ఏటా 14 లక్షల మంది జీవితాలు ఆగం || Thulasi Chandu

  Рет қаралды 132,239

Thulasi Chandu

Thulasi Chandu

Ай бұрын

Buy Term Plan & Get Online Discount Upto 10%👇
tinyurl.com/2s39hj4d
Buy Health Insurance and Get up to 25% Discount 👇🏻
tinyurl.com/5n6r39es
This video is about India's most dangerous health problem. Cancer deaths among India's youth are on the rise. India has become the second capital of cancer victims and cancer deaths in the world. However, the number of doctors in our country is deficient. Now we see how those who want to become doctors face trouble after failing the NEET exam. This is a video to create awareness about cancer in this background.
Best Cancer Treatment for Free
In India
telugu.news18.com/news/life-s...
In Telangana
10 Hospitals list
www.clinicspots.com/blog/free...
In Andhra Pradesh
Sri Venkateswara Institute of Cancer Care & Advanced Research
Enquiry phone no: 0877-2286300
www.mgcancerhospital.com/
Enquiry phone no:+91 8341033744
Guntur Govt Hospital Natco Centre
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
Cancer Explained in Telugu
Cancer Causes Symptoms and Treatment in Telugu
ఏటా 14 లక్షల మంది జీవితాలు ఆగం || Thulasi Chandu #cancer #cancercare #cancertreatment
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 494
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
Buy Term Plan & Get Online Discount Upto 10%👇 tinyurl.com/2s39hj4d Buy Health Insurance and Get up to 25% Discount 👇🏻 tinyurl.com/5n6r39es ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. భారతదేశంలో ప్రపంచంలో క్యాన్సర్ అనే మహమ్మారికి ఇప్పుడు రెండో అతిపెద్ద రాజధాని. మరణాలు విపరీతంగా ఉన్నాయి. అందులోనూ చిన్న పిల్లల నుంచి నవయువతదాకా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే క్యాన్సర్ మీద అవగాహన చాలా చాలా అవసరం. అందుకే ఈ వీడియోను. అవసరమున్న వాళ్లకు ఈ వీడియో చేరేలా వీడియోను తప్పకుండా లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.
@sunitha9388
@sunitha9388 Ай бұрын
ఇప్పుడైతే మానవుని యొక్క జీవనశైలి విధానం మారిందో అప్పట్నుంచి...రోగాల బాట పటింది... మానవుని యొక్క జీవనశైలి వన్యప్రాణులు ప్రకృతి అన్నిటినీ పడుచేసే ... ఈ టెక్నాలజీ అవసరమా...
@rajuofficial2317
@rajuofficial2317 Ай бұрын
Amma chandhu thalli garu... Ap lo Pvt schho lo 25 percentage poor people ki evlini Anni apudu Jagan government GO echindhi Amma ..epudu e GO ni hegh court kotesindhi Amma .. Deni gurnchi emi na video chy galava thalli.. Lekunte CBN emi Ane diryam lehd neku... Epudu Jagan emi chesiana Baga betlu chepththuna ..e video endhuku chyamma Chandu garuu. Amma chandhu thalli volunteer ni tesysram thalli Deni gurchi video chyam.. Bagru thalli.. Ela chalne vune thalli . Amma vodi vyledham thalli..Deni gurnchi video chyamma ma bujji thalli.. Ela chpukunte pothe chalne vune thalli.. Nuvu e video chyvu.. Endhi ante manchi journalist Ane musuku lo vesykuna paspu batch vi.. Nuvu.. Chyvu... 😂😂😂😂😂😂
@PraiseOfferings
@PraiseOfferings Ай бұрын
India, China, Japan these 3 countries' people intake more junk and fast-foods that is the main reason for the cancer in 5-15 years olds.
@kesamreddysiva7735
@kesamreddysiva7735 Ай бұрын
Channels ban cheste danigurunchi cheppav abn vasan CBN vasana pole inka niku
@kolachanakishore5000
@kolachanakishore5000 Ай бұрын
Sister I'm Research Scholar from AP , Mee Personal Number untee Please I want talk you , meru Diryam ga mataladutunaru andukee Naa Research Meku inka Help autadi
@beeraiahbeeraiah5338
@beeraiahbeeraiah5338 Ай бұрын
దీనికి ప్రధాన కారణం మన రాష్ర్ట కేంద్ర ప్రభుత్వాల అలసత్వం,కల్తీలను నిరోధించరు ఫ్రూట్స్ కల్తీ,పాలు కల్తీ,నీరు కల్తీ,ఆయిల్ కల్తీ,ప్రతిదీ కల్తీ అయినా గవర్నమెంట్ చోద్యం చూస్తోంది అవినీతి రాజకీయాలు మొత్తం వ్యవస్థనే అవినీతి, కల్తీల మయం చేస్తోంది.
