2025 బ్రహ్మం గారి కాలజ్ఞానం! ఆంధ్రా తెలంగాణలో జరిగేది ఇదే.. 2025 kalagnanam in telugu | AP Telangana

  Рет қаралды 101,745

Bharathi TV

Bharathi TV

Күн бұрын

@Bharathi Media
2025 బ్రహ్మం గారి కాలజ్ఞానం! ఆంధ్రా తెలంగాణలో జరిగేది ఇదే.. 2025 kalagnanam in telugu | AP Telangana
Our Channels :
/ filmylookslive
Entertainment
/ @bharathitvbhakthi
Devotional
/ @filmylooksplus
Exclusive Content
/ @bharathitvnews

Пікірлер: 37
@naveenaBolle
@naveenaBolle 24 күн бұрын
అవును నాకు కరోనా వచ్చినా టైం లో, డాక్టర్స్ నేను బ్రతకను అన్నారు, బాగా ఏడ్చాను, నేను యే పుణ్య క్షేత్రం వెళ్ళలేదు నా కోరిక తిరకుండా చనిపోతానా అని. వీర బ్రాహ్మహేంద్ర స్వామిని బాగా తలుచుకున్న, నేను అన్ని దేవుళ్ళ ను చూసాక, మీ దర్శనం చేసుకున్నాక నా ప్రాణం తీసుకో అని ఏడ్చాను,, covied నుండి కోలుకున్నాను, అన్ని పుణ్య క్షేత్రాలు తిరిగాను. కానీ వీర బ్రాహ్మహేంద్ర స్వామి టెంపుల్ వెళ్దాం అంటే కుదరలేదు
@naveenaBolle
@naveenaBolle 24 күн бұрын
దేవుడు కి 10,000 కనుక గా ఏమైనా కొని, 3 రోజులు అక్కడేయ్ గడిపి రావాలి, గుడికి నేను సేవ చేయాలి అనుకున్న అంత లో నా పెళ్లి అయిపొయింది, పెళ్లి అయ్యాక pragnacy అయ్యాను, ఇప్పుడు నాకు పుట్టేయ్ బిడ్డను తీసుకొని వీర బ్రాహ్మహేంద్ర స్వామి దర్శనం చేసుకొని అక్కడేయ్ నా బిడ్డకి పేరు పెట్టించి, ఆ దేవుడు ఋణం తీర్చుకివడానికి నా బిడ్డను జీవితం అంత తనకు సేవ చేసేలా చెప్పుకుంటా. నేను వీర బ్రాహ్మహేంద్ర స్వామికి రుణపడి వున్నా 🙏🙏జై వీర బ్రాహ్మహేంద్ర స్వామి కి జై 🙏🙏.
@manjumanjureddy-f3h
@manjumanjureddy-f3h 3 күн бұрын
ಜೈ, ವೀರ bramendhra, ಸ್ವಾಮಿ, ನಮಃ. ಜೈ, ಜೈ, ಜೈ.
@Kchmanichanal
@Kchmanichanal Ай бұрын
సద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
@sannapureddysanjeevareddy5323
@sannapureddysanjeevareddy5323 17 күн бұрын
ఓం వీరబ్రహ్మేంద్రస్వామి నేనమః
@PirajiBhurewad-gk7sr
@PirajiBhurewad-gk7sr Ай бұрын
బంగారు విలువ తగ్గి ఇత్తడికి ప్రాధాన్యత ఏప్పుడు విరబ్రాహ్మంద్ర స్వామియే నమహా ✡️👏
@nagabhushanamthammishetti2102
@nagabhushanamthammishetti2102 Ай бұрын
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది తూచా తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానం ఇది
@peramkondareddy4025
@peramkondareddy4025 Ай бұрын
కడప నవాబు కి బ్రహ్మంగారు చెప్పినది 5925 సంవత్సరాల తర్వాత జరుగుతుందని చెప్పాడే
@shastrypb231
@shastrypb231 Ай бұрын
కలియుగ గతాబ్దాః
@shastrypb231
@shastrypb231 Ай бұрын
కలియుగ గతాబ్దాః
@gopakishore3567
@gopakishore3567 23 күн бұрын
లా నినా తో భారీ వర్షాలు పడతాయి
@VenkatamalleswararaoManepalli
@VenkatamalleswararaoManepalli Ай бұрын
శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రంహ్మేంద్రస్వాయే నమః శ్రీ గోవిందమ్మతల్లి యే నమః
@SRTULASIKRISHNA
@SRTULASIKRISHNA 19 күн бұрын
Sir mere chepa nanthi aayme aratham hai dhi , this is not the Way
@srinivask8109
@srinivask8109 Ай бұрын
Sir please don't discuss past Tell what will happen in feature,if we can take any precautions please
@venkatachalapathikoduru9324
@venkatachalapathikoduru9324 Ай бұрын
Gundaizam kabzalu kutrlu kutantralu musalu etlantiwaluanta bostapitamipotaru jai sree krishna
