V.s.Madhava Drama Padyalu|Harischandra|Adavi Scene Padyam| Yenaadu nadachinaavu| Harmonium playing

  Рет қаралды 465,710

V.S. PRODUCTIONS channel

V.S. PRODUCTIONS channel

Күн бұрын

Пікірлер: 189
@suryanarayanamurthy5658
@suryanarayanamurthy5658 Жыл бұрын
భగవంతుడు మూడు వరాలు ఇచ్చాడు. మంచి గాత్రం, శ్రుతి, లయ Your Lucky Sir
@medamsreeramulu6395
@medamsreeramulu6395 10 ай бұрын
మాధవరావు గారు బాగుంది పంచాభక్ష పరమాన్నం వలే వుంది,,,,,,,, మొన్న తిరుమల తేజ పద్యాలు విన్నాము సంతమార్కెట్ లో వేలం పాటలావుందీ ఆమె పద్యం వినపడదు హార్మోనియం వాయిద్యాల గోల వినలేక పోయాము వీళ్ళు మారితే ఆమెకు భవిష్యత్ బాగుంటాది
@besivenkatrao1587
@besivenkatrao1587 2 жыл бұрын
గమకాలతో పద్యం పాడిన వారు మీరే. పద్యాలకు క్రొత్త ఒరవడిని సృష్టించిన ఓ మహార్షి మీకు శత‌సహ‌‌స్రవందనాలు.
@chinagowrinaidumeesala1655
@chinagowrinaidumeesala1655 2 жыл бұрын
ఈ మాధవుడు గాత్రంతో ఆ మాధవుడు వేణుగానంతో ఆద్భుతః
@ramukolu9825
@ramukolu9825 2 жыл бұрын
ఏ పద్యమైన..అలవోకగా...మధురంగా..భావ..రాగ..యుక్తంగా..పాడడంలో..వర్తమాన..కళాకారులలో అగ్రగణ్యుడు.. అనడంలో..అతిశయోక్తి.లేదు..సర్👌👌💐💐💐💐గమకాల.. గదర్వుడు💐💐అంటాను..నేను
@pkdbvprasad2667
@pkdbvprasad2667 Жыл бұрын
Very nice singing hats off to you bro
@gjoreddy5924
@gjoreddy5924 2 жыл бұрын
V. S. మాధవ్ గారు, మీ గాత్రం మహాద్భుతం. పద్యం పాడితే ఇలా వుండాలి, అనిపించేలా వుంది. Super sir.
@చౌదరిమలసాని
@చౌదరిమలసాని Жыл бұрын
మాధవునితో మైమరిచి మమేకమైతిమి మార్దవగాత్ర మహిమతో మధువు గ్రోలినట్లు మత్తెక్కించె మహినేలు మహీపతి మగువ మదనపడిన తీరు మధ్యారణ్యమున మందగించిన గమనముతో మదిలోని బాధను మంచి మాటలతో మాయజేసి మాపుజేసన్!!
@vedulasriraamamurthy1826
@vedulasriraamamurthy1826 7 ай бұрын
గౌరవనీయులైన మాధవ్ గారికి మీరు ఆలపించిన సత్య హరిచంద్ర నాటకంలోని ఏనాడు నడచినావు పద్యం ఎంతో అలరింప చేసింది. శత సహస్ర వందనాలు.
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Жыл бұрын
మాధవ్ గారు మీరు చాలా అద్భుతంగా పద్యాన్ని ఆలాపించా రు. అభినందనలు.
@bvreddy9646
@bvreddy9646 Жыл бұрын
మీరు పద్యం ఆలపించిన తీరు అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం.మీరు శాపవశాన గంధర్వ లోకం నుండి-మాలాంటి కళా పిపాసులను ఆనందసాగరంలో విహరింప చేయడానికే వచ్చినట్లుగా తెలుస్తోంది.పద్యం మీనోట పలికించిన తీరు అనితరసాధ్యం అని చెప్పవచ్చు.మీ పద్య ప్రావీణ్యత కి, స్పష్టతకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను.