@reddimohan9904
@reddimohan9904 Ай бұрын
Jagan Mohan Reddy garu take care of health department
@chasssnorumusuko
@chasssnorumusuko Ай бұрын
govt meeda padi edavatam maani nuvvu cheyyalsidi cheyyi. mundu road meeda ammey chetta chedaram dengi tiinatam maanu
@lazamab9707
@lazamab9707 Ай бұрын
అధికారుల్ని మరియు రాజకీయ నాయకుల్ని చూసి చూసి కొద్దిగా ప్రజల లో మార్పు వస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా వీళ్ళు నిజాయితీ గ మారాలి లేకపోతె వీళ్ళ వలే ప్రజల లో కూడా మార్పు వస్తే దేశ ప్రస్థితి దారుణం గా తయారౌతుంది
@shruthitalla2037
@shruthitalla2037 Ай бұрын
Nen australia lo unta kani ikkada kuda cancer vipareethamga undi . Ipudu deniki kuda govt a na karanam
@harikarajvlogs6248
@harikarajvlogs6248 Ай бұрын
Yes bro, Political party total free antaruu, But study and Health ku total free isthy challu.
@neeradinaryana9461
@neeradinaryana9461 Ай бұрын
మేడం చాలా అతి ముఖ్యమైన విషయం చెప్పారు మన దేశంలో ఈ మహమ్మారి గురించి సదస్సులు పెట్టాలి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ మద్యం సిగరెట్ గుట్కా ఇవ్వన్ని బ్యాన్ చేయాలి గవర్నమెంట్ వీటి మీద కఠినమైన ఆంక్షలు విధించాలి ఇంత మంచి విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు మేడం🙏🤝
@PushpaPrasad-Vlogs
@PushpaPrasad-Vlogs Ай бұрын
Cancer is not terminal.... 3rd stage cancer tho im still managing with two relapses.,. So we can be strong... Never give up...... 60% liver resection ayina im doing good.... Have faith..... Friends....self confidence unadali....b strong
@kolikapoguvenkateswarlu1457
@kolikapoguvenkateswarlu1457 Ай бұрын
Thank you for your encouragement 🙏 god bless you 🥳
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 Ай бұрын
Be strong,God bless you
@ramaraobandaru9662
@ramaraobandaru9662 Ай бұрын
You are inspiration for more people.God bless you
@MNC29-10
@MNC29-10 Ай бұрын
ధన్యవాదాలు తులసి గారు, సమాజానికి మంచి సమాచారం అందించారు. ఇలాంటి వీడియోలు అందరు చూడలి, అందుకే ఈ వీడియోని నాగ్రూప్ లో అందరికీ షేర్ చేస్తున్నాను.
@rameshpilli9408
@rameshpilli9408 Ай бұрын
Vote👆🏽వేసి గెలిపించాలి, tax లు కట్టాలి,,,గవర్నమెంట్ మాత్రం ప్రజల ఆరోగ్యం పట్టించుకోదు,, పైగా టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి,,ఇది సామాన్యులకు మోయలేని భారం... ప్రజల జీవన సైలిలో కల్తీ ఆహరం కూడా జబ్బులకు కారణం
@ovenkatesh93
@ovenkatesh93 Ай бұрын
Mee నాన్నకి మీ చుట్టలకి చెప్పు డబ్బులకోసం పొలాల్లో మందులు కొట్టద్దు అని.ఇంకా నువ్వు రోజు పొద్దున్నే 5కి లేచి రన్నింగ్ చెయ్.బయట ఫుడ్ తినకు గ్రైన్స్ తిను చేయగలరా ఇవన్నీ.ఈమెకు జనాల మీద ప్రేమలేదు upstocks,కి కుకు fm policy బజార్ కి బ్రాండ్ amajidor ఈమె. లేదా మోడికి కనెక్ట్ చేసిద్ది
@nageswarasarma3206
@nageswarasarma3206 Ай бұрын
Itnis naimly due to the unnatural food.
@chasssnorumusuko
@chasssnorumusuko Ай бұрын
neeku g balisi road meeda addamaina chetta tini nee health nuvve dengabettukunte daaniki govt em chestundi? insurance kattuko dude.. usa uk etc countries lo laa nee salary ninchi cut chesey rule tevaali. eda ninchi vastaarra vattakaayalu pissukuntu anni free kaavaali ani
@sailaja5877
@sailaja5877 Ай бұрын
Salary meeda mopedu tax lu kadutunna private employees ki government nundi social Security lledu. Job poyina gap lokani, retirement tarvatha kani, vallu kattina tax amount ni batti variki jevanam gadapadaniki ivvali. Idi chalaa avasaram
@chasssnorumusuko
@chasssnorumusuko Ай бұрын
@@sailaja5877 C sailaja refer to the taxing system in Europe n western countries.. compared to wt they charge their citizens.. wt u been charged is peanuts. Refer the tax structure in other countries.. u should b greatful. Don't b mean.
