20 ఏళ్లకే జపాన్ లో JOB...ప్యాకేజీ 32 లక్షలు | Vijay Kumar Success Story | Telugu Interviews | Aadhan

  Рет қаралды 493,092

Sudheer Talks (Aadhan)

Sudheer Talks (Aadhan)

Күн бұрын

20 ఏళ్లకే జపాన్ లో JOB...ప్యాకేజీ 32 లక్షలు: In an exclusive interview with Anchor Sudheer Reddy, renowned hacker Vijay Kumar shared his remarkable success story, shedding light on his educational background and family life. The conversation delves into the factors contributing to the impressive salaries hackers can earn in Japan, highlighting the country’s unique technological landscape and market demand. Vijay Kumar reveals the secrets behind his career achievements and offers invaluable tips for aspiring hackers.
#vijaykumar #hacker #teluguinterviews #latestinterviews #interviewsudheeraugust2024 #aadhantalkies #aadhan
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 1 400
@kurakulamaruthi8103
@kurakulamaruthi8103 25 күн бұрын
నా ప్రియ శిష్యుడు గొప్ప స్థాయికి వచ్చాడు.అది ఊహించినదే.ఇంటర్లోనే ఈ అబ్బాయి డెడికేషన్ నాకు తెలుసు. శుభాభినందనలు బాబూ.నీవు మరింత ఉన్నత స్థానాలను చేరుకొని ఈ దేశానికి,సమాజానికి నీ సేవలు అవసరమని ఆశిస్తున్నాను 🎉🎉🎉
@SSITSCYBERSECURITY
@SSITSCYBERSECURITY 25 күн бұрын
Tq sir
@SiddaSantoshi97
@SiddaSantoshi97 25 күн бұрын
Hi Bro meeku youtube channel undha unte plz send your channel name
@daveedg6584
@daveedg6584 25 күн бұрын
​@@SSITSCYBERSECURITY How many days taken you for learning hacking
@jayapradam4479
@jayapradam4479 24 күн бұрын
​@@SSITSCYBERSECURITYBro nenu mimmalni meet avvalani korukuntunna.. Appointment ivvara pls, nenu chala pedda problem lo unna, pls help cheyandi bro
@jayapradam4479
@jayapradam4479 24 күн бұрын
​@@SSITSCYBERSECURITYBro, నేను చాలా పెద్ద సమస్యలో లో ఉన్నాను, నాకు మీ ఇంటర్వ్యూ తో నా సమస్య తీరుతుందని చిన్న ఆశ కలిగింది, దయచేసి ఒక 5నిముషాలు సమయం నాకోసం ఇవ్వగలరా., నేను మీ దగ్గరికి వస్తాను.. మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు.. Pls బ్రో🙏🙏
@sandeepprabhu9108
@sandeepprabhu9108 19 күн бұрын
నువ్వు దిన దినం అభివృద్ధి చెందాలి.. నీ అవసరం ఈ దేశానికి వుంది..
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 19 күн бұрын
సుధీర్ రెడ్డి గారు ఇలాంటి అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది చాలా గౌరవంగా మాట్లాడతారు
@MVRAMANAMURTHY
@MVRAMANAMURTHY 18 күн бұрын
విజయ్ మీకు చక్కని సంస్కారం ఉంది మీ తల్లితండ్రుల కు నా నమస్కారాలు దేశానికి మంచిగా ఉపయోగపడండి అక్కాచెల్లెమ్మల మీకున్న ప్రేమ గౌరవం అభిననందనీయం వేంకటేశ రక్ష
@ismartmalathivlogs3846
@ismartmalathivlogs3846 25 күн бұрын
మన అనంతపురం అన్నకి ఒక like ఫ్రెండ్స్ సూపర్ అన్న మీరు❤❤❤
@sinujungaveni8176
@sinujungaveni8176 18 күн бұрын
తమ్ముడు ని ధైర్యంకు మహిళలకు సహాయంచెయ్యాలన్న ని ఆలోచనకు 🙏🙏🙏🙏🙏
@lakshmiswamysaladi3022
@lakshmiswamysaladi3022 25 күн бұрын
జై హింద్ ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి బాబు నిన్ను.
