మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ... పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team
అన్న ఈ సాంగ్ చాలా బాగుంది ఇలాగే మరిన్ని పాటలు కూడా మీరు పడాలని నేనూ కోరుకుంటున్నాను
@KING-gn9ei2 жыл бұрын
గుండె తరుక్కు పోతుంది భయంగా ఉంది జీవిత సత్యం ఒక్క పాటలో తెలిపినావు ఈ సాంగ్ టీమ్ అందరికి పాదాభివందనం శీరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
@jayammanagireddy9144 Жыл бұрын
., 1
@emanivenkatasatyanarayanam73552 жыл бұрын
మంచి పాట. జీర్ణం కావటానికి తగిన వయస్సు అనుభవం కావాలి. అప్పుడే దీని సారం బోధపడుతుంది. రచయితకు పాడిన వారికి, శ్రోతలకు వందనాలు.
@dhilleswararoy1811 Жыл бұрын
Life
@battarmumusicrameshkumar7118 Жыл бұрын
Y0u are right bro
@maheshwarthatikonda7477 Жыл бұрын
Good Message Sir
@viswanath6942 Жыл бұрын
Good message
@saibabakamatam10 Жыл бұрын
Yes
@renuk81552 жыл бұрын
మనిషి పుట్టుక,చావుల మధ్య ఉన్న జీవిత సత్యమును ఒక పాటలో చెప్పారు. పాటను రాసిన వారికి మరియు పాడిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@bujji4462 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍👍👍
@mahidhar8762 Жыл бұрын
@rannurannu3889 Жыл бұрын
Ok
@rambabukosuru8913 Жыл бұрын
👍👍👍👍👍👍👍
@trgopalthokavari404310 ай бұрын
Great job 👍👍👍👍👍👍👍👍👍👍
@gsitaramkumar31642 жыл бұрын
అనిర్వచనీయ భావాలు కలగజేసే గీతన్ని అందించిన మీకు ఆలపించినవారికి ఏమిచేప్పాలో తెలియని స్థితి నమస్తే!!!!
@mvgrajuinfo15234 жыл бұрын
రోజు మొత్తం లో, ఒక్కసారైనా ఈ పాట వినాలి. ఈ పాట విన్న తరువాత...నేను, నా ....అనే అక్షరాలు వదిలేసాను. పాట తో మనుషులను మార్చవొచ్చు, అని ఈ పాట విన్నాక నాకు తెలిసింది. నా దినచర్య లో ఒక్కరికైనా, ఈ పాట వినిపిస్తాను. తప్పకుండా ఈ పాట నేను నేర్చుకుంటాను. ఈ పాట లో భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ శతకోటి వందనాలు
@DoubleMirror4 жыл бұрын
మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ... పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team
@peddiraju48764 жыл бұрын
సూపర్ అన్నా
@shankarrevoju47882 жыл бұрын
మా మనసులో ఉన్న భావాన్ని పాట లో రచించిన రచయిత గారికి మరియు దీనికి సంగీతాన్ని అందించిన వారికి అదేవిధంగా పాటను లో నటించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ పాటను విన్న వారు చూసిన వారు సమాజంలో మారుతారని నేను ఆశిస్తున్నాను
@paripurnachary9622 Жыл бұрын
మంచి చెడు,ధన దాహం,స్నేహ బంధాలు బంధుత్వం, ఆశా నిరాశా అంతా శూన్యమను ఈ రచనా గాత్రం....🎉🙏🙏🙏🙏
@Manjuladevi-f1b11 ай бұрын
Antha drama anna
@dalliganesh4259 Жыл бұрын
ఈ సాంగ్ నచ్చితే ఒక లైక్
@subbalakshmiangara68302 жыл бұрын
చాలా ఉపయోగకరమైన పాట. ఈపాట రాసినవారికి పాడినవారికి నాశతకోటిథన్యవాదాలు.