@మాతృ
@మాతృ Ай бұрын
మా చిన్నమ్మ కు క్యాన్సర్ వచ్చింది బసవతారకం హాస్పిటల్ కు తీసుకెళ్తున్నాము కిమో తెరోపి చేయిస్తున్నాము, ఇదే టైమ్ లో మీరు వీడియో చేసారు థాంక్స్ అక్క
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
ఆమెకు నా బెస్ట్ విషెస్
@మాతృ
@మాతృ Ай бұрын
@@ThulasiChandu thaks అక్క
@varigondavenu8144
@varigondavenu8144 Ай бұрын
Best of luck మీ చిన్నమ్మ సంతోషం గా తిరిగి రావాలి.
@jm6894
@jm6894 Ай бұрын
కొర్రలు అరికాలు ఉదర్లు సామలు ఆండు కొర్రలు గంజి త్రాగించు ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది
@ramivuyyala
@ramivuyyala Ай бұрын
Kangen water vadandi
@user-yk7kx6ve1l
@user-yk7kx6ve1l Ай бұрын
మన వ్యవస్థ లు మారాలి. కల్తీ ఆహారం పంటలు లలో మందులు చల్లడం యూరియా ఎక్కువ వాడడం. ప్రతిదీ కల్తీ ముందు తరాలు ఎలా ఉంటారో
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 Ай бұрын
మేడం కొల్లాపూర్ చెంచు మహిళ గురించి కూడా ఒక వీడియో చేయండి పాలీజ్🎉
@kondepogusekhar2221
@kondepogusekhar2221 Ай бұрын
తులసి గారు మీ విలువైన సమయం కేటాయించి ఇంత చక్కగా వివరంగా ప్రజలకు తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు మీ వీడియో చూస్తూనే 50మందికి షేర్ చేశాను 🙏🙏🙏🙏🙏🙏 sekhar ex army hyd. దయచేసి ఈ వీడియో చుసినవారందరు మీ స్నేహితులకు, బందువులకు షేర్ చేస్తారని నా మనవి. 🙏🙏
@vibhushanrao9751
@vibhushanrao9751 Ай бұрын
చాలా మంచి వీడియో, time ఉన్నప్పుడు అందరూ తప్పకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ,క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఈ వీడియో లో చాలా వివరాలు చెప్పారు.. మన లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారని ఆశిస్తూ.. Thanks to tulasi chandu and team
@Ibaadshorts
@Ibaadshorts Ай бұрын
ఏ న్యూస్ చానెల్స్ చూసిన పాలిటిక్స్ , పార్టీ లు , మోడీ బొమ్మ తప్పితే , అవేర్నెస్ ఇవ్వడం లేదు వాట్'స్ అప్ యూనివర్సిటీ లో మోడీ గురించి పొగడటం , మత విద్వేష పోస్టులు వేయడం తప్పితే , ఉపయోగ పడే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాట్'స్ అప్ లలో రావడం లేదు దేశం ఘోర పరిస్థితుల్లో ఉంది , మోడీ మతతత్వం అనే వైరస్ ని పబ్లిక్ బ్రెయిన్ ల లో ఎక్కిస్తున్నాడు
@jayanthycreations9024
@jayanthycreations9024 Ай бұрын
సరే..మోడీ కాదు...ముంచుకొస్తున్న హిందువులపై ప్రమాదం..ఆలోచించండి... కర్ణాటకలో....హిందువులు పడుతున్న బాధలు తెలేవా
@vijayaatluri2381
@vijayaatluri2381 Ай бұрын
మోడీ ఎన్నో రకాలుగా ముస్లిమ్స్ కి సహాయం చేస్తుంటే, వాళ్ళు మత తత్వం తో అన్ని ప్రయోజనాలు పొంది కూడా గంప గుట్ట గా ఓట్లేసారు.
@shabeenap7304
@shabeenap7304 Ай бұрын
​​@@jayanthycreations9024 Sir chuste peddavarila vunnaru meru kuda Ela maatladakandi sir. Asalu eppude yenduku aapadalo vunnaru yennadu Leni vidhamga...modi vachinappati nunde sir e Mata kalahaalu.
@Ibaadshorts
@Ibaadshorts Ай бұрын
@@jayanthycreations9024 Hinduvulu 80%...
@jaisriram5456
@jaisriram5456 Ай бұрын
మోడీ మీద ఏడవడం మానేయండి దేశం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడా లేదా అది చూడు..
@true_indian987
@true_indian987 Ай бұрын
చాలా విచారకరం .. ఇవేం పట్టించుకోకుండా ...టీడీపీ బీజేపీ కాంగ్రెస్ అని trp lakosam evadu evadni ela తిట్టాడు అనేది చూపిస్తూ జనాల్ని ఒక మత్తులో ఉంచుతున్నారు main media vaallu ..ika manaki oka helath మినిస్టర్ ఎందుకుంటాడో .. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందో వాటిని బాన్ చేసి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండదు .. దేవుడే కాపాడాలి మనల్ని!!