@elishat1177
@elishat1177 15 күн бұрын
సుదీర్ రెడ్డి గారు మీరు మంచి అబ్బయిని ప్రపంచానికి పరిచయం చేసారు మీకు హేట్సప్
@lakshmisongs
@lakshmisongs 25 күн бұрын
నీలా తల్లి తండ్రలు కష్ఠాన్ని అర్థం చేసుకుని ప్రతి పిల్లలు చదువుపై ద్రూష్ఠి సారించి తల్లి తండ్రలా కళ్లలో అనంద బాస్పాలు వేళ్లు విరియాలి బాబు నీకు నా అబినందనలు చాల చాల సంతోషంగా నీ ఇంటర్వ్య చూసాకా నేనే ప్రపంచాన్ని గేలిచినా అనందం అనిపించింది నిజంగా 👍🎉🎉🎉❤
@sreeramseelam5537
@sreeramseelam5537 19 күн бұрын
తమ్ముడు నీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తమ్ముడు గర్విస్తున్నాను వ్యవసాయదారుల అదీ కరువు జిల్లా అయిన తెలుగువాడివి అయినందుకు తమ్ముడు నువ్వు ఎప్పుడూ హాయిగా ఆనందంగా వుండాలి వుంటావు దేవుడు ఎప్పుడూ తోడుగా వుంటాడు నేను దేవుడను కోరుకుంటాను తమ్ముడు
@SurendraG-ey9zh
@SurendraG-ey9zh 24 күн бұрын
మీకు జన్మ నిచ్చి బాద్యతహలతో పెంచి మీయొక్క తల్లి ,తండ్రి గార్లకు వందనములు చిన్న వయస్సులోనే ఆదర్శ వంతమైన మాటలతో మైమరిపించావు❤
@venkatghanta3601
@venkatghanta3601 19 күн бұрын
విజయకుమార్ నీ లాగా ఇప్పటి జనరేషన్ పిల్లలు ఆలోచిస్త్ మన ఇండియా బాగా అభివృద్ధి చెందుతుంది.సమాజము బాగుపడుతుంది
@swapnagummadi8
@swapnagummadi8 25 күн бұрын
నీ లాంటి వాళ్ళు పిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా గ్రేట్
@udaybhaskar9551
@udaybhaskar9551 18 күн бұрын
ఇప్పుటి జనరేషన్ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. చివరిగా నువ్వు చెప్పిన మాటలు అద్భుతం.
@kmallareddy1436
@kmallareddy1436 18 күн бұрын
చిన్న నీలాంటి వారు మన దేశానికి చాలా ఆసరమ్ జై భారత ఆణిముత్యమా .
@lakshminarasimhamchilakapa485
@lakshminarasimhamchilakapa485 11 күн бұрын
బాబూ , శివుడు ఆగ్న లేనిదే చీమ అయినా కుట్టదు అన్నావు. నిజం. నిన్ను ఇలా మేం చూడడానికే మీ నాన్న కి కష్టం వచ్చింది. నిన్ను ప్రభుత్వం గుర్తించాలి.గుర్తిస్తుంది. బాబూ జాగ్రత్తగా ఉండాలి. దుర్మార్గులున్నారు. ఒక్క సారి నిన్ను చూడాలనిపిస్తుంది.కదురుతుందా. నాది నెల్లూరు జిల్లా.
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 26 күн бұрын
నిలాంటి వాళ్ళు ఇండియా లో పుట్టడం మా అదృష్టం బ్రో జై హింద్
@anweshcreations6607
@anweshcreations6607 25 күн бұрын
మరి ఇండియా లో ఎందుకు లేడు
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 25 күн бұрын
@@anweshcreations6607 ఇంకా ఎక్కడ ఉన్నాడు
@rohitseepana6577
@rohitseepana6577 25 күн бұрын
India ku knowledge vunnavallanu vunchukovadam telidu​@@anweshcreations6607
@Msrayudu-py3xg
@Msrayudu-py3xg 25 күн бұрын
@@anweshcreations6607 నువ్వు చేసావా ఇండియా లో లేనిదీ
@vennnelavennnela
@vennnelavennnela 24 күн бұрын
​@@anweshcreations6607money power
@TetalaAppaReddy
@TetalaAppaReddy 13 күн бұрын
తమ్ముడు మీ లాంటివారు ఈ దేశానికి చాలా అవసరం థాంక్యూ
@MVRAMANAMURTHY
@MVRAMANAMURTHY 18 күн бұрын
Dear Vijay best of luck దేశానికి మీరు మంచి పేరు తెస్తారు వెంకన్న రక్ష
@yonad2856
@yonad2856 4 күн бұрын
విజయ్ నీ జ్ఞానాన్ని తల్లిదండ్రుల పట్ల నీకున్న గౌరవాన్ని దేశం పట్ల నీకున్న మంచి అభిప్రాయాన్ని మరి ముఖ్యంగా కష్టాల్లో ఉన్న అమ్మాయిలకు ఫ్రీగా సేవ చేయాలన్న నీ తపన, నిజంగా నిన్ను అభినందిస్తూ మరెఎక్కువగా నీవు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
@chitti70
@chitti70 17 күн бұрын
చిన్న వయసులోనే ఎంత మెచ్చూరు గా మాట్లాడుతున్నావ్ తమ్ముడు all the best 🎉
@user-ug7ug4xb4z
@user-ug7ug4xb4z 18 күн бұрын
సుధీర్ రెడ్డి గారు సూపర్ బాబు.. ఇంకా అత్యున్నతంగా ఎదిగి మన దేశాన్ని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళతాడని నమ్ముతూ.. నా ఆయుషు కూడా తీసుకొని దేశానికి ఉపయోగ పడాలని కోరుకుంటూ. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను..