@saidurga15032 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా.. మనసు చలించి పోతుందమ్మ...నీ ప్రదర్శన అధ్బుతంగా ఉంది.నీ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.......
@bayyasubhashchandrashekhar22082 жыл бұрын
అద్భుతమైన , అత్యంత సున్నితమైన అతి విలువైన విషయం పాట రూపం లో చిత్ర రూపం లో మాకు అందించి మేలుకొలిపారు. ధన్యవాదములు .
@ponnanavasu41192 жыл бұрын
జీవితంలో ఉన్నన్నల్లు సంతోసంగా అందరితో కలిసి ఉండాలి... ఎవరికి ఏది శాశ్వితం కాదు... ఈ పాట రాసినా వారికి ధన్యవాదాలు.....🙏🙏🙏🙏👌👌👌👌
@pydirajuasuper6492 жыл бұрын
Super
@savarasiimhachallamgsiimha47742 жыл бұрын
శీరస్సు వంచి నమస్కారాలు.. గాయకుడు రచన గానం.. ఎక్కడో గుండె లోతుల్లోకి దిగుతుంది
@Narayanarao58211 ай бұрын
mari akada digda
@gujarathidattadri27564 жыл бұрын
అధ్బుతం అయ్య రోజుఇపాటవింటె సన్యాసమే ఆనందగావుంటుందనిపిస్తుంది ఇంకాఏముందిఇజీవింతలో శథకోటి నమస్కారాలు మీకు దత్తాద్రి యోగ ఆచార్య హై దరాబాదు 🙏🙏🙏🌺🌺🌺
@Ksmudali9 ай бұрын
దహన కార్యక్రమములో ఈ పాటను పాడితే ప్రజలు తమ స్వార్థాన్ని వదలి అందరూ శాంతియుతంగ జీవించగలరు.
@SAIRYTv3 жыл бұрын
సూపర్ పాట గొప్ప సందేశం యూనిట్ అందరికీ అభినందనలు
@shobharani51953 жыл бұрын
జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాట ఎన్ని సార్లు విన్న తనవి తీరదు.
@birrusrinivas55712 жыл бұрын
Hmmm
@AnjaliAnjali-om6hh7 ай бұрын
ఎప్పుడు పోతుందో తెలియనీ ప్రాణం కానీ ప్రతి దానికీ గోడవలు నరుకోవడం చప్పుకోవడం బ్రతికి ఉన్నప్పుడు బద్దలను దురం చేసుకుటాం మనం చచ్చి పోయినప్పుడు మనతో ఎది రాదు మచ్చితనం తప్ప ఈపాటాలో చాలా అర్థం ఉంది విన్నవాళ్ళు ద్యేషలు కోపలు విడిచి కుటుంబాలతో హ్యాపీగా ఉంటారు అని అనుకున్నాను ఈపాటా రాసినా వారిని పాడినా వారిని ఎంత పోగిడినా తక్కువే మీ పాదాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@SaiRam-jk4fy3 ай бұрын
Hu hu hu hu😢
@kasturirajanna41873 жыл бұрын
మనసు మాయలో పడి భ్రమలో జీవించకుండా , భగవంతుని నామాన్ని నిరంతరం స్మరిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండాలని ఈ పాట ద్వారా తెలియజేసిన మీకు ధన్యవాదాలు 🙏
@nightmaregaming93673 жыл бұрын
Supet
@ramanareddy68472 жыл бұрын
Thanks 🙏 Andie very good songs ekxalentsongs iloveitsongs
@tataraobadithatatarao7602 жыл бұрын
yes you are correct
@mudavathshivaparvathi99044 жыл бұрын
మీ రచనలలో జీవితా సత్యాలు ఉ న్నాయి...మీ రచన కు వందనాలు
@ktirupataiah78182 жыл бұрын
Hi
@sarojinammachalla17872 жыл бұрын
@@ktirupataiah7818 n
@kvdurga45862 жыл бұрын
పాటలో వున్న నీతి వల్ల ఎంతమంది మారతారా అనేది అనవసరం..పాట వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంది..సంగీతానికి వున్న పవర్ అది.. మనిషి మూడ్ మార్చే శక్తి సంగీతానికి వుంది..