@kalyanisvocals1164
@kalyanisvocals1164 2 жыл бұрын
Kotta sangathulatho adbhuthamga paadaaru sir🙏🏻
@sagabalithathaiah4256
@sagabalithathaiah4256 Жыл бұрын
Sir వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది చాలా గ్రేట్ సార్ మీరు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@NarayanraoNalla
@NarayanraoNalla 6 ай бұрын
good evinigu maydamu
@Rangarao602
@Rangarao602 2 жыл бұрын
madhura Bhava రాగయుక్తంగా మనషుల ranjinmpacheyu పౌరనిగా గనగందర్వుడవు 🌻👍Shammohana ragayukthamu మాధవ నీగలమునుంది జలువరు పద్యములు🌻👍
@Telugupaatamu
@Telugupaatamu 2 жыл бұрын
పౌరాణిక పద్య నాటకరంగం గమకాల గంధర్వడు మాధవ గారు 🙏🙏🙏
@agraharameranna8135
@agraharameranna8135 9 ай бұрын
Lirqs kavli rayandi Super bro
@VSPRODUCTIONSchannel
@VSPRODUCTIONSchannel 9 ай бұрын
Sure 👍
@indurumirror
@indurumirror 23 күн бұрын
Best singing..standing ever .,, further generation will ignoring art samgeetam.. Salute to your channel also you
@vennelasreenivas2479
@vennelasreenivas2479 Жыл бұрын
Sir... ఈ teclology ఉండే ఈ ప్రపంచం లో అలనాటి పద్యాలు మీ స్వరం నుండి వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంది. ప్రతిరోజూ మీ పద్యం ఒక్కటి అయినా విని నిద్ర పోతున్నాను...
@agraharameranna8135
@agraharameranna8135 9 ай бұрын
Reply
@kanaparthigopalakrishna4627
@kanaparthigopalakrishna4627 2 жыл бұрын
Good Natakarangam inka bratike undi ante meere nidarsanam sir
@sreenivasulisreenivasulmay4622
@sreenivasulisreenivasulmay4622 2 жыл бұрын
మాధవ గారు ‌నేను మీ బాల్యమిత్రుడు శ్రీనివాసులు బుచ్చి రాజుగారి పల్లి మనిద్దరం కలిసి 1985 లో లవకుశ నాటకం లో లవకుశ ల పాత్రలను వేశాం ‌అప్పటినుండీ పౌరాణిక నాటకాల్లో చరిత్ర సృష్టిస్తున్నావు ధన్యవాదాలు ఇట్లు శీన ❤️❤️❤️
@VikramsimhaMajji-sn3ty
@VikramsimhaMajji-sn3ty Жыл бұрын
రాగంచాలాబాగుంది
@jaggaraogunna663
@jaggaraogunna663 Жыл бұрын
మీ స్వర మాధుర్యానికి నా జోహార్లు సార్,నాకు సంగీతం మీద ఎలాంటి జ్ఞ్యానం లేదు ఐనా మీ పద్యం వింటుంటే వేరే లోకంలో విహరించినట్లు ఉంది,మీకు ధన్యవాదాలు
@VenkateshS-ch6ly
@VenkateshS-ch6ly 2 жыл бұрын
Madavanna my favorite chanal VS pro🙏
@VSPRODUCTIONSchannel
@VSPRODUCTIONSchannel 2 жыл бұрын
Tq so much
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 2 жыл бұрын
వామ్మో.... మల్టీ talented అద్భుతం..... ఏమి వాయిస్.......
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 Жыл бұрын
చాలా బాగుంది నమస్తే గురువు గారు
@srinivasaraopanchumarthi9640
@srinivasaraopanchumarthi9640 5 күн бұрын
అద్భుతమైన గాత్ర మాధుర్యం, 🙏🙏
@nbn3697
@nbn3697 Жыл бұрын
Oooo అద్భుతం సార్...
@pappurao194
@pappurao194 7 ай бұрын
Excellent. Complete involvement of Body mind & voice. Great art. How to make younger generations to preserve this Rare Telugu valla Muladhanam
@ThimothiD-p3b
@ThimothiD-p3b 4 ай бұрын
Sumaru23years krithamu.pedadarsilo.meenatakamu.chusanu.ippatiki.utublo.chushunnanu.meeru.supersir.thanks.sir
@payalasambasiva5491
@payalasambasiva5491 2 жыл бұрын
Super madhav garu
@padmaakula4177
@padmaakula4177 2 жыл бұрын
సోదరా, మీరు సరస్వతీ దేవి మానస పుత్రులు. మా భాగ్యం వల్ల ఈ భువి పై కళాకారులు గా జన్మించారు. మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అన్నా.
@nareshanke5807
@nareshanke5807 2 жыл бұрын
సూపర్ సార్ 👌👌👌
@bsprao3817
@bsprao3817 9 ай бұрын
Excellent gatram sir God bless you always
@barlankavenkataganeshbabu1367
@barlankavenkataganeshbabu1367 3 ай бұрын
Sir, super god bless you excellent voice
@pethakoteswara7127
@pethakoteswara7127 Жыл бұрын
Madhav garu super performance
@kasimpeerasaheb9556
@kasimpeerasaheb9556 9 ай бұрын
Super Madhav sir.
@ravindrareddyparlapalli-2556
@ravindrareddyparlapalli-2556 Жыл бұрын
Super padyam and Ragam. A one. Thank you very much Madhav.