@NavyaSree-x6i
@NavyaSree-x6i 24 күн бұрын
Nee vala naa Chelli life save ayindhi annaya nuve naa Chelli nude photos remove chesav and maa friend ku kuda help chesav nuvu bagundali annaya ninu devudu chalagaa chudali annaya❤❤❤❤❤
@SSITSCYBERSECURITY
@SSITSCYBERSECURITY 24 күн бұрын
We'll come
@Nithya-shops
@Nithya-shops 24 күн бұрын
​@@SSITSCYBERSECURITYyour talent super brother 🙏 god bless you 🙌
@hitheshreddy7701
@hitheshreddy7701 23 күн бұрын
​@@SSITSCYBERSECURITY hope u use this talent for good cause and help the people
@EnimireddyKrishnareddy
@EnimireddyKrishnareddy 22 күн бұрын
​@@SSITSCYBERSECURITYbro metho okasari mataladali broo.
@Swaroop.3699
@Swaroop.3699 18 күн бұрын
Nijamganey na ee story 😮
@carpentermalleswararao5935
@carpentermalleswararao5935 17 күн бұрын
సూపర్ నాన్న నీలాంటి వాళ్ళు దేశానికి ఉండాలి
@evraoevrao4131
@evraoevrao4131 23 күн бұрын
Hi Sudheer Reddy garu, mee interviews and selection of guests chala chala bavuntay.. Hats off to your hard & smart work. Thank you and all the best bro.
@sailuskitchen7176
@sailuskitchen7176 3 күн бұрын
సుధీర్ రెడ్డి గారు ఇంత మంచి. అబ్బాయి ఇంటర్వ్యూ మీ వల్ల మాకు అందరికీ తెలియడం చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో ఇలాంటి బిడ్డ ఉంటే బాగుండు అనిపించింది మన ఇండియాలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇతని తల్లిదండ్రులు అదృష్టవంతులు. బాబుకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
@PavaniSweety-li8lm
@PavaniSweety-li8lm 26 күн бұрын
That is My Brother😊..........All the Best for ur new Beginning........
@user-ew4gc7zi3y
@user-ew4gc7zi3y 24 күн бұрын
You have a great brother, sister
@chinnichinniqueen
@chinnichinniqueen 22 күн бұрын
Tq 😊, really I am so lucky
@enduripavankumar1929
@enduripavankumar1929 12 күн бұрын
Congratulations తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది ❤❤❤ God bless you
@malliurlaka2382
@malliurlaka2382 23 күн бұрын
నీ మాటలు వింటుంటే మన దేశానికి ఏదో చెయ్యాలి అనే తపనతో ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తావని నమ్ముతున్నా.
@srinukovvasu105
@srinukovvasu105 11 күн бұрын
Very good బాబు, నువ్వు భారతదేశానికి అవసరం, నేటి యువత కి నువ్వే ఆదర్శం కావాలి,
@hariharish9090
@hariharish9090 10 күн бұрын
Bochhu india oka scrap ayindi... evado okadu bagupadthe adedo nuv jakilu petti leputhunav 1st nuvu bagupadu
@anonymusa6622
@anonymusa6622 3 күн бұрын
@@srinukovvasu105 vadi talent japan bathrooms kadagadaniki kuda saripodu
@rameshg341
@rameshg341 26 күн бұрын
Elantivi enka ekkuva videos chayandi bro... Anantapur ante oka emotion... agriculture family munchi vachi Ela ..unnadu ante ... great bro 👏👏👏👏👏👏👏
@syamkumar3901
@syamkumar3901 Күн бұрын
మంచి జ్ఞానం ఇచ్చి నిన్ను పుట్టించిన దేవునికి 🙏🙏🙏🙏 నీ సేవలు దేశానికి ఎంతో అవసరం నాన్న గాడ్ బ్లెస్స్ యు
@assreddy1510
@assreddy1510 25 күн бұрын
Vijay kumar is so humble and simple though he is an intellectual . Sudheer Reddy has interviewed him with his humbleness and goodness.