@SrinivasReddy-iu6mm2 жыл бұрын
🙏
@valmikamyamuna8159 Жыл бұрын
Lyrics kavali
@bhupathiravindra88794 ай бұрын
మీ టీంకి మంచి రోజులు వస్తాయి. ఈ పాటలో జీవం ఉంది,థాంక్స్ బ్రదర్స్.
@omnamasivaj90104 жыл бұрын
జీవితాన్ని చక్కగా తెలియ చేసారు హృదయఫూర్వక క్రుతజ్ఞతలు.చప్పట్లు కామెంట్సు కాదు.అర్థంచేసుకొని ప్రవర్తించాలి.
@arkelaamarendra70293 жыл бұрын
👏👏👏👏👏👏👏👏
@boyasreeramulu50273 жыл бұрын
.
@gundasandya12003 жыл бұрын
Super bro
@kiranpasupuleti81673 жыл бұрын
@@arkelaamarendra7029 aaa@aas
@krishnanikrishnani65823 жыл бұрын
👏👏👏👏👏
@srinivasdonakanti23842 жыл бұрын
ఈ పాటలో ఉన్న అర్థాలు తెలుసుకున్న వారికి అహం పోతుంది 💐💐💐💐👏👏👏
@mayurihome5330 Жыл бұрын
జీవితం లో కష్టాలు చూసిన వాళ్లు పాట అర్థం చేసుకుంటారు అవునా ప్రెండ్స్ నిజం అయితే లక్ చెయాడీ
@IBRAHIM-f6y5 ай бұрын
Yes
@hananyaambati288Ай бұрын
Yes
@kollaprakash17234 жыл бұрын
బ్రదర్ .రాజీవ్ వర్మ గారు , మీరు పాడిన పాట "ఇల్లు ఇల్లు అంటావు" అద్భుతమైనది సంగీతం కూర్పు చాల బాగుంది Thanks
@janakiramasharma30183 жыл бұрын
Rajeev వర్మ గారు మీరు పాడిన పాట చాలా బాగుంది
@galaxymediatelugu3 жыл бұрын
Ravi varma,,, rajeev varma kadandi.
@venkataramana21113 жыл бұрын
@@galaxymediatelugu 1q!
@whengopal2 жыл бұрын
అన్నా రవిన్న హృదయ అంతరాళం నుండి జాలువారిన పాట విని మనిషి అనే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తుంది తరిస్తోంది .
ఈ పాట రాసిన అన్నకు నా పాదాభివందనం...గర్వంతో విర్రవీగుతున్న మనుషుల్ని నిద్రలేపావ్ అన్నా....🙏🙏
@santoshdeekonda3144 жыл бұрын
Bro
@vasihasibts71324 жыл бұрын
ఈ pata rasisa annaku na padabi vandanalu
@venkateswarluthotla93974 жыл бұрын
@@vasihasibts7132 a
@kambalapallyyadaiah21304 жыл бұрын
Ragam Shravan Yadav fgtr4y
@DoubleMirror4 жыл бұрын
మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ... పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team
@GK_Visalakshi_2 жыл бұрын
సాహిత్యం లో సత్యత కి రచయిత ను, గొంతులో పలికించిన గాఢత కి గాయకుణ్ణి మెచ్చుకుని తీరాలి, పాట లో ప్రతి పదం అక్షర సత్యం, సందేశం అత్యద్భుతం
@sathyamsathyam624 жыл бұрын
జీవిత పరమార్థం ఏమిటో వివరంగా వివరించారు , అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు గుర్తించి మెలగాలి అపుడే పెద్దలు అంటే గౌరవము సమాజం అంటే గౌరవము ఉంటుంది
@garlapentadhanu8784 жыл бұрын
Thanks
@sreevidya12724 жыл бұрын
Very hot touching song 👌👌👌
@VinodKumar-bs7fc4 жыл бұрын
అన్న ఇది జీవిత సత్యం పతి ఒకరు తెలుసుకోవాల్సిన విషయం ఈ పాట రాసి వారికి నా ధన్యవాదాలు అన్న మీ నటన చాలా బాగుంది
@DoubleMirror4 жыл бұрын
