యేసయ్యా యేసయ్య సిలువలో నాకై శ్రమనొంతిథి వి కలువారి గిరిపై త్యాగమైపోతివి (2) రక్తమే నీరుగా ధారపోసిందీ...(2) యేసయ్య నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2). (చరణ) వద్దకు తేబడిన గొర్రెపిల్లవ లే మౌ ని మైతిని పాపాత్ముల ఎదుట (2) పరిశుద్ధుడా..చూపితివి నిజమైన ప్రేమ (2) నా రోగములు నా వ్యసనములు సిలువలో భరియించితివా (౨) భరియించితివా. యేసయ్య నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2). (సిలువలో...). అన్యాయపు తీర్పు. పొందితివి దొంగలమధ్య వ్రేలాడిధివీ (2). నేరము లేనివానిగా దోషము లేనివానిగా (2) నీతి మంతునివై అథిగృమా దారులతో శిక్ష పోంతిదివి (౨)
@VenkateshKagithapu10 ай бұрын
(చరణం) అన్యాయపు తీర్పు పొంతిధివీ దొంగలమధ్య వ్రేలాదిధివీ (2) నేరమేలేని వాణిగా దోశమేలేని వాణి గా (2) నీతిమంతు నీవై అతిగ్ర మాకారులతో శిక్షను పొందితివి (2) నీవు శిక్షను భరియించితివి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ( 2)
@VenkateshKagithapu10 ай бұрын
అన్యాయపు తీర్పు పోంతిదివీ దొంగల మధ్య వ్రేలాడిధివీ (౨) నేరము లేనివానిగా దోషము లేనివానిగా (౨) నీతిమంతునివై అతిగ్రామ దారులతో శిక్షను పోంతిదివీ (౨) నీవు శిక్షను భరియించివి యేసయ్యా నా....... (సిలువలో....) (చరణం) నీ శిలువే నాకు ఆధారమూ సిలువయందే నాకు అతిశయ కారణమూ (౨)
@umamaheshravada48599 ай бұрын
Thanks
@gandhamlakshmi5819 ай бұрын
సిలువలో నాకై శ్రమనొందితివి కలువారి గిరిఫై త్యాగమైపోతివి (2) రక్తమే నీరుగా ధారపోసితివి(2).....ధారపోసితివి యేసయ్య నా యేసయ్య (2) ||సిలువలో || వధకు తేబడిన గొఱ్ఱివలె మౌనివైతివి పాపాత్ములఎదుట (2) పరిశుద్ధుడా చూపితివి నిజమైన ప్రేమను(2) నా రోగములు నా వ్యసనములు సిలువలో బరియిoచినావు(2)......సిలువలో బరియిoచినావు యేసయ్య నా యేసయ్య (2) ||సిలువలో || అన్యాయపు తీర్పు పొందితివీ దొంగలమధ్య వ్రేలాడితివి (2) నేరములేనివానిగా దోషమేలేనివానిగా (2) నీవు శిక్షను భరించితివి నీతిమంతునివై అతిక్రమకారులతో శిక్షను పొందితివి (2).... నీవు శిక్షను భరించితివి యేసయ్య నా యేసయ్య (2) ||సిలువలో || నీ సిలువే నాకు ఆధారము సిలువయందేనాకు అతిశయ కారణము(2) సిలువను మోయుచు శ్రమలను దాటుచు(2) నీ సిలువ నీడలో విశ్రమించేదను కలువరి నాధుడా (2).....నా సిలువ యోధుడా యేసయ్య నా యేసయ్య (2) ||సిలువలో ||
@elsievytilingam76449 ай бұрын
Angelic voice so sentimental lovely voice and music 🎶
@umamaheshravada48599 ай бұрын
Beautiful song thanks amma
@umamaheshravada48599 ай бұрын
Track patandi😊😊😊 super song sisters 😊😊😊😊😊😊❤❤
@umamaheshravada48599 ай бұрын
Ok
@umamaheshravada48599 ай бұрын
Muduva charanam pattandi
@kavithak58719 ай бұрын
Praise the Lord brother 🙏🙏🙏🙏 track song please brother satya sis God bless you
@VenkateshKagithapu10 ай бұрын
(చరణం) అన్యాయపు తీర్పు పోంతిదివీ
@jedidiahm367010 ай бұрын
PRAISE THE LORD SATYA YAMINI NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN JESUS LOVE'S U FAMILY 🎺🕎🛐✝️🙋🧎🙇💯🙏🤲💅🤗🎤🪗🎸🥁🎻🌹🙌👋❤️👏🪕🎹🪘🫶🤝
@TheVara1439 ай бұрын
Praise the lord 🙏
@Pushpamurthy-rm2xj10 ай бұрын
Beautiful song telling our Lord's suffering on the cross. His Love for us so Great, unconditional, unwavering and never ending. He went through so much pain,agony, humiliation, from those heartless people to make us worthy for our salvation and everlasting life with Him. Sister sathya yamini sang the song with so much love for our Lord. Wonderful lyrics ,music. God Bless your ministry and sister.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@unitedgospelsingingteamugs790210 ай бұрын
Glory to GOD🙏 Excellent Singing, Melody Voice good Composing Very good Music Nice Lyrics, total Superb, GOD Bless you All🤝.... SuvarnaRaju, Gospel Singer
@JPRAMESH10 ай бұрын
Thanq brother 😍
@AnilVoice1511 ай бұрын
Nice composition అన్నయ్య చాలా బాగుంది, god bless u అన్నయ్య 🙏
@JPRAMESH11 ай бұрын
🥰🙏
@nageswararaoelisala61099 ай бұрын
Good friday song..nice
@simsonsimson971110 ай бұрын
Nice
@amenministry152510 ай бұрын
🙏🙏 very nice song Golry Golry to God very nice voice nice music 🎵🎶🎉🎉🎉
@everlastingloveofjesus1310 ай бұрын
Praise the lord🙏🏻 nice singing, very good lyrics , all the best, God bless u🙏🏻🙏🏻🙏🏻