@ponnamrajababunarsaiha3114
@ponnamrajababunarsaiha3114 Ай бұрын
🙏🙏🙏🙏💐💐💐💐💐
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 Ай бұрын
అన్ని ఉన్న కాల జ్ఞానమే ప్రధమము, ఇంకా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు వీరభోగ వసంతుని గా వచ్చి నేల మఠం లో చింత చెట్టు కింద ఉన్న వేల తాళపత్ర గ్రంధాలు వెలికి తీస్తారు ఈలోగా ప్రపంచం. మోత్తం జల మయం అయ్యి భూమి మీద తాబేలు అనగా కూర్మం ఆకారం లో. భూమి వస్తుంది మిగతాది భూమి నీళ్లలో ఉంటుంది అప్పడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం శ్రీవీరభోగ వసంతుడి గా ఆయన వంశస్తులు విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణులు వెయ్యి సంవత్సరాలు ఈ కుర్మ నేలను జన రంజకంగా ధర్మ బద్దంగా పరిపాలిస్తారు అగస్త్య మహా ముని శాపం , విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులకు తొలగిపోతుంది, వేద వ్యాస మహర్షి కి మయ బ్రహ్మ ఇచ్చిన వరం కాలం పూర్తి అవుతుంది
@SRTULASIKRISHNA
@SRTULASIKRISHNA 19 күн бұрын
Sir mere chepa the correct kani time is god , yavaru srushti ne aratham cheskala, srushti ki oka niam onthe, thena srushti laya antaru, currency can't save life, Life is a varama
@vishwabhandari9900
@vishwabhandari9900 Ай бұрын
Paramathma
@y.v.sacharya8462
@y.v.sacharya8462 Ай бұрын
ముందుగా మీరు వీరబ్రహ్మేంద్రస్వామి అని సంభోదించండి భక్తులలారా
@musthafasyed1089
@musthafasyed1089 Ай бұрын
How can I get this book
@user-tx4up3hg7cGhanshyam
@user-tx4up3hg7cGhanshyam Ай бұрын
మహాను భావులు కీ ప్రమాణము... విరాట్ స్వరూపులు వైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి శ్రీచరణారవీంద్రమునుకు ఈ అధముడి కోటి కోటి మార్లు సాష్టాంగ దండవటప్రణామం ఇక అసలు విషయానికి వస్తె కలియుగము అంతం అయ్యిఉంది ప్రస్తుతం ఆర్ధ్య సత్య యుగం లో ఉన్నాము 2032 వరకు పరిపూర్ణ మైనా సత్య యుగం ప్రకాశం అవుతుంది కాకపోతే అప్పటి వరకు చాలా అంటే చాలా మంది ప్రజలు స్వాహా అవుతారు ప్రకృతి పంచ భూతాలను ఖండ ఖండాలుగా ప్రళయాన్ని సృష్టించి అంతం చేస్తుంది పాపాత్ములు మొదలగు వారును.. కేవలం కాలజ్ఞానం మే కాదు ప్రపంచ అంతటా 3,32,000 భూత భవిష్యత్ వర్తమాన గల కలజ్ఞానులు గ్రంథాలు వున్నాయి అందులో పూరీ జగన్నాథ స్వామి వారి పంచ సఖులు వైన వార్లె 1,87,000 గ్రంథాలు రచించారు ఇక రాబోయే రోజుల్లో అంటే 2025 మార్చి 29 తేదీన సాయంత్రం 5: 50నిమిషములో మినా రాశిలో శని గ్రహం ప్రవేశిస్తుంది అప్పటి నుండి 2034 వరకు ఈ భూమండలంలో ధరణి లో మనము వర్ణించ లేనంత నష్ట నందుతుంది కేవలం మన దేశంలో ఉన్న ప్రజలు 33 కోట్ల మంది మహాను భావులు మాత్రమే వుంటారు మిగిలిన వాళ్ళు స్వాహా అవుతారు అలాగే యితర దేశాలలో ఉన్న వాళ్ళ లో అందరు కలిగితే 31కోట్ల మంది ప్రజలు మాత్రమె వుంటారు మిగిలిన వాళ్ళు పూసలు రాలి నట్టు రాలుతారు.. కేవలం ఇప్పుడు భక్తి తో పాటు కొన్ని నియమాలు పాటించాలసిన అవసరం ఉంది.. ఈ కలి మానవుడు తన కాయను (శరీరాన్ని) దేవతుల్యం నిర్మంచు కోవాల్సినది ఉంది.. లేని పక్షంలో... AMMA MANIKEWARI VEERA DHARMAJA ANUGRAHAM DUSHTA SHIKSHANA SHISHTS RAKSHANA DHARMO RAKSHITAH RAKSHITAHA Jay Shree Madhaba Jay Jagannath Jai shree Ram
@nareshkumarmunaganti2498
@nareshkumarmunaganti2498 Ай бұрын