@user-sz2sk6yl8m
@user-sz2sk6yl8m 18 күн бұрын
Congrats Mr. VIJAYA KUMAR REALLY BEING AN INDIAN I AM FEELING PROUD MEERU MEE SATH SANKALPAMU NI KE GARVISTHU SAGILA PADI CHINNA VAADIVYNA NEE PRATHIBA KE NAMASKARISTHUNNA NEE CONFIDENCE LEVELS GREAT NEEKUNNA ETHICS HATSOFF NEE BHAVALU NEE PATTUDALA ANKITHA BHAVALU VENUKA NEEVU PRATYAKSHAMUGA CHOOSINA JIVITHA ANUBHAVAMU THO MANCHI BATALU VESUKONI DANI KOSAMEY AHARNISALU AVEY ALOCHANALATHO AVEY AASALATHO JIVITHAMU LO YEDAGATANIKE THALLI THANDRULA BADALNE NEEVU ROOPU MAAPALANY CHESTHUNNA KRUSHI AMOGAMU ADBHUTAMU YINTHA CHINNA VAYASSU LO YENTHO PARINATHITHO JIVANA GAMANAMU LO MUNDUKU SAGU THUNNAVU ANTEY THAPPAKA NEE PUTTUKAKE OKA NIRDISTAMINA KARANAMU VUNDY ANDAMU LO YETUVANTY SANDEHAMU LEDU NEEVU KARANA JANMUDAVU NEE JANMA SARDAKAMYNADE NEE THALLI THANDRULU THODA BUTTINA VARU NEE VOORU MARIYU SNEHITHULA KAY GARVA KAARANAM VIJAYOSTHU SUBAMBHUYATH
@Venkatavinaypinjala
@Venkatavinaypinjala 18 күн бұрын
Insta lo chillara chillara ga matlade vallani kavali ani cheppi views kosam interview chese ee rojullo ...meeru ee interview cheyyadam goppa vishayam ...ilanti inka cheyyali ani asistunna ... congratulations to vijay bro as a Indian feeling proud for your self 🎉
@Thegost2978ad
@Thegost2978ad 10 сағат бұрын
బ్రదర్ మీ ప్రతి మాట గూస్బంప్స్....... మీరు చాలా గొప్ప ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్❤❤❤
@monditokavinodkumar1186
@monditokavinodkumar1186 25 күн бұрын
Congratulations, we &India proud of u❤❤.
@AMGOTHRAMAKRISHNA-h9m
@AMGOTHRAMAKRISHNA-h9m 15 күн бұрын
Good job చిన్న. సూపర్ నువ్వు నీకున్న తెలివితేటలతో మన తెలుగు పిల్లలకి ఇలాంటి జ్ఞానాన్ని నేర్పిస్తా వని ఆశిస్తున్నాను
@seshukumarijavvaji2201
@seshukumarijavvaji2201 18 күн бұрын
Congratulations Vijaya Kumar bro India paina meeru chupitunna Prema ki Meeku salute. All the best
@manoharreddy6848
@manoharreddy6848 Күн бұрын
Congratulations Bro(Vijay Kumar), All the best for your All upcoming beginnings.I dont know why but feeling Very Proud. Thank you Sudheer Bro for your outstanding anchoring and for making the session both engaging and memorable.
@hameedullakhan6510
@hameedullakhan6510 16 күн бұрын
Thanks Sri Sudheer Reddy garu & Vijay Kumar. May God bless & give very good health and memory.
@samkumarbezawada4913
@samkumarbezawada4913 16 күн бұрын
Congratulations Vijay.God bless you and give good health, wealth and happiness. Mr Sudheer Reddy, you have taken a wonderful interview.this is useful for the youths.
@vijayalakshmi7822
@vijayalakshmi7822 25 күн бұрын
God bless you nana neu enka enka manchi high postion ki ravalani heart full ga korukuntunna allthe best nana
@mohanrao7918
@mohanrao7918 16 күн бұрын
Sudheer reddy gariki dhanyavad. Voka talent gala person mee channel vara introduce chesinaduku marokasari Dhanyavadamulu. Alage chi.Vijaya Kumar meeku heartfelt Blessings in your endeavor efforts you have very bright future. 🎉my congratulation .on going Japan tour for ur successful carrier.❤
@MahaboobBasha-d7o
@MahaboobBasha-d7o 25 күн бұрын
మా ఊరి అబ్బాయి ❤ బచ్చెహళ్లి 💥
@Opinionraja
@Opinionraja 25 күн бұрын
పెద్ద తిక్కల puka వున్నాటట్టు ఉన్నాడు.number చెప్పు swami. Hacker👌అంటున్నాడు గవర్నమెంట్ గుద్ద పగలుదేన్గుతుంది. Ninjanga hacker బయటకి రారు. ఇంకొకటి white hackers గవర్నమెంట్ దగ్గర ఉంటారు
@jayapradam4479
@jayapradam4479 22 күн бұрын
@@MahaboobBasha-d7o హలో బ్రో మీది ఏ ఊరు చెప్పగలరా, ఒకసారి మీతో మాట్లాడాలి
@sreenivasyerraguntla8435
@sreenivasyerraguntla8435 19 күн бұрын
అవును, ఇప్పుడు అందరూ మా ఊరు అని గొప్పగా ఫీల్ అవుతారు. కానీ ఊరిలో ఇబ్బందులు పెట్టినప్పుడు support ga రాలేరు. మంచివాడి మౌనము లాగా.
