10th, ఇంటర్ తర్వాత ఇలా ఎదగండి || Dr. Jayaprakash Narayan

  Рет қаралды 320,337

JP Loksatta

JP Loksatta

Күн бұрын

#education #educationsystem #jayaprakashnarayana #loksatta
మన పాఠశాల విద్య పునాదులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, కాబట్టి బడి చదువు సరిగా లేకుండా పదవ తరగతి పూర్తిచేసిన పిల్లలు ఆ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ తర్వాతి కెరీర్ ప్రణాళికను రూపొందించుకోవాలని 'టెన్త్, ఇంటర్మీడియెట్ తరవాత పిల్లల కెరీర్.. తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర' పై
21st Century IAS అకాడమీ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో
ప్రజాస్వామ్య పీఠం (FDR ), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్
నారాయణ్ సూచించారు.
ఇవాళ్టి తరం చేయబోయే ఉద్యోగాల్లో డెబ్భై శాతం వరకూ ఇంకా ఉనికిలోకి రాలేదని, ఐఏఎస్ సహా ఏ పోటీ పరీక్షనూ సర్వస్వం అనుకోకుండా నచ్చిన రంగానికి సంబంధించిన కోర్సుల్ని ఎంచుకుని నైపుణ్యాల్ని పెంచుకోవటమే నాణ్యమైనఉపాధికి సరైన మార్గమని.. ర్యాంకులు, మార్కుల చుట్టూ తిరగకుండా
తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, సమాజం కూడా ఈ దిశగా పిల్లలకు
తోడ్పాటునివ్వాలని JP హితవు పలికారు.

Пікірлер: 259
@nareshkummari7867
@nareshkummari7867 Жыл бұрын
*నేను అభిమానించే అతి కొద్ది మంది మహానుభావుల్లో మీరు ఒకరు సార్*.....
@satya4716
@satya4716 Жыл бұрын
JP sir always grt 🙏
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 Жыл бұрын
వాస్తవం సర్,. మీరు చెప్పే విధంగా గా నాణ్యత లేని చదువులే గురువు గారు
@sureshgoudarrolla372
@sureshgoudarrolla372 Жыл бұрын
The great legend leader JP sir🙏
@thesivasankar9872
@thesivasankar9872 Жыл бұрын
Salam....
@carmelprayerhousengp4776
@carmelprayerhousengp4776 Жыл бұрын
Good 👍 sir
@GB-vq7up
@GB-vq7up Жыл бұрын
పాశ్చాత్య విద్యావిధానం విష సంస్కృతిలో పడి మన దేశ అమ్మాయిల సంస్కృతి సాంప్రదాయ వస్త్రధారణ నాశనమైపోయినది.
@ijjurouthunarayanarao5901
@ijjurouthunarayanarao5901 Жыл бұрын
మీ నోటి నుంచి వస్తున్నటువంటి పదాలు సమాజంలో జరుగుతున్నటువంటి సత్యాలు
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
పిల్లల భవిష్యత్ తల్లితండ్రుల భాధ్యత.అప్పట్లో భూములు,భవనాలు పిల్లల కు ఇవ్వాలి అనుకునే వారు.ఇప్పుడు చదువే వారి ఫ్యూచర్.భూములు ఉండవచ్చు,పోవచ్చు.చదువు స్థిరాస్తి
@126b
@126b Жыл бұрын
సార్ మీరు ఏ అంశం మీద మాట్లాడిన స్వచ్ఛత, గా ఉంటుంది కరెక్ట్ గా చెప్పారు జై హింద్ 👌👌👌👌👌
@RealPRO999
@RealPRO999 Жыл бұрын
చాలా మంచి ఉపన్యాసం సార్, మీ ఉపన్యాసాన్ని మనఃస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది.