@simmavijay
@simmavijay Ай бұрын
Jagan emaina thakkuva bro??
@true_indian987
@true_indian987 Ай бұрын
@@simmavijay jagan ,CBN ,PK ani kaadhu .. cancer anedhi chala rare ka వినేవాళ్ళం ..ఇప్పుడు చాలా కామన్ ఐపోతుంది .. క్యాన్సర్ కి cast feelings and party feelings undavu brother ..కుటుంబంలో ఒకరికి వస్తే ఆ ఫ్యామిలీని రోడ్ మీదకి వచ్చేస్తుంది ..ఇది జగన్ CBN and pk kante chala serious issue !!!
@alienfromarea-5196
@alienfromarea-5196 Ай бұрын
As a medical student this video is very informative 👍
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 Ай бұрын
తులసమ్మా...మొదట D3 లెవెల్ ఎగ్జామినేషన్ చేసికొని తక్కువ ఉంటే దానిని సరి చేసుకోవాలి.అప్పుడు అనేక ఆరోగ్య విషయాల్లో మేలు చేస్తుంది.ఇది ప్రాథమిక ఆరోగ్య అవగాహన.. కరోనా vaccines వేయించుకోవడం వలన వచ్చిన ఆరోగ్య సమస్యలకు చెక్...విటమిన్ డి3 మీద మీరు స్టడీ చేసి ఒక వీడియో చేయండి.
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
Tappakunda andi
@taruntejakurmala8289
@taruntejakurmala8289 Ай бұрын
Don't say non sense, b12 vitamin low for everyone. After that d
@designermunikumar
@designermunikumar Ай бұрын
రియల్లీ d3 అండ్ సి విటమిన్ అండ్ క్యాల్షియం ఇవన్నీ ఒకదానికొకటి అన్నదమ్ములు సో వీటి గురించి ఒకసారి మంచి వీడియో చేయండి మేడం రియల్లీ అప్రిషియేట్ యు ఎందుకంటే సార్ చెప్పినది నిజంగా మనిషిలో చాలా చాలా ఇంపార్టెంట్ మూడు ఒకదానికొకటి ఏది లేకపోయినా గాని థిస్ ఇస్ నేను కూడా చాలా అనాలిసిస్ చేశాను చాలా మంది థియరీలు అన్ని విన్నాను బట్ నేను కూడా చెప్తున్నా మేడం రియల్లీ దిస్ ఇస్ ఎందుకంటే మీరు
@bunny18774
@bunny18774 28 күн бұрын
vitamin d deficecy vundabte zinc ,magnesium deficiency Karanam
@markondareddy4477
@markondareddy4477 Ай бұрын
Thank you Tulasi chandu గారూ, మీరు కాన్సర్ గురించి చాలా విలువైన సమాచారం అందించారు.
@SnehaShorts2024
@SnehaShorts2024 Ай бұрын
చాలా చక్కగా వివరించారు తులసి గారు ఇలాంటి మంచి విషయాలు మాకు అవగాహన కల్పిస్తారు అని కోరుకుంటూ .మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము సహాయ పడతం అక్కకు అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్
@SnehaShorts2024
@SnehaShorts2024 Ай бұрын
welcome
@ThechurchofJehovahGOD-dw1ph
@ThechurchofJehovahGOD-dw1ph 17 күн бұрын
Andarini swasta parchedi, devidina yehova
@suseelakoripalli6015
@suseelakoripalli6015 Ай бұрын
Chala మంచి information echharu tq
@udayadath6906
@udayadath6906 Ай бұрын
కాన్సర్ కారణాల్లో కుకింగ్ ఆయిల్స్ కూడా ఒక కారణం అంటున్నారు...దాని గురించి ఒక వీడియో చేయగలరు..
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff Ай бұрын
మీకి మేరే సాటి...అది ఏ రంగం లోనయిన అది రాజకీయ రంగం, ఆరోగ్యం, కరెంట్ అంశాలు...లలో రిపోర్టింగ్... చక్కగా... ఎటువంటి హైక్ లేకుండా డిసెంట్ గా మనసుకి హత్తుకునెలా... చెప్పడం.... మీరు... గ్రేట్
@PMadhu6
@PMadhu6 Ай бұрын
కల్తీ ఫుడ్ వల్ల ఇతర దేశాల ఫుడ్ అలవాట్లు
@deepakkumarchallapalli5086
@deepakkumarchallapalli5086 Ай бұрын
ఎన్ని గవర్నమెంట్ లు మారని కాని రాజకీయ నాయకులు ఎదుగుతునరే కాని సామాన్యుడు ఎడగలేకపోతున్నారు. ఎందుకంటే మీలాంటి రిపోర్టర్లు అప్పుడపుడే ఇటువంటి సమస్యల మీద దృష్టి పెట్టారు కాని వాళ్ళకు నచ్చిన రాజకీయ నాయకులని గెలిపించడానికే ప్రయత్నించారు. అందులో గెలుస్తున్నారు కాని నిజమైన రిపోర్టర్లు గా గెలవలేకపోతున్నారు.