Thank you.. Please subscribe
@lolakapurisudhakar64703 жыл бұрын
@@insights_on_life vbbnmvvvbbvnn mm .mn m. V. V m..mm
@kumarikumari83063 жыл бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... ఈ పాట రాసినావల్లు పాడిన వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను
@rasheedmohd13962 жыл бұрын
Good men very very good
@birrusrinivas55712 жыл бұрын
Thanks 🙏🏿🙏🏿🙏🏿
@raokv6353Ай бұрын
అద్భుతమైన సందేశం మరియు జీవిత సత్యం..మీ యూనిట్ అందరికి అభినందనలు❤❤❤
@bhanumathit13804 жыл бұрын
సాహిత్యం సంగీతం గానం భావం ఎంత అద్భుతంగా ఉన్నాయో చక్కని స్వరంతో చాలా చాలా చాలా చాలా బాగా పాడారు
@kodesoundarya22374 жыл бұрын
మనిషి మనుగడకు అద్దం పట్టే అద్బుతమైన పాట .రైటర్ గారికి మీకు వందనం.
@DoubleMirror4 жыл бұрын
మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ... పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team
@sagarpatlaviti67204 жыл бұрын
Super brother
@gkarealestateplease66254 жыл бұрын
kzbin.info/door/WM6t4v4C14hmRzD1XMFstQ 🙏please subscribers 🙏 ఏపీ మరియు తెలంగాణ లో ఎక్కడైనా 24 గంటల్లో మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీ బడ్జెట్ లో మీకు ఇప్పించబడును ఎన్ని ప్రాపర్టీస్ మరియు ఎన్ని అగ్రికల్చర్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ మీ లోకల్ మీ సిటీలో మీ రాజధాని లో మీ జిల్లాలో మీ విలేజ్లో ఎప్పటికప్పుడు తెలుసుకోండి మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఆల్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ 🙏 please subscribers 🙏 I'm gka real estate gsubbu2061@gmail.com please other details call me 8897702061. Google pay and phonepe. 8897702061
@nagalakshmimorla26284 жыл бұрын
నాగలక్ష్మీ, sorry
@malleshjakkula26844 жыл бұрын
Supar
@dneditingvibes52854 жыл бұрын
ఈ జీవితసత్యం తెలిసిన వారు ఎవ్వరు ఎగిసి ఎగిసి పడరు ఎవ్వరైనా ఎగిసి పడితే వారికీ జీవిత పరమార్థం తెలియదు అని అర్ధం చాలా మంచి పాట అందించిన వారికీ ధన్యవాదలు 🙏🙏
@santhusanthu16964 жыл бұрын
Super anna
@suresh900004 жыл бұрын
Super
@santoshdeekonda3144 жыл бұрын
Super bro
@banothgiri76744 жыл бұрын
Supar song bro
@karthikmekala39504 жыл бұрын
@@santhusanthu1696 zt
@lathakishore2711 Жыл бұрын
అర్థవంతమైన పదాల ఎంపిక.. పాటగా మలవడం కూడా ఒక అద్భుతం.. గాత్ర శోభ చక్కగా అమరింది. విన సొంపుగా ఉంది..big Kudos to the entire team.. specially the ✍️ writer ❤
@meesalasaidulu19844 жыл бұрын
నాది పెద్ద కులం నీది తక్కువ కులం అనే వారు ఈపాటతొ అయిన వాళ్ళ మనసు మారాలి.మరియు మనందరికి కరోన వైరస్ ఒక గుణపాటం కూడా నేరి్ది.ఇకనైన అందరం కలిసి ఉందాం.