@shameersyed8272
@shameersyed8272 Жыл бұрын
మీలాంటి వాళ్ళను గెలుపియించు కోలేకపోతున్నాం సర్
@siraboinasatyam400
@siraboinasatyam400 Жыл бұрын
జేపీ గారు వ్యక్తి కాదు వ్యవస్థ . రాష్ట్రం కానీ,దేశం కానీ ఈ మాత్రం నీతిగా,నిజాయితీగా ఉందంటే,రూల్స్ అమలు అవుచున్నాయి అంటే జేపీ లాంటి మేదావుల వల్లనే తప్ప ఈ నాయకుల వల్ల కాదు కాదు.
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Жыл бұрын
మెజారిటీ జనాలకు ఆయన బీజేపీ మనిషి అని నమ్మకం, మీరేమంటరు?
@gramprasad58
@gramprasad58 Жыл бұрын
@@Ignaz.Semmelweis అది వారి అమాయకత్వం అంటాను
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Жыл бұрын
@@gramprasad58 కొన్ని సార్లు highly educated కూడా ఉన్నారు అలాగే?
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 Жыл бұрын
సార్ మీలాంటివారు విద్యార్థులకే కాకుండా విద్యను అందించే ఉపాధ్యాయులు కూడా ఇలాంటి విలువైన విధానాలు పాఠాలుగా చెప్పాలని ఉపాధ్యాయులు కూడా మీటింగ్ పెట్టండి 🙏🙏
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 Жыл бұрын
JP sir, మీరు సమాజం లో మార్పు కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. అభినందనలు మరియు ధన్యవాదములు
@puvullavijaysaikumar9318
@puvullavijaysaikumar9318 Жыл бұрын
JP sir, meeru samaajam lo maarpu kosam chaalaa kastapaduthoo vunnaru. Abhinandanalu mariyu dhanyavaadamulu.
@NAGA6661
@NAGA6661 Жыл бұрын
నేను బాగా చదువుతాను , నేను గవర్మెంట్ స్కూల్ లో చదివాను , నాకంటే అసలు చదవని వాళ్లకు రయతిలు, పలాలూ అందుతున్నప్పుడు నేను చవడటం అనవసరం 100 /90 రావు , కానీ 100/40 వచ్చే వాళ్లకు ఈ రాజ్యాంగం రాశారు , అదే దేశ దౌర్భాగ్యం ,ఇంకా ఎన్ని years unna అభివృద్ధి చేదందు ,రిజర్వేషన్ ఇండియా ఇది, అందుకొనే ప్రివటేజషన్ గవర్మేంట్ తీసుకువస్తుంది ,రాజ్యాంగం మర్చలేక
@asadhikumar8813
@asadhikumar8813 Жыл бұрын
రిజర్వేషన్ అనేది జనాభా ప్రాతిపదికన ఇచ్చారు.బీసీ లో చదువుతున్నవారు బీసీ లతో పోటీపడాలి , ఎస్సీ లో చదువుకున్నా వారు ఎస్సీ లతో పోటీపడాలి.ఎస్టీలు కూడా వాళ్ళ కి కేటాయించిన సీట్లలో నే పోటీ పడాలి.. ఎందుకంటే చదువుకునే అవకాశం కూడా వారి వారి ఆర్థిక పరిస్థితుల పైనే ఆధారపడి ఉంటుంది.రిజర్వేషన్ లేని సుప్రీం కోర్టు న్యాయమూర్తి లో ఎంతమంది ఏ కులానికి చెందినవారు ఉన్నారో తెలుసుకోండి.ఎక్కువ జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు.వీరీలో బాగా చదువుకున్న వారే లేదా.