అన్ని ఉన్న కాల జ్ఞానమే ప్రధమము, ఇంకా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు వీరభోగ వసంతుని గా వచ్చి నేల మఠం లో చింత చెట్టు కింద ఉన్న వేల తాళపత్ర గ్రంధాలు వెలికి తీస్తారు ఈలోగా ప్రపంచం. మోత్తం జల మయం అయ్యి భూమి మీద తాబేలు అనగా కూర్మం ఆకారం లో. భూమి వస్తుంది మిగతాది భూమి నీళ్లలో ఉంటుంది అప్పడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం శ్రీవీరభోగ వసంతుడి గా ఆయన వంశస్తులు విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణులు వెయ్యి సంవత్సరాలు ఈ కుర్మ నేలను జన రంజకంగా ధర్మ బద్దంగా పరిపాలిస్తారు అగస్త్య మహా ముని శాపం , విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులకు తొలగిపోతుంది, వేద వ్యాస మహర్షి కి మయ బ్రహ్మ ఇచ్చిన వరం కాలం పూర్తి అవుతుంది
@user-tx4up3hg7cGhanshyam
@user-tx4up3hg7cGhanshyam Ай бұрын
@@nareshkumarmunaganti2498 అయ్య మహాను భావ ఇదీ నేను చెప్పడం జరిగింది కాదు ఆ వీరట స్వరూపులు వైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అమూల్యమైన గ్రంథం అదీ కాక పూరీ జగన్నాథ స్వామి వారి పంచ సఖులు అని కూడా చెప్పాను. ఒక్క సారి ప్రకృతి వంక చూడండి దయచేసి మీరు క్షేమంగా ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా మన వారి చరణం లో పాటు శరణం లో వుండి త్రి సంధ్య తప్పదరిగా, శ్రీమద్భగవటం పఠనం తప్పన సరి పాటిస్తేనే. ఇంకో ముఖ్య విషయం 34 వరకు 64 రకములు వైరస్లు వస్తున్నాయి
@user-tx4up3hg7cGhanshyam
@user-tx4up3hg7cGhanshyam Ай бұрын
@@nareshkumarmunaganti2498 మహాను భావులు కీ ప్రణామం మీ దగ్గర తాళపత్రకు నైన కాలజ్ఞానం గ్రంథం గనుక ఉంటే.. సౌజన్య పత్రిక అను ఉంట్టుంది దానికి చదివితే మీకు తెలుస్తోంది కేవలం అంతమని యెందుకు ఏమిటి ఏలా. ఆని అనుకుంటే...
@Sithamahalakshmig
@Sithamahalakshmig Ай бұрын
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః నేను వీరబోగ వసంత రాయుడనై వచ్చుసరికి కలియుగమున అనేక ఉత్పాతములు జరుగును మట్టు ఆరని బిడ్డలు మాట్లాడుతారు . ఒకరి ఆలు మరొకరి పాలు హంపిలో హనుమన్నఅంత కంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసెను ఎన్నో జరుగుతాయని చెప్పారు నా భక్తులైన వారు వత్తుల వలే మిగులుదురు అని చెప్పెను
@ramanadesai1794
@ramanadesai1794 Ай бұрын
What will be vision 2047 of chandra babu. Please enlighten.
@dvsraju9029
@dvsraju9029 Ай бұрын
Where is this Book available for buying? Please share the Mobile number also.
@srinivasarao8360
@srinivasarao8360 Ай бұрын
2037
@seshuanumukonda21
@seshuanumukonda21 Ай бұрын
Old video 😂😂😂
@gangadhararaoeli6696
@gangadhararaoeli6696 Ай бұрын
Over action cheyyaddhu Old video ayina eppatikaina jarigedhe idhi You................................... Aa dash nuvve fill Chesuko
@vooradirajeshwaraprasad6069
@vooradirajeshwaraprasad6069 Ай бұрын
Bad intentions leads to totally erraneous predictions.
@vishwabhandari9900
@vishwabhandari9900 Ай бұрын
Paramathma
The perfect snowball 😳❄️ (via @vidough/TT)
00:31
SportsNation
Рет қаралды 77 МЛН
Cute dog Won Squid Game 😱💸 #dog # funny #cartoon
00:33
Wooffey
Рет қаралды 21 МЛН
Annie Jacobsen | Inside DARPA: The Pentagon's Brain
1:01:32
World Affairs
Рет қаралды 1,4 МЛН
The perfect snowball 😳❄️ (via @vidough/TT)
00:31
SportsNation
Рет қаралды 77 МЛН