు ఎంత నిగ్రహంగా గెలిచావు అన్నదే ముఖ్యం అయ్య
@bosalaravukss6355 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤😮@@sadhakmahesh
@chicagobulls908310 күн бұрын
Yes it's true om namah shivaya ☘️🥭🙏🫂🚩
@kalaratritelugu824711 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు నూతన సాధువులకు గురువుగారు తెలియజేసిన ప్రతి విషయాన్ని సాధకులు వాళ్ళ యొక్క సిద్ధికి మీరు తెలియ చేసే విషయాలు సహాయ పడతాయి మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏💐
@luckycomedy47009 ай бұрын
ఓం నమఃశివాయ 🌹🙏
@manichandandhaniyakula93189 ай бұрын
ఓం నమః శివాయ నమః
@maheshgoud317110 ай бұрын
సాక్షాత్ శివుడే కాలభైరవుడు స్వామి. మంత్ర తంత్ర శాస్త్రంలో శివుడిని భైరవుడు అని అంటారు🙏🏻🙏🏻🙏🏻
@kumarmalyala9849Ай бұрын
పూజ్య శ్రీ గురుభ్యోనమః గురువు గారికిపాదాభివందనాలు నేను శివదీక్ష చేయాలనుకుంటున్న స్వామి
@sadhakmaheshАй бұрын
Gud చేసుకో అయ్య
@penchalaiahcheekolu10411 ай бұрын
Sri gurubhyo namaha🌻🌻🌹🌹 🌺🌺🙏🙏 om namahsivaya🌺🌺 🌻🌻🌹🌹🙏🙏🙏🙏🙏
@prasetipraseti7549Ай бұрын
Om namah shivaya Om namah Shivay dhun to panchakshar Mantra Nagpur aashram
గురువుగారు నేను ఒకతనితో closeg ఉంటాను అతను పూజచేస్తుంటాడు అతను అమ్మవారిని చేస్తాడు అతనితో అమ్మవారి పీఠమ్ పెట్టించాను అతను పూజ చేస్తుంటాడు అతని దగ్గర కూర్చుంటాను నేను ఆంజనేయు ఉపాసనా చేసావాడిని అతని దగ్గర కూర్చున్నపుడు అతను నేను కూర్చున్నప్పుడు నాకు అమ్మవారి ఎదురుగ కూర్చున్నప్పుడు నాకు మంత్రిచ్చిన నీళ్లు నాకు కుడినుంచి ఎడమవైపుకు చేతితో జలమ్ చుట్టినాడు అప్పటినించి పూజమీద విరక్తి పుట్టినది చేయవచ్చుల్ అనిపిస్తుంది చేయాలని ఉన్న చేయలేక పోతున్నాను నాకు remedy చేప్పగలరు గురువుగారు అతను ఏమి చేసి ఉంటాడు
@sadhakmahesh10 ай бұрын
గురువుగారికి మహా తంత్ర యూట్యూబ్ ఛానల్ అందులో అన్ని కట్లు ఆటకట్టు అనే వీడియో ఉంటుంది చూడండి ఆ క్రియ మీకు మీరు చేసుకుంటే ఎలాంటిది ఉన్నా వెళ్లి మళ్లీ సాధన కోసం వెళ్ళిపోవచ్చు అయ్య
స్వామి దివ్యదృష్టి మంత్రం చెప్పండి సాధన చేసుకుంటాను
@DILIPSINGH-hn6iw10 ай бұрын
om sri sadguru devay namah
@gollasivaramudu26647 ай бұрын
Om nama sivaya
@pashanampolamarasetty195611 ай бұрын
ఓం గురుభ్యోనమః ఓం నమఃశివాయ
@PrakashEkangi8 ай бұрын
Jai guruji
@sannappason71316 ай бұрын
Good 👍🌹🙏
@gullanarasimhulu889911 ай бұрын
శుభోదయం స్వామి
@sadhakmahesh11 ай бұрын
శుభోదయం అయ్య
@Aditya-o6n10 ай бұрын
Namaskaram guruvu garu
@SunnySunny-dj6oc5 ай бұрын
Om Namah Shivay upadesham star Guruvar
@Kowshikgamingyt10 ай бұрын
Exlent infermaction గురువుగారు
@lakshmaiahcherivi12553 ай бұрын
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya......
Om namah sivaaya 🙏🙏🙏🙏🙏 Sir dakshina Murthy stotram gurinchi chepandi
@kameshvoleti11 ай бұрын
🙏🙏🙏
@Ramanagogula19872 ай бұрын
Swamy naaku shiva mahapuranam Pampanga swamy pls
@sadhakmahesh2 ай бұрын
Whatsapp చెయ్యండి అయ్య 7989060078
@lakshmaiahcherivi12553 ай бұрын
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya.......