@Sangappa-go9eh4 жыл бұрын
And need to change religion also?
@DoubleMirror4 жыл бұрын
మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ... పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team
@veereshveeru14824 жыл бұрын
Manishi malinam itey chenge cheyocchu kaani manasey malinam ayyinappudu eam cheyalen daaniki devudey dikku iam a write or not?
@kullurucharitha27734 жыл бұрын
అన్న నీవు చెప్పిన మాట బాగుంది కానీ మాదితకువ అని స
@dsrao1542 жыл бұрын
@@Sangappa-go9eh 👏👏👏👏👏👌
@srinivasareddy80143 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని విన్నా మనుషులు మారరు... ఆశలు తీరవు. మనిషిలో మానవత్వం కలిగే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో..!
@sujathadasi54213 жыл бұрын
😭 n See see hu hu
@GopalYadav-bw1ly3 жыл бұрын
@@sujathadasi5421 d
@Chinthalaswapna503 жыл бұрын
😂😂
@nageswarara.raochttirri80773 жыл бұрын
Yes
@venkateshwarraobt27474 жыл бұрын
మనము అప్పుడప్పుడూ ఇలాంటి పాటలు వింటే , మనలో గర్వం ప్రవేశించకుండా మంచి గా బ్రతకచ్చు. రచయితకు, గాయకుడికి ధన్యవాదాలు.
Kaani appudappudu vinakapothe garvanni techchedi manalone untundhi.....chavu lo kuda. Adi teeseyyakunte ela. Oka saari lothu ga chudandi. Ivanni malli malli chudatam pai pai mustabulu matrame kaani....lona nijama ga em change jaragatam ledu.🙏
@saiduluelaprolu56173 жыл бұрын
Avunu baga chepparu
@siripuramrajeshwarrao43512 жыл бұрын
ఎలాంటి పాట ఒక ఆణిముత్యం. చిరకాలం నిలుస్తుంది. వ్రాసే వారికి, పాడే వారికి మరియు నటించే వారికి థాంక్స్.
@prasadkatheti26074 жыл бұрын
జీవిత సత్యాలని మానవ జీవిత పరమార్ధాలని అక్షరాలు రూపంలో మలిచి మనసు గెలుకున్న మీకు పాదభి వందనాలు అన్నా....really good and గ్great song.....
@gandhepravalika43922 жыл бұрын
Anna jivitha mante intena intera Ani cheppina rachayitha gariki shathakoti vandanalu e pata vini entha mandiki kanvippu kaluguthundo Kan Lanike vadiledam
@anitharaoneelagiri24344 жыл бұрын
సంగీతం ,సాహిత్యం, అభినయం 👌👌 మసకబారిన మనసులకు కనువిప్పుకలిగించే అక్షరాలమాలతో అలంకరించిన కవికి... అద్భుతంగా లీనమై అభినయించిన శివ కి ...🙏🙏 మరెన్నో ఆణిముత్యాలు మాముందుకు తీసుకువస్తారు అని ఆశిస్తూ మీ సోదరి..
