Anna Pasta chala baagunnadhi Ann. Hrudhayanni kadhilincje paata. 👍👍🙂
@geeniguntavishnuvishnu3241 Жыл бұрын
సూపర్ సర్ సాంగ్
@Nag_A_King2 жыл бұрын
కల్వకుంటా స్వామి అన్న మనసు పెట్టి పాడినావ్ , మా మనసు నిండా కన్నీళ్లు తెప్పించినావు, బాపు ఈరోజుకు నువ్వు 27-08-2022 కి నువ్వు దూరం అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది, నిన్ను తలచుకొని రోజు నాకు లేదు. నా కొడుకులు నా చావు చూస్తే ఎంత బాధపడుతారో అనే బాధకు ని మనుమాళ్ళ కోసం బ్రతుకుతున్న బాపు.
@raghavendrasharmaviriventi9750 Жыл бұрын
Super song and good singing. Atleast few people should get realisation.
@swamykomireswamy6106 Жыл бұрын
తల్లిదండ్రులను సరిగా చూడని కోడులకు ఇది ఒక గుణపాఠం అనయ..
@abbusathyam416810 ай бұрын
❤😂🎉🎉😢😮😮😮😅
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
@abb 0:17 usathyam4168
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
1:03
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
4:15
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
6:01
@biyyalasridhar8874 Жыл бұрын
Exlent song pata vintunte gunde tharkkupothundi pata rasinavallaki shathakoti vandanalu
@govindayyadevanapalli2707 Жыл бұрын
ಬೆಸ್ಟ್ ಪಾಡಿನರು🎉🎉
@Kannaiah-i4u3 ай бұрын
బాగానే పాడినారు అర్తం
@bhonagiriramulu26302 жыл бұрын
ఈ పాట బాగా వ్రాయబడినది మరియు బాగా పాడారు. వృద్ధాప్యం లో వృద్ధులు పడే నరకయాతన గురించి క్లుప్తంగా వివరించి పాడారు. మీకు ధన్యవాదాలు.
@aaswamypvp986110 ай бұрын
Hi
@sathiyanarayanan89688 ай бұрын
చాల మంచి గుణ పాట తమ్ముడు ఈ పాట పాడిన నీకు నా వందనం
@jagadaiahg14412 жыл бұрын
Anna ni Pata super anna excellent song very nice anna e Pata padina niku shata koti vandalanna
@swamyananthula39402 жыл бұрын
Super Anna song mundhu mundhu inka manchipaatalu padalani korukuntunnam
Chala chakka ga vastavanni vivarani charu chala Mandi ki gunapatam illanti vastavanni patarupamoloo telipindhuku thanks
@gundamramakrishnareddy63972 жыл бұрын
Kalvakuntla SwAmi namasthe thanks
@singercumteluguvoiceartist81824 жыл бұрын
చాలా బాగా పాడారు, సాహిత్యం కూడా చాలా బాగుంది. ఈ తరం కొడుకుల స్థితి గతులకు అద్దం పడుతుంది. నిజంగా వృద్ధులైనాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే, అవమానించే కొడుకులకు ఈ పాట అద్దం పడుతోంది. మనిషి గ్రహించాలేనిది ఒక్కటే, ఈ రోజు తల్లిదండ్రులున్న దశకు మనమూ ఒక రోజున చేరుతామని. ఆరోజున మన పిల్లలు మనల్ని ఈ దశకి తప్పక తీసుకువస్తారు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను చూసే ఏదైనా నేర్చుకుంటారు. అది మంచైనా, చెడైనా .. తల్లిదండ్రులు బ్రతికుండగా ఏ లోటూ లేకుండా చూసుకుంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా దాటిపోతారు. వాళ్ళు దాటిపోయాక ఎంతమందికి భోజనాలు పెట్టి, ఎన్ని దానాలు చేసినా ఏం లాభం. బ్రతికుండగానే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే, ఆ ప్రేమ వారిని మరికొంత కాలం సజీవంగా ఉంచుతుంది. వారి ప్రేమను వీలైనంత ఎక్కువ కాలం పొందిన పిల్లల జన్మ ధన్యం ... ఈ పాట విన్న తరువాత కొందరైనా కొడుకులు మారితే ఈ ప్రయత్నం సఫలమైనట్లే ... తల్లిదండ్రులను గౌరవించండి, వారి అవ్యాజమైన ప్రేమను పొందండి. వారి ఋణం తీర్చుకునే అవకాశం లభిస్తే, ఏమాత్రం సంకోచించకుండా ముందుండండి. గుర్తుంచుకోవలసి విషయం : నేటి యువ తల్లిదండ్రులు భవిష్యత్తులో తప్పక వృద్ధులవుతారు. మనం మన తల్లిదండ్రులను ప్రేమ, ఆప్యాయతలతో చూసుకుంటే, రేపు మనం అనాధలుగా మిగిలిపోకుండా ఉంటాం. ఒక మంచి ప్రయత్నం ... ఇలాంటి మరిన్ని పాటలు పాడండి ... సమాజాన్ని ప్రభావితం చేసే కొన్ని పాటల వల్ల కొందరి జీవితాలు గాడిన పడ్డా, మీ ప్రయత్నం సఫలమైనట్లే All The Best ...