@anilpuvada3651
@anilpuvada3651 Ай бұрын
Super 👌 👍 🎉 information. I wish you and your family long life with good health and wealth
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
Thank You 🙏
@reddimohan9904
@reddimohan9904 Ай бұрын
Jagan garu take good decision about health
@user-ov5og3yz8h
@user-ov5og3yz8h Ай бұрын
Cancer gurinchi chakkaga information ichaaru thank u madam
@PushpaPrasad-Vlogs
@PushpaPrasad-Vlogs Ай бұрын
Very informative video madam..... Vizag lo best cancer treatment Mahatma Gandhi Cancer Hospital undi.... Chemo, radio therapies are very difficult but teesukovatam chaala important... And positive ga undali... We can, u can, I can beat Cancer..... Don't get discouraged
@kushwantrahul9097
@kushwantrahul9097 Ай бұрын
Just political discussionstho timepass chesi money earn chesthunna dayslo meeru manchi contentstho vastunnaru madam superb ❤
@raviallu2579
@raviallu2579 Ай бұрын
ధన్యవాదాలు అండి తులసి గారు మంచి మెసేజ్ చెప్తున్నారు
@user-vj3gp1ms2t
@user-vj3gp1ms2t Ай бұрын
meeru 1000 jana vignana vedikalu cheyaleni pani chearu kooturaa. Neevu nindu noorellu aarogyam gaa vundi samaaja paksham seva cheyali.. abhinanadanalu.. meeku Chandu gariki namaskaramulu.
@raghurampamarthi2858
@raghurampamarthi2858 Ай бұрын
Ilanti useful content tiskurandi akka . It will be a good awareness to many youth
@shankark3874
@shankark3874 Ай бұрын
Good information madam. I am sending the link to all our friends and relatives groups.😢
@harisoni100
@harisoni100 Ай бұрын
last two minutes ❣ And really very informative video spreading awareness on dangerous cancer disease. Thankyou madam. HB
@mandulavenkat730
@mandulavenkat730 Ай бұрын
Good program to create awareness among people madam
@moturisriranga6530
@moturisriranga6530 Ай бұрын
Chala thanks talli Good information.
@divyajv5044
@divyajv5044 Ай бұрын
Appreciate tulsi garu for this video.. Its the need of hour and i wish this video enlighten’s every single person who watches it.. prevention is better than cure! Kudos to you for giving the right information . The most big suggestion to anyone who reads this message is fear will kill people.. treat cancer like cold and trust your body and doctors.. Positive outlook towards everything and being grateful for their life will kill the cancer and make the person more healthy.. Giving this information out of experience 😃 Abundance of good health to everyone
@mahievarmakondeti
@mahievarmakondeti Ай бұрын
Thanks for this great info Chandu Gaaru ❤, you scared me. I decided to take a stand for my family to take some precautions to avoid it.
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 Ай бұрын
Most Most Most Valuable Information..... Thank you mam....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dance5401
@dance5401 Ай бұрын
our honourable raja Sriman Bodi has to do TV show "Pareeksha pe (leak) charcha- students how to deal with leaks"
@subbalakshmi3535
@subbalakshmi3535 Ай бұрын
Mee Vedios Nijayiteega Untai Tulasi.God bless you Amma
@diamondproperties9428
@diamondproperties9428 Ай бұрын
Very good presentation, explanation is very good
@thasleemanasirun4172
@thasleemanasirun4172 Ай бұрын
Always love your content keep doing ❤
@peterbabutodicherla4440
@peterbabutodicherla4440 Ай бұрын
Heartly congratulations medam very very important information be careful future janaration. Take care citizens who are earing & audio , & video ., thank you.medam Garu.
@satyasrinivaskatnam9563
@satyasrinivaskatnam9563 Ай бұрын
Excellent information madam keep it up thanks for giving such a great session
@govindumurali729
@govindumurali729 Ай бұрын
Good information thulasi garu
@samhita8732
@samhita8732 Ай бұрын
Tulasi Chandu thank you Madam
@183srikanth
@183srikanth Ай бұрын
Changed my perception towards term insurance madam Thank you so much
@niranjanmythri597
@niranjanmythri597 Ай бұрын
Excellent information
@rameshvosuru
@rameshvosuru Ай бұрын
Good information
@ramchander1688
@ramchander1688 Ай бұрын
వివరంగా చెప్పారు తులసి గారు👌👏👏👏👏👏👏👌💐
@bro.josephhosannaprayertow7330
@bro.josephhosannaprayertow7330 Ай бұрын
Thank you for information 💞
@vivekatruths
@vivekatruths Ай бұрын
Good Tulasi garu.