@charanuppuluri8341
@charanuppuluri8341 Жыл бұрын
💯 right same feeling. Same experience
@indramahesh3240
@indramahesh3240 Жыл бұрын
S. U r _/
@vatamshankar1844
@vatamshankar1844 Жыл бұрын
ఇప్పటిదాకా సార్ చెప్పింది,,, మార్కులు వచ్చాయి,,, ర్యాంకులు సాధించిన విజయాలు సాధించిన,,, అదికాదు, చదివిన చదువుకు యెంత విషయ పరిజ్ఞానం పెంచుకున్నాను అది మీరు సమాజానికి మేలు యెంత చేస్తున్నాను అనేది ఇక్కడ ప్రదానం మిత్రమా,,, నీ జ్ఞానం, నీ సేవ, నీ యొక్క విధానం నీ యొక్క నడవడి ముందు భావి తరాలకు ఎలా ఉపయోగించాలి ఏమీ అందించాలి, దానిపై దృష్టి సారిస్తే తమ వయికరి విధానం కోరుకుంటుంది ఇ సమాజం,,, నీ యొక్క రిజర్వేన్లపై కాదు ఇక్కడ ప్రదానం, సమాజాన్ని ప్రభావితం చేయమని కోరింది,
@malipeddibalathimmareddy5026
@malipeddibalathimmareddy5026 Жыл бұрын
పిల్లల భవిష్యత్ గురించి ఎంతో ఆందోళన పడుతున్న తల్లి దండ్రులు వీరి సలహాలు పాటించాలని మనవి
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se Жыл бұрын
జయప్రకాశ్ నారాయణ గారికి,మీ ఉపన్యాసము ముందుకు పిల్లల పునాది..విని ఆచరణలో పెట్టాలి..మీరు ఇంటర్ లో చదివి సెలెక్ట అయిన ది ఇండియన్ ఎక్స్ ప్రెక్స్ లో వచ్చింది.మిమ్ములను ఆదర్శంగా తీసుఅయకొని విద్యార్థులు చదవాలని ఇప్పటికీ చదివే పిల్లలకు చూపిస్తున్నాను. 🙏
@ramkrishn4762
@ramkrishn4762 Жыл бұрын
ఎంతో వైభవంగా, ఎంతో వాగ్దాటి, ఎంతో భవిష్య దృష్టి; చాలా చెప్పరు🙏
@adithyaav9765
@adithyaav9765 Жыл бұрын
ముందుగా మీకు నా పాదాభివందనం🙏 మారని ఈ సమాజం గురించి, ఈ వ్యవస్థ గురించి ఎందుకు సార్ మీ జీవితాన్నే త్యాగం చేస్తున్నారు .. మీలాంటి ప్రజ్ఞశిలిని ఒక నాయకుడిగా చూడకపోవడం బాధాకరం...
@Hardwork2007
@Hardwork2007 Жыл бұрын
అదే అండి జీవితం, భవిష్యత్ భారతం కోసం చేయాలి,. గతం అదే చెపుతుంది. జేపీ లాంటి వారిని చూసి మిగతా ప్రభుత్వ అధికారులు మారాలి.
@Hardwork2007
@Hardwork2007 Жыл бұрын
ఎవరో ఒకరు ముందుకు అడుగువెస్తనే ఏదైనా ప్రారంభ అవుతుంది. ప్రారంభం లోనే అలానే ఉంటుంది. వ్యవస్థ మార్పు కోసం తపన ఉండాలే. జేపీ గారు మీరు మీలాగే ఉండండి
@geesanarsaiah6507
@geesanarsaiah6507 Жыл бұрын
మీ లాంటి నాయకులు దేశనికి కావాలి సార్
@koteswararaomunukutla732
@koteswararaomunukutla732 Жыл бұрын
ఓ cricket, ఓ actor, O రాజకీయ నాయకుడు, o మోసగాడు అయితే చాలు Sir. Overall గా మిమ్మల్ని చూస్తే చాలా బాధ గా వుంటుంది Sir. మీకిచ్చిన చిన్న అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించు కో లేకపోయారు అనే బాధ వర్ణ నాతీతం Sir.