@ShivaShankar-xo9pf11 ай бұрын
Inka Inka sivuni gurinchi vinalani vundi swamy
@Ramu-dh2sp6 ай бұрын
గురు గారికి ప్రణామాలు 🙏 నమః శివాయ ( ఓమ్ లేకుండా) స్మరించడం అనేది నామ జపమా...? లేక మంత్ర జపమా..? దయచేసి తెలుప గలరు.🙏
@sadhakmahesh6 ай бұрын
నామ మంత్ర జపం అయ్యా ఓంకారం తోటి ఉన్నది బీజసహితం మంత్రం రెండు మంత్రాలు ఒకటి నామ మంత్రం ఒకటి బీజ మంత్రం
@Ramu-dh2sp6 ай бұрын
@@sadhakmahesh THANK YOU గురుగారు 🙏
@Ramu-dh2sp6 ай бұрын
@@sadhakmahesh గురూ గారు ., నన్ను క్షమించాలి. అర్థం అయింది..కానీ పూర్తిగా అర్థం కాలేదు....మంత్రజపం అయితే స్నానం చేసి , ఆసనం పై కూచుని నియమ నిష్ఠలతో జపించాలి. కానీ అదే నామ మంత్రమైతే అర్ధరాత్రి నిద్దుర రానప్పుడు బెడ్ పై కూడా స్మరించొచ్చు. మరి అర్ధరాత్రి నిద్ర పట్టనపుడు బెడ్ పై నమఃశివాయ (ఓమ్ లేకుండా) స్మరించ వచ్చా....??? ఈ ఒక్క DOUBT దయచేసి క్లియార్ చేయండి గురూ గారూ. THANK YOU 🙏
@gullanarasimhulu889911 ай бұрын
ఓం నమశ్శివాయ
@sadhakmahesh11 ай бұрын
ఓం నమః శివాయ
@venugopalchadalavada11 ай бұрын
Jai Bhavani, chandhi upasana gurinchi chep pandhi swamy.
@sadhakmahesh11 ай бұрын
అమ్మ దయ ఉంటే త్వరలోనే చేద్దాం అయ్య
@venuchintha23839 ай бұрын
Swami nuvve shivudu devuduu ani anutunav mari kotha mandhi venkakesh swami naa mandhi ani antunaru edhi namalli chepu swami
@sadhakmahesh9 ай бұрын
ఒక్కటే చెట్టు ఎన్నో పళ్ళు ఇస్తుంది కదా అయ్య నామం మరవచ్చు పరబ్రహ్మ స్వరూపమైన దైవం ఒక్కడే మీ మనస్సు ఎక్కడ నిలిస్తే అదే మీ ఇష్ట దేవతా స్వరూపం మీరు పూజ చెయ్యడం మొదలు పెట్టండి
@Kowshikgamingyt10 ай бұрын
బ్రాహ్మ్మ విష్ణు మహాశ్వర స్వరూపమ్ అయిన దత్తత్ర్ యుణ్ణి చేస్తే గురువు మరియు త్రిమూర్తులని పూజించిన ఫలం లభిస్తుంద గురువుగారు
@sadhakmahesh9 ай бұрын
లభిస్తుంది అయ్య చెయ్యండి
@gollasivaramudu26647 ай бұрын
Guruvu garu nenu Om nam sivaya mathrni japistunanu kani Naku guruvu ledu kani devude guruvuani nami sesthunanu pless chapandi
@luckycomedy47009 ай бұрын
ఓం నమఃశివాయ 🌹🙏 గురుబ్యోనమః 🙏 ఆ 8గనాల అనుగ్రహం ఎలా తీసుకోవాలి గురువు గారు 🙏
@sadhakmahesh9 ай бұрын
పూజించండి జపం చేస్తూ ఉండండి అయ్య
@sannappason71316 ай бұрын
Siva aaradana anni vidaluga rakaluka cheyavachu
@sadhakmahesh6 ай бұрын
నవవిధభక్తి మూడు రకాల భావాలు అయ్యా ఇక మార్గాలు చెప్పుకుంటే జగద్గురు శంకరాచార్యులు ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు అన్ని విద్యలకు ఈశ్వరుడే గురువు
@sarithachedurupally932810 ай бұрын
🙏. దత్తుడు శివాకేశవ స్వరూపం కాదు.. బ్రహ్మ అవతారం అందుకే కార్త్యవిరుడికి, దారుకకి వరాలు ఇచ్చాడు. ఇలాంటి వరాలు బ్రహ్మ నే ఇస్తాడు... బ్రహ్మ ను ఆరాధించి ఏ అసురుడు కాని ముక్తిని, మోక్ష్యాన్ని, అమరత్వాన్ని, సిద్ధిని, జ్ఞానాన్ని పొందలేదు.... అందుకే సమాధి ఉంటుంది. రాముడు, కృష్ణుడు సమాధి పొందలేదు..పురాణాలూ మార్చాబడినందున శివాకేశవులుగా చెప్పబడ్డాయి.... గురువు అంటే శివుడే, దక్షిణ మూర్తి.. శివుడికి గురువు శ్రీ మహా సరస్వతి.... వీరిని మించిన గురువులు లేరు... 🙏🙏👍
@Kowshikgamingyt10 ай бұрын
నమశ్శివాయ అని చేయవచ్చ గురువు garu
@sadhakmahesh10 ай бұрын
ఉత్త ఉత్తమమైనది నమః శివాయ చేసుకోండి అయ్య అదృష్టవంతులు మీరు
@Kowshikgamingyt10 ай бұрын
అలాగే గురువుగారు పైన నేను ఇచ్చిన మంత్రం దేనికి ఉపయోగం గురువుగారు @@sadhakmahesh
@Kowshikgamingyt10 ай бұрын
@@sadhakmahesh గురువుగారు నాకు త్రిమూర్తులను పూజించిన ఫలం రావాలిఅంట్ దత్త మహా ప్రభువుని పూజిస్తే వస్తుంది అని నా నమ్మకం మరియి నాకు దత్త త్ర్ యిన్ని చేయాలి అని అనిపిస్తుంది గురువుగారు ఎలా చేయాలి
@sadhakmahesh10 ай бұрын
@@Kowshikgamingyt అన్నిటికీ వస్తుంది ఆ వీడియోలో నేను చెప్పాను అన్నిటికి యోగిస్తుంది అయ్య