రవికుమార్ రెడ్డి గారికి పాదాభివందనములు ఎందుకు అంటే ఈ కలికాలంలో డబ్బులు సంపాదించడం కోసం పనికిరాని వీడియోలు చేసే వాళ్ళు చాలా ఎక్కువమంది ఉన్నారు మీలాగా రైతులు కోసం చేసే వీడియోలు అరుదుగా ఉన్నాయి మీ గుండె నిన్ను ఆశిస్తుంది రైతులు పండించిన పంట కి ధర ఎక్కడ లభిస్తుంది అలాగే రైతులు కావాల్సిన వస్తువులు న్యాయబద్ధంగా అమ్మే వాళ్ళ షాపులు మోసపూరితంగా అమ్మే విత్తనాలు వీటి నుండి మీరు ప్రోగ్రాం చేయగలరు
@RythuBadi6 ай бұрын
Sure sir Thank you
@annamaraj0096 ай бұрын
Bike sprayers emanna unte pettandi alage bike equipment's kuda pettandi brother
@rao14266 ай бұрын
Rajendar reddy garu garlic caltivation ekkada chestharo cheppandi please