@GaddamLakshminarayanareddy
@GaddamLakshminarayanareddy Жыл бұрын
❤ఐలైక్😢వీ.స్.మాధవ్😮సూపర్😢సత్యసాయి చంద్ర పధ్యాలు😢గడ్డం.నారాయణరెడ్డి
@brahmaiahchandaluri8473
@brahmaiahchandaluri8473 9 ай бұрын
👍చాలా బాగా పడీ నారు
@NarayanraoNalla
@NarayanraoNalla 6 ай бұрын
anubawamu tho kudinga a kala karudu aena alagay padatharu
@Kase-se3sz
@Kase-se3sz 4 ай бұрын
సార్ అద్భుతం
@mylifetowardsmusic1769
@mylifetowardsmusic1769 2 жыл бұрын
Dear Madhav, post the padhyam Pavanamayye maa gruhamu from Ramnjaneya Yuddham as I want to enjoy it in your voice, please.
@VSPRODUCTIONSchannel
@VSPRODUCTIONSchannel 2 жыл бұрын
We'll definitely try sir
@subansuban6329
@subansuban6329 2 жыл бұрын
సూపర్
@subbaraopallapothu511
@subbaraopallapothu511 5 ай бұрын
Kalama talli muddu bidda🎉
@gjoreddy5924
@gjoreddy5924 2 жыл бұрын
మీరు పాడిన తీరు, అరటిపండు ఒల్చినట్టు వుంది sir. ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెంచ్చాలో,చాలా చక్కగా పాడారు. మీకు నా హృదయ పూర్వక కళాభివందనాలు.
@bravi6535
@bravi6535 Жыл бұрын
Super sir
@mallikarjunaraodasari8363
@mallikarjunaraodasari8363 Жыл бұрын
Super
@surenderkumarkondaparthi7818
@surenderkumarkondaparthi7818 5 ай бұрын
Super🎉
@ramabrahmaiah8835
@ramabrahmaiah8835 Жыл бұрын
🙏🙏🙏 చాల దాన్యవధములు సార్
@ramakrishnareddi3612
@ramakrishnareddi3612 5 ай бұрын
Brother meru hormonium kuda play chastara. Super bro❤
@neelamsreenuvasulu1292
@neelamsreenuvasulu1292 5 ай бұрын
Sir super...... Super...... Super...........
@jagaletinagendraprasad849
@jagaletinagendraprasad849 Жыл бұрын
సార్ మీరు పాడిన టువంటి నీలకంధరా పద్యం మహా అద్భుతం మాధవ్ అన్న సార్
@srinu_bammidi
@srinu_bammidi 2 жыл бұрын
ఆ sarveswarudu మీకు మంచి aarogyam prasadinchali సార్
@SudhaSekher
@SudhaSekher Жыл бұрын
Super sir please neelat kalakarulu and long Life loundale
@jonnagirinagabhushanaaa3369
@jonnagirinagabhushanaaa3369 2 жыл бұрын
Superb sir I am big fan of you 🔥🙏
@Balumurirao
@Balumurirao 8 ай бұрын
Devuni krupaumdi meku madav garu padyala ucharana bagumdi
@venkateswraraokolli922
@venkateswraraokolli922 Жыл бұрын
Excellant singer never before I heard I like his performance so much
@mylifetowardsmusic1769
@mylifetowardsmusic1769 2 жыл бұрын
👌👌👌 , my dear Madhav your heart touching sweet singing, clarity of diction make me listen this padyam in the raga Syama many times a day. May God bless you! Please post Lord Sri Rama's padyalu in your voice.
@chinabalayogimellam9418
@chinabalayogimellam9418 Жыл бұрын
You are a nightingale of india❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srisairam2332
@srisairam2332 10 ай бұрын
Namaste sir 🙏 super
@pentapapayyaanivireddi1665
@pentapapayyaanivireddi1665 Жыл бұрын
సూపర్ మాధవ్ గారు
@mpothalayya.m.pothalayya.6065
@mpothalayya.m.pothalayya.6065 2 жыл бұрын
Super super super super super💐💐💐💐💐💐
@ramabrahmaiah8835
@ramabrahmaiah8835 Жыл бұрын
ధన్యవాదములు కలమతల్లికి 🙏🙏
@brahmaiahchappidi3802
@brahmaiahchappidi3802 Жыл бұрын
Suuuuuuuper.brather
@k.nagireddynaag4199
@k.nagireddynaag4199 2 жыл бұрын
Mind blowing sir super
@narayanamurthy435
@narayanamurthy435 Жыл бұрын
Very very nice Madhav garu, I am a big fan of you and your voice. I am also an artist since last 30 years with more than 12 main characters in all pouranika dramas. Once again hearty congratulations to you and your dedication.
@sahankumarkommu4786
@sahankumarkommu4786 Жыл бұрын
Nice presentation keep going 👌👌👌
@vejjumuralikrishna1366
@vejjumuralikrishna1366 2 жыл бұрын
Super super
@gangadharaiahgaddam4031
@gangadharaiahgaddam4031 2 жыл бұрын
The presentation of your padhyam with correct intonation is very perfect.