@satyanarayasambaru1982
@satyanarayasambaru1982 Жыл бұрын
మీరు చెప్పేదానికి సమాజంలో జరిగేదానికి చాలా తేడా ఉంది సార్ చెప్పేది చెయ్యరు చేసింది చెప్పరు సార్ అందు కే మీ లాంటి నాయకులు ఈ సమాజాని కి నచ్చరు సార్
@kurakulanataraj9468
@kurakulanataraj9468 Жыл бұрын
జయ ప్రకాష్ నారాయణగారు. మీరు చెప్పే ప్రతి విషయం అక్షరసత్యం. కానీ స్టూడెంట్స్ కి ఎప్పుడు అర్థమయ్యేది. థాంక్స్ నారాయణగారు మీరు వచ్చి చెప్పినందుకు
@asadhikumar8813
@asadhikumar8813 Жыл бұрын
మీ లాంటి వారి బోధనలు మానవాళికి చారిత్రక అవసరం ఉంది.
@parvathichandu9274
@parvathichandu9274 Жыл бұрын
ఎంత మంచి మాట చెప్పారు సర్
@VVV19
@VVV19 Жыл бұрын
సార్ మీ ఉపన్యాసాలు చాలా బాగున్నాయి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మంచి స్ఫూర్తి తినేస్తాయి. సార్ మీరు ఆశావాది సార్ మీరు అలాగే అలాగే ఉండాలి సార్.
@369telugutechworld
@369telugutechworld Жыл бұрын
Jayaprakash narayana gari aalochanalu chala greate aayana salahalani manam viniyoginchaleka povadam mana dhuradrustakaram.. Na modhati votu jp garike vesina.. Aayana vodipothadu ani telusu kani naku gelupu mukhyam kaadhu mana samajam gurinchi aalochinche vaallu mukhyam..
@vatamshankar1844
@vatamshankar1844 Жыл бұрын
సార్,,, చెప్పింది నిజమే చదివిన చదువులు సమాజానికి మేలు చేస్తాయి అవీ సార్ లాంటి నిస్వార్థ పరులు అయితే కానీ,,,ఇక్కడ అందరూ తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే దృష్టి సారిస్తున్నారు . స్వామీ వివేకానంద సూక్తి. మనకు దేశం ఏమీ చేసింది అన్న ది కాదు. దేశానికీ మనం ఏమీ చేసాము అనేది ప్రతీ ఒక్కరికీ రావలసిన ఆలోచన అందరికీ నచ్చే సార్ jp సార్ సమాజానికి మార్పు కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలి సార్ లాంటి వారు,, 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩 సెల్యూట్,,, ✊✊✊✊👍👍👍💪💪💪💪💪💪💪💪jp సార్
@subhachallasubhachalla160
@subhachallasubhachalla160 Жыл бұрын
మీ అమితమైన knowledge, ఇప్పటి generation కి చాలా చాలా అవసరం jp sir🙏🏽👏
@tharunkumarpalacholla1475
@tharunkumarpalacholla1475 Жыл бұрын
మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం కావు🙏
@mutchiramana7515
@mutchiramana7515 Жыл бұрын
మీ మేధస్సును, పరిజ్ఞానాన్ని, అంకిత భావాన్ని వినియోగించుకోలేని ఈ రాష్ర్ట్ర ప్రజలు, పెద్దలు, రాజకీయనాయకులు దురదృష్ట వంతులు
@hemanthraju742
@hemanthraju742 Жыл бұрын
From childhood onwards I'm a big fan of you sir hatsoff
@graceanuraagadiys4596
@graceanuraagadiys4596 Жыл бұрын
34 మార్కులు వస్తే pass చేసి govt jobs ముఖ్యం గా టీచర్ వుద్యోగాలు ఇవ్వకుండా వుంటే 🙏🙏🙏అందరూ govt స్కూల్ కి వెళితే అక్కడ బోధించే పద్ధతి మారితే ఈ కార్పొరేట్ schools లేకుండా పోతే 🙏🙏🙏
@studentgamingff369
@studentgamingff369 Жыл бұрын
J. P. Sir. Very, valuable message presentation icharu sir. God bless you sir. Most memorable future my childs. Hearty congratulations sir.
@asadhikumar8813
@asadhikumar8813 Жыл бұрын
మీలాంటి వారి బోధనలు మానవాళికి చారిత్రక అవసరం ఉంది.