ఈ పాట లొ జీవిత సత్యాలు చాలా చక్కగా తెలిపారు ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను
@nagasankararao56592 жыл бұрын
ఇప్పుడు జరిగే ఈ కలియుగంలో అర్థము పరమార్థము కలిగిన ఈ పాట రచయిత గారికి ప్రణామములు 🌷🙏🙏 🙏 🌷
@mrscreations95964 жыл бұрын
ప్రస్తుత కాలం లో కొంత మంచి ప్రజలు పైసా మీద ఆశతో తమ యొక్క జీవితాలను ఎలా ఇరకాటం లో పెట్టుకుంటున్న రో మరియు తమ చుట్టూ ఉన్న తమనే సర్వస్వం గా భావించే వారికి ఆ పైసా మోజులో పడి ఎలా కోల్పోతున్నారు ఈ సాంగ్ ద్వారా చాలా బాగా కళ్ళకు కట్టినట్లుగా ఈ సాంగ్ ద్వారా చాలా బాగా చూపించారు డైరెక్టర్: రాజివన్న ..ఇక ఆ పరిస్థితులకు లోనవుతె ఆ బాధ ఎలా ఉంటాదో అచ్చం అలానే యాక్టింగ్ చేసి చాలా బాగా చూపించావ్ శివరామ్ రెడ్డి.చాలా సహజం గా ఉంది.. ఈ సాంగ్ కి పని చేసిన మొత్తం క్రూ అందరి కష్టం చాలా క్లియర్ గా కనిపిస్తుంది...అందరికీ ధన్యవాదాలు మరియు శుభభివందానాలు మాకు మంచి మెసేజ్ ని అందించినందుకు💐💐👏👏🙏🙏🙏
@mohanlucky40254 жыл бұрын
🙏 jivitha sathyam anna
@nareshnari31954 жыл бұрын
Super song
@thurpatilaxman71054 жыл бұрын
Super Anna
@sameercw40203 жыл бұрын
చాలా చాలా బాగుంది భయ్యా ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే పాట అనిపిస్తుంది నీ వాయిస్ తో
@nationalethiks58184 жыл бұрын
పాటలు చాలా వుంటాయి, కానీ మనుషుల్ని,మనసుల్ని మార్చగలిగే పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి,.
@valigishivakumar51174 жыл бұрын
అవును అన్న ఇది నిజం
@toyajakshi8474 жыл бұрын
Yess
@prakashreddytoom38073 жыл бұрын
ముమ్మాటికి కి ఇది నిజము.💯💯💯💯💯💯
@adithyachaganti72023 жыл бұрын
Heart touching song
@ramireddygurram Жыл бұрын
మనిషి పుట్టుకాకి చావుకి మధ్యలో ఉన్న బంధాలు అన్నీ చాలా చక్కగా చెప్పారు.ఈ పాటని అర్దం చేసుకోవటానికి ఈ తరానికి కొంచెం కష్టమే.ధన్యవాదాలు
@ramojibanavath97657 ай бұрын
గుడ్
@sathishrgvdirector30374 жыл бұрын
అన్న ఈ సాంగ్ తో అందరి అహంకారం తగ్గాలని మీ ప్రయత్నం చాలా బావుంది
@chanderramavath26674 жыл бұрын
సూపర్
@arrunbunny1893 жыл бұрын
Super song
@sareesandfancy31443 жыл бұрын
Kkdktkkdkro
@sriiman-mb2lu4 жыл бұрын
Ee song rasina Ee song padina Ee song ki music chesina Valla Amma nanna ki padaabhivandanalu oka manishi oka song dwara Chala mandini marchadu andukey miku janma nichina mi Amma nanna ki na yokkka padaabhivandanalu 👏👏👏👏👏👏👏👏👏👏
తమ్ముడు నాకోసం వ్రాసి నాకోసమే పాడారు. నాకు ఈ క్షణం మృత్యువును ఇవ్వమని పరమాత్ముడిని నిత్యం ప్రార్థిస్తాను. జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ - జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్. అద్భుతం పరమాద్భుతం
@kumarikumari83063 жыл бұрын
నాది నాది అని విర్రవీగే ఈ మనసుకి ఇప్పుడైనా అర్ధం అయ్యి మారితే బాగుండు... అతి ప్రేమను పెంచుకుంటుంది.. ఏది మనకు శాశ్వతం కాదు అని తెలిసి కూడా.... మంచి పాటను మాకు అందించిన మీకూ మా కృతజ్ఞతలు...