@enjaamar
@enjaamar 9 ай бұрын
excellent chiranjeevaa
@RamanaiahSriram
@RamanaiahSriram 2 ай бұрын
Superga padeve brother
@raghukumar-nk7fw
@raghukumar-nk7fw Жыл бұрын
Super sir. I am a big fan of you sir.
@kasiviswanathbattula6705
@kasiviswanathbattula6705 11 ай бұрын
SUPER SIR EXALENT..
@challalakshminarayana487
@challalakshminarayana487 Ай бұрын
Very Nise భవానీ పద్యం
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 Жыл бұрын
సామాన్యమా‌!అద్భుతమైన‌గానం.
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు
@malibabuakkisetti1860
@malibabuakkisetti1860 2 жыл бұрын
Excellent sir
@sricreations3239
@sricreations3239 2 ай бұрын
CRYSTAL CLEAR VOICE ❤
@hhrkprasadchintala5876
@hhrkprasadchintala5876 6 ай бұрын
Cute voice and dressings
@apparaogummadi4498
@apparaogummadi4498 2 жыл бұрын
Super sir 👌👌👌🙏🙏🙏
@gangadharaiahgaddam4031
@gangadharaiahgaddam4031 Жыл бұрын
You are a real Madhav.
@maheshalajangi7840
@maheshalajangi7840 2 жыл бұрын
2rd like .....💞💞💞
@mylifetowardsmusic1769
@mylifetowardsmusic1769 2 жыл бұрын
Fantastic 👌👌👌
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 Жыл бұрын
Super Andi
@thotasreenivasulureddy5761
@thotasreenivasulureddy5761 Жыл бұрын
Good and clear voice 🎉 sir
@venkataramanareddyrekkala4796
@venkataramanareddyrekkala4796 4 ай бұрын
❤. very nice
@bvrangaiah51
@bvrangaiah51 Жыл бұрын
Extraordinary.keep it up.
@rammaradana4929
@rammaradana4929 2 жыл бұрын
Super sir 👏👏👏👌👌🥰
@muraliyerubandi7670
@muraliyerubandi7670 Жыл бұрын
చాలా బాగుందిదండి
@narasimhababu5299
@narasimhababu5299 2 жыл бұрын
Super 👌👌
@dasaripadmarao6885
@dasaripadmarao6885 3 ай бұрын
Abba super sir
@VenkatadurgaprasadPenuboina
@VenkatadurgaprasadPenuboina 2 ай бұрын
Very good sir
@satyakolli9891
@satyakolli9891 Жыл бұрын
It’s really amazing sir
@nagabhushanaraomajji8449
@nagabhushanaraomajji8449 6 ай бұрын
Exlent sir
@v.nagesh4769
@v.nagesh4769 4 ай бұрын
Sir exllent
@karanamvenkobarao1203
@karanamvenkobarao1203 5 ай бұрын
Super sir Live lo kuda box sound ilage unte bagundu. Artist voice ni dominate cheyakunda
@sekhard9767
@sekhard9767 Жыл бұрын
మా ఊరిలో రామాలయం opening ఉంది మీరు time chaybithay ప్రోగ్రామ్ chaystharz
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 2 жыл бұрын
Superb sir
@virupakshireddy
@virupakshireddy 2 жыл бұрын
Super brother 🙏
@VSPRODUCTIONSchannel
@VSPRODUCTIONSchannel 2 жыл бұрын
Thank you so much
@sriramanjanaya5634
@sriramanjanaya5634 2 жыл бұрын
Excellent
@munukuruvenugopalreddy2932
@munukuruvenugopalreddy2932 Жыл бұрын
Super super super.........
@ramanarao4414
@ramanarao4414 Жыл бұрын
super👍👍👍👍👍👍
@appalanaidunadupuru7209
@appalanaidunadupuru7209 Жыл бұрын
Madhav gaari voice super
@potelunarayanamurthy2483
@potelunarayanamurthy2483 2 жыл бұрын
Excellent 👍👍👌👌 sri
@vanapallieswararao7944
@vanapallieswararao7944 Жыл бұрын
Seper sir
@AE.ranganrtnluGoud
@AE.ranganrtnluGoud Жыл бұрын
Supar
@govindarao751
@govindarao751 Жыл бұрын
Excellent👍
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 31 МЛН
小路飞和小丑也太帅了#家庭#搞笑 #funny #小丑 #cosplay
00:13
家庭搞笑日记
Рет қаралды 17 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,1 МЛН
V.s.Madhava Drama Padyalu| Gayopakhyanam | Talapavaithi | Padyam | Wonderful Singing
3:26
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 31 МЛН