@sridharm67
@sridharm67 Жыл бұрын
The gist of this speech needs to be the pledge in schools. Salutes..🫡
@luckykumar3338
@luckykumar3338 Жыл бұрын
Sir please upload English captain also.. We are from other states of India.. want to listen JP sir.. but unable to understand because of the language gap.. please upload English captions.. Lots of love from a very big fan of JP sir and from all proud Indians 🙏🙏💗💗
@devarajk
@devarajk Жыл бұрын
Already activated. Click cc option top of the screen. You will get english subtitles
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
IAS IPS లు యూ ట్యూబ్ చానెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
@maheswararaopujari2160
@maheswararaopujari2160 Жыл бұрын
I love you Sir Mee lant వారిని CM ga chudali State మొత్తం మార్పు వస్తుంది
@chandra75ind
@chandra75ind Жыл бұрын
Sir మీరు కొంచెం అప్డేట్ కావాలి. మీ ప్రసంగాలు నేలవిడిచి సాము చేస్తుండడమే కాదు. ఒక సారి మీ మొదటి వాక్యానికి మధ్యలో ని వాక్యాలు భిన్నంగా నే కాదు వ్యతిరేకంగా కూడా ఉన్నాయి.
@ramanbone2046
@ramanbone2046 Жыл бұрын
గ్రేట్ సార్ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు సార్ మీరు
@vadalinirmala7759
@vadalinirmala7759 Жыл бұрын
Ur speech reflecting ur social responsibility ur great sir
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 Жыл бұрын
Sir,మీకు నమస్కారములు🙏,ఎక్కువమంది విద్యార్థులు బీదవారు ,ఫీజులు కట్టలేరు,పై చదువులకు వెళ్ళలేరు,ఒకవేళ డిగ్రీవరకు చదివినా ఉధ్యోగం రాదు . ఈ బ్రటిష్ విద్యతో పాటు , స్వయం ఉపాది విద్యావిధానం 6వ తరగతి నుండి మొదలుపెట్టి 12వతరగతి వరకు ఏదోఒక వృత్తి విద్యవస్తేచాలు బ్రతకడానికి తదుపరి వారి సామర్థ్యాన్నిబట్టి వారు పైచదువులకు వెళ్ళగలరు.
@damarasingunagaraju7452
@damarasingunagaraju7452 Жыл бұрын
మేధావుల మాటలు మదిలో ఉండిపోతే.అదిదేశనికినస్తం.బయటికివస్తువుంటే సమాజం బాగుంటుంది.thank you sir.
@ramanimahesh1738
@ramanimahesh1738 Жыл бұрын
I am really proud of you sir. you are the torchbearer in my generation
@swaroopam3159
@swaroopam3159 Жыл бұрын
సార్ మీరు స్ఫూర్తి ప్రదాత
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Жыл бұрын
నమస్కరలు సార్ 🙏
@mekalaravikumar143
@mekalaravikumar143 Жыл бұрын
Thank you sir.....
@giridharreddy2194
@giridharreddy2194 4 ай бұрын
Really great speech sir.U donot have this realisation when u r in government service.Now after retirement u realised.Great telugu citizen. I salute sir
@narayanadhasojuraghavender1478
@narayanadhasojuraghavender1478 Жыл бұрын
A visionary speech sir. Thank you.
@jeromeg1000
@jeromeg1000 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
@elurusudhakar7791
@elurusudhakar7791 Жыл бұрын
బాగా చెప్పారు sir
@harshatej3847
@harshatej3847 Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir🙏🏻🙏🏻🙏🏻
@trilok7961
@trilok7961 Жыл бұрын
Maybe we should get rid of 'inter' i.e. grades 11 & 12 and make 3 yr Polytech diploma compulsory for entrance into universities. For example, after 10th, a student would enroll in a Polytechnic Diploma in Electronics if she/he wants to enroll in a BS Electrical Engineering, or a Diploma in Microbiology or Biotechnology if they want to go into Medicine, or a Diploma in Accounting for Business, and so on. My point being, that students would develop preliminary skills and perhaps even decide to skip BS or BA altogether and go directly into the job market!
