100 రకాల వ్యవసాయ పరికరాల కంపెనీ SNK & Co Agriculture Machinery

  Рет қаралды 39,615

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Ай бұрын

వందల రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను పలు రాష్ట్రాల రైతులకు విక్రయిస్తున్న Snk & Company గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వాళ్లు విక్రయిస్తున్న పరికరాల వివరాలు, వాటి ధరలు, స్పేర్ పార్ట్స్, సర్వీస్, వస్తువుల ట్రాన్స్ పోర్ట్, పైనాన్స్ సౌకర్యం వంటి అనేక అంశాలను SNK సంస్థ ఎండీ సంబు సంతోష్ గారు వివరించారు. వీడియోలో లేని అధనపు సమచారం కోసం 9966316319 నంబరులో సంప్రదించవచ్చు.
SNK & Co లొకేషన్ మ్యాప్ :
g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
wa.me/c/919966316319
రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubadi?s=21
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZbin Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : పదేండ్లుగా 100 రకాల వ్యవసాయ పరికరాలు అమ్ముతున్నం SNK & Co Agriculture Machinery
#RythuBadi #tractorattachments #agriculturalmachinery

Пікірлер: 28
@bussasunitha4491
@bussasunitha4491 Ай бұрын
రాజేందర్ అన్న గారు నీ గొంతు వినడం కోసం రైతులకు అన్ని అర్థమయ్యే భాషలో ప్రతి వీడియో కూడా చాలా బాగుంటది మళ్లీ ఒకసారి పామ్ ఆయిల్ గురించి వీడియో చేయండి త్వరలో🎉 అన్న గొంతు కంచు లాగా ఉంటది❤❤
@RythuBadi
@RythuBadi Ай бұрын
మీ ప్రేమకు కృతజ్ఞతలు. ఆయిల్ పామ్ సాగు, అందులో కోకో, అగార్ వుడ్, మెకడమియా నట్స్ వంటి పంటల అంతర సాగు.. వంటి వివరాలతో అనేక వీడియోలు చేయాల్సి ఉంది. తప్పక చేద్దాము.
@neshwanthreddykandhimalla470
@neshwanthreddykandhimalla470 14 күн бұрын
@@RythuBadi I will be waiting for your next oil form video and onmore thing most impartenet subsidy terms and conditions on rotavators and troctor aquipments , Hortly congratulations to you brother
@neshwanthreddykandhimalla470
@neshwanthreddykandhimalla470 14 күн бұрын
reaching nearby 1.40 million subscibers(once again Hortly congrotulations BRO)
@Maaagriculturetelugu
@Maaagriculturetelugu Ай бұрын
Hii anna nenu నిన్ను చూసి నేను రైతు లకు కొత్త పరికరాలు చూపిస్తున్నా anna నా యోట్యూబ్ ఛానెల్ lo
@RythuBadi
@RythuBadi Ай бұрын
Hi brother. Super.. మీకు, రైతులకు, అందరికీ మంచి జరగాలి
@gsrkprasadgottipati2969
@gsrkprasadgottipati2969 17 күн бұрын
అన్నా మీ వీడియోస్ అన్నీ చూస్తాం బాగుంటాయి కానీ snk వాళ్ళకి custmour అంటే వాల్యూ లేదు responsbility లేదు
@venkatasubbaiah3974
@venkatasubbaiah3974 Ай бұрын
వివరముగా చాలా బాగా వివరిస్తున్నారు ఇలాగే కొనసాగించాలని కోరుకొంటున్నాం
@RythuBadi
@RythuBadi Ай бұрын
మీకు ధన్యవాదాలు. తప్పకుండా కొనసాగిస్తాము.
@Siva_Agri_Farm
@Siva_Agri_Farm Ай бұрын
Hi రాజెంద్ర anna, వలసమణి thresher back-tokri and side tokri models review చేయండి.. నేను తీసుకొవాలి అనుకుంటున్న🎉
@sudhakeraraokilaru8863
@sudhakeraraokilaru8863 Ай бұрын
🎉🎉all the best 🎉🎉
@pavankumarreddyavula9763
@pavankumarreddyavula9763 Ай бұрын
Hi Bro 25:38 minutes daggara clip full video pls..
@p.suresh4232
@p.suresh4232 28 күн бұрын
00:01 మా మక్తల్ (మాజీ) ఎమ్మేల్యే గారు, MBNR లో ట్రాక్టర్ సంభందించిన విడియో చెయ్యండి అన్నా
@slnstudio545
@slnstudio545 Ай бұрын
Anna good job
@krishnamallagoni6083
@krishnamallagoni6083 28 күн бұрын
Anna power tillers available address and send hand power tillers address unte tekiyacheyandi
@user-iy2fd1ot2e
@user-iy2fd1ot2e 23 күн бұрын
Three in one boom sprayer Rate entha anna
@niranjanpawarniranjan8447
@niranjanpawarniranjan8447 29 күн бұрын
Anna nilagiri mokkala saagu midha video cheyara anna
@fishingallteluguckp970
@fishingallteluguckp970 Ай бұрын
❤❤❤❤😊
@lokeshnethalakanakarao7234
@lokeshnethalakanakarao7234 3 күн бұрын
Hi anna 💐🤝👌
@harihari5134
@harihari5134 Ай бұрын
Anna types of silage mechine chai and cost
@KasthuriNagaraju
@KasthuriNagaraju Ай бұрын
😊
@gangadharnimma6669
@gangadharnimma6669 12 күн бұрын
ఎస్ ఎన్ కే ఎక్కడ ఉంది అన్నా
@KommarajulaDinakar
@KommarajulaDinakar 21 күн бұрын
Paddy clener michines leava
@ramalingareddyguduru6102
@ramalingareddyguduru6102 Ай бұрын
మందు పంపు రేటు ఎంత
@suryanarayanalenka5238
@suryanarayanalenka5238 Ай бұрын
అన్నా మీ లాంటి వాళ్ళు ఋణం రైతులు తీర్చుకోలేరు అన్నా
@syamprasadpilla9019
@syamprasadpilla9019 27 күн бұрын
Number pettu Anna valasamani tokari old model kavali 2018 ala model lo
@kollivenkatarao-f8g
@kollivenkatarao-f8g 9 күн бұрын
H
5 ఎకరాల్లో 150 టన్నుల బీర కాయ | Ridge Gourd Cultivation
20:10
తెలుగు రైతుబడి
Рет қаралды 6 М.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 87 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,1 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
0:31
PANDA BOI
Рет қаралды 20 МЛН
Когда Нашёл Нового Друга в Диснейленде ❤️
0:18
Глеб Рандалайнен
Рет қаралды 2,5 МЛН
Он сильно об этом пожалел...
0:25
По ту сторону Гугла
Рет қаралды 8 МЛН