@RaajaKumar
@RaajaKumar Ай бұрын
very usefull information mam...thank you
@bollarapulatha2399
@bollarapulatha2399 Ай бұрын
Good information madam... Keep it up
@satishrameswarapu5218
@satishrameswarapu5218 Ай бұрын
విశాఖపట్నం లో హోమియో బాబా క్యాన్సర్ హాస్పిటల్ కూడ బాగా చూస్తారు నేను అక్కడే చేయిచ్చు కున్న. అగనంపూడి లో
@krishnasunkara9631
@krishnasunkara9631 Ай бұрын
Mee Explanation good and good videos thankyou
@kanakalaksmipetlu5946
@kanakalaksmipetlu5946 13 күн бұрын
Madam meeru chese prati vedios manchi,make teliyani vishiyalu chpputaru Chala tq madam.
@venkateswarlugeddada1183
@venkateswarlugeddada1183 Ай бұрын
Very good message madam garu
@singarapusadhana
@singarapusadhana Ай бұрын
Valid content with great efforts 🙏tq🎉
@prakashrodda5985
@prakashrodda5985 Ай бұрын
Thanks madam..... Good information.....
@hanukirandavuluri9792
@hanukirandavuluri9792 Ай бұрын
Tata has started cancer institute in Tirupati
@padmajashaw6061
@padmajashaw6061 Ай бұрын
Excellent video Thulasi
@Sweety1234-m3h
@Sweety1234-m3h Ай бұрын
Thanks akka... Manchi awareness echinadu 👌⚡
@Venkateswarluk-dx6ib
@Venkateswarluk-dx6ib 23 күн бұрын
First part:ఈ వీడియోని బట్టి క్యాన్సర్ గురించి ఆమెకు సరైన అధ్యయనము, అవగాహన లేదని అర్థం అవుతున్నది. మంచి ఆహారం అంటుందే గానీ ఆ మంచి ఆహారం ఏమో ఆమెకు తెలియదు అనిపిస్తుంది. ఈనాడు కొలెస్ట్రాలకు తగ్గించడానికి వాడే మందులు వలన ఎల్డిఎల్ తగ్గితే గుండెజబ్బులు ఏమి తగ్గుతాయో తెలియదు కానీ క్యాన్సర్ రిస్కు పెరిగిపోతున్నది. తక్కువ స్థాయిలో ఇన్ఫ్లమేషను దీర్ఘకాలం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. వాటిలో క్యాన్సరు ప్రధానమైనది. అయితే ఆమెకు ఇన్సులిన్ రెసిడెన్స్ గురించి ఎటువంటి అవగాహన లేదు. క్యాన్సర్ రావడానికి కారణం జెనటికల్ కారణాలు అని చెబుతున్నది. ఇది శుద్ధ తప్పు. 1930 లలో జర్మనీలో వార్బర్గ్ అనే సైంటిస్టు క్యాన్సర్ రావడానికిగ్టకారణం మెటబాలిజం అని చెప్పారు. క్యాన్సర్ గ్లూకోజు ఆహారం మీద ఇప్పటి ముప్పడిగా పెరుగుతుందని ఆయన అప్పుడే తన పరిశోధన ద్వారా తెలియజేశారు. ఈ పరిశోధన చేస్తున్నాడు కాబట్టే హిట్లరు యూదులలో ఒకరిని వదిలిపెట్టాడు. ఎందుకంటే క్యాన్సర్ పరిశోధన వలన తమకు లాభం జరుగుతుంది అని. అందుకు ఈయనకు నోబెల్ బహుమతి వచ్చింది. అయినా దేశం నుంచి ఆయనను వెళ్ళనీయలేదు. అప్పటివరకు క్యాన్సరు కారణం తెలియదు. కణాలు అబ్నార్మల్ గా పెరగడమే కారణం ఆ క్యాన్సర్మ్ కడాలను కీమో రేడియేషన్ ద్వారా చంపితే సరిపోతుందని ఆ వైద్యం చేసేవారు. అయినా సర్వైవల్ రేటులో మార్పు రాలేదు. బ్రతికే రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వరకు మాత్రమే ఉంది. 