@elugoorilachanna38882 жыл бұрын
పాట హృదయాన్ని కదిలించింది.పాడినవారికి వ్రాసినవారికి.ఆశిర్వాదములు.
@swamyvollapu16752 жыл бұрын
Thanq u bro
@blatha99542 жыл бұрын
అన్న సూపర్ పాట ఎంత మధురమో వాళ్ళ బాధ అంత కఠినంగా ఉంది ఇలాంటి బాధ ఎవరికి రావద్దు కన్న కొడుకుల్లారా మంచిగా చూసుకోండి తల్లిదండ్రు
@VeeramallusarojaKampelli10 ай бұрын
Hi 4:54 😅
@MalakondaiahMandalapu Жыл бұрын
Super.song.mone.medaunna.mogeto.sudatamuladu
@CRNEWS1Telugu Жыл бұрын
అన్న ఈ పాట కంటతడి పెట్టించింది
@prashanthavudem86673 жыл бұрын
Super song. Rasinavariki padinavariki danyavadalu.
@ashokmaheshwaram87392 жыл бұрын
Thanks anna Chalabi chala bagundi 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@akbikshapathi60732 жыл бұрын
చాల బాధగ ఉంది పాడే విదానం తమ్మడు స్వామి బాగపాడిండు👌👌👌👌🙏
@GantarakeshGantarakesh-oc9zh11 ай бұрын
అన్న సూపర్ సాంగ్ ధన్యవాదములు ు
@pvkoteswararao25362 жыл бұрын
కలి కాలం 🙏🙏🙏🙏🙏🙏
@govindaraorr40803 жыл бұрын
నీ పాటకు వందనాలు god bless u
@lokeshkumar-si4jc2 жыл бұрын
Anna super gadinav,,🙏🙏🙏😭😭😭😭😭
@sravaniparisha88062 жыл бұрын
@@lokeshkumar-si4jc ye by,
@sravaniparisha88062 жыл бұрын
@@lokeshkumar-si4jc yy by bhu
@పల్లెకెరటం2 жыл бұрын
🌹🌹🌹హృదయానికి హత్తుకొనే పాట. కాని ఈ సాంగ్ కు లిరిక్స్ పెడితే బాగుంటది 🌹🌹🙏
@ambedkarnallagattu4172 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న థాంక్స్
@shivaram77762 жыл бұрын
వృద్ధాప్యం లోకన్నవారిని మరిచేకొడుకులగురించి.వాల్లుపడే. ఆవేదన గురించి రాశారు. హృదయాన్ని కదిలించే పాట. సింగర్ స్వామన్న గారికీ రైటర్ గారికి. నా వందనాలు
@swamyvollapu16752 жыл бұрын
Thanq u bro
@venkatbathula25322 жыл бұрын
Super
@RajuGolla-fx7wm Жыл бұрын
@@swamyvollapu1675Ppl😅😊0
@nagenrasarma4 ай бұрын
పాట చాలా బాగుంది అన్న ఇది తెలుగులోనే కాకుండా. అన్ని భాషలలో కూడా అందరికీ ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఈపాట. అర్థం తెలుసుకోవాలని. నేను. అనుకుంటున్నాను అన్న
@vamshitej444 жыл бұрын
ఇది మాతరం నిజం అన్న నువ్వు చాల బాగా పాడవు అన్న
@boyaanjaiah5690 Жыл бұрын
Good meaning song anna Ippati yuvatha alochinchale
@ganapathik739710 ай бұрын
Excellent massage sir
@padmaraodss69364 жыл бұрын
అందరి జీవితాల్లో నిజాలు పాటగా మలిచారు చాలా గొప్పగా పాడారు పాట 👌👌🙏🙏💐💐
@girijaakula52332 жыл бұрын
Manasu chelinchi poeindi 🙏🙏
@narayanaraomeesala18722 жыл бұрын
రచన, గానం చాలా బాగుంది. కానీ కొన్ని పదాలు అర్ధం కాలేదు. మార్చి పాడితే ఇంకా అద్భుతంగా ఉండేది.