@MaheshMahesh-uw8xx
@MaheshMahesh-uw8xx 17 күн бұрын
Cheppu bro​@@jayapradam4479
@designermunikumar
@designermunikumar 16 күн бұрын
Thanks brother
@siddharthakasthuri7759
@siddharthakasthuri7759 18 күн бұрын
భారతదేశం అంటే సాంప్రదాయాలకు నిలయం. అలాంటి మన దేశంలో ఆడపిల్లలపై, అత్యాచారాలు రోజు, రోజుకు పెరుగుతున్నాయి. నీవు నేర్చుకున్న ఇంతటి గొప్ప విజ్ఞానం, మన చుట్టూ వున్న ఆడబిడ్డలకు ధైర్యం, నమ్మకం, న్యాయం ఇవ్వగలిగితే, నా బిడ్డ లాంటి నీవు, ఇంతటి గొప్ప విజ్ఞాన్ని నీకు కటాక్షించిన ఆ సరస్వతీ మాత కృప కు పాత్రుడివి కాగలవు విజయ్.నీవు మాట్లాడే పద్ధతి చూసిన వారందరికి నిన్ను కన్న నీ తల్లిదండ్రులు పూజ్యులు. నీలాంటి యువకులు మనదేశగౌరవాన్ని, అభివృద్ధిని పెంచాలి.విజయస్తూ, దిగ్విజయస్తూ, దీర్ఘాయుష్మాన్ భవ. 🙏
@KrishnamurthyM-qo8ki
@KrishnamurthyM-qo8ki 17 күн бұрын
ని కామెంట్ ఆదిరింది కెవ్వు కేక సూపర్ నాన్న
@usmanmohammad5336
@usmanmohammad5336 9 күн бұрын
Mee comment super assalu kaallalo neellu thirigai okkasari ga .. very very great heart andi meedhi
@venkatesappamachani2476
@venkatesappamachani2476 8 күн бұрын
@venkatesappamachani2476
@venkatesappamachani2476 8 күн бұрын
❤❤
@allasreenivasareddy5900
@allasreenivasareddy5900 19 күн бұрын
Very interesting and inspirational story. Best of luck dear Vijay kumar
@Mahesh_Palakurla
@Mahesh_Palakurla 16 күн бұрын
ఫస్ట్ టైం బ్రదర్ ఒక ఇంటర్వ్యూ నేను స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా మొత్తం చూసిన ఇంటర్వ్యూ
@SSITSCYBERSECURITY
@SSITSCYBERSECURITY 15 күн бұрын
Tq so much
@Vinmadhu123
@Vinmadhu123 22 күн бұрын
Vijay Kumar hatsoff to you al the best...very honest humble good boy vijay kumar
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 3 күн бұрын
Succes aina vaadu edhi cheppina neethi laaga untadhi Failure ainavaadu okka maata matladina sodhi laaga untadhi e samajamlo it's true 👍👍
@MadadaHarinadh
@MadadaHarinadh 25 күн бұрын
నీ లాంటి టేలెంట్ సూపర్ ఇండియా లో పుట్టడం చాలా గర్వకారణం
@RameshDj8
@RameshDj8 18 күн бұрын
Next generation boy..... All the best Jai Hind ❤
@karthikeyavikram8196
@karthikeyavikram8196 20 күн бұрын
Hello mr.vijay, దేశభక్తి, ఆడవాళ్లు, సమాజం ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడటం కాదు ఎవరైనా ఆపదలో ఉంటే డబ్బు సహాయం చేయకపోయినా పరవాలేదు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటం నేర్చుకో నువ్వు సంపాదించే ధనం నీ వెంట రాదు నలుగురికి మంచి చెయ్ అదే నీకు తిరిగి వస్తుంది.