1972 జినోము పరిశోధనలు వచ్చి ప్రారంభమైన తర్వాత ఇక క్యాన్సర్ కు పరిష్కారం ఈ జెనిటికల్ కారణాలు కనుక్కొని నిర్మూలిస్తున్నాము అని విపరీతంగా ప్రచారం చేశారు. అయాదేశంలో ప్రభుత్వము అందుకు నిధులు అందించింది. కానీ జీనోమ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత పరిస్థితి అర్థం కాలేదు. అప్పుడు దాకా శరీరంలో లక్షలు జీన్స్ ఉంటే అనుకున్న వాళ్లు మొత్తం 22 మాత్రమే ఉన్నాయని తెలుసుకున్నారు. క్యాన్సర్ కణాలలో మార్పులు అంటే ముటేషన్లు కనుగొన్నారు. కానీ ఈ ముటేషన్లు కొద్దిగా ఉంటాయి వాటికి మందులు కనిపెట్టి సొమ్ము చేసుకోవచ్చు అని మందులు కంపెనీ. కానీ తేలింది ఏమిటంటే ప్రతి వ్యక్తిలో వందలు ముటేషన్లు ఉన్నాయి ప్రతి మ్యుటిషన్ ఒక మందు వాడాలి. ఇక మందుల ద్వారా సాధ్యం కాదని తేల్చుకున్నారు. తర్వాత పరిశోధన మరింత జరిగి క్యాన్సర్కు కారణం జన్యువులు కాదని కణాలలో మైటోకాండ్రియా మెకానిజం దెబ్బ తినడమే అని గుర్తించారు. ఈ మైటోకాండ్రియాలా దెబ్బతినడానికి 1977 తర్వాత వచ్చిన ఆహారములో మార్పులే అని గుర్తించారు. ప్రధానంగా ప్రక్టోసు ,విత్తనాల ఒమేగా6 ఆయిల్స్ అని కూడా తెలుసుకున్నారు. ఏపిడి మీ లాజికల్ అధ్యనాలలో ఇది తేలింది. ఈ ఆహారాలు వాడకం పెరిగిన తర్వాత క్యాన్సరు విపరీతంగా పెరిగింది. గత 30 సంవత్సరాల నుంచి క్యాన్సర్ మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ థామస్ సేఫ్రిడ్ క్యాన్సర్ జెనిటికల్ వ్యాధి కాదు మెటబాలిక్ వ్యాధిని స్పష్టంగా చెబుతున్నారు. కానీ క్యాన్సర్ పరిశ్రమ ఈ విషయమును పట్టించుకోకుండా మందులు మీదనే తన యొక్క పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. థామస్ సేఫ్రీడ్ విసిగిపోయారు. ఆయన ఎలుకల మీద పరిశోధన చేసి ఆరోగ్యకరంగా ఉన్న ఎలుకలలో క్యాన్సర్ ఉన్న ఎలుకల మైటోకాండ్రిని ప్రవేశపెడితే ఆరోగ్యంవంతమైన ఎలుకలలో కూడా క్యాన్సర్ వచ్చింది. అదే ఆరోగ్యకరమైన ఎలుకల్లోని మైటోకాండ్రియాను క్యాన్సర్ ఉన్న ఎలుకలలో ప్రవేశపెట్టగా ఆ కణజాలాల్లో క్యాన్సర్ రాలేదు. దీనిబట్టి అర్థం అవుతున్నది ఏందంటే క్యాన్సర్ కు మైటోకాండ్రియా మెటబాలిజం దెబ్బతినటమే కారణం. తిరిగి దానిని సరి చేయగలిగితే , నియంత్రణ చేయగలిగితే క్యాన్సర్ రోగుల జీవన ప్రమాణాలను పెంచవచ్చు. ఒకటి రెండు స్టేజీల్లో అయితే క్యాన్సర్ తగ్గిపోతుంది. మూడు నాలుగు క్యాన్సర్ దశల క్యాన్సర్ అయితే జీవనాన్ని ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ లేకుండా పొడగించవచ్చు.
@kallaraviteja3410
@kallaraviteja3410 Ай бұрын
Meeru ilaa awareness thiskuvacchinanadhuku dhanyavadhalu
@harinarayanakavuru1987
@harinarayanakavuru1987 Ай бұрын
Thank you Akka for your valuable information
@venkateshkaki5351
@venkateshkaki5351 Ай бұрын
Nice information and awareness 👌
@sivaparvathijarugula6771
@sivaparvathijarugula6771 Ай бұрын
Cudandi friends very imp and good information please see just 16 mints karchu pettandi 16mints
@joshitaraavi1054
@joshitaraavi1054 Ай бұрын
Valuable information andi
@Proudtobeanindian81
@Proudtobeanindian81 Ай бұрын
T chandu most sensational KZbin channel...keep going sister...
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 Ай бұрын
Great madam excellent valuable information thank you so much madam
@amigoharsha69o69
@amigoharsha69o69 29 күн бұрын
2019 లో మా friend చనిపోయింది,😢 మా family లో ఇంకో ముగురు చనిపోయారు..😢... Cancer వస్తే, ఇల్లు గుల్లే......