@sivakotivenkatakiranmai22282 жыл бұрын
మనస్సును చక్కగా బుజ్జగించారు. May god bless the team
@devimm37184 жыл бұрын
మనస్సును ఎక్కడికో తీసుకుని పోయింది మీ పాట చాలా బాగా వ్రాసారు ,పాడారు . నేను యు ట్యూబ్ లో పస్ట కామెంట్ పెట్టింది మీకే అంతగా నచ్చింది.
@palleshivaprasad26153 жыл бұрын
Supar, annayourgod
@tandelaswathi17713 жыл бұрын
Super anna
@sitaramasastrychintalapati90012 жыл бұрын
ఈ పాట జీవిత సత్యం తెలియచేసింది కవి గారికి మరియు పాడి నా వారిక మరియు ఇతర సంకితకబృదముకి పాదబీ వందనాలు
@lourdumary59152 жыл бұрын
This song poses a big challenge to the choice of our priorities in life. A big thank you to the composer of the song , as well as to the singer who sang so beautifully.
@munirathnamm26294 жыл бұрын
జీవిత సత్యం కానీ . మనకు దైవముఇఛన గొప్ప వరం మానవ జీవితం
@mahalakshmivayalapalli47932 жыл бұрын
కో వు
@ProfAbraham47413 жыл бұрын
Very meaningful song and it is explaining about our real life. Thank you and very grateful to these hymn author. GOD bless you ....
@sindhuch47292 жыл бұрын
CG NJ CG CR by I
@saidevi62462 жыл бұрын
Namaste sir, asalu jevetham nu cheparu
@bksatyanarayana97836 ай бұрын
ఇలాంటి పాటలు ప్రతి పాత సినిమాలో ఉండేది, ప్రజలకు అంతో ఇంతో వైరాగ్యం కలిగేది!!!!!
@nagasankararao56593 жыл бұрын
ఇప్పటి కలియుగము లోని మనుషులకు జ్ఞానోదయం కలిగించే పాట చాలా బాగున్నది అభినందనలు 🌹🙏🌹
@ResultsKitchen4 жыл бұрын
5 నిమిషాలో జీవితం గురించి చాలాబాగ చెప్పారు
@gkarealestateplease66254 жыл бұрын
kzbin.info/door/WM6t4v4C14hmRzD1XMFstQ 🙏please subscribers 🙏 ఏపీ మరియు తెలంగాణ లో ఎక్కడైనా 24 గంటల్లో మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీ బడ్జెట్ లో మీకు ఇప్పించబడును ఎన్ని ప్రాపర్టీస్ మరియు ఎన్ని అగ్రికల్చర్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ మీ లోకల్ మీ సిటీలో మీ రాజధాని లో మీ జిల్లాలో మీ విలేజ్లో ఎప్పటికప్పుడు తెలుసుకోండి మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఆల్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ 🙏 please subscribers 🙏 I'm gka real estate gsubbu2061@gmail.com please other details call me 8897702061. Google pay and phonepe. 8897702061
@@gkarealestateplease6625 TD TD down you ik I ik I ik I ik I ui ik idk I ik I up hi Ku ui iiiiiiiiiiiiiiuiiiiiiiiiu5oi99ik u ik I ik I Kik juju iipiiiiiiiiiiiii9I9I pi I juju I oh I ui I it oh OK I yo iiiiiiiiiiiip0is I ik I top I iiii
@prabhakarreddy15943 жыл бұрын
@@gkarealestateplease6625 pp
@usshyamala40304 жыл бұрын
మనిషి జీవితం ఇంతే ఒక్కరే వస్తారు ఒకరే పోతారు రచయితకు గాయకులకు వందనాలు
My heart felt greetings to the team involved in the creation of this fantastic and real song.We are nothing when compared to the celestial bodies and unknown worlds.