@Sunil-qt6nl
@Sunil-qt6nl 17 күн бұрын
What bro meeru warning chestunatlu vundhe mundhu meeru marandi bro
@venkatraju1841
@venkatraju1841 16 күн бұрын
Great job done sudeer Reddy garu by interview such a talented guy . He is the future super. Hacker in the world
@n.prakashchowdary4515
@n.prakashchowdary4515 26 күн бұрын
Congrats baabu God bless you
@Sriraja-x5b
@Sriraja-x5b 18 күн бұрын
Appreciation to Sudheer Reddy for a wonderful interview with this impressive young person. Vijay Kumar hat off to your talent at young age. Jai Hind
@user-zq9tp7hu6z
@user-zq9tp7hu6z 25 күн бұрын
Congratulations Vijay...all the best 🎉🎉
@pillilaxminarayana2987
@pillilaxminarayana2987 Күн бұрын
నీలాంటి అబ్బాయి ప్రతి ఇంటిలో ప్రతి తల్లి తండ్రికి ఉండాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@arunvaranasi8808
@arunvaranasi8808 20 күн бұрын
Congrates to Vijay Kumar.
@Simplehappyhub
@Simplehappyhub Күн бұрын
Extraordinary interview 49min di 4min la ipoindi.. Congratulations bro This will be best interview for the anchor and channel too... May not be commercial but heartfull happy for the entire team
@swapnagummadi8
@swapnagummadi8 25 күн бұрын
దేవుడు నిన్ను చల్లగా చూడాలి హ్యాపీ గా ఉండాలి
@laxmanmalyala3583
@laxmanmalyala3583 26 күн бұрын
Thankyou Vijay Kumar
@vijayakalyaniboddepalli2974
@vijayakalyaniboddepalli2974 15 күн бұрын
తమ్ముడు విజయ్👍 all the best.... German journey.... ఎప్పటికీ నీలాగే నీ ఆలోచనలు మంచి దారిలో నడవాలని కోరుకుంటున్నా. నువ్వు లాస్ట్ లో చెప్పిన మాటలు చాలా బాగున్నాయి రా ...... ఆడపిల్లలకి ఏ కష్టమొచ్చినా కాల్ చేస్తే తీరుస్తా అన్నావుగా అది అతి పెద్ద గుడ్ జాబ్. అన్ని ఇంటర్వ్యూలు కన్నా. ది బెస్ట్ ఇంటర్వ్యూ. మన దేశం కోసం నువ్వు చేసే మంచి పనితో అందరికీ ఉపయోగపడి సంతోషంగా ఉండాలన్నది నా కోరిక.
@ravikiran6424
@ravikiran6424 17 күн бұрын
We need more boys like this. Honest. Intelligent. Transparent. Helpful. But inwish you should be humble and prideless all through your life by god'sgrace. Wish you all success in all your positive endeavours
@KH-ll5ul
@KH-ll5ul 14 күн бұрын
Clarity wins over Confidence...🎉🎉🎉 Vijay...very proud of you.
@Venkataaramanasambangi
@Venkataaramanasambangi 16 күн бұрын
Rare genuine person in the world
@parameswaramyerrala3848
@parameswaramyerrala3848 2 күн бұрын
Congrates విజయ్, Good interview sudheer
@srikanthforyou...5250
@srikanthforyou...5250 25 күн бұрын
Telugu క్రిష్ movie live lo చూసినట్టు ఉంది బ్రో❤❤❤❤
@SSITSCYBERSECURITY
@SSITSCYBERSECURITY 25 күн бұрын
@designermunikumar
@designermunikumar 16 күн бұрын
Reality yes
@sanjaybharatha
@sanjaybharatha 16 күн бұрын
Congrats Vijay... May you attain great heights and take our country to great heights.. .❤
@ayubit7825
@ayubit7825 24 күн бұрын
Vijay kumar should respect interviewer
@schooldaystelugu
@schooldaystelugu 13 күн бұрын
Words about friends absolutely true.....
@manjuhpolukonda8386
@manjuhpolukonda8386 18 күн бұрын
God bless u babu Vijay Congratulations
@banothubalaji650
@banothubalaji650 15 күн бұрын
Happy Journey Congratulations Vijay Kumar Brother Jai India Jai Hind
@villagekingjeevan2378
@villagekingjeevan2378 26 күн бұрын
Congratulations bro..... love you
@user-bh9bw6iq5l
@user-bh9bw6iq5l Күн бұрын
Super 💯😍 interview and this guy a super talented 😂 person,i will expected he is a future CEO one of the top most company in the world 🌍 all' the best and congratulations 👏
@gupthavanama7344
@gupthavanama7344 17 күн бұрын
మైండ్ లోనే ఉంది ఆలోచన అతను మన భారతదేశం కాపాడాలి ఓం శాంతి శివ బ్రహ్మకుమారిస్ 🙏
@akhileswargubbala6435
@akhileswargubbala6435 6 күн бұрын
Your way of journey is so inspiring 👏👍All the best for your future journey..we want your guidance how you are learned this, please make a video.