@SeshireddyPolareddy28 күн бұрын
Jarigede
@naniyadav61893 жыл бұрын
Really great singer 😭 Sathya Nijam Anna Full emotionally Ne pata vini hrudhayam kalichivesindi anna thalli dhandulu devunitho samanam ❤️❤️🙏🙏🙏🙏🙏
@kolayelladas5716 Жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@voragantiganga61729 ай бұрын
Tq annaya manchiga padinavu pataa
@mahesh131851984 жыл бұрын
Yedipinchesav Anna.. mee voice , lyrics , meaningful ga Chala baagundi. Maa generation ki ilanti songs kavali. Maa thoti vaarilo marpu raavali.
@swamyvollapu16752 жыл бұрын
Thanq u bro
@Nag_A_King2 жыл бұрын
Repatiki Naku Nuvvu Dhuram Ayyi 6 Years Avuthundhi Bangaru Konda. Ninnu Thalachukoni Roju undadhu. Chinnappati nundi Andhariki Amma ante ishtam antaru But Na Chinnappati nunde Nanna Nuvvante Naku Pranam , Ammanu Dhuram Pettevanni But Nuvvu Dhuram Ayyaka, Ni Kadupuna Puttina Nene okkaroju Kuda Ninnu Marchipolekapothunna alantidhi Amma Entha Narakam Anubhavisthundho ani Nimidha Unna Prema Amma midhaki Malupukunna , Aina Nuvvu Leni Lotu Inka Na Jeevithantham Na Upiri Aagithe Thappa Nimidha Nakunna Prema Chavadhu Bapu.
@sarmannaikannasuperbvoice86442 жыл бұрын
చాలాబాగా పాడారు అన్న. ప్రస్తుతం జరుగతున్న పరిణామాలను కళ్లకుకట్టినట్టు చూపించారు
@mallareddy7750 Жыл бұрын
Super song to aware innocent people TQ.
@pprasadpprasad45133 жыл бұрын
Anna ne song ki padabi vandanam 🙏🏼🙏🏼🌹🌹 super
@shyamaladarshanam1473 Жыл бұрын
Excellent song మంచిగ బుద్ది వచ్చేట్టు ఉంది లిరిక్ చాలా బాగా పాడారు.
Swamy anna nijanga exlent song anna super voice and lyrics all so
@poshetttyd15074 жыл бұрын
లోకం మీద నడిచే తీరు. ఎంత మంచిగ రాసినవన్న ఈపాట.సామన్న సూపర్ గా పాడినవు.ఇవన్ని మా కండ్డముందు జరిగినవే.
@swamyvollapu16752 жыл бұрын
Thanq u anna
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
6:39 7:04
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
8:08
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
7:56
@ShaikKalam.suryapet...dist.8 ай бұрын
8:26
@vangalaprakash1919 ай бұрын
good reality soñg hatsup
@arunaramkalla20602 жыл бұрын
Adbhutam 👌👌👌
@samsungsamsung-zs2gg8 ай бұрын
పాట ఎంతో మధురముగా పాడినారు, లోకములో ప్రస్తుతం జరుగుచున్నది అదే.
@soujanyachetty99853 жыл бұрын
Sir thanks alot sir for giving a such beautiful message given by these song / it's very true sir
@kamalbalugu16332 жыл бұрын
. Mm Lo
@anilkumarsunuguri8053 жыл бұрын
Super 👌 song rasina variki padina variki padhabi vandhanalu 🙏🙏🙏 dhaya chesi ala avvaru cheyakandi plz plz andhukante mana parents manalni chinnappati nundi antho kastapadi penchutharu manam vaallani baga chuusukovaali repati rojuna manam kuda aa vayasu ki vostham appudu manalni mana pillalu alaane chustharu dhyachesi ala avvaru cheyakandi friends plz plz plz 🙏🙏🙏🙏🙏
@narasingaraolingala21083 жыл бұрын
వాస్తన దృశ్యాన్ని అద్భుతంగా రాశారు. చాలా బాగా పాడారు.