@karyamsettysuhasini3876
@karyamsettysuhasini3876 28 күн бұрын
Very good information mam evi school level lo educate cheyali
@bhadramamatha
@bhadramamatha Ай бұрын
Super video medam
@tummalapallipotharaju5379
@tummalapallipotharaju5379 Ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు🙏
@shaikgaffar6400
@shaikgaffar6400 Ай бұрын
Ilanti video lu Cheyandi Madam. Matatatwa videolu Cheya vaddu. Mata tatwam Viedeo lu okavela Cheste Vatiloni Manchini marame Cheyandi Madam. Mee voice cheppe vidhamam Chala baaguntundi. Dabbulakosam Bhagavantudu Meeku ichhina Kalanu Ammukovaddu Madam. Chanda Madam videos kuda Chala baaga vuntaie. Aame tteevi ,Kattu bottu, Cheppe vidhaanam Super ga Vuntundhi.
@esvads8881
@esvads8881 Ай бұрын
Good వీడియో
@Aaryansh89
@Aaryansh89 Ай бұрын
Good information 🎉
@vittalpoddutoor5853
@vittalpoddutoor5853 Ай бұрын
Very good video
@domtamsettitvpraveenkumar3062
@domtamsettitvpraveenkumar3062 Ай бұрын
Thanku very much madam
@user-vi3ih8sm5e
@user-vi3ih8sm5e Ай бұрын
Good awareness video think about governments focus
@mahendar.d.1028
@mahendar.d.1028 Ай бұрын
Thank you sister
@aslammohammad8063
@aslammohammad8063 27 күн бұрын
Mee efforts and me content ki hats off
@dragonfitnesscentre
@dragonfitnesscentre Ай бұрын
Amma Chandu ! Anta speed ga aaga kunda , dharalanga matladam yela. Super
@ravikumar4412
@ravikumar4412 Ай бұрын
Good info
@swapnaKunakanti
@swapnaKunakanti Ай бұрын
Hi Madam Good Information Harsha Sai Betting Gurinchi Chepandi
@sgangaprasad8342
@sgangaprasad8342 Ай бұрын
Good information madam 👍
@sensdk3617
@sensdk3617 Ай бұрын
MOST VALID Info,, Mam👌👌👌👌👏👏👏
@durgaprasad0033
@durgaprasad0033 Ай бұрын
Super video chesaav akka 👏👏👏
@saviour77767
@saviour77767 Ай бұрын
U r rocking madam🎉
@shruthipolinakode1689
@shruthipolinakode1689 Ай бұрын
You read my mind or what Tulasi? I was thinking the other day, that you should make a video on this, great going indeed…
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
@Krishitha33
@Krishitha33 Ай бұрын
Excellent interpretations madam. You are awakening human minds. Please make a video about wellness centers especially herbal life products and coach centers. It looks like a big scam in the health sector. Great responsibility towards society...🙏🙏 Love you Madam...🫶🫶
@VikramKumar-br7pw
@VikramKumar-br7pw Ай бұрын
One point is absolutely true akka, Insurance coverage dobbesthuunnaru no proper taking care...This is very big Scam....Ee topic meda concern raise cheyali..
@gadinavenirakeshyadav
@gadinavenirakeshyadav Ай бұрын
Good information 💯
@anithaanu5370
@anithaanu5370 Ай бұрын
Thank you so much madam ❤
@DevOpsAndCloudWithSiva
@DevOpsAndCloudWithSiva Ай бұрын
Food safety mam, dangerous chemicals chalaa easy ga dorukutunnai
@ns9878
@ns9878 Ай бұрын
Ma nanna garu 2021 lo pancreatic cancer valla dooram ayyaru .. ivala aayana vardhanthi .. ee video chusa . Cancer ani vinagane bayam , badha vachestundi .. na fmaily lo naku gurtundi naluguru ni kolpayam cancer tho . Bayam ga undi nakem avthundo ani . Ee topic paina awareness naku mundhe uninte pillalu kanevadni kanu .. nakemana aithe na koothurlu life emaithado ani oohinchukunte tatkolekuna
@g.sugunarao2864
@g.sugunarao2864 26 күн бұрын
క్యాన్సర్ బారీన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా gliposate కలుపు మందుని పూర్తిగా నిషేదించాలి. మంచి వీడియో చేశారు ధన్యవాదాలు మేడం. -క్యాన్సర్ విన్నర్...క్యాన్సర్ అడ్వైసర్
@noushadkhan6540
@noushadkhan6540 Ай бұрын
Super sister.❤❤❤❤❤
@nagarajboga457
@nagarajboga457 Ай бұрын
Tq madam
@ManavalanManavalan-eq9mf
@ManavalanManavalan-eq9mf Ай бұрын
UR Greatest Mam in the world We Love all' thanks 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 MAA
@SaratG-uf2hr
@SaratG-uf2hr 29 күн бұрын
Thank you
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 418 М.
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 23 МЛН
India's Biggest Problem || Thulasi Chandu || Telugu
12:35
Thulasi Chandu
Рет қаралды 93 М.
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 418 М.