@ManoharTeluguYouTuber224
@ManoharTeluguYouTuber224 26 күн бұрын
Congrats annayya🎉🎉
@sampathreddy1290
@sampathreddy1290 18 күн бұрын
Congratulations and we hope you will reach a higher level. We love your guts for our nation
@Fashion___world-lb8yl
@Fashion___world-lb8yl 25 күн бұрын
One of the most inspirational word I had I ever listen
@ÀmmuluSamiseni
@ÀmmuluSamiseni 25 күн бұрын
You have bright future my dear brother...keep rocking.....
@radhakrishna6269
@radhakrishna6269 11 күн бұрын
విజయ్ కుమార్ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలి మన దేశం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ,మీరు తప్పకుండ ఆరోగ్యంగా ఉండి మన దేశంలో లేనే మీ పేరు మారుమొగుతుంది కచ్చితంగా 100% ఇది జరుగుతుంది
@ThammineniNarshima
@ThammineniNarshima 16 күн бұрын
ఇండియా ముద్దుబిడ్డని మన విజయ్ కుమార్ ఎంత పెద్దవాడు అయినా పోయి సలాం కొట్టాల్సిందే కష్టంలో ఉన్న ఏ ఉమెన్ కైనా తన నెంబర్ కాల్ చేస్తే హెల్ప్ చేస్తా అంటున్నాడు కంగ్రాజులేషన్ విజయ్ కుమార్ హ్యాపీ జర్నీ నేను వాడేటప్పుడు మొబైల్ ఒకసారి అన్న గుర్తుకొస్తావ్
@sreejapattepu7084
@sreejapattepu7084 15 күн бұрын
Thank you soo much brother. and vijay gaaru e madya nenu choosina videos lo e video ne nannu entho inspire ayyanu ma brother kooda meela oka success story ravalanukuntunna all the best for your future and never give up 🎉🎉🎉🎉🎉
@indlachenchaiah9489
@indlachenchaiah9489 20 күн бұрын
You are unique person,god is creat genius person, congrates vijay kumar ,gog bless you.
@PraveenKumar-ir8jz
@PraveenKumar-ir8jz 7 күн бұрын
Congratulations Vijay Kumar bro. Sudheer anna. Iam new subscriber anna. Eee speech tho. Tq so much
@KAKI9977
@KAKI9977 22 күн бұрын
Time 30:46 పూర్ poor పీపుల్ ని పైకి తీసుకు రాకపోతే నీలాగా 10 ఎకరాలు ఉన్న వాడిని పైకి తీసుకురావాలా 30 లక్షలు జీతం ఉన్నవన్నీ పైకి తీసుకురావాలా గవర్నమెంట్ పేద వాళ్ళని ఎప్పుడు నుంచి పైకి తీసుకొస్తుంది ఓటు వేసే ఈవీఎం మిషన్స్ హ్యాక్ అవ్వవు ఎందుకంటే దానికి ఇంటర్నెట్ బ్లూటూత్ షేరింగ్ మెమొరీ కార్డు ఆక్షన్ ఉండదు
@petlasunil
@petlasunil 22 күн бұрын
Yes true 💯
@prabhakarmiduthuri5853
@prabhakarmiduthuri5853 17 күн бұрын
అతను పూర్‌ పీపుల్ని పైకి తీసుకురావడం అనేది, వ్యతిరేకంగా తీసుకోవద్దు, అతని అర్థం ప్రభుత్వాలు జనాలకి ఫ్రీగా ఇచ్చే బదులు విద్యావంతులని చేస్తే మంచిది అని.
@hote4394
@hote4394 3 күн бұрын
Yes bro true minimum knowledge lekunda matladuthunnadu. Logic less explanation
@KAKI9977
@KAKI9977 2 күн бұрын
హ్యాకింగ్ నేర్చుకుంటేనే గొప్పవాడు అయితే హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కనిపెట్టిన వాడు ఎంత గొప్పవాడు ఈ విషయం పబ్లిక్ కి అసలు అర్థం కావడం లేదు
@Pavannetha-h6w
@Pavannetha-h6w 17 күн бұрын
Hi Vijay Kumar bro you speak very good and you share knowledge on hacking I am also interested in hacking feeld.i studying BTech 3rd year now you inspiring a lot bro.i am also workout on Ethical Hacking i am helping for my friends,relatives on suffering cyber crime victims,loan frauds thank bro your interview inspiring a lot of students our younger generation.