@jonnalagaddasrinivasulu44256 ай бұрын
Super song
@poosaravi20833 жыл бұрын
పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😭😭😭
@jrsvjsp89744 жыл бұрын
Nijam chepptunaru kaani 100%. Lo 50% meeru cheppinatle chestunnaru kani maarali we andaru telusukovalsinavishayam maanaki ooka roju undhi thank you
@Jaisriram-gg1xy4 жыл бұрын
సూపర్ సాంగ్ ఈ పాట వింటుంటే ఏడుపు అగుతా లేదు బ్రో కానీ నీవు ఎలా తట్టు కొని పాడినావో అన్న నీకు ధన్యవాదాలు అలాగే ఈ పాట రాసివారికి ధన్యవాదాలు
@nainitnaidu87404 жыл бұрын
Good
@davidmuthigallamuthigalla4334 жыл бұрын
Tq somuch bayya
@bondugulakishanrao9255 Жыл бұрын
Very Very super
@crazycoolhunk4 жыл бұрын
చాల అద్భుతంగా వ్రాశారు పాటని, కంటతడి పెట్టించంది
@laxmammas82273 жыл бұрын
O
@SathaNarayana-b6k Жыл бұрын
ఈ ప్రపంచంలో జరిగే సన్నివేశాలు పాట రూపంలో వినిపించుచుంన్నారు మహాద్భుతంగా వ్రాసారు. 👏👏👏👏👏👏👏👏
@aaganiragalu36972 жыл бұрын
Vvery real song very very thanks for writer and singer
@SleepyAurora-iw2em10 ай бұрын
chala bagundi kani padalu ardam kavatledu
@యేసుక్రీస్తునిజదేవుడు3 жыл бұрын
Annaa😭😭😭😭😭😭 ఒక గొప్ప పాట నా కన్లు తెరిపించింది మీకు చాలా థాంక్స్ 🙏🙏🙏🙏
@bveladri23402 жыл бұрын
B.veladri.good
@bveladri23402 жыл бұрын
B b
@mamathach94252 жыл бұрын
Matalu lev anna mi padhalaku rasina vallaki ,padina vallaki 🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanasircilla18365 жыл бұрын
అన్న నీకు శత కోటి వందనాలు ని పాటతో కన్నీరు పెట్టించావు
@jeethumanas29144 жыл бұрын
T
@jmadhusudanarao84204 жыл бұрын
Na super super song
@venkateswararaogannamani61874 жыл бұрын
Really appreciate your good song God bless youMeeguruji
@dameraluka57204 жыл бұрын
@@jeethumanas2914 , -
@mnsagar36103 жыл бұрын
@@jmadhusudanarao8420 ea0
@rahimtullamohammad52192 жыл бұрын
Super padaru
@srinivasraovulli66122 жыл бұрын
అన్న ఈ పాట చాలా బాగా ఉంది ప్రతి మనిషికి ఈ గతి ఎందుకు పడుతుంది? దీనివల్ల ఈ పరిస్థితి వస్తుందో ఒకసారి వివరించగలుగుతారా దీనికి కారణం ఏమిటో చెప్పగలుగుతారా దయచేసి అన్యదా మీరు తప్పుగా భావించకూడదు ఈ పాట చూస్తున్న ప్రతి ఒక్కలకు ఇది సందేశము అనుకోండి దయచేసి🙏🙏🙏
@tsnmurthy37972 жыл бұрын
పాట ఎంత మధురంగా పాడావు అన్నా
@Manopriyaofficial2222 жыл бұрын
kodukulu Leni vari situation inthakante daranam...chivariki parents suside daka veltunaru😥😥😥kuturlu ki prema vuntadi antaru kani ekada evariki evaro
@md.saleemmohd77584 жыл бұрын
Super వాస్తవానికి దగ్గరగా ఉన్నది
@narisimareedy46542 жыл бұрын
Super Bro
@bhonagiriramulu26302 жыл бұрын
This song is very closed to present situation in the world. In future present situation becomes more worst
@girijaakula52332 жыл бұрын
Hare Krishna chalabhaghundi mi pata miru chepindi nijam🙏🙏🙏🙏👍👏👏👏
@gorrenarshaya95428 ай бұрын
Chala baga unnadi
@madhucookingnvlogs4 жыл бұрын
Musalitanam vaste, epudu epudu sastra ani chustaru, okka mudha Annam petataniki koda, baruvu ayitundi kodukulaku, mastu padinru sir🥺
@shaikrafi70302 жыл бұрын
Really hands up
@machendermada23074 жыл бұрын
స్వామిగారు చాలా బాగా పాడారు,ముసలితనంలో ఉన్న పెద్దల బాధల గురించి నేటి తరం యువకులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
@bhumannajakkula97413 жыл бұрын
Swamy garu super👌👌👌👌🙏🙏🙏🙏🙏
@k.ashwini49002 жыл бұрын
Super ga paduthunaru anna song🙏🙏🙏🙏🙏🙏
@srinivasjangiti65912 жыл бұрын
పాట హృదయాని కదిలించింది అన్నా
@yellijalasrinu92602 жыл бұрын
YgIk
@vsrmurty92158 ай бұрын
మంచిగా పాడేరు 🎉❤🙏
@vidyasagarganti24022 жыл бұрын
Meeningfull song about present situations in the earth.