@mohanudari46553 жыл бұрын
మంచి సాహిత్యం, మంచి సంగీతం ,మంచి స్వరం,మంచి చిత్రీకరణ.బాగుంది. **ఈ పాట వ్రాసినది ఎవరు?**
@galaxymediatelugu3 жыл бұрын
రాసింది కొందరు సువార్తికులు, పల్లవిని బాణీ కి అనుగుణంగా పదాలను మార్చి భావం కోల్పోకుండా ప్రయత్నించే అదృష్టం నాకు కలిగింది.
@GK_Visalakshi_2 жыл бұрын
మీ నిజాయితీ కి సెల్యూట్ చేస్తున్నా, ఆ సువార్తికులు యాఖుబ్ అలియాస్ ఇబ్రహీం గారు కదండీ?
@prasannasmanachannel32692 жыл бұрын
పూర్తి వాస్తవం . వాస్తవం లో ఉండదలచి నవారికి, నిరంతరం వినాలనిపించే song. ,🙏🙏🙏🙏
ఈసారి వెళ్తున్నప్పుడు అందరూ సమానమైన మనుషులు అని నిరూపించడం జరుగుతుంది ఎప్పటికైనా ఏది శాశ్వతం కాదని నిరూపించడం జరుగుతుంది
@bhukyasakru23804 жыл бұрын
While watching this video tears came out of eyes.This is what the human life is...
@veeraswamykedika8304 жыл бұрын
మనస్సు కు అద్దు కునే ఇలాంటి పాటలంటే నాకు ప్రాణం.👌👌👌🙏🙏🙏
@jagadishgajarla18684 жыл бұрын
56
@satyanarayanarao58874 жыл бұрын
🤣😂🤣😂
@gaddamraju15694 жыл бұрын
Supar
@gemmelaramesh36904 жыл бұрын
చాలా బాగున్నది సాంగ్
@patlavathlaxman57784 жыл бұрын
Good
@sekharviews37664 жыл бұрын
గొప్ప జీవిత అర్థమున్న పాట ...... అభినందనలు
@giribabumummidisetty580810 ай бұрын
❤
@giribabumummidisetty580810 ай бұрын
🙏
@sridharntr3708Күн бұрын
గుండె తరుక్కు పోతుంది మనం ఎంత సంపాదించినా ఆఖరికి మనం స్మశానమే ఇల్లు 🙏🙏🙏🙏💐💐💐
@hanumantharaoyasam58022 жыл бұрын
In our childhood one Sri Laksminarayana who is taking rice in every house in his brass Vessel called Satani Laxminarayana sings with good voice. We the children then fallows him to hear his voice throughout his journey at R Agraharam GNT 60 years back .if the facilities like Recording was available then he might have become world famous Singer.
@bchandrasekhar3724 жыл бұрын
ఇది నిజమైన పాట ఒరిజినల్ సాంగ్ వస్తుంది జరుగుతున్నది
@damojipurapupaparao49913 жыл бұрын
Sri Ravi Varma garu more and more Valuable moral Songe presented to the present generation .Many Many Thanks for moral Songe. NAMASKAR
@rajamallujakkula49519 күн бұрын
బాగుంది బ్రో జీవిత సత్యం బాగా చెప్పావు
@sivaramanmahamkali23164 жыл бұрын
Hats off to the writer and singer. Music also super.He has given the real facts of LIFE ..
@satyaprasadmadanambedu85294 жыл бұрын
Excellent script. Singing tune and style so good. Song makes the people to think of Life. Song voice modulation so good. I liked very much.
@dantuhanimireddy79773 жыл бұрын
Really wonderfu.l this a wonderful song. This is Hart touching song. We want to listen your voice again and again
@sudharani8404Ай бұрын
అన్నా..లిరిక్స్ add cheyyandi.. కళ్లు తెరిపించే పాట
@gangadharappagganga86624 жыл бұрын
దయచేసి ఇలాంటివి పాటలు ఇంకా ఈ చానెల్లొ పెట్టండి 👌👌👌👌👌🌷🌷🌷🌷