1974 “MANCHI MANUSHULU” / INDUSTRY RECORD / Explained by “K. SOBHAN BABU” / VISAKHAPATNAM.

  Рет қаралды 7,289

K.S. Creations

K.S. Creations

Күн бұрын

Пікірлер: 17
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz 4 күн бұрын
మీ అభిమానం చూస్తుంటే ఆఛేర్యం వేసింది bro ఓన్లీ రియల్ hero శోభనబాబుగారు శోభనబాబు లాంటి హీరో పుట్టలేదు ఇక పుట్టరు కూడా అందం అభినయం మంచి మనస్సునా మహారాజు చిన్న పిల్లల నుండి పెద్దలవరకు మరి ముఖ్యం మగవాళ్లకు కూడ ప్రతి ఒక్కరూ ఇష్టపడే వ్యక్తి నాటభూషణ శోభనుబాబు 💯🌹🌻🥀🌻🌹
@nagasumuka5422
@nagasumuka5422 4 күн бұрын
సూపర్ బ్రదర్ మన శోభన్ బాబు గారు గురించి మంచిమనుషులు సినిమా 50 సం అయిన సందర్భంలొ చాలా చక్కగా వివరించారు
@prathapreddy9041
@prathapreddy9041 9 күн бұрын
బ్రదర్ మన అన్నగారి మీద మీకున్న ప్రేమ అనురాగాలకు ఛత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohan6736
@krishnamohan6736 7 күн бұрын
హిమాన్ 👍👌
@pedapatirajababu3001
@pedapatirajababu3001 6 күн бұрын
Super bro our heman is great
@yerramadhashobanbabu6222
@yerramadhashobanbabu6222 9 күн бұрын
Nee premaku Joharlu brother
@rajasekhar-ow4xt
@rajasekhar-ow4xt 9 күн бұрын
Super talented...🎉🎉🎉🎉❤❤❤❤
@ganeshbathula459
@ganeshbathula459 9 күн бұрын
సూపర్
@chinnaraoratnala7256
@chinnaraoratnala7256 9 күн бұрын
సూపర్ అన్నగారు, మీరు శోభన్ బాబు పేరు పెట్టుకున్నందుకు నిజంగానే ఆయన లాగానే హావభావాలు ప్రదర్శిస్తూ శోభన్ బాబు గారి కోసం మీరు చెప్పటం అది నేను వినటం ,నిజంగా...ఓ అభిమానిగా, నా అదృష్టం🙏
@ShobhanBabu-f8m
@ShobhanBabu-f8m 9 күн бұрын
సూపర్ అన్న శీను, అనంతపురం
@baggamappaladassivakumar2920
@baggamappaladassivakumar2920 7 күн бұрын
అన్నా కె శోభన్ బాబు గారు సూపర్🎉🎉🎉🎉🎉🎉🎉
@raghupatruniraghupatruni9526
@raghupatruniraghupatruni9526 8 күн бұрын
U R great sir
@battulavl2460
@battulavl2460 9 күн бұрын
🎉🎉👌👌 సూపర్ సార్
@HappyChateau-dp2wp
@HappyChateau-dp2wp 6 күн бұрын
Nice 👍👍❤❤
@JayarajuJayaraju-rv5du
@JayarajuJayaraju-rv5du 4 күн бұрын
Super bro
@dhavalavenkatamani1058
@dhavalavenkatamani1058 2 күн бұрын
ఈ సినిమా వైజాగ్ జ్యోతిలో చూసాను... Direct 100 days.. మూవీ...100 days ఒక మూవీ ఒకే థియేటర్ లో ఆడడం చాలా గొప్ప విషయం... రజనీకాంత్.. మానవుడు దానవుడు మూవీ 12/16 సార్లు చూసానని చెబుతారు... మరి ఆయనే అన్నిసార్లు చూస్తే... అభిమానులుగా మనం శోభన్ సినిమాస్ ఎన్నిసార్లు చూడాలి... నేనైతే ఎన్ని సార్లు చూసినా తక్కువనే అంటాను.. హిట్ flops తో సంబంధం లేకుండా అన్నీ మూవీస్ అదేపనిగా చూస్తూనే ఉంటాను.. అయన మూవీస్ ఎన్నిసార్లు చూసినా నాకు ఇంకా చూడాలని అనిపిస్తుంది
@prassadprassad8686
@prassadprassad8686 Күн бұрын
మా హీరో అల్లూరి సీతారామరాజు 16కేంద్రాలలో డైరెక్ట్ 100డేస్ 2కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ 1కేంద్రములో గోల్డెన్ జూబ్లీ అడిందీ సార్ కాబట్టి 74ఇండస్ట్రీ రికార్డ్ అల్లూరి సీతారామరాజు
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 87 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 35 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 87 МЛН