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 19 күн бұрын
ఇంత తెలివైన వాడు అబ్బాయి మన అనంతపురం అబ్బాయి విజయ్ ఇంకా విజయం వైపు దూసుకెళ్లాలి ఇంకా పెద్ద స్థాయిలో చూడాలి అబ్బాయిని హ్యాట్సాఫ్ విజయ్ కుమార్
@mahendrababulake
@mahendrababulake 14 күн бұрын
సూపర్ బ్రదర్ మీరు మన దేశానికి ఎంతో ఎంతో చాలా అవసరం మీరు...మహిళలకు,అదే విధంగా చిన్నారులకు అందరికీ మీరు చాలా అవసరం..సార్..
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 16 күн бұрын
Sairam all of the best of luck sairam very very nice Sairam
@rajachimaladinne9774
@rajachimaladinne9774 15 күн бұрын
Very Inspiring Interview...Tq so much Sudheer Reddy Garu👏.. And Vijai Kumar heartfelt Blessings in your endeavor efforts you have very bright future. Congratulations 🎉🎉 on going Japan tour for your successful carrier👏🫡🫡
@jayapradam4479
@jayapradam4479 24 күн бұрын
సార్, మీ టైం ఒక 5నిముషాలు నాకోసం ఇవ్వండి, నేను మీ ఊరికి వస్తాను, మీతో మాట్లాడుతాను, కేవలం ఒక 5నిముషాలు Vijay kumar sir🙏
@lovlyshankar3674
@lovlyshankar3674 3 күн бұрын
Congratulations Vijay bro happy journey to JAPAN iam waiting honestly for your next interview In anywhere
@naveendinogamingff5885
@naveendinogamingff5885 16 күн бұрын
అన్న లైఫ్ లో ఫస్ట్ టైం అన్న వీడియో స్కిప్ చేయకుండా చూడడం
@naveenallrounder5319
@naveenallrounder5319 15 күн бұрын
Congrats bro
@user-ye7zx3xl7g
@user-ye7zx3xl7g 13 күн бұрын
రియల్లీ ఇంప్రెడ్ స్టోరీ...నేను కళ్యాణదుర్గం లో ఉంటున్న... బచేహళ్లి బాగా తెలుసు... మీరు మీ ఊరికి వస్తే చెప్పండీ బ్రో...మీట్ అవ్వడం అదృష్టంగా భావిస్తాను..
@venkyvenkata2695
@venkyvenkata2695 18 күн бұрын
విజయ్ బ్రో nv అక్కడ జాబ్ చేసితు మన దేశం లో బ్లాక్ మాన్ ఉంటారు గా వాళ్ళు ని బార్థం పెట్టు బ్రో తప్పు చెయ్యాలి అంటే భయం రావాలి ఎక్కవ గా rt, rdo, civll nextmp mla చాలా మంది ఉన్నారు వాళ్ళు అందరికి షాక్ యువ్వాలి నాయ్యం గా ఉండే లాగా చెయ్యాలి బ్రో బ్రో చిన్న help నా తో పని చేసితున్నా ఫ్రెండ్ వాళ్ళు wife ac... లో 80k కొట్టేశారు ps కి చెప్పఁతే మీము ఏమి చెయ్యలేము అన్నారు పట్టించుకోరు వాళ్ళది పంజాబ్
@KVMgoldenwords
@KVMgoldenwords 18 күн бұрын
Proud of you my lovely son 👋👋👋👋👋👋👋👋👋👌👌👌👌👌👌👌🚩🚩🚩🚩🚩🚩all the best ఎవరెస్టు శిఖరం లా నీవు ఉండడమే కాదు భారతీయుడిగా మన దేశం న్నీ ముందుకు no 1 నడిపించాలని నీవే నాకొడుకుగా అనుకొంటున్నాను.ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు నీకు ఉండాలని కోరుకుంటారు 👌👌👌👌👌
@satyanarayanad8886
@satyanarayanad8886 13 күн бұрын
Vijay kumar lantivaru mana INDIA ki chala avasaram.Congratulations.
@gadenagaraju7896
@gadenagaraju7896 20 күн бұрын
అన్ని విషయాల గురించి అడిగారు కాని అతను హ్యాకింగ్ ఎక్కడ నేర్చుకున్నాడు అని ఎందుకు అడగలేదు అన్న Cybersecurity course ekkada నేర్చుకున్నాడు ఆ అన్న????
@bandarisathish9032
@bandarisathish9032 15 күн бұрын
KZbin ani firste cheppadu
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 83 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 8 МЛН
Dark Side of DISHA CASE | Behind the Headlines | Full Documentary
17:51
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 83 МЛН