@veepurisreekanth8994
@veepurisreekanth8994 Жыл бұрын
Excellent motivational speach sir
@rameshranga5572
@rameshranga5572 Жыл бұрын
JP Gariki padabhi vandanam. Mee sandeshalu, padalu pakkadaari paduthunna aswasthataa samajaniki mandu (medicine) lantivi. Healthy samajam kosam mee soochanalu avasaram. Prapancham nalumoolala Anni ragallo Mee lanti varu vunte Adbhuthamaina prapancham aavishkarincha baduthundi. Mee sandeshala Meraku goppa samajam udbhavisthudani aashisthunnanu. Thank you JP Garu.
@vyasakaveendra7510
@vyasakaveendra7510 Жыл бұрын
Strengthening school education only helps society in inculcating discipline, respecting women and improving thinking capabilities and innovation. Then what is necessary to strengthen education? Teachers must encourage individual interests, practical application, improving things, systems and moral standards. Service to all, help in need. Uphold sincerity & Truth.
@santoshkovuri8776
@santoshkovuri8776 Жыл бұрын
Namaskaram guruvu garu
@thedevilgamer9371
@thedevilgamer9371 Жыл бұрын
Chala baga chepparu sir
@Subbu4910
@Subbu4910 Жыл бұрын
15 ఏళ్ళకి వారతంతట కాళ్ళ పై నిలవాలి. అదే విద్య. అక్కడ నుంచి వాళ్ళే డెవలప్ అవ్వాలి. Teacher కి విద్య చెప్పటం తప్ప వేరే పనులు, విద్య మంత్రికి విద్య తప్ప డబ్బు యావ, అందుకే ఇలా తగలడింది
@nikeeknathrao6712
@nikeeknathrao6712 Жыл бұрын
Very great and thought provoking speech sir,which one need to implement in our everyday life,true guidance for parents , teachers and students...hatsuo to you sir.We telugu people are very fortunate to have visionary people like you sir...God bless you with good health and energy to guide Indians and young minds . Thank you sir 🙏🙏
@shaikabdul095
@shaikabdul095 Жыл бұрын
Chaala chakkagaa chepparu sir Your always greate... Sir
@jyothig668
@jyothig668 Жыл бұрын
Meeru samajam patla chupistuna sradda chala gopadi sir danyavadalu
@kpreddy7464
@kpreddy7464 Жыл бұрын
Very true words sir, It shall motivate every student.
@TheVasu570
@TheVasu570 Жыл бұрын
Very great words sir.
@baratamheramb7183
@baratamheramb7183 Жыл бұрын
Great speech and real wisdom
@pnsreedevi1628
@pnsreedevi1628 Жыл бұрын
You are one of the best person having social responsibilty
@dr.m.dharmaraju5325
@dr.m.dharmaraju5325 Жыл бұрын
True words sir... inspirational... everybody should follow..
@kshema9514
@kshema9514 Жыл бұрын
Sir what you said is 100% correct im also in that category, you know what im learning along with my kids im 30+ now
@devibodupu255
@devibodupu255 Жыл бұрын
Eppudu unna education system chala daridram ga undi dayachesi education system ni change cheyandi power, hodha telivi thetalu unna melanti Valle cheyagalaru please change cheyandi please
@mudamallagangadhar4268
@mudamallagangadhar4268 Жыл бұрын
Super sir very nice speach
@ramutatapudi7939
@ramutatapudi7939 Жыл бұрын
Good speech sir thanks
@mallipogulanageswaramma8825
@mallipogulanageswaramma8825 Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir పీజీ phd లు చేచి job లేక unnamu sir
@junioreducation5372
@junioreducation5372 Жыл бұрын
Sir good information 🙏
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 Жыл бұрын
Wonderful speech.