@sattarsattar84993 жыл бұрын
Pata wastawanki chala daggara unnadi me gontukuda Begundi thanku
@bdamodar69984 жыл бұрын
అన్నా సూపర్ సాంగ్.తల్లిదండ్రులను చూడని కొడుకులు పుట్టనేమి. వారు గిట్టనేమి.పెల్లాలు రాగానే కనిపెంచిన తల్లిదండ్రులు ను మరిచిపోతారు
@naznee7865 ай бұрын
అన్నా నీ పాట చాలా బాగా నచ్చింది ప్రతి పిల్లలు కి కనువిప్పు కలిగించే విధంగా చేపారూ
@nagendraraoguntu32483 жыл бұрын
ఎవరే నువ్వు సాంగ్సాంగులో తన్మయత్వం చెంది పాడే పాట ఇది ప్రతి మనసుకి ప్రతి వారికి మనసులు పాడే పాట ఎవరో మహానుభావుడు చాలా బాగుంది ఇది ఇప్పుడు జరిగే మంచి మెసేజ్ అందరు కూడా దీని అర్థం చేసుకుని అంత బాగా వాడినందుకు మీకు పాదాభి వందనములు నమస్కారం
@mittapallyramulu40142 жыл бұрын
కలం గళం బాగుంది
@sailusakali16894 жыл бұрын
భతికి ఉన్నప్పుడు చెయనివి చనిపొయక చెస్తరు చ(చనిపొయక కొత్తచెత్రి పడుతుండ్రు) సుపర్ సుపర్
@KistaiahKanapuram9 ай бұрын
😂😂
@RamaSaladi-i9l Жыл бұрын
Super soing happy sar
@rajarammerugu51712 жыл бұрын
Hi sir very nice songs And thank to you🙏🙏🙏🙏🙏..
@karrieswararao39642 жыл бұрын
ఏ రాజ్యాంగం లో రాయబడింది? (రైట్)
@harinathanimela85942 жыл бұрын
అద్భుతంగా రాశారు. చాలా బాగా పాడారు.
@uppunarsingravo12864 жыл бұрын
Super ga padav bava thanks for the message meru Padina vidhanam bagundhi SWAmy bava
@talarijagan85374 жыл бұрын
సూపర్ పాట
@banappagarinarsareddytrs32212 жыл бұрын
సూపర్ స్వామి
@adepulaxminarayana98503 жыл бұрын
పాట పడిన మీకు ధన్యవాదాలు.. కళ్ళు తెరిపించావు
@dsukumar87683 жыл бұрын
7j
@kamasanisathyanarayanaredd31463 жыл бұрын
Pata Rasina,padinavariki yemcheppalo?
@kuthanivenkateswararao37823 жыл бұрын
Jeevitha parammardham cheppav
@bhavanipatimedi25323 жыл бұрын
Super song ma daggara kuda musali vallani care cheyyani vallu vunnaru repati rojuna manam kuda musali vallam avuthamu kada andukani musali vallani thidatharu please musali vallani ardam chesukondi vallani chinna papalaa chusukondi please 🙏