@sukanyaprincekasagani1393
@sukanyaprincekasagani1393 Жыл бұрын
Excellent sir its true sir
@srinuk4365
@srinuk4365 Жыл бұрын
Super sir
@sankarswati
@sankarswati Жыл бұрын
ఇప్పుడున్న ఏ కోర్సు ఉపాధి యోగ్యం కాదు.
@Suritdsuri
@Suritdsuri Жыл бұрын
Beautiful words of Tagore's lines from my beloved leader: Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. Marvellous speech sir Regards
@backtogame1250
@backtogame1250 Жыл бұрын
🙏🙏🙏 చక్కగా చెప్పారు jayprakash Sir
@v.anitha
@v.anitha Жыл бұрын
Super sir mi motivation words mi matlallu vinaka nenu kuda Mali read chestunna Thankyou sir
@sireeshak889
@sireeshak889 Жыл бұрын
One of my favourite scholar .
@kantharaom9239
@kantharaom9239 Ай бұрын
We want like you sir country needs like you
@anangisuryanarayana6333
@anangisuryanarayana6333 Жыл бұрын
Good information, Tq sie
@venkatchandragiri1422
@venkatchandragiri1422 Жыл бұрын
Wonderful! Speech Sir. Salutes…
@puvullavijaysaikumar9318
@puvullavijaysaikumar9318 Жыл бұрын
Wonderful speech sir salute.
@saitech1273
@saitech1273 Жыл бұрын
Tnq for speech sir
@user-sl3uj1xq1m
@user-sl3uj1xq1m Жыл бұрын
Baga chepparu
@amaravathitadikonda1761
@amaravathitadikonda1761 Жыл бұрын
Samajam manchi ki mee matalu chala avasara.
@rajithamoggam
@rajithamoggam Жыл бұрын
సూపర్ అండ్ excellent sir advice sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..............
@shantaramgorantla4653
@shantaramgorantla4653 Жыл бұрын
Great speech
@ramamohanreddydevarapalli3266
@ramamohanreddydevarapalli3266 Жыл бұрын
Wonderful speech sir.
@pharibabu9677
@pharibabu9677 4 ай бұрын
Real issues with jp Narayana
@rajeshmanem4282
@rajeshmanem4282 2 ай бұрын
Great leader of all time jp sir 🙏
@saibhavya30
@saibhavya30 Жыл бұрын
Thanq sir💐
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 Жыл бұрын
JP sir speech is always full of wisdom. I think our teacher's need more training and students should be made to explore more things during school education. The concept degrees today is more like a mafia. I feel after 8th we should have a 3 year trade related diploma program and then the student should have the choice to work or pursue higher education. If need after diploma 1 year internship could be thought of. Our education should be for our country needs not to send them as labour for foreign countries.
@Subbu4910
@Subbu4910 Жыл бұрын
విద్యార్థులకు wisdom, సమయస్పూర్తి లేవు. అదే నేర్పించాలి.
@mahesha193
@mahesha193 Жыл бұрын
Nijam chepparu sir
@mohammadfarooq4930
@mohammadfarooq4930 Жыл бұрын
Good message Narayana Garu I lick it
@satya4716
@satya4716 Жыл бұрын
JP sir always grt 🙏
@sairam-nf3pj
@sairam-nf3pj Жыл бұрын
JP sir great
@erothiapparao5148
@erothiapparao5148 Жыл бұрын
Supar sir massage
@gandesiri4u
@gandesiri4u Жыл бұрын
నిజం
@bujjim6699
@bujjim6699 Жыл бұрын
Nenu chinnappati nunchi ee sir speech lu ante chala istam. Next JD Laxmi sir,yandamuri sir
@appanisanthosh340
@appanisanthosh340 Жыл бұрын
Good speech sir
@sameersameer4625
@sameersameer4625 Жыл бұрын
I watched this video in middle of Board exam. Now I am watching this.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 21 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 9 МЛН
Tenth Class తరువాత ఏమిటి Which is Best Mpc or BiPC or Mec
14:06
INDIAN telugu vaadini meelo okadini
Рет қаралды 92 М